28-07-2023, 07:09 PM 
		
	
	
		Idekkadi twist bro bindhu ki already lover unada?
And tanu pregnant kuda?
Ipudu manodu ela react avutado
	
	
	
	
And tanu pregnant kuda?
Ipudu manodu ela react avutado
| 
					Romance పెళైన బ్రహ్మచారి
				 | 
| 
		
		
		28-07-2023, 07:09 PM 
		
	 
		Idekkadi twist bro bindhu ki already lover unada? And tanu pregnant kuda? Ipudu manodu ela react avutado 
		
		
		28-07-2023, 08:05 PM 
		
	 
		
		
		28-07-2023, 08:06 PM 
		
	 
		
		
		28-07-2023, 08:07 PM 
		
	 
		
		
		28-07-2023, 08:07 PM 
		
	 
		
		
		28-07-2023, 09:32 PM 
		
	 
		
		
		29-07-2023, 05:52 AM 
		
	 
		
		
		29-07-2023, 09:19 AM 
		
	 
		
		
		29-07-2023, 12:03 PM 
		
	 
		భలే ట్విస్ట్ ఇచ్చావు బ్రో. బిందు ప్రెగ్నంట్, అయిన ఆక్సిడెంట్ వల్ల అభార్షన్ అయ్యింది. తన లవ్వర్ ఎవరో, సూర్యతో పెళ్ళికెందుకు ఒప్పుకుందో..అన్నీ అనుమానాలే. బావుంది...కొనసాగించండి
	 
    :       :ఉదయ్ 
		
		
		30-07-2023, 10:07 PM 
		
	 
		
		
		31-07-2023, 05:08 AM 
		
	 
		బిందు తన కడుపులో ఉన్న బిడ్డ అర్ధాంతరంగా చనిపోవడంతో తన ముందు ఉన్న అద్దం మీద తన పౌడర్ డబ్బా తీసుకోని విసిరి కొట్టి గట్టిగా అరిచింది అది విన్న బిందు వాళ్ల అమ్మ అన్నపూర్ణ కిచెన్ లో నుంచి బయటకు పరుగులు తీస్తూ వస్తుంటే, ఆమెను ఆగమని సైగ చేశాడు బిందు వాళ్ల నాన్న కృష్ణమూర్తి దాంతో అన్నపూర్ణ "ఏమండీ అది ఇలాగే ఉంటే పిచ్చిది అయిపోతుంది అండీ పెళ్లి కీ కొన్ని రోజులు ఆగుదాం అండీ లేదు అంటే మళ్లీ దాని అత్తవారిల్లు లో మనకు మాట వస్తుంది" అని చెప్పింది, దానికి కృష్ణమూర్తి "నువ్వు నోరు మూసుకుని మూలకు కూర్చో అంతే కానీ లేనిపోని సలహాలు ఇవ్వాల్సిన పని లేదు, అది ఇప్పుడు చేసిన పనికే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు మన అదృష్టం కొద్దీ ఆ దరిద్రం కాస్త ఎక్కువ రోజులు లేకుండా తొందరగా పోయింది, ఇంక దాని అత్తవారిల్లు గురించి ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు వాడికి ముందుకు వెనుక ఎవరు లేరు అందుకే కావాలని అలాంటి వాడిని వెతికి మరి పెళ్లి సంబంధం చూశాను, దానికి చెప్పు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా మర్యాద గా ఆదివారం పెళ్లి చూపులకు తయారు అవ్వమని చెప్పు ఒకవేళ ఎమైన తేడా వస్తే నేను చావడం మాత్రమే కాదు నాతో పాటు మీ ఇద్దరిని కూడా తీసుకోని పోతా జాగ్రత్త పోయి దానికి ఏమైనా తినిపించు" అని చెప్పి లాక్ వేసిన బిందు రూమ్ యొక్క రూమ్ తాళం అన్నపూర్ణ చేతిలో పెట్టి బయటికి వెళ్లాడు కృష్ణమూర్తి. బెడ్ మీద పడుకుని ఏడుస్తూ ఉంది బిందు అలా తన ఫోన్ చేతిలోకి తీసుకుని దాంట్లో wallpaper లో తన బాయ్ ఫ్రెండ్ బాలు తో కలిసి దిగిన ఫోటో వైపు చూసి ఫోన్ నీ విసిరి కొట్టింది బిందు అలా దిండు లో మొహం దాచుకొని ఏడుస్తూ ఉంది బిందు అలా చెంప మీద నుంచి జారుతూ ఉన్న ఆమె కంటి నీరు నుంచి తన ఆలోచనలు కూడా గతంలోకి ప్రయాణం అయ్యాయి. (ఏడు నెలల క్రితం) బిందు కాలేజీ పూర్తి కాక ముందే క్యాంపస్ placement లో ఉద్యోగం వచ్చింది దాంతో మొదటి రోజు ఉత్సాహం గా ఆఫీసు కీ ప్రయాణం మొదలు పెట్టింది బిందు కానీ ఆమె తండ్రి కృష్ణమూర్తి "నువ్వు ఇప్పుడు అంత కంగారు గా ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరించాలి పెళ్లి చేసుకోని నీ మొగుడికి సేవలు చేయాల్సిందేగా" అని అన్నాడు, దానికి బిందు "మరి ఆ మాత్రం దానికి ఎందుకు ఇంజనీరింగ్ చదివించావు నాన్న పెద్ద మనిషి అయిన తర్వాత పెళ్లి చేయాల్సిందిగా, తాత నీకు అమ్మ నీ ఇచ్చి చేసినట్లు లేదా చదువు మాన్పించి ఇంట్లో పెట్టాల్సింది నీకు కట్నం ఇంకా డబ్బులు మిగిలేవి నీ బాధ ఏమీ లేదు నా తరువాత పిల్లలు పుట్టలేదు నీకు వారసులు లేరు నీకు కొడుకు పుట్టి ఉంటే వాడి సంపాదన నీకు తోడు అయ్యేది కానీ అలా జరగలేదు అందుకే నీ frustration నన్ను ఏదో అనకపోతే ముద్ద దిగదు కదా, నేను సంపాదించేది కూడా నీకోసమే నా జీతం లో నేను నా ఖర్చులకు ఒక ఐదు వేలు పెట్టుకొని మిగితాది నీకే ఇస్తాను ఏమీ దిగులు పడవద్దు" అని చెప్పి ఆఫీసు cab వస్తే దాంట్లో ఆఫీసు కీ బయలుదేరింది బిందు, ఇది అంత విని కిచెన్ లో చిన్నగా నవ్వుతూ ఉంది అన్నపూర్ణ, "చూశావా నీ కూతురు కీ నోరు ఎంత పెరిగిపోయిందో చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతుంది కానీ కానీ ఎక్కడి దాక పోతుందో చూద్దాం ఏమైన తేడా జరగాలి దానికి నీకు ఇద్దరికి నా విశ్వరూపం చూపిస్తా" అని అన్నాడు కృష్ణమూర్తి. ఆఫీసు కీ వెళ్లిన బిందు వెళ్లి తన table దెగ్గర కూర్చుని తన సామాన్లు సర్దుకుంటు ఉంటే అప్పుడే తన table మీద ఎవరో ఒక రోజా పువ్వు పెట్టి దాని కింద Welcome అని ఒక greeting card పెట్టారు దాంతో బిందు కీ ఏమీ అర్థం కాలేదు, అప్పుడు చుట్టూ చూస్తే ఒకడు బిందు వైపు నవ్వుతూ దొంగ చూపులు చూస్తూ ఉన్నాడు దాంతో బిందు కీ అది ఎవరి పని అని అర్థం అయ్యింది వెంటనే ఆ రోజా పువ్వు card తీసుకోని వెళ్లి "మొదటి రోజే గొడవ పడే ఉద్దేశం నాకూ లేదు ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి ఆ card నీ చింపి పడేసి ఆ రోజా పువ్వు నీ విసిరి కొట్టింది బిందు, ఆ తర్వాత కొద్దిసేపు తరువాత HR వచ్చి బిందు నీ తన టీం లీడర్ అయిన బాలు దగ్గరికి తీసుకోని వెళ్లింది, అప్పుడే మొదటి సారి బిందు, బాలు నీ చూసింది తెల్లగా ఆరు అడుగుల ఎత్తు చూడడానికి ఏదో బాలీవుడ్ హీరో లాగా ఉన్నాడు, దాంతో బిందు కీ ఎక్కడో కుర్రాడు బాగున్నాడు అనే ఒక భావన మొదలు అయ్యింది, అప్పుడు బాలు బిందు మొహం మీద చిటికె వేస్తూ "నన్ను చూసింది చాలు ఇది ప్రాజెక్టు ఫైల్ రెండు రోజుల్లో presentation ఇవ్వాలి స్టడీ చేసి ppt రెడీ చెయ్యి రేపు మధ్యాహ్నం కీ అయిపోవాలి" అని చెప్పి తిరిగి తన కంప్యూటర్ లో పనికి వెళ్లిపోయాడు బాలు. దానికి బిందు మనసులో "వీడు ఏంటి సాఫ్ట్ వేర్ ఆఫీసు లో టీం లీడర్ గా ఉండి ఏదో ఇంటర్నేషనల్ టీం కీ టీం లీడర్ లాగా బిల్డప్ ఇస్తున్నాడు" అని అనుకుంది, అప్పుడు బాలు "నేను అలా ఇంటర్నేషనల్ టీం కీ లీడర్ లాగా ఫీల్ అవుతున్న కాబట్టే ఈ కంపెనీ లో ఈ టీం కీ ఒక మంచి ఇమేజ్ ఉంది దాని నీ inexperience తో పాడు చేయకు" అని అన్నాడు, దాంతో బిందు షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్లి తన పనిలో తాను ఉన్న కూడా తన చూపులు మాత్రం బాలు వైపే వెళుతున్నాయ్, అతని చుట్టూ ప్రళయం వచ్చిన అతని పనిలో అతను నిమగ్నం అయ్యి ఉన్నాడు, "వాడిని చూసి ఊరికే టైమ్ వేస్ట్ చేసుకోకు వాడు వాడి నీ తప్ప ఎవరినీ పట్టించుకోడు" అని బిందు పక్కన అమ్మాయి చెప్పింది, కానీ బిందు ఆలోచనలో మొత్తం బాలు నిండి పోయాడు అలా రెండు రోజుల తరువాత బిందు ppt తయారు చేసి ఆఫీసు లో presentation కీ వెళుతూ ఉండగా తన తండ్రి కీ accident అయ్యింది అని ఫోన్ వచ్చింది దాంతో బిందు ఎవరికి చెప్పకుండా హాస్పిటల్ కి వెళ్ళింది ఇక్కడ కాన్ఫరెన్స్ హాలులో అందరూ తన కోసం ఎదురుచూస్తున్నారు, వాళ్ల బాస్ బాలు నీ తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు దాంతో బాలు గట్టిగా పిడికిలి బిగించి తన చేతిలో ఉన్న ఫోన్ నీ విసిరి కొట్టాడు. 
		
		
		31-07-2023, 05:08 AM 
		
	 
		
		
		31-07-2023, 06:54 AM 
		
	 
		Bro Naku oka doubt indulo surya hero na? Leka Balu na? Clarity please Balu hero aite surya vp avutada? 
		
		
		31-07-2023, 08:37 AM 
		
	 
		
		
		31-07-2023, 03:42 PM 
		
	 | 
| 
					« Next Oldest | Next Newest »
				 |