Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"శ్రీమతి మోహిత"
#21
మొబైల్ మీద కనిపించిన పేరు చూసి... "ఆఫీస్ యస్, ఇదేం పేరు"... అడిగింది మోహిత.

"యస్ అంటే సేల్స్, సేల్స్ డిపార్ట్మెంట్. నేను మాట్లాడొస్తాను" అంటూ మళ్ళీ బయటకి వెళ్ళాడు.

వెళ్ళిన భర్త వైపే చూస్తూ... 'బాగా బిజీ ఉన్నట్టుంది ఈ రోజు' అనుకుంది.

"మేడమ్ ఇంకేమన్నా కావాలా"... అడిగాడు సేల్స్ మ్యాన్.

"ఏం వద్దు. అంతే"

"ఒకే మేడం. బిల్, ఐటం" అంటూ కవర్ చేతికిచ్చాడు.

కవర్ తీసుకుని బయటకి నడుస్తూ దూరంగా ఫోన్ మాట్లాడుతున్న భర్తని చూడసాగింది.

కాల్ మాట్లాడుతున్న భర్త మొబైల్ చెవి దగ్గర నించి తీసి మొబైల్ని ముద్దుపెట్టుకున్నట్టుగా అనిపించింది.

వెంటనే అతని దగ్గరికి వెళ్ళింది.

మోహిత వెనక వస్తున్నట్టు తెలియని అతను వెనక్కి తిరిగాడు. మోహిత వస్తూ కనిపించింది.

"బుద్ధి లేని వెధవలు. వేలకి వేలు జీతాలు తీసుకుంటారు, వీకెండ్ ఎక్స్పెన్సెస్ అని మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకుంటారు, పని దగ్గర మాత్రం బద్దకం. అందుకే అరిచాను"

"అరిచారా. నాకు ఫోన్ ముద్దుపెట్టుకున్నట్టు అనిపించింది"

"ఛీ ఛీ, కుర్ర వెధవలు, వాళ్ళకి ఇచ్చేవి ముద్దులు కాదు గుద్దులు. ఫోన్ నోటి దగ్గర పెట్టుకుని తిట్టాను, పెద్దగా వినిపిస్తుందని"

"ఈ రోజు మీరు నాతో మాట్లాడిందే లేదు, టైం మొత్తం ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు"... దిగులుగా చెప్పింది.

"ఇన్ని పనులు చేస్తుంటాను కాబట్టే ఇన్ని డబ్బులు ఉన్నాయి మనకి"

"డబ్బులు తక్కువైన పర్లేదు, మనం టైం గడపడం కావాలి నాకు"

"ఇప్పుడున్న పని అవ్వని, మనం ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం"

"నిజంగానా. అయితే ముందు పని చేసేయండి"... నవ్వుతూ అంది.

"సరే నువ్వు కార్లో వెళ్ళు, నేను క్యాబ్ చూసుకుంటా"

"అలా ఎందుకు, కలిసే వెళ్దాం. నన్ను ఇంట్లో దింపేసి, మీరు ఆఫీసుకి వెళ్లండి"

"నాకు టైం లేదు, అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ ఇంటి దగ్గర పెన్ డ్రైవ్ తీసుకోవాలి. అన్నీ వేరే వేరే ప్లేసెస్. అందుకే నువ్వు కార్లో వెళ్ళిపో, నేను క్యాబ్ చూసుకుంటా"

"ఇన్ని పనులుంటే నాకు కార్ వద్దు, నేనే క్యాబ్ ఎక్కుతాను. మీరు కార్లో వెళ్ళండి"

"శివయ్య నీతో ఇంటికి వస్తాడు. నేనే డ్రైవ్ చేసుకుని వెళ్తాను"

"శివయ్యా, కార్ తీసుకురా"... అని ఫోన్ చేసాడు.

వెంటనే సెల్లార్ నించి కార్ తెచ్చాడు శివయ్య.

"శివయ్యా, అమ్మగారిని క్యాబ్లో తీసుకెళ్ళి ఇంట్లో దింపు. కార్ నేను తీసుకెళ్తాను. నాకు పనులున్నాయి"... అంటూ వెంటనే వెళ్ళిపోయాడు.

కార్ ఎక్కాక చెయ్యి ఊపుతాడు అనుకుని చేయి ఎత్తి, భర్త చెయ్యి ఊపకపోవడంతో ఎత్తిన చెయ్యి దించుతూ, నిజంగానే భర్తకి చాలా పని ఉంది అనుకుంది మోహిత.

"క్యాబ్ బుక్ చేస్తాను" అని పక్కకెళ్ళాడు శివయ్యా.

క్యాబ్ వచ్చింది. మోహిత ఇంటికి బయలుదేరింది.

* * * * * * *

"ఎన్నిసార్లు చెయ్యాలి"

"స్నానం చేస్తున్నా. ఒకసారి చేసి ఎత్తకపోతే కాసేపాగి చెయ్యకుండా మళ్ళీ వెంటనే చెయ్యాలా"

"నీ దగ్గరకే వస్తున్నా, ఈ మాట చెప్దామని చేసా"

"అయితే మీ మేడంగారి షాపింగ్ అయిందన్నమాట. ట్విన్ సిటీస్ మొత్తం తిప్పి అన్నీ కొనిచ్చి ఇంటికి పంపిచారన్నమాట"

"ఇయర్ రింగ్స్ కొంది అంతే. అది కూడా తన కోసం కాదు, మేం వెళ్ళే పెళ్ళికి, పెళ్ళికూతురి కోసం"

"మరి నాకు ఇయర్ రింగ్స్"

"నా చేతులతో నీ చెవుల దగ్గర ఎన్నో చేస్తా, ఏ రింగ్స్ ఇవ్వలేని ఫీలింగ్ ఇస్తా"

"ఈ మాటలకేం తక్కువలేదు"

"డ్రస్ వేసుకున్నావా సమీ"

"టాప్ వేసుకున్నా, ప్యాంట్ వేసుకోవాలి"

"ఎందుకు సమీ బట్టలు, నేనొస్తున్నా కదా, అలానే అసలు ఈరోజు నీ బర్త్ డే, పుట్టినప్పుడు ఎలా ఉన్నావో రోజంతా అలానే ఉండాలి. నువ్వు అలా ఒంటి మీద ఏమీ లేకుండా ఉంటే, నిన్ను చూస్తూ, ఏవేవో చేస్తూ, ఎన్ని గంటలైన గడిపేస్తా. అబ్బో ఊహించుకుంటేనే నాకు ఏదో అయిపోతోంది."

"ఆశ, దోశ. మాటలు కోటలు దాటతాయి. ఈ మాటలు చెప్పే పడేసారు. ఇప్పుడు అనుకోని ఏం లాభం"

"ఎంతమాట అన్నావు సమీ. నా గుండెలో ఉంచుకున్నాను నిన్ను"

"గుండె సరే, ఇంట్లోకి ఎప్పుడు"

"తొందరపెట్టకు సమీ. ఇదేమీ చిన్న విషయం కాదు కదా"

"మీకే తొందరా లేదు. నాకే తొందర. ఇప్పటిదాకా రాలేదు, ఒకవేళ వస్తే అప్పుడు నా సంగతేంటి"

"దేని గురించి సమీ"

"మీరు చేసే కడుపు గురించి"

"నువ్వు అవన్నీ ఆలోచించకు"

"నేనే ఆలోచించాల్సింది. మీకేంటి మగమహారాజులు"

"నేను మహారాజునైతే, నువ్వు నా మహారాణివి సమీ. రాణీ సమీర నువ్వు"

"అఫిషియల్ రాణి ఉంది మీకు"

"నా రాణివి నువ్వే సమీ. ఈ రోజు మన రాజ్యం మంచం మాత్రమే అనుకో. రోజంతా రాజ్యంలోనే గడిపేద్దాం. నాకు ఎలా లేచిందో తెలుసా"... లేచిన తన దాని వైపు చూసుకున్నాడు.

"కళ్ళు రోడ్ మీద పెట్టండి. వచ్చి ముందు నా గిఫ్ట్ చూపించండి, నాకు ఓకే అనిపిస్తేనే చెయ్యి వెయ్యనిచ్చేది"

"టెన్ మినిట్స్లో ఉంటా సమీ"... అంటూ ఫోన్ పెట్టేసి, గేర్ మార్చి రయ్యిమని వెళ్ళాడు.

షాపింగ్ తర్వాత కలిసి లంచ్ చేసి, ఏదైనా పార్కుకి వెళ్ళి, మెత్తని గడ్డిలో కూర్చుని భర్తతో కబుర్లు చెప్తూ ఐన్ క్రీం తిందాం అనుకుని, మళ్ళీ ఒక్కతే ఇంటికి వెళ్తుండంటంతో, మళ్ళీ ఒక్కదాన్నే తినాలి, ఒక్కదాన్నే ఉండాలి అనుకుంటూ, దిగులుగా బయటకి చూడసాగింది మోహిత.
[+] 7 users Like earthman's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Stunning
Like Reply
#23
అప్డేట్ బాగుంది
Like Reply
#24
Nice update
Like Reply




Users browsing this thread: 1 Guest(s)