04-07-2023, 07:07 PM
అప్డేట్ బాగుంది...కానీ పెద్దది ఇస్తే ఇంకా బాగుండేది...
"పార్ట్నర్"
|
04-07-2023, 07:07 PM
అప్డేట్ బాగుంది...కానీ పెద్దది ఇస్తే ఇంకా బాగుండేది...
04-07-2023, 07:30 PM
(04-07-2023, 01:07 PM)Uday Wrote: అన్యాయం సార్, ఇన్ని రోజుల తరువాత ఎంతో ఆశతో తెరిస్తే ఇంత చిన్న అప్డేట్, పోనీలెండి మీ దయ మా ప్రాప్తం. బావుందండి అప్డేట్ కాని నేనింకా సుజాత మధుకి ముందే తెలుసు లేదా మునుపెక్కడన్నా చూసి మనసుపారేసుకుని మళ్ళీ వెతికితే దొరకలేదు ఇలా ఊహించుకున్నా...మీరు మీ బాణిలో కొనసాగించండి. (04-07-2023, 07:07 PM)sravan35 Wrote: అప్డేట్ బాగుంది...కానీ పెద్దది ఇస్తే ఇంకా బాగుండేది... ఉదయ్, శ్రావణ్ బాబులూ ఏమంటిరి, ఏమంటిరి. ఇంత కష్టపడి ఒత్తులతో, పొల్లులతో, దీర్ఘాలతో, ఉపమానాలతో, అచ్చుతప్పులు లేకుండా రాసిన నా కథాభాగమును చిన్న అప్డేట్ అందురా, ఎంతమాట, ఎంతమాట. ఇది కథాపరీక్షయే గానీ ఎస్సే, షార్ట్ ఆన్సర్ పరీక్ష గాదే. కాదూ కాకూడదూ ఇది పెద్ద సైజ్ పరీక్షయే అందురా, ముందుముందు పెద్ద అప్డేట్ రాసిన, అది నచ్చకున్న అప్పుడేమందురు. చిన్నదయినా, పెద్దదయినా అప్డేట్ నచ్చుట కదా మనకి కావల్సినది. నాతో చెప్పింతురేమయ్యా, పెద్దగా రాసినా నచ్చకున్న రాసి వ్యర్ధం కదా, నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరగును కదా. చిన్నది రాసినా జనులకి నచ్చిన అదే గొప్ప కదా. సందర్భావసరములబట్టి చిన్నది, పెద్దది ఉండును, ఇది ఏనాడో నిశ్చయమయినది, కాగా నేడు చిన్న అప్డేట్, చిన్న అప్డేట్ అని అనుట ఎందుకు.
05-07-2023, 01:47 AM
(04-07-2023, 07:30 PM)earthman Wrote: ఉదయ్, శ్రావణ్ బాబులూ ఏమంటిరి, ఏమంటిరి. ha ha ha nice
05-07-2023, 06:35 AM
సూపర్ బ్రదర్
05-07-2023, 10:16 AM
Super boss
05-07-2023, 11:36 AM
అప్డేట్ చాల బాగుంది
05-07-2023, 02:14 PM
(04-07-2023, 07:30 PM)earthman Wrote: ఉదయ్, శ్రావణ్ బాబులూ ఏమంటిరి, ఏమంటిరి. No comments only clapping ఓ భూమానవ (earthman) మీ (సందర్భోజిత) సమయోజిత అనుకరణ చాలా బాగా కుదిరింది, మరి ఈ పేరడీ రాయడానికి ఎంత సమయం తీసుకున్నారో గాని చదివిన వెంటనే మొదట విపరీతమైన నవ్వొచ్చి కళ్ళెంబడి నీళ్ళు కారిపోయాయి ఆ తరువాత మరోసారి DVSK ను పక్కన వింటూ చూస్తే మక్కీకి మక్కి అలాగే రాసేసారు, మీకివే వీర తాళ్ళు వేసుకోండి నిండుగా
: :ఉదయ్
05-07-2023, 06:42 PM
(05-07-2023, 02:14 PM)Uday Wrote: No comments only clapping చక్కని రిప్లైస్ ఇస్తావు, థ్యాంక్యూ. ఇంతకుముందు ఒకసారి మనసు కదిలి నీళ్ళొచ్చాయి అన్నావు, ఇప్పుడు నవ్వి నీళ్ళొచ్చాయి అంటున్నావు, ఎమోషనల్ మనిషిలా ఉన్నావు, నాలా. ఇది రాయడానికి టైం ఎక్కువ పట్టలేదు, అంత గొప్పగేమీ రాయలేదు. ఏదో రాయలనిపించింది, గుర్తున్నదానికి తగ్గట్టు మొత్తంగా రాసా. ఆ సీన్ చూస్తూ, నిజంగా, లైన్ బై లైన్ మక్కీకి మక్కి రాసుంటే అప్పుడు ఇంతకన్నా బాగా వచ్చుండేది. అలానే నువ్వన్న మాటలు సందర్భోచిత, సమయోచిత, టైపో అనుకున్నా చెప్తున్నా.
05-07-2023, 06:43 PM
తదుపరి భాగం రాయలేదు, ఏం రాయాలో తెలుసు, రాసి వెంటనే ఇస్తాను.
మన ప్రధాన పాత్రాలు ఈ భాగంలోనే కలుసుకునేది.
05-07-2023, 08:13 PM
(This post was last modified: 05-07-2023, 08:33 PM by earthman. Edited 1 time in total. Edited 1 time in total.)
డ్రైవర్ కార్ నడుపుతుంటే వెనక కూర్చుని సిగరెట్ తాగుతూ, సుజాత గురించి ఆలోచించసాగాడు మధు.
పరాయి ఆడవాళ్ళతో గడపడం అమెరికాలో కొత్త కానప్పటికి, ఇలా ఒక వ్యక్తి భార్యతో గడపాలి అని మెదటిసారిగా అనిపించింది మధుకి. వద్దు, తప్పు అనిపిస్తున్నప్పటికి, సుజాత ముగ్ధ రూపం అతని మనసుని ఆక్రమించుకోవడంతో, సుజాతని ఎలా పొందాలి అనే ప్లాన్ వేయసాగాడు. అమెరికాలో మనుషుల మనస్తత్వాల గురించి తెలుసుకోవడం వృత్తిలో భాగంగా ఉన్న మధు, సుజాత ఏం చెప్తే వింటుంది, ఏది ఎలా చెప్పాలి, ఏ పాయింట్ మీద ఫోకస్ ఉంచాలి, ఎలాంటి మాటలు, ఎలాంటి వాక్యాలు ఉపయోగించాలి, ఇంగ్లిష్ ఎంత వాడాలి, ఇలా ఒక బిజినెస్ డీల్ ఎలా చేస్తూ ఉంటాడో, అలా ప్రిసైజ్ క్యాల్క్యులేషన్ వేయసాగాడు. "సార్, వచ్చేసాం"... డ్రైవర్ పిలుపుతో ఆలోచనల నించి బయటపడ్దాడు. "హోటల్ వచ్చేసింది సార్. లగేజ్ ఏమీ లేదు కదా సార్. పైకి రమ్మంటారా, వెళ్లమంటారా" "లగేజ్ లేదు, పైకి వద్దు. రేపు పొద్దున్నే 8 కి రా" "అలాగే సార్"... అంటూ వెళ్ళిపోయాడు డ్రైవర్. లిఫ్ట్ ఎక్కిన మధు, లోపల కనిపిస్తున్న అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ, సుజాతని పొందే ప్లాన్ మొత్తం వచ్చేసినట్టుగా అనిపిస్తూ ఉండి, తన ప్లాన్ తనకే బాగుండటంతో, చిన్నగా నవ్వుకుంటూ, జేబులో ఉన్న మొబైల్ తీసి, సుజాత ఫోటో చూస్తూ... "ఫ్యూ మోర్ అవర్స్ బ్యూటిఫుల్, అండ్ యూ విల్ బి మైన్" అనుకున్నాడు. రూంకి రాగానే అలార్మ్ పెట్టుకుని పడుకున్నాడు. * * * * * * ఎవరో తలుపు కొడుతున్నట్టుగా అనిపిస్తుంటే లేచాడు. టైం చూసాడు, తొమ్మిదయింది. తలుపు తీసాడు, ఎదురుగా డ్రైవర్. "మూడుసార్లు ఫోన్ చేసాను సార్, ఫోన్ ఎత్తకపోయేసరికి పైకి వచ్చాను" "ఓకే. కింద ఉండు, రెడి అయ్యి గంటలో వస్తాను"... అని రెడీ అవ్వసాగాడు. మిస్డ్ కాల్స్ శీను నంబర్ నించి కూడా ఉన్నాయి. రెడీ అయ్యాక కార్లో నించి మాట్లాడదాం అనుకున్నాడు. ఇంతలోనే శీను నంబర్ నించి మళ్ళీ కాల్ వచ్చింది. ఎత్తకుండా రెడీ అవ్వడానికి బాత్రూం లోకెళ్ళాడు. * * * * * * "ఏంటన్నయ్యా"... ఫోన్ పెట్టేస్తున్న శీను వైపే చూస్తూ అడిగింది సుజాత. "ఎత్తలేదు"... బదులిచ్చాడు శీను. "నిజంగానే వస్తాడా, ఊరికే నీతో వస్తా అన్నాడా"... అనుమానంగా అడిగాడు మురళి. "వస్తాడులేరా, నువ్వు కంగారుపడకు. మనలా కాదు వాడు, ఎన్నో పనులుంటాయి" అన్నాడు శీను. "ఏమో అసలు ఇక్కడున్నాడో అమెరికా విమానం ఎక్కేసాడో" "అబ్బా మురళి ఆపరా, వస్తాడు. మళ్ళీ చేస్తా ఉండు"...అంటూ మళ్ళీ కాల్ నొక్కబోయాడు శీను. "వద్దన్నయ్యా. నువ్వే అన్నావు కదా ఎన్నో పనులుంటాయి అని. ఇన్నిసార్లు చేస్తే చిరాకుపడతారేమో, అరగంటాగి చేద్దాం. మళ్ళీ కాఫీ తెస్తాను, తాగండి"... అంటూ వంటింట్లోకెళ్ళింది సుజాత. మళ్ళీ తన లోకంలోకి తనెళ్ళిపోయాడు మురళి. శీనుకి విషయం అర్థమయింది. మధు రాకపోతే, తమకి డబ్బులు ఇవ్వకపోతే, ఏదన్నా చేసుకునేలా ఉన్నాడు మురళి. ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కసాగింది శీనుకి. ఇంతలో జ్ జ్ అని ఫోన్ వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద మధు పేరు. వెంటనే ఎత్తాడు శీను. "మధూ, నీ ఫోన్ కోసమే చూస్తున్నాం. బాగా బిజీగా ఉన్నట్టున్నావు. నీ పనులయ్యాకే రా. మేము ఇంట్లోనే ఉంటాం"... టకటక అన్నాడు శీను. "నిన్న స్కాచ్ తాగాక నువ్వక్కడే కాసేపు పడుకున్నావు, గుర్తుందా" అడిగాడు మధు. "ఏమో మధు, గుర్తులేదు" "కాసేపు పడుకున్నావు నువ్వు, నేను అప్పుడు పడుకోలేదు. హోటల్కి వచ్చాక నా టైంకి నేను నిద్రపోయాను, కాని నిన్న ఆలోచనలు ఎక్కువుండటంతో, పొద్దున లేవడం లేట్ అయింది. మీ ఇంటికే బయలుదేరాను. అడ్రస్ పంపు" "అడ్రస్ వెంటనే పంపుతా" అప్పుడే కాఫీ తెస్తూ అడ్రస్ మాట విన్న సుజాత... "డైరెక్ట్ మ్యాప్ పంపచ్చన్నయ్యా, నేను పంపిస్తాను, ఫోనివ్వు" అంటూ మొబైల్ చేతిలోకి తీసుకుంది. "హల్లో" "మధుగారు" కోయిల స్వరం పలుకుతున్నట్టుగా సుజాత గొంతు తీయగా వినిపించడంతో మైమరచిపోయాడు మధు. "మధుగారు, హల్లో" "ఏంటి లైన్ కట్ అయిందా" అడిగాడు శీను. "లేదన్నాయ్యా కాల్ జరుగుతోంది, నాకేమీ వినిపించట్లేదు.. హల్లో మధుగారు" 'నాకు వినిపిస్తోంది బ్యూటీ, నీ రూపానికి సరిపోయే గొంతు, పర్ఫెక్ట్, లవింగ్ ఇట్' అనుకుంటూ... "హల్లో" అన్నాడు. "వినిపిస్తోందాండి" 'చెవుల్లో అమృతం పోసినట్టుగా ఉంది బ్యూటీ, కీప్ టాకింగ్' అనుకుంటూ.. "చెప్పండి" అన్నాడు. "అడ్రస్ మ్యాప్ పంపిస్తాను, ఎవరిని అడిగే పని లేకుండా మా ఇంటి ముందే దిగుతారు" 'గుమ్మంలో నువ్వు ఎదురుంటే ఇంకా బాగుంటుంది బ్యూటీ, నా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది' అనుకుంటూ... "అలాగే పంపించండి" అని ఫోన్ పెట్టేసాడు. రెండు నిమిషాల్లో మ్యాప్ మెసేజ్ వచ్చింది. ఆ అడ్రస్ డ్రైవర్కి చెప్పి కళ్ళు మూసుకుని మళ్ళీ తన స్ట్రాటజి మొత్తం స్టెప్ బై స్టెప్ నెమరువేసుకున్నాడు. ఈ ఆలోచనల్లో ఉండగానే నిద్రపట్టేసింది మధుకి. "సార్ ఇంటిదగ్గరున్నాం. సార్"... డ్రైవర్ పిలుపుతో కళ్ళు తెరిచాడు. ఇంటి దగ్గర నించి శీను, పక్కనే మురళి కార్ వైపే వస్తూ కనిపించారు. కార్ దిగాడు మధు. "మధు మా బావ మురళి. మురళి మా చిన్నప్పట్టి ఫ్రెండ్ మధు"... పరిచయం చేసాడు శీను. "నమస్తే సార్" దండం పెట్టాడు మురళి. "నమస్తే" "గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ మధూ, రా. పాత అపార్ట్మెంట్ అందుకే తక్కువ అద్దెకి దొరికింది" అంటూ లోపలికి తీసుకెళ్ళాడు శీను. ఇద్దరి మగాళ్ల వెనక నడుస్తూ ఫ్లాట్ దగ్గరికొచ్చాడు మధు. షూస్ తీయబోతుండగా... "షూస్ ఉన్నా పరవాలేదు, లోపలికి రండి" అంటూ కోయిల స్వరం ఈసారి డైరెక్ట్ వినిపించింది. తలెత్తి చూసాడు మధు. లైట్ బ్లూ కలర్ చీరలో, మెరిసిపోతున్న రూపంతో, ముగ్ధమనోహరమైన నవ్వుతో, చేతులు జోడించి లోపలికి ఆహ్వానిస్తున్న సుజాత.
05-07-2023, 10:09 PM
అప్డేట్ బాగుంది
06-07-2023, 12:55 PM
Nice excellent update sir
06-07-2023, 01:22 PM
Fantastic boss, very good going
06-07-2023, 02:47 PM
బ్రో మధు క్యారక్టర్ లో మొదలైనప్పటికి ఇప్పటికి కొద్దిగా మార్పు కనిప్స్తోంది. అన్ని సంవత్సరాల తరువాత కూడా తన స్నేహితున్ని గుర్తుపట్టి పలకరించి, ఎలాంటి బేషజాలు లేకుండా కలిసిపోయిన మధుకి, ఇప్పుడు తనుపెట్టే పెట్టుబడికి వచ్చే ప్రతిఫలం గురించి ఆలోచిస్తున్న మధుకి తేడా ఉంది. సాడిస్టిక్ బిహేవియర్ కూడా ఉంటుందా? ఏందుకంటే "in a few hours you will be mine" అనుకున్నాడుగా. బావుంది ...కొనసాగించు బ్రో.
: :ఉదయ్
06-07-2023, 04:28 PM
story chaala bagundhi ..nice writing
06-07-2023, 09:49 PM
(06-07-2023, 02:47 PM)Uday Wrote: బ్రో మధు క్యారక్టర్ లో మొదలైనప్పటికి ఇప్పటికి కొద్దిగా మార్పు కనిప్స్తోంది. అన్ని సంవత్సరాల తరువాత కూడా తన స్నేహితున్ని గుర్తుపట్టి పలకరించి, ఎలాంటి బేషజాలు లేకుండా కలిసిపోయిన మధుకి, ఇప్పుడు తనుపెట్టే పెట్టుబడికి వచ్చే ప్రతిఫలం గురించి ఆలోచిస్తున్న మధుకి తేడా ఉంది. సాడిస్టిక్ బిహేవియర్ కూడా ఉంటుందా? ఏందుకంటే "in a few hours you will be mine" అనుకున్నాడుగా. బావుంది ...కొనసాగించు బ్రో. మరి సుజాత అలా లాగింది. ఉత్త సెక్స్ కోరిక కాదు మధుది. సుజాతలో ఎన్నో నచ్చాయి మధుకి. మధు ఏం చేస్తాడో మీరందరూ ఊహించే ఉంటారు, కానీ అది ఎలా పొందుతాడు అనేది ఈ కథ. మధు థింకింగ్, మధు ఆర్గ్యుమెంట్, అలానే సుజాత స్థితి, ఇదీ ఈ కథలో క్రక్స్, సెంట్రల్ పాయింట్. మాటలు ఎక్కువ ఉండే కథ ఇదని ముందే చెప్పా. మరి ఆ మాటలు నచ్చుతాయో లేదో చూద్దాం, అంటే ఏంటీ డిస్కషన్ అనుకుంటారో, ఎంజాయ్ చేస్తారో చూద్దాం. నువ్వు మాత్రం కంటిన్యూ విత్ యువర్ రిప్లైస్.
06-07-2023, 09:50 PM
స్పందనకి ధన్యవాదాలు. తరువాతి భాగం ఇస్తున్నాను, ఎలా ఉందో చెప్పండి.
06-07-2023, 09:52 PM
రెప్ప వెయ్యకుండా అలానే సుజాతని చూస్తూ ఉండిపోయాడు మధు.
"పరవాలేదు రండి"... అలానే నవ్వుతూ అంది సుజాత. ఆ రూపం, ఆ నవ్వు, ఆ ఆహ్వానం మాటల్లో వెలకట్టలేని ఆనందాన్ని ఇవ్వసాగాయి మధుకి. "వద్దండి"... అంటూ షూస్ విప్పి లోపలికెళ్ళాడు. "కూర్చోండి"... అంటూ కుర్చీ చూపించి పరుగున లోపలికెళ్ళింది. అలా వెళ్తున్న సుజాతని చూడగానే, కాళ్ళపట్టీల శబ్దం వినగానే, ఛెంగుఛెంగున ఎగిరే నెమలి గుర్తొచ్చింది మధుకి. 'ఏం ఉన్నావు బ్యూటీ, వనంలో నెమలిలా. మంచినీళ్ళొద్దు, ఏమీ వద్దు, రా నా ముందు కూర్చో, నిన్ను కాస్త చూడనీ' అనుకుంటూ సుజాత వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నాడు. అనుకున్నట్టే మంచినీళ్ల గ్లాసుతో వచ్చింది సుజాత. ఎర్రరంగు మట్టిగాజులు, వాటి మధ్య బంగారురంగులో ఉన్న గాజుల చేతులతో మంచినీళ్ళు ఇస్తున్న సుజాతని దగ్గరగా చూడగానే మధు శరీరం మొత్తం ఒక అనుభూతికి లోనవ్వసాగింది. "మంచినీళ్ళు తీసుకోండి" గ్లాస్ తీసుకుంటుండగా తనకి తగిలిన సుజాత వేళ్ళ స్పర్శకి మహదానందం కలిగింది మధుకి. అదేమీ పట్టించుకోకుండా వెళ్ళి దూరంగా పక్కన ఒక స్టూల్ మీద కూర్చుని కొంగు కాళ్ళ మీద వేసుకుని కూర్చుంది సుజాత. "పేపర్స్ లోపల ఉన్నాయి. అన్నీ తెస్తున్నారు. మీరు మంచినీళ్ళు తాగండి. కాఫీ తెస్తాను" తలూపాడు మధు. "ఇలాంటి మోసాలు చేస్తారని తెలీదండి. మొత్తం ముందే కనుక్కుని డబ్బులిచ్చి ఉండాల్సింది. తప్పు మాదే. ఇదొక గొప్ప అవకాశంగా చూసాం కానీ గెట్ రిచ్ క్విక్ స్కీమ్ అనుకోలేదు. కానీ ఇరుక్కుపోయాం"... తప్పు చేసిన భావంతో, పూర్తిగా చెప్పలేక, మధుకి అర్థమవుతుంది అని క్లుప్తంగా చెప్పి, తలదించుకుంది సుజాత. ఏమీ మాట్లాడకుండా తల ఊపుతూ సుజాత ముఖాన్నే చూడసాగాడు మధు. 'ఏమీ ఆశించకుండా వీళ్ళకి సాయం చేస్తే' అనిపించి, ఆ ఆలోచన చేసే లోపు... సుజాత ముఖంలో మళ్ళీ నవ్వు కనిపించింది. "మా శీనన్నయ్య అమెరికా ఫ్రెండ్ అయిన మీరు కనిపించారని, విషయం చూస్తానన్నారని తెలిసాక, మనసుకి కాస్త ఉపశమనం కలిగింది. మీరు మా కాలేజ్లోనే చదివారు అని తెలిసి ఆశ్చర్యపోయాను. మీరున్నప్పుడు నేను ఉండుంటే మీరు నాకు కూడా తెలిసుండేవారు అనిపించింది"... అని అంటూ అప్పుడే విరిసిన పువ్వు లాంటి నవ్వు నవ్వుతున్న సుజాతని అలా చూడగానే ఈసారి మధుకి శరీరం మొత్తం ఊపు రాసాగింది. "కాఫీ, టీ, ఏం తీసుకుంటారు" 'నీ చేత్తో విషమిచ్చినా తాగుతా బ్యుటీ' అనుకుంటూ... "ముందు విషయం తేలనివ్వండి" "అయితే ఒకేసారి భోజనం చేద్దురుగాని, వంట దాదాపు అయిపోయింది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను లోపల ఉన్నా వింటూనే ఉంటాను"... అని లోపలికెళ్ళబోతూ కాలికి ఏదో గుచ్చుకోవడంతో కిందకి వంగింది. "ఆ చీరలో, వెనక వీపు, మెత్తని నడుం కనిపిస్తూ, కాళ్లపట్టీ కనిపిస్తూ కుడి పాదం ఎత్తి, వంగిన సుజాతని అలా చూడగానే, ఒక్కసారిగా ఎన్నో రోజుల తర్వాత పూర్తిగా లేచింది మధుకి. ఊహించని ఈ స్థితికి మధు కూడా ఆశ్చర్యపోయాడు. నిటారుగా లేచున్న తనది చూసుకుని నమ్మలేక ఒక్కసారిగా కాలు మీద వేసుకుని గట్టిగా కిందికి దించాడు. కాలిలో గుచ్చుకున్నదేదో రాక, మళ్ళీ వెనక్కి వచ్చి స్టూల్ మీద కూర్చుని, కొంగు కాస్త పక్కకి వెళ్ళగా, ఎడమ కాలు కుడి తొడ మీద పెట్టుకుని, మెడలో గొలుసుకున్న పిన్నీసు తీసుకుని కాలిలో ఉన్నదాన్ని బయటకి తీస్తున్న సుజాతని అలా చూడగానే, మధు మనసు, మగతనం రెండూ ఉత్తేజమయ్యాయి. 'ఏం ఉన్నావు బ్యూటీ, ఇలాంటి ఇలాంటి దృశ్యాలు చూసేనేమో కవులు కవితలు రాస్తారు. నిన్ను పొందకుండా అమెరికా వెళ్ళను, కన్ఫర్మ్' అని అనుకుంటూ అలానే సుజాతని చూడసాగాడు. ఇంతలో లోపలి నించి రకరకాల పేపర్స్ తీసుకుని వచ్చారు శీను, మురళి. "ఏంటి ఏమైంది"... అడిగాడు మురళి. "కాలిలో ఏదో చిన్న ముల్లు గుచ్చుకుంది" "నేను తీస్తా ఉండు" "వద్దు, మీరొద్దు. దాదాపు వచ్చేసింది, అయిపోయింది"... అంటూ ముల్లుని చేతిలోకి తీసుకుని వాళ్ళకి చూపించింది. "మొత్తం పేపర్స్ ఇవే సార్. యూనిట్ గురించిన పేపర్స్, ఓనర్ చేసుకున్న అగ్రిమెంట్ పేపర్స్, లాయర్ ఇచ్చినవి, అన్నీ ఇవే"... పేపర్స్ మధుకి ఇస్తూ అన్నాడు మురళి. "అలా అన్నీ కలిపి ఇస్తే ఎలా అండి. నాకివ్వండి నేను అన్ని సరిగా పెడతాను"... అంటూ అన్నీ తన చేతుల్లోకి తీసుకుంది సుజాత. స్టూల్ ముందుకి జరుపుకుని, మధుకి దగ్గరగా కూర్చుని, అన్ని పేపర్స్ ఒక ఆర్డర్లో పెట్టసాగింది. శీను, మురళి ఇద్దరూ మధు ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. "ఎలాగూ మోసపోయాం. కానీ అలా మోసపోవటానికి కారణమైన యూనిట్ పేపర్స్ ముందు చూడండి మధుగారు" అంటూ స్టూల్ ఇంకాస్త ముందుకి జరుపుకుని, పేపర్స్ మధు చేతికిచ్చింది. "అంత దగ్గరగా సుజాతని చూస్తుండటంతో, అలానే సుజాత ఒంటి నించి వస్తున్న సువాసన వల్ల, మళ్ళీ అతని మనసు, మగతనం కట్టుతప్పసాగాయి. జరుగుతున్నదేమిటో అర్థమయ్యి కాలు మీద కాలు గట్టిగా వేసుకుంటూ, తన మగతనాన్ని తొడల మధ్య గట్టిగా అదిమిపెట్టాడు మధు. 'టైం ఫర్ బిజినెస్' బుర్రకి పని చెప్పాలి అనుకుని, పేపర్స్ స్టడీ చెయ్యడం మొదలుపెట్టాడు. వరసగా ఒక ఆర్డర్లో సుజాత ఇస్తున్న పేపర్స్ అన్నీ శ్రద్ధగా చూడసాగాడు. విషయం మొత్తం అర్థమవ్వసాగింది. లాయర్ చివరగా ఇచ్చిన డాక్యుమెంట్ కూడా చూసాడు. తల దించుకుని ఆలోచించసాగాడు. ఏం చెప్తాడా అని అందరూ ఉత్కంఠగా అతని వైపే చూడసాగారు. కానీ మధు ఆలోచిస్తున్నది యూనిట్ గురించి కాదని, లక్షల డాలర్ల బిజినెస్ డీల్స్ టీంలో పనిచేసే మధుకి విషయం మొత్తం అర్థమయిందని, మధు ఆలోచిస్తున్నది తన గురించని ఊహించలేని సుజాత... "ఏమంటారు మధుగారు" అని ఆతృతగా అడిగింది. సుజాత పిలుపుతో ఆమె వైపు తిరిగి, అమాయకంగా కనిపిస్తున్న ఆమె ముఖాన్ని అలానే చూస్తూ, ఆ ముఖంలోని ముగ్ధత్వానికి మైమరచిపోతూ సుజాతని అలానే చూడసాగాడు మధు.
07-07-2023, 09:13 AM
Nice good update
|
« Next Oldest | Next Newest »
|