Thread Rating:
  • 14 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"పార్ట్నర్"
#81
(09-06-2023, 10:00 PM)earthman Wrote: శీను అలానే నుంచుని ఉన్నాడు.

శీనునే చూస్తున్నాడు మధు.

"నన్ను నమ్మకపోతే నేను వెళ్ళిపోతాను, నా అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది, నన్ను ఎవరు కాపాడితే వాళ్ళు కాపాడతారు. నిన్నటిదాకా నువ్వు నాకు గుర్తు కూడా లేవు, నిన్న నువ్వు కనిపిస్తావని, ఈ రోజు కలుద్దాం అని అంటావని, నేను వెంటనే ఒక అబద్దం రెడీ చేసుకుని వచ్చాను అనుకుంటున్నావా. నాకు అంత బుర్రే ఉంటే ఇలా ఎందుకు ఉంటాను. నిన్ను కలుస్తున్నవాళ్ళు అలాంటివాళేనేమో నేను మాత్రం కాదు. నువ్వు వద్దు, నీ స్కాచ్ వద్దు"... అంటూ గ్లాస్ కిందపెట్టేసి వెళ్ళిపోసాగాడు శీను.

ఇదంతా చెప్తున్నప్పుడు శీను మొహంలో కోపం, బాధ కనిపించాయి మధుకి. తన వృత్తిలో ఇలాంటివి చాలా చూసుండటంతో, శీను నిజమే చెప్తున్నాడని అర్థం అయింది మధుకి.

"శీనూ ఆగు. ఇలా రా"... పిలిచాడు మధు.

వెనక్కి తిరిగాడు శీను.

"నీ మాటలు నమ్ముతున్నా. కూర్చో. విషయం ఏంటో చెప్పు. నేను సాయం చేస్తానని మాత్రం మాటివ్వను. నువ్వు విషయం చెప్పు, నేను ఏం చెయ్యగలనో చూస్తాను"

కూర్చున్నాడు కానీ మధు తనని పూర్తిగా నమ్ముతున్నాడో లేదో అనిపించింది శీనుకి.

"నమ్ముతున్నాను అన్నాను అంటే నమ్ముతున్నాను అనే. ఇది తాగుతూ విషయం చెప్పు, వెయిటింగ్ నేను"... గ్లాస్ చేతికిస్తూ నవ్వుతూ అన్నాడు మధు.

మామూలయ్యాడు శీను.

విషయం మొత్తం చెప్పాడు. జాగ్రత్తగా విన్నాడు మధు.

అమెరికాలో ఇలాంటివి ఎన్నో పెద్దవే తెలిసిన మధుకి విషయం మొత్తం చెప్పగానే అర్థమయింది. కొంత సాయం చేద్దామనుకున్నాడు.

ఇంకా వివరాలు తెలుసుకుందామని... "అయితే వీళ్ళు నీకు చుట్టాలు" ఇంకో బాటిల్ ఓపెన్ చేసి గ్లాసుల్లో పోస్తూ అడిగాడు.

"ఔను ఆ అమ్మాయి మా బాబాయి వరస అయ్యే ఆయన కూతురు"

"ఔనా, మన కాలేజ్లో నీకు చెల్లెలు లేదు కదా"

"వాళ్ళు అపుడు వేరే ఊళ్ళో ఉండేవాళ్ళు. నువ్వు వెళ్ళాక మన ఊరు వచ్చారు, అందుకే నీకు తెలీదు. మన కాలేజ్లోనే చదువుకుంది. తెలివిగల అమ్మాయి, బియస్సి చేసింది, ఎమ్మెస్సి కూడా చేద్దాం అనుకుంది కాని ఇంకా చదివిస్తే పెద్ద సంబంధం తేవాలని, కట్నం ఇవ్వలేమని, తెలిసిన సంబంధం అని మురళికి ఇచ్చి చేసారు"

"మీ చెల్లెలి పేరు"

"సుజాత"

"మరి తెలివిగలది అయితే భర్త ఇలా ఇరుక్కోకుండా ముందే అన్నీ చూడాలి కదా"

"మేము ఎలాంటి పేపర్లు ఇంటికి తీసుకెళ్ళలేదు. మేము చెప్పిందే తనకి తెలుసు. మేమే మొత్తం తెలుసుకోలేదు. అలానే..."

"ఆ అలానే"

"మురళి కాస్త భయస్తుడు, చాలావాటికి భయపడుతూ ఉంటాడు. కాసేఫు చేద్దాం అని ఊగుతాడు, మళ్ళీ కాసేపాగి వామ్మో అని వదిలేస్తాడు. పిరికివాడు అని చెప్పుకోవచ్చు. అందుకే మొదటిసారి మురళి యూనిట్ కొనాలి అని అంత ఇదిగా అంటుంటే కాదనలేకపోయింది. మురళి ఆనందం కన్నా మా సుజాతకి ఇంకేదీ ఎక్కువ కాదు."

"నువ్వేమీ ఎక్కువ చెప్పట్లేదు కదా"

"లేదు మధు, నిజమే చెప్తున్నా. ఇంకా చెప్పాలంటే..."

"ఇంకేంటి"

"ఇప్పుడు పోగొట్టుకున్న డబ్బులు, అప్పుల గురించి కూడా కాదు నా భయం. మురళి గురించి"

"ఎందుకు భయం"

"అది అది"

"చెప్పు, నాకు విషయం మొత్తం తెలిస్తే బాగుంటుంది"

"నిన్న లాయర్ డబ్బులు రాకపోవచ్చు అన్నాడని బయటకి వచ్చాక ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు మురళి"... అని గ్లాసు మొత్తం గటగట తాగేసాడు శీను.

"ఔనా" ఆశ్చర్యపోతూ అన్నాడు మధు.

"ఔను మధు, అందుకే ఈ సమస్య నించి బయటపడకపోతే మాకు మురళి దక్కడేమో అని భయంగా ఉంది"

"ఏదీ మురళి ఫొటో చూపించు, నాకు చూడాలనుంది"

"ఫొటోస్ చాలా ఉన్నాయి మధు. నాలుగు రోజుల క్రితం యూనిట్ అడ్వాన్స్ ఇచ్చాక పండగొచ్చింది, అప్పుడు వాళ్ళింట్లోనే జరుపుకున్నాం. చూడు"... అంటూ ఫోన్ మధుకి ఇచ్చాడు శీను.

మురళి ఫొటో చూసాడు మధు. ఫోన్ తిరిగి శీనుకి ఇచ్చేయబోయాడు.

"ఇంకా చాలా ఫోటోస్ ఉన్నాయి, చూడు. నేను బాత్రూంకెళ్ళొస్తా"... అంటూ కాస్త తూలుతూ బయటకి అడుగులు వేసాడు శీను.

విషయం అర్ధమైంది మధుకి. ఈ మురళి చూడటానికి కూడా పిరికివాడిలానే ఉన్నాడు. కొంత సాయం చేద్దాం అనుకుంటూ తరువాతి ఫోటో చూసాడు.

అంతే తాగింది మొత్తం దిగినట్టుగా అనిపించింది మధుకి.

ఇంకా ఏం ఉంది 
సుజాత  అందం కీ మధు ఫ్లాట్
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html

శీరిష - బేగం
https://xossipy.com/thread-46756.html

బ్లాక్ మెయిల్
https://xossipy.com/thread-38805.html





Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
Good update
Like Reply
#83
సుజాత అందం కనపడింది ఇలా

[Image: Fx-Ollr6a-AAEW53-U.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 3 users Like stories1968's post
Like Reply
#84
అప్డేట్ చాల బాగుంది  yourock
Like Reply
#85
NICE UPDATE
Like Reply
#86
ప్రియ సహ పాఠకుల్లారా దయచేసి కథను కామెంట్ చెసేటప్పుడు రి-పోస్ట్ చేయకండి. మీ కంతగా నచ్చితే ఆ నచ్చి లైన్లను చూపించండి లేదా ఏం నచ్చిందో/నచ్చలేదో చెప్పండి. రి-పోస్ట్ వల్ల ఇంకో అప్డేట్ అనుకునే అవకాశం ఉంది.
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#87
[Image: Screenshot-2023-0610-160507.jpg]
సుప్రియ థాంక్స్ ప్రియుడి కోసం
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 2 users Like stories1968's post
Like Reply
#88
సుజాత ని చూసాడా.......
Like Reply
#89
Update plz
Like Reply
#90
update
Like Reply
#91
Update please
Like Reply
#92
సుజాత ఫోటో చూసి ఉంటాడు. తనకు ఏదో flash బ్యాక్ ఉండ్డచ్చు చూడాలి..
Like Reply
#93
Super update broo
Like Reply
#94
super update, keep going
Like Reply
#95
update bro
Like Reply
#96
తరువాతి భాగం ఇస్తున్నాను.

కొన్నిసార్లు పాత్రలు చేసే పనులు మనకి అర్థం కావాలన్నా, లాజిక్ ఉంది అని అనిపించాలన్నా, నేపథ్యం తెలియాలి, ఒక కాంటెక్స్ట్ సెట్ అవ్వాలి. ఇది సెట్ చెయ్యడానికే ఇన్ని భాగాలు రాసింది.

అలానే ప్రధాన పాత్రల మధ్య మాటలు ఎక్కువ ఉంటాయి ఈ కథలో. వాళ్ళ మనస్తత్వాలు గురించి మనకి ఏమీ తెలియకపోతే వాళ్ల మాటలు ఎంజాయ్ చెయ్యలేం.

కథ ఇక మొదలవుతుంది.
[+] 4 users Like earthman's post
Like Reply
#97
సుజాత ఫొటో అది. ఎర్ర పట్టులాంటి చీరలో, చామనఛాయ అయినా కూడా మెరిసిపోతున్నట్టు, చాలా ఆకర్షణగా కనిపించింది మధుకి. చూపు తిప్పుకోలేకపోతున్నాడు మధు.

మధు నోటి నించి వచ్చిన మాటలు... "వావ్, ఎక్స్క్విజిట్".

ఎదురుగా చూసాడు మధు, శీను ఇంకా రాలేదు.

సుజాత ఫొటోలు ఇంకేవన్నా ఉన్నాయేమోనని చూస్తున్నాడు.

అదే ఎర్రచీరలో పండగ జరుపుకుంటున్న ఫోటోలు చాలా ఉన్నాయి. తోరణాలు కడుతూ నడుం మడత కనిపిస్తూ, ఆ వాలుజడ, తలలో కనకాంబరాలు, మరువం పూలు, ఆ నల్లపూసలు, నడుస్తున్నప్పుడు కాళ్లకి పట్టీలు, మధుకి పిచ్చిపిచ్చిగా నచ్చసాగింది సుజాత.

శీను వచ్చాడేమోనని మళ్ళీ చూసాడు, రాలేదు. మళ్ళీ ఫోటోస్ చూడసాగాడు.

ఒక్కోటి చూస్తున్నాడు. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నట్టుగా, అన్ని ఫోటోల్లో సుజాత మధుని లాగసాగింది.

మొబైల్ స్క్రీన్ స్వైప్ చేస్తున్నాడు. ఒక్కసారిగా ఆగాడు. అదే ఎర్రచీరలో ఫోటో తీస్తుంటే వద్దు అన్నట్టుగా, సిగ్గుపడుతున్నట్టుగా, పదహారణాల తెలుగుపడుచు అందం, సిగ్గు, ముగ్ధలా, మనోహరంగా నవ్వుతూ సుజాత. మొబైల్ పక్కన పెట్టేసాడు మధు. అదే టైంకి లోపలికొచ్చాడు శీను.

మధుకి ఒక ఆలోచన రాసాగింది. ఆలోచిస్తూ ఉన్నాడు. శీను వచ్చి పక్కన కూర్చున్నది గమనించకుండా మనసులో ప్లాన్ వేయసాగాడు.

అలవాటు లేని స్కాచ్, అందులోను ఎక్కువ తాగడంతో, మాట్లాడకుండా కళ్ళుమూసుకుని అలా నిద్రపోసాగాడు శీను.

శీను వైపు చూసాడు మధు. శీను నిద్రపోతున్నట్టుగా సన్నగా గురక వినిపిస్తోంది. మళ్ళీ మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు మధు.

సుజాత చివరి ఫోటో మళ్ళీ చూసాడు. అదే ముగ్ధమనోహర నవ్వు, రూపం, ఆ చీర, ఆ కుంకుమ, ఆ నల్లపూసలు, ఆ పూలు, ఆ మొత్తం లుక్, మధు క్లీన్ బౌల్డ్.

జూమ్ చేసి మరీ చూడసాగాడు. సుజాత నవ్వు రారమ్మని పిలుస్తున్నట్టుగా, తనని సొంతం చేసుకోమని అడుగుతున్నట్టుగా, నీ కోసమే నేనున్నాను అని అంటున్నట్టు అనిపించసాగింది. వల్లకావట్లేదు మధుకి.

ఆ నవ్వుతో పాటే కింద నల్లపూసలు కనిపించాయి. మరొకరి భార్య, ఒక బిడ్డకి తల్లి. వద్దు అనే ఆలోచన వచ్చింది. అమాయకమైన మురళి మొహం గుర్తొచ్చింది. వెంటనే శీను చెప్పిన మురళి ఆత్మహత్య మాట కూడా గుర్తొచ్చింది.

"లెట్స్ గో ఫార్వర్డ్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్" అని నిర్ణయానికొచ్చాడు.

వేలితో సుజాత నవ్వుతున్న ఫొటో మీద రాయసాగాడు.

"వాట్ ఏ బ్యూటీ" అనుకున్నాడు.

శీను వైపు చూసాడు, ఇంకా గురక వినిపిస్తోంది. వెంటనే శీను మొబైల్ స్క్రీన్ మీద నవ్వుతున్న సుజాత ఫొటోని తన మొబైల్ నించి ఫోటో తీసుకున్నాడు.

"చూసావా ఫొటోస్" కళ్ళు తెరుస్తూ అడిగాడు శీను.

తన మొబైల్ పక్కన పెట్టేసి, శీను మొబైల్ స్క్రీన్ క్లియర్ చేసి శీనుకి మొబైల్ ఇస్తూ తల ఊపాడు మధు.

మత్తు కాస్త దిగటంతో మధు వైపు చూస్తూ..."ఏమంటావు " అడిగాడు శీను.

"ఆలోచిస్తున్నా"... సుజాత నవ్వుతున్న రూపాన్ని తలుచుకుంటూ అన్నాడు మధు.

"ఒక్కమాట కూడా నీకు అబద్దం చెప్పలేదు మధూ"

ఆలోచిస్తూ తల ఊపసాగాడు మధు.

"మురళికి ఏదన్నా అయితే అందులో నాకు కూడా భాగం ఉన్నట్టే, నేను కూడా వాడిని ముందుకితోసాను. నాకు కూడా భయంగా ఉంది. నీ కాళ్ళు పట్టుకుంటున్నాను, మాకు సాయం చెయ్యి"... ఏడుస్తూ మధు కాళ్ళమీద పడ్డాడు శీను.

"రేయ్ ఏంటిది, లే, మనం ఫ్రెండ్స్, ఏంటిది, లే ముందు" అంటూ శీనుని లేపాడు మధు.

లేచి సోఫాలో కూర్చున్నాడు శీను.

"నేను ఆలోచిస్తున్నా మీకు ఎలా సాయం చెయ్యాలా అని" అన్నాడు మధు.

కళ్ళు తుడుచుకుంటూ, నవ్వుతూ తలూపాడు శీను.

"ఔను మురళి వాళ్ళ పాప ఎక్కడుంది"

"సుజాత వాళ్ళ అమ్మవాళ్ళు అదే ఏరియాలో అరగంట దూరంలో ఉంటారు, అక్కడ ఉంటోంది. ఈ సమస్య తీరేవరకూ అక్కడే ఉంచుతానంది సుజాత"

సుజాత పేరు వినేసరికి మళ్ళీ ఆ చివరి ఫోటో గుర్తొచ్చింది, మనసంతా చెప్పలేనట్టుగా అయింది మధుకి.

"సరే మీరు పొద్దున్నే రెడీగా ఉండండి. నేను వచ్చి మీ దగ్గరున్న పేపర్స్ అన్నీ చూస్తాను. సుజాతని కూడా ఉండమను, మనం ఏం చెయ్యాలో తనకి తెలియాలి"

"మా కన్నా సుజాతే అన్నీ వింటుంది మధూ, తనే అన్నీ చూసుకుంటోంది ఇలా జరిగినప్పటి నించి. మురళి మన లోకంలో లేడు అసలు"

"భయపడద్దు అని చెప్పు, నేను ముందు మీ ముగ్గురితో మాట్లాడతాను, తరువాత నేను ఏం చెయ్యగలనో చెప్తాను"

"చాలా థ్యాంక్స్ మధూ. వెంటనే ఈ విషయం మావాళ్లకి చెప్తాను"... మధు చేతులు పట్టుకుంటూ అని, గబగబా వెళ్ళిపోయాడు శీను.

మనసులో మళ్ళీ సుజాత రూపం గుర్తొచ్చి... "థ్యాంక్స్ నేను చెప్పాలి. ఏం ఉన్నావు బ్యూటీ"... అనుకుంటూ నవ్వుతున్న సుజాత ఫొటోకి ముద్దిచ్చాడు మధు.
Like Reply
#98
Update baagundi
[+] 1 user Likes ramd420's post
Like Reply
#99
అన్యాయం సార్, ఇన్ని రోజుల తరువాత ఎంతో ఆశతో తెరిస్తే ఇంత చిన్న అప్డేట్, పోనీలెండి మీ దయ మా ప్రాప్తం. బావుందండి అప్డేట్ కాని నేనింకా సుజాత మధుకి ముందే తెలుసు లేదా మునుపెక్కడన్నా చూసి మనసుపారేసుకుని మళ్ళీ వెతికితే దొరకలేదు ఇలా ఊహించుకున్నా...మీరు మీ బాణిలో కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
బాగుంది బ్రదర్
Like Reply




Users browsing this thread: 9 Guest(s)