Posts: 3,152
Threads: 158
Likes Received: 10,136 in 2,005 posts
Likes Given: 6,305
Joined: Nov 2018
Reputation:
724
25-03-2023, 05:29 PM
(This post was last modified: 30-04-2023, 10:08 AM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
భార్యా భర్తల మధ్య చిన్న చిన్న గోడవలు, అలకలు, కిల్లి కజ్జాల అధ్వర్యంలో సంఘటణలే ఈ కథ
మన కామకథల సమాహారంలో ఆటవిడుపు కలిగించే సంఘటణలు మీ కోసం
Posts: 1,685
Threads: 1
Likes Received: 726 in 594 posts
Likes Given: 1,504
Joined: Jun 2019
Reputation:
2
Posts: 1,286
Threads: 7
Likes Received: 1,797 in 644 posts
Likes Given: 1,921
Joined: Nov 2018
Reputation:
207
Once again new story
Super k3vv3 bro
Posts: 5,550
Threads: 29
Likes Received: 21,184 in 4,719 posts
Likes Given: 3,160
Joined: Dec 2021
Reputation:
1,245
Start చెయ్యండి....
నా కథ " ప్రేమ గాట్లు" లో కూడా ఇలాంటివి కొన్ని ఉంటాయి. రొమాంటిక్
Anyone interested check my story also.
https://xossipy.com/thread-48487.html
Posts: 2,145
Threads: 0
Likes Received: 1,623 in 1,264 posts
Likes Given: 2,780
Joined: Dec 2021
Reputation:
29
Posts: 1,685
Threads: 1
Likes Received: 726 in 594 posts
Likes Given: 1,504
Joined: Jun 2019
Reputation:
2
Posts: 3,152
Threads: 158
Likes Received: 10,136 in 2,005 posts
Likes Given: 6,305
Joined: Nov 2018
Reputation:
724
భార్య భర్తల కిల్లికజ్జాలు
(భార్య భర్తల బంధం)
- Devanshika janu
సాయంత్రం ఆఫీస్ నుంచి అలసటగా ఇంటికి వచ్చాడు గౌతమ్.....అప్పుడే ప్రేమగా కిచెన్ లో నుంచి గౌతమ్ కోసం వాటర్ ఒక కప్ కాఫీ పట్టుకొని తీసుకొనివచ్చి సోఫా లో కూర్చుని ఉన్న గౌతమ్ దగ్గరికి వెళ్లి "కాఫీ తీసుకోండి శ్రీవారు..." అని ప్రేమగా ఇస్తుంది గౌతమ్ భార్య నందు అలియాస్ నందిక.....
నందుని అలా చూడగానే గౌతమ్ ఆశ్చర్యపోయి వాటర్ గ్లాస్ తీసుకుని వెంటనే తాగి కాఫీ కప్ తీసుకుంటూ "ఈరోజు ఏంటి ఇలా వరం ఇస్తున్నావు??? డైలీ నేను వచ్చే సరికి ప్రపంచమంతా ఏదో మునిగిపోయినట్టు టీవీ సీరియల్ చూస్తూ కూర్చుంటావు కదా!!!! మరి ఈ రోజు ఏంటి టీవీ కి రెస్ట్ ఇచ్చావు??? పైగా ఇంత ప్రేమగా కాఫీ తీసుకు వచ్చి ఇస్తున్నావు??? ఏమైంది బాగానే ఉన్నావా???" అని అనుమానంగా అడుగుతాడు
నందు వెంటనే అలక గా మొహం పెట్టి "మీకన్నీ వేళకోళాలేనా గౌతమ్??? ఏదో అలసిపోయి ఆఫీస్ నుంచి వచ్చారని కాఫీ ఇస్తే ఇలా మాట్లాడుతారా??? నేను మీతో మాట్లాడను పోండి..... నేను అలిగి బుంగమూతి కూడా పెట్టుకున్నాను...." అని గౌతమ్ పక్కన కూర్చొని మొహం వేరే వైపు తిప్పుకొని అంటుంది
గౌతమ్ నవ్వుతూ నందుని పట్టించుకోకుండా కాఫీ తాగుతూ రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేస్తాడు.....
నందు అది చూసి "నేను అలిగానని చెప్పిన మీరు పట్టించుకోరా??? ఇంతేనా మీకు నా మీద ఉన్న ప్రేమ!!!" అని చిరుకోపంగా అడుగుతుంది
"హలో నందు గారు నేను డైలీ ఇలాగే ఆఫీస్ కి వెళ్లి వస్తాను.... నువ్వు డైలీ ఇలాగే చేస్తున్నావా???? నేను వచ్చేసరికి నువ్వు పాప్కార్న్ తింటూ సోఫాలో కూర్చుని టివి సీరియల్ చూస్తూ అందులోనే మునిగిపోయే దానివి....(జస్ట్ నార్మల్గా అన్నాను ఎవరినీ ఉద్దేశించి కాదు ఫీలవకండి.....) ఈ రోజు ఇలా చేశావంటే నాకు ఏదో టెండర్ పెట్టావు అని అర్థమవుతుంది..... అనవసరంగా నీతో మాట్లాడి నేను ఎందుకు నా పర్స్ కి పంచర్ వేయించుకోవాలి??? అందుకే నేను సైలెంట్ గా క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను.... డిస్టర్బ్ చేయకు...." అని కాళ్ళు టీపాయ్ మీద పెట్టి రిలాక్స్గా కూర్చొని క్రికెట్ ని చూస్తూ ధోని సిక్స్ కొట్టు ఫోర్ కొట్టు అని చేతులు ఊపుతూ యాక్టింగ్ చేస్తూ అంటాడు
నందు గౌతమ్ మాటకి షాక్ అయ్యి "నా మనసులో ఉన్నది గౌతమ్ కి ఎలా తెలిసింది??? ఇప్పుడు ఏం చేయాలి????" అని గారంగా గౌతమ్ మెడ చుట్టూ చెయ్యి వేసి గౌతమ్ అని ప్రేమగా పిలుస్తుంది.
గౌతమ్ వెంటనే తలతిప్పి తన గుండెల మీద చెయ్యి వేసుకుని నందు వైపు చూస్తూ "నువ్వు ఇంత ప్రేమగా మాట్లాడుకు నాకు గుండెల్లో నొప్పి వస్తుంది.... ప్లీజ్" అని దీనంగా మొహం పెట్టి అంటాడు
నందు గౌతమ్ మాటలు పట్టించుకోకుండా గౌతమ్ బుగ్గ మీద ముద్దులు పెడుతూ "ఈ రోజు ఫస్ట్ తారీకు కదా!!!! మీకు సాలరీ వచ్చి ఉంటుంది తెచ్చారా???" అని ప్రేమగా అడుగుతుంది
గౌతమ్ నందు మాయలో పడిపోయిన వాడే శాలరీ అనగానే స్టిఫ్ గా కూర్చుని "ఎందుకు ఇంత చేస్తున్నావు అనుకున్నాను ఇందుకా??? అయినా నా సాలరీ తో ఏం పని??? నువ్వు ఇప్పుడు నా సాలరీ తో ఏం చేయాలని అనుకుంటున్నావు????" అని అనుమానంగా అడుగుతాడు
నందు నవ్వుతూ "పక్కింటి ఆంటీతో ఇంటికి వెళ్లాను కదా అక్కడ మాఘ మాసమని చందనాబ్రదర్స్ లో ఆఫర్ పెట్టారు!!! 25 వేల పట్టు సారీ జస్ట్ 10000 ఇస్తున్నారు!!! ప్లీజ్ గౌతమ్ నాకు ఒక టెన్ థౌసండ్ ఇవ్వవా నేను ఆ పట్టు సారీ కొనుక్కుంటాను.... నాకు ఆ సారి బాగా నచ్చింది" అని ముద్దుగా మొహంపెట్టి అంటుంది
గౌతమ్ వెంటనే పైకి లేచి పరిగెత్తుకుంటూ కిచెన్ లోకి వెళ్లి తను తాగిన కప్ కాఫీ వాంతి చేసుకుంటూ ఉంటాడు....
నందు కూడా కంగారుగా వెనకే వచ్చి గౌతమ్ అలా వాంతి చేసుకోవడం చూసి తన చెవులు మూసి పట్టుకుంటుంది....
నందు వాంతి చేసుకున్నాక మౌత్ వాష్ చేసుకుని నందు కంగారుగా "ఏమైంది గౌతమ్???" అని అడుగుతూ ఉంటే
"నీ కాఫీ నీకు ఇచ్చేశాను ఇక నువ్వు నన్ను డబ్బులు అడగకు.... అయినా 10 వేలు పెట్టి ఎవరైనా సారీ కొనుక్కుంటారా??? నువ్వు నీ పిచ్చి కాకపోతే!!!! ఈ మధ్య నీకు పైత్యం మరీ ఎక్కువ అవుతుంది...." అని సీరియస్ గా చెప్పి రూమ్ కి వెళ్ళిపోతాడు....
నందు గౌతమ్ చెప్పిన మాటకి షాక్ అయ్యి "ఇదేంటి ఇలా అనేసాడు??? గౌతమ్ ఏదైనా కనీ నేను మాత్రం ఆసారీ కొనుక్కోవాల్సిందే!!!" అని తనకి తాను శపధం చేసుకుని గౌతమ్ వెనకే వెళ్తుంది
స్వగతం
(ఎవరిని ఉద్దేశించి రాయట్లేదు.... మీరు దీనిని మీ మనసుకి తీసుకొని హార్ట్ అవ్వకండి....
ఫస్ట్ టైం హాస్యం ట్రై చేస్తున్నాను.... ఎలా ఉందో చెప్పండి???? వీలున్నప్పుడు త్వరలోనే కంప్లీట్ చేస్తాను....)
అప్పటికే గౌతమ్ ఫ్రెష్ అవడానికి టవల్ తీసుకొని బాత్ రూం లోకి వెళ్ళి పోతాడు....
నందు అది చూసి కోపంగా రుసరుసలాడుతూ "నేను చిన్న చీర కొనిపించమంటే ఇంత రాద్ధాంతం చేస్తారా??? ఎలా మీ చేతనే ఆ చీర కొనిపించుకోవాలో నాకు బాగా తెలుసు...." అని కన్నింగ్ గా నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తుంది
గౌతమ్ నందు ఇంకా ఏమీ చేయలేదు ఏంటా అని ఆలోచిస్తూనే బయటికి వచ్చి సోఫాలో కూర్చుని కిచెన్ లో నుంచి సౌండ్స్ రావటం చూసి "ఇదేంటి ఈ రోజు ఏదో టెండర్ పెట్టే లాగా ఉంది!!!! ఏదైనా కానీ ఈరోజు మాత్రం దీనికి దొరకకూడదు...."అనుకుంటూ టీవీ ఆన్ చేసుకొని టీవీ చూస్తూ ఉంటాడు
ఇంతలో తన ఫోన్ కి తన బాస్ నుంచి మెయిల్ వస్తుంది ఆ మెయిల్ ఓపెన్ చేసి "వీడు ఒకడు నా ప్రాణానికి రాత్రి పూట కూడా వర్క్ చేయమని ఇస్తాడు సచ్చినోడు...."అని అనుకుంటూ టీవీ ఆఫ్ చేసి ల్యాప్టాప్ తీసుకొని వచ్చి సోఫాలో కూర్చుని తన బాస్ చెప్పిన వర్క్ చేసుకుంటూ ఉంటాడు
ఇదంతా ఒక కంట నందు గమనిస్తూనే వంట పూర్తి చేసి ఫ్రెష్ అవడానికి లోపలికి వెళ్లి ఫ్రెష్ అయి గౌతమ్ కి నచ్చే లాగా ఎల్లో కలర్ ప్లేన్ పల్చటి శారీలో నుంచి తన అందాలన్నీ కనిపించేలా కట్టుకొని లైట్ మేకప్ వేసుకుని కనుబొమ్మల మధ్యలో రెడ్ కలర్ బింది పెట్టుకొని వయ్యారంగా నడుచుకుంటూ గౌతమ్ వైపు హస్కీగా ఒక లుక్ ఇచ్చి నవ్వుకుంటూ మనసులో "మీరు ఇప్పుడు ఎలా లైన్ లోకి రారో నేను చూస్తాను???" అని తన నడుము తిప్పుకుంటూ నడిచి కిచెన్ లోకి వెళ్లి పోతుంది
వర్క్ చేసుకుంటూనే గౌతమ్ నందు పెర్ఫ్యూమ్ స్మెల్ కి తలపైకెత్తి నందు వైపు చూసేసరికి అలా తనకి నచ్చేలా రెడీ అయ్యి అందాల విందు చేస్తుంటే సొల్లు కార్చుకుంటూ చూస్తూ "ఇదేంటి ఇలా రెడీ అయ్యింది కచ్చితంగా దీనికి టెమ్ట్ అయ్యేలా ఉన్నాను..... ఈరోజు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దాని మాయలో పడకూడదు గౌతమ్.... నువ్వంటే ఏంటో దానికి తెలియాలి...."అని అనుకుంటూ తనకి తెలియకుండానే తన కళ్ళు నందు వైపు వెళ్తూ ఉంటాయి(అందరు మెగుళ్లు పెళ్ళాల దగ్గర అంతే అనుకుంటారు కానీ భార్య అందాన్ని చూసిన ఏ మెగుడైనా ఆగగలడా???)
ఇదంతా గమనిస్తూ ఉన్న నందు నవ్వుతూ గౌతమ్ వైపు చూసేసరికి గౌతమ్ తేరుకొని"ఛ ఏంటి ఇంత వీక్ అయిపోతున్నాను??? ఇలా నువ్వు ఉండకూడదు గౌతమ్..."అని తనని తాను మోటివేట్ చేసుకుంటూ కాన్సెంట్రేషన్ గా వర్క్ చేయడానికి ట్రై చేస్తాడు
అప్పుడే నందు డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి వయ్యారంగా నడుచుకుంటూ గౌతమ్ దగ్గరికి వెళ్లి "శ్రీవారు వంట రెడీ మీరు వస్తే తిందాం...." అని నడుము కనిపించేలా బొడ్డు కిందకి చీర కట్టుకొని అడుగుతుంది
గౌతమ్ నందు వైపు ఒకసారి చూసి తన చూపు నందు నడుము మీద పడి అక్కడి నుంచి రాను అని మారం చేస్తుంటే అటు వైపు తీక్షణంగా చూస్తూ ఉంటాడు.....
నందు కి గౌతమ్ చూపు ఎక్కడుందో అర్థమై ముసిముసిగా నవ్వుకుంటూ "శ్రీవారు మిమ్మల్నే పిలిచేది....ఇక వర్క్ ఆపేసి భోజనం చేద్దాం వస్తారా??? నాకు చాలా ఆకలిగా ఉంది...."
అని ముద్దుగా మొహంపెట్టి అడుగుతుంది
గౌతమ్ అప్పుడు తేరుకొని మనసులో "ఛీ వెధవ కొంచెం సేపు కూడా దీనిని చూడకుండా ఉండలేవా???? అయినా ఇది మాత్రం ఎందుకు ఇంత అందం గా రెడీ అయ్యింది??? దీని నడుము చూడు రా రా అని నన్ను ఊరిస్తుంది.... ఈరోజు ఇది నన్ను కచ్చితంగా దీని అందంతోనే చంపేలా ఉంది అనుకుంటూ "ఆ పద పద" అని కంగారుగా లాప్టాప్ షట్ డౌన్ చేసి నందు తోపాటు డిన్నర్ చేయటానికి వెళ్తాడు
నందు నవ్వుతూ గౌతమ్ పక్కనే వయ్యారంగా నిలబడి నడుము కనిపించేలా చీర కొంగు బొడ్లో దోపి తను వండిన వంటలన్నీ ప్లేట్లో వడ్డిస్తూ ఉంటుంది....
గౌతమ్ చూపు నందు నడుము నుంచి రాను అంటూ మొరాయిస్తూ చేతులు కుదురుగా ఉండకుండా నందు నడుము దగ్గరికి వెళ్ళాలి అని తాపత్రయ పడుతూ తనకి తెలియకుండానే చెయ్యి నందు నడుము దగ్గరికి వెళ్లి తన నడుముని చుట్టు కోవటానికి ఇంచ్ దూరంలో ఉంది అనగా అదంతా ఓరకంట గమనిస్తూనే ఉన్న నందు నవ్వుతూ "భోజనం చేయండి శ్రీవారు ఎంత సేపు అలా చూస్తారు???" అని అంటుంది
నందు వెంటనే స్పృహ లోకి వచ్చి "నేనేం చూశాను నేనేమి చూడలేదు...." అని కంగారుగా చెప్పి మనసు లో "చి చి వెధవ ఏంటిది ఇది పక్కన ఉంటే నేను పూర్తిగా కంట్రోల్ తప్పుతున్నాను.... ఎలా ఉండాలి అనుకుంటూ ఎలా ఉన్నాను???"అని అనుకుంటూ నందు ఇంకా పక్కనే ఉండటం చూసి "నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుని నాతో పాటు డిన్నర్ చెయ్ నందు... మళ్లీ లేటవుతుంది..."అని సీరియస్ గా మొహం పెట్టి ఎదురుగా ఉన్న చైర్ వైపు చూపిస్తూ చెప్తాడు
"శ్రీవారు నేను కూడా మీతో పాటే తింటాను మీరు నాకు గోరుముద్దలు తినిపించండి.... మనం ఇలా ప్రేమగా తిని ఎన్ని రోజులు అవుతుంది...." అని అమాయకంగా మొహం పెట్టి అంటుంది
నందు అలా అడగగానే గౌతమ్ కరిగిపోయి "సరే దా!!!" అని పక్కనే చైర్ లో నందుని కూర్చో పెట్టి అన్నం కలిపి తన నోటి దగ్గరికి తీసుకువెళ్లి నందు నోట్లో భోజనం పెట్టగానే నందు మత్తుగా గౌతమ్ కళ్ళల్లోకి చూస్తూ గౌతమ్ వెళ్ళని తన పెదాల మధ్యలో ఉంచి వాటిని లింక్ చేస్తూ భోజనం చేస్తుంది
నందు చేసిన పనికి గౌతమ్ వంట్లో నరాలన్నీ ఒక్కసారి జివ్వుమని వెంటనే చెయ్యి వెనక్కి తీసుకొని తడబడుతూ " న న నందు ఏం చేస్తున్నావు???" అని కంగారుగా అడుగుతాడు
నందు అమాయకంగా మొహం పెట్టి "నేనేం చేశాను శ్రీవారు మీరు తినిపిస్తుంటే తింటున్నాను అంతే కదా!!!!! ముందు పెట్టండి చాలా ఆకలిగా ఉంది...." అని అడుగుతుంది
గౌతమ్ నందు మొహం చూసి కరిగిపోయి నందు ఏం చేస్తున్నా పట్టించుకోకుండా తనకి భోజనం తినిపిస్తూ నే తను కూడా తిని హ్యాండ్ వాష్ చేసుకుంటాడు....
"శ్రీవారు ఇక వెళ్లి పడుకుందామా నాకు నిద్ర వస్తుంది...." అని వయ్యారంగా ఒళ్ళంతా విరుస్తూ అంటుంది
తనాల వొళ్ళు విరుస్తున్నప్పుడు కనీ కనిపించని అందాలు గౌతమ్ నీ ఊరిస్తూ ఉంటే గౌతమ్ గుటకలు మింగుతూ నందు వైపు చూస్తూ ఇప్పుడు లోపలికి వెళ్తే తన పరిస్థితి ఏంటో చెప్పకనే చెబుతున్న నందు అందాల వైపు చూసి "నాకు అర్జెంట్ వర్క్ ఉంది నందు నువ్వు వెళ్లి నిద్రపో.... నేను కొంచెం సేపు ఆగి వస్తాను...." అని తడబడుతూ అంటాడు
నందు మనసులోనే నవ్వుకుంటూ "పర్వాలేదు శ్రీవారు నేను మీ కోసం వెయిట్ చేస్తాను మీరు మీ వర్క్ చేసుకోండి...." అని అంటుంది
గౌతమ్ గుటకలు మింగుతూ "వద్దులే నందు ఈ రోజుకి నువ్వు రెస్ట్ తీసుకో!!!!" అని చెప్పి సోఫాలో కూర్చొని లాప్టాప్ పట్టుకుంటాడు
నందు నవ్వుతూ గౌతమ్ పక్కన కూర్చుని "మీకు తెలుసు కదా శ్రీవారు మీరు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు అని!!! మీరు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను...." అని కాళ్ళు టీపాయ్ మీద పెట్టి ఒక సైడ్ వయ్యారంగా కూర్చుని టీవీ ఆన్ చేసి రొమాంటిక్ సాంగ్స్ పెట్టి వాటిని హమ్ చేస్తూ ఉంటుంది
తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో తనాల హం చేస్తూ ఉంటే గౌతమ్ వర్క్ చేయడం కూడా ఆపేసి నందు తేనెలూరే పెదాలని తన ఒంపుసొంపులను చూస్తూ ఉంటాడు....
నందు అదంతా గమనిస్తూనే పైకి లేచి గౌతమ్ చేయి పట్టుకొని తనని కూడా పైకి లేపి గౌతమ్ చేయిని తన నడుము మీద గౌతమ్ చెయ్యి వేసుకుని గౌతమ్ భుజం మీద చేయి వేసి తన కళ్ళలోకి మత్తుగా చూస్తూ డాన్స్ చేస్తుంది..... గౌతమ్ కూడా నందు కి పడిపోయి తనతోపాటు డాన్స్ చేస్తూనే తన చేతితో నందు శరీరాన్ని తడిమేస్తూ ఉంటాడు....
గౌతమ్ ఇక ఆగలేక టీవి కూడా ఆఫ్ చేయకుండా నందు ని తన చేతులలోకి ఎత్తుకొని రూమ్ లోకి తీసుకు వెళ్లి రూమ్ డోర్ క్లోజ్ చేసి నందుని బెడ్ మీద పడుకోబెట్టి తను మీదకి చేరిపోతాడు.....
నందు వెంటనే గౌతమ్ నుంచి విడిపించుకొని "శ్రీవారు ఆగండి నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అవి తీరిస్తే మీకు ఈ అందాల విందు చేస్తాను.... లేదంటే మీరు ఆ పక్క నేను ఈ పక్క పడుకుందాము..." అని తన గోర్లు చూసుకుంటూ యాటిట్యూడ్ గా అంటుంది
The following 14 users Like k3vv3's post:14 users Like k3vv3's post
• Arjunkrishna, Bvrn, chakragolla, godofgoud, K.R.kishore, K.rahul, mahi, naree721, poorna143k, ramd420, sri7869, Swethabuddy525, taru, viswa
Posts: 2,685
Threads: 0
Likes Received: 1,279 in 1,069 posts
Likes Given: 10,257
Joined: May 2019
Reputation:
19
Posts: 5,118
Threads: 0
Likes Received: 3,007 in 2,510 posts
Likes Given: 6,317
Joined: Feb 2019
Reputation:
19
Posts: 12,647
Threads: 0
Likes Received: 7,070 in 5,364 posts
Likes Given: 73,431
Joined: Feb 2022
Reputation:
93
Posts: 1,685
Threads: 1
Likes Received: 726 in 594 posts
Likes Given: 1,504
Joined: Jun 2019
Reputation:
2
Posts: 1,286
Threads: 7
Likes Received: 1,797 in 644 posts
Likes Given: 1,921
Joined: Nov 2018
Reputation:
207
Nice update k3vv3 bro
Story ne continue chayandi
The following 1 user Likes taru's post:1 user Likes taru's post
• k3vv3
Posts: 8,323
Threads: 1
Likes Received: 6,515 in 4,503 posts
Likes Given: 51,147
Joined: Nov 2018
Reputation:
110
Posts: 6,638
Threads: 0
Likes Received: 3,194 in 2,643 posts
Likes Given: 37
Joined: Nov 2018
Reputation:
37
clp); Nice romantic update
Posts: 3,152
Threads: 158
Likes Received: 10,136 in 2,005 posts
Likes Given: 6,305
Joined: Nov 2018
Reputation:
724
గౌతమ్ వెంటనే నందు కాళ్లు పట్టి లాగేసి మంచం మీద పడేసి తన మీదకి చేరిపోయి "ఏమైనా రేపు చూసుకుందాం ... ఇప్పుడు ఆగే ప్రసక్తే లేదు...." అంటూ కసిగా తన పెదవులు అందుకోవడానికి ముందుకు వస్తాడు
నందు వెంటనే గౌతమ్ నోటికి తన చేతిని అడ్డుపెట్టి "అలాంటిది ఏదైనా కానీ నా డిమాండ్స్ మీరు ఒప్పుకున్నా కే!!!! లేకపోతే నా సంగతి తెలుసు కదా!!!" అని వార్నింగ్ టోన్ లో అంటుంది
గౌతమ్ అసహనం గా "చెప్పు నీ డిమాండ్స్ ఏంటో???" అంటూ తన చేతులతో నందు శరీరాన్ని తడిమేస్తూ నడుము దగ్గర చీర పక్క జరిపి అక్కడ ముద్దులు పెడుతూనే అడుగుతాడు
నందు గౌతమ్ చేసే మాయలో పడి పోకూడదని గట్టిగా అనుకుంటూ "ముందు మీరు నా పైన లేవండి.... ఇలా ఉంటే నేను ఎలా చెప్పగలను???" అని బలవంతంగా గౌతమ్ ని పక్కకు జరిపి నందు పైకి లేచి బెడ్ మీద బాసిమఠం వేసుకొని కూర్చొని గౌతమ్ వైపు చూస్తుంది.
గౌతమ్ కూడా చిరాకుగా "చెప్పవే ఇప్పుడు కానీ నువ్వు త్వరగా నీ డిమాండ్స్ చెప్పకపోతే నీకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వను...." అని మధ్యలో ఆపేసింది అని సీరియస్గా అంటాడు
"నాకు మీరు నేను అడిగిన సారీ కొనివ్వాలి.... అది రేపే!!!" అని క్యూట్ గా మొహం పెట్టి అడుగుతుంది
అప్పటివరకు నందు అందాలను చూస్తూ వాటిని ఎప్పుడు ఆస్వాదిద్దామా అని వేరే లోకంలో ఉన్న గౌతమ్ వెంటనే ఈ లోకంలోకి వచ్చి "ఏంటి పది వేల రూపాయల సారీ కొనివ్వాలా!!! అవసరమా నందు మనకి??? నువ్వు ఎప్పుడో ఒకసారి కట్టే దానికి పది వేలు పెట్టడం ఎందుకు చెప్పు??? వాటి బదులు వేరే ఏదైనా ఇంట్లోకి తీసుకుందాం.... ఇప్పుడు మాత్రం నన్ను ఆపకు...."అని అంటూ నందు మీదకు రాబోతాడు
"మీరు ఏదైనా చెప్పండి నాకు మాత్రం ఆ సారీ ఖచ్చితంగా కావాలి..... కొనిస్తానంటేనే ఈ నైట్ మొత్తం మీకు ఇస్తాను లేకపోతే మీరు సైలెంట్గా అన్ని మూసుకొని దుప్పటి ముసుగు తన్ని పడుకోండి.... నేను వేరే సైడ్ తిరిగి పడుకుంటాను..." అని సీరియస్ గా ఉంటుంది
"అంతేనా ఇంకేమీ లేదా???" అని దీనంగా మొహం పెట్టి అడుగుతాడు
"హ ఇంకొక ఆప్షన్ ఉంది కావాలంటే మీ డెబిట్ కార్డు నాకు ఇచ్చి పిన్ నెంబర్ చెప్పండి.... నేనే వెళ్లి ఆ సారీ కొనుక్కొని ఎగస్ట్రా ఇంకా ఏమైనా నచ్చితే అవి కూడా కొనుక్కొని వస్తాను.... అలా మీకు ఓకే అయితే నాకు ఇప్పుడు ఓకే...." అని నవ్వుతూ అంటుంది
గౌతమ్ కోపంగా "అవసరం లేదు నేను అన్నీ మూసుకుని ముసుగు తన్ని పడుకుంటాను.... నువ్వు కూడా సైలెంట్ గా పడుకో...."అని చెప్పి ముసుగేసుకొని "ఛ ఇది నన్ను దీని అందాలన్నీ ఆరబోస్తూ బ్లాక్ మెయిల్ చేస్తుంది.... ఇప్పుడు దీనికి లొంగితే నా డెబిట్ కార్డ్ కి చిల్లు పడుతుంది అవసరమా చెప్పు???? ఈ ఒక్క పూట నీ ఆత్రాన్ని ఆపుకుంటే రేపట్నుంచి దానికి నువ్వు అంటే ఏంటో చూపించచ్చు" అని తనను తాను మోటివేట్ చేసుకుంటూ ఉంటాడు
నందు ఒక్క క్షణం గౌతమ్ మీద కోపం వచ్చి వెంటనే కన్నింగ్ నవ్వుకుంటూ "మీరు ఎలా దారిలోకి నేను చూస్తాను???" అనుకుంటూ గౌతమ్ కి దగ్గరగా పడుకుని "ఏంటి ఈరోజు అసలు గాలే ఆడటంలేదు.... ఈ చీర వల్ల చెమటలు కూడా పోస్తున్నాయి.... చాలా చిరాకుగా ఉంది...." అని తన పైట తీసి కావాలనే గౌతమ్ మొహం మీద వేస్తుంది
గౌతమ్ మొహం మీద పడిన చీరని స్మెల్ చేస్తూ అది మత్తెక్కించే అరోమా ఫ్లేవర్ వస్తుంటే "ఇదేంటి ఇది నన్ను పూర్తిగా పడేయటానికి ఫుల్ గా రెడీ అయింది గా!!!! ఇప్పుడు ఇది ఏ పొజిషన్ లో ఉంది....." అనుకుంటూ తన పొజిషన్ ఊహించుకొని గుటకలు మింగుతూ మనసు నందుని దగ్గరికి తీసుకోమని ఆత్రం పడుతూ ఉంటే అయినా కూడా తన ఫీలింగ్స్ ని ఆపుకొని అంతే పడుకుని ఉంటాడు
నందు ఇక ఇలా కాదని వెంటనే గౌతమ్ చుట్టూ చేయి వేసి "ఇదేంటి శ్రీవారు ఈరోజు ఇలా పడుకున్నారు???? నాకు మీ గుండెల మీద పడుకో పోతే నిద్ర రాదు అని తెలుసు కదా!!!!"అని అంటూ గౌతమ్ ని బలవంతంగా వెల్లకిలా పడుకోబెట్టి తన గుండెల మీద పడుకొని గౌతమ్ చేతిని తన నడుము మీద వేసుకొని గౌతమ్ గుండెల మీద సున్నాలు చుడుతూ ఉంటుంది
గౌతమ్ గుటకలు మింగుతూ నందు పిడికెడంత నడుముని చేతుల్లో ఇమిడిపోతుంటే దానిని పిసికేస్తూ నందు వైపు తిరిగి గట్టిగా హగ్ చేసుకొని "సరే రేపు వెళ్లి ఆ చీర కొనుక్కుందాం.... కానీ ఈ నైట్ మాత్రం నువ్వు నన్ను ఆపకూడదు..." అంటూ నందుని తనలో కలిపేసుకుంటే ఉంటాడు
నందు కూడా ఆనందంగా గౌతమ్ కి సహకరిస్తూ నైట్ మొత్తం ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు....
@@@@@@@@
తర్వాత రోజు సండే అవటంవలన ఉదయాన్నే ఆరు గంటలకే నందు లేచి ఇంటి పనంతా అయిపోగొట్టి ఏడున్నరకల్లా రూమ్ లోకి వెళ్ళేసరికి గౌతమ్ నైట్ ఏ పొజిషన్లో ఉన్నాడో ఇప్పుడు అదే పొజిషన్ లో పడుకొని నిద్ర పోతూ ఉంటాడు.....
నందు గౌతమ్ ని చూసి నవ్వుతూ "గౌతమ్ గౌతమ్ లేవండి షాపింగ్ మాల్ కి వెళ్లాలి కదా!!!! లేట్ అవుతుంది రెడీ అవ్వండి..." అని గౌతమ్ ని తడుతూ ఉంటుంది
"ఎందుకు నందు షాపింగ్కి వెళ్ళడం??? నైట్ అంతా నీతో కష్టపడి అలసిపోయాను... ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు.... చాలా నిద్ర వస్తుంది.... నాకు టిఫిన్ కూడా వద్దు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేస్తాను బాగా ఎనర్జీ వచ్చేవి వండు.... ఈరోజు కూడా నైట్ ఔట్ చేయాలి కదా!!!" అని కళ్ళు తెరవకుండానే అంటాడు
ఆ మాటకి నందు కోపంగా గౌతమ్ వీపు మీద గట్టిగా ఒక దెబ్బ వేసి "రాత్రి ఏం చెప్పారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు???? ఇప్పుడు మీరు లేచి రడీ అయ్యి నన్ను షాపింగ్ మాల్ కి తీసుకువెళ్లండి లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా!!!! మర్యాదగా లేచి రెడీ అవ్వండి..." అని వార్నింగ్ టోన్ లో అంటుంది
నందు మాటలకి గౌతమ్ రాత్రి జరిగిందంతా గుర్తుకు వచ్చి ఒక్కసారిగా లేచి కూర్చుని "కొంచెంసేపు ఫీలింగ్స్ ఆపుకొని ఉంటే ప్రశాంతంగా నీకు నచ్చిప స్మార్ట్ వాచ్ కొనుక్కునే వాడివి.... ఇప్పుడు చూడు నీ ఆత్రానికి ఏం జరిగిందో???"అని మనసులోనే అనుకుని బయటికి అనే ధైర్యం లేక సైలెంట్ గా ఫ్రెష్ అయి టిఫిన్ చేసి షాపింగ్ మాల్ కి వెళ్తారు
నందు నవ్వుతూ తనకి నచ్చిన సారీ తీసుకొని ఇంకా చూస్తూ ఉంటే గౌతమ్ బలవంతంగా నందుని కౌంటర్ దగ్గరికి తీసుకు వస్తూ "ఇంకా కొనుక్కొని ఏం చేసుకుంటావు నందు??? ఇప్పటికే పది వేలు వేస్ట్ అయ్యాయి కదా!!! ఇంటికి వెళ్దాం లంచ్ టైం అవుతుంది...." అని సీరియస్ గా చెప్పి బలవంతంగా నందుని ఇంటికి తీసుకువస్తాడు
నందు సంతోషంగా సారీ తీసి తన భుజం మీద వేసుకొని అద్దం ముందు నిలబడి చూసుకుంటూ వెంటనే గౌతమ్ దగ్గరకు వచ్చి "ఎలా ఉంది గౌతమ్???బాగుంది కదా!!! ఎంతైనా నా సెలెక్షన్ సూపర్ ఉంటుందిలే!!!"అని నవ్వుతూ అంటుంది
గౌతమ్ వెంటనే కోపంగా "ముందు ఆ సారీ నా ముందు నుంచి తియ్యి..... రాత్రి జస్ట్ ఒక ఐదు నిమిషాలు నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుని ఉంటే నాకు ఇష్టమైన స్మార్ట్ వాచ్ కొనుకునే వాడిని ఇప్పుడు నీకు సారీ కొనివ్వాల్సి వచ్చింది..... మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు నేను దానికోసం ఆగాలి...." అని అంటాడు
నందు బుంగమూతి పెట్టుకుని "అదేంటి గౌతమ్ అలా అంటావు నాకు ఒక సారీ కొనడానికి నీకు అంత కష్టంగా ఉందా??? పో నేను అలిగాను నీతో మాట్లాడను..." అని చెప్పి రూమ్ లోకి వెళ్లి సారీ భద్రంగా దాచి మంచం మీద పడుకొంటుంది
గౌతమ్ వెంటనే పైకి లేచి "నేనెందుకిలా బిహేవ్ చేశాను??? పాపం నందు ఎంత ఫీల్ అయింది.... ఒక్క సారీ కొనుక్కుంటే ఏం పోతుంది???"అని అనుకుంటూ వెంటనే తన దగ్గరికి వెళ్లి తన పక్కనే పడుకొని తనని వెనుకనుంచి చేసుకుని హగ్ "ఏదో స్మార్ట్ వాచ్ కనుక్కోలేకపోయాను అని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను.... అందుకే అలా మాట్లాడాను దానికే అంతా కోపమా నా మీద???"అని అంటూ తన వీపు మీద ముద్దులు పెడుతూ ఉంటాడు
"నాకు తెలుసు గౌతమ్ నీకు నాకు సారీ కొనివ్వడం నీకు కొంచెం కూడా ఇష్టం లేదు.... అందుకే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నవు???? రాత్రి నీకు కావలసింది ఇచ్చాను కదా!!!! అందుకే నీ ముందు చులకన అయ్యాను...."అని చిరు కోపం గా అంటుంది
నందు అన్న మాటలకి గౌతమ్ నోరు తెరిచి "నువ్వెక్కడ ఈజీగా ఇచ్చావే??? నీకు నచ్చిన సారీ కొనిస్తా అంటే ఒప్పుకున్నావు కానీ!!! అయినా ఇప్పుడేమైంది నువ్వు అలగటానికి??? ఆ సారీ నీకు చాలా బాగుంది.... నేను నెక్స్ట్ మంత్ స్మార్ట్ వాచ్ కొనుక్కుంటానులే డోంట్ వర్రీ.... ఇప్పుడు నీ అలక తీరాలంటే నేనేం చేయాలి చెప్పు...." అని తన చేతులతో నందు నడుముని వత్తేస్తూ అడుగుతాడు
"అయితే ఈ పూట వంట మీరే చెయ్యండి.... నా దగ్గర షాపింగ్ చేసే సరికి ఓపిక లేదు..." అని అంటుంది
గౌతమ్ ఇక చేసేదేమీ లేక "సరేలే ఏం చేస్తాం తప్పదు.... భార్య అలక తీర్చాలి కదా!!!!"అని డ్రెస్ చేంజ్ చేసుకుని నైట్ ట్రాక్ వేసుకుని కిచెన్ లోకి వెళ్లి వంట చేసుకుంటూ "ఏంటో నా బతుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా ఈ బ్యాచిలర్ బ్రతుకు మాత్రం మారలేదు.... పెళ్ళాం వచ్చాక అయినా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే ఇదేమో ఇలా తయారయ్యింది..... అయినా ఇదంతా నువ్వు చేసుకున్నదే లేరా గౌతమ్!!! ఇప్పుడు ఎన్ని అనుకొని ఏమి లాభం???"అని నిట్టూరిస్తూ వంట చేస్తూ ఉంటాడు
నందు గౌతమ్ వంట చేస్తుంటే కిచెన్ దగ్గర ఉండే తను అన్న మాటలకి నవ్వుకుంటూ వెంటనే సీరియస్ గా మొహం పెట్టి "మరి ఎందుకు పెళ్లి చూపుల్లో చూడగానే ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నారు??? నా గురించి అంత అర్థమయ్యేలా చెప్పాను కదా!!! అయినా పెళ్లి చేసుకున్నాక నన్ను ఇన్ని మాటలు అంటూ రాచి రంపాన పెడుతున్నారు???" అని ముక్కు చీదుతూ అడుగుతుంది
నందు వాయిస్ కి టెన్షన్ గా వెనక్కి తిరిగిన గౌతమ్ నందు తన మాటలు వినిందని అర్థమై నందు రియాక్షన్ కి కళ్ళు తేలేసి "నేను అన్న మాటల్లో అంత అర్థం ఉందా నందు??? నాకు తెలియదు నేను ఏదో జస్ట్ నన్ను నేను అనుకున్నాను.... నిన్నెందుకు అంటాను నువ్వు నా జీవితాన్ని మార్చడానికి వచ్చిన దేవతవి, నా బంగారానివి....." అని నందుని మాటలతోనే కోటలు కట్టేసి అందులో మహారాణిని చేస్తాడు....
నందు ఒక కనుబొమ్మ పైకెత్తి యాటిట్యూడ్ గా గౌతమ్ వైపు చూస్తూ నడుం మీద చేతులు పెట్టుకుని "ఇప్పుడు నిజం చెప్పండి...." అని సీరియస్గా అడుగుతుంది
గౌతం అమాయకంగా మొహం పెట్టి "ప్రామిస్ బంగారం నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా??? రాత్రంతా చూపించాను కదా నా ప్రేమ నీ మీద ఎంత ఉందో???" అని కొంటెగా నందు కళ్ళల్లోకి చూస్తూ అంటాడు
గౌతమ్ చూపులకి నందు సిగ్గుపడుతూ " ఛీ పోండి గౌతమ్ ఏంటా మాటలు?? నేను ఏదో మీకు వంట లో హెల్ప్ చేద్దామని వస్తే మీరు మీ మాటల తోనే నన్ను మునగచెట్టు ఎక్కించడానికి చూస్తున్నారు...." అని నవ్వుతూ అంటుంది
నందు సిగ్గు పడటం చూసి గౌతమ్ మనసులో "హమ్మయ్య తప్పించుకున్నాను..." అనుకుని "అవునా అయితే ఇంకా అక్కడే ఉన్నావు ఏంటి??? ఇక్కడికి రా...." అని చెప్పి నందు చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుని తనను వెనకనుంచి హగ్ చేసుకొని నందు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని నందు చేతులతోనే కూరగాయలు కట్ చేస్తూ తన చేతులతోనే వంట చేస్తూ మధ్య మధ్యలో చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ ఒక గంటకి ఇద్దరూ కలిసి వంట పూర్తి చేస్తారు.....
ఇద్దరూ ఒకరికొకరూ తినిపించుకొని "ఇక పడుకుందామా నందు??? మళ్ళీ నైట్ నిద్రపోవటానికి లేట్ అవుతుంది...." అని కొంటెగాచెప్పి ఇద్దరు వెళ్లి హాయిగా నిద్ర పోతారు
@@@@@@@@
Posts: 12,647
Threads: 0
Likes Received: 7,070 in 5,364 posts
Likes Given: 73,431
Joined: Feb 2022
Reputation:
93
అప్డేట్ చాల బాగుంది మిత్రమా,
ఇది ప్రతీ ఇంట్లోను జరిగే కధే అయినా హృదయానికి హత్తుకునేలా చక్కగా రాశారు
Posts: 5,118
Threads: 0
Likes Received: 3,007 in 2,510 posts
Likes Given: 6,317
Joined: Feb 2019
Reputation:
19
Posts: 2,023
Threads: 4
Likes Received: 3,129 in 1,434 posts
Likes Given: 4,211
Joined: Nov 2018
Reputation:
66
బావుంది k3vv3 బ్రో...కొంచెం నిజం కొంచెం వూహ కొంచెం కల్పన అన్నీ కలిపి భార్య భర్త ఎలా ఉండాలో ఎలా ఉంటారో ఎలా ఉంటే బావుంటుందో చెప్పారు...బావుంది కొనసాగించండి
: :ఉదయ్
The following 1 user Likes Uday's post:1 user Likes Uday's post
• k3vv3
Posts: 10,793
Threads: 0
Likes Received: 6,327 in 5,165 posts
Likes Given: 6,103
Joined: Nov 2018
Reputation:
55
Posts: 3,152
Threads: 158
Likes Received: 10,136 in 2,005 posts
Likes Given: 6,305
Joined: Nov 2018
Reputation:
724
(31-03-2023, 03:54 PM)sri7869 Wrote: అప్డేట్ చాల బాగుంది మిత్రమా,
ఇది ప్రతీ ఇంట్లోను జరిగే కధే అయినా హృదయానికి హత్తుకునేలా చక్కగా రాశారు

చాలా సంతోషం శ్రీ7869 గారు  .
భర్యాభర్తల మధ్య జరిగే సంఘటణలు ప్రతి ఇంట్లోనూ, ప్రతి దినం జరిగేవే, కానీ వాటిని స్పర్శించే పద్ధతి బట్టి అనుభూతులు మారతాయి  .
•
|