Thread Rating:
  • 8 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అరణ్య {completed}
(21-02-2023, 03:36 PM)Gova@123 Wrote: ఈ స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్లింది
చాలా ... చాలా... బాగుంది

ధన్యవాదాలు మిత్రమా
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(21-02-2023, 06:22 PM)Teja.J3 Wrote: Enti bro ee shock.....asalu Aranya enti...amazon adavullo yudham ento artham kaaledhu...kaani andharni oka chota cherusthunnaru antey entha powerful character ni edurkovaalo oka chinna guess aithey undhi...kaani adi nijamo kadho artham kaavatle...mothaniki update superb.....??

నిజమే
Thanks teja garu
Thankyou very much ❤️
Like Reply
(21-02-2023, 07:18 PM)Manoj1 Wrote: Superb ji keka, me katha gurinchr emaina chepa galama pogadadam thappa, asala mimalne ela pogadalo, e book lo chuse pogadalo kuda theliyadam ledhu miku nenu picha fan ayipoyanu anthe entha varaku nenu ga yevarake fan anne ledhu kane me writing ke satha kotte dhandalu ji

Thankyou very much manoj garu
Comments lo nenu edhuru chuse vallalo meeru okaru

Thanks ❤️
Like Reply
(21-02-2023, 07:23 PM)SVK007 Wrote: Adbhutamaina story maku andicharu andistunnaru Daniki meeku krutajnatalu

ధన్యవాదాలు  Namaskar
Like Reply
(25-02-2023, 03:01 AM)The_Villain Wrote: అద్భుతం అనేది చాలా చిన్న పదం.

 ఒక రీడర్ గా చాలా స్టోరీ వున్నప్పుడు తొందరగా మొత్తం చదవాలని, తక్కువ స్టోరీ వున్నప్పుడు ఇంకా వుంటే బాగుండు అనుకునే మనస్తత్వం కలవాన్ని . మీరు కథని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లలా కాకుండా కొచం కథనాన్ని జోడించి రాస్తే బాగుంటుంది.

  నాకు ఇష్టమైన రైటర్స్లో మీరుకూడా ముఖ్యులు.

  మాకు ఇంత మంచి కథని అందిస్తున్నందుకు హృదయపూర్వక అభినందనలు.

చాలా పెద్దగా రాయలి అనుకున్నాను
కానీ నా పరిస్థితులు సహకరించలేదు
ఈ కధే కాదు ప్రతీ కధ అంతే

ధన్యవాదాలు మిత్రమా
ఈ కామెంట్ నాకు గుర్తుండిపోతుంది
[+] 1 user Likes Pallaki's post
Like Reply
(25-02-2023, 06:33 AM)Chinnu56120 Wrote: Maha prabhooo niku ni kathalu annitiki o Namaskaram???? ila pettukuntu povali anthy anthakanna inka ami ledhu sodharaaa…??????

హహ
Endhi bro antha matannaav

Thankyou very much
Like Reply
(25-02-2023, 07:55 AM)Sweet481n Wrote: Please don't give comments

As story completed
I requested to comment

Comment your opinion about the story bro
Like Reply
(03-03-2023, 12:13 AM)Aavii Wrote: మనస్సు ఘనీభవించి
ఎప్పుడు నీరవుతుందో
కరిగి కన్నీరువుతో
లేక ఆవిరవుతుందొ
తెలీదు కాని నీ ఖాతాల్లో ఈ బావలాన్ని కాలిగాయి సందర్భం ఏదైనా ప్రతి భావనని  అనుభవింపచేసావ్

(ఎప్పుడో ఒక అమ్మాయికోసం 2011లొ రాసుకున్న నాలుగు వాక్యాలు  తనకి చెప్పలేక పోయా
ఈ రోజు అవే భావనలు నీ కథల్లో పొందాను  చివరికి ఇలా...........)

ధన్యున్ని మిత్రమా
మీరు రాసిన 
ఇలాంటి మనసుకు నచ్చే వాక్యాలు
ఇంకా ఉంటే దయచేసి మాతో పంచుకోండి (కొత్త thread)
పదాలు చాలా అద్భుతంగా ఉన్నాయి
నేర్చుకుంటాం
Namaskar
[+] 2 users Like Pallaki's post
Like Reply
Sujitha polam garu thanks
[+] 1 user Likes Pallaki's post
Like Reply
super undandi story
[+] 1 user Likes naree721's post
Like Reply
Super ga undi sir mee story
Chala baga rasaru,
మీ కథ చదువుతుంటే ఈ లోకంలో లేను,
మీరు కథని చాలా  గొప్పగా రాస్తున్నారు  Namaskar

Meeru already index thread lo Anni links post chesaru kaani adi confusion ga undi sir,Mee stories aani okka order lo petti Oka thread lo post cheyyandi sir, order lo chadavadaniki  readers ki easy ga untundi (confuse avvakunda untundi).

అలాగే విక్రమాదిత్య లో కూడా అప్డేట్ ఇవ్వండి సార్
చాలా రోజులు అయ్యింది అప్డేట్ ఇచ్చి

Thank you sir......
thanks thanks  thanks
[+] 1 user Likes hrr8790029381's post
Like Reply
excellent update icharu story ki

sujita
[+] 1 user Likes sujitapolam's post
Like Reply
(05-03-2023, 11:31 PM)naree721 Wrote: super undandi story

Thankyou very much naree garu
Like Reply
(05-03-2023, 11:54 PM)hrr8790029381 Wrote: Super ga undi sir mee story
Chala baga rasaru,
మీ కథ చదువుతుంటే ఈ లోకంలో లేను,
మీరు కథని చాలా  గొప్పగా రాస్తున్నారు  Namaskar

Meeru already index thread lo Anni links post chesaru kaani adi confusion ga undi sir,Mee stories aani okka order lo petti Oka thread lo post cheyyandi sir, order lo chadavadaniki  readers ki easy ga untundi (confuse avvakunda untundi).

అలాగే విక్రమాదిత్య లో కూడా అప్డేట్ ఇవ్వండి సార్
చాలా రోజులు అయ్యింది అప్డేట్ ఇచ్చి

Thank you sir......
thanks thanks  thanks

Thankyou very much hrr garu
Feeling good on ur comment

Index konchem veelainappudu sari chesthaanu
Vikramadhithya chinna update rasanu
Posted now
❤️
[+] 1 user Likes Pallaki's post
Like Reply
(07-03-2023, 10:01 PM)sujitapolam Wrote: excellent update icharu story ki

sujita

Thanks sujitapolam garu
❤️❤️
[+] 1 user Likes Pallaki's post
Like Reply
pdf pls
[+] 2 users Like vg786's post
Like Reply
Super super bro entaku minchi em chppalam bro
[+] 1 user Likes poorna143k's post
Like Reply
పాఠక మిత్రులకు, రచయితలకు, అడ్మిన్ గారికి శ్రీ శోభాకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు  banana
[+] 1 user Likes sri7869's post
Like Reply
(04-03-2023, 08:20 AM)Takulsajal Wrote: ధన్యున్ని మిత్రమా
మీరు రాసిన 
ఇలాంటి మనసుకు నచ్చే వాక్యాలు
ఇంకా ఉంటే దయచేసి మాతో పంచుకోండి (కొత్త thread)
పదాలు చాలా అద్భుతంగా ఉన్నాయి
నేర్చుకుంటాం
Namaskar

సమయం అన్నింటికి సమాధానం చెప్తుంది
[+] 1 user Likes Aavii's post
Like Reply
అత్యుత్తమ మహిళ అమ్మ - మాతృదినోత్సవ శుభాకాంక్షలు
[+] 1 user Likes smartrahul123's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)