21-02-2023, 07:18 PM
Me story kosam roju yedhuru chusthu unnam ji, we are waitung for next continuous update
Manoj
(21-02-2023, 12:42 AM)Premadeep Wrote: అన్నా నువ్వు ఇంత వరకు రాసింది అమోఘం అద్భుతం its a wonder Naku తెలిసి ఇంతవరకు ఎవ్వరూ ఇలా రాయలేదు కానీ ఇంకా ముందు ఎలా వుంటుందో అర్థం కాలేదు కానీ ఈ త్రెడ్ లో లాస్ట్‌లో కొంచెం clumsy clumsy గా అనిపించింది కానీ చాలా థాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ స్టోరీ and all updates సూపర్ thank you so much కానీ యుద్ధం మాత్రం వేరే లెవెల్లో ఉండాలి అని నా కోరిక కొంచెం టైమ్ తీసుకున్న పర్లేదు కానీ బాగుండాలి anyway once again thank you so much
(21-02-2023, 07:36 AM)Iron man 0206 Wrote: Devuda emi story bro asallu emi chepalli ekkada start cheyalo kuda ardham kavatam ledhu bro. Kani enthamandhi vacharu ante opposite unna villan evaru eni powers unnaye ane doubt undhi. War gurinchi separate story rasthara bro
(21-02-2023, 11:33 AM)Thorlove Wrote: అసలు ఏమని కామెంట్ పెట్టాలో కూడా అర్ధం కావట్లేదు బ్రో.....అప్డేట్ సూపర్ గా వుంది అని హ్యాపీ ఫీల్ అయ్యే లోపే సమాప్తం అన్నారు....అధి చాలా బాధ గా వుంది.....దేవుళ్ళు అందరినీ దించేశారు అంటే విల్లన్ ఎవరో మామూలు వాళ్ళు కాదు........మీ విక్రమాదిత్య స్టోరీ లో దీని కంటినూషన్ కోసం వేచిచూస్తు వుంటాం.....
అప్డేట్ కి ధన్యవాదాలు![]()
![]()
![]()
(21-02-2023, 11:43 AM)Tammu Wrote: ela rasthav bro ilaa
inni thoughts ela vastunnai neeku
nenu oka story radham anukunna kani one page kuda rayalekapoya
kani nuvvu meeru multiple stories run chesthunnaru
how
emo bro
kani nee fan ainandhuku nenu eppudu disappoint kaledhu
you lived up to my expectations
ee site ki kevalam nee stories kosame vasthunna
you are great anthe
funny meme comment : dhandam raa dhoothaa neeku