Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చిన రచయిత - కారణాలు
#81
అందరికీ నమస్కారం
మన పాత సైట్ లో ఉన్నప్పటి నుంచి స్టోరీస్ చదువుతున్నాను

ఇకపోతే
నాకు నచ్చిన రైటర్స్ అంటారా
1) భిస్మగరు - జయమ్మ కథ

2) ప్రణయ్ గారు - ఒకసారి అలుసిస్తే

3) పాషనట్ మన్ 45 గారు - అమ్మ నీ పొదుగు, మాలతి teacher

4) కామ రావు గారు - రవికల పండగ

5) మన్మధ మూర్తి గారు - ఒక్కసారి

6) టీ జి గారు - వైష్ణవి వేడెక్కించే వర్షిణి

7)మై పద్మజా గారు - ఒక కుటుంబం

8) జయసుధాయణం

9) అమ్మ మొగుడు

ఒక రైటర్ గారు ఎక్కువ ఒక రైటర్ గారు తక్కువ అని  చెప్పలేను
సైట్ బాగా నడవాలి అంటే రైటర్స్ ఎంత కష్టపడతారు
పాఠకులు కూడా అంతే తోడ్పడతారు

కొత్త సైట్ వచ్చాక చాలామంది కొత్త రైటర్స్ వచ్చారు
ఎవరికి వారే తోపులే
ప్రతి రైటర్ దీ ప్రత్యేక శైలి అందుకే కదలని డిఫరెంట్ గా ఉంటున్నాయి
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html

శీరిష - బేగం
https://xossipy.com/thread-46756.html

బ్లాక్ మెయిల్
https://xossipy.com/thread-38805.html

[+] 6 users Like taru's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
(16-01-2023, 09:25 PM)Takulsajal Wrote: ఈ సైట్ లో నా మనసుకి బాగా నచ్చిన ఏకైక కధ
అన్నెపు గారు రాసిన అనిరుద్ర H/O అనిమిష
ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు
ఇంకొన్ని వందల వేల సార్లు చదువుకుంటాను
వెతుక్కుని మరీ

బాధాకరమైన విషయం ఏంటంటే అలాంటి ఇంకో కధ
నాకు మళ్ళీ తారసపడలేదు

ఇప్పటికి అన్నెపు గారే నా ఫేవరెట్ రైటర్
భవిష్యత్తులో మారొచ్చేమో 

మీరు ఇంతలా చెప్తున్నారు అంటే ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది మీ అభిమన పాఠకులు తప్పక చదవాలి ఈ కథని..
Like Reply
#83
(02-02-2023, 09:56 AM)taru Wrote: అందరికీ నమస్కారం
మన పాత సైట్ లో ఉన్నప్పటి నుంచి స్టోరీస్ చదువుతున్నాను

ఇకపోతే
నాకు నచ్చిన రైటర్స్ అంటారా
1) భిస్మగరు - జయమ్మ కథ

2) ప్రణయ్ గారు - ఒకసారి అలుసిస్తే

3) పాషనట్ మన్ 45 గారు - అమ్మ నీ పొదుగు, మాలతి teacher

4) కామ రావు గారు - రవికల పండగ

5) మన్మధ మూర్తి గారు - ఒక్కసారి

6) టీ జి గారు - వైష్ణవి వేడెక్కించే వర్షిణి

7)మై పద్మజా గారు - ఒక కుటుంబం

8) జయసుధాయణం

9) అమ్మ మొగుడు

ఒక రైటర్ గారు ఎక్కువ ఒక రైటర్ గారు తక్కువ అని  చెప్పలేను
సైట్ బాగా నడవాలి అంటే రైటర్స్ ఎంత కష్టపడతారు
పాఠకులు కూడా అంతే తోడ్పడతారు

కొత్త సైట్ వచ్చాక చాలామంది కొత్త రైటర్స్ వచ్చారు
ఎవరికి వారే తోపులే
ప్రతి రైటర్ దీ ప్రత్యేక శైలి అందుకే కదలని డిఫరెంట్ గా ఉంటున్నాయి
ఇంత బాగా గుర్తు ఉన్నాయ్ అంటే అంత బాగా అక్కట్టుకునే కథలు అవి.. అందరికీ మంచి ముత్యాలు నీ ఏరి మరి పోస్ట్ చేశారు ఇక్కడ. నేను ఐతే
 రవికల పండగ 
వైష్ణవి
మాలతి tecaher చదివాను పాత site లో అద్భుతంగా ఉంటాయి
[+] 1 user Likes PushpaSnigdha's post
Like Reply
#84
(02-02-2023, 06:45 AM)Eswar P Wrote: నాకు ఈ సైట్ లో ఉన్న అందరూ ఫెవరేట్ రచయితలే ఎందుకంటే ప్రతిఫలం ఆసించకుండా టైం వెచ్చించి మనకు వినోదం అందించుచున్నారు.. Thanks to all of them.
అయితే నాకు బాగా ఇష్టమైన రైటర్ సంధ్యా కిరణ్ గారు ఆవిడ వ్రాసిన భర్తలమార్పిడి కథ ఒక అద్భుతం ఆవిడ శైలి ఎవ్వరికి సాధ్యం కాదు . అప్పట్లో ఆ కథ ఒక సంచలనం ఓల్డ్ xossip site లో అత్యధిక పేజెస్ వ్యూస్ కలిగిన కథ ఇదే. 
I am one of her personal associates who write some ideas and lines. అప్పట్లో ఇంత ఈజీగా టైపింగ్ అయ్యేది కాదు. తెలుగులో రాయాలి అంటే font writers undali. seperate గా అందులో రాసి మళ్ళీ అది copy paste చేయాల్సి వచ్చేది. Thanks Namaskar for reminding me good old days
Like Reply
#85
చాలా మంది ఉన్నారు. కానీ పెళ్ళైన పూజ కథ రాసిన రచయితకు మించిన రచయిత నాకు కనపడలేదు. పక్కా ప్రొఫెషనల్ రైటర్ రాసిన వాళ్ళు మాత్రం.
[+] 1 user Likes rambabu_penta's post
Like Reply
#86
(17-01-2023, 09:59 AM)Paty@123 Wrote: I like the writings of prasada Rao , Amani, taru, prasad@123,firangi , Prince,funcart because of their narration,skills

ఇంతమంది అద్భుతమైన, అనుభవం గలిగిన రచయితల మధ్య... నా పేరుంటుందని నేను ఊహలో కూడా అనుకోలేదు... 
Paty@123 Garu మీ అభిమానానికి ధన్యుడను.

నాకు నచ్చిన రచయితలు

మ్యంగో శిల్పగారు... ఆవిడ రచనలే నేను నా మొదటి ప్రయత్నంగా ‘‘ప్రిన్స్’’ కథ వ్రాస్తూ కొనసాగుతున్నందుకు ప్రేరణ...
రచయిత ఎవరో గుర్తేలేదు కానీ నాకు బాగా నచ్చిన కథలో మరొకటి ‘‘ఖర్యోటకుడు’’
[+] 1 user Likes funpart's post
Like Reply
#87
ఈ దారంలో ఏంతో మంది అనుభవమున్న రచయిత కథలు చదివిన వారున్నారు... మీకు సమయం దొరికినప్పుడు నా రచన
‘‘ప్రిన్స్’’
https://xossipy.com/thread-47836.html

చదివి మీ... మీ... అభిప్రాయాలను... సలహాలు... సూచనలను కోరుకుంటున్నాను... మున్ముందు నా రచనలలో ప్రతిభ పెంచుకోడానికి ఉపయోగపడతాయి కదా...
[+] 2 users Like funpart's post
Like Reply
#88
(09-02-2023, 12:57 AM)rambabu_penta Wrote: చాలా మంది ఉన్నారు. కానీ పెళ్ళైన పూజ కథ రాసిన రచయితకు మించిన రచయిత నాకు కనపడలేదు. పక్కా ప్రొఫెషనల్ రైటర్ రాసిన వాళ్ళు మాత్రం.
Thanks for the comment dear  thanks
Like Reply
#89
(09-02-2023, 03:37 AM)funpart Wrote: ఇంతమంది అద్భుతమైన, అనుభవం గలిగిన రచయితల మధ్య... నా పేరుంటుందని నేను ఊహలో కూడా అనుకోలేదు... 
Paty@123 Garu మీ అభిమానానికి ధన్యుడను.

నాకు నచ్చిన రచయితలు

మ్యంగో శిల్పగారు... ఆవిడ రచనలే నేను నా మొదటి ప్రయత్నంగా ‘‘ప్రిన్స్’’ కథ వ్రాస్తూ కొనసాగుతున్నందుకు ప్రేరణ...
రచయిత ఎవరో గుర్తేలేదు కానీ నాకు బాగా నచ్చిన కథలో మరొకటి ‘‘ఖర్యోటకుడు’’

Epudina free time lo chusi aa rendo katha link unte pettandi
Like Reply
#90
(09-02-2023, 03:43 AM)funpart Wrote: ఈ దారంలో ఏంతో మంది అనుభవమున్న రచయిత కథలు చదివిన వారున్నారు... మీకు సమయం దొరికినప్పుడు నా రచన
‘‘ప్రిన్స్’’
https://xossipy.com/thread-47836.html

చదివి మీ... మీ... అభిప్రాయాలను... సలహాలు... సూచనలను కోరుకుంటున్నాను... మున్ముందు నా రచనలలో ప్రతిభ పెంచుకోడానికి ఉపయోగపడతాయి కదా
మొదటి పది ఎపిసోడ్లు చదివాను చాలా బాగా రాస్తున్నారు. బాగా సమయం వెచ్చించి రాస్తున్నారు. చాలా బాగుంది. అన్ని పాత్రలు ఉన్న ప్రతి పాత్రని వివరిస్తు చక్కగా రాస్తున్నారు. అంత చాలా సహజంగా అద్భుతంగా ఉంది. ఇలాగే రీడర్స్ pleasing కోసం చూడకుండా సహజంగా రాయండి.
All the very best  yourock
Like Reply
#91
(16-01-2023, 09:25 PM)Takulsajal Wrote: ఈ సైట్ లో నా మనసుకి బాగా నచ్చిన ఏకైక కధ
అన్నెపు గారు రాసిన అనిరుద్ర H/O అనిమిష
ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు
ఇంకొన్ని వందల వేల సార్లు చదువుకుంటాను
వెతుక్కుని మరీ

బాధాకరమైన విషయం ఏంటంటే అలాంటి ఇంకో కధ
నాకు మళ్ళీ తారసపడలేదు

ఇప్పటికి అన్నెపు గారే నా ఫేవరెట్ రైటర్
భవిష్యత్తులో మారొచ్చేమో 

Thanks Brother. ఇప్పుడే చదివాను... చాలా చాలా బాగుంది.... thanks recommending
[+] 1 user Likes prash426's post
Like Reply
#92
(10-02-2023, 07:18 AM)PushpaSnigdha Wrote: మొదటి పది ఎపిసోడ్లు చదివాను చాలా బాగా రాస్తున్నారు. బాగా సమయం వెచ్చించి రాస్తున్నారు. చాలా బాగుంది. అన్ని పాత్రలు ఉన్న ప్రతి పాత్రని వివరిస్తు చక్కగా రాస్తున్నారు. అంత చాలా సహజంగా అద్భుతంగా ఉంది. ఇలాగే రీడర్స్ pleasing కోసం చూడకుండా సహజంగా రాయండి.
All the very best  yourock

చాలా కృతజ్ఞతలు... మీ సమయానికి, మీ అభిమాన, సూచనలకు...
[+] 1 user Likes funpart's post
Like Reply
#93
Ravukala pandaga , pellayina pooja stories linkulu pettagalaru
[+] 1 user Likes opendoor's post
Like Reply
#94

  1. ప్యాషనేట్ మాన్ 45 గారు. 
  2. నా ఫ్రెండ్ భార్య ఉమా వ్రాసిన రచయితా 
  3. ట్రిపుల్ ధమాఖా రచయితా రాజు sunrise గారు. 
  4. రాజా డాన్ గారు. 
  5. PVS రాజు గారు యమధర్మరాజు 
  6. కుమార్/will Namaskar  
నేను ఎక్కువగా ఇన్సెస్ట్ ని ఇష్టపడను. మాలతీ టీచర్ నాకు నచ్చుతుంది. అలానే ట్రిపుల్ ధమాకాకి నేను అభిమానిని చెప్పుకోవడానికి ఇష్టపడతాను. అంతగా కధలే లేని రోజుల్లో అలరించిన అలరించిన అన్ని ముత్యాల్లాంటి కధలు ఎన్నో ఉన్నాయి. 
కుమార్ గారి కధలో శృంగారం కన్నా కసి బాగుంటుంది. త్వరగా కనెక్ట్ అయ్యాను. 
నేను ఇదే సైట్ లో చాలా రోజులుగా కొనసాగుతున్నాను కానీ నాకు కధలు వ్రాయడం రాదు. ఇది పచ్చి నిజం. 
కొందరు పోనీలే పాపం అని రావణుడి మీద జాలిపడ్డ శివయ్యలా నన్నూ ఆదరిస్తున్నారు.  Namaskar Namaskar
[+] 4 users Like kamal kishan's post
Like Reply
#95
(02-02-2023, 09:56 AM)taru Wrote: అందరికీ నమస్కారం
మన పాత సైట్ లో ఉన్నప్పటి నుంచి స్టోరీస్ చదువుతున్నాను

ఇకపోతే
నాకు నచ్చిన రైటర్స్ అంటారా
1) భిస్మగరు - జయమ్మ కథ

2) ప్రణయ్ గారు - ఒకసారి అలుసిస్తే

3) పాషనట్ మన్ 45 గారు - అమ్మ నీ పొదుగు, మాలతి teacher

4) కామ రావు గారు - రవికల పండగ

5) మన్మధ మూర్తి గారు - ఒక్కసారి

6) టీ జి గారు - వైష్ణవి వేడెక్కించే వర్షిణి

7)మై పద్మజా గారు - ఒక కుటుంబం

8) జయసుధాయణం

9) అమ్మ మొగుడు

ఒక రైటర్ గారు ఎక్కువ ఒక రైటర్ గారు తక్కువ అని  చెప్పలేను
సైట్ బాగా నడవాలి అంటే రైటర్స్ ఎంత కష్టపడతారు
పాఠకులు కూడా అంతే తోడ్పడతారు

కొత్త సైట్ వచ్చాక చాలామంది కొత్త రైటర్స్ వచ్చారు
ఎవరికి వారే తోపులే
ప్రతి రైటర్ దీ ప్రత్యేక శైలి అందుకే కదలని డిఫరెంట్ గా ఉంటున్నాయి

Pranay Sir is back.  He has started a new story 'Oh My Dad!'

Read it here --> https://xossipy.com/thread-54543.html
All my posted pics are from internet only. If any one has any objection pls tell me. I will remove them Namaskar

కామదేవత Part 137 upd. 18/06/24       బాల 2.0
[+] 2 users Like Storieslover's post
Like Reply
#96
(22-04-2023, 10:51 AM)Storieslover Wrote: Pranay Sir is back.  He has started a new story 'Oh My Dad!'

Read it here --> https://xossipy.com/thread-54543.html

Great news
Like Reply
#97
(22-04-2023, 03:07 AM)kamal kishan Wrote:
  1. ప్యాషనేట్ మాన్ 45 గారు. 
  2. నా ఫ్రెండ్ భార్య ఉమా వ్రాసిన రచయితా 
  3. ట్రిపుల్ ధమాఖా రచయితా రాజు sunrise గారు. 
  4. రాజా డాన్ గారు. 
  5. PVS రాజు గారు యమధర్మరాజు 
  6. కుమార్/will Namaskar  
నేను ఎక్కువగా ఇన్సెస్ట్ ని ఇష్టపడను. మాలతీ టీచర్ నాకు నచ్చుతుంది. అలానే ట్రిపుల్ ధమాకాకి నేను అభిమానిని చెప్పుకోవడానికి ఇష్టపడతాను. అంతగా కధలే లేని రోజుల్లో అలరించిన అలరించిన అన్ని ముత్యాల్లాంటి కధలు ఎన్నో ఉన్నాయి. 
కుమార్ గారి కధలో శృంగారం కన్నా కసి బాగుంటుంది. త్వరగా కనెక్ట్ అయ్యాను. 
నేను ఇదే సైట్ లో చాలా రోజులుగా కొనసాగుతున్నాను కానీ నాకు కధలు వ్రాయడం రాదు. ఇది పచ్చి నిజం. 
కొందరు పోనీలే పాపం అని రావణుడి మీద జాలిపడ్డ శివయ్యలా నన్నూ ఆదరిస్తున్నారు.  Namaskar Namaskar
links కూడా పెట్టగలరు
Like Reply
#98
రవికల పండగ story ki link vunte pedtara evaryina...thnq
Deepika 
[+] 1 user Likes Deepika's post
Like Reply
#99
నాకు ప్రసాద్ రావు గారు, PVS రాజు గారు మరియు earthman గారు.

ప్రసాద్ గారూ రాజు గారి కథలు అద్భుతం గ చాలా విడమరిచి వుంటాయి. తిరుగులేని కథలు.

Earthman గారి చమత్కార శైలి బాగుంటుంది. కానీ ఆయన ఒక పట్టాన అప్డేట్స్ ఇవ్వరు...అది ఒక్కటే ఇబ్బంది. రాసినంతవరకు చాలా చక్కగా వుంటాయి...
[+] 1 user Likes sravan35's post
Like Reply
(29-07-2023, 12:56 PM)Deepika Wrote: రవికల పండగ story ki link vunte pedtara evaryina...thnq

https://upfiles.com/udxgsg
or
https://www.file-upload.org/1lxqfx0rmxhl

Ravikala-panDaga-01-23.pdf  

Size: 1.0 MB
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply

Users browsing this thread: 2 Guest(s)