Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చిన రచయిత - కారణాలు
#41
(27-12-2022, 06:57 PM)Thokkuthaa Wrote: చాలా పాపులర్ అనగానే నాకు takulsajal గారే గుర్తుకు వస్తున్నారు
Haha just joking
ఆయన వన్నీ ఒరిజినల్, ఇంకెక్కడా దొరకవు

ఇక copy paste విషయానికి వస్తే
కొంత మంది రైటర్స్ నేమ్ mention చేస్తున్నారుగా

Just చదివి ఎంజాయి చేద్దాం
ఎవ్వరిని ఆపలెం కదా, స్వేచ్చా ప్రపంచం 
అలాగని ఒరిజినల్ రైటర్స్ వాల్యూ ఎప్పుడు పడిపోదు

గుర్తింపు కచ్చితంగా ఉంటుంది

నన్ను involve చెయ్యకు బ్రహ్మం darling
నా కధలు కాపీ అనడానికి మనసేలా వచ్చింది darling (just joking)

పాఠకమహాశయులారా
నా కధలు నేను తప్ప ఇంకెవ్వరు రాయలేరు గుర్తుపెట్టుకోండి
(కన్నుకొడుతూ) నా కధల్లో ఎప్పుడు ఎవరిని లేపుతానో నాకే తెలుసు గనక

ఒక్కటి మాత్రం నిజం
ఎవరి గుర్తింపు వారికి కచ్చితంగా ఉంటుంది 
[+] 3 users Like Takulsajal's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
(27-12-2022, 07:45 PM)Tammu Wrote: Okkati matram theliyali
Is he a professional writer???
Takulsajal garu cinemallo rastharaa ledhaa

Nope not a professional writer
నా కధలు కొంటానని ముగ్గురు వచ్చారు
Recent గా అరణ్య కూడా కొంటామని అడిగారు animation తీస్తామని.. ఎందుకో రిప్లై ఇవ్వలా
కొనక ముందే ఇక సైట్ లో రాయొద్దని ఉన్న కధ కూడా delete చెయ్యమన్నారు.. నవ్వొచ్చింది.. ఇక ఎవ్వరిని పట్టించుకోవట్లేదు 
సినిమాల్లో రాయమని ఇప్పటికి 5 సార్లు అవకాశం వచ్చింది
కాని వినియోగించుకోలేదు
అంతా xosippy మహిమ (హహ)

నేనొక professional trader ని
Nifty FNO ట్రేడింగ్ చేస్తుంటాను
చాలా మంది నా మీద ఆధారపడి ఉన్నారు
వాళ్ళని వదిలి వేరే ఫీల్డ్ లోకి వెళ్ళలేను

నా ప్రెషర్స్ ని తట్టుకోడానికి కూడా నేను కధలు రస్తుంటానని
నిర్భయంగా చెప్పగలను

ఎప్పటికి ప్రొఫెషనల్ రైటర్ ని కాలేను
నాకు తెలుసు
ఇంకెప్పుడు నన్ను ఈ ప్రశ్న అడక్కండే
ధన్యవాదాలు tammu గారు
Big Thanks for the support from beginning 
[+] 10 users Like Takulsajal's post
Like Reply
#43
(27-12-2022, 01:15 PM)Luckky123@ Wrote: నాకు నచ్చిన (xossipy సైట్ రీడర్స్ అందరికి )నచ్చిన రచయిత  ;takulsajal కారణం;ప్రేక్షకుడి  నాడి  తెలిసిన రచయిత  కథలొ రోమాన్స్  ,కోపం ,బాధ ,ప్రేమ ,పగ ,సంతోషం,  అని ఉంటాయిహీరో ఎలివశాన్లో :రాజమౌళీ మాటలొ: త్రివిక్రమ్    ఫైట్లొ :బోయపాటిరొమాన్స్  : పూరినవ్వుచడం లో : శ్రీను వైట్లఫ్యామిలీ  సీన్స్ :శ్రీకాంత్ అడ్డల ❣️ 

yourock

వామ్మో వాయ్యో
గాల్లో ఉన్నానయ్యా
ధన్యవాదాలు luckky గారు 
[+] 2 users Like Takulsajal's post
Like Reply
#44
(27-12-2022, 07:00 PM)Lord@18 Wrote: Takul Sajal ! 
Story lo leads characterization Baga rastadu! 
Chaduthunapudu total ga involve aipotam...
Story lo emotion perfect ga blend chestadu
Utter strong in writing ❤️ cinema chusthunna feeling ostundhi ! Naku Enduko eeyana cinema writer ehh anipistundhi ? Assalu site open chesedhe manodu content chadavadaniki ❤️ ! 8 months nundi ee site lo stories chaduthunna .. ippatidhaka ee site lo ekkada comment pettaledhu... Even aayana story ki kuda ! But enduko migilina reader's ki manodi kosam cheppali anipinchindhi..

మిత్రమా Lord@18
చాలా సంతోషం
ఈ కామెంట్ ఏదో నా threads లో చేయవచ్చు కదా
Made my day
Thankyou 
[+] 1 user Likes Takulsajal's post
Like Reply
#45
(27-12-2022, 11:28 PM)Jani fucker Wrote: బాబోయ్ ఇటువంటి పోస్ట్లు ఎలా ఉంటాయి అంటే. రేయ్ మీరు అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు.ఒక చోట కలవడం కుదరదు కదా అందుకే ఇక్కడ కొట్టుకొనే అవకాశం ఇస్తున్నాం మీ fav writer ఎవరు అని అడుగుతాము వాళ్ళ పేరు చెప్పి కొట్టుకొనీ మిగిలిన రైటర్స్ కథలు రాయకుండా ఆపండి అని చెప్పినట్టు ఉంది..

Hey just for joke 4 days lo new year let's enjoy.. happy

అలాగే నేను ఇలాంటి సైట్స్ పోస్ట్ చేసే వాళ్ళు అందరికీ చెప్తున్న plz మనం ఇక్కడికి సరదాగా గడపడానికి వస్తాము . ఎవరు గొప్ప ఎవరూ తక్కువ మనకి ఎందుకు ..

నీకు నచ్చింది నువ్వు రాస్తావు.

వారికి నచ్చింది వాళ్ళు రాస్తారు.

అలాగే నేను కూడా..

ఇది ఇలా సాగితే మన సైట్ కి కూడా చాలా బాగుంటుంది..

దయచేసి ఇవి ప్రోత్సహించి కొత్త రచయితలను లేదా చాలా మంది సీనియర్ రైటర్స్ కూడా ఉంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టకండి..

మనకి ఎవరు గొప్ప అనేది మనలో ఉంటే చాలు పది మంది దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు..

అందరం కలిసి ఉందాం మంచి కథలు వస్తె చదివి ఆదరణ చూపిద్దాం. ఈ ఓటింగ్ వద్దు 

Against voting.. enjoy your self.. horseride banana

చాలా బాగా చెప్పారు enjoy story s   Namaskar Namaskar
[+] 1 user Likes Kacha's post
Like Reply
#46
(28-12-2022, 07:43 PM)Takulsajal Wrote: నన్ను involve చెయ్యకు బ్రహ్మం darling
నా కధలు కాపీ అనడానికి మనసేలా వచ్చింది darling (just joking)

పాఠకమహాశయులారా
నా కధలు నేను తప్ప ఇంకెవ్వరు రాయలేరు గుర్తుపెట్టుకోండి
(కన్నుకొడుతూ) నా కధల్లో ఎప్పుడు ఎవరిని లేపుతానో నాకే తెలుసు గనక

ఒక్కటి మాత్రం నిజం
ఎవరి గుర్తింపు వారికి కచ్చితంగా ఉంటుంది 

clps clps clps clps
[+] 2 users Like Kacha's post
Like Reply
#47
ఈ thread లో నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్న, పాఠకులు మీరు మీకు update నచ్చితే please ఏదైనా మీకు అనిపించింది కామెంట్ చెయ్యండి. Also like.

అభిప్రాయం చెప్పడంలో తప్పేంటా లేదు కదా. 

No force on readers only request and opinion.
[+] 1 user Likes Haran000's post
Like Reply
#48
(28-12-2022, 09:16 PM)ITACHI639 Wrote: ఈ thread లో నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్న, పాఠకులు మీరు మీకు update నచ్చితే please ఏదైనా మీకు అనిపించింది కామెంట్ చెయ్యండి. Also like.

అభిప్రాయం చెప్పడంలో తప్పేంటా లేదు కదా. 

No force on readers only request and opinion.

అవును మిత్రులారా కథ చదివి  థాంక్స్ చెప్పి వెళ్లకుండా ఏమి నచ్చింది ఏమి నచ్చలేదు అనేది మమ్మల్ని డైరెక్ట్ గా అడగండి మీ అభిప్రాయం పంపించండి. మేము వాటిని చూసి స్టోరీ అందుకు అనుగుణంగా మార్చాలి వస్తె మారుస్తాము కదా..
Tiger
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓

Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...

291
[+] 2 users Like Jani fucker's post
Like Reply
#49
(28-12-2022, 07:43 PM)Takulsajal Wrote: నన్ను involve చెయ్యకు బ్రహ్మం darling
నా కధలు కాపీ అనడానికి మనసేలా వచ్చింది darling (just joking)

పాఠకమహాశయులారా
నా కధలు నేను తప్ప ఇంకెవ్వరు రాయలేరు గుర్తుపెట్టుకోండి
(కన్నుకొడుతూ) నా కధల్లో ఎప్పుడు ఎవరిని లేపుతానో నాకే తెలుసు గనక

ఒక్కటి మాత్రం నిజం
ఎవరి గుర్తింపు వారికి కచ్చితంగా ఉంటుంది 

అవునవును
క్యారెక్టర్స్ ని సృష్టించి వాళ్ల మీద పాఠకులు ప్రేమ పెంచుకున్నాక
అవలీలగా రెప్పపాటులో లేపేయ్యడంలో మీ తరవాతే ఎవరైనా

దండాలు సామి మీకు  Namaskar
[+] 3 users Like Tammu's post
Like Reply
#50
1.కలసివచ్చిన అదృష్టం -sivareddy garu... 2.సన్నీగాడి జన్మరహస్యం,, యామజాతకుడు -pvsraju gaaru..
[+] 3 users Like Srinath5882's post
Like Reply
#51
(28-12-2022, 09:43 AM)ITACHI639 Wrote: పుష్ప గారు ఇలాంటి thread ఎది చేసిన సరే అది నిలకడ గా ఉండట్లేదు. 

మరి అసలు మనోభావాలు దెబ్బతింటున్నాయ, లేక thread purpose change అయిపోతుందా. 

ఒక్కో రకం రచయితకి ఒక్కో రకం readers ఉంటారు, అని నా ఉద్దేశం. 

ఇప్పటి వరకు ఇలాంటి threads చూస్తే నాకు ఒక్కటే అర్దం అయ్యింది. 

Readers కావాలి అనుకుంటే forum లో కథలు వేతుకుంటారు, నచ్చితే updates follow అవ్తారు లేకుంటే అంతె.

sorry sir 
నాకు నిజంగా ఇంత ప్రమాదం అని తెలియక మొదలు పెట్టాను. నేను అనుకున్నది మాత్రం మంచి ఉద్దేశంతో నే
Like Reply
#52
(28-12-2022, 09:47 AM)Thokkuthaa Wrote: కామెంట్స్ అన్నాక ఎవరికి నచ్చిన కామెంట్స్ వాళ్ళు చేస్తుంటారు
మీరు ఒకటి ఆనుకుని ఈ థ్రెడ్ మొదలు పెట్టారు
కామెంట్స్ వస్తున్నాయిగా
Controversy కామెంట్స్ ని పట్టించుకోకపోతే సరి
ఏమంటారు
మీ ఉద్దేశం బాగుంది

Finally someone understood me thanks  
కొత్త గా పెళ్లయి అత్తారింట్లో ఉన్న అమ్మాయికి పుట్టింటి వాళ్ళని చూసిన అంత ఆనందం కలిగింది మీ కామెంట్ చూశాక..
[+] 1 user Likes PushpaSnigdha's post
Like Reply
#53
(28-12-2022, 03:27 PM)ANUMAY1206 Wrote: హాయ్ అండి పుష్పాస్నిగ్ధ గారు.....  ఎలా ఉన్నారండి.....


 నాకు నచ్చిన రచయితలు....

 ఆమని గారు,  రాజ్ సన్రైజ్ గారు, ప్రసాద్ రావు గారు, విశ్వ గారు,సంజయ్ గారు, పాస్ట్ ఈజ్  ప్రెసెంట్ గారు, లక్ష్మీ గారు.....


ఒక్కొక్కరి గురించి.....

 ఆమని గారి గురించి..... ఆమని గారికి నేను చాలా పెద్ద వీరాభిమాని...  ఆమె రాసిన కథ గురించి వర్ణించడానికి....   ఆమె రాసిన కథల గురించి మాట్లాడటానికి నేను రచయిత ను  అయితే బాగుండు అని  నేను ఎన్నోసార్లు అనుకున్నాను....... ఆమె అంత గొప్పగా  రాస్తున్నారు....  ఆమె రాసే విధానానికి మాటలు చెప్తే సరిపోవు  ఒక కవి అయితే బాగుండు అనిపించింది....  ఆమె అంత అద్భుతంగా రాస్తారు. ఆమె గురించి చెప్పడానికి  నా దగ్గర మాటలు కూడా లేవు....   ఆమని గారిని ఎప్పటికీ  ఆరాధిస్తూనే ఉంటా ఇలాగే....

రాజు సన్రైజ్ గారు.... ఈయన సైట్ కొచ్చి పోయి దాదాపుగా 4months అవుతుంది... ఈయన రాసిన (ట్రిపుల్ ధమాకా, మహి రే మరిది, చదరంగం) ఈయన రచన చేయలి కూడా చాలా బాగుంటుంది ఈ ఆగిపోయిన కథలను ఈయన మళ్ళీ వచ్చి కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది....


  ప్రసాద్ రావు గారు.... నా రాసే (ఆటోగ్రాఫ్ నా మెమోరీస్) కథ అయితే అద్భుతం... ఆ కథ చదువుతుంటే ఒక సినిమాలో అన్ని రొమాన్స్ థ్రిల్లర్ కామెడీ అన్ని ఏ విధంగా ఉంటాయో అలా ఉంటుంది... ఈయన ఇద్దరు మధ్యలో సంభోగం చాలా అద్భుతంగా వర్ణిస్తారు.... వన్ ఆఫ్ ద ఫైైనెస్ట్ రచయిత....

 సంజయ్ గారు.... ఈయన రాసిన (చెలరేగిన జానలు, బృందావన సమీరం ఆగిపోయింది), కథ ఉంటది అది కూడా అద్భుతంగా ఉంటది బట్ గుర్తు రావడం లేదు సరిగ్గా ఈయన రాష్ట్ర శైలి ఇద్దరి మధ్యలో జరిగే సంభోగం చాలా బాగా వర్ణిస్తారు......

 విశ్వ గారు..... ఈయన గురించి చెప్పాలంటే (ప్రొఫెసర్ భార్య) కథ చదివితే అర్థం అవుతుందా అయన ఎంత అద్భుతమైన రచయిత అనేది.... ఈయన కథకు తీసుకునే లైన్ చాలా బాగుంటుంది.. ఈయన కథ లో కథనం చాలా బాగుంటుంది...

 లక్ష్మీ గారి గురించి.... లక్ష్మీ గారు (తప్పనిసరై )అనే కథ రాశారు... కానీ దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు....ఏమైందో మరి దాన్ని వేరే వాళ్ళు కంప్లీట్ చేశారు.... లక్ష్మీ గారు రచన శైలి కూడా బాగుంటుంది...

 పాస్ట్ ఈజ్ ప్రెసెంట్ గారి గురించి.... ఈయన రాసిన అందమైన సింగిల్ అమ్మాయి కథ చాలా బాగుండేది ఈయన కూడా కథ ఆపేశారు... ఈయన కూడా ఆ కథ కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను....



ఈ త్రెడ్ విషయానికొస్తే....  ఇలాంటి త్రెడ్ ఒకటి ఓపెన్ చేయకుంటే ఉంటే బాగుండు అనిపించింది....

 పైన రచయితల గురించి చెప్పి మల్ల ఇలా  మాట్లాడుతున్నా అని అనుకోవద్దు దయచేసి....


 ఇక్కడ ఈ సైట్ లో  కథలు రాసే రచయితలు అందరూ  వాళ్ళ  నచ్చిన విధంగా కథలు రాస్తుంటారు... చదివి మనం ఆనందపడుతూ ఉంటాం.... ఒక్కో రచయితది ఒక రచన శైలి... ఒక్కొక్కరికి ఒక పదజాలం  ఒక విధంగా ఉంటుంది...

 మీకు నచ్చిన రచయితల గురించి చెప్పమంటే చాలా మంది చెప్పడానికి భయపడుతున్నారు అనుకుంటా...

ఇక్కడ  అందరూ అందరి రచయితల కథలు చదువుతున్నాం...  మాకు  నచ్చిన రచయిత ఎవరు అని చెప్పాలంటే చాలామంది ఆలోచిస్తున్నారు అనుకుంటా.....  ఇలాంటి త్రెడ్ ఓపెన్ చేయడం వల్ల ఎవరో ఒకరు కొంతమంది రచయితల పేర్లు చెప్పటం వల్ల మిగతా రచయితలు డిసిపాయింట్  ఛాన్స్ ఉంది నేను రాశారు రాత ఎవరికి నచ్చటం లేదా అని బాధపడే ఛాన్స్ కూడా ఉంది....  ఒకసారి ఆలోచించండి ప్లీజ్ నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే.....



 జానీ ఫక్కర్...  అనే రచయిత కామెంట్ ఇది......

Frnds నేను మీ కోసం కథలను రాస్తున్న కానీ నేను మీకు ఒక రైటర్ గా నచ్చకపోవడం కాస్త బాధ గా ఉంది 

ఇప్పటి వరకు top writers గురించి పెట్టిన ఏ thread లో గానీ ఎందులో గానీ నాకు ఓట్స్ లేవు.. ఇప్పుడు ఇంకో thread చూద్దాం ఎలా ఉంటుంది అని..

Bye...



 నేను ఈ విషయం నాకు నచ్చిన రచయితలు వీళ్లు అని  చెప్పకుండానే ఇలాంటి త్రెడ్ అవసరమా అని అనవచ్చు కానీ జానీ ఫకర్  గారి లాగానే మనం ఆరాధించే రచయితలు కూడా  ఏంటి నేనంటే ఎవరికీ ఇష్టం లేదా అని వాళ్ళు కూడా అనుకుంటే బాగోదని నేను నాకు నచ్చిన రచయితల గురించి చెప్పాల్సి వచ్చింది చెప్పాల్సి వచ్చింది నేను వాళ్ల గురించి చెప్పాల్సి వచ్చింది  అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.

చాలా బాగా సమయం తీసుకుని రాశారు. మీ అభిమాన రచయితలు ఈ పోస్ట్ ద్వారా మరింత మందికి చేరువ అవ్వాలి అని కోరుకుంటున్న. Namaskar
Like Reply
#54
(28-12-2022, 05:30 PM)SuhasuniSripada Wrote: నాకు నచ్చిన రచయిత  "జానీ గారు ", ఆయన లెస్బియన్ సెక్స్ ను చాలా చక్కగా వర్ణిస్తారు... అంతేకాకుండా కథని కూడా చక్కని గమనం లో తీసుకువెళ్తారు.

మీకు నచ్చిన కథ కూడా చెప్పాల్సింది  thanks శ్రీపాద గారు
Like Reply
#55
(28-12-2022, 08:02 PM)Takulsajal Wrote: Nope not a professional writer
నా కధలు కొంటానని ముగ్గురు వచ్చారు
Recent గా అరణ్య కూడా కొంటామని అడిగారు animation తీస్తామని.. ఎందుకో రిప్లై ఇవ్వలా
కొనక ముందే ఇక సైట్ లో రాయొద్దని ఉన్న కధ కూడా delete చెయ్యమన్నారు.. నవ్వొచ్చింది.. ఇక ఎవ్వరిని పట్టించుకోవట్లేదు 
సినిమాల్లో రాయమని ఇప్పటికి 5 సార్లు అవకాశం వచ్చింది
కాని వినియోగించుకోలేదు
అంతా xosippy మహిమ (హహ)

నేనొక professional trader ని
Nifty FNO ట్రేడింగ్ చేస్తుంటాను
చాలా మంది నా మీద ఆధారపడి ఉన్నారు
వాళ్ళని వదిలి వేరే ఫీల్డ్ లోకి వెళ్ళలేను

నా ప్రెషర్స్ ని తట్టుకోడానికి కూడా నేను కధలు రస్తుంటానని
నిర్భయంగా చెప్పగలను

ఎప్పటికి ప్రొఫెషనల్ రైటర్ ని కాలేను
నాకు తెలుసు
ఇంకెప్పుడు నన్ను ఈ ప్రశ్న అడక్కండే
ధన్యవాదాలు tammu గారు
Big Thanks for the support from beginning 
ఇంత టైం తీసుకుని కామెంట్స్ చేసినందుకు ధన్యవాదాలు   Namaskar మీ గురుంచి personal information కూడా చెప్పారు. Hope మీ ఫాలోయర్స్ కూడా చూసి తెలుసుకుంటారు అని. Thank u takulsajal గారు  thanks
Like Reply
#56
(29-12-2022, 12:13 AM)Srinath5882 Wrote: 1.కలసివచ్చిన అదృష్టం -sivareddy garu... 2.సన్నీగాడి జన్మరహస్యం,, యామజాతకుడు -pvsraju gaaru..

ఎందుకు బాగుంటుంది అని కూడా రాస్తే బాగుండు శ్రీనాథ్ గారు. Thanks for the response  Heart
Like Reply
#57
Happy New year 2023

[Image: 20230101-175803.jpg]
[Image: 20230101-175714.jpg]


[+] 2 users Like కుమార్'s post
Like Reply
#58
Happy New Year To. All Readers, Members & Writers
Like Reply
#59
Happy New Year 2023  మిత్రులారా 

ప్రేమ గాట్లు update ఇచ్చాను.
Like Reply
#60
[Image: Er-Wy-Hc-U0-AMd1a8.jpg]


అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
[+] 2 users Like PushpaSnigdha's post
Like Reply




Users browsing this thread: 6 Guest(s)