Thread Rating:
  • 42 Vote(s) - 3.12 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
#81
Hmmmm.... Neha  kanya pillemo anukunnaa..... Hmmmm nice .... Naaku thelisi raju tho vunde nalugu rojulu..... Raju kante Neh ne baga enjoy chese laa vundi .....  
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
Nice update keep going and kastha sex n foreplay in explain chesthu Raasi untey nka baagundedhi
Like
#83
(11-11-2018, 01:33 PM)coolsatti Wrote: భయ్యా నేహా రాజ్ ల శృంగారం బాగుంది...తప్పనిసరి పరిస్తుతుల్లో చెయ్యాల్సివచ్చిన బాగానే సహకరించింది

(11-11-2018, 01:57 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

చాల బాగా వర్ణించారు, నేహా కూడా రాజ్ తో బాగానే ఎంజాయ్ చేసింది. నేహా గతం తో పాటు తనకు మూడ్ వస్తే చేసే పని కూడా చెప్పటం బాగుంది. నేను ఇంకా నేహా కన్య అనుకున్న, పరవాలేదు నేహా కూడా బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ చేసి బ్రేక్ అప్ చేసుకుంది అంటే అంత అమాయకమైన అమ్మాయి కాదు.

ఇప్పుడు మొహమాటంగా ఎంజాయ్ చేసింది ముందు ముందు ఎలా రెచ్చిపోతుందో చూడాలి. ఇంకా ఈ నాలుగు రోజుల్లో నేహా గురుంచి ఇంకా ఎం చెబుతారో, నేహా ఎలా ప్రవర్తిస్తుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ....
మీ
=>విక్కీ<=

(11-11-2018, 02:11 PM)saleem8026 Wrote: Nice update

(11-11-2018, 03:02 PM)Rohit1045 Wrote: Hmmmm.... Neha kanya pillemo anukunnaa..... Hmmmm nice .... Naaku thelisi raju tho vunde nalugu rojulu..... Raju kante Neha ne baga enjoy chese laa vundi ..... 

(11-11-2018, 03:02 PM)Dalesteyn Wrote: Nice update keep going and kastha sex n foreplay in explain chesthu Raasi untey nka baagundedhi

andhariki chaala thanks friends. Ippude oka update post chesanu. last 3-4 days lo chala updates fast ga post chesaanu mee kosam. Next update ki konchem time paduthundhi. Ee lopala ee update chadivi elagundho cheppandi.
Images/gifs are from internet & any objection, will remove them.
Like
#84
ఎపిసోడ్ 11 - సీక్రెట్

నెక్స్ట్ రోజు నిద్ర లేసాను, ఇంకా రాజ్ పడుకొని ఉన్నాడు. నిద్ర లేచి బాత్రూమ్కి వెళ్లి కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చాను. రోజు నాకు పొద్దునే లేసి జిం కి వెళ్ళటం అలవాటు. అలారమ్ లేకపోయినా నిద్ర పొద్దునే లేస్తాను. నా హై కాలేజ్ రోజుల నుంచి ఇదే అలవాటు. కాలేజ్ లో ఉన్నపుడు రోజు పొద్దున్న చదువుకునేదాన్ని. కాలేజీ రోజుల్లో అయితే వెళ్లి exercise చేసేదాన్ని. రోజు ఏదో ఒక పండు కానీ లేదా జ్యూస్ తప్పకుండ తాగుతాను. 

ఒకసారి నిన్నటి అనుభవం గుర్తు చేసుకుంటే అంత చాలా ఫాస్ట్ గా గడిచినట్లనిపించింది. ఇప్పుడు రాజ్ లెస్ దాకా ఎం చేయాలో అర్ధం కాక నా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసాను, ఇంకా కొన్ని లైక్స్ అలాగే కొత్త కామెంట్స్ కూడా ఉన్నాయి.  ఫేస్బుక్ క్లోజ్ చేసి గేమ్స్ ఆడుతూ కూర్చున్నాను. సడన్ నా ఫోన్ మోగింది, వెంటనే సైలెంట్ చేసాను. 

ఇంతలో రాజ్ లేసాడు "టైం ఎంత ??" అని అడిగాడు. 

"5:10" అని చెప్పను. 

"అప్పుడే లేసావా ??"

"య  5 కె లేసాను....."

"నేను జనరల్ గా 6 కి లేస్తాను.....అవును నా ఫోన్ ఏమైనా మోగిందా ఇప్పడు??" అని అడిగాడు. 

లేదు అని "ఊహు...." అంటూ తల ఊపాను. 

"కింద జిం ఉంది కావాలంటే, వెళ్లొచ్చు.....అన్నాడు"

నేను ఇది హోటల్ అన్న సంగతే మరచిపోయాను. నేను వెంటనే "ఏ ఫ్లోర్ ??" అని అడిగాను. 

"1st ఫ్లోర్ అనుకుంట....హోటల్ రిసెప్షన్ కి ట్రై చేసి అడుగు లేదంటే....."

"ఒకే" అన్నాను. 

"మ్యూజిక్ కోసం earphones కావాలంటే అదిగో ఆ టేబుల్ మీదే పెట్టాను....  నువ్వు జిం నుంచి వచ్చాక రెడీ అవ్వాలంటే...... టవల్స్ ఉన్నాయి అదిగో అక్కడ cupboard లో....హోటల్ వాళ్ళు సోప్ షాంపూ బ్రష్ పేస్ట్ అన్ని ఇచ్చారు....ఆ వాష్ బేసిన్ కింద అరలో ఉంటాయి......నన్ను డిస్టర్బ్ చేయకు నేను ఈ రోజు జిం కి వెళ్లట్లేదు.....నన్ను 6:30కి లేపు.... ఓకేనా ?? బాయ్" అని చెప్పి మల్ల పడుకున్నాడు రాజ్. 

చూడటానికి మంచోడు లాగే ఉన్నాడు. నేను కొంచెం బాగా stressed  గా ఉండేసరికి జిం కి వెళ్లాలని డిసైడ్ అయ్యాను కానీ జిం కోసం బట్టలు లేవు అందుకే ఉండిపోయాను. కానీ రూమ్ లో బాగా స్పేస్ ఉండేసరికి కొంచెంసేపు యోగ చేద్దామనుకున్నాను. కొంచెం పక్కనున్న పోర్షన్ కి వెళ్లి గది కర్టెన్స్ ను తీయగానే కొంచెం వెలుతురు వచ్చింది. నా ఫోన్ లో యాప్ లాంచ్ చేసి కొంచెం సేపు సూర్యనమస్కరం ఆ తర్వాత యోగ చేసాను. 

ఆ తర్వాత బాత్రూం కి వెళ్లి బట్టలన్నీ ఇప్పేసి షవర్ కింద నిల్చున్నాను. బాత్రూం చాల పెద్దగా ఖరీదుగా ఉంది. హాట్ వాటర్ కూడా వస్తున్నాయి. జుట్టు ముడి విప్పేసి షవర్ కింద నిల్చొని స్నానం చేయటం స్టార్ట్ చేసాను. 

అసలు నేను చేస్తుంది తప్ప కరెక్టా అర్ధం కాలేదు. షవర్ లో స్నానం చేసాక, టవల్ తీసుకొని తుడుచుకొని నా చుట్టూ కట్టుకున్నాను. అడ్డం దగ్గరకు వెళ్లి కొంచెం సెక్సీ గా ఫోజులు కొట్టి ఒక పెద్ద మోడల్ లాగ ఫీల్ అయ్యాను. నా హెయిర్ అక్కడ ఉన్న డ్రైయర్ తో ఆరబెట్టుకొని, జుట్టును నీట్ గా అద్జుస్త్ చేసుకున్నాను. మేకప్ వేసుకుందామంటే నా హ్యాండ్బ్యాగ్ తలేదు. 

టవల్ తీసేసి నా టి-షర్ట్ జీన్స్ వేసుకొని బయటకి వచ్చాను. 

"సెక్సీ గర్ల్ నేహా ఎం చేస్తుంది ??" అని అడిగాడు రాజ్. 

కొంచెం విచిత్రంగా అనిపించింది. ఎందుకో ఆఫెన్సివ్ గా అనిపించలేదు. చెప్పాలంటే కొంచెం స్వీట్ గా అనిపించింది. ఎందుకో నవ్వు కూడా వచ్చింది ఎందుకో తెలియదు. 

"కం ఆన్! సెక్సీ గర్ల్ నేహా ఎం చేస్తుంది ??" అని మల్ల అడిగాడు. 

"రెడీ అవుతోంది" అని చెప్పాను. 

"సరే సెక్సీ గర్ల్, ఫోన్ చేసి ఇద్దరికీ బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేయి" అని చెప్పాడు. 

"ఇప్పుడేనా ??" అన్నాను. 

"యా మనం బయటకు వెళ్తున్నాం.....అది రావటానికి అరగంట పడుతుంది...నేను ఈ లోపల రెడీ అయ్యి వస్తాను"

"బయటక ఎక్కడికి ??" అని అడిగాను. 

"చెప్పను ssshhh surprise " అన్నాడు. 

నేనేమి మాట్లాడలేదు. 

"నీకు బాగా నచ్చుతుంది ఆ చోటు.....ఇద్దరికీ మంచి ప్రైవసీ అక్కడైతే" అని చెప్పాడు. 

నిజానికి నేను డిస్కంఫోర్ట్ ఫీల్ అవ్వాలి కానీ ఎందుకో నాలో excitement వచ్చింది. ఎందుకో తెలియదు. ఎందుకో ఈ రోజు రాజ్ కొంచెం డిఫరెంట్ గా కనిపించాడు. మే బి నిన్న నేను తనని కలవలేదు కాబట్టి చాల డిఫరెంట్ గా ఊహించుకున్నాను. ఇప్పుడు కలిసాను కాబట్టి చాల వేరుగా కనిపిస్తున్నాడు. 

నేను వెళ్లి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి ఫాస్ట్ గా తెమ్మని చెప్పను. నాకోసం జ్యూస్ కూడా చెప్పుకున్నాను. 

నా ఫోన్ కి ఏదో మెసేజ్ వచ్చింది. నిన్నే వచ్చింది కానీ నేను చూడలేదు. ఎవరో అకౌంట్స్ పర్సన్ అనుకుంట, నా బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ అడిగాడు. ఎమర్జెన్సీ అని రాజ్ రాసాడు కాబట్టి ఇలా అడుగుతున్నట్లు ఉన్నారు. నేను నా అకౌంట్ డీటెయిల్స్ పంపించాను. 

ఒక ఇమెయిల్ కూడా వచ్చింది కంపెనీ నుంచి. నన్ను ప్రమోట్ చేస్తున్నట్లు, త్వరలో అప్పోయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామని. నాకసలు ఏమి అర్ధం కాలేదు. ఒకేసారి చాల సంతోషంగా ఫీల్ అయ్యాను. అలాగే మెసేజెస్ ఓపెన్ చేసి చూస్తే "చెక్ యువర్ ఇమెయిల్. సేంట్ యువర్ ప్రమోషన్ ఇమెయిల్" అని రాసుంది. చాలా shocking గా ఫీల్ అయ్యాను. నాకేమి అర్ధం కాలేదు. 

ఈ లోపల ఫోన్ మోగింది. నా ఫోన్ కాదు. సౌండ్ ఎక్కడినుంచో వస్తుంది. నేను వెళ్లి వెతికాను. రాజ్ ఫోన్ లాగా ఉంది. అక్కడికి వెళ్లి చూస్తే ఫోన్ పడుకోపెట్టి ఉంది. ఫోన్ ని సైలెంట్ లో పెడదామని ఫోన్ చేతులోకి తీసుకొని చూసాను "నైనా డార్లింగ్" అని రాసుంది. ఒక అందమైన అమ్మాయి నవ్వుతు ఉన్న ఫోటో ఉంది ఫోన్ పైన. నిజంగా చాలా అందంగా ఉంది. రాజ్ girlfriend అనుకుంట. 

అది చూసి కొంచెం ఆశ్చర్యపోయాను, ఇంత అందమైన గర్ల్ ఫ్రెండ్ ని పెట్టుకొని నన్నెందుకు ఇలా పిలిచాడో అర్ధంకాలేదు. కాల్ కట్ అయ్యాక చూస్తే చాలా మెసేజెస్ కనిపించాయి :

"ఐ లవ్ యు రాజ్" 

"ఐ మిస్ యు రాజ్" 

"డార్లింగ్ కాల్ మీ వెన్ ఫ్రీ"

"వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ రాజ్"

స్క్రోల్ చేసి చూసాను చాలా మెసేజెస్ ఉన్నాయి అలాంటివి. ఒక 5 మిస్సేడ్ కాల్స్ ఉన్నాయి. 

ఇదంతా చూసి నాకేమి అర్ధం అసలు కాలేదు. నాకు అశ్విన్ నుంచి వచ్చిన ఇమెయిల్, SMS. రాజ్ ఫోన్ లో ఉన్న మెసేజెస్, రాజ్ నాతో ప్రవర్తించిన తీరు. 

ఈ లోపల రాజ్ స్నానం నుంచి బయటకు వచ్చాడు. నేను కొంచెం ఆలోచనలో ఉండేసరికి ఫోన్ నా చేతులలోనే ఉంది. 

రాజ్ ఫోన్ నా చేతుల్లో ఉండటం  చూసాడు. ఎం చేయాలో నాకు అర్ధం కాలేదు. 

టు బి కంటిన్యూడ్.......
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like
#85
భయ్యా సుపర్ గా రాస్తున్నారు....నెక్స్ట్ ఏంటి అనే క్యూరియోసిటీ గా ఉంది
-- కూల్ సత్తి 
Like
#86
Nice update
Like
#87
కథ చాలా చాలా బాగుంది
Like
#88
Neha hotel ki vellekannaa munduki... Hotel ki vellaaka pravarthanalo chala maarpu undi

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like
#89
నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

నేహా మెంటల్గా తనని తాను రెడీ చేసుకుంటుంది. మరి శృంగారం రుచి చాల రోజుల గ్యాప్ తరువాత చూసింది. మల్లి ఇప్పుడు నాలుగు రోజులు రుచి చూడబోతుంది. ఫీజికల్ గ శారీరక సుకం అనుభవించిన నేహా తరువాత సెల్ఫ్ సెక్స్ తో ఎంత వరకు సంతృప్తి పడుతుంది? తన శరీరమే మరల తప్పు చేయిస్తుందేమో. 
అప్డేట్ విషయానికి వస్తే రాజ్ నేహా ని ఏమంటాడో చూడాలి, నైనా గురుంచి నేహా కి చెబుతాడా లేదా అనేదికూడా చూడాలి.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like
#90
(11-11-2018, 06:08 PM)coolsatti Wrote: భయ్యా సుపర్ గా రాస్తున్నారు....నెక్స్ట్ ఏంటి అనే క్యూరియోసిటీ గా ఉంది

(11-11-2018, 07:30 PM)saleem8026 Wrote: Nice update

(11-11-2018, 07:43 PM)Terminator619 Wrote: కథ చాలా చాలా బాగుంది

(11-11-2018, 10:39 PM)Raju Wrote: Neha hotel ki vellekannaa munduki... Hotel ki vellaaka pravarthanalo chala maarpu undi

(12-11-2018, 12:15 AM)vickymaster Wrote: నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

నేహా మెంటల్గా తనని తాను రెడీ చేసుకుంటుంది. మరి శృంగారం రుచి చాల రోజుల గ్యాప్ తరువాత చూసింది. మల్లి ఇప్పుడు నాలుగు రోజులు రుచి చూడబోతుంది. ఫీజికల్ గ శారీరక సుకం అనుభవించిన నేహా తరువాత సెల్ఫ్ సెక్స్ తో ఎంత వరకు సంతృప్తి పడుతుంది? తన శరీరమే మరల తప్పు చేయిస్తుందేమో. 
అప్డేట్ విషయానికి వస్తే రాజ్ నేహా ని ఏమంటాడో చూడాలి, నైనా గురుంచి నేహా కి చెబుతాడా లేదా అనేదికూడా చూడాలి.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=

mee comments chaduvuthunnanu. ippude oka update post chesthunnanu. chadivi elagundho cheppandi
Images/gifs are from internet & any objection, will remove them.
Like
#91
ఎపిసోడ్ 12 - బ్రేకప్

సిట్యుయేషన్ బాడ్ కాకుండా "రాజ్ నీకు ఫోన్ వచ్చింది" 

"ఎవరు ??"

"నైనా డార్లింగ్ అని ఉంది. చాల మెసేజెస్ కూడా పంపింది నీకు"

"నేహా నా పర్మిషన్ లేకుండా నా ఫోన్ తీసుకొని ఎం చేస్తున్నావ్, చాలా పర్సనల్ అండ్ కాంఫిడెంషల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది......దాంట్లో"

"సారీ రాజ్" అని చెప్పాను. 

"ఇంకెప్పుడు నా ఫోన్ టచ్ చేయొద్దు"

తన ఫోన్ తనకి తెచ్చి ఇచ్చాను. 

"బ్రేక్ఫాస్ట్ వచ్చిందా ??"

"లేదు రాజ్....."

"సరే ఒక సరి కాల్ చేసి కనుక్కో నువ్వు......"

"ఒకే" అని రూమ్ పక్క పోర్షన్ కి వెళ్లి ఫోన్ చేయబోతుండగా బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేస్తే వెయిటర్ వచ్చాడు ఫుడ్ తో. అక్కడే ఉన్న టేబుల్ మీద ఫుడ్ పెట్టేసి వెళ్ళాడు. ఈ లోపల రాజ్ రెడీ అయ్యి వచ్చాడు. 

ఇద్దరం ఫుడ్ తినటం స్టార్ట్ చేసాము. మధ్యలో నేను ఆపుకోలేక తనతో:

"రాజ్ నేను నిన్ను ఒకటి అడగొచ్చా ??"

"ఏంటి ??"

"నువ్వు ఫీల్ కాకూడదు...."

"పర్లేదు చెప్పు....మనకి మొహమాటాలేముంటాయి ??"

"ఇందాక ఫోన్ చేసింది .......నీ......"

"నేను చెప్పను....."

నా మొహం మీద చెప్పేసాడు చెప్పనని. అనోశ్రంగా కెలికాను అనిపించింది. 

"ఎందుకో తెలుసా ??"

నేను అడ్డంగా తల ఊపాను. 

"నిన్నటి నుంచి నేను చూస్తున్నాను నిన్ను.......ఏదో లోకంలో ఉన్నావు.....నీ మైండ్ ఇక్కడ లేదు......నిన్న సెక్స్ కూడా ఏదో బలవంతంగా చేసినట్లుంది నాకు అస్సలు ఎంజాయ్ చేశానని అనిపించలేదు. అందుకే నిన్న ఏమి మాట్లాడకుండా నిద్రపోయాను....నేను నీకు కావలసిన లెటర్ వెంటనే ఇచ్చేసాను......ఫోన్ లో మెసేజ్ చేసాను.......నిన్ను చాల బాగా ట్రీట్ చేస్తున్నాను......ఐన నువ్వు అంతగా దగ్గరవ్వట్లేదు....ఇంతక ముందు ఎవ్వరితో సెక్స్ చేయలేదా ఫస్ట్ టైమ ??"

మల్ల అడ్డంగా తల ఊపాను. 

"నోటితో చెప్పు నేహా....."

"లేదు రాజ్......అంటే కాలేజీ లో నా బాయ్ ఫ్రెండ్ తో ఒక్కసారి చేసాను అంతే......."

"తర్వాత ??"

"లేదు....."

"ఇప్పటి దాకా ??"

"లేదు....."

"నీ ఏజ్ 25 కదా ??"

"యా....."

"యు మస్ట్ బి sexually frustrated ఏమో కదా ??"

నేనేమి చెప్పలేదు. 

"పర్లేదు చెప్పు......"

"కొంచెం....." అని చెప్తూ నీళ్లు తాగుతున్నాను. 

"నువ్వు పోర్న్ చూస్తావా నేహా ??"

నాకు కోర పోయింది. నా తల తట్టాడు "ఈజీ ఈజీ.....స్లో స్లో...."

కొంచెం సైలెంట్ అయ్యింది. 

"అంతగా రియాక్ట్ అయ్యవంటే, పోర్న్ చూస్తావనమాట ??"

నేను కొంచెం తల దింపుకున్నాను. 

"పర్లేదు......నేననుకున్నంత ఇన్నోసెంట్ ఏమి కాదు.... మరి ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఎందుకు అలా ఉన్నావు నిన్నంతా ??"

నా జుట్టును రెండు చేతులతో వెనక్కు అనుకుని "రాజ్....."

"మొహమాటం లేకుండా చెప్పు.....పర్లేదు"

"నాకిదంతా చాలా డిస్కంఫోర్ట్ గా ఉంది......అంత కొత్తగా ఉంది....."

"ఇట్స్ నాటురల్ ఇద్దరు ఫస్ట్ టైం చేసేటప్పుడు అది ఉంటుంది......"

"అంటే......ఏదో తెలియని ఫీలింగ్"

"నేహా..... కొత్తగా ఏమైనా చేసినప్పుడు అలాగే ఉంటుంది......జస్ట్ ఒక్క నిమిషం ఆ ఫీలింగ్ ని మరచిపోయి ముందుకు వెళ్తే అంత బాగుంటుంది......"

నేనేమి చెప్పలేదు. 

"సరే నేహా......నీకిష్టం లేకపోతే అదిగో డోర్.....ఇప్పుడే వదిలి వెళ్ళిపో.....నేనేమి నీ ప్రమోషన్ కాన్సల్ చేయను..... ఎలాగో లెటర్ ఇచ్చేసానుగా లోపల ఉంది.....ఇంకా నాతో ఎప్పుడు మాట్లాడకు మనం కూడా ఎప్పుడు కలవొద్దు......I am very very  disappointed in you ..... నిన్నింత బాగా ట్రీట్ చేసిన.....నా వైపు ప్రామిస్ నిలబెట్టుకున్న కానీ నువ్వు......just leave if you want right now.....అశ్విన్ కూడా ఎలాగో ప్రమోట్ అయ్యాడు కాబట్టి.....ఇక వేరే ఫ్లోర్ లో వర్క్ చేస్తాడు. నిన్ను ఇంక డిస్టర్బ్ చేయొద్దని కూడా చెప్తాను..... " అని చెప్పాడు. 

కొంచెం గిల్టీ గా ఫీల్ అయ్యాను. ఇప్పుడు కావాలంటే వెళ్ళిపోమన్నాడు నన్ను. 

"ఇంకోటి నేను నైనా తో బ్రేకప్ అయ్యాను. నేనేమి ఇప్పుడు తనని చీట్ చేయట్లేదు..... తను నీలాగే అందంగా ఉంటుంది......నేను ఎప్పుడు కావాలన్న తను వెనక్కి వచ్చేస్తుంది.......మెసేజెస్ అండ్ ఫోన్ కాల్స్ చూసావ్ గా ఎన్ని చేస్తుందో..... ఇంతకన్నా నేను చెప్పేదేమీ లేదు ..... ఒక 10 మినిట్స్ టైం ఇస్తాను.....ఏదో ఒకటి డిసైడ్ చేసుకో......నిన్న నువ్వు బట్టలతో రాకపోతేనే అనుకున్నాను....really really  disappointed in you......నేను పక్క రూమ్ పోర్షన్ లో ఉంటాను, 10 నిమిషాల తర్వాత నువ్వు ఇక్కడ లేకపోతే ఇక నువ్వు లేనట్లే అనుకుంటాను...."

ఇప్పుడు ఇంకా బాడ్ గా ఫీల్ అయ్యాను. నేను ఇప్పుడే డోర్ ఓపెన్ చేసి అక్కడినుంచి వెళ్లిపోవచ్చు కానీ నాకు ఉండాలనిపించింది రాజ్ మాటలు విన్నాక. ఎందుకో వెళ్లాలనిపించలేదు. తాను బాగా హర్ట్ అయ్యాడు. నన్ను బాగా ట్రీట్ చేసిన నేను తనతో సరిగ్గా లేనని ఫీల్ అవుతున్నాడు. ఎలాగో ప్రమోషన్ వచ్చింది. అశ్విన్ తో కూడా డిస్టర్బ్ చేయించాను అని చెప్పేసాడు. ఇదంతా చూస్తే అశ్విన్ డ్రామాలు ఆడాడు అనిపిస్తుంది. ఎందుకంటే తనతో పడుకోవాలంటే ముందే తనతో పడుకొని అప్పుడు రాజ్ తో పడుకోమని వాడు. వాడు బాగా ఇగో ఉన్నవాడు. అంటే నన్ను భయపెట్టటానికి అలా చెప్పాడేమో. 4 రోజులంటే ఒప్పుకోనని చెప్పుండొచ్చు.  రాజ్ అయితే మంచివాడి లాగానే ఉన్నాడు. కానీ 4 డేస్ అంటే ఎం డిసైడ్ చేయాలో అర్ధం కాలేదు. 

నిజం చెప్పాలంటే ఇప్పుడే వెళ్ళిపోతే పెద్ద తేడా ఏమి లేదు, ఎలాగో నిన్న సెక్స్ చేశాను రాజ్ తో. సో ఇద్దరం ఆల్రెడీ దగ్గరయ్యాము శారీరికంగా. ఇక దాన్ని వెనక్కి తీసుకోలేను. ఇప్పుడు ఇంకో 4 రోజులు ఉంటె ప్రాబ్లెమ్ ఏముంది అనిపించింది. ఎలాగో ఇంట్లో పోర్న్ చూసే బదులు ఆల్రెడీ సెక్స్ అయ్యింది కాబట్టి రాజ్ తో ఇంకో 4 రోజులుంటే తప్పేంటి ?? మొన్న రెండు రోజులు బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాను, ఇప్పటి దాకా లైఫ్ లో చాలా sacrifices చేసాను. కనీసం ఇలాగైనా లైఫ్ ఎంజాయ్ చేద్దామనిపించింది. నిన్నటి శృంగారం నాలోని శృంగారపు ఆశలను రేకెత్తించింది. 

రాజ్ వైపు వెళ్లి తన దగ్గరకు వెళ్లి "ఒకే రాజ్......ఐ అం వెరీ సారీ.....నేను ఉంటాను 4 డేస్ నీతోపాటు....." అన్నాను

తను నవ్వాడు నన్ను చూసి....నేను కూడా నవ్వాను ఎందుకో నవ్వాలనిపించింది. 

ఇద్దరం వచ్చి మల్ల తినటానికి కూర్చున్నాం. బ్రేక్ఫాస్ట్ తినేసి. రూమ్ లాక్ చేసి ఇద్దరం బయటకు వచ్చాము. రాజ్ రిసెప్షన్ లో కార్ కీస్ ఇచ్చి పార్కింగ్ నుంచి తెమ్మన్నాడు. 

మేము బయటకు వచ్చి కార్ కోసం వెయిట్ చేసాము. కార్ వచ్చాక కారులో ఎక్కాము. రాజ్ డ్రైవ్ చేయటం స్టార్ట్ చేసాడు. ఒక 20 మినిట్స్ తర్వాత సిటీ outskirts వచ్చాయి. అక్కడ ఒక టర్నింగ్ తీసుకొని ఒక ఫార్మ్ హౌస్ కి వెళ్ళాము. అక్కడ కార్ ఆపి, కార్ దిగి డోర్ దగ్గరకు వెళ్ళాము. 

అక్కడ ఎవరో డోర్ తీశారు. పనివాలనుకుంటాను. 

"సరే ఇక మీరు వెళ్లొచ్చు....." అని రాజ్ చెప్పాడు. 

ఒక ఇద్దరు పనోళ్ళు అక్కడి నుంచి వెళ్ళొప్యారు ఒక రెండు నిమిషాలలో. 

నాకు అంత చూపించాడు బయట. ఒక మంచి గార్డెన్, చెట్లు మంచి గాలి ఉన్నాయి. హిట్టు పక్కల కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. గోడంతా సెక్యూరిటీ ఫెన్సింగ్ ఉంది. ఒక కుక్కపిల్ల కూడా అక్కడే ఉంది. పరిగెత్తుకుంటూ రాజ్ దగ్గరకు వచ్చింది. దాని చేతులో పట్టుకొని బయట లాన్ లో కట్టేసాడు దాని చిన్న బోన్ దగ్గర.  

ఇద్దరం లోపలి వెళ్ళాము. డోర్ గాడి వేసి ఇల్లంతా చూపించాడు. రెండు అంతస్తులు ఉంది ఇల్లు. చాల ఖరీదుగా ఉంది. హాల్ లో పెద్ద టీవీ, ఖరీదైన సోఫాలు స్పీకర్స్ ఉన్నాయి. లోపల రూమ్స్ చాల పెద్దవి గా ఉన్నాయి. చాలా చాలా బాగుంది ఇల్లు. కనీసం ఒక పాతిక కోట్లు ఉంటుందేమో అనిపించింది. బాత్రూములు కూడా చాలా ఖరీదుగా టబ్ షవర్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 

"నేహా ఈ హౌస్ మూవీస్ షూటింగ్ కి వాడతారు. మంత్లీ కనీసం ఒక 1 or 2 weeks  బిజీ గా ఉంటుంది ఇల్లు. అందుకే ఫొటోస్ ఏమి లేవు ఇక్కడ. మా వస్తువులు కూడా తక్కువే. దాని నుంచి వచ్చిన మనీ తోనే మైంటైన్ చేస్తున్నాం.... అన్నాడు. నిజంగానే చాల బాగుంది. 

నా భుజాల మీద చేయి వేసి "నేహా.........అక్కడ ఫుల్ ప్రైవసీ ఉంటుంది......నాకు నీలోని fun side కావలి, ఇలాంటి ఇన్నోసెంట్ నేహా నాకు వద్దు.....ప్రతి మనిషిలో ఒక adventurous angle ఉంటుంది. నాకు కూడా  adventurous నేహా కావలి నీలో.....ఓకేనా ??"

నేను తల ఊపాను. తను నన్ను చూసి నవ్వాడు, నేను కూడా తనను చూసి నవ్వాను. 

టు బి కంటిన్యూడ్.....
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like
#92
Baagundi bhayya.....Updates ippude chusa 2 updates...neha tana discomfort zone nunchi comfort zone ki..... Enjoy cheyyalane nirnayam iki vachindi......Baagundi...Mundu mundu inka baaguntundani ankuntunna
Like
#93
Nice update
Like
#94
మొత్తానికి నేహా రాజ్ తో గడపడానికి నాలుగు రోజులు ఒప్పుకున్నది.....తరువాత ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఉన్నది.... Smile Smile Smile Smile Smile Smile Smile Smile Smile
Like
#95
Hmmmm.....   చాలా చాలా బాగుంది....... కొన్ని చోట్ల అక్షరదోషాలు ...Juttu ani vadalsina daggaa Vati (chuttu) ani .... Vundi..... Enduku chepputhunnanu ante .... Vati ardame mari pothundi.... Anduku chepputhunnanu....... Really nice story...... Neha  
E nalugu rojulu raju tho ... Raju korukune vidam gaaa vundi raju satisfy chesthu thanu kuda santhosham gaa vundali ani korukuntunnanu.....
Like
#96
చాలా బాగుంది
Like
#97
mee katha mottam chadivaanu....idi chaduvtunte naa friend katha gurtochindi......papam.......tappani sari paristi chesi neha ni vadukuntunnaru.....alane ayyindi tana position ....kooda.. .papam....chala mandiki ilane jarugutundi......idi
Like
#98
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

నేహా కి కూడా శారీరక సుకం రాజ్ తో కావాలి అని అనుకుంటుంది ఎందుకంటే రాజ్ నేహా ని ట్రీట్ చేసే విధానం కి పడిపోయింది. నేహా ఇప్పుడు ప్రశాంతగా ఆ గెస్ట్ హౌస్లో నాలుగు రోజులు రాజ్ తో విచ్చలవిడిగా శృంగారం చేసుకోవొచ్చు. నెక్స్ట్ అప్డేట్ లో నేహా గురుంచి, నేహా కామకోరికలు గురుంచి ఒక ఐడియా వస్తుంది అని అనుకుంటున్నా.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ... 
మీ
=>విక్కీ<=

Like
#99
[SIZE="7"][COLOR="blue"] బాగుంది
మీ కథ
[/COLOR][/SIZE]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like
(12-11-2018, 06:14 AM)annepu Wrote: Baagundi bhayya.....Updates ippude chusa 2 updates...neha tana discomfort zone nunchi comfort zone ki..... Enjoy cheyyalane nirnayam iki vachindi......Baagundi...Mundu mundu inka baaguntundani ankuntunna

(12-11-2018, 07:22 AM)saleem8026 Wrote: Nice update

(12-11-2018, 08:59 AM)prasad_rao16 Wrote: మొత్తానికి నేహా రాజ్ తో గడపడానికి నాలుగు రోజులు ఒప్పుకున్నది.....తరువాత ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఉన్నది.... Smile Smile Smile Smile Smile Smile Smile Smile Smile

(12-11-2018, 11:02 AM)Rohit1045 Wrote: Hmmmm.....   చాలా చాలా బాగుంది....... కొన్ని చోట్ల అక్షరదోషాలు ...Juttu ani vadalsina daggaa Vati (chuttu) ani .... Vundi..... Enduku chepputhunnanu ante .... Vati ardame mari pothundi.... Anduku chepputhunnanu....... Really nice story...... Neha  
E nalugu rojulu raju tho ... Raju korukune vidam gaaa vundi raju satisfy chesthu thanu kuda santhosham gaa vundali ani korukuntunnanu.....

ok rohit garu

(12-11-2018, 11:17 AM)mahesh477 Wrote: చాలా బాగుంది

(12-11-2018, 01:37 PM)Sindhu Wrote: mee katha mottam chadivaanu....idi chaduvtunte naa friend katha gurtochindi......papam.......tappani sari paristi chesi neha ni vadukuntunnaru.....alane ayyindi tana position ....kooda.. .papam....chala mandiki ilane jarugutundi......idi

vinataaniki badhaga undhi 

(12-11-2018, 02:54 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

నేహా కి కూడా శారీరక సుకం రాజ్ తో కావాలి అని అనుకుంటుంది ఎందుకంటే రాజ్ నేహా ని ట్రీట్ చేసే విధానం కి పడిపోయింది. నేహా ఇప్పుడు ప్రశాంతగా ఆ గెస్ట్ హౌస్లో నాలుగు రోజులు రాజ్ తో విచ్చలవిడిగా శృంగారం చేసుకోవొచ్చు. నెక్స్ట్ అప్డేట్ లో నేహా గురుంచి, నేహా కామకోరికలు గురుంచి ఒక ఐడియా వస్తుంది అని అనుకుంటున్నా.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ... 
మీ
=>విక్కీ<=


(12-11-2018, 07:42 PM)Raju Wrote:  బాగుంది
మీ కథ  

Mee comments ki chaala chaala thanks, ippude update post chesthunnanu chadivi elgundho cheppandi. Emaina suggestions cheppalenivi unte PM dwara thelapandi.
Images/gifs are from internet & any objection, will remove them.
Like




Users browsing this thread: 10 Guest(s)