08-06-2022, 07:15 PM
(This post was last modified: 08-06-2022, 07:16 PM by Xossiplover7992. Edited 2 times in total. Edited 2 times in total.)
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
| Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ? You do not have permission to vote in this poll. |
|||
| రాయండి | 318 | 52.22% | |
| వొద్దు | 92 | 15.11% | |
| మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు | 199 | 32.68% | |
| Total | 609 vote(s) | 100% | |
| * You voted for this item. | [Show Results] |
|
Romance సారీ టీచర్..... {Index Available} completed
|
|
08-06-2022, 07:17 PM
(08-06-2022, 07:15 PM)Xossiplover7992 Wrote: Okka update ayina chalu Do Garu avunaa sare ayithe inkoddisepu lo istha 3 updates miss ayyaru mari papam మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Ayyayyo Vere Abhimanulu Naa meedha Agrahistharu
Meeku Edhi Veliathey adhi cheyyandi Kani Update(s) Matram Ivvandi Please
08-06-2022, 07:26 PM
(This post was last modified: 08-06-2022, 07:27 PM by Sudharsangandodi. Edited 1 time in total. Edited 1 time in total.)
08-06-2022, 07:34 PM
Meeku Edhi best anipisthey Adhi Cheyyandi
Wait Chestham Tappadhu kadha Remote Me Chethilo Undhi
08-06-2022, 07:49 PM
(This post was last modified: 08-06-2022, 07:53 PM by dom nic torrento. Edited 1 time in total. Edited 1 time in total.)
E 66
మల్లి ఫోన్ వచ్చింది. చూస్తే మేడం చేస్తూ ఉంది. నేను సైలెంట్ లో పెట్టి ఫోన్ నే చూస్తూ ఉన్నా. మేడం ఫోటో కనిపిస్తూ ఉంది. తననే చూస్తూ కూర్చున్నా. ఫోన్ కట్ అయ్యింది. కాసేపటికి మల్లి వచ్చింది. నేను మల్లి చూస్తూ కూర్చున్నా. అలా మూడు నాలుగు సార్లు వచ్చింది. నేను లిఫ్ట్ చేయకుండా ఊరికే చూస్తూ కూర్చున్నా. నాకు తెలుసు ఫోన్ లిఫ్ట్ చేయనందుకు తను నన్ను తిట్టుకుంటూ ఉంటుందని కానీ తప్పలేదు. కాసేపటికి ఫోన్ కు మెసేజ్ వచ్చ్చింది. చూస్తే మేడం నుండి మెసేజ్.. ఇంకో నిమిషం లోపు తిరిగి నాకు కాల్ చేయలేదు అంటే నువ్వు ఎం వింటావో నీ ఊహకే వదిలేస్తున్నా అని పెట్టింది. అది చదివిన నాకు భయం వేసింది. వెంటనే తను ఎం చేసుకుంటుందో ఏమో అనే భయం తో తెలీకుండానే చేతులు తన కాంటాక్ట్ నంబర్ మీద టాప్ చేశాయి. మేడం కు కాల్ వెళ్ళింది. రింగ్ అవుతూ ఉంది. ఎత్తుతే ఎం మాట్లాడాలో తెలీదు. సైలెంట్ గా రింగ్ అయ్యే శబ్దాన్ని వింటున్నా. అంతలో కాల్ లిఫ్ట్ అయ్యింది. చెవి దగ్గర పెట్టుకున్నా. ఎం మాట్లాడలేదు. అవతల నుండి కూడా నిశ్శబ్దం. అంతలో మేడం అవతల నుండి హలో కన్నా అంది. నేను పలకలేదు. మేడం మల్లి మాట్లాడుతూ, హలో కన్నా, మాట్లాడరా అంది. నాకేం మాట్లాడాలో తెలీక హ్మ్ అన్నా. మేడం మాట్లాడుతూ ఎలా ఉన్నావ్ రా, ఏమైంది రా నాతో మాట్లాడడం లేదు అంది ప్రేమగా. నేను కాస్త మూడీగా ఉన్నట్లుగా రియాక్షన్ ఇస్తూ ఎందుకు కాల్ చేయమన్నావ్ అన్నా. ఆ మాట వినగానే మేడం అదేంట్రా అలా మాట్లాడుతున్నావ్ ? అంది. నేను అసహనంగా విషయం ఏంటో చెప్పు విసిగించకుండా ? అన్నా. మేడం విసిగిస్తున్నానా ? అంది. నేను సైలెంట్ అయిపోయా. తను కూడా సైలెంట్ అయిపొయింది. కాసేపటికి కాస్త జీర బోయిన గొంతు తో, నా మీద కోపమా అంది. నేను అసహనంగానే లేదు అన్నా. మేడం నేను అసహనంగా ఉండడం చూసి, తన మీద ఇంకా కోపం తగ్గలేదు అని అర్ధం చేసుకుని, ఒక్కసారి ఏదో అలా కోపం లో నోరు జారితేనే అంత కోపమా రా ? అంది. నేను పలకలేదు. మేడం మాట్లాడుతూ, ఆరోజు అన్నాను, తప్పు నాదే. కానీ నువ్వే చెప్పు నువ్వెన్ని సార్లు అలా నాకు కోపం తెప్పించి ఉంటావ్ ? నేనెన్నడైనా ఇలా చేసానా ? అంది. నేను తన మాటలు అసహనంగా వింటూ నీ మీద కోపం ఉంది అని నేను చెప్పానా ? నేను చెప్పానా నీకు అన్నా కాస్త గట్టిగా. మేడం సైలెంట్ అయ్యింది. కాసేపటికి మాట్లాడుతూ, మరి ఎందుకు నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావ్ అంది. నేను పలకలేదు. మేడం చెప్పు అంది. నేను అసలు ఎం తెలీనట్లు నేనేం చేశా అన్నా. మేడం కోపంగా ఊపిరి పీల్చుకుంది. నేను మౌనంగా ఉన్నా. మేడం మాట్లాడుతూ, తలుపు అవతల వరకు వచ్చిన వాడివి ఇవతల ఉన్న నన్ను చూడడానికి ఎందుకు రాలేదు చెప్పు ? అంది నేను పలకలేదు. మేడం కాస్త గట్టిగా చెప్పు అంది. నేను మాట్లాడుతూ తలుపేంటి ? రావడం ఏంటి ? అన్నా తెలీనట్లుగా. మేడం కోపంగా మాట్లాడుతూ, తెలీనట్లు ఆక్ట్ చేయకు, నువ్వు కాసేపటి క్రితం డోర్ అవతల వైపు ఉన్నావ్ అని, నా మాటలు అన్ని వింటున్నావ్ అని నాకు తెలుసు. ఎందుకు దాస్తావ్ ? అంది. నేను సైలెంట్ అయ్యా. మేడం కూడా సైలెంట్ అయ్యింది. కాసేపు అలాగే ఉన్న తరువాత సరే నాకు ఇక్కడ కొంచెం పని ఉంది, మల్లి కాల్ చేస్తా అన్నా. అంతే ఏదో చెప్పబోతున్న మేడం నా మాటలు వినగానే సైలెంట్ అయిపొయింది. తను కోపంగా ఊపిరి పీల్చుకుంటూ ఉన్న శబ్దం వినిపించింది. నేను మల్లి మాట్లాబోతు ఉంటె, తను కోపంగా ఎందుకు రా ఇలా చేస్తున్నావ్, నిజంగా అంత కోపమే ఉంటె ఒకేసారి వచ్చి చంపేయి, అంతే గాని ఇలా ప్రతి క్షణమ్ చంపకు అంది ఒక్కసారిగా ఫోన్ లోనే ఏడుస్తూ.. నాకేం చేయాలో అర్ధం కాలేదు. సైలెంట్ గా ఉండిపోయా. మేడం అలాగే ఏడుస్తూ ఉంది. నేను అది వినలేక కాస్త అసహనంగా ఏడవకు అన్నా. మేడం ఆపలేదు. నేను కాస్త గట్టిగా ఏడవకు అన్నా. తనకు వినపడలేదు. నేను ఇక ఇలా కాదు అని, అలాగే ఏడుస్తూ కూర్చో, నేను ఇక్కడ ఫోన్ పెట్టేస్తా అన్నా. తన ఏడుపు ఆగిపోయింది. ఇద్దరి మధ్య మౌనం. ఐదు క్షణాల మౌనం తరువాత మేడం నోరు విప్పింది. ఎందుకు నాతో మాట్లాడడానికి కూడా అంత కోపం అంది. నేను ఎం పలకలేదు. మేడం చెప్పు అంది. నేను అసహనంగా నోరు విప్పుతూ, ఏంటి నీ ప్రాబ్లెమ్ అసలు ? నీకు తెలీదా నేను ఎందుకు ఇలా ఉన్నానో ? ఏదో కొత్తగా ఇప్పుడే పుట్టిన పిల్ల లా ఎం తెలీదు అన్నట్లు చేయకు అన్నా కోపంగా. అలా అనగానే మేడం ఊరుకుండిపోయింది. మల్లి ఏదో ఏమి జరగనట్లు యాక్టింగ్ ఒకటి మధ్యలో అన్నా. అంతే మేడం కోపంగా ఊపిరి పీలుస్తున్న శబ్దం వినిపించింది. నేను మనసులో ఉఫ్ అనుకున్నా. మేడం అవతల నుండి మాట్లాడుతూ అవును తప్పు నాదే, తప్పంతా నాదే, అయితే ఏంటి ? నన్ను ఆ మాత్రం క్షమించలేవారా నువ్వు ? అంది. నేను అసహనంగా ఎం క్షమించాలి నిన్ను, నువ్వేమైనా పాలు తాగే చిన్న పిల్లవా ? అన్నా. మేడం సైలెంట్ అయ్యింది. నేను కూడా సైలెంట్ అయ్యా. క్షణాలు గడిచాయి. ఎవ్వరం ఎం మాట్లాడుకోలేదు. మేడం ఫోన్ పక్కన పడేసినట్లు సౌండ్ వచ్చింది. నేను సైలెంట్ గా వింటున్నా. కాసేపు అలాగే గడిచింది. తరువాత ఫోన్ మల్లి తీసుకుంటూ ఫోన్ కట్ చేసిన సౌండ్ వచ్చింది. నేను కాల్ కట్ కావడం తో ఫోన్ చెవి దగ్గర నుండి తీసేసి తన కాంటాక్ట్ లో కనిపిస్తున్న తన ప్రొఫైల్ చూసా. అందంగా నవ్వుతు కనిపించింది. తనని అనోసరంగా ఏడిపిస్తునాన్నే అనే ఊహకే నాకు ఏడుపు వచ్చినట్లు అయ్యింది. నేను కూడా కోపంగా ఫోన్ ఆఫ్ చేస్తూ, మౌనంగా కూర్చున్నా. కానీ మనసు గోల పెడుతుంది. అసహనంగా రోడ్ మీద ఉన్న రాళ్లను కాలితో గట్టిగా కొడుతున్నా. చేసిందంతా చేసి మల్లి ఇప్పుడు ఏదో నాదే తప్పు అనేలా మాట్లాడుతుంది అని కోపంగా అనుకుంటూ అటు ఇటు తిరుగుతున్నా. కాసేపటికి ఇక తట్టుకోలేక తిరిగి కాల్ చేశా. మేడం ఫోన్ రింగ్ అవుతూ ఉంది. ఎత్తలేదు. నేను మల్లి చేశా. మేడం ఎత్తలేదు. నేను అది చూసి కోపంగా వాట్సాప్ ఓపెన్ చేస్తూ, ఇలాగే ఉండు, మల్లి కాల్స్ చేయకు అని పెట్టా. మేడం అది చూసింది. చూసి కంట్లో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, ఫోన్ పక్కన పడేసింది. బిందు, సిద్దు హారిక లు అదంతా చూస్తూ ఉన్నారు. మేడం అలాగే కూర్చుని ఉంది. బిందు తన మీద చేయి వేసింది. మేడం ఎం పలకలేదు. సిద్దు హారికలు బిందు వైపు చూసారు. బిందు మేడం పక్కన కూర్చుంటూ ఏదో చెప్పబోయింది. అంతలో మేడం కళ్ళు తుడుచుకుంటూ బిందు వైపు చూసింది. బిందు మేడం ఎం చెప్తుందా అని చూసింది. మేడం కళ్ళు తుడుచుకుని బిందు ను చూసి ఇక వెళదాం అంది. బిందు అది ఎక్ష్పెక్త్ చేయలేదు. తను ముందే బాధ లో ఉంది, ఊరికే గెలికితే మల్లి ఇబ్బంది అని అనుకుని బిందు సరే అంది. నలుగురు కార్ ఎక్కారు. మేడం వాళ్ళతోనే ఉంది కానీ, మనసు మాత్రం భరత్ చుట్టే తిరుగుతూ ఉంది. మేడం ఏదోలా ముఖం పెట్టుకుని ఉండడం సిద్దు చూసాడు. మేడం అలాగే కూర్చుని భరత్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. మేడం భరత్ ను ఇంకొంచెం వేడుకుని అడగొచ్చు తప్పయింది రా అని, కానీ జరిగిన దాంట్లో తన తప్పెంత ఉందొ తనకి బాగా తెలుసు అందుకే అలా అడగలేక పోయింది. బాధను మనసులోనే పెట్టుకుని ఉండిపోయింది. ఇంటికి వస్తుండగా మేడం కు అన్ని గుర్తు రాసాగాయి. భరత్ తో తను అన్న మాటలు, కోపంగా తిట్టి పంపించేసిన సంఘటనలు, భరత్ తనతో నగ్నంగా పడుకుని తనేంటో ప్రూవ్ చేసుకున్న సంఘటన అన్ని గుర్తు రాసాగాయి. ఇంతకు మునుపే, పెళ్ళిలో వాడు కనిపిస్తాడు ఏమో అని ఆశతో ఎదురుచూసి, వాడు కనిపించకపోయే సరికి నిరాశ పడిన మేడం, ఫోన్ లో వాడి మాటలు వినగానే ఇంకా నిరాశ పడిపోయింది. ఇప్పుడేమో జరిగినవి అన్ని గుర్తు రావడం తో, తన బాధ ఇంకా ఎక్కువయిపోయి ముఖం మొత్తం పీలగా అయిపొయింది. బిందు అది గమనిస్తూనే ఉంది. హారిక మేడం చేయి పట్టుకుని ఉంది. మేడం ఈ లోకం లో లేదు అన్నట్లుగా ఉంది. ఈరోజు నీ దగ్గర పడుకుంటాను, కావాల్సింది చేసుకుని రేపటి నుండి నన్ను నా ఫామిలీ ని వొదిలేయి, ఎందుకు నా వెంట పది టైం వెస్ట్ చేసుకుంటావ్ ? నేనే చెప్తున్నా కదా నీ కోరిక ఏంటో తీర్చేసుకో, తరువాత నన్ను వొదిలేసేయి, నీ కోరికా తీరుతుంది, నా బాధా పోతుంది..... అని భరత్ తో ఆరోజు రాత్రి అన్న మాటలు గుర్తు వచ్చాయి. అది గుర్తు రాగానే మేడం కంట్లో నీళ్లు తిరిగాయి. వాడిని ఊరికే నేనే నానా మాటలు అన్నా అని మనసులో తనని తానే తిట్టుకుంటూ కళ్ళలో వస్తున్న నీటిని తుడుచుకుంటూ ఉంది. బిందు మేడంను చూసింది. మేడం అలాగే ఏడుస్తూ ఉంది. కాసేపటికి ఇల్లు వచ్చింది. నలుగురు దిగారు. మేడం ఏదో లోకం లో ఉన్నట్లుగా అసలు ఎం పట్టించుకోకుండా కార్ దిగేసి లోపలి వెళ్ళింది. బిందు సిద్దు ను చూసింది. చూసి లోపలి నడిచింది. లోపల మేడం బెదురూమ్ లో పడుకుని ఉంది. బిందు, దగ్గరికి వెళ్లి తన పక్కన కూర్చుంది. మేడం పై చేయి వేస్తూ ఉంటె, మేడం అటు వైపు తిరిగింది. బిందుకు తను ఇప్పుడు ఎం చేప్పినా వినదు అని అర్ధం అయ్యి, అలాగే మౌనంగా కాసేపు కూర్చుంది. మేడం ఏడుస్తూ అలాగే ఉండిపోయింది. కాసేపు తరువాత బిందు అక్కడ నుండి లేచి వచ్చింది. సిద్దు ఇంకా ఏడుస్తుందా ? అన్నాడు బిందు హ్మ్మ్ అంటూ కాసేపు వొదిలేయి, థనే మాములు అవుతుంది అని అంది. సిద్దు హ్మ్మ్ అన్నాడు. కాసేపు ఉండి బిందు వెళ్ళిపోయింది. హారిక కూడా వెళ్ళిపోయింది. సిద్దు మేడం బెడ్ రూమ్ లోకి వెళ్లి చూసాడు. మేడం పడుకుని కనిపించింది. దాంతో తలుపు వేసేసి ఆలోచిస్తూ హాల్ లో కూర్చుండి పోయాడు. వాడికి నిజంగా మా అమ్మ మీద కోపమే ఉంటె, అప్పుడు రూమ్ బయట నిలబడి ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు ? అని అనిపించింది. వెంటనే అసలు ఎం అయ్యింది వీడికి అని అనుకుంటూ ఫోన్ తీసుకున్నాడు. భరత్ నెంబర్ ఓపెన్ చేసాడు. డయల్ చేసి చూసాడు. అది రింగ్ అవ్వబోతు ఉండగా వెంటనే ఫోన్ కట్ చేసాడు. సాయంత్రం అవుతూ ఉండగా బిందు కు ఫోన్ వచ్చింది. చూస్తే హారిక చేస్తూ ఉంది. బిందు ఎత్తగానే అవతల నుండి హారిక కంగారుగా బిందు తో, మేడం కనిపించడం లేదు ఆంటీ అంది. బిందు అర్ధం కానట్లు ఎం మాట్లాడుతున్నావ్ అంది. హారిక మల్లి చెప్తూ ఆంటీ మేడం ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదు అంది. బిందు వెంటనే ఎక్కడికి వెళ్ళింది అంటూ అంతలోనే వాడెక్కడ అంది. హారిక వెతుకుతున్నాడు అని అంది. బిందు అసలు ఏమైంది అంటూ కంగారుగా కార్ కీస్ తీసుకుని బయటకు వచ్చింది ఫోన్ లో మాట్లాడుతూ. హారిక ఉండండి ఆంటీ కాల్ చేస్తా అని పెట్టేసింది. సిద్దు హారికను పిలిచి అక్కడ ఉన్న ఒక పేపర్ ను చూపించాడు. దాంట్లో మేడం భరత్ దగ్గరికి వెళ్లిపోతున్నా అని రాసి ఉంది. అది చూడగానే హారిక సిద్దు ను కంగారు గా చూసింది. సిద్దు దాన్ని చించి డస్ట్ బిన్ లో పడేస్తూ, ఈమెకు మతి పోయింది, నాన్న చూసుంటే ఏమయ్యేది ? అని అనుకుంటూ హారిక ను చూసి బిందు కు చెప్పు అన్నాడు. హారిక సరే సరే అంటూ కాల్ చేసింది. బిందు కు జరిగింది చెప్పగానే, ఎలా వెళ్తుంది అలా ? అంటూ సరే మీరు బస్ స్టాండ్ దగ్గరికి రండి నేను కూడా అక్కడికి వస్తా అని అంటూ పెట్టేసింది. ముగ్గురు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్లారు. మేడం ఎక్కడుందో అని వెతుకుతూ ఉండగా, అప్పుడే అక్కడ ఏదో గొడవ జరుగుతూ ఉన్నట్లుగా అందరూ మూగబడి ఉండడం కనిపించింది వాళ్లకు. వెంటనే ముగ్గురు, అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఎవ్వరో బైక్ మీద ఒకరు కూర్చుని ఉంటె, మేడం వాడి ముందు నిలబడి కాలర్ పట్టుకుని, నన్ను వొదిలి వెళ్ళకు, నన్ను వొదిలి వెళ్ళకు అని ఏడుస్తూ వాడిని పట్టుకుని ఉండడం కనిపించింది. అంతే సిద్దు హారిక పరుగు పరుగు న వెలుతు, మేడం ను వెనక్కు లాగారు. మేడం ఆ బైక్ మీద కూర్చున్న వాడిని చూస్తూ నన్ను వొదిలి వేళ్ళకు రా ప్లీజ్ అంటూ ఏడుస్తూ ఉంది. సిద్దు మేడం ను చూస్తూ అతను భరత్ కాదు, భరత్ కాదు అని గట్టిగా అంటూ ఉన్నాడు. మేడం కు అది వినపడడం లేదు. అప్పుడే అక్కడకు ఒక సెక్యూరిటీ అధికారి వచ్చాడు. గొడవ ఏంటి అంటూ. అంతలో బిందు కలగచేసుకుంటూ, సిద్దు ను చూసింది తనని తీసుకు వేళ్ళు అన్నట్లుగా. వెంటనే సిద్దు హారిక మేడం ను లాక్కుని వెళ్తూ ఆ బైక్ మీద కూర్చున్న కుర్రాణ్ణి వెళ్ళిపో అన్నట్లు చూసారు. మేడం ఏడుస్తూ భరత్, భరత్ వేళ్ళకు అని అరుస్తూ ఉంది. ఆ సెక్యూరిటీ అధికారి ఏమైంది అని అంటూ ఉంటె బిందు అతనిని చూసి, తను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యింది సార్ అని అంటూ ఏదో చెప్పబోతు ఉంటె, ఒహ్హ్ పిచ్చిదా ? అన్నాడు అంతే బిందు కు వాడిని లాగి పెట్టి కొట్టాలి అని అనిపించింది. కానీ కోపాన్ని అణుచుకుంటూ వాడిని చూసింది. వాడు బిందు ను చూసి చూసుకోవాలి గా ఇలా బయటకు వదిలేస్తే ఎలా అని అన్నాడు. బిందు సారి సార్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. సెక్యూరిటీ అధికారి గుంపు ఉన్న చోటును క్లియర్ చేస్తూ, ఆ బైక్ మీద కూర్చున్న కుర్రాణ్ణి చూసి బతికి పోయావ్ రా లేదంటే కొరికేసేది అన్నాడు నవ్వుతు. అదంతా సిద్దు కంటే అర నిమిషం ముందు వచ్చిన భరత్ ఆ గుంపు లోనే నిలబడి చూస్తూ ఉన్నాడు. సిద్దు రాకుంటే వెళ్ళేవాడేమో, అది అలా ఉండగా అప్పుడే పక్కన నిలబడి ఆ సెక్యూరిటీ అధికారి మాటలు వింటున్న ఒక ఆటో వాడు చిన్నగా గొణుక్కున్నాడు. ఆ పట్టుకునేదేదో నన్ను పట్టుకుని ఉండాల్సింది, ఆపిల్ పండులా ఉంది కొరుక్కుని తినేవాడిని అని అన్నాడు. అది భరత్ విన్నాడు. అంతే కోపంగా పిడికిలి బిగించి కొట్టాలని చూసాడు. అప్పుడే అక్కడ సెక్యూరిటీ అధికారి హేయి పొండి ఇక్కడేం చూస్తున్నారు అని అనడం తో ఆ ఆటో కుర్రాడు వెంటనే వెళ్ళిపోయాడు. భరత్ వాడినే కోపంగా చూస్తూ ఇక్కడ మేడం ను కార్ లో ఎక్కించి తీసుకు వెళ్తుంది చూడడం మరిచిపోయాడు. కానీ అంతలోనే మేడం గుర్తు వచ్చి వెంటనే తిరిగి చూసాడు. కార్ వెళ్ళిపోతూ కనిపించింది. అందులో మేడం పిచ్చి పిచ్చి గా భరత్ భరత్ అంటూ కార్ వెనుక అద్ధం పై చేయి పెట్టి తననే చూస్తూ అరుస్తూ ఉండడం కనిపించింది. అంతే తనేనా అన్నట్లుగా చూసా మల్లి. అంతలో నేను కూడా తనని చూస్తున్నా అని గ్రహించిన మేడం ఇంకా ఎక్కువగా అరుస్తూ, బిందు చూడు, చూడు భరత్, భరత్ అంటూ ఉంది. కానీ అప్పటికే, బైక్ మీద ఉన్న ఆ కుర్రాణ్ణి భరత్ లా ఊహించుకున్న మేడం ను చూసి, తను మల్లి ఏ భరత్ ను చూపిస్తుందో అర్ధం అయ్యి, వాళ్ళు సైలెంట్ అయిపోయారు. సిద్దు హారిక మేడం ను కంట్రోల్ చేయడానికి చూసారు. కానీ అది సాధ్యం అవ్వలేదు. మేడం ఏడుస్తూ గట్టిగా భరత్ భరత్ అంది అద్ధం మీద చేయి పెడుతూ. భరత్ అది చూసినా కూడా ఎం అనలేక పోయాడు. మేడం భరత్ నే చూస్తూ, కళ్ళు మూసుకుంది. ఏంటి సైలెంట్ అయ్యింది అని మేడం ను చుసిన సిద్దు కు మేడం స్పృహ తప్పింది అని అర్ధం అయ్యింది. మేడం పడిపోతూ ఉంటె నీళ్లు చల్లాడు. లేవలేదు. తట్టి లేపాడు. బిందు తన చేయి పట్టుకుని చూసింది. సిద్దు ఏమైంది అన్నాడు. బిందు అక్కడే ఉన్న తన బాగ్ తీసి కార్ ఆపి తనకు ఇంజక్షన్ చేసింది. మేడం అలాగే పడి ఉంది. బిందు తనని పడుకో బెట్టు అని అనగానే, సిద్దు తన తొడలపై మేడం తల పెట్టి మేడం ను పడుకోబెట్టాడు. హారిక మేడం కాళ్ళను తన తొడలపై వేసుకుంది. బిందు ఇంటికి తీసుకు వెళ్ళింది. సిద్దు తో మీ నాన్న ఎప్పుడు వస్తా అన్నాడు అని అంది. సిద్దు ఏమో తెలీదు కనుక్కుంటా అని అంటూ ఫోన్ తీసాడు. బిందు ఇక్కడ జరిగినవి చెప్పకు అని అంది. సిద్దు తల ఊపుతూ ఫోన్ చేసాడు. అవతల నుండి సిద్దు నాన్న మాట్లాడుతూ, నేను బయటే తినేసి వస్తా మీరు తినేసి పడుకోండి అని చెప్పి పెట్టేసాడు. అదే విషయం బిందు తో చెప్పాడు. బిందు మేడం ను బెడ్ రూమ్ లో పడుకోబెడుతూ, ఈ విషయం వినీల్ కు తెలియకపోవడమే మంచింది అని అంది. బిందు అక్కడే కూర్చుని మేడం తలను తన వొడిలో పెట్టుకుని చూస్తూ ఉంది. అలా సమయం గడిచింది. బిందు కిచెన్ లోకి వెళ్లి మేడం కోసం ఏదో గంజి తయారు చేస్తుంధీ. అంతలో హారిక లోపలి వస్తు ఆంటీ, ఆంటీ అంది. బిందు ఏమైంది అనగానే హారిక మేడం లేచింది. భరత్ భరత్ అంటూ కలవరిస్తూ ఉంది అని అంది. బిందు వెంటనే లోపలి వెళ్ళింది. మేడం పరిస్థితి చూసి తను పూర్తిగా వీక్ అయిపొయింది అని అర్ధం చేసుకుని, తనకు కాస్త మాత్ర ఇస్తూ, వేసుకో అంది. మేడం మాత్ర ను పడేస్తూ, భరత్ కావాలి అని అంది. మేడం అలా అంటూ ఉంటె ఎం చేయాలో తెలీక ఎలాగోలా పట్టుపట్టి తనతో మాత్ర మింగించి, కాస్త జావా తాగించింది. రాత్రి అవుతూ ఉండగా సిద్దు నాన్న వచ్చాడు. బిందు ఇంట్లో కంగారుగా ఉండడం చూసి ఏమైంది అన్నాడు. బిందు మేడం కు ఫుల్ జ్వరం వచ్చింది అని చెప్పింది. సిద్దు నాన్న అవునా అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్లి చూసాడు. మేడం పడుకుని ఉంది. చేయి కాలిపోతూ ఉండడం చూసి బిందు తో ఎలా అన్నాడు. బిందు తెలీదు అన్నయ్యా, పెళ్లి లో ఫుడ్ తిన్నాక కళ్ళు తిరుగుతున్నాయి అంది. ఇంటికి వెళ్ళాక కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పా. చూస్తే ఇప్పుడు ఫుల్ ఫీవర్ ఉంది అని అంది. సిద్దు నాన్న అది విని అవునా అంటూ మేడం చేయి పట్టుకుని మేడం ను పిలిచాడు. మేడం పలకలేదు. బిందు వెంటనే తనని రెస్ట్ తీసుకొని అన్నయ్యా అంది. సిద్దు నాన్న సరే అంటూ బయటకు వచ్చాడు. రాత్రి అవుతూ ఉండగా బిందు ఇంటికి వెళ్ళిపోయింది. సిద్దు నాన్న మేడం కు సేవలు చేస్తూ బెడ్ రూమ్ లో ఉండిపోయాడు. అలా రాత్రి పదకొండు వరకు ఉన్న తరువాత మేడం కు చిన్నగా ఫిట్స్ రావడం మొదలు అయ్యాయి. అంతే సిద్దు నాన్న కంగారు పడిపోయాడు. వెంటనే బిందు కు కాల్ చేసాడు. సిద్దు ను పిలిచాడు. హారిక సిద్దు ఇంట్లోనే ఉండడం తో హారిక కూడా వచ్చింది. బిందు చెప్పినట్లు చేస్తూ తనని మల్లి మాములు చేశారు. అంతలో బిందు వచ్చింది. సిద్దు నాన్న బిందు తో అసలు ఎం జరుగుతూ ఉంది అని అన్నాడు. బిందు తను కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యింది కదా అన్నయ్యా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కంగారు పడకండి అంటూ అప్పటికప్పుడే దగ్గర ఉన్న హాస్పెటల్ లో చేర్పించారు. మేడం స్పృహ లో లేదు. సిద్దు నాన్న మేడం దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. సిద్దు, హారిక బిందు లు బయటకు వచ్చారు. ఒకరినొకరు ఇప్పుడు ఎం చేద్దాం అన్నట్లు చూసారు. సిద్దు వాడికి కాల్ చేసి రమ్మని చెపుదామా అని అన్నాడు. హారిక వింటాడా ? అంది. బిందు ఎందుకు వినడు అంటూ కాల్ చేసింది భరత్ కు. భరత్ మేడం కు ఇలా జరిగింది అని తెలీక పడుకుని ఉన్నాడు. ఫోన్ సైలెంట్ లో ఉండడం తో రింగ్ కాలేదు. పైగా అర్ద రాత్రి అవ్వడం తో ఫుల్ నిద్ర లో ఉన్నాడు. బిందు మార్నింగ్ చెపుదాంలే అని అంది. సిద్దు ఒకవేళ వాడు వినకపోతే ? అని అన్నాడు. బిందు వినకపోతే వాడి కర్మ అంది. హారిక మాట్లాడుతూ, ఒకవేళ వినకపోతే మేఘ తో చేయిద్దామా ? అంది. అంతే బిందు కోపంగా హారిక వంక చూసింది. హారిక ఏమైంది అన్నట్లు చూసింది. బిందు ఊరికే ఏవోవో ఆలోచించకు ఇప్పుడు తన అమ్మకు ఇలా అయ్యింది అని తనకు కూడా తెలియాలా ? అని అంది. సిద్దు సరే పొద్దున్న చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడో అని అన్నాడు. బిందు మేడం ను దూరం నుండి చూస్తూ ఉండిపోయింది... మేడం భరత్ మల్లి ఏ సిట్యుయేషన్ లో కలుస్తారు అని మీరు ఎక్ష్పెక్త్ చేస్తున్నారు ? మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
08-06-2022, 08:16 PM
(This post was last modified: 08-06-2022, 08:30 PM by Sudharsangandodi. Edited 1 time in total. Edited 1 time in total.)
Ipude hospital ki vachela cheyandi bro papam bro, please upload update fast, waiting
08-06-2022, 08:20 PM
Madam paristhithi Mari Ila kavadam chala badhesindi bro
Nice update vallu Ela kalvadam anedhi maa alochanalakante Mee ratha lo Choodalani undhi bro
08-06-2022, 08:52 PM
Nice update
08-06-2022, 09:07 PM
Super update bro ❤️? waiting for next 2 updates
08-06-2022, 09:10 PM
Superb update
08-06-2022, 09:11 PM
ఏంటి బ్రో ఇలా అయ్యింది....మేడం ని అలా చూడలేకపోతున్నాం బ్రో....మరి పిచిది అయ్యే లాగా ఉంది.....దయచేసి అలా చేయకండి బ్రో.....ప్లీస్......
అప్డేట్ కి ధన్యవాదాలు
08-06-2022, 09:13 PM
Yenti bro mind poyyindhi chadivinantha sepu
08-06-2022, 09:45 PM
E 67
పొద్దున్నే కాల్ వస్తుంటే లేచి చూసా. బిందు నుండి కాల్ వస్తుంది. తను ఎందుకు కాల్ చేస్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తూనే కాల్ లిఫ్ట్ చేశా. బిందు భరత్ అంది. తను నాతో మాములుగా మాట్లాడి చాలా రోజులే అయ్యింది. నేను హ్మ్మ్ అన్నా. బిందు విషయం చెప్పింది. మేడం నన్నే తలుచుకుంటూ హాస్పిటల్ బెడ్ మీద ఉంది అని. అంతే నాకు కంగారు వచ్చింది. తనకు ఏమైనా అయ్యిందా అని అడిగా. బిందు ఇప్పటికి ఒకే, నువ్వు రాకపోతే అయ్యేలానే ఉంది అని అంది. హాస్పిటల్ అని అడిగా. బిందు వివరాలు చెప్పింది. ఫోన్ పెట్టేసి మేడం ను తలచుకున్నా. నిన్న సాయంత్రం జరిగింది గుర్తు వచ్చింది. తను కార్ లో భరత్ భరత్ అని అరుస్తూ వెళ్లడం గుర్తు వచ్చింది. అది గుర్తు రాగానే అనోసరంగా మేడం ను ఏడిపిస్తున్నా అని అనుకుంటూ మేడం ను చూడడం కోసం బయలుదేరా. వెళ్తున్న నాకు మేడమే గుర్తు రాసాగింది. తనతో జరిగిన విషయాలు అన్ని గుర్తు వస్తూ ఉన్నాయి. అలా తన విషయాలు తలుచుకుంటూ సిటీ కి వచ్చ. వచ్చి ఆటో లో మేడం ఉన్న హాస్పిటల్ దగ్గరకు వెళ్ళా. అప్పుడే అక్కడ మేడం ను నిన్న తప్పుగా చుసిన వాడు కనిపించాడు. ఆటో స్టాండ్ లో నుండి ఆటో తీస్తూ ఉన్నాడు. వాడిని చూడగానే కోపం వచ్చింది వెళ్లి కొడధామ్ అని అనుకుంటూనే, మల్లి ఎందుకులే ఇప్పుడు అని మనసు మార్చుకుని హాస్పిటల్ లోకి వెళ్ళా. అక్కడ మేడం ఎన్నో రూమ్ లో ఉందొ కనుక్కుని లోపలి నడుచుకుంటూ వెళ్ళా. బిందు సిద్దు ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు రూమ్ బయట. నన్ను చూడగానే పలకరించాలా వొద్దా అన్నట్లుగా చూసారు. ఇప్పటికే మేము డైరెక్ట్ గా మాట్లాడుకుని చాలా రోజులు అయ్యింది. సడెన్ గా అలా ఎదురుపడే సరికి ఎలా మాట్లాడాలో నాకు, ఇంకా వాళ్లకు అర్ధం కాలేదు. బిందు అంతలోనే నా దగ్గరికి వస్తూ, లోపల ఉంది వేళ్ళు అన్నట్లుగా చూసింది. నేను కూడా పెద్ద గాప్ తీసుకోకుండా వెంటనే ఆ రూమ్ లోకి వెళ్ళా. అక్కడ మేడం బెడ్ మీద పడుకుని ఉంది. నిద్రపోతుంది అనుకుంటా. నేను తన బెడ్ దగ్గరకు వెళ్ళా. మేడం ముఖం కాస్త పాలిపోయినట్లు కనిపించింది. తన దగ్గరికి వెళ్లి బెడ్ మీద కూర్చుంటూ మేడం ను చూసా. నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. మేడం కు చిన్నగా సారి చెప్తూ తన చేయి పట్టుకున్నా. మేడం నిద్రలో ఉంది. నేను వచ్చినట్లు తెలీదు. నేను తన చేయి పట్టుకుని సారి సారి అంటూ ఏడుస్తూ కూర్చున్నా. మేడం ను అలా చూస్తాను అని అనుకోలేదు నేను. తన చేతిని నా చెంప మీద రాసుకుంటూ తనని ఫీల్ అవుతున్నా. అనోసరంగా ఏడిపించి ఇంత వరకు తెచ్చినందుకు నన్ను నేనే తిట్టుకున్నా. మేడం ను చూస్తూ మనసులోనే క్షమాపణలు చెప్పుకుంటూ ఉన్నా. మేడం ఉలుకు పలుకు లేకుండా ఉంది. నేను తన చేతినే గట్టిగా పట్టుకుని నా ముఖానికి రాసుకుంటూ అలాగే తన పక్కన తల పెట్టి కూర్చున్నా. అంతలో బయట నుండి ఏదో సౌండ్ వచ్చింది. బిందు సిద్దు నాన్న తో మాట్లాడుతూ ఉన్న సౌండ్ అనుకుంట. తను రావడం తో నేను పైకి లేచి కూర్చున్నా. సిద్దు నాన్న లోపలి వచ్చాడు. నన్ను చూసాడు. నేను కూడా చూసా. నా కళ్ళు చూడగానే నేను ఏడ్చాను అని అర్ధం చేసుకున్న సిద్దు నాన్న నా దగ్గరికి వస్తు బాధ పడకు రా మీ అత్త కు ఎం కాదులే అని అన్నాడు. నేను సైలెంట్ అయిపోయా. హారిక అక్కడే జ్యూస్ తీస్తూ ఉండడం కనిపించింది. తను ముందు నుండే అక్కడ ఉంది అన్న విషయం నాకు తెలీదు. హారిక నన్ను చూసింది. నేను కూడా చూసా. ఇద్దరికీ పలకరించుకోవాలనే ఉన్నా కూడా ఏదో అడ్డు వచ్చింది. ముందుగా మాట్లాడడానికి. అందుకే ఇద్దరమూ సైలెంట్ అయిపోయాం. సిద్దు నాన్న కాసేపు మాట్లాడి నువ్వు ఇక్కడే ఉండు భరత్. ఈ సమయం లో నువ్వు ఇక్కడ ఉండడం చాలా ముఖ్యం అన్నాడు. నేను అదేంటి అన్నట్లు చూసా. సిద్దు నాన్న నన్ను చూస్తూ, మీ అత్తకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు గా. ఇష్టమైన వాళ్ళు కష్టం లో పక్కన ఉంటె ఆ కష్టాన్ని దాటడం పెద్ద కష్టం కాదు అని చెప్పాడు. నేను సరే మామయ్యా అని అన్నా. తరువాత సిద్దు నాన్న ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయాడు ఏదో పని మీద. నేను అక్కడే కూర్చున్నా మేడం దగ్గర. హారిక నన్నే చూస్తూ ఉంది. అంతలో బిందు, సిద్దు లు కూడా లోపలి వచ్చారు. బిందు నేను మేడం దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉండడం చూసింది. అది చూడగానే, ముందే తన మాట విని ఉంటె ఇలా ఏడుస్తూ కూర్చునేవాడివి కాదు కదా అని అంది. నేను వెనక్కు తిరిగి తనని చూసా. బిందు నన్ను చూస్తూ, అసలు ఏంటి నీ ప్రాబ్లెమ్, ఒక్కోసారి ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తున్నావ్ ? అంది. నేను అర్ధం కానట్లు చూసా. సిద్దు గాడు నా వైపు చూసి, నిన్న మా అమ్మ తో అంత ఇష్టం లేనట్లు మాట్లాడావే ? మరి అంతకుముందు ఎందుకు డోర్ అవతల నిలబడి ఏడుస్తూ ఉన్నావ్ ? అసలు ఏమనుకుంటున్నావ్ ? నువ్వు అన్నాడు. అలా అంటూ నిన్న నేను చూసా నిన్ను బస్ స్టాండ్ లో అన్నాడు. నేను తలెత్త. వాడు చెప్తూ ఆ గుంపు లో నిలబడి ఉన్నావ్, మా అమ్మ అలా పిచ్చి దానిలా ప్రవర్స్తిస్తు ఉండడం కూడా చూసావ్. కానీ తన కోసం ముందుకు రాలేదు. ఎందుకు ? అన్నాడు. నేను తలొంచుకున్నా. సిద్దు గాడు నన్ను చూసి ఆ మాత్రం కూడా ప్రేమ లేదా మా అమ్మ మీద ? అన్నాడు. నేను వాడి వంక చూసా. వాడు మాట్లాడుతూ నిజంగా అంత ప్రేమ లేని వాడివే అయితే ఎందుకు మల్లి డోర్ బయట ఏడుస్తూ నిల్చున్నావ్ ? పాపం తను వాడితో అలా రోడ్ మీద నిలబడి భరత్ భరత్ అంటుంటే జాలి కూడా కలగలేదా నీకు ? అన్నాడు. నేను తల దించుకున్నా. హారిక వస్తూ, నేను కూడా చూసాను, కార్ లో వెళ్తుంటే మేడం అప్పటికే చెప్తూ ఉంది భరత్ అక్కడ ఉన్నాడు అని. నేనే ఎందుకు లే మల్లి మేడం తో అక్కడ ప్రాబ్లెమ్ అవ్వుతుందేమో అని పట్టించుకోలేదు అంటూ నన్ను చూసింది. నేను హారిక ను చూసా. బిందు మాట్లాడుతూ, నిన్న ఫోన్ లో, ఇంకా బస్ స్టాండ్ లో అంత ఇష్టం లేనట్లు ఉన్నావే ? మరి మల్లి ఎందుకు ఇప్పుడు ఇలా ఏడుస్తూ వచ్చి కూర్చున్నావ్ ? నిజంగా నువ్వు ఇక్కడికి రాను అని అన్నా కూడా నేను పెద్ద ఆశ్చర్య పోయే దాన్ని కాదు అంది. నేను తలెత్తి తన వంక చూసా.. తను ఇంకా చెప్తూ నిన్న బస్స్టాండ్ లో అంత జరుగుతున్నా కూడా రాణి వాడివి ఇప్పుడు హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్న తనని చూడడానికి వస్తావ్ అని ఎలా అనుకోమంటావ్ అంది. నేను మౌనంగా వాళ్ళ మాటలు వింటున్నా. సిద్దు గాడు నన్ను చూస్తూ నిజంగా నీకు ఇష్టం లేదా ? మా అమ్మ అంటే చెప్పు అన్నాడు నాకు ఎం చెప్పాలో అర్ధం కాలేదు. ముగ్గురు కలిసి చెప్పు అసలు ఏంటి నీ ప్రాబ్లెమ్ అన్నారు. నేను మౌనంగా తల వంచుకున్నా. అంతలో అక్కడికి నర్స్ వచ్చి మేడం కు ఏదో ఇంజక్షన్ వేసి వెళ్ళిపోయింది. అందరు సైలెంట్ గా ఉన్నారు. నేను ఎలా చెప్పాలో తెలీక ఊరుకుండిపోయా. ముగ్గురు నన్నే చూస్తున్నారు. నేను మేడం వైపు చూసా. మేడం బెడ్ మీద పడుకుని ఉంది. తనని తీక్షణంగా చూసా. అంతలో బిందు కాస్త గట్టిగా, నిన్ను ఏదో అడిగినట్లు ఉన్నాం అని అంది. అంతే వెంటనే వాళ్ళ వైపు చూసా. వాళ్ళు ఏంటో చెప్పు అన్నట్లు చూసారు. నేను తల దించుకుంటూ, చిన్నగా నోరు విప్పా... ఇలా జరుగుతుంది అని ఊహించలేదు.. అస్సలు ఊహించలేదు... తప్పు నాదే, తనతో మాములుగా అయినా ఉండాల్సింది. అనోసరంగా ఇంత దూరం తీసుకొచ్చా.. అంటూ సైలెంట్ అయ్యా. నేను మౌనంగా ఉండి మల్లి మాట్లాడుతూ... మొదట్లో నేను ఎప్పుడూ కూడా తనని ఎలా అనుభవిద్దాం అనే చూసాను కానీ ఎలా ప్రేమించాలో చూడలేదు. కానీ అనుకోకుండా ఎలా పడ్డానో తెలీదు కానీ తనతో చాలా డీప్ గా ప్రేమ లో పడ్డా. ఎంత డీప్ గా అంటే అది మీకూ తెలుసు. నాకు తనంటే ఎంత ప్రేమ ఉన్నా కూడా నా ఫస్ట్ గోల్ మాత్రం తనని అనుభవించడమే అని అనుకునేవాడిని. అందుకే దాని కోసమే ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉండేవాడిని. కానీ అప్పుడే జరిగింది ఆ సంఘటన. ఆరోజు మందు తాగడం వల్లనో, లేక నా స్వభవమ్ వల్లనో తెలీదు. జరిగిపోయింది. తరువాత చాలానే బాధ పడ్డా. కానీ ఎం లాభం ? మేడం గుండె విరిచేసా అప్పటికే. కానీ ఎలాగోలా ఆ పిచ్చి ప్రియురాలు నన్ను మల్లి దగ్గరికి రానిచ్చింది. కానీ అంతలోనే మల్లి ఏదో గొడవ. మీరు అంతా అనుకుంటూ ఉండొచ్చు నేను తనతో మాట్లాడకపోవడానికి కారణం ఆ గొడవ అనో, లేక మేడం తిట్టింది అనో అని. కానీ అవి కాదు. నిజానికి అవి కూడా కాసింత కారణాలు అయినా కూడా అసలయిన కారణం వేరే ఉంది. అది నెల క్రితం మా ఊరిలో జరిగింది. అప్పట్లో మా సుగుణ అత్త చనిపోయింది అని తెలియగానే నేను వాళ్ళింటికి వెళ్ళా. అక్కడ తెలిసింది, తను చనిపోయింది మామయ్య వల్లనే అని. ఆరోజు అత్త ఎవడి తోనో చాటుగా వ్యవహారం నడుపుతుంది అని తెలుసుకున్న మామయ్య అది భరించలేక అత్త ను చంపేశాడంట. అది తెలుసుకోగానే నాకు మేడం గుర్తొచ్చింది. నా పరిస్థితి కూడా ఇదే కదా అని అనిపించింది. అంటే మేడం ను మామయ్య అలా చేస్తాడు అని కాదు కానీ, ఎందుకో ఇలాంటిదే మేడం కు జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి అని అనిపించెధీ. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. అప్పటికి నాకు మేడం తిట్టింది అన్న కోపమ్ పోయి, మల్లి తనతో కలుద్దాం అని అనుకునే వాడిని. కానీ ఈ సంఘఠన చూసాక ఎందుకో తిరిగి కలవాలి అంటే భయం వేసేది. మేడం ను తలుచుకున్న ప్రతి సారి, ఆ ఆలోచనే వచ్చేది. సిద్దు, మేఘా అంటే ఊరుకున్నారు. ఎంతైనా భర్త, భార్య అలా చేస్తే ఎలా ఊరుకుంటాడు అని అనిపించేది. అదే భయం ఎప్పుడూ నా మైండ్ ఆడుతూ ఉండేది. అది గుర్తొచ్చిన ప్రతిసారి, మా విషయం ఏదో ఒకరోజు మామయ్యకు తెలిస్తే, అప్పుడు పరిస్థితి ఏంటి అని అనిపించేది. ఒక భార్య అలా చేసింది అంటే ఏ భర్త ఊరుకుంటాడు ? పైగా ఇదంతా నా ఒక్కడి ఆవేదన ఒక్కటే కాదు. మేడం కూడా ఇదే చెప్పేది. చెప్పి నన్ను అదుపులో పెట్టుకోవాలి అని చూసేది. ఇంకా చెప్పాలంటే నన్ను పంపించే ముందు తను చెప్పిన కారణం కూడా ఇదే. నా కొడుకు కు, కూతురికి చెప్పావ్. ఇక మిగిలింది మా ఆయనే, వెళ్లి చెప్పెయి, ఆయన ద్రుష్టి లో కూడా నన్ను ల** చేసేయి అని బాధగా చెప్పిన విషయం నాకు ఇప్పటికి గుర్తు ఉంది. తనకు తెలుసు మామయ్య కు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేడు అని అందుకే నన్ను పంపించాలని చూసింది. కానీ నేనే మొండోన్నీ, వినలేదు. అందుకే నువ్వు నా శరీరం కోసమే చూస్తున్నావ్ అని చెప్పేసి నాకు కోపం తెప్పించి పంపించింది. నేను అప్పుడు అది అర్ధం చేసుకోక పోయినా కూడా తరువాత వూర్లో జరిగిన సంఘటన చూసాక అర్ధం చేసుకున్నా. ఊర్లో అతను చేసినంత దారుణం మామయ్యా చేయకపోవచ్చు. కానీ మేడం గుండె పగిలేలా ఏదో ఒకటి చేయొచ్చు. ఇప్పటికే నా వళ్ళ ఒకసారి తన గుండె పగిలింది. మల్లి ఇప్పుడు ఇంకోసారి పగలకొట్టేలా చేయలేను. అది కూడా నా వల్ల అంటే కుదరదనే చెప్తాను. అందుకే తనకు కాస్త దూరం ఉండడమే మంచిది అని అనుకున్నా. అందుకే తను మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా నేను మాట్లాడలేదు. కారణం, నాకు తెలుసు. నేను ఒకవేళ తనతో మల్లి కలిస్తే నేను ఎలా ఉంటాను అని. అందుకే మాట్లాడలేదు. తను అన్న దానికి నాకు ఎలాంటి కోపం లేదు. కానీ ఒకవేళ ఇప్పుడు మల్లి కలిస్తే మా వూర్లో జరిగిందే ఇక్కడ కూడా జరగదా అని అంతే. మేడం తో నేను మల్లి కలిసిపోవచ్చు. అది చాలా తేలిక. కానీ మేడం ను పక్కన ఉంచుకుని నేను మాములుగా ఉండడమే చాలా కష్టం. ఎందుకు అంటే నేను మీలా కాదు. నాలో చాలా లోపాలు ఉన్నాయి. అదే నా ప్రాబ్లెమ్. దాన్ని మేడం కు చెప్పినా కూడా తను అర్ధం చేసుకోదు. ఎం కాదులే అంటూ నాతో మల్లి కలిసిపోతుంది కానీ తనకు ఎం తెలుసు ? నేను ఎవరు ఎం చెప్పినా నేను అలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతా అని ? తనకేం తెలుసు నేను సొంతంగా మంచిగా ఆలోచించలేను అని, తనకేం తెలుసు ఆ మూమెంట్ లో నాకేది తోస్తే అదే చేస్తాను అది సరైనద కాదా అని కూడా ఆలోచించను అని, నా హార్మోన్స్ మీద నాకు అస్సలు పట్టె లేదు. అటు వైపు ఎం అనుకుంటున్నారు అని కూడా ఆలోచించను. మొండిగా ముందుకు వెళ్తా. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. అవతల వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలుసుకోకుండా మాట్లాడేస్తాను. ఫిసికల్ రేలషన్ కోసమ్ ఆత్రుత. తట్టుకోవడం కష్టం. ఇన్ని లోపాలు పెట్టుకుని మల్లి మేడం తో కలిసిపోతే, జరిగిందే మల్లి జరగదని నమ్మకం ఏంటి ? నేను మల్లి నా ఆత్రుత తో, ఆలోచించలేని మనస్తత్వం తో మల్లి మేడం తో అలాగే ప్రవర్తించను అని గ్యారెంటీ ఏంటి ? పొరపాటున, నా కర్మ కాలి నేను అతృతతో ఉన్నప్పుడు మామయ్య మమ్మల్ని చూస్తే ? అప్పుడు మా పరిస్థితి ఏంటి ? మేడం పరిస్థితి ఏంటి ? అదంతా ఆలోచించాలి గా ? అందుకే మేడం తో మల్లి కలవకూడదు అని అనుకుంటున్నా అన్నా వాళ్ళు నేను చెప్పేది వింటూ ఉండిపోయారు. అందుకే మేడం తో దూరం గా ఉంటున్నా. ఉంటున్నా కానీ, మేడం అలా భాధ పడుతూ ఉండడం చూడలేక పోతున్నా. అందుకే ఆ ఏడుపు. మేడం ను బస్సు స్టాండ్ లో చూసి వెళ్ళేవాడినే, కానీ అంతలోపే మీరు వచ్చారు. అయినా నాకు తనని అలా బాధపెట్టడం ఇష్టం లేదు. అందుకే నన్ను పూర్తిగా మరిచిపోయేలా చేద్దాం అని నా ప్రయత్నం. మీకు అనిపింకొచ్చు మేడం ను ఇలా బాధపెట్టడం కంటే కలిసిపోవడమే మంచిది కదా అని. కానీ నా వైపు నుండి నేను ఎం అనుకుంటున్నా అంటే, ఇద్దరినీ చూసి మామ బాధపడి మేడం మనసును విరగొట్టే కంటే మేడం నన్ను దూరం చేసుకోవడం పెద్ద విషయమేమి కాదు అని. అందుకే మేడం ఇప్పుడు కాస్త బాధ పడినా కూడా నేను దూరం ఉండాలి అని అనుకుంటున్నా. పడితే నాలుగు రోజులు పడుతుంది. కానీ తరువాత నన్ను మరిచిపోయి హాయిగా ఉంటుంది. అదే అనుకోనిది జరిగితే ? అప్పుడు ఎలా ? జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అందుకే మేడం బాధపడుతున్నా ఎం చేయకుండా దూరంగా ఉంటున్నా. మేడం ఏడుస్తున్నా, తనని ఓదార్చలేక పోతున్నా.. నేను ఇదంతా తనకు చెప్పొచ్చు చెప్పి అర్ధం అయ్యేలా చేసి దూరం ఉండొచ్చు. కానీ నా మీద ప్రేమ తో తను ఇవ్వన్నీ పట్టించుకోదు. అందుకే తనకు చెప్పలేక నాలో నేనే బాధపడుతూ ఉన్నా. మేడం ను ఏడిపించడం ఇష్టం లేకున్నా కూడా తప్పడం లేదు అదే జరిగింది అని అన్నా. మొత్తం విన్న ముగ్గురు నా వైపు చూసారు... బిందు ఏదో మాట్లాడడానికి నోరు విప్పింది.. మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
08-06-2022, 10:01 PM
Nice updates domnic garu
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html శీరిష - బేగం https://xossipy.com/thread-46756.html బ్లాక్ మెయిల్ https://xossipy.com/thread-38805.html
08-06-2022, 10:02 PM
Super update
08-06-2022, 10:04 PM
Nice super update
|
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 1 Guest(s)


Sad
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)

