Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ?
You do not have permission to vote in this poll.
రాయండి
50.36%
281 50.36%
వొద్దు
15.77%
88 15.77%
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు
33.87%
189 33.87%
Total 558 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 67 Vote(s) - 3.12 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సారీ టీచర్..... {Index Available} completed
Dom బయ్యా
అప్డేట్ ఇవ్వండి సార్ one వీక్ అవుతుంది

                                               
మీ ప్రియమైన మిత్రుడు 
          సంజు 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
ivvaala isthaanu friends
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 5 users Like dom nic torrento's post
Like Reply
Waiting bro
రచయితలకు ఒక
LIKE
RATE
COMMENT
చేద్దాం... పోయేదేముంది..
Like Reply
(08-06-2022, 02:39 PM)dom nic torrento Wrote: ivvaala isthaanu friends

Super waiting
Like Reply
okati ready ayyindi
but rendu kalipi isthe impact baaguntundi anukuntunna
so rendodhi kooda raasi updates isthaa
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 4 users Like dom nic torrento's post
Like Reply
(08-06-2022, 04:16 PM)dom nic torrento Wrote: okati ready ayyindi
but rendu kalipi isthe impact baaguntundi anukuntunna
so rendodhi kooda raasi updates isthaa

Thanks bro
Like Reply
A very happy thankyou dom garu
Like Reply
sorry friends night ayyela undi

late ayinanduku oke saari kudirithe 3 updates istha lendi
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
(08-06-2022, 06:38 PM)dom nic torrento Wrote: sorry friends night ayyela undi

late ayinanduku oke saari kudirithe 3 updates istha lendi

Ok bro we will wait
Like Reply
Ok waiting bro
Like Reply
(08-06-2022, 06:38 PM)dom nic torrento Wrote: sorry friends night ayyela undi

late ayinanduku oke saari kudirithe 3 updates istha lendi
Okka update ayina chalu Dom Garu
Ivaltiki

Kani Update Matram Ivvandi
Namaskar Namaskar Namaskar Namaskar Namaskar

Postpone Cheyyakandi
Sad  Sad
Iex Iex Iex
Like Reply
(08-06-2022, 07:15 PM)Xossiplover7992 Wrote: Okka update ayina chalu Do Garu
Ivaltiki

avunaa sare ayithe

inkoddisepu lo istha

3 updates miss ayyaru mari papam
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
Tongue 
Ayyayyo Vere Abhimanulu Naa meedha Agrahistharu
Meeku Edhi Veliathey adhi cheyyandi
Kani Update(s) Matram Ivvandi Please
[+] 1 user Likes Xossiplover7992's post
Like Reply
(08-06-2022, 07:17 PM)dom nic torrento Wrote: avunaa sare ayithe

inkoddisepu lo istha

3 updates miss ayyaru mari papam

Oke sari 3 uptates ivandi bro please we will wait
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
Meeku Edhi best anipisthey Adhi Cheyyandi
Wait Chestham Tappadhu kadha Remote Me Chethilo Undhi
[+] 1 user Likes Xossiplover7992's post
Like Reply
E 66

మల్లి ఫోన్ వచ్చింది. చూస్తే మేడం చేస్తూ ఉంది. నేను సైలెంట్ లో పెట్టి ఫోన్ నే చూస్తూ ఉన్నా. మేడం ఫోటో కనిపిస్తూ ఉంది. తననే చూస్తూ కూర్చున్నా. ఫోన్ కట్ అయ్యింది.

కాసేపటికి మల్లి వచ్చింది. నేను మల్లి చూస్తూ కూర్చున్నా. అలా మూడు నాలుగు సార్లు వచ్చింది. నేను లిఫ్ట్ చేయకుండా ఊరికే చూస్తూ కూర్చున్నా. నాకు తెలుసు ఫోన్ లిఫ్ట్ చేయనందుకు తను నన్ను తిట్టుకుంటూ ఉంటుందని కానీ తప్పలేదు. కాసేపటికి ఫోన్ కు మెసేజ్ వచ్చ్చింది. చూస్తే మేడం నుండి మెసేజ్.. ఇంకో నిమిషం లోపు తిరిగి నాకు కాల్ చేయలేదు అంటే నువ్వు ఎం వింటావో నీ ఊహకే వదిలేస్తున్నా అని పెట్టింది.
అది చదివిన నాకు భయం వేసింది. వెంటనే తను ఎం చేసుకుంటుందో ఏమో అనే భయం తో తెలీకుండానే చేతులు తన కాంటాక్ట్ నంబర్ మీద టాప్ చేశాయి. మేడం కు కాల్ వెళ్ళింది. రింగ్ అవుతూ ఉంది. ఎత్తుతే ఎం మాట్లాడాలో తెలీదు. సైలెంట్ గా రింగ్ అయ్యే శబ్దాన్ని వింటున్నా. అంతలో కాల్ లిఫ్ట్ అయ్యింది.
చెవి దగ్గర పెట్టుకున్నా. ఎం మాట్లాడలేదు. అవతల నుండి కూడా నిశ్శబ్దం.
అంతలో మేడం అవతల నుండి హలో కన్నా అంది. నేను పలకలేదు. మేడం మల్లి మాట్లాడుతూ, హలో కన్నా, మాట్లాడరా అంది. నాకేం మాట్లాడాలో తెలీక హ్మ్ అన్నా. మేడం మాట్లాడుతూ ఎలా ఉన్నావ్ రా, ఏమైంది రా నాతో మాట్లాడడం లేదు అంది ప్రేమగా. నేను కాస్త మూడీగా ఉన్నట్లుగా రియాక్షన్ ఇస్తూ ఎందుకు కాల్ చేయమన్నావ్ అన్నా. ఆ మాట వినగానే మేడం అదేంట్రా అలా మాట్లాడుతున్నావ్ ? అంది. నేను అసహనంగా విషయం ఏంటో చెప్పు విసిగించకుండా ? అన్నా. మేడం విసిగిస్తున్నానా ? అంది. నేను సైలెంట్ అయిపోయా. తను కూడా సైలెంట్ అయిపొయింది. కాసేపటికి కాస్త జీర బోయిన గొంతు తో, నా మీద కోపమా అంది. నేను అసహనంగానే లేదు అన్నా. మేడం నేను అసహనంగా ఉండడం చూసి, తన మీద ఇంకా కోపం తగ్గలేదు అని అర్ధం చేసుకుని, ఒక్కసారి ఏదో అలా కోపం లో నోరు జారితేనే అంత కోపమా రా ? అంది. నేను పలకలేదు. మేడం మాట్లాడుతూ, ఆరోజు అన్నాను, తప్పు నాదే. కానీ నువ్వే చెప్పు నువ్వెన్ని సార్లు అలా నాకు కోపం తెప్పించి ఉంటావ్ ? నేనెన్నడైనా ఇలా చేసానా ? అంది. నేను తన మాటలు అసహనంగా వింటూ నీ మీద కోపం ఉంది అని నేను చెప్పానా ? నేను చెప్పానా నీకు  అన్నా కాస్త గట్టిగా. మేడం సైలెంట్ అయ్యింది. కాసేపటికి మాట్లాడుతూ, మరి ఎందుకు నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావ్ అంది. నేను పలకలేదు. మేడం చెప్పు అంది. నేను అసలు ఎం తెలీనట్లు నేనేం చేశా అన్నా. మేడం కోపంగా ఊపిరి పీల్చుకుంది. నేను మౌనంగా ఉన్నా. మేడం మాట్లాడుతూ, తలుపు అవతల వరకు వచ్చిన వాడివి ఇవతల ఉన్న నన్ను చూడడానికి ఎందుకు రాలేదు చెప్పు ? అంది నేను పలకలేదు. మేడం కాస్త గట్టిగా చెప్పు అంది. నేను మాట్లాడుతూ తలుపేంటి ? రావడం ఏంటి ? అన్నా తెలీనట్లుగా. మేడం కోపంగా మాట్లాడుతూ, తెలీనట్లు ఆక్ట్ చేయకు, నువ్వు కాసేపటి క్రితం డోర్ అవతల వైపు ఉన్నావ్ అని, నా మాటలు అన్ని వింటున్నావ్ అని నాకు తెలుసు. ఎందుకు దాస్తావ్ ? అంది. నేను సైలెంట్ అయ్యా. మేడం కూడా సైలెంట్ అయ్యింది. కాసేపు అలాగే ఉన్న తరువాత సరే నాకు ఇక్కడ కొంచెం పని ఉంది, మల్లి కాల్ చేస్తా అన్నా. అంతే ఏదో చెప్పబోతున్న మేడం నా మాటలు వినగానే సైలెంట్ అయిపొయింది. తను కోపంగా ఊపిరి పీల్చుకుంటూ ఉన్న శబ్దం వినిపించింది. నేను మల్లి మాట్లాబోతు ఉంటె, తను కోపంగా ఎందుకు రా ఇలా చేస్తున్నావ్, నిజంగా అంత కోపమే ఉంటె ఒకేసారి వచ్చి చంపేయి, అంతే గాని ఇలా ప్రతి క్షణమ్ చంపకు అంది ఒక్కసారిగా ఫోన్ లోనే ఏడుస్తూ..
 నాకేం చేయాలో అర్ధం కాలేదు. సైలెంట్ గా ఉండిపోయా. మేడం అలాగే ఏడుస్తూ ఉంది. నేను అది వినలేక కాస్త అసహనంగా ఏడవకు అన్నా. మేడం ఆపలేదు. నేను కాస్త గట్టిగా ఏడవకు అన్నా. తనకు వినపడలేదు. నేను ఇక ఇలా కాదు అని, అలాగే ఏడుస్తూ కూర్చో, నేను ఇక్కడ ఫోన్ పెట్టేస్తా అన్నా. తన ఏడుపు ఆగిపోయింది. ఇద్దరి మధ్య మౌనం. ఐదు క్షణాల మౌనం తరువాత మేడం నోరు విప్పింది. ఎందుకు నాతో మాట్లాడడానికి కూడా అంత కోపం అంది. నేను ఎం పలకలేదు. మేడం చెప్పు అంది. నేను అసహనంగా నోరు విప్పుతూ, ఏంటి నీ ప్రాబ్లెమ్ అసలు ? నీకు తెలీదా నేను ఎందుకు ఇలా ఉన్నానో ? ఏదో కొత్తగా ఇప్పుడే పుట్టిన పిల్ల లా ఎం తెలీదు అన్నట్లు చేయకు అన్నా కోపంగా. అలా అనగానే మేడం ఊరుకుండిపోయింది. మల్లి ఏదో ఏమి జరగనట్లు యాక్టింగ్ ఒకటి మధ్యలో అన్నా. అంతే మేడం కోపంగా ఊపిరి పీలుస్తున్న శబ్దం వినిపించింది. నేను మనసులో ఉఫ్ అనుకున్నా. మేడం అవతల నుండి మాట్లాడుతూ అవును తప్పు నాదే, తప్పంతా నాదే, అయితే ఏంటి ? నన్ను ఆ మాత్రం క్షమించలేవారా నువ్వు ? అంది. నేను అసహనంగా ఎం క్షమించాలి నిన్ను, నువ్వేమైనా పాలు తాగే చిన్న పిల్లవా ? అన్నా. మేడం సైలెంట్ అయ్యింది. నేను కూడా సైలెంట్ అయ్యా.
క్షణాలు గడిచాయి. ఎవ్వరం ఎం మాట్లాడుకోలేదు. మేడం ఫోన్ పక్కన పడేసినట్లు సౌండ్ వచ్చింది. నేను సైలెంట్ గా వింటున్నా. కాసేపు అలాగే గడిచింది. తరువాత ఫోన్ మల్లి తీసుకుంటూ ఫోన్ కట్ చేసిన సౌండ్ వచ్చింది. నేను కాల్ కట్ కావడం తో ఫోన్ చెవి దగ్గర నుండి తీసేసి తన కాంటాక్ట్ లో కనిపిస్తున్న తన ప్రొఫైల్ చూసా. అందంగా నవ్వుతు కనిపించింది. తనని అనోసరంగా ఏడిపిస్తునాన్నే అనే ఊహకే నాకు ఏడుపు వచ్చినట్లు అయ్యింది.
నేను కూడా కోపంగా ఫోన్ ఆఫ్ చేస్తూ, మౌనంగా కూర్చున్నా. కానీ మనసు గోల పెడుతుంది. అసహనంగా రోడ్ మీద ఉన్న రాళ్లను కాలితో గట్టిగా కొడుతున్నా. చేసిందంతా చేసి మల్లి ఇప్పుడు ఏదో నాదే తప్పు అనేలా మాట్లాడుతుంది అని కోపంగా అనుకుంటూ అటు ఇటు తిరుగుతున్నా. కాసేపటికి ఇక తట్టుకోలేక తిరిగి కాల్ చేశా. మేడం ఫోన్ రింగ్ అవుతూ ఉంది. ఎత్తలేదు. నేను మల్లి చేశా. మేడం ఎత్తలేదు. నేను అది చూసి కోపంగా వాట్సాప్ ఓపెన్ చేస్తూ, ఇలాగే ఉండు, మల్లి కాల్స్ చేయకు అని పెట్టా.
మేడం అది చూసింది. చూసి కంట్లో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, ఫోన్ పక్కన పడేసింది. బిందు, సిద్దు హారిక లు అదంతా చూస్తూ ఉన్నారు. మేడం అలాగే కూర్చుని ఉంది. బిందు తన మీద చేయి వేసింది. మేడం ఎం పలకలేదు. సిద్దు హారికలు బిందు వైపు చూసారు. బిందు మేడం పక్కన కూర్చుంటూ ఏదో చెప్పబోయింది. అంతలో మేడం కళ్ళు తుడుచుకుంటూ బిందు వైపు చూసింది. బిందు మేడం ఎం చెప్తుందా అని చూసింది. మేడం కళ్ళు తుడుచుకుని బిందు ను చూసి ఇక వెళదాం అంది. బిందు అది ఎక్ష్పెక్త్ చేయలేదు. తను ముందే బాధ లో ఉంది, ఊరికే గెలికితే మల్లి ఇబ్బంది అని అనుకుని బిందు సరే అంది. నలుగురు కార్ ఎక్కారు. మేడం వాళ్ళతోనే ఉంది కానీ, మనసు మాత్రం భరత్ చుట్టే తిరుగుతూ ఉంది. మేడం ఏదోలా ముఖం పెట్టుకుని ఉండడం సిద్దు చూసాడు. మేడం అలాగే కూర్చుని భరత్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. మేడం భరత్ ను ఇంకొంచెం వేడుకుని అడగొచ్చు తప్పయింది రా అని, కానీ జరిగిన దాంట్లో తన తప్పెంత ఉందొ తనకి బాగా తెలుసు అందుకే అలా అడగలేక పోయింది. బాధను మనసులోనే పెట్టుకుని ఉండిపోయింది. ఇంటికి వస్తుండగా మేడం కు అన్ని గుర్తు రాసాగాయి. భరత్ తో తను అన్న మాటలు, కోపంగా తిట్టి పంపించేసిన సంఘటనలు, భరత్ తనతో నగ్నంగా పడుకుని తనేంటో ప్రూవ్ చేసుకున్న సంఘటన అన్ని గుర్తు రాసాగాయి.
ఇంతకు మునుపే, పెళ్ళిలో వాడు కనిపిస్తాడు ఏమో అని ఆశతో ఎదురుచూసి, వాడు కనిపించకపోయే సరికి నిరాశ పడిన మేడం, ఫోన్ లో వాడి మాటలు వినగానే ఇంకా నిరాశ పడిపోయింది. ఇప్పుడేమో జరిగినవి అన్ని గుర్తు రావడం తో, తన బాధ ఇంకా ఎక్కువయిపోయి ముఖం మొత్తం పీలగా అయిపొయింది. బిందు అది గమనిస్తూనే ఉంది. హారిక మేడం చేయి పట్టుకుని ఉంది. మేడం ఈ లోకం లో లేదు అన్నట్లుగా ఉంది.
ఈరోజు నీ దగ్గర పడుకుంటాను, కావాల్సింది చేసుకుని రేపటి నుండి నన్ను నా ఫామిలీ ని వొదిలేయి, ఎందుకు నా వెంట పది టైం వెస్ట్ చేసుకుంటావ్ ? నేనే చెప్తున్నా కదా నీ కోరిక ఏంటో తీర్చేసుకో, తరువాత నన్ను వొదిలేసేయి, నీ కోరికా తీరుతుంది, నా బాధా పోతుంది.....
అని భరత్ తో ఆరోజు రాత్రి అన్న మాటలు గుర్తు వచ్చాయి. అది గుర్తు రాగానే మేడం కంట్లో నీళ్లు తిరిగాయి. వాడిని ఊరికే నేనే నానా మాటలు అన్నా అని మనసులో తనని తానే తిట్టుకుంటూ కళ్ళలో వస్తున్న నీటిని తుడుచుకుంటూ ఉంది. బిందు మేడంను చూసింది. మేడం అలాగే ఏడుస్తూ ఉంది. కాసేపటికి ఇల్లు వచ్చింది. నలుగురు దిగారు. మేడం ఏదో లోకం లో ఉన్నట్లుగా అసలు ఎం పట్టించుకోకుండా కార్ దిగేసి లోపలి వెళ్ళింది.
బిందు సిద్దు ను చూసింది. చూసి లోపలి నడిచింది. లోపల మేడం బెదురూమ్ లో పడుకుని ఉంది. బిందు, దగ్గరికి వెళ్లి తన పక్కన కూర్చుంది. మేడం పై చేయి వేస్తూ ఉంటె, మేడం అటు వైపు తిరిగింది. బిందుకు తను ఇప్పుడు ఎం చేప్పినా వినదు అని అర్ధం అయ్యి, అలాగే మౌనంగా కాసేపు కూర్చుంది. మేడం ఏడుస్తూ అలాగే ఉండిపోయింది.
కాసేపు తరువాత బిందు అక్కడ నుండి లేచి వచ్చింది. సిద్దు ఇంకా ఏడుస్తుందా ? అన్నాడు బిందు హ్మ్మ్ అంటూ కాసేపు వొదిలేయి, థనే మాములు అవుతుంది అని అంది. సిద్దు హ్మ్మ్ అన్నాడు. కాసేపు ఉండి బిందు వెళ్ళిపోయింది. హారిక కూడా వెళ్ళిపోయింది. సిద్దు మేడం బెడ్ రూమ్ లోకి వెళ్లి చూసాడు. మేడం పడుకుని కనిపించింది. దాంతో తలుపు వేసేసి ఆలోచిస్తూ హాల్ లో కూర్చుండి పోయాడు. వాడికి నిజంగా మా అమ్మ మీద కోపమే ఉంటె, అప్పుడు రూమ్ బయట నిలబడి ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు ? అని అనిపించింది. వెంటనే అసలు ఎం అయ్యింది వీడికి అని అనుకుంటూ ఫోన్ తీసుకున్నాడు. భరత్ నెంబర్ ఓపెన్ చేసాడు. డయల్ చేసి చూసాడు. అది రింగ్ అవ్వబోతు ఉండగా వెంటనే ఫోన్ కట్ చేసాడు.
సాయంత్రం అవుతూ ఉండగా బిందు కు ఫోన్ వచ్చింది. చూస్తే హారిక చేస్తూ ఉంది. బిందు ఎత్తగానే అవతల నుండి హారిక కంగారుగా బిందు తో, మేడం కనిపించడం లేదు ఆంటీ అంది. బిందు అర్ధం కానట్లు ఎం మాట్లాడుతున్నావ్ అంది. హారిక మల్లి చెప్తూ ఆంటీ మేడం ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదు అంది. బిందు వెంటనే ఎక్కడికి వెళ్ళింది అంటూ అంతలోనే వాడెక్కడ అంది. హారిక వెతుకుతున్నాడు అని అంది. బిందు అసలు ఏమైంది అంటూ కంగారుగా కార్ కీస్ తీసుకుని బయటకు వచ్చింది ఫోన్ లో మాట్లాడుతూ. హారిక ఉండండి ఆంటీ కాల్ చేస్తా అని పెట్టేసింది. సిద్దు హారికను పిలిచి అక్కడ ఉన్న ఒక పేపర్ ను చూపించాడు. దాంట్లో మేడం భరత్ దగ్గరికి వెళ్లిపోతున్నా అని రాసి ఉంది. అది చూడగానే హారిక సిద్దు ను కంగారు గా చూసింది. సిద్దు దాన్ని చించి డస్ట్ బిన్ లో పడేస్తూ, ఈమెకు మతి పోయింది, నాన్న చూసుంటే ఏమయ్యేది ? అని అనుకుంటూ హారిక ను చూసి బిందు కు చెప్పు అన్నాడు. హారిక సరే సరే అంటూ కాల్ చేసింది. బిందు కు జరిగింది చెప్పగానే, ఎలా వెళ్తుంది అలా ? అంటూ సరే మీరు బస్ స్టాండ్ దగ్గరికి రండి నేను కూడా అక్కడికి వస్తా అని అంటూ పెట్టేసింది.
ముగ్గురు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్లారు. మేడం ఎక్కడుందో అని వెతుకుతూ ఉండగా, అప్పుడే అక్కడ ఏదో గొడవ జరుగుతూ ఉన్నట్లుగా అందరూ మూగబడి ఉండడం కనిపించింది వాళ్లకు. వెంటనే ముగ్గురు, అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఎవ్వరో బైక్ మీద ఒకరు కూర్చుని ఉంటె, మేడం వాడి ముందు నిలబడి కాలర్ పట్టుకుని, నన్ను వొదిలి వెళ్ళకు, నన్ను వొదిలి వెళ్ళకు అని ఏడుస్తూ వాడిని పట్టుకుని ఉండడం కనిపించింది. అంతే సిద్దు హారిక పరుగు పరుగు న వెలుతు, మేడం ను వెనక్కు లాగారు. మేడం ఆ బైక్ మీద కూర్చున్న వాడిని చూస్తూ నన్ను వొదిలి వేళ్ళకు రా ప్లీజ్ అంటూ ఏడుస్తూ ఉంది. సిద్దు మేడం ను చూస్తూ అతను భరత్ కాదు, భరత్ కాదు అని గట్టిగా అంటూ ఉన్నాడు. మేడం కు అది వినపడడం లేదు. అప్పుడే అక్కడకు ఒక సెక్యూరిటీ అధికారి వచ్చాడు. గొడవ ఏంటి అంటూ. అంతలో బిందు కలగచేసుకుంటూ, సిద్దు ను చూసింది తనని తీసుకు వేళ్ళు అన్నట్లుగా. వెంటనే సిద్దు హారిక మేడం ను లాక్కుని వెళ్తూ ఆ బైక్ మీద కూర్చున్న కుర్రాణ్ణి వెళ్ళిపో అన్నట్లు చూసారు. మేడం ఏడుస్తూ భరత్, భరత్ వేళ్ళకు అని అరుస్తూ ఉంది. ఆ సెక్యూరిటీ అధికారి ఏమైంది అని అంటూ ఉంటె బిందు అతనిని చూసి, తను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యింది సార్ అని అంటూ ఏదో చెప్పబోతు ఉంటె, ఒహ్హ్ పిచ్చిదా ? అన్నాడు అంతే బిందు కు వాడిని లాగి పెట్టి కొట్టాలి అని అనిపించింది. కానీ కోపాన్ని అణుచుకుంటూ వాడిని చూసింది. వాడు బిందు ను చూసి చూసుకోవాలి గా ఇలా బయటకు వదిలేస్తే ఎలా అని అన్నాడు. బిందు సారి సార్ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. సెక్యూరిటీ అధికారి గుంపు ఉన్న చోటును క్లియర్ చేస్తూ, ఆ బైక్ మీద కూర్చున్న కుర్రాణ్ణి చూసి బతికి పోయావ్ రా లేదంటే కొరికేసేది అన్నాడు నవ్వుతు.
అదంతా సిద్దు కంటే అర నిమిషం ముందు వచ్చిన భరత్ ఆ గుంపు లోనే నిలబడి చూస్తూ ఉన్నాడు. సిద్దు రాకుంటే వెళ్ళేవాడేమో, అది అలా ఉండగా అప్పుడే పక్కన నిలబడి ఆ సెక్యూరిటీ అధికారి మాటలు వింటున్న ఒక ఆటో వాడు చిన్నగా గొణుక్కున్నాడు. ఆ పట్టుకునేదేదో నన్ను పట్టుకుని ఉండాల్సింది, ఆపిల్ పండులా ఉంది కొరుక్కుని తినేవాడిని అని అన్నాడు. అది భరత్ విన్నాడు. అంతే కోపంగా పిడికిలి బిగించి కొట్టాలని చూసాడు. అప్పుడే అక్కడ సెక్యూరిటీ అధికారి హేయి పొండి ఇక్కడేం చూస్తున్నారు అని అనడం తో ఆ ఆటో కుర్రాడు వెంటనే వెళ్ళిపోయాడు.
భరత్ వాడినే కోపంగా చూస్తూ ఇక్కడ మేడం ను కార్ లో ఎక్కించి తీసుకు వెళ్తుంది చూడడం మరిచిపోయాడు. కానీ అంతలోనే మేడం గుర్తు వచ్చి వెంటనే తిరిగి చూసాడు. కార్ వెళ్ళిపోతూ కనిపించింది. అందులో మేడం పిచ్చి పిచ్చి గా భరత్ భరత్ అంటూ కార్ వెనుక అద్ధం పై చేయి పెట్టి తననే చూస్తూ అరుస్తూ ఉండడం కనిపించింది. అంతే తనేనా అన్నట్లుగా చూసా మల్లి. అంతలో నేను కూడా తనని చూస్తున్నా అని గ్రహించిన మేడం ఇంకా ఎక్కువగా అరుస్తూ, బిందు చూడు, చూడు భరత్, భరత్ అంటూ ఉంది. కానీ అప్పటికే, బైక్ మీద ఉన్న ఆ కుర్రాణ్ణి భరత్ లా ఊహించుకున్న మేడం ను చూసి, తను మల్లి ఏ భరత్ ను చూపిస్తుందో అర్ధం అయ్యి, వాళ్ళు సైలెంట్ అయిపోయారు. సిద్దు హారిక మేడం ను కంట్రోల్ చేయడానికి చూసారు. కానీ అది సాధ్యం అవ్వలేదు. మేడం ఏడుస్తూ గట్టిగా భరత్ భరత్ అంది అద్ధం మీద చేయి పెడుతూ. భరత్ అది చూసినా కూడా ఎం అనలేక పోయాడు. మేడం భరత్ నే చూస్తూ, కళ్ళు మూసుకుంది.
ఏంటి సైలెంట్ అయ్యింది అని మేడం ను చుసిన సిద్దు కు మేడం స్పృహ తప్పింది అని అర్ధం అయ్యింది. మేడం పడిపోతూ ఉంటె నీళ్లు చల్లాడు. లేవలేదు. తట్టి లేపాడు. బిందు తన చేయి పట్టుకుని చూసింది. సిద్దు ఏమైంది అన్నాడు. బిందు అక్కడే ఉన్న తన బాగ్ తీసి కార్ ఆపి తనకు ఇంజక్షన్ చేసింది. మేడం అలాగే పడి ఉంది. బిందు తనని పడుకో బెట్టు అని అనగానే, సిద్దు తన తొడలపై మేడం తల పెట్టి మేడం ను పడుకోబెట్టాడు. హారిక మేడం కాళ్ళను తన తొడలపై వేసుకుంది. బిందు ఇంటికి తీసుకు వెళ్ళింది.
సిద్దు తో మీ నాన్న ఎప్పుడు వస్తా అన్నాడు అని అంది. సిద్దు ఏమో తెలీదు కనుక్కుంటా అని అంటూ ఫోన్ తీసాడు. బిందు ఇక్కడ జరిగినవి చెప్పకు అని అంది. సిద్దు తల ఊపుతూ ఫోన్ చేసాడు. అవతల నుండి సిద్దు నాన్న మాట్లాడుతూ, నేను బయటే తినేసి వస్తా మీరు తినేసి పడుకోండి అని చెప్పి పెట్టేసాడు. అదే విషయం బిందు తో చెప్పాడు. బిందు మేడం ను బెడ్ రూమ్ లో పడుకోబెడుతూ, ఈ విషయం వినీల్ కు తెలియకపోవడమే మంచింది అని అంది. బిందు అక్కడే కూర్చుని మేడం తలను తన వొడిలో పెట్టుకుని చూస్తూ ఉంది. అలా సమయం గడిచింది. బిందు కిచెన్ లోకి వెళ్లి మేడం కోసం ఏదో గంజి తయారు చేస్తుంధీ. అంతలో హారిక లోపలి వస్తు ఆంటీ, ఆంటీ అంది. బిందు ఏమైంది అనగానే హారిక మేడం లేచింది. భరత్ భరత్ అంటూ కలవరిస్తూ ఉంది అని అంది. బిందు వెంటనే లోపలి వెళ్ళింది. మేడం పరిస్థితి చూసి తను పూర్తిగా వీక్ అయిపొయింది అని అర్ధం చేసుకుని, తనకు కాస్త మాత్ర ఇస్తూ, వేసుకో అంది. మేడం మాత్ర ను పడేస్తూ, భరత్ కావాలి అని అంది. మేడం అలా అంటూ ఉంటె ఎం చేయాలో తెలీక ఎలాగోలా పట్టుపట్టి తనతో మాత్ర మింగించి, కాస్త జావా తాగించింది.
రాత్రి అవుతూ ఉండగా సిద్దు నాన్న వచ్చాడు. బిందు ఇంట్లో కంగారుగా ఉండడం చూసి ఏమైంది అన్నాడు. బిందు మేడం కు ఫుల్ జ్వరం వచ్చింది అని చెప్పింది. సిద్దు నాన్న అవునా అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్లి చూసాడు. మేడం పడుకుని ఉంది. చేయి కాలిపోతూ ఉండడం చూసి బిందు తో ఎలా అన్నాడు. బిందు తెలీదు అన్నయ్యా, పెళ్లి లో ఫుడ్ తిన్నాక కళ్ళు తిరుగుతున్నాయి అంది. ఇంటికి వెళ్ళాక కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పా. చూస్తే ఇప్పుడు ఫుల్ ఫీవర్ ఉంది అని అంది. సిద్దు నాన్న అది విని అవునా అంటూ మేడం చేయి పట్టుకుని మేడం ను పిలిచాడు. మేడం పలకలేదు. బిందు వెంటనే తనని రెస్ట్ తీసుకొని అన్నయ్యా అంది. సిద్దు నాన్న సరే అంటూ బయటకు వచ్చాడు.
రాత్రి అవుతూ ఉండగా బిందు ఇంటికి వెళ్ళిపోయింది. సిద్దు నాన్న మేడం కు సేవలు చేస్తూ బెడ్ రూమ్ లో ఉండిపోయాడు. అలా రాత్రి పదకొండు వరకు ఉన్న తరువాత మేడం కు చిన్నగా ఫిట్స్ రావడం మొదలు అయ్యాయి. అంతే సిద్దు నాన్న కంగారు పడిపోయాడు. వెంటనే బిందు కు కాల్ చేసాడు. సిద్దు ను పిలిచాడు. హారిక సిద్దు ఇంట్లోనే ఉండడం తో హారిక కూడా వచ్చింది. బిందు చెప్పినట్లు చేస్తూ తనని మల్లి మాములు చేశారు. అంతలో బిందు వచ్చింది. సిద్దు నాన్న బిందు తో అసలు ఎం జరుగుతూ ఉంది అని అన్నాడు. బిందు తను కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యింది కదా అన్నయ్యా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కంగారు పడకండి అంటూ అప్పటికప్పుడే దగ్గర ఉన్న హాస్పెటల్ లో చేర్పించారు. మేడం స్పృహ లో లేదు. సిద్దు నాన్న మేడం దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. సిద్దు, హారిక బిందు లు బయటకు వచ్చారు. ఒకరినొకరు ఇప్పుడు ఎం చేద్దాం అన్నట్లు చూసారు. సిద్దు వాడికి కాల్ చేసి రమ్మని చెపుదామా అని అన్నాడు. హారిక వింటాడా ? అంది. బిందు ఎందుకు వినడు అంటూ కాల్ చేసింది భరత్ కు.
భరత్ మేడం కు ఇలా జరిగింది అని తెలీక పడుకుని ఉన్నాడు. ఫోన్ సైలెంట్ లో ఉండడం తో రింగ్ కాలేదు. పైగా అర్ద రాత్రి అవ్వడం తో  ఫుల్ నిద్ర లో ఉన్నాడు. బిందు మార్నింగ్ చెపుదాంలే అని అంది. సిద్దు ఒకవేళ వాడు వినకపోతే ? అని అన్నాడు. బిందు వినకపోతే వాడి కర్మ అంది. హారిక మాట్లాడుతూ, ఒకవేళ వినకపోతే మేఘ తో చేయిద్దామా ? అంది. అంతే బిందు కోపంగా హారిక వంక చూసింది. హారిక ఏమైంది అన్నట్లు చూసింది. బిందు ఊరికే ఏవోవో ఆలోచించకు ఇప్పుడు తన అమ్మకు ఇలా అయ్యింది అని తనకు కూడా తెలియాలా ? అని అంది.
సిద్దు సరే పొద్దున్న చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడో అని అన్నాడు. బిందు మేడం ను దూరం నుండి చూస్తూ ఉండిపోయింది...

మేడం భరత్ మల్లి ఏ సిట్యుయేషన్ లో కలుస్తారు అని మీరు ఎక్ష్పెక్త్ చేస్తున్నారు ?
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Like Reply
Ipude hospital ki vachela cheyandi bro papam bro, please upload update fast, waiting
Like Reply
Madam paristhithi Mari Ila kavadam chala badhesindi bro
Nice update vallu Ela kalvadam anedhi maa alochanalakante Mee ratha lo
Choodalani undhi bro
Like Reply
Nice uy bro
Like Reply
Nice update
Like Reply




Users browsing this thread: 6 Guest(s)