08-06-2022, 09:07 PM
Super update bro ❤️? waiting for next 2 updates
Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ? You do not have permission to vote in this poll. |
|||
రాయండి | 281 | 50.36% | |
వొద్దు | 88 | 15.77% | |
మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు | 189 | 33.87% | |
Total | 558 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
Romance సారీ టీచర్..... {Index Available} completed
|
08-06-2022, 09:07 PM
Super update bro ❤️? waiting for next 2 updates
08-06-2022, 09:10 PM
Superb update
08-06-2022, 09:11 PM
ఏంటి బ్రో ఇలా అయ్యింది....మేడం ని అలా చూడలేకపోతున్నాం బ్రో....మరి పిచిది అయ్యే లాగా ఉంది.....దయచేసి అలా చేయకండి బ్రో.....ప్లీస్......
అప్డేట్ కి ధన్యవాదాలు
08-06-2022, 09:13 PM
Yenti bro mind poyyindhi chadivinantha sepu
08-06-2022, 09:45 PM
E 67
పొద్దున్నే కాల్ వస్తుంటే లేచి చూసా. బిందు నుండి కాల్ వస్తుంది. తను ఎందుకు కాల్ చేస్తుంది అని అనుకుంటూ ఆలోచిస్తూనే కాల్ లిఫ్ట్ చేశా. బిందు భరత్ అంది. తను నాతో మాములుగా మాట్లాడి చాలా రోజులే అయ్యింది. నేను హ్మ్మ్ అన్నా. బిందు విషయం చెప్పింది. మేడం నన్నే తలుచుకుంటూ హాస్పిటల్ బెడ్ మీద ఉంది అని. అంతే నాకు కంగారు వచ్చింది. తనకు ఏమైనా అయ్యిందా అని అడిగా. బిందు ఇప్పటికి ఒకే, నువ్వు రాకపోతే అయ్యేలానే ఉంది అని అంది. హాస్పిటల్ అని అడిగా. బిందు వివరాలు చెప్పింది. ఫోన్ పెట్టేసి మేడం ను తలచుకున్నా. నిన్న సాయంత్రం జరిగింది గుర్తు వచ్చింది. తను కార్ లో భరత్ భరత్ అని అరుస్తూ వెళ్లడం గుర్తు వచ్చింది. అది గుర్తు రాగానే అనోసరంగా మేడం ను ఏడిపిస్తున్నా అని అనుకుంటూ మేడం ను చూడడం కోసం బయలుదేరా. వెళ్తున్న నాకు మేడమే గుర్తు రాసాగింది. తనతో జరిగిన విషయాలు అన్ని గుర్తు వస్తూ ఉన్నాయి. అలా తన విషయాలు తలుచుకుంటూ సిటీ కి వచ్చ. వచ్చి ఆటో లో మేడం ఉన్న హాస్పిటల్ దగ్గరకు వెళ్ళా. అప్పుడే అక్కడ మేడం ను నిన్న తప్పుగా చుసిన వాడు కనిపించాడు. ఆటో స్టాండ్ లో నుండి ఆటో తీస్తూ ఉన్నాడు. వాడిని చూడగానే కోపం వచ్చింది వెళ్లి కొడధామ్ అని అనుకుంటూనే, మల్లి ఎందుకులే ఇప్పుడు అని మనసు మార్చుకుని హాస్పిటల్ లోకి వెళ్ళా. అక్కడ మేడం ఎన్నో రూమ్ లో ఉందొ కనుక్కుని లోపలి నడుచుకుంటూ వెళ్ళా. బిందు సిద్దు ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు రూమ్ బయట. నన్ను చూడగానే పలకరించాలా వొద్దా అన్నట్లుగా చూసారు. ఇప్పటికే మేము డైరెక్ట్ గా మాట్లాడుకుని చాలా రోజులు అయ్యింది. సడెన్ గా అలా ఎదురుపడే సరికి ఎలా మాట్లాడాలో నాకు, ఇంకా వాళ్లకు అర్ధం కాలేదు. బిందు అంతలోనే నా దగ్గరికి వస్తూ, లోపల ఉంది వేళ్ళు అన్నట్లుగా చూసింది. నేను కూడా పెద్ద గాప్ తీసుకోకుండా వెంటనే ఆ రూమ్ లోకి వెళ్ళా. అక్కడ మేడం బెడ్ మీద పడుకుని ఉంది. నిద్రపోతుంది అనుకుంటా. నేను తన బెడ్ దగ్గరకు వెళ్ళా. మేడం ముఖం కాస్త పాలిపోయినట్లు కనిపించింది. తన దగ్గరికి వెళ్లి బెడ్ మీద కూర్చుంటూ మేడం ను చూసా. నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. మేడం కు చిన్నగా సారి చెప్తూ తన చేయి పట్టుకున్నా. మేడం నిద్రలో ఉంది. నేను వచ్చినట్లు తెలీదు. నేను తన చేయి పట్టుకుని సారి సారి అంటూ ఏడుస్తూ కూర్చున్నా. మేడం ను అలా చూస్తాను అని అనుకోలేదు నేను. తన చేతిని నా చెంప మీద రాసుకుంటూ తనని ఫీల్ అవుతున్నా. అనోసరంగా ఏడిపించి ఇంత వరకు తెచ్చినందుకు నన్ను నేనే తిట్టుకున్నా. మేడం ను చూస్తూ మనసులోనే క్షమాపణలు చెప్పుకుంటూ ఉన్నా. మేడం ఉలుకు పలుకు లేకుండా ఉంది. నేను తన చేతినే గట్టిగా పట్టుకుని నా ముఖానికి రాసుకుంటూ అలాగే తన పక్కన తల పెట్టి కూర్చున్నా. అంతలో బయట నుండి ఏదో సౌండ్ వచ్చింది. బిందు సిద్దు నాన్న తో మాట్లాడుతూ ఉన్న సౌండ్ అనుకుంట. తను రావడం తో నేను పైకి లేచి కూర్చున్నా. సిద్దు నాన్న లోపలి వచ్చాడు. నన్ను చూసాడు. నేను కూడా చూసా. నా కళ్ళు చూడగానే నేను ఏడ్చాను అని అర్ధం చేసుకున్న సిద్దు నాన్న నా దగ్గరికి వస్తు బాధ పడకు రా మీ అత్త కు ఎం కాదులే అని అన్నాడు. నేను సైలెంట్ అయిపోయా. హారిక అక్కడే జ్యూస్ తీస్తూ ఉండడం కనిపించింది. తను ముందు నుండే అక్కడ ఉంది అన్న విషయం నాకు తెలీదు. హారిక నన్ను చూసింది. నేను కూడా చూసా. ఇద్దరికీ పలకరించుకోవాలనే ఉన్నా కూడా ఏదో అడ్డు వచ్చింది. ముందుగా మాట్లాడడానికి. అందుకే ఇద్దరమూ సైలెంట్ అయిపోయాం. సిద్దు నాన్న కాసేపు మాట్లాడి నువ్వు ఇక్కడే ఉండు భరత్. ఈ సమయం లో నువ్వు ఇక్కడ ఉండడం చాలా ముఖ్యం అన్నాడు. నేను అదేంటి అన్నట్లు చూసా. సిద్దు నాన్న నన్ను చూస్తూ, మీ అత్తకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు గా. ఇష్టమైన వాళ్ళు కష్టం లో పక్కన ఉంటె ఆ కష్టాన్ని దాటడం పెద్ద కష్టం కాదు అని చెప్పాడు. నేను సరే మామయ్యా అని అన్నా. తరువాత సిద్దు నాన్న ఇప్పుడే వస్తాను అని వెళ్ళిపోయాడు ఏదో పని మీద. నేను అక్కడే కూర్చున్నా మేడం దగ్గర. హారిక నన్నే చూస్తూ ఉంది. అంతలో బిందు, సిద్దు లు కూడా లోపలి వచ్చారు. బిందు నేను మేడం దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉండడం చూసింది. అది చూడగానే, ముందే తన మాట విని ఉంటె ఇలా ఏడుస్తూ కూర్చునేవాడివి కాదు కదా అని అంది. నేను వెనక్కు తిరిగి తనని చూసా. బిందు నన్ను చూస్తూ, అసలు ఏంటి నీ ప్రాబ్లెమ్, ఒక్కోసారి ఒక్కోలా ఎందుకు ప్రవర్తిస్తున్నావ్ ? అంది. నేను అర్ధం కానట్లు చూసా. సిద్దు గాడు నా వైపు చూసి, నిన్న మా అమ్మ తో అంత ఇష్టం లేనట్లు మాట్లాడావే ? మరి అంతకుముందు ఎందుకు డోర్ అవతల నిలబడి ఏడుస్తూ ఉన్నావ్ ? అసలు ఏమనుకుంటున్నావ్ ? నువ్వు అన్నాడు. అలా అంటూ నిన్న నేను చూసా నిన్ను బస్ స్టాండ్ లో అన్నాడు. నేను తలెత్త. వాడు చెప్తూ ఆ గుంపు లో నిలబడి ఉన్నావ్, మా అమ్మ అలా పిచ్చి దానిలా ప్రవర్స్తిస్తు ఉండడం కూడా చూసావ్. కానీ తన కోసం ముందుకు రాలేదు. ఎందుకు ? అన్నాడు. నేను తలొంచుకున్నా. సిద్దు గాడు నన్ను చూసి ఆ మాత్రం కూడా ప్రేమ లేదా మా అమ్మ మీద ? అన్నాడు. నేను వాడి వంక చూసా. వాడు మాట్లాడుతూ నిజంగా అంత ప్రేమ లేని వాడివే అయితే ఎందుకు మల్లి డోర్ బయట ఏడుస్తూ నిల్చున్నావ్ ? పాపం తను వాడితో అలా రోడ్ మీద నిలబడి భరత్ భరత్ అంటుంటే జాలి కూడా కలగలేదా నీకు ? అన్నాడు. నేను తల దించుకున్నా. హారిక వస్తూ, నేను కూడా చూసాను, కార్ లో వెళ్తుంటే మేడం అప్పటికే చెప్తూ ఉంది భరత్ అక్కడ ఉన్నాడు అని. నేనే ఎందుకు లే మల్లి మేడం తో అక్కడ ప్రాబ్లెమ్ అవ్వుతుందేమో అని పట్టించుకోలేదు అంటూ నన్ను చూసింది. నేను హారిక ను చూసా. బిందు మాట్లాడుతూ, నిన్న ఫోన్ లో, ఇంకా బస్ స్టాండ్ లో అంత ఇష్టం లేనట్లు ఉన్నావే ? మరి మల్లి ఎందుకు ఇప్పుడు ఇలా ఏడుస్తూ వచ్చి కూర్చున్నావ్ ? నిజంగా నువ్వు ఇక్కడికి రాను అని అన్నా కూడా నేను పెద్ద ఆశ్చర్య పోయే దాన్ని కాదు అంది. నేను తలెత్తి తన వంక చూసా.. తను ఇంకా చెప్తూ నిన్న బస్స్టాండ్ లో అంత జరుగుతున్నా కూడా రాణి వాడివి ఇప్పుడు హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్న తనని చూడడానికి వస్తావ్ అని ఎలా అనుకోమంటావ్ అంది. నేను మౌనంగా వాళ్ళ మాటలు వింటున్నా. సిద్దు గాడు నన్ను చూస్తూ నిజంగా నీకు ఇష్టం లేదా ? మా అమ్మ అంటే చెప్పు అన్నాడు నాకు ఎం చెప్పాలో అర్ధం కాలేదు. ముగ్గురు కలిసి చెప్పు అసలు ఏంటి నీ ప్రాబ్లెమ్ అన్నారు. నేను మౌనంగా తల వంచుకున్నా. అంతలో అక్కడికి నర్స్ వచ్చి మేడం కు ఏదో ఇంజక్షన్ వేసి వెళ్ళిపోయింది. అందరు సైలెంట్ గా ఉన్నారు. నేను ఎలా చెప్పాలో తెలీక ఊరుకుండిపోయా. ముగ్గురు నన్నే చూస్తున్నారు. నేను మేడం వైపు చూసా. మేడం బెడ్ మీద పడుకుని ఉంది. తనని తీక్షణంగా చూసా. అంతలో బిందు కాస్త గట్టిగా, నిన్ను ఏదో అడిగినట్లు ఉన్నాం అని అంది. అంతే వెంటనే వాళ్ళ వైపు చూసా. వాళ్ళు ఏంటో చెప్పు అన్నట్లు చూసారు. నేను తల దించుకుంటూ, చిన్నగా నోరు విప్పా... ఇలా జరుగుతుంది అని ఊహించలేదు.. అస్సలు ఊహించలేదు... తప్పు నాదే, తనతో మాములుగా అయినా ఉండాల్సింది. అనోసరంగా ఇంత దూరం తీసుకొచ్చా.. అంటూ సైలెంట్ అయ్యా. నేను మౌనంగా ఉండి మల్లి మాట్లాడుతూ... మొదట్లో నేను ఎప్పుడూ కూడా తనని ఎలా అనుభవిద్దాం అనే చూసాను కానీ ఎలా ప్రేమించాలో చూడలేదు. కానీ అనుకోకుండా ఎలా పడ్డానో తెలీదు కానీ తనతో చాలా డీప్ గా ప్రేమ లో పడ్డా. ఎంత డీప్ గా అంటే అది మీకూ తెలుసు. నాకు తనంటే ఎంత ప్రేమ ఉన్నా కూడా నా ఫస్ట్ గోల్ మాత్రం తనని అనుభవించడమే అని అనుకునేవాడిని. అందుకే దాని కోసమే ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉండేవాడిని. కానీ అప్పుడే జరిగింది ఆ సంఘటన. ఆరోజు మందు తాగడం వల్లనో, లేక నా స్వభవమ్ వల్లనో తెలీదు. జరిగిపోయింది. తరువాత చాలానే బాధ పడ్డా. కానీ ఎం లాభం ? మేడం గుండె విరిచేసా అప్పటికే. కానీ ఎలాగోలా ఆ పిచ్చి ప్రియురాలు నన్ను మల్లి దగ్గరికి రానిచ్చింది. కానీ అంతలోనే మల్లి ఏదో గొడవ. మీరు అంతా అనుకుంటూ ఉండొచ్చు నేను తనతో మాట్లాడకపోవడానికి కారణం ఆ గొడవ అనో, లేక మేడం తిట్టింది అనో అని. కానీ అవి కాదు. నిజానికి అవి కూడా కాసింత కారణాలు అయినా కూడా అసలయిన కారణం వేరే ఉంది. అది నెల క్రితం మా ఊరిలో జరిగింది. అప్పట్లో మా సుగుణ అత్త చనిపోయింది అని తెలియగానే నేను వాళ్ళింటికి వెళ్ళా. అక్కడ తెలిసింది, తను చనిపోయింది మామయ్య వల్లనే అని. ఆరోజు అత్త ఎవడి తోనో చాటుగా వ్యవహారం నడుపుతుంది అని తెలుసుకున్న మామయ్య అది భరించలేక అత్త ను చంపేశాడంట. అది తెలుసుకోగానే నాకు మేడం గుర్తొచ్చింది. నా పరిస్థితి కూడా ఇదే కదా అని అనిపించింది. అంటే మేడం ను మామయ్య అలా చేస్తాడు అని కాదు కానీ, ఎందుకో ఇలాంటిదే మేడం కు జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి అని అనిపించెధీ. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. అప్పటికి నాకు మేడం తిట్టింది అన్న కోపమ్ పోయి, మల్లి తనతో కలుద్దాం అని అనుకునే వాడిని. కానీ ఈ సంఘఠన చూసాక ఎందుకో తిరిగి కలవాలి అంటే భయం వేసేది. మేడం ను తలుచుకున్న ప్రతి సారి, ఆ ఆలోచనే వచ్చేది. సిద్దు, మేఘా అంటే ఊరుకున్నారు. ఎంతైనా భర్త, భార్య అలా చేస్తే ఎలా ఊరుకుంటాడు అని అనిపించేది. అదే భయం ఎప్పుడూ నా మైండ్ ఆడుతూ ఉండేది. అది గుర్తొచ్చిన ప్రతిసారి, మా విషయం ఏదో ఒకరోజు మామయ్యకు తెలిస్తే, అప్పుడు పరిస్థితి ఏంటి అని అనిపించేది. ఒక భార్య అలా చేసింది అంటే ఏ భర్త ఊరుకుంటాడు ? పైగా ఇదంతా నా ఒక్కడి ఆవేదన ఒక్కటే కాదు. మేడం కూడా ఇదే చెప్పేది. చెప్పి నన్ను అదుపులో పెట్టుకోవాలి అని చూసేది. ఇంకా చెప్పాలంటే నన్ను పంపించే ముందు తను చెప్పిన కారణం కూడా ఇదే. నా కొడుకు కు, కూతురికి చెప్పావ్. ఇక మిగిలింది మా ఆయనే, వెళ్లి చెప్పెయి, ఆయన ద్రుష్టి లో కూడా నన్ను ల** చేసేయి అని బాధగా చెప్పిన విషయం నాకు ఇప్పటికి గుర్తు ఉంది. తనకు తెలుసు మామయ్య కు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేడు అని అందుకే నన్ను పంపించాలని చూసింది. కానీ నేనే మొండోన్నీ, వినలేదు. అందుకే నువ్వు నా శరీరం కోసమే చూస్తున్నావ్ అని చెప్పేసి నాకు కోపం తెప్పించి పంపించింది. నేను అప్పుడు అది అర్ధం చేసుకోక పోయినా కూడా తరువాత వూర్లో జరిగిన సంఘటన చూసాక అర్ధం చేసుకున్నా. ఊర్లో అతను చేసినంత దారుణం మామయ్యా చేయకపోవచ్చు. కానీ మేడం గుండె పగిలేలా ఏదో ఒకటి చేయొచ్చు. ఇప్పటికే నా వళ్ళ ఒకసారి తన గుండె పగిలింది. మల్లి ఇప్పుడు ఇంకోసారి పగలకొట్టేలా చేయలేను. అది కూడా నా వల్ల అంటే కుదరదనే చెప్తాను. అందుకే తనకు కాస్త దూరం ఉండడమే మంచిది అని అనుకున్నా. అందుకే తను మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా నేను మాట్లాడలేదు. కారణం, నాకు తెలుసు. నేను ఒకవేళ తనతో మల్లి కలిస్తే నేను ఎలా ఉంటాను అని. అందుకే మాట్లాడలేదు. తను అన్న దానికి నాకు ఎలాంటి కోపం లేదు. కానీ ఒకవేళ ఇప్పుడు మల్లి కలిస్తే మా వూర్లో జరిగిందే ఇక్కడ కూడా జరగదా అని అంతే. మేడం తో నేను మల్లి కలిసిపోవచ్చు. అది చాలా తేలిక. కానీ మేడం ను పక్కన ఉంచుకుని నేను మాములుగా ఉండడమే చాలా కష్టం. ఎందుకు అంటే నేను మీలా కాదు. నాలో చాలా లోపాలు ఉన్నాయి. అదే నా ప్రాబ్లెమ్. దాన్ని మేడం కు చెప్పినా కూడా తను అర్ధం చేసుకోదు. ఎం కాదులే అంటూ నాతో మల్లి కలిసిపోతుంది కానీ తనకు ఎం తెలుసు ? నేను ఎవరు ఎం చెప్పినా నేను అలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతా అని ? తనకేం తెలుసు నేను సొంతంగా మంచిగా ఆలోచించలేను అని, తనకేం తెలుసు ఆ మూమెంట్ లో నాకేది తోస్తే అదే చేస్తాను అది సరైనద కాదా అని కూడా ఆలోచించను అని, నా హార్మోన్స్ మీద నాకు అస్సలు పట్టె లేదు. అటు వైపు ఎం అనుకుంటున్నారు అని కూడా ఆలోచించను. మొండిగా ముందుకు వెళ్తా. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. అవతల వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా తెలుసుకోకుండా మాట్లాడేస్తాను. ఫిసికల్ రేలషన్ కోసమ్ ఆత్రుత. తట్టుకోవడం కష్టం. ఇన్ని లోపాలు పెట్టుకుని మల్లి మేడం తో కలిసిపోతే, జరిగిందే మల్లి జరగదని నమ్మకం ఏంటి ? నేను మల్లి నా ఆత్రుత తో, ఆలోచించలేని మనస్తత్వం తో మల్లి మేడం తో అలాగే ప్రవర్తించను అని గ్యారెంటీ ఏంటి ? పొరపాటున, నా కర్మ కాలి నేను అతృతతో ఉన్నప్పుడు మామయ్య మమ్మల్ని చూస్తే ? అప్పుడు మా పరిస్థితి ఏంటి ? మేడం పరిస్థితి ఏంటి ? అదంతా ఆలోచించాలి గా ? అందుకే మేడం తో మల్లి కలవకూడదు అని అనుకుంటున్నా అన్నా వాళ్ళు నేను చెప్పేది వింటూ ఉండిపోయారు. అందుకే మేడం తో దూరం గా ఉంటున్నా. ఉంటున్నా కానీ, మేడం అలా భాధ పడుతూ ఉండడం చూడలేక పోతున్నా. అందుకే ఆ ఏడుపు. మేడం ను బస్సు స్టాండ్ లో చూసి వెళ్ళేవాడినే, కానీ అంతలోపే మీరు వచ్చారు. అయినా నాకు తనని అలా బాధపెట్టడం ఇష్టం లేదు. అందుకే నన్ను పూర్తిగా మరిచిపోయేలా చేద్దాం అని నా ప్రయత్నం. మీకు అనిపింకొచ్చు మేడం ను ఇలా బాధపెట్టడం కంటే కలిసిపోవడమే మంచిది కదా అని. కానీ నా వైపు నుండి నేను ఎం అనుకుంటున్నా అంటే, ఇద్దరినీ చూసి మామ బాధపడి మేడం మనసును విరగొట్టే కంటే మేడం నన్ను దూరం చేసుకోవడం పెద్ద విషయమేమి కాదు అని. అందుకే మేడం ఇప్పుడు కాస్త బాధ పడినా కూడా నేను దూరం ఉండాలి అని అనుకుంటున్నా. పడితే నాలుగు రోజులు పడుతుంది. కానీ తరువాత నన్ను మరిచిపోయి హాయిగా ఉంటుంది. అదే అనుకోనిది జరిగితే ? అప్పుడు ఎలా ? జీవితాంతం ఏడుస్తూనే ఉంటుంది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అందుకే మేడం బాధపడుతున్నా ఎం చేయకుండా దూరంగా ఉంటున్నా. మేడం ఏడుస్తున్నా, తనని ఓదార్చలేక పోతున్నా.. నేను ఇదంతా తనకు చెప్పొచ్చు చెప్పి అర్ధం అయ్యేలా చేసి దూరం ఉండొచ్చు. కానీ నా మీద ప్రేమ తో తను ఇవ్వన్నీ పట్టించుకోదు. అందుకే తనకు చెప్పలేక నాలో నేనే బాధపడుతూ ఉన్నా. మేడం ను ఏడిపించడం ఇష్టం లేకున్నా కూడా తప్పడం లేదు అదే జరిగింది అని అన్నా. మొత్తం విన్న ముగ్గురు నా వైపు చూసారు... బిందు ఏదో మాట్లాడడానికి నోరు విప్పింది.. _______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
08-06-2022, 10:01 PM
Nice updates domnic garu
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html శీరిష - బేగం https://xossipy.com/thread-46756.html బ్లాక్ మెయిల్ https://xossipy.com/thread-38805.html
08-06-2022, 10:02 PM
Super update
08-06-2022, 10:04 PM
Nice super update
08-06-2022, 10:09 PM
అప్డేట్ బాగుంది
08-06-2022, 10:12 PM
Wah ! One of the best and emotional update bro,super no words take a bow
08-06-2022, 10:12 PM
(This post was last modified: 08-06-2022, 10:31 PM by Sudharsangandodi. Edited 1 time in total. Edited 1 time in total.)
Super
08-06-2022, 10:28 PM
Meru story chala baga rasthunnaru keep rocking
08-06-2022, 10:38 PM
Emotional update bro......
ఇన్నాళ్లు భరత్ మనసులో అసలు ఏముందో అని అనుకున్న....కానీ చాలా బాగా explain చేశారు బ్రో....భరత్ ఆలోచలని ఇంకా మనసుని..... పెద్ద ఇరకాటం లో పడేసారు బ్రో.....నెక్స్ట్ ఎం జరుగుతుందా అని ఒకటే కుతూహలం ఇక్కడ.... ఏంటో బ్రో మీరు 2 అప్డేట్ లు ఇచ్చిన ఇంకా కావాలని అనిపిస్తుంది....(కొంచం అత్యాశే అనుకోండి) అప్డేట్ కి ధన్యవాదాలు
08-06-2022, 10:44 PM
Super update bro. Evari manusulo emi undho clarify chesthunavu
08-06-2022, 11:12 PM
Superb bro, please continue it, prathi update ke oka suspense pedthunaru bro kastha regular ga update evende this is my honorable request
08-06-2022, 11:16 PM
(This post was last modified: 08-06-2022, 11:17 PM by Santhosh k. Edited 1 time in total. Edited 1 time in total.)
Nice update bro, and thanks for giving this update bro , I'm waiting for next update
08-06-2022, 11:19 PM
Nenu Emi Cheppalenandi
Update Adharagottesaru Aa Justification ki Hats Off. Entha baga Manaspardalalani Pogottaro. Ee Alochaniki Meeru Entha sepu Thesukunnaro ani Mimmalni Takkuva Cheyyalenu. But Thank you for Finding a Excellent and Most Appropriate Justification. Thank you For Such a Wonderful update. .Harsha. |
« Next Oldest | Next Newest »
|