Poll: నా కథల్లో ఏది కొనసాగించాలి అనుకుంటున్నారు?
You do not have permission to vote in this poll.
దూలగాడు
13.85%
9 13.85%
బుతుబంగ్లా
15.38%
10 15.38%
ఖర్కోటకుడు
70.77%
46 70.77%
Total 65 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy WBC { వరల్డ్స్ బెస్ట్ క్రికెటర్ }
నరేశా......

ఎక్కడ ఉన్నావు.......
నీ త్రెడ్ లో...... అప్డేట్ లేదు.....‌‌
సైట్ లో కనపడడం లేదు......
Hope everything is fine
కనీసం నా త్రెడ్ లో నీ అబిప్రాయం అయినా
పెట్టు
అప్డేట్ పెట్టీ 2 రోజులు అయ్యింది...
mm గిరీశం
[+] 1 user Likes Okyes?'s post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Update ivvandi sir booring ga vundi
[+] 1 user Likes vissu0321's post
Like Reply
kadha challa superb ga vundi

waiting for your next update
[+] 1 user Likes raj558's post
Like Reply
Waiting for update
Like Reply
Story intresting ga start aindi
Like Reply
Story end aindi
Like Reply
Story interesting nadustondi,update with more masala narration
[+] 1 user Likes Paty@123's post
Like Reply
(10-12-2019, 11:16 AM)naresh2706 Wrote: Namaskar   అందరికీ నమస్కారం..
నా పేరు నరేష్.. మీలాగే నాకు కూడా కథలు రాయలనిపించి ఇలా వచ్చాను.. కానీ అందరిలా నేను కూడా ఒకే సెక్స్ కథ రాస్తే పాఠకులకు రుచించదు కదా..
అందుకే ఫాంటసీ, sci fi , థ్రిల్లర్ తదితర దరిద్రాలు అన్నీ కలిపి మీ ముందు పడేద్దాం అనుకుంటున్నా..
చూద్దాం.. ఆదివారం అప్డేట్ పెడతాను.

100 ఎలా ఇవ్వాలో తెలియదు ప్లీజ్ చెప్పండి
Like Reply
జాటర్ ఢమాల్....... జంబలహాట్.... సమ్మలోరి కిల్ల... జింతాత జిత .....

అల్లుడా నరేషా. నీ కథ దర్శన భాగ్యం ఇన్నాళ్ళకి కలిగింది. వర్ణించడానికి మాటల్లేవు అని ఊకదంపుడు మాటలంటే ఇంక ‌‌‌‌‌‌.....కి మనకి తేడా ఏటుంటాది సెప్పు. అందుకే పై పదాలు అన్నీ వాడేసాను కథ చదివాక నాకు అనిపించినది వ్యక్తపరచడానికి. 
ఇన్ని కోణాలని mixie లో వేసి గంటన్నర తిప్పేసి అదరగొట్టేస్తున్నావు కదా. ఇలాంటి అవీడయాలు అసలు నీకు ఎలా వస్తాయో మహా మహా scientists లకి ఎప్పటికి అర్థమవ్వదోచ్చ్.  దానికి తోడు గోదారి ఎటకారం కలిపితే ఉంటుంది దాని సామి రంగ. 2GB 1mbps ని ఇలా కూడా వాడచ్చని మహా మహా soft గాళ్ళకి తెలిసి మూర్ఛపోయారు.  ఉచ్చేమిటి ఏది ఆగట్లేదు ఆత్రం తో కాని నీ పనులు నీకుంటాయి కనుక మా అందరికి భాగ్యం పండినప్పుడే అప్పుడేటు వస్తుందని బోర్డు తిప్పేసిన chitfund company చుట్టు చేరిన అప్పులాళ్ళల్లాగా ఎదురుసూస్తున్నాము. 

చెయ్యి చెయ్యి దాటిపోయిందన్నావు మరి నా కూతుళ్ళకి ఢోకా లేదు కదా?  నువ్వే నా పేరు/పరపతి నిలబెడతావని ఎంతగానో దిలాసాగా ఉన్నాను మరి. 
[+] 1 user Likes dippadu's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)