31-05-2022, 01:31 PM
దయచేసి నవీకరించండి
Misc. Erotica వైల్డ్ హౌస్
|
31-05-2022, 01:31 PM
దయచేసి నవీకరించండి
31-05-2022, 03:44 PM
Nice start
31-05-2022, 03:50 PM
ఎపిసోడ్ : 3
రాత్రి భోజన సమయం నాన్న : ఎలా ఉంది కాలేజ్ నేను : బాగుంది నాన్న : క్లాస్ లు అవి బాగా జరిగాయా నేను : హా నాన్న : ఎక్కడ కూర్చున్నావు. అమ్మ : అబ్బబ్బా తిన్నప్పుడు కూడా ఏంటండీ మీ గోల నాన్న అమ్మ వైపు ఎర్రగా చూసాడు...... అమ్మ : ప్రశాంతం గా తిన్నాక అడగొచ్చు కదా అని. నేను : అమ్మ ఆ సుందరరావు ఇలాగే తిన్నప్పుడు అడిగే వాడు ఎమో.... ఎందుకు ఆయన్ని సతాయిస్తావ్.... పాపం అడుగుతుంటే. ***************** రాత్రి పడుకునే సమయం 9:30 అదే నేను కాదు మా పేరెంట్స్ నేను 11:00 వరకు చదివి ఆ తర్వాత పడుకోవాలి. నాన్న : అడ్వాన్స్ ఇవ్వమని ఇచ్చాను... ఇచ్చవా... అమ్మ : హా వెళ్ళా అండి.... ఇంటిగాలోలు (ఓనర్స్) ఎవరు లేరు...ఒక పాప ముసలావిడ మాత్రమే ఉన్నారు.... (మేము ఉన్నది పెంట్ హౌస్ లాంటి ఇంట్లో....మా కింద ఇంట్లో మా ఓనర్స్ ఉంటారు.....) నాన్న : హా మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఎదో షాప్ చుస్కుంటారు అంట.... పొద్దున్నే నేను వెళ్తున్నప్పుడే వాళ్ళు కూడా వెళ్తున్నారు. నేను : అబ్బా ఇక్కడ చదువు కోవాల ఒద్ద నేను మీరు అలా మాట్లాడకండి.... డిస్టర్బ్ గా ఉంది.....(నా కోపాన్ని ఈ రకంగా చూపిస్తా చదువు విషయంలో వాళ్ళ మీద....ఈ okka విషయం లో నన్ను ఏమి అన లేరు).. నాన్న : వాడికి రేపు ఆ రూం సర్దేసి ఇవ్వు... అమ్మ : రేపు మొత్తం క్లీన్ చేస్తా నాన్న ఈ ఒక్క రోజు ఇలా చదువుకో...... నేను : హా సర్లే ఇంక పడుకో కాసేపటికి అమ్మ నాన్న .... గుర్ర్ గుర్ అని గురకలు పెడుతున్నారు..... నేను వాళ్ళ వంక చూసి దీని కంటే మీరు మాట్లాడుకుంటే నే బెటర్ ఎమో అని చెవులు ముస్కొని మరి చదువుకుంటున్న.... *************************
31-05-2022, 04:14 PM
Nice super update
31-05-2022, 05:07 PM
Nice update
31-05-2022, 08:52 PM
ఎపిసోడ్ : 4
************** మరుసటి రోజు పొద్దున్న 4:30 కి అలారమ్ మోగింది మా నాన్న ఫోన్ లో..... తను లేవటానికి కాదు నన్ను లేపటానికి.... కోడి కూడా కుయ్యని ఇలాంటి ఊర్లో ఇంత పొద్దున్నే లేచే పకోడీ గాడ్ని నేనేమో.....ఒరేయ్ సుకొ గా నీకు దండం రా.... అనుకుంటూ బద్దకం గా లేచాను..... లేచాక అర్థం అయింది అయింది ఇంకా ఒక రోజే గా అది కూడా రాత్రే చదివేసం... ఇంకేం ఉంది లే అని మళ్ళ కాస్త కునుకు పాట్లు పడ్డానో లేదో.....రేయ్ ప్రశాంత్ అని చీకట్లో మా నాన్న అరిచాడు...... నేను టింగ్ మని లేచి కూర్చుని హా లేచేస నాన్న అని అన్నాను... కర్మ రా బాబు అని తిట్టుకుంటూ..... అలాగే లేచి మెల్లగా తలుపు తీసుకొని బయటకి వచ్చాను..... మేడ మీద నుంచి చుట్టు పక్కల అంత కన్పిస్తుంది.... ప్రశాంత్ నగర్ మేము ఉంటున్న ఏరియా....ఆహా నిజం గా ఎంత ప్రశాంతం గా ఉంది.... దూర దూరంగా ఇల్లులు.... మధ్య మధ్య లో కాలి గ్రౌండ్ లు చెట్లు... పెద్దగా జన సంచారం లేని ఏరియా....ఆహా పేరు కి తగట్లే ప్రశాంతం గా ఉంది మా కాలనీ కూడా... హ్మ్మ్ ఈ పేరు మనుషుల కి సెట్ అవ్వదు ఎమో లే .....అని ఒళ్ళు విరుచుకుంటూ మా పక్కిల్లు ని చూసా.... ఒరోరే ఎంది రా ఇది ఇట్లా ఉంది అని ముక్కున వెలేస్కున్న...... తెల తెల వారు చీకట్లోనే..... నేను ఆ ఇంటి ని పరిశీలిస్తున్న.....మా ఇంటికి ఆనుకునే ఉంది.... చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ...ఆ గోడ మీద ముళ్ళ ఫెన్సింగ్.... ఇది ఇళ్ల లేక ఏదైనా మిలిటరీ వాళ్ళు ఉండే స్థావరమ అనేట్లు ఉంది.... అబ్బో సీసీ కెమెరా లు కూడా ఉన్నాయి అంటే ఎదో పెద్ద ఆఫీస్ లా ఉంది అనుకొని చూస్తున్నా.... అంతే రేయ్ ప్రశాంత్ అని గావు కేక తో....నా గుండెల్లో గుది బండ పడినట్లు అయింది..... తిరిగి చూస్తే మా నాన్న కరవడానికి రెడీ గా ఉన్న.... మరీ తండ్రి ని అల పోలిస్తే బాగోదు లే.... మీరె అర్థం చేసేస్కొండి.... ************************** పూర్తి గా తెల్లారింది..... నేను రెడీ అయ్యి కాలేజ్ కి వెళ్దాం అని బాక్స్ తీసుకొని అమ్మ కి వెళ్తున్నా అని చెప్పి..... మెట్లు దిగాను.... మెట్లు దిగి ఇక్కడ నా సైకిల్ ఒకటి ఉండాలి కదా ఏమయ్యింది అబ్బా అని అటు ఇటు చూస్తే.... అది కాస్త మెట్ల కింద పెట్టి ఉంది.... ఓహ్ ఇక్కడున్నావా అనుకుంటూ మెల్లగా దూరి కీ లాక్ తీస్తున్నా..... ఒకటి గమనించారా మనల్ని ఎవరైనా చూస్తున్నారు అంటే మనకి ఎలాగోలా తెలిసిపోద్ది.... అలాగే ఆ క్షణం నాకు అన్పించింది.... ఇరుకు గా ఉన్న మెట్లు కింద పక్క గా ఒక కిటికీ లోంచి ఒక వ్యక్తి కిటికి గ్రిల్స్ పట్టుకుని నన్నే చూస్తున్నారు.... నాకు చాలా దగ్గరగా.... అక్కడ ఒకరు ఉన్నారు అని తెలిసి షాక్ లో నేను పైకి లేవగానే.... ధడేల్ మని నా గుండు కి బొక్క పడేలా మెట్టు తగిలింది.....
31-05-2022, 09:11 PM
ప్రస్తుతానికి మీరు రాసే కదా బాగుంది ఇక ముందు ముందు ఎలా ఉంటుందో వేచి చూడాలి
మంచి అప్డేట్ ని అందించినందుకు ధన్యవాదాలు SS.REDDY
31-05-2022, 09:30 PM
ma balyam lo konni scenes gurthosthunnai bhayya
good going.
01-06-2022, 11:58 AM
ఎపిసోడ్ : 5
***************** క్లాస్ లో బెంచ్ మీద తల పెట్టుకొని పడుకున్నాను... మెట్టు తగిలేసరికి తల అంతా దిమ్ము గా అయినట్లు ఉంది.... ఇంక ఎవరూ రాలేదు.... అంత లో రోహిత్ గాడు వచ్చాడు.... రోహిత్ : హాయ్ నేను సగం తెరిచిన కళ్ళ తో వాడిని చూసి హాయ్ అని చెప్పి అలాగే పడుకున్న. రోహిత్ : ఎం అయింది నేను : తల నొప్పి గ ఉంది. రోహిత్ : ఎందుకు ఉంది నేను : తల కి మా ఇంటి దగ్గర మెట్టు తగిలింది. రోహిత్ : ఎందుకు చుస్కోకుండ తగులుకున్నావా. నేను : హా రోహిత్ : అల ఎలా... అంటే ఇంకేదో చూస్తున్నావ్ ఎంటి అది. నేను : ఉఫ్ఫ్!!!!!!! రోహిత్ : చెప్పు చెప్పు ఎం చూసావు నేను : అవును నా పక్కన ఒకరు ఉన్నారు.... సడన్ గా చూసేసరికి భయపడి గుద్దేస్కున్న. రోహిత్ : ఎవరు ఉన్నారు ఇందాకటి నుంచి చూస్తున్నా... ప్రశ్న మీద ప్రశ్న ఆపట్లేదు ఎంటి ఈడు... అయినా ఈడికి ఎందుకు చెప్పాలి అసలే తలనొప్పి తో ఉంటే వీడు ఇంకా తలనొప్పి గా తయారయ్యాడు అని రిప్లై ఇవ్వకుండా అలాగే పడుకున్న... ******************** క్లాస్ స్టార్ట్ అయింది నేను కష్టం గా నే లేచి కూర్చున్న అంత లో ప్రిన్సిపల్ వచ్చాడు.... ఎదో నాలుగు ముక్కలు అవి ఇవి చెప్పి.... ఫ్రంట్ బెంచ్ లో ఉన్న వాళ్ళని వెనక్కి పోమన్నాడు.... బాక్ బెంచ్ లో కోరి కూర్చున్న వాళ్ళని ముందుకు మార్చేశాడు.... ఇంట్రస్ట్ ఉన్నవాడు ఎక్కడైనా చదువుతాడు.... లేని వాడు ఫ్రంట్ బెంచ్ లోనే చదువుతాడు అంట వెళ్ళిపోతూ లాస్ట్ డైలాగ్.... నాకు మాత్రం తలనొప్పి తగ్గే దాకా లాస్ట్ బెంచ్ బెటర్ అని వెళ్లి పడుకున్న.... ******************* రోహిత్ : హాయ్ ఇంకా తగ్గలేదా నేను : నీకు ఇంకో దగర ప్లేస్ దొరకలేదా రోహిత్ : నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే కూర్చుంట. నేను : ఎందుకు రోహిత్ : ఫ్రండ్ ఎట్ ఫస్ట్ సైట్ నేను : అయితే చిన్న హెల్ప్ రోహిత్ : చెప్పు నేను : కాసేపు ఎం మాట్లాడకు రోహిత్ : సరే ఈ రావు బామ్ రాస్కో. ఈడు మంచోడో మెంటలోడో అర్థం కాలేదు.... ఇప్పటి వరకు ఉండి కూడా ఎందుకు ఇవ్వలేదు అని అడిగా. రోహిత్ : సర్ప్రైజ !!!!!! ********************* మధ్యాహ్నం కి తలనొప్పి కాస్త తగ్గినట్లు అనిపించింది..... లంచ్ చేసి రోహిత్ గాడి నోట్స్ చూసి రాస్కుంటున్న..... తర్వాత రెండు కాలి పీరియడ్స్ అంట... సో చాలా మంది గ్రౌండ్ కి పోయారు ఆడుకోటానికి. నేను మాత్రం నోట్స్ పెండింగ్ రాస్తూ కూర్చున్న....నా పక్కన రోహిత్ గాడు మాత్రం వాగుతూనే ఉన్నాడు. రోహిత్ : నీ ఫోన్ నంబర్ చెప్పు నేను : నాకు ఫోన్ లేదు రోహిత్ : ఎందుకు అలా నేను : నాకు అంత ఫ్రీడమ్ రాలేదు. రోహిత్ : నువ్వు డాక్టర్ స్ట్రేంజ్ చూశావా నేను : అంటే రోహిత్ : పోని స్ట్రేంజర్ థింగ్స్ ఫస్ట్ సీజన్ చూశావా నేను : ఇంత స్ట్రేంజ్ గా ఉన్నావ్ ఏంట్రా నువ్ ఎం అంటున్నవో నాకేం అర్ధం కావట్లేదు. రోహిత్ : ఓహ్ నీకు ఫోన్ లేదు కదా ఇవేం తెలీవు లే....Netflix లో వస్తాయి అని కళ్ళు ఎగరేస్తూ చెప్తున్నాడు. రోహిత్ గాడు పాపం చిన్న పిల్లాడి మెంటాలిటీ అని ఆరోజే అర్థం అయింది..... వాడు చూసే కార్టూన్స్ గురించి సీరీస్ ల గురించి ఏవేవో చెప్తూ పోతున్నాడు.... నాకు వాడు వాడి లోకం బాగా నచ్చింది.... రోహిత్ : ప్రశాంత్ నేను : హా రోహిత్ : నువు ఒకటి చెప్పలేదు. నేను : ఎంటి రోహిత్ : అదే నువ్వు ఎవర్నో చూసి భయపడ్డా అన్నావు కదా ఎవరు?????? |
« Next Oldest | Next Newest »
|