30-05-2022, 11:12 AM
ఎపిసోడ్ : 1
అబ్బా నాన్న ఒద్దు నాన్న.....అమ్మా నాన్న అబ్బా ఒద్దు........మా నాన్న నన్ను కొడ్తున్నడు.... నెత్తి మీద కాలేసి.... డొక్క లో తన్నేసి..... బెల్ట్ తో తట్టులు తెలేలా మరీ కొడ్తున్నాడు.... మంచం కోడి పట్టుకుని మా నాన్న తన్నులు ఏడుస్తూ భరిస్తున్నాను.......
నాన్న : నీ కోసం మేం ఇంత లా కష్టపడుతుంటే.... కలర్ టీవీ కావాలా నీకు కలర్ టీవీ.... అయ్యో ఇలా తయారయ్యావు ఏరా లమ్మిడి కొడకా...... అంటూ తల బాదుకుంటూ మరి నన్ను బాడుతున్నడు.
******************
నేను : అబ్బా!! నొప్పి (అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాను)
అమ్మ : ఎందుకు రా నాన్న గురించి తెలిసి కూడా..... అంటూ నా వొంటి మీద గాయలకి అయింటుమెంట్ రాస్తుంది.
నేను వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మ వైపు చూసి నిజం గా నేను మీకే పుట్టానా అమ్మ అని అడిగా...
అమ్మ ఒక్క క్షణం అలా ఉండిపోయి నన్ను అక్కున చేర్చుకుని ఛీ అవేం మాటలు రా....అంది
నేను : మరి లేకపోతే ఏంటి అమ్మ ఇంట్లో కి ఇన్ని సామాన్లు కొన్నారు కదా ఒక టీవీ కొనోచు కదా అని అడిగితే గొడ్డు ను బాధినట్లు (నాకు వెక్కిళ్లు వస్తు ఉండటం వలన మాటలు రాక ఏడుస్తున్నాను).
అమ్మ : నీ చదువు కోసమే కద రా మీ నాన్న వేరే ఊరు ట్రాన్స్ఫర్ పెట్టుకుంది.... నీ కోసం అని ఇంత చేస్తే నువు ఇలా కోరికలు కోరుతున్నావు అని ఆయన బాధ అంతే.
నేను : టీవీ చూసే వాళ్ళు అందరు చదవడం మానేస్తార అమ్మ.
అమ్మ : నన్ను ఎం చేయమంటావ్ రా ఆ సుందరరావు తన కొడుకుని అలాగే పెంచాడు.... అందుకే ఈ రోజు వాళ్ళు మంచి గా సెటిల్ అయ్యారు..... మీ నాన్న కూడా ఆయన అడుగు జాడల్లో నే నడుస్తా అని అనుకున్నారు.... అయినా నీకు టెన్త్ లో ఇంత మంచి మార్కులు వచ్చాయి కదరా దాని వల్లే.... నీకు మంచి కాలేజ్ లో ఫ్రీ సీట్ కూడా వచ్చింది.
ఏదైనా బాధ పంచుకుందాం అనుకుంటే సుందరరావు కొడుకు రిఫ్రెన్స్ చెప్పే అమ్మకి ఎం అర్థమవుతాది నా బాధ..... నేను మౌనం గా తల దించుకుని నా కర్మ ఇంతే అని కన్నీళ్లు కారుస్తూ కూర్చున్నాను.
*******************
రెండు రోజులు తర్వాత
నాన్న : ఒరేయ్ ప్రశాంత్ బయట వాన్ వచ్చింది లోపల ఆ సామాన్లు తీసుకొని రా.....
నాన్న పిలుపు తో అమ్మ నేను ఆల్రెడీ ముందు గా సర్దేసిన సామాన్లు సంచులు అన్ని మోస్తూ వాన్ లోకి ఎక్కించం.... మరో ఇద్దరు మనుషులు సాయం తో మొత్తానికి ఇల్లు కాలి చేసేసం....
వీధి లో సుబ్బారావు : ఏమయ్యా ఇల్లు కాలి చేస్తున్నావా.
నాన్న : అవునయ్య సుబ్బారావు మా వాడికి ఆ ఊర్లో సీట్ వచ్చింది అది మంచి కాలేజ్ అని తెలిసి ఆ ఊరికే ట్రాన్స్ఫర్ పెటేసుకున్నాను.
సుబ్బారావు : ఓహో శుభం నువ్వు అదృష్ట వంతుడు వయ్య ప్రశాంత్.....మీ నాన్న నీ కోసం ఊర్లు కూడా మారుతున్నాడు..... ఎంత పుణ్యం ఉంటే ఇలాంటి తల్లి తండ్రులు దొరుకుతారు అయ్యా......
నాకు సుబ్బారావు గాడి బట్ట తల మీద తపాల ఇచ్చి కోటేయలి అన్పించింది.
డ్రైవర్ : సార్ టైం అవ్తుంది ఎక్కండి
************************