Thread Rating:
  • 9 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ (Completed)
#61
(24-11-2018, 10:08 AM)coolsatti Wrote: చాలా బాగుంది సంజు స్వీటీ ల ప్రేమ కథ

thank you coolsatti garu!

(03-12-2018, 06:51 AM)Naveenrocking Wrote: Brother త్వరగా 2nd part start చేయండి brother
...
I am jst waiting for the update

thank you naveen garu!

(06-12-2018, 10:36 AM)Chinnu56120 Wrote: No words dude chala bagundhi story waiting for next........

thank you chinnu garu!
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
స్వీటీ నేను ఇంటికి చేరుకున్నాము. 


స్వీటీ టీవీ ఆన్ చేసి చేస్తుంది. అమ్మ నాన్న రావటానికి టైం పడుతుంది. నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. స్వీటీ వైపుకి వాలి నెమ్మదిగా స్వీటీ ని సోఫా మీద పడుకోపెట్టి నేను స్వీటీ పైకి ఎక్కాను. స్వీటీ పెదాలకు ముద్దిచ్చాను. స్వీటీ ఈలోగా పక్కనున్న టీవీ రిమోట్ తో టీవీ ఆఫ్ చేసేసింది. 

ఇద్దరం అలాగే ముద్దిచ్చుకొని, నేను స్వీటీ makeout చేసుకున్నాము. స్వీటీ కి చాల ముద్దులిస్తూ మీద దగ్గర పెదాలతో అలా అలా తాకుతూ తనకు దగ్గరయ్యాను. 

స్వీటీకి గట్టిగ పెదాలను వదలకుండా ముద్దిచ్చాను అలాగే. తను ఏదో చెప్పాలనుకుంది కానీ నేను అలాగే ముద్దిచ్చాను. మధ్యలో ఊపిరికోసం పెదాలను వేరుచేసాను

"సంజు...." అంటూ గట్టిగ ఊపిరి తీసుకుంటూ పిలిచింది. 

"ఏంటి స్వీటీ ??"

"ఐస్ క్రీమ్స్ బయటే ఉన్నాయి..... ఫ్రిడ్జ్ లో పెట్టాలి..... "

"ఎం పర్లేదే....." అంటూ ఇద్దరం అలాగే ఒకరికోరం బాగా కౌగిలించుకొని, నేను స్వీటీని అన్ని చోట్ల ముద్దుపెడుతూ తాకను. కొంచెం సేపు అలాగే ఇద్దరం బాగా దగ్గరగా ఉన్నాం. 

ఇద్దరం అలాగే కళ్ళలోకి కళ్ళు పెట్టుకొని అలాగే చేసుకున్నాం. 

"స్వీటీ...."

"ఏంటి సంజు ??"

"ఏంటోనే.......నిన్ను చూసినప్పుడల్లా..... సెక్స్ తప్ప ఎం గుర్తురావట్లేదే....."

స్వీటీ సైలెంట్ గా ఉంది. 

"నాకు కొంచెం గిల్టీ గా ఉందే......"

"గిల్టీ ఎందుకు సంజు ?? మనకు పెళ్లయ్యింది కదా..... నా మీద కాకపోతే ఎవరి మీదుంటాయి నీకా ఫీలింగ్స్ ??"

"అంతే అంటావా ??"

"నిజం చెప్పాలంటే......నువ్వు నన్ను అంత కోరుకుంటున్నందుకు నాకు చాల హ్యాపీ గా ఉంది...."

"ఓ..."

"నువ్వు ఎన్ని సార్లు సెక్స్ చేయమన్న అన్ని సార్లు చేస్తాను...."

"నిజంగా ??"

"యా......నన్ను నువ్వు ఇంతా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు సంజు......"

"థాంక్స్ స్వీటీ....."

స్వీటీ నవ్వింది. నేను కూడా నవ్వి తనకో ముద్దిచ్చాను. 

ఇద్దరం అలాగే ఒకరికొకరం చూసుకున్నాము. 

"ఐ లవ్ యు స్వీటీ....."

"ఐ లవ్ యు సంజు..."

మళ్ళా ఇద్దరిలో చిరు నవ్వు చిగురించింది. 

"అయితే నువ్వు ఆ డ్రెస్సులన్నీ వేసుకుంటావా నాకోసం...."

"యా....."

"నిన్ను అన్ని చోట్ల తాకుతాను..... చిలిపి పనులు చేస్తాను....."

"చెయ్యి...."

"నీ బూబ్స్ మీద ఐస్ క్రీం తినాలనుందే...."

"చంపేస్తాను..."

నేను గట్టిగ నవ్వాను. తను కూడా నవ్వింది. 

స్వీటీ బుగ్గ మీద ఒక ముద్దిచ్చి "చాల క్యూట్ గా ఉన్నవే....."

సిగ్గు పడింది. 

"ఇంత బాగున్నావేంటే సిగ్గు పడుతుంటే...."

ఇంకా బాగా సిగ్గుపడి నవ్వేసింది. 

"రోజు ఇలా సిగ్గుపడే.....చాల బాగున్నావ్.... క్యూట్ గా ...."

తను నవ్వుతు "ఒకే..."

"మరిచిపోయాను....." అంటూ "నా జోబీలో చేయి పెట్టి తీసుకో...." అన్నాను. 

"ఏంటి సంజు ??"

"తీయి చెప్తాను...."

తను నా జోబి లోనుంచి రోజా పూవు తీసి నన్ను చూసి నవ్వింది. 

"నీ కోసమే...."

"థాంక్స్ సంజు....."

"నువ్వుందంగా ఉన్నవో రోజా పువ్వు అందంగా ఉందొ తెలియట్లేదు తెలుసా ??"

"సంజు ఇక ఆపుతావా ??"

"నిజం స్వీటీ...."

"థాంక్స్ సంజు...."

"స్వీటీ..."

"ఏంటి సంజు ??"

"రోజా పువ్వుకి ఎన్ని రేఖలుంటాయో తెలుసా నీకు ??"

"ఎన్నుంటాయి ??"

"40......ఉంటాయంట"

నన్ను విచిత్రంగా చూసింది....

"ఎందుకలా చూస్తున్నావ్ ??"

"ఎందుకలా అడిగావు అని ...."

"ఎందుకంటే నీ పెదాల మీదిప్పుడు అన్ని ముద్దులివ్వబోతున్నాను కాబట్టి...."

"ఇంకో పది ఆడ్ చేసి 50 ఇవ్వు...." అంది. 

"ఇంకో 10 ఆడ్ చేసి 60 ఇస్తాలే...."

"ఇంకో 40 ఆడ్ చేసి 100 ఇవ్వు"

"ఒకే......" అంటూ తన పేదల పై నా పెదాలను పెట్టి జస్ట్ అలా ముద్దిచ్చాను. 

"బాగుందా ??" అని అడిగాను. 

"సంజు ఐస్ క్రీం తిన్నాక ..... ముద్దులిచ్చుకుందాం....."

"ఏంటే నీకు ఐస్ క్రీం అంటే అంతిష్టమా ?? తెగ కలవరిస్తున్నావ్ ??"

"అవును....నాకన్నానా ??"

"అఫ్ కోర్సు"

నేను స్వీటీ కి కితకితాలు పెట్టాను. తను నవ్వుతు "సంజు..... ఆపు....ప్లీస్..... హిహిహి...... హహహహ...." అంటూ నవ్వింది. 

నేను ఆపి "మాటలు బాగా నేర్చావే.... నిన్ను ఇలా కాదు .....నిన్ను ఎం చేయాలంటే...."

"ఎం చేయాలి ??" 

నేను తనకు వెంట వెంటనే ముద్దులిచ్చి అన్నిచోట్లా "ఇలా....."

"ఎం ఆపేశావ్ ??"

"ఇంకా కావాలా ??"

"యా..... "

"అంత నచ్చాయ ??"

"hmmmm.... తీయగా ఉన్నాయి నీ లగే..."

"ఇది ఇంకా తీయగా ఉంటుంది" అని ఒక లిప్ లాక్ ఇచ్చాను. 

"ఎలా ఉంది ఇది ??"

"ఇంకా తీయగా ఉంది....."

"ఇంకోటి కావాలా ??"

"99 బాలన్స్...." అంది. 

తను నేను చూసి నవ్వుకున్నాం. 

అలాగే కొంచెం సేపు గడిపి ఐస్  క్రీమ్స్ రేపు అమ్మ నాన్న వెళ్ళిపోయాక తిందామనుకున్నాము. నాకు ఫోన్ వస్తే నేను వెళ్ళిపోయాను. స్వీటీ ఐస్ క్రీమ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టింది. 

నేను ఫోన్ మాట్లాడి వచ్చేసరికి అలాగే సోఫా మీద పాడుకుండిపోయింది. తనను డిస్టర్బ్ చేయకూడదని. నెమ్మదిగా రూమ్ లోకి వెళ్లి దుప్పట్లు సరి చేసి, బయటకు వచ్చి స్వీటీ ని ఎత్తుకున్నాను. 

తను నిద్రలోనుంచి లేసింది. 

"పడుకో... పడుకో.... నేనే...."

చాల బరువుంది, అయినా సరే చాల కష్టపడి మోసి రూమ్ లోకి తెచ్చి బెడ్ మీద పాడుకోపెట్టాను. హాయిగా అలాగే పడుకొని ఉంది. నుదుటి మీద ఒక ముద్దిచ్చి తనకు దుప్పటి కప్పి రూమ్ లైట్ ఆఫ్ చేసి నెమ్మదిగా డోర్ వేసి బయటకు వచ్చేసి అమ్మ నాన్న కోసం ఎదురుచూశాను. 

టు బి కంటిన్యూడ్.....
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 3 users Like pastispresent's post
Like Reply
#63
Writer garu,
Update supppeerrrr,
Expecting the update very very very very soooooooooon,
Waiting for next update,
ThNks for starting the season-2,
GOod luck for the season-2 SmileSmileSmileSmileSmileSmileSmileSmileSmileSmile
yourock 
Like Reply
#64
హ్మ్మ్.... హ్మ్మ్.... చాలా   చాలా బాగుంది..... ఈ కథను మొదలు పెట్టినందుకు ధన్యవాదాలు.....     ఇద్దరి మధ్య రొమాన్స్ చాలా చాలా బాగుంది....  నెక్స్ట్  ఎపిసోడ్  కోసం వెయిటింగ్ ..... 
Like Reply
#65
స్వీటీ సంజుల మధ్య సంభాషణలు చాలా చిలిపిగా రొమాంటిక్ గా ఉన్నాయి...
-- కూల్ సత్తి 
Like Reply
#66
Welcome back bro e story ni Kuda continue chesthunadhuku big updates isthuundandi..
 Chandra Heart
Like Reply
#67
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

చాల రోజుల తరువాత ఈ కథ అప్డేట్ తో మా ముందుకు వచ్చారు. చాల సంతోషం. ఈ కథ ని కూడా మీ సూపర్ హిట్  కథ "ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ" ల రెగ్యులర్ అప్డేట్స్ తో అలరిస్తారని ఆశిస్తున్నా. అప్డేట్ విషయానికి వస్తే చాల చాల బాగుంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య సంభాషణలు చాల బాగున్నాయ్, రొమాంటిక్ గ ఉన్నాయ్. ఇంకా ఈ జంట ఎలాంటి పనులతో అలరిస్తారా అని వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like Reply
#68
(21-12-2018, 12:06 AM)Vicky845277 Wrote: Writer garu,
Update supppeerrrr,
Expecting the update very very very very soooooooooon,
Waiting for next update,
ThNks for starting the season-2,
GOod luck for the season-2 SmileSmileSmileSmileSmileSmileSmileSmileSmileSmile

(21-12-2018, 01:16 AM)SRohit1045 Wrote: హ్మ్మ్.... హ్మ్మ్.... చాలా   చాలా బాగుంది..... ఈ కథను మొదలు పెట్టినందుకు ధన్యవాదాలు.....     ఇద్దరి మధ్య రొమాన్స్ చాలా చాలా బాగుంది....  నెక్స్ట్  ఎపిసోడ్  కోసం వెయిటింగ్ ..... 

(21-12-2018, 08:06 AM)coolsatti Wrote: స్వీటీ సంజుల మధ్య సంభాషణలు చాలా చిలిపిగా రొమాంటిక్ గా ఉన్నాయి...

(21-12-2018, 09:40 AM)Chandra228 Wrote: Welcome back bro e story ni Kuda continue chesthunadhuku big updates isthuundandi..

(21-12-2018, 11:45 AM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

చాల రోజుల తరువాత ఈ కథ అప్డేట్ తో మా ముందుకు వచ్చారు. చాల సంతోషం. ఈ కథ ని కూడా మీ సూపర్ హిట్  కథ "ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ" ల రెగ్యులర్ అప్డేట్స్ తో అలరిస్తారని ఆశిస్తున్నా. అప్డేట్ విషయానికి వస్తే చాల చాల బాగుంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య సంభాషణలు చాల బాగున్నాయ్, రొమాంటిక్ గ ఉన్నాయ్. ఇంకా ఈ జంట ఎలాంటి పనులతో అలరిస్తారా అని వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=


Andhariki Chala chala chala thanks !! Mee comments chaduvuthunte chala happy ga undhi...
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#69
Abbaa update ichara bro. Continusion kosam 1 month nundi wait chestunna.. Regular ga contine avandi ilane
Like Reply
#70
(21-12-2018, 02:57 PM)SanthuKumar Wrote: Abbaa update ichara bro. Continusion kosam 1 month nundi wait chestunna.. Regular ga contine avandi ilane

Thank you Santhu Kumar garu!

Nenu rendo katha rayatamlo undipoyanandi:

https://xossipy.com/thread-12.html

daily updates cheppalenu kani weekly 2 updates varaku isthanu....
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#71
మరుసటి రోజు అమ్మ నాన్న వెళ్లిపోయారు ఊరికి, స్వీటీ నేను ఫ్లాట్ కి వచ్చాము. అటు నుంచి ఆటే ఇద్దరం షాపింగ్ కి వెళ్లి బట్టలుకొన్నాము. అక్కడే మాల్ లో  లో తినేసి ఇంటికి వచ్చాము. సాయంత్రం అయింది. 


అపార్ట్మెంట్ లోపలికి వచ్చాము. స్వీటీ షాపింగ్ బాగ్స్  తీసుకొని రూమ్ లో పెట్టి హాల్ లోకి వచ్చింది. నేను స్వీటీని చూసి నవ్వాను. తను  చూసి  నవ్వింది. 

ఇద్దరం దగ్గరకు ఓచ్చము. నేను ఒక చేయి తన నడుం పై వేసి, ఇంకో చేయి తన బుగ్గ పైన చేయి వేసి అలా కిందకు నిమిరి మోహంలో చిన్న నవ్వుతో "ఈ రోజు నుంచి మనిద్దరమే ఈ అపార్ట్మెంట్ లో" అన్నాను. 

స్వీటీ కూడా నవ్వి "అవును సంజు......"

"మనకి ఫుల్ ఫ్రీడమ్.....ఈ రోజు నుంచి..... ఎవ్వరు మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు కానీ ఆపేవాళ్లు కానీ లేరు"

స్వీటీ నవ్వి "అవును సంజు....." అంది. 

స్వీటీ నాతో "సరే ఇప్పుడు ఎం చేద్దాం ??" అని అడిగింది. 

"నీకు తెలీదా ఎం చేయాలో ??" అని అడిగాను. 

సిగ్గు పడి తల దించుకుంది. 

"ఎం సిగ్గుపడుతున్నవే....."

"సంజు..... అలా ఎం లేదు...." అంది కానీ తన బుగ్గలు రెండు సిగ్గుతో నిండిపోయాయి.

నేను తన రెండు బుగ్గలు పట్టుకొని "చాల ముద్దుగున్నవే ఇలా సిగ్గుపడుతుంటే" అన్నాను. 

మళ్ళా సిగ్గు పడిపోయింది. 

"అబ్బబ ఎంత సిగ్గో..."

"మరుండద ??"

"నీ కోసం రెండు తెచ్చాను...." అన్నాను. 

"ఎం తెచ్చావ్ సంజు ??"

"రెండు కాదు.....మూడు తెచ్చాను......"

"ఏంటవి ??"  అని చాల క్యూట్ గా అడిగింది. 

"ఒకటి....నీ లగే చాల అందంగా ఉంటుంది.....

నన్నే అలాగే చూస్తుంది. 

"ఏంటో తెలుసా ??"

"ఏంటి ??"

నా జోబీలో నుంచి ఒక రోజా పూవు తీసి తనకిచ్చాను. తను సిగ్గుపడుతూ తీసుకుంది. 

"మరి రెండోది ??"

"రెండోదా ?? hmmmm....." అంటూ తన పెదాలకు జస్ట్ అలా ఒక ముద్దిచ్చాను. 

నన్ను అలాగే చూస్తుంది చిరునవ్వుతో.

"బాగుందా ??"

నెమ్మదిగా అటు ఇటు తల ఊపింది. 

"ఇక మూడొవది..... " అంటూ తనని గట్టిగ కౌగిలించుకున్నాను. 

అలాగే ఇద్దరం కౌగిలించుకున్నాము. 

కౌగిలిలోనే నేను "ఎలా ఉన్నాయి ??" అని అడిగాను. 

"hmmmm.... చాల బాగున్నాయి...." అంది. 

అలాగే ఇద్దరం కౌగిలించుకొని ఉన్నాము. 

"ఐ లవ్ యు స్వీటీ...."

"ఐ లవ్ యు సంజు...."

ఇంకా గట్టిగ కౌగిలించుకున్నాము. చాల హాయిగా అనిపించింది. 

నెమ్మదిగా కౌగిలయ్యాక ఇద్దరం అలాగే దగ్గరగా ఉన్నాము. 

"నేనేమి ఆలోచిస్తున్నానో నువ్వు కూడా అదే ఆలోచిస్తున్నావా ??" అని అడిగాను. 

సిగ్గు పడిదింది. 

నేను వెంటనే తనని ఎత్తి రెండు చేతులతో సైడ్ కి ఎత్తుకున్నాను నా మెడ చుట్టూ చేతులు వేసింది. తనని అలాగే బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్లి మంచం పైన పడేసాను. 

"ఇంత క్యూట్ గా ఉన్నావేంటే..... నువ్వు" అంటూ తన పై ఎక్కాను. 

"సంజు..."

"shhhh.... ఎం మాట్లాడకు" అంటూ తన పేదల పై నా పెదాలను పెట్టి ముద్దిచ్చాను. 

ఇద్దరం ప్రేమతో అలాగే ముద్దిచ్చుకున్నాము. 

నాకు మా ఇద్దరి మధ్య కామం కన్నా ప్రేమ ఎక్కువ కనిపించింది. మైండ్ అంత ప్రేమతో నిండిపోయింది. 

ముడ్డిస్తూనే .... "సంజు..... " అంది. 

కానీ నేను అది పట్టించుకోకుండా తనకి మంచి ప్రేమతో రొమాన్స్ తో ముద్దిచ్చాను. 

"సంజు...." అని మళ్ళా పిలిచింది. 

నేను ముద్దివ్వటం ఆపి "ఏంటే ??" అన్నాను. 

"నీకెంత మంది పిల్లలు కావాలి ??"

"hmmm ??" అని వింతగా చూసాను. 

"చెప్పు...."

"ముందు నువ్వు చెప్పు...."

"నాకొక బుల్లి సంజు కావాలి....."

"అయితే నాకొక చిట్టి స్వీటీ కావాలి...."

ఇద్దరం నవ్వుకున్నాం. 

"అయితే ఇద్దర్ని కందాం ఒక బాబు ఒక పాపా"

"కాదు ఒక బుజ్జి సంజు ఒక చిట్టి స్వీటీ..." అంది

"hmmmm....."

"జీవితం చాల పెద్దది కదా ??" అంది

"యా.....ఇంకా చూడాల్సింది చాలానే ఉంది"

"ఒక రోజు పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యి వాళ్లకి కూడా పెళ్లి చేయాలి....కదా ??"

"దానికి చాల టైం ఉంది"

"hmmmm......"

నేను తన పక్కనే పడుకుని తన వైపు నేను నా వైపు తను చూస్తూ మాట్లాడుకున్నాము. 

"ఇప్పుడెందుకు ??"

"ఏమో సంజు, ఎప్పుడు మనం మాట్లాడుకోలేదు కదా..... తెలుసుకోవాలనిపించింది......"

"hmmmmmm......"

"సంజు......నీవు సెక్స్ చేయాలనీ ఉందా ??"

"నిజం చెప్పాలంటే లేదే.....ఇలాగె నీతో కబుర్లు చెప్తూ ఉండాలని ఉంది....."

"నాకు కూడా సంజు....."

"రా ఇలాగే కౌగిలించుకొని పడుకొని మాట్లాడుకుందాం " అని స్వీటీని దగ్గరకు లాగాను. 

తను నా దగ్గరకి జరిగి నన్ను కౌగిలించుకొని కింద నా కాలు పై కాలు వేసింది. చాల రొమాంటిక్ గా అనిపించింది. నా చేత్తో తన జుట్టుని అలా అలా నిమురుతూ....... 

"ఇంక ??" 

"సంజు.....నాకిలాగే ఉండిపోవాలనుంది...... " అంది

"hmmmm..... నాక్కూడా...."

ఇద్దరం అలాగే మాట్లాడుకుంటూ నిద్రపోయాము. ఎప్పుడు నిద్రపోయామో తెలీదు కానీ ఇద్దరం అలాగే నిద్రపోయాము. 

నాకు మెలుకువ వచ్చింది, టైం చూస్తే రాత్రి 10:30...... స్వీటీని లేపాను. ఇద్దరం ఇంకా డిన్నర్ తినలేదు. 

నేను లేసి హాల్ లో సోఫా మీద కూర్చున్నాను. 

"సంజు ఏమైనా ఆర్డర్ చేస్తావా ఆన్లైన్ లో ??" అంది

"ఒద్దు...." అన్నాను. 

తనకి అర్ధంకాలేదు. 

"అర్ధం కాలేదా ??" అన్నాను. 

లేదు అన్నట్లు తలూపింది. 

"పాద బయటకు వెళ్లి తిందాం....."

"ఈ టైం లోన ??"

"బాగుంటుంది..... చల్లటి గాలి.....ఐస్ క్రీం తిందాం వెళ్లి"

"సంజు నిన్నటి ఐస్ క్రీమ్స్ ఉండిపోయాయి....."

"అయితే ఇంటికొచ్చి మళ్ళా తిందాం"

తను నవ్వి "ఒకే" అంది. 

"షర్ట్ వేసుకో.....జీన్స్...." వేసుకో అన్నాను. 

"బయిటకా ??"

"hmmmm....."

"ఏమో సంజు...."

"దాని పై స్వీటర్ కూడా వేసుకో.....అప్పుడు అంత కవర్ అవుతుంది"

"ఒకే.....నేను చేంజ్ చేసుకొని వస్తాను" అంది. 

స్వీటీ లోపలికి వెళ్లి జీన్స్ టీ షర్ట్ స్వీటర్ వేసుకొని వచ్చింది. స్వీటర్ పల్చగా మంచి డిజైన్ ఉన్నందువల్ల చాల క్యూట్ గా కనిపించింది. 

స్వీటీ బైక్ మీద సైడ్ కి కూర్చోబోయింది. 

నేను తనని ఆపి "అలా సైడ్ కి వద్దు మాములుగా కూర్చో..... నన్ను గట్టిగ కౌగిలించుకో వెనకాల నుంచి" అన్నాను. 

తను వింతగా చూసింది. 

"నేను బ్రేకులు వేస్తూ ఉంటాను......నీకు వెనకాల కూర్చొని ఎంజాయ్ చేయాలనీ లేదా ??" అన్నాను. 

తను నవ్వి "ఒకే....." అంది. 

బైక్ లో నా వెనకాల కూర్చుంది. బైక్ ముందుకి వెళ్ళింది, నన్ను గట్టిగ వెనకాల కౌగిలించుకుంది. రోడ్ ట్రాఫిక్ లేదు కాబట్టి నేను మధ్యమధ్యలో స్పీడ్ బ్రేకర్లు లేకపోయినా కావాలని బ్రేక్స్ వేసి నడిపాను ..... ఇద్దరం చాల ఎంజాయ్ చేస్తూ బైక్ మీద వెళ్ళాము. కావాలని స్లో గానే బైక్ ని నడిపాను. ఇద్దరం బైక్ మీద అలా చల్లటి గాలిలో వెళ్తూ ఉంటె భలే అనిపించింది. 

"సంజు.....ఆపు బైక్" అంది. 

"చూస్తే...... చాట్ బండి...."

నేను సైడ్ కి ఆపి తనని చూసాను. 

"మీకు ఈ పని పూరి పిచ్చి పోదుకదా ??" అన్నాను. 

"లేదు" అని క్యూట్ గా చెప్పింది. 

అక్కడే ఆగి స్వీటీ పని పూరి తినింది, నాకు కూడా ఒక రెండు ముక్కలు పెట్టింది. 

"ఇప్పుడు హ్యాపీనా ??" అని అడిగాను. 

అవును అని తల ఊపింది. 

మళ్ళా బైక్ మీదెక్కి వేరే ఒక ఫేమస్ చోటకి వెళ్ళాము. అక్కడ ఫుల్ రష్ ఉంది. క్యూ లో నిలబడి ఫుడ్ తీసుకొని పక్కన కూర్చొని తినటం స్టార్ట్ చేసాము. ఇద్దరం దోశ ఆర్డర్ చేసాము. స్వీటీ ఏదో వెరైటీగా ఉంటె ఏదో దోస ఆర్డర్ చేసింది. 

"ఎలా ఉంది నీ దోస ??" అని అడిగాను. 

"బాగుంది...." అని...."ఇదిగో ....." అంటూ నాకు వేడి వేడి గా ఉన్న దోస ముక్క తీసి నోట్లో పెట్టింది. 

ఆలా తన చేతులతో ప్రేమతో పెట్టేసరికి చాల బాగా అనిపిచ్చింది. 

"నీదెలా ఉంది ??" అని అడిగింది. 

నేను కూడా తనకి ఒక ముక్క తుంచి నోట్లో పెట్టాను. ఇద్దరం సగం దోశలు మార్చుకొని షేర్ చేసుకొని తిన్నాము. ఐస్ క్రీం కోసం కొంచెం ఖాళీ పెట్టుకున్నాం. 

దోస తినేసి ఇద్దరం కలిసి ఐస్ క్రీం పార్లర్ కి వెళ్ళాము. ఇద్దరం ఒక టేబుల్ లో కూర్చొని ఐస్ క్రీం ఆర్డర్ చేసాము. 

"ఇలా నెలకొకసారైనా చేద్దామే....." అన్నాను. 

"అవును సంజు....."

"చాల బాగున్నావే నువ్వు ఈ రోజు....." అన్నాను. 

"థాంక్స్ సంజు...." అంది

"థాంక్స్ ఒకటేనా " అన్నాను. 

"మరేం కావలి ??" అని అడిగింది. 

"సంజు...."

"ఏంటి ??"

"చూడు ఎంత మందున్నారో....."

నేను పేపర్ నాప్కిన్ తీసి స్వీటీకి ఇచ్చాను. 

తనకర్ధంకాలేదు. 

చేతులతో నాప్కిన్ కి ముద్దుపెట్టమని చెప్పాను. 

తను నాప్కిన్ తీసుకొని ఒక చిన్న ముద్దు పెట్టి నాకిచ్చింది. 

నేను తనని చూస్తే ఆ నాప్కిన్ నా పెదాలకి పెట్టుకున్నాను. 

తను మూసి మూసి నవ్వులు నవ్వింది...నేను కూడా అంతే.....

నేను నా జోబిలోనుంచి పెన్ తీసి హార్ట్ సింబల్ వేసిచ్చాను. 

తను పెన్ తీసుకొని "క్యూట్" అని రాసింది. 

నేను తీసుకొని "జస్ట్ లైక్ యూ" అని రాసాను. 

తను పక్కన "యూ" కొట్టేసి "వి" (we) అని రాసింది. 

నేను "వి" కొట్టేసి "us" అని రాసాను. 

తాను పక్కనే "థాంక్స్ ఇంగ్లీష్ టీచర్" అని రాసింది. 

నేను నవ్వి "వెల్కమ్" అని రాసాను. 

ఈ లోగ ఐస్ క్రీం ఒచ్చింది. ఇద్దరం కలసి ఒక ఐస్ క్రీం సుండే ఆర్డర్ చేసాము. ఇద్దరం షేర్ చేసుకొని ఆ ఐస్ క్రీం తిన్నాము. స్వీటీకి తెలియకుండా నేను ఆ పేపర్ నాప్కిన్ తీసుకొని మా ఇద్దరి న్యాపకం కోసం నా జోబీలో దాచిపెట్టాను. 

తినేసి మళ్ళా బైక్ ఎక్కి ఇద్దరం ఎంజాయ్ చేస్తూ అపార్ట్మెంట్ కి వచ్చేసాము. 

చాల రొమాంటిక్ గా ఫన్ గా అనిపించింది. ఇద్దరం ఇక రాత్రి అయ్యేసరికి ఇందాకటి లాగే స్వీటీ నన్ను కౌగిలించుకొని పడుకుంది కానీ నాకు నిద్ర రాలేదు. నెమ్మదిగా నేను పక్కకు జరిగి, తనకు దుప్పటి కప్పి నేను పక్కన నా ప్లేస్ లో పడుకొని ఆ పేపర్ నాప్కిన్ తీసి దాన్నే చిస్తూ ఇద్దరి మధ్య ఈ రోజు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ గడిపేశాను. 

టు బి కంటిన్యూడ్......
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply
#72
పోయిన సారికన్నా ఈ సరి కొంచెం పెద్ద అప్డేట్ పోస్ట్ చేసాను ...... అప్డేట్ చదివి ఎలా ఉందొ చెప్పండి..... మీ కామెంట్స్ కోసమే వెయిటింగ్..... 
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#73
చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలాబాగుంది చక్కగా ప్రేమ గా అద్భుతమైన కథ శృంగారo లో కొద్దిగా స్వీటీ ఇంకా బయట పడాలని అనుకుంటున్నాము..
 Chandra Heart
Like Reply
#74
అద్భుతంగా ఉంది అప్డేట్
-- కూల్ సత్తి 
Like Reply
#75
Writer garu ,
Update మాత్రం అదిరింది,
Eagerly waiting for next big updates,
Expecting the regular updates SmileSmileSmileSmileSmileSmileSmile
yourock 
[+] 1 user Likes Vicky845277's post
Like Reply
#76
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

చాల చాల బాగున్నాయ్ సంజు-స్వీటీ మధ్య సంభాషణలు. రొమాంటిక్ గ ఉంటూనే ప్రేమ కూడా కనపడేలా వున్నాయ్. పెళ్లి అయినా తరువాత ఒకరినొకరు అర్ధం చేసుకుంటే ఇంత బీటుటిఫుల్ గ లైఫ్ వుంటుందా అని అనిపిస్తోంది. లవ్ చేసి పెళ్లి చేసుకున్నవారు పెళ్లి తరువాత ఎలా వుంటారో తెలియదు కానీ పెళ్లి తరువాత ప్రేమించుకున్నవారు మాత్రం ఇలానే ఉంటారేమో అనేలా స్టోరీ ని నడిపిస్తున్నారు. ఈ జంట ఇంకా ఏవిదంగా అలరిస్తుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like Reply
#77
హ్మ్మ్..... హ్మ్మ్..... సూపర్ గా ఉంది.... నిజంగా పెళ్లి చేసుకుంటే   ఇలాగే .....  Premagaa .... Okari istalaku okaru respect.... Ichhi ... Ardam chesukoni life enjoy chesthu... Happy gaa vundavachchu....       Pelli chusukunte ilage vundalemo... Lekapothe life lo edo miss avtham anipistundi... But real lo not possible ... Story mathram super...
Like Reply
#78
చాలా బాగుంది కథ.. Batchelors ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇంత చక్కగా రాసి. ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా
Like Reply
#79
(25-12-2018, 07:58 AM)Chandra228 Wrote: చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలాబాగుంది చక్కగా ప్రేమ గా అద్భుతమైన కథ శృంగారo లో కొద్దిగా స్వీటీ ఇంకా బయట పడాలని అనుకుంటున్నాము..

baboy enti bro anni saarlu chala ane padhaanni vaadaaru.......wow chusthunte meeku update chala nachinatlundhi....

(25-12-2018, 10:23 AM)coolsatti Wrote: అద్భుతంగా ఉంది అప్డేట్

thank you coolsatti garu!

(25-12-2018, 11:50 AM)Vicky845277 Wrote: Writer garu ,
Update మాత్రం అదిరింది,
Eagerly waiting for next big updates,
Expecting the regular updates SmileSmileSmileSmileSmileSmileSmile

Thanks vicky garu!

(25-12-2018, 12:24 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

చాల చాల బాగున్నాయ్ సంజు-స్వీటీ మధ్య సంభాషణలు. రొమాంటిక్ గ ఉంటూనే ప్రేమ కూడా కనపడేలా వున్నాయ్. పెళ్లి అయినా తరువాత ఒకరినొకరు అర్ధం చేసుకుంటే ఇంత బీటుటిఫుల్ గ లైఫ్ వుంటుందా అని అనిపిస్తోంది. లవ్ చేసి పెళ్లి చేసుకున్నవారు పెళ్లి తరువాత ఎలా వుంటారో తెలియదు కానీ పెళ్లి తరువాత ప్రేమించుకున్నవారు మాత్రం ఇలానే ఉంటారేమో అనేలా స్టోరీ ని నడిపిస్తున్నారు. ఈ జంట ఇంకా ఏవిదంగా అలరిస్తుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=

thank you Vickymaster garu! chala manchi comment pettaaru.....

(25-12-2018, 01:08 PM)SRohit1045 Wrote: హ్మ్మ్..... హ్మ్మ్..... సూపర్ గా ఉంది.... నిజంగా పెళ్లి చేసుకుంటే   ఇలాగే .....  Premagaa .... Okari istalaku okaru respect.... Ichhi ... Ardam chesukoni life enjoy chesthu... Happy gaa vundavachchu....       Pelli chusukunte ilage vundalemo... Lekapothe life lo edo miss avtham anipistundi... But real lo not possible ... Story mathram super...

thank you rohit garu!

(28-12-2018, 12:14 AM)humminghero Wrote: చాలా బాగుంది కథ.. Batchelors ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇంత చక్కగా రాసి. ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా

Thank you humminghero garu! avunandi chala mandhi ilage antunnaru......
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
#80
మరుసటి రోజు:

ఇద్దరం పొద్దున్న లేసి రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళిపోయాము. మధ్యాహ్నం స్వీటీ నాకు "హాయ్" అని మెసేజ్ చేసింది

నేను - Hi

స్వీటీ - Hi

నేను - I have been thinking about you all day

స్వీటీ - Me too

నేను - Wish we are are beside each other right now

స్వీటీ - Hmmmmmm......

నేను - What are you thinking about??

స్వీటీ - About yesterday, You ??

నేను - About you

స్వీటీ - What about me ??

Me- About how beautiful and sexy you are

స్వీటీ - Bad Boy

నేను - Sweet Girl

స్వీటీ -  Blush

నేను -  Heart Heart

--few hours later--

స్వీటీ - Come home early

నేను - Yeah, thinking about it

స్వీటీ - At what time you will come home ??

నేను - 5:30PM

స్వీటీ - Hmmmm.....

నేను - what about you ??

స్వీటీ - 6:30PM

నేను - Oh Why ? banana

స్వీటీ - Work......

నేను - ok... banana

స్వీటీ - I will be as early as possible

నేను - Will be waiting for you.......

ఆలా మా ఇద్దరి మధ్య మెసేజ్ ఎండ్ అయ్యింది. స్వీటీ 6:30 అంది కాబట్టి నేను ఇంట్లో టైం వేస్ట్ అని నేను కూడా 6:00 కి ఇంటికి వెళ్తే సరిపోతుందని అనుకున్నాను. 

రోజంతా ఆఫీస్ లోనే ఉన్నాను కానీ నా ఆలోచనలన్నీ స్వీటీ మీదే. ఎందుకో ఈ రోజు స్వీటీతో బాగా శృంగారం చేయాలనీ అనిపించింది. చాల హాట్ హాట్ ఫీలింగ్స్ కలిగాయి మనసులో. నిన్న శృంగారం లేకపోవటంతోనో ఏమో మరి. 

సాయంత్రం 5 కి స్వీటీ నుంచి మెసేజ్ ఒచ్చింది:

స్వీటీ - started to home ??

నేను - no, you said 6:30, so I may come home at 6

స్వీటీ - start early, I may come home by 5:30

నేను - oh great ..... 

ఫుల్ హ్యాపీ గా ఫీల్ అయ్యాను. వెంటనే ఇంటికి స్టార్ట్ అయ్యాను. ఇంటికి వరకు వచ్చేసాను. అప్పుడే స్వీటీ నుంచి ఇంకో మెసేజ్ ఒచ్చింది:

స్వీటీ - I may not come home early today banana May take up to 8:30PM

ఆ మెసేజ్ చూడాగానే బాగా చిరాకేసింది. ఎంతో ఆశతో ఇంటికి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు మూడు గంటలు ఇంట్లో గడపాలి. ఎలా ఆఫీస్ వెళదామంటే మళ్ళా ఈ ట్రాఫిక్ లో వెళ్ళటం రావటం వేస్ట్. 

ఇక చేసేదేమి లేక స్లో గా బండి స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళటం స్టార్ట్ చేసాను. నాలో ఉషారు పోయి నీరసం వచ్చింది. చాల నిరాశతో నెమ్మదిగా లిఫ్ట్ ఎక్కి అపార్ట్మెంట్ కి వెళ్ళాను. 5:40 అయ్యింది టైం. 

నా కీస్ తీసుకొని అపార్ట్మెంట్ డోర్ తీసాను. చూస్తే లోపల స్వీటీ నా కోసం వెయిట్ చేస్తుంది. 

నేను మా మొదటి రాత్రికి స్వీటీ కోసం తెచ్చిన పల్చని నల్ల చీర, ఎక్సపోసింగా ఉండే జాకెట్ వేసుకొని నా కోసమే వెయిట్ చేస్తుంది. అలా స్వీటీ ని ఒక్కసారిగా చూసేసరికి నాకు ఎక్కడ లేని ఆనందం కలిగింది.  చాల చాల సెక్సీ గా హాట్ గా కనిపించింది. 

"హై సంజు....." అని నవ్వుతు పలకరించింది. 

"8:30 అన్నావ్"

"జస్ట్ సుర్ప్రైస్ ఇద్దామని ఆలా చెప్పాను"

నేను నా బాగ్ పక్కన పెట్టి ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకుండా స్వీటీ దగ్గరకు వెళ్లి తన నడుం పట్టుకొని తనకు దగ్గరగా పెదాలను తీసుకొని వచ్చి తనకో ముద్దిచ్చాను. తన చేతులను నా మీద చుట్టూ పెట్టి ఆ ముద్దులో ఇద్దరం బిజీ అయిపోయాము. చాల రొమాంటిక్ గాను హాట్ గాను అనిపించింది. తన సళ్ళు జాకెట్ పైనుంచి బాగా ఎక్సపోజ్ అయ్యి కనిపిస్తున్నాయి, నా మొడ్డ ఒక్కసారిగా లేసి నిల్చుంది. ఆ క్షణంలో రొమాన్స్ అండ్ హాట్ నెస్ రెండు కలిపి వచ్చాయి. 

"సంజు....."

"ఏంటి స్వీటీ ??"

"రెడీ అయ్యి రా....." అంది 

నేను నవ్వి "ఒకే....." అన్నాను. 

తన నడుముని అలాగే పట్టుకోని వదాలాలనిపించలేదు. 

"నీ కోసం నీకు నచ్చిన వంట చేసాను"

"నువ్వు చేసావా ??"

"యా...."

"నా కోసం ??"

"బాగుంటుందా మరి ??"

నన్ను చేత్తో వెనకాల కొట్టి స్వీటీ "సంజు..... నీ కోసం పొద్దున్న నుంచి కష్టపడి రెండు సార్లు ట్రై చేసి ఫైనల్ గా మూడో సరి చేసాను...."

"ఓ....వావ్......" అంటూ తన బుగ్గలను పట్టుకొని తన ముదితి పై ఒక ముద్దిచ్చి "థాంక్స్....." అన్నాను. 

తన బుగ్గల పై ఉన్న నా చేతులు తన చేతులతో పట్టుకొని "సంజు..... ఈ రోజు చాల బాగున్నావ్ నువ్వు....."

"యా నువ్వు కూడా......స్వీటీ...... చాల చాల సెక్సీగా ఉన్నావ్ తెలుసా ??"

సిగ్గు పడిదింది. 

"భలే ఉంటావే సిగ్గు పడుతుంటే......" అని తనని గట్టిగ కౌగిలించుకోబోయి ఆగిపోయాను. 

అది గమనించి స్వీటీ నన్ను చూసి "ఏమైంది ??" అని అడిగింది. 

నేను జోబీలో నుంచి పువ్వు తీసి తనకిచ్చి "ఐ లవ్ యు స్వీటీ" అన్నాను. 

తను నవ్వి "ఓ పువ్వు నలిగిపోతుందన ??"

"hmmmm..... నీకోసమే తెచ్చాను......"

"చాల అందంగా ఉంది.....సంజు...."

"నీ లాగే......"

మళ్ళా సిగ్గు పడింది. 

"అబ్బా మళ్ళా సిగ్గు...."

"ఆగు నేను పెడతా నీకు ....." అని పువ్వు తీసుకొని తన జుట్టు వెనకాల పెట్టాను. 

"హీటర్ వేసవా ??"

"అంత రెడీ.....నీళ్లు కూడా నింపి పెట్టాను"

"అబ్బో చాల ఫాస్ట్ గా ఉన్నవే....."

మూసి మూసి నవ్వులు నవ్వింది. 

నేను రెడీ అవ్వటానికి రూమ్ లోకి వెళ్తుంటే "సంజు....." అంది.

"మన రూమ్ కాదు..... రెండో రూమ్ లో" అంది. 

నాకర్ధం కాకా తనని వింతగా చూసాను. 

"సంజు..... అర్ధంచేసుకో" అంది. 

"ఓ..... రూమ్ లో ఇంకో సుర్ప్రైస్ ఏమైనా ఉందా ??"

"hmmmmmm..... ఓకే..... ఆలా కూడా అనుకోవచ్చు....."

"ఓకే...." అని నవ్వుతు చెప్పి రెడీ అవ్వటానికి రెండో రూమ్ లోకి వెళ్లాను. 

టు బి కంటిన్యూడ్.......
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)