Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery వలపు రంగులు ( Completed Story )
(16-03-2022, 06:11 AM)twinciteeguy Wrote: excellent update

Thank you for comment Shy Shy
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(16-03-2022, 09:56 AM)raaki Wrote: Super Story

Thank you for comment Shy Shy
Like Reply
(16-03-2022, 11:35 AM)murali1978 Wrote: Excellent update  clps

Thank you for comment clps Shy Shy
Like Reply
(16-03-2022, 12:02 PM)Veerab151 Wrote: Awesome update

Thank you for comment Shy Shy
Like Reply
(16-03-2022, 03:03 PM)kingmahesh9898 Wrote: రవి గారు నేను మీకు అభిమానిని అన్ని అనదీ ఇందుకే రవి సౌజీల మధ్య ఇంకో వ్యక్తి వుండ కూడదు అనుకున్నాము మీరు కూడా అలాగే రాసారు కానీ హా రాసిన విధానము బాగుంది సౌజి ఇచ్చిన మాట నిలబెట్టు కునటే రాసారు

మీ అభిమానానికి సంతోషగా ఉంది.
Thank you for comment  Smile Smile
Like Reply
(16-03-2022, 03:05 PM)Sammoksh Wrote: chala baga rasaru....

Thank you for comment Smile Smile
Like Reply
(16-03-2022, 08:17 PM)Saikarthik Wrote: Update chala bagundi

Thank you for comment
  Smile Smile
Like Reply
(16-03-2022, 09:40 PM)Shaikhsabjan114 Wrote: సూపర్ అప్డేట్ ❤❤❤

Thank you for comment Smile Smile
Like Reply
(16-03-2022, 10:09 PM)BR0304 Wrote: Super update

Thank you for comment Smile
Like Reply
(17-03-2022, 04:56 AM)Pk babu Wrote: Nice explanation

Thank you Smile
Like Reply
(17-03-2022, 07:16 AM)Udaykumar Wrote: Ravi9kumar
Ur analysis good keep going

Thank you Smile Smile
Like Reply
brother update undha erojuu..?
Like Reply
(17-03-2022, 12:18 PM)DasuLucky Wrote: ఇంత ఓపిగ్గా వివరణ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్ బ్రో..  clps  clps Heart

రచయిత కోణంలోని రవిని అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యాను..  Exclamation

ప్లీజ్ కంటిన్యూ.. కీప్ రాకింగ్..  yourock  thanks

Its Ok
Thank you for comment Smile
Like Reply
(17-03-2022, 06:27 AM)kummun Wrote: First of all thank you for taking time to give your analysis....

ఇక నాకు అర్ధమైనంతలో, in the very first touch(i mean hug) గట్టిగా కౌగిలించుకున్నపుడు, అదీ ఇంటి గుమ్మం బయటే, చీరపై నుండే గుద్ద చీలికలో వేలు పెట్టి పొడవడం అంటే నాకు గుడ్డి ఎద్దు చేలో పడి మేసినట్టుగానే అనిపించింది. రవి సౌజీని కలిసింది కొన్నిసార్లు మాత్రమే. ఒకసారి జాబ్ సెలెక్ట్ అయ్యావని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం, రెండో మీటింగులో బావా అని పిలవడం. పెద్ద చనువు ఏమి లేదు(ఎంత తన గురించి తెలిసినా). 

Anyway, i respect and value your analysis... Thank you Smile

Thank you
Like Reply
(17-03-2022, 05:01 PM)Chandra228 Wrote: సౌజన్య ని ఎక్కేసాడు బాగుంది 2 పూకులు ఆరు దెంగుళ్ళు గా సాగుతుంది

Thank you for comment Smile Smile
Like Reply
(17-03-2022, 08:14 PM)vissu0321 Wrote: Mee explanation gagundi sir

Thank you
Like Reply
(17-03-2022, 10:25 PM)Bvgr8 Wrote: Nice update

Thank you for comment
Like Reply
(17-03-2022, 10:28 PM)yekalavyass Wrote: rachayitha garu, nenu 1st March ne express chesaru. Psychological gaa, dabbu ledani niradarimpabadi maradalni pogottukunna vadiki moju  padda dabbunna high profile ladies neetho naaku sobhanam kavalani vasthe sisalayina magavadu vadulukodu. Adi universal concept. Meeru adi follow avutharani voohincha. Naa vooha thappu ayina, result nenuuhinchinde. Thanq.

మీరు ఇదివరకే పెట్టిన కామెంట్ చదివాను. ఇప్పటి కామెంట్ కూడా చదివాను. మీరు అన్నది అర్ధమైంది.
Thank you for comment Smile Smile
Like Reply
ఇప్పటిదాకా చదివిన వారికి కూడా నా దన్యవాదాలు thanks
[+] 2 users Like Ravi9kumar's post
Like Reply
Update 13.1


మరుసటి రోజు నేను నిద్రమేల్కొని కళ్ళుతెరిచే సమయానికి సౌజన్య పద్దతిగా చీరకట్టుకొని అద్దం ముందు కూర్చొని  జడ వేసుకుంటూ ఉంది. బహుశా ఆఫీసు కి వెళ్ళడానికి సిద్దామవుతూ ఉంది అనుకుంటా. నేను నిద్రలేవడం చూసి నాతో “Good Morning బావ !” అని తియ్యని గొంతుతో ఉదయాన్నే wish చేసింది. తన అందమైన మొహాన్ని అద్దం లో చూస్తూ తనకు తిరిగి “Very GoodMorning సౌజి , ఎక్కడకి ఇంత పొద్దున్నే రెఢీ అవుతున్నావ్?” అని wish చేశాను.


నా ప్రశ్నకి బదులుగా నాతో “ఈ రోజు ఆఫీసు లో నాకు ఇంపార్టంట్ మీటింగ్ ఉంది అందుకే ఇంత త్వరగా రెఢీ అవుతున్నా ” అని చెప్పి మరలా నాతో “ఈ రోజు నువ్వు జాయిన్ అవ్వాలిగా . త్వరగా లేచి రెఢీ అవ్వు బావ. టిఫిన్ చేసి ఇద్దరం ఆఫీసు కి పోదాం” అని అంటే నేను మంచం మీద కూర్చొని తనతో “ఇద్దరం కలసి పోదామా ,అంటే ఒక కారులోనా ? అది కుదరదుగా” అని అడిగితే సౌజి నాతో  “ఆ ఆమాత్రం నాకు తెలియదా,  ఇద్దరం కలసి అంటే ఒకేసారి అని...... ఒకే కారులో అని కాదు . నీకోసం క్యాబ్ బుక్ చేశా. నువ్వు రెఢీ అయ్యేలోపు క్యాబ్ వచ్చేస్తుంది” అని చెప్పి ఆ గదినుంచి బయటకు వెళ్ళింది.

ఇక నేను కూడా మంచం దిగి స్నానం చేసి వేరే బట్టలు తేకపోవడంతో రాత్రి వేసుకున్న బట్టలే వేసుకున్నాను.ఆ తరువాత నేరుగా హాల్లోకి వెళ్ళేటప్పటికి మా ఇద్దరికోసం సౌజన్య టిఫిన్ చేసి రెఢీ గా ఉంచింది. నేను టిఫిన్ తింటూ ఉంటే సౌజి నాతో  “నీ మెయిల్ కి జాయినింగ్ లెటర్ పంపాను. దాన్ని ప్రింట్ తీసుకొని నీ certificates ని కూడా తీసుకొని marketing  మేనేజర్ అయిన సరితకి ఇవ్వు. తానే మిగిలిన ఫార్మాలిటీస్ చూసుకొని నీ టేబల్ చూపిస్తుంది” అని చెప్పింది. అప్పుడు నేను  “సరే సౌజి, certificates అన్నీ నా బ్యాగ్ లో ఉన్నాయ్. ఆ బ్యాగ్ స్వర్ణ ఇంట్లో ఉంది. నేను వెళ్ళి వాటిని తీసుకొని బట్టలు మార్చుకొని సరిగ్గా ఆఫీస్ టైమ్ కి వెళ్తాను” అని చెప్పి టిఫిన్ తినడం పూర్తి చేశాను. ఇద్దరం టిఫిన్ తినేసి సౌజి తన కారు లో ఆఫీసు కి , నేను సౌజి బుక్ చేసిన క్యాబ్ లో స్వర్ణ ఇంటికి వెళ్ళాను.

స్వర్ణ ఇంటికి వెళ్లిన నేను నా బట్టల బ్యాగ్ తీసుకొని ఒకేసారి నిన్న నా కోసం చూసుకున్న రెంట్ హౌస్ కి వెళ్దామని అనిపించింది. నేను నా బ్యాగ్ తీసుకొని రెంట్ హౌస్ కి వెళ్తున్నా అని స్వర్ణ కి కాల్ చేసి చెప్పి తన ఇంటినుంచి బయలుదేరాను. స్వర్ణ ఇంటినుంచి బయలుదేరిన నేను నేరుగా మాదవి గారి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగించాను.

కాలింగ్ బెల్ మోగడంతో ఇంటి బయటకి ఒక ఆయన వచ్చారు. నన్ను చూసి నాతో ఎవరు నువ్వు అని అడిగిన ఆయన తో నేను “నాపేరు రవి అండి . మీ ఇంటికి అద్దెకి వచ్చాను. నిన్న వచ్చి అడ్వాన్స్ ఇచ్చి, ఈ రోజు ఇంటిలో చేరుతా అని చెప్పాను” అని ఆయనతో అంటే ఆయన నాతో “ఓ మాదవి చెప్పిన రవి అనే అబ్బాయివి నువ్వేనా .... నేను ఈ ఇంటి ఓనర్ ని బాబు” అని అంటూ ఆ ఇంటి మెయిన్ గేట్ తీశారు.

ఆయన మెయిన్ గేట్ తీస్తూ ఉండగా ఆ ఇంటి లోపల నుంచి మాదవి గారు బయటకి వచ్చి నన్ను చూసి సన్నని నవ్వుతో నాతో “చెప్పినట్టే ఈ రోజే  వచ్చావే  రవి !” అని నాతో అంటూ మళ్ళీ ఆ పక్కనున్న ఆయనతో “ ఏవండీ , నేను చెప్పిన ఆ లక్కీ పర్సన్ రవి ఇతనే” అని ఆయనకి పరిచయం చేసి మరలా నాతో “ ఆ రవి , ఈయన మా ఆయన . అంటే నా శ్రీవారు . పేరు శ్రీనాధ్” అని మాదవి గారి భర్త ని పరిచయం చేసింది.

అప్పుడు నేను శ్రీనాధ్ గారిని Wish  చేసి వాళ్ళతో “ఈ రోజు నేను జాబ్ లో First day అండీ. అందుకే నా బ్యాగ్ ఇంట్లో పెట్టి సాయంత్రం మిగిలిన పనులు చేద్దాం అని నేరుగా ఇక్కడకి వచ్చాను. మీరు ఆ ఇంటి తాళం ఇస్తే త్వరగా అందులో  నా బ్యాగ్ పెట్టి ఆఫీసు కి వెళ్తాను” అని చెప్పాను.

నేను First day అని అనడంతో మాదవి గారు “అలాగే రవి ఇప్పుడే వెళ్ళి తాళం తెస్తా” అని లోపలకి వెళ్ళి నేను ఉండబోయే ఇంటి తాళం తెచ్చి ఇచ్చింది. ఆ తాళం తీసుకొని వెళ్ళి ఆ ఇంటిలో నా బ్యాగ్ పెట్టాను. మళ్ళీ ఆ ఇంటికి తాళం వేసి ఆ తాళం నా దగ్గరే పెట్టుకొని వాళ్ళదగ్గరకి వచ్చి “ఇక నేను వెళ్తానండి” అని చెపితే , నాతో శ్రీనాధ్ గారు “ అండీ అని అవసరం లేదు రవి, అంకుల్ అని పిలవచ్చు” అని చెప్పారు. ఆ వెంటనే మాదవి గారు కూడా “ ఆవును రవి , ఆంటీ అని పిలువచ్చు” అని అంటే నేను “సరే ఆంటీ ఇక నేను బయలుదేరుతాను” అని మెయిన్ గేట్ తీస్తుంటే మాదవి ఆంటీ నాతో “ ఈవెనింగ్ ఎప్పుడు వస్తావో ? అలాగే నీ ఆఫీసు టైమింగ్స్ చెప్పు రవి” అని అడిగిండి.

అప్పడు నేను “ సరిగ్గా తెలియదు ఆంటీ , మార్నింగ్ 9 కి ఆఫీసు అన్నారు మరి ఈవెనింగ్ ఎప్పుడో చెప్పలేదు. బహుశా సాయంత్రం 5 గం దాకా ఏమో. టైమింగ్స్ ఏమిటో కనుక్కొని చెపుతా ఆంటీ ”  అని చెప్పి అక్కడ నుంచి మళ్ళీ క్యాబ్ లో SS GROUPS మెయిన్ ఆఫీసు కీ బయలుదేరాను. 

ఆఫీసు లోకి వెళ్లిన నేను నేరుగా నా జాయినింగ్ లెటర్ తీసుకొని సరిత మేడమ్ ఛాంబర్ లోకి వెళ్లబోతున్నాను. అలా వెళ్తున్న  నన్ను సరిత మేడమ్ తన ఛాంబర్లో కాకుండా ,మామూలుగా ఎంప్లాయిస్ వర్క్ చేసే ఇంకో ఛాంబర్ లో నికిత పక్కనే కూర్చొని నన్ను పిలిచింది.

ఆమె పిలుపు విని ఆమె దగ్గరకి వెళ్ళాను. మొన్నటి లాగే ఇద్దరు చీరలు కట్టుకొని ఉన్నారు. నేను రావడం గమనించిన నికిత నన్నే చూస్తూ నవ్వుతూ ఉంది. నికిత అందమైన నవ్వును చూస్తూ అక్కడకి వెళ్లి సరిత మేడమ్ చేతికి నా జాయినింగ్ లెటర్ ఇచ్చాను. నేను ఇచ్చిన లెటర్ చూసిన సరిత మేడమ్ నాతో “ So , మొత్తానికి జాయిన్ అవుతున్నావా ! ముందు కూర్చో ” అని ఆమె పక్కనున్న ఒక చైర్ చూపించింది. ఆ చైర్ లో కూర్చొని సరిత మేడమ్ తో  “ఆవును మేడమ్” అని అంటే తను

 “ఎంటబ్బా.... మళ్ళీ మేడమ్ మేడమ్ అంటూ .... నన్ను మేడమ్ అని పిలవడం సౌజన్య మేడమ్ వింటే ఇక అంతే. Just call mi సరిత

సరే ప్రయత్నిస్తా ..... కానీ మీరేంటి మీ ఛాంబర్ లో ఉండకుండా ఇక్కడ ఉన్నారు” అని అడిగా . అందుకు సరిత నాతో
ఏదో నా కింద ఓ వంద మంది ఉన్నట్టు , వాళ్ళ మీద నేను మేనేజర్ లా కనిపిస్తున్నాన ?
మన కంపెనీలో మెయిన్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఇప్పటిదాకా ఇద్దరమే ఉన్నాం అందులో ఒకరు నేను ఇక ఇంకొకరు నికిత. ఇక మిగిలిన వాళ్ళు Field వర్క్ లో బయట తిరుగుతూ ఉంటారు ఆఫీస్ వర్క్ లో మేమిద్దరమే. అందుకే నికిత నేను ఇక్కడే ఉంటూ మా పని చేసుకుంటూ ఉంటాం” అని చెప్పింది.

ఆ తరువాత నేను “ఇంత పెద్ద కంపెనీలో మరీ ఇద్దరేనా !” అని ఆశ్చర్యం గా అడిగా. అందుకు సరిత నాతో  “అవును ఇద్దరే. ఇప్పుడు నువ్వు కూడా వచ్చావుగా ..... అయినా ఇంత పెద్ద కంపెనీ లో ఇద్దరే అంటే ఆశ్చర్యమే ..... కానీ మా గురించి మేము చెప్పుకోకూడదు ..... ఇద్దరమే ఉన్నామంటే మా టాలెంట్ ఏమిటో అర్ధం చేసుకో” అని అనింది. 

అది విన్న నేను అదీ నిజమేలే” అని సరిత కి చెప్పి నికిత వైపు చూసా. అప్పటిదాకా నన్ను చూస్తున్న నికిత తన పక్కనే ఉన్న  సరితతో “ చూశావా అక్క , మేడమ్ అని అనకు అని చెప్పావో లేదో అలా అనడం మానేశాడు . చెపితే వినే రకమే !” అని అనింది. అప్పుడు సరిత “అవునే నిక్కి” అని నాతో “ఇక ఇదే కంటిన్యూ చెయ్ రవి. మన ముగ్గురం ఇక నుంచి ఒక టీం” అని నా జాయినింగ్ లెటర్ తీసుకొని తన ఛాంబర్ లోకి వెళ్ళింది. నేను ఆమెతో వెళ్తుంటే నన్ను నికిత దగ్గరే ఉండమని చెప్పి తను వెళ్ళింది.

ఇక నేను ఇందాక కూర్చున్న కుర్చీలో కూర్చొని నికితతో మాట్లాడదామ వద్దా అని ఆలోచిస్తూ ఉన్నా. అటు సరిత తన ఛాంబర్ లోకి వెళ్ళగానే నికిత ఒక్క సారిగా నాతో మాట్లాడుతూ “ హమ్మా ..... సరితక్క వెళ్ళింది . ఇదిగో రవి , సరితక్కని అన్నట్టు నన్నుగాని మేడమ్ గీడమ్ అని అన్నవో బాగుండదు. నేను నీ కన్నా వన్ year మాత్రమే చిన్న”అని అనింది.
అప్పడు నేను “నా కన్నా నువ్వు చిన్న అని నీకేలా తెలుసు?” అని అడిగితే నికిత నాతో “నిన్న అడ్వాన్స్ అడగడానికి వచ్చావుగా అప్పుడు నీ Bio-data మొత్తం చూసా. అందులో నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. హా ఇంకో విషయం , నీకు సరితక్కి కేవలం రెండు నెలలే తేడా. అంటే సరితక్క నీ కన్నా రెండు నెలలు పెద్దది. అందుకే నువ్వు మేడమ్ అని అంటే  ఫీల్ అయ్యింది ” అని క్లియర్ గా చెప్పింది. తన మాటలు విని ఒక నవ్వు నవ్వాను . మళ్ళీ తానే నాతో “ఇదిగో ఇందాక ‘నువ్వు’ అన్నావుగా ఇక అదే కంటిన్యూ చేస్తే better” అని చెపితే నేను “ఒకే నికిత” అని చెప్పాను.

ఆ తరువాత నేను నికితతో “ నాకో హెల్ప్ చెయ్యాలి నికిత” అని అంటే తను “చెప్పు ఏ హెల్ప్ ?” అని అడిగిండి. అప్పుడు నేను “ నాకు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఇది వరకు ఎలాంటి experience లేదు. అందుకని నువ్వు ఏమి అనుకోకుండా వర్క్ లో ఏమయినా డౌట్స్ ఉంటే చెపుతావ?” అని request చేశాను. అందుకు నికిత “ ఒక విషయం చెప్పు , నీకు నేను తప్ప వేరే దిక్కు ఉందా ? కచ్చితంగా నీకు డౌట్ వస్తే నేనే క్లారిఫై చెయ్యాలి. నిజమా కాదా” అని అడిగిండి.

నిజమే నికిత చెప్పింది నిజమే. అదే విషయం తనతో చెపుతూ “అవును , నువ్వు చెప్పింది నిజమే” అని అంటే తను  “మరి నీకు కాకుండా ఇంకా ఎవరికి హెల్ప్ చేస్తా చెప్పు రవి . ఎలాంటి బయం పెట్టుకోకు నన్ను నమ్ము” అని నాకు భరోసా ఇచ్చింది. నికిత ఇచ్చిన భరోసా తో నా మనసు కొంచెం తేలికపడి గమ్ముగా అక్కడే కూర్చున్నా.

నేను ఏమి అట్లాడకపోయేసేరికి నికిత మళ్ళీ నాతో “అలా మాట్లాడకుండా ఉండక పోతే ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా” అని అంటే నేను కొద్దిగా సిగ్గుపడుతూ “ఎం మాట్లాడాలి ? ” అని అన్నాను. అందుకు నాతో నికిత “అమ్మాయిలతో మాట్లాడటం తెలియదా” అని అంటే నేను “అంటే అమ్మాయిలతో మాట్లాడాలి అంటే నాకు కొంచె బిడియం” అని అన్నాను. అందుకు నికిత నవ్వుతూ “బిడియమ ? లేక సిగ్గా ?” అని అడిగింది. దానికి సమాదానంగా నేను “నిజం చెప్పాలంటే సిగ్గు అందుకే పెద్దగా మాట్లాడలేను” అని సమాధానం చెప్పాను.

నా మాటలకి నికిత నాతో “ఇక అలా ఉండటం నీ వల్ల కాదులే , ఎందుకంటే నిన్ను మాట్లాడిస్తూ ఉంటాగా” చక్కగా ముద్దుగా చెప్పింది. ముద్దుగా అనిపిస్తున్న నికిత మొహాన్నే చూస్తూ తన కళ్ళకి ఉన్న కాటుక చూస్తూ ఉన్నాను. అలా చూస్తున్న నాతో

ఇందాకానుంచి నా మొహాన్ని చూస్తూనే ఉన్నావ్ ఎందుకో ?

ఏమి లేదు ఏదో ఉత్తినే చూస్తున్నా

ఉత్తినే చూడకపోతే ఎలా ఉన్నానో చెప్పొచ్చుగా

ఆ .... ఏమన్నావ్ ?

అదే బాబు నా మొహం ఎలాఉంది అని ......

అంటే ?

అబ్బా..... మట్టి బుర్ర .... నేను అందంగా ఉన్నాన లేదా అని

నికిత అడిగితే నేను చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఉండగా అప్పుడే సరిగ్గా సరిత మా దగ్గరకి వచ్చింది. తను రావడం గమనించి నా సమాధానం చెప్పలేదు. నికిత కూడా సరిత ముందు ఏమి ప్రస్తావించలేదు.
 
అక్కడకి వచ్చిన సరిత ఒక కొన్ని పాపర్స్ ని నా ముందు పెట్టి నా బుజం మీద చెయ్యి వేసి నా పక్కనే నిలబడి నాతో “వీటి మీద సైన్ పెట్టురవి” అని ఆ పేపర్స్ నే చూస్తూ ఉంది. ఒక సొంత అక్క నాకు ఉంటే నా సంతోషాన్ని , బాదని తనతో ఎలా అయితే చెప్పుకుంటానో అలాంటి భావన నాకు సరిత ని మొదటి సారి చూడగానే కలిగింది. నా అక్కే నా వెనుక నిలబడి నీ జీవితాన్ని మొదలుపెట్టు అన్నట్టుగా సరిత నా వెనుక నిలబడి ఉంది. 

అలాంటి ఒక ఫీలింగ్ తో ఆ పాపర్స్ మీద నా సంతకం చేశాను. నేను సంతకం చేశాక సరిత నాతో “Welcome to SS Groups” అని నాకు  షేక్హ్యాండ్ ఇచ్చింది. నేను కూర్చున్న కుర్చీలో నుంచి పైకి లేచి తనకు నేనూ షేక్హ్యాండ్ ఇచ్చి థాంక్స్ చెప్పాను.

అలా నా మొట్టమొదటి ఉద్యోగంలో నా  మొదటి రోజు ప్రారంభం అయింది. . సంతకం పెట్టిన తరువాత సరిత అక్కడే ఉన్న నికితతో “రవికి మన కంపెనీ యొక్క  previous ప్రొజెక్ట్స్ లకి సంబందించిన కొన్నిటిని మాడెల్ గా ఇవ్వు నికిత. వాటిలో ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చెయ్యి” అని చెప్పింది. అందుకు నికిత ఎంతో సంతోషంతో “అలాగే అక్క , నేను చూసుకుంటా” అని చెప్పింది. ఆ తరువాత సరిత నాతో “నికిత పక్కనే నీ టేబల్. నీకు ఏ డౌట్స్ ఉన్నా నికిత ని అడుగు . తను చెపుతుంది. అప్పటికీ క్లియర్ కాకపోతే నేను చెపుతా” అని నాకు చెప్పి

 మళ్ళీ నాతోనే “ఆ రోజు నీ ఇంటర్వ్యూ లో నువ్వు ఇచ్చిన ప్రెసెంటేషన్ నేను విన్నాను రవి . చాల బాగుంది. నాకు తెలిసి నీకు ఈ డిపార్ట్మెంట్ లో పెద్దగా డౌట్స్ రావు. వచ్చినా నికితా ఉందిలే.    హా ... ఇంకో విషయం , ఒక మూడు రోజులలో ఆరోజు నువ్వు ప్రెసెంటేషన్ ఇచ్చిన ప్రొజెక్టే మన దగ్గరకి వస్తుంది. అంతలోపు నికిత చెప్పే బేసిక్స్ ఆన్ని తెలుసుకో” అని నాకు చెప్పి నన్ను వెళ్ళి నికిత పక్కన ఉన్న చైర్ లో కూర్చోమనింది.  

నేను వెళ్ళి నికిత పక్కన కూర్చున్నాను. ఇక నికిత కొన్ని ఫైల్స్ నా ముందు పెట్టి మరికొన్నిటిని నా ముందు ఉన్న pc లో చూసపిస్తూ నాకు కావాల్సిన బేసిక్స్ ఆన్ని explain చేస్తూ ఉంది. చాలా ఏకాగ్రతతో తను చెప్పే ప్రతి విషయం వింటూ కొన్ని ముక్యమైన విషయాలు రాసుకుంటూ ఉన్నాను.

నేను శ్రద్దగా వినడం చూసి సరిత తన పని తాను చేసుకుంటూ ఉంది. ఇందాక నేను అందంగా ఉన్నాన లేదా చెప్పమని అడిగిన నికిత , ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏమి లేకుండా పూర్తి ఏకాగ్రతతో నేను చేయాల్సిన పనిని వివరిస్తూ ఉంది. మా పక్కనే ఉన్న సరిత కొద్ది సేపటికి మేము ఉన్న ఛాంబర్ లో నుంచి తన ఛాంబర్ లోకి వెళ్ళింది.

చాల సేపటినుంచి నికిత నాతో మాట్లాడటం వలన తను నాతో “ఇక ఈ రోజుకి ఇవి చాలు రవి , మనం వెళ్ళి కాఫీ తాగుదామ” అని అడిగింది. నాకు కాఫీ పెద్దగా అలవాటులేకపోయిన తను పిలవడంతో మోహమాటంగా వెళ్ళాను. అక్కడ మేమిద్దరం కాఫీ తాగుతుంటే నికిత నాతో

ఇప్పుడు చెప్పు రవి

దేనిగురించి ?

అదే ఇందాక నేను అందంగా  ఉన్నానా ?  అని అడిగాగా ఆ విషయం గురించి

“నా అభిప్రాయంతో ఎం పని ?”

ఏ నువ్వు చెప్పలేనంత వికారంగా ఉన్నాన

సారీ అలా అనలేదు నికిత . హా .... నిజంగా నువ్వు అందంగా ఉంటావ్. ఏదో ఆర్టిఫీషియల్ అందం  మాత్రం కాదు. చక్కని ముఖం . చూస్తూనే ఉండాలని అనిపించే ఆ నవ్వు. ఆ నవ్వుకు మరింత అందాన్ని తెచ్చే నీ చక్కని పళ్ల వరుస . ముక్యంగా కల్మషం లేని నీ ముఖాన్ని చూస్తూనే ఉండాలని అనిపిస్తూ ఉంటుంది

అబ్బో చాల గమనించావే ..... అందంగా ఉన్నాన లేన , అనేగా చెప్పమంది.  మరి ఇంతలా చెప్పాలా” అని సిగ్గుపడుతూ ఉంది.

అలా సిగ్గు పడటం తో తన బుగ్గలు ఎరుపెక్కాయి. ఆ సిగ్గులో తన అందం పెరుగుతూ ఉండటం గమనిస్తూ ఉన్న నాతో “ నిన్నొ విషయం ఆడగతా దాచకుండా సూటిగా సమాదానం చెప్పు రవి” అని అడిగితే నేను

అడుగు నికిత”అని చిన్నగా కాఫీ తాగుతూ ఉన్నా. అప్పుడు తను నాతో “నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ?
అని అడిగిన వెంటనే ఎవరో అక్కడకి వచ్చి నికితని CEO అర్జెంట్ గా పిలుస్తున్నారు  అని చెప్పడంతో తను నాతో “నేను వచ్చాక నీ సమాదానం చెప్పు” అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది.

నికిత వెళ్లిన  వెంటనే అక్కడికి  సరిత వచ్చి ఒక కప్పులో కాఫీ తీసుకొని నా పక్కకి వచ్చీ నిలబడి నాతో

ఎటుపోయింది ఆ వాగుడుకాయ

ఎవరి గురించి మాట్లాడుతున్నావ్?

ఇంకెవరు నికిత , రోజూ నాతో వాగుతూనే ఉంటుంది. నాతోనే కాఫీ తాగుతుంది. కానీ కొత్త పరిచయాలతో కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటూ ఉంది

లేదూ తను అలాంటి అమ్మాయి కాదు

మరి ?

చాల మంచిది , తన మాటలలో నిజాలు ఉంటాయి

హా .... దానితో మాట్లాడుతుంటే అసలు టైమ్ తెలియదు . అల్లరి పిల్ల” అని చిత్రంగా చెప్పింది. అందుకు నేను
అల్లరి పిల్లఅని ఆశ్చర్యంగా అడిగితే సరిత నాతో “ హా .... ఆఫీసు లో చాల డిసెంట్ గా ఉంటుందిగా అదే రూమ్ కి వెళితే .... అమ్మో తన ఆటలు , పాటలు చాల అల్లరి” అని సమాదానం ఇచ్చింది. అప్పుడు నేను

అలా కనిపించదే .... అవును మీ ఇద్దరూ ఒకే రూమ్ లో ఉంటారా?

హా .... ఒక six months” మరి మీ ఆయన “ఓ నాకు పెళ్ళయిన సంగత తెలుసా” అని ఆశ్చర్యంగా అడిగిండి. అందుకు నేను “అది కాలికి మెట్టెలు ఉన్నాయిగా అవి చూసి అడిగా” అని చెపితే తను నాతో “ఒకే , ఆయన స్టేట్స్ కి వెళ్ళాడు . తను అక్కడే జాబ్ చేస్తున్నాడు.... తొందరలోనే ఆయన ఇక్కడికే వచ్చేసి ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తా అన్నాడు. అప్పటిదాకా ఒక్కదాన్నే ఉండాలంటే బోర్ కొట్టి ఇలా జాబ్ చేస్తూ ఉన్నా” అని చెప్పింది.

మళ్ళీ నాతో “ఇందాక నికిత అడిగిన ప్రశ్నకి సమాదానం చెప్పలేదే

ఏ ప్రశ్న

అదే నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగిండి గా

అదీ ....” అని చెప్పాలా వద్దా అని సతమత మౌతుంటే సరిత నాతో “ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ .... అంత  మంది ఉన్నారా?” అని అంటే వెంటనే నేను “నాకు ఫ్రెండ్స్ ఏ లేరు ఇక గర్ల్ఫ్రెండ్ కూడాన

తను అడిగిండి నీ ఫ్రెండ్స్ లో అమ్మాయిలు ఉన్నారా లేరా అని కాదు

మరి

హుం .... నువ్వు ఏ అమ్మాయిని అయిన ప్రేమించావ ? లేదా ప్రేమిస్తూ ఉన్నావా అని

పరిచయం అయి ఒక రోజు కూడా కాలేదు అప్పుడే నా ప్రేమ గురించి అడుగుతున్నావే

పోనీ ఒక నెల ఆగి అప్పుడు ఆడగమంటావ

అదికాదు సరిత

ఎదికాదు ..... ఎన్ని రోజుల పరిచయం అని కాదు రవి, ఎంత గా దగ్గరయ్యారు అనే చానువుతో అడుగుతున్నా

నువ్వు అడుగుతున్నావా ?

ఏ నేను అడిగితే తప్పా ..... ఒకే నికిత తరపున నేను అడుగుతున్నా .... అలాగే నాకూ తెలుసుకోవాలని అనిపించి అడుగుతున్నా...... ఇక చెపుతావ

చెప్పాలో వద్దో తెలియటంలేదు

అంటే ఎవరో ఉన్నారు ... ఒక అమ్మాయిని ప్రేమిస్తే కళ్ళలో సంతోషం ఉండాలి కదా కానీ నీ కళ్ళలో బాద ఉంది. నీకు చెప్పాలని అనిపిస్తేనే చెప్పు బలవంతం ఏమీ లేదు రవీ ” అని చెప్పింది.

అప్పడు నేను “అవును సరిత సంవత్సరం క్రితం నేను ఒక అమ్మాయి తో ప్రేమలో ఉన్నాను. ప్రేమ అంటే ఏదో సరదా కోసం కాదు. తనతో జీవితాంతం కలసి జీవించాలని అనుకున్నా. చాల నిజాయితీగా ప్రేమించా . కానీ నా ఆశ నెరవేరలేదు. తనకి వేరే ఒకరితో పెళ్ళయింది. ఇప్పుడు ఒక బిడ్డకి తల్లి

I am Sorry రవి

Its  ok సరిత. అయినా ఆ అమ్మాయి గురించి దాదాపుగా మర్చిపోతున్నా, కాకపోతే కొన్ని జ్ఞాపకాలు మిగిలి ఉన్నాయి . ఇక నేను వెళ్తాను” అని నా సిస్టమ్ దగ్గరకి వెళ్ళాను.

రవి అక్కడ నుంచి వెళ్లిన తరువాత అదే రూమ్ లో ఉన్న మరో డోర్ వెనుక నిల్చొని రవి చెప్పే మాటలను నికిత వింటూ ఉంది. రవి వెళ్ళాక కూడా అక్కడే ఉండిపోయింది. నికిత అక్కడ ఉందని తెలిసి తనని పిలుస్తూ “రవి వెళ్ళాడు గా ఇక రావచ్చు నిక్కి” అని పిలిచింది. దగ్గరకి వచ్చిన నికిత తో సరిత మాట్లాడుతూ “ అంతా విన్నావుగా నికిత .... నీ ప్రశ్న కి సమాధానం దొరికింది గా” అని అడిగిండి.  అందుకు నికిత “రవిని చూస్తే అలా కనిపించడుగా అక్క కానీ తన మనసులో బాద ఉంది ఇలాంటి సమయంలో తన జీవితంలోకి నేను వస్తా అని అడిగితే తను ఏమైనా తప్పుగా అనుకుంటే

అంటే నిర్ణయించుకున్నావా నికిత

హా గట్టిగా నిర్ణయయించుకున్నా” అని చెప్పి అక్కద నుంచి వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి సరితతో “థాంక్స్ అక్క . రవి చెప్పే సమాధానం నేను వినలేక నిన్ను అడగమని చెప్పి కావాలనే CEO పిలిచారని అబద్దం చెప్పించా చాల చాల థాంక్స్ ” అని అక్కడ నుంచి తన సిస్టమ్ దగ్గరకి వెళ్ళి రవి పక్కన కూర్చుంది. నికిత నిర్ణయాన్ని వినిన సరిత కొంత సేపు అక్కడే ఉండి ఆలోచిస్తూ అక్కడ నుంచి  తన పర్సనల్ ఛాంబర్ లోకి వెళ్ళింది. 

అప్పటిదాకా నికిత explain చేసిన విషయాలు ప్రయత్నిస్తూ రవి తన పనిలో నిమాగ్నమయ్యాడు. మద్యానం ఆఫీసు కాంటిన్ లోనే భోజనం చేసిన రవి మళ్ళీ మద్యానం కూడా నికిత ఇచ్చిన ఆ కంపెనీ previous ప్రొజెక్ట్స్ లో రెండిటినీ పూర్తిగా చదివి తను చేయాల్సిన పనిని దాదాపుగా చేర్చుకున్నాడు.
Like Reply




Users browsing this thread: 4 Guest(s)