Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నమస్కారం
#1
ఓం శ్రీ మహాగణాధిపతయే నమ:
ఓం శ్రీ గజాననాయ నమ:
ఓం శ్రీ సరస్వత్యై నమ:
ఓం శ్రీ మాత్రే నమ:
మిత్రులారా........ఇది వేరొకరి వెబ్సైటు నాకు తెలిసిన కొంత జాతక జ్ఞానంతో అవసరంలో ఉన్న వారికి, కేవలం అవసరం లో ఉన్నవారికి నాకు తెలిసిన ఈ జాతకాల జ్ఞానాన్ని అనుసరించి ఫలితాన్ని చెబుదాం అనుకుంటున్నాను. 
అది కూడా జాతకాన్ని బట్టి అవసరం ఉన్న వారికే....
ఎందుకంటే ప్రణయ్ గారి తప్పు చెయ్యక తప్పలేదు లో ఒక మహానుభావుడు వేరొకరికి సలహా ఇచ్చాడు. అలాంటి సలహాకు 2002+ ప్రాంతంలో నేను మొహం వాచిపొయ్యాను. 
ఆ సమయంలోనే wrong భీజం వేశారు. అది ఇప్పుడు వట వృక్షం అయ్యి కూర్చుంది. అందుకే నాకు తెలిసి నిజంగా కష్టంలో ఉన్న వారికి మాత్రమే, అంటే జాతక పత్రిక చూసి ఆ తరువాత నిజంగా వీరికి అవసరం ఉన్నదని అనిపిస్తే చెబుదాం. అర్ధం చేసుకోండి.

DEV గారి లాంటి విజ్ఞులు అనేక మంది ఉన్నారు. వారెవరయినా కొనసాగిస్తే సంతోషమే...........ప్రస్తుతానికి నాకు తెలిసిన విశేషాన్ని మీతో పంచుకుంటాను.

సర్వేజనా సుఖినో భవంతు-ఒక్కడు తప్ప.
నాకంటూ ఎవ్వరూ లేరండి. 
ఉన్నది ఒక్క ముసలి తల్లి, ఒక మతిలేని మేన కోడలు., నేనంటే పడని తమ్ముడు. నన్ను నడిపించే ఆ భగవంతుడూ తప్ప. 

ఓం శ్రీ మాత్రే నమ:
[+] 2 users Like kamal kishan's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ధర్మేచ అర్ధేచ కామేచ 
మోక్షేచ అని పలికించి
నాతి చరితవ్యహా: అని కూడా అన్నారు కదా?!
మోక్షంలో కూడా ఆమెతో కలిసి ఉండాలా?
మోక్షం అంటే?
దేనికి మోక్షం 
దేని నుండి మోక్షం? ముక్తి? 
దేని నుండి విముక్తి?
మరి చతుర్విధ పురుషార్ధాలతో ముక్తి దొరుకుతుందా?!  
ఇక్కడ ధర్మం ఏమిటి?

యోగ రూపుడైన పరమేశ్వరుడు ధర్మాన్ని పాటించాలనుకున్నాడు.
అప్పుడు ధర్మమే ఆయన వాహనం అయ్యింది. తానే కోరుకుని స్వామికి వాహనం అయ్యింది.
అంటే స్వామి సదా ధర్మాన్ని అధిరోహించి ఉంటాడు.
ఇక ధర్మాన్ని ఆయన ఎలా అధిరోహించాడు? అంత గొప్పవాడా? అన్న మీమాంస వస్తుంది కదా?
అవును ఆయన ధర్మం కంటే గొప్పవాడు ఎలా?
సత్యము ధర్మము కంటే గొప్పది, శాశ్వతమైనది. 
ఆతడే సత్య స్వరూపుడు కావున ధర్మమూ కన్నా ఆయన గొప్పవాడు.
[+] 1 user Likes kamal kishan's post
Like Reply
#3
Name:Venkatarao
DOB:05/03/1981
Time:After noon 1 nunchi 2 lopala
Place:ongole

Guruvu garu naaku okkosari anni untaayi, okkosari emi lenattu untundhi.
Yeppudu manasu tension ga untundhi.manasu prasantham ga undali ante emi cheyali guruvu garu marilu naa jatakam ela undo cheppandi plz
Like Reply
#4
(11-03-2021, 08:43 PM)Venki180 Wrote: Name:Venkatarao
DOB:05/03/1981
Time:After noon 1 nunchi 2 lopala
Place:ongole

Guruvu garu naaku okkosari anni untaayi, okkosari emi lenattu untundhi.
Yeppudu manasu tension ga untundhi.manasu prasantham ga undali ante emi cheyali guruvu garu marilu naa jatakam ela undo cheppandi plz

Date of Birth : 05/03/1981 
Time of birth : 13 గంటల నుండీ 14 గంటల మధ్య.
ఒంగోలు.
Like Reply
#5
(14-03-2021, 11:35 PM)kamal kishan Wrote: Date of Birth : 05/03/1981 
Time of birth : 13 గంటల నుండీ 14 గంటల మధ్య.
ఒంగోలు.

Avunu guruvu garu
Like Reply
#6
(15-03-2021, 02:26 PM)Venki180 Wrote: Avunu guruvu garu

ఓం శ్రీ మాత్రే నమ:
కష్టాలు ఉన్నాయండీ..... కొన్ని combinations మీ జాతకంలో కష్టాలనీ సుఖాలనీ సమానంగా కలిపిస్తున్నాయి.
కొంచెం పని వత్తిడి వల్ల పూర్తిగా చెప్పలేకపోయాను. ఒక్కరోజు టైం ఇవ్వండి చూసి చెబుతాను.
Like Reply
#7
Sare guruvu garu
Like Reply
#8
(11-03-2021, 08:43 PM)Venki180 Wrote: Name:Venkatarao
DOB:05/03/1981
Time:After noon 1 nunchi 2 lopala
Place:ongole

Guruvu garu naaku okkosari anni untaayi, okkosari emi lenattu untundhi.
Yeppudu manasu tension ga untundhi.manasu prasantham ga undali ante emi cheyali guruvu garu marilu naa jatakam ela undo cheppandi plz

ఓం శ్రీ మాత్రే నమ:
ఓం శ్రీ మహా సరస్వత్యై నమః 
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః 
5 మర్చి, 1981 13 గంటల నుండి 14 గంటల మధ్య. 
సమయం 13 గంటల 30 నిముషాలు తీసుకోవడం జరిగింది. 
ధనిష్ఠ 4వ పాదము సుమారు 11 గంటలకు మొదలుగా 2.39 సాయంత్రం వరకూ ఉన్నది.
రౌద్రీ నామసంవత్సర మాఘ కృష్ణ చతుర్దశి గురువారం 
ధనిష్టా నక్షత్రం 4 పాదం, కుంభరాశి
వీరికి అదృష్ట రత్నము వజ్రం 
అదృష్ట దినములు : ఉత్తర, పశ్చిమములు.
లగ్నం : మిథునం అధిపతి బుధుడు 
ఈ లగ్నానికి కేంద్ర స్థానములు మిథునం, కన్య, ధనుస్సు, మీనం 
ఆపొక్లబములు : మిథునం, తుల, కుంభము 
ఈ ఉదహరించిన స్థానాలూ వాటి అధిపతులు ఈ జాతకంలో మేలు చేస్తారు.
లగ్నాధిపతి బుధుడు కేతువుతో కూడి అష్టమంలో ఉన్నాడు. 
లగ్నాధిపతి అష్టమంలో ఇంటికి దూరంలో నివసించవలసి ఉంటుంది. పూర్వుల ఆస్తి చేతికి రాగానే అమ్మేసుకోవడం మంచిది. రావడం కూడా కష్టం.
మానసిక బాధలవల్ల ఎక్కువ ఏజ్ లా కనిపిస్తారు.
రవి/సూర్యుడు 9వ స్థానంలో ఉండటం వల్ల తండ్రికి మేలు జరగదు. అలాగే కుజుడు, చంద్రుడు, శుక్రుడూ అస్తంగత్వం పొందారు. దీనివల్ల తండ్రికి ప్రమాదం, తండ్రి ఆస్తి నష్టం ఉంటాయి. చంద్రుని వల్ల కుటుంబ శాంతి కొరవడింది. 
17 మే 2015 నుండీ మీకు శని మహర్దశ మొదలైంది. ఇది 16/05/2034 వరకూ 
శని లో శని 17/05/2015 నుండీ 19/05/2018 వరకూ ఉంటుంది. 
ఈ సమయంలో మీ తల్లి గారి తరపున ప్రాపర్టీ ఉంటే ప్రయత్నం చెయ్యండి లభిస్తుంది.
మీకు చాలా అవస్థలు ఉన్నాయి. మీరు పచ్చ రాయి బంగారంలో ధరించండి. కుదరకపోతే వెండిలో ధరించండి. ఉంగరం వేలుకు మాత్రమే.
తరువాత 2034 వరకూ మీరు నీలం తప్పక ధరించండి; పంచముఖ ఆంజనేయుడు నిజంగా ఉన్నాడు అనుకోని పూజించండి.మీకు తప్పక మేలు జరుగుతుంది.
మీకు ప్రేమ వివాహం అవకాశం ఉంది.రాహువు ద్వితీయంలో మీకు విదేశీయానమును ఇస్తాడు.
ఈశ్వరుడు మీకు మేలు చెయ్యాలని కోరుకుంటున్నాను.

జై మాతాదీ.
Like Reply
#9
Chala thanks guruvu garu
Like Reply
#10
(20-03-2021, 02:37 PM)Venki180 Wrote: Chala thanks guruvu garu

ఓం శ్రీ మాత్రే నమః 
మీకు ఇప్పుడు శనిమహర్దశ జరుగుతోంది. 
అంతే కాదు కుంభానికి 7 1/2 ఏండ్ల శని కూడా త్వరలో మొదలవుతోంది.
Like Reply
#11
Shani mahardasa ant manchida, leka cheddada
Like Reply
#12
Guruvu garu,

Shani mahardasa ante emiti, ashi manchidaa, lela chesadaaa

Edaina nivarana upayalu cheppandi
Like Reply
#13
(21-03-2021, 07:07 AM)Venki180 Wrote: Guruvu garu,

Shani mahardasa ante emiti, ashi manchidaa, lela chesadaaa

Edaina nivarana upayalu cheppandi

పైన ఉదహరించిన ఉంగరాలు తప్పక ధరించండి.
Like Reply
#14
JUNE 17 1993 10.28 AM. GUNTUR ANDHRA PRADESH
Like Reply
#15
NA JOB MARRAIGE MONEY ELA UNTAYO CHEPPANDI
SARI AINA DHANAM LEDU ..NENU KORUKUNNA AMMAITHO MARRAGE AVTUNDO LEDO CHEPPAGALARU.
NA JEEVITHAM ANDHAKARAM La undi
Like Reply
#16
గురువు గారికి నమస్కారం...

నా పేరు జి.విజయ వెంకటేశ్వర రావు
తేది :12-06-1980 రాత్రి 10:00 ఊరు : గుంతకల్లు
నేను ఇంతకు ముందు మీ సలహా తీసుకున్నను

కానీ ఉద్యోగ సమస్య తిరగబడింది. ఉద్యోగం పొతుంది అని భయపెడుతున్నరు.
ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు

దయచేసి సలహా ఇవ్వండి...
Like Reply
#17
(22-08-2021, 01:06 PM)vccguys Wrote: గురువు గారికి నమస్కారం...

నా పేరు జి.విజయ వెంకటేశ్వర రావు
తేది :12-06-1980 రాత్రి 10:00 ఊరు : గుంతకల్లు
నేను ఇంతకు ముందు మీ సలహా తీసుకున్నను

కానీ ఉద్యోగ సమస్య తిరగబడింది. ఉద్యోగం పొతుంది అని భయపెడుతున్నరు.
ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు

దయచేసి సలహా ఇవ్వండి...

ఓం శ్రీ మాత్రే నమః 
జి. విజయ వెంకటేశ్వరా రావు. 
12-06-1980 రాత్రి 10.00 గుంతకల్లు
లగ్నాదిపతి అష్టమంలో 
కేతువు లగ్నంలో అలాగే రాహువు కర్కాటకంలో 
రాహువు కర్కాటకంలో పరమోచ్చ కలిగి ఉన్నాడు. పెళ్ళి, పిల్లలూ లేట్ అవ్వాలి లేదా వేరే కులం అమ్మాయి అయ్యి ఉండాలి. అదీ కాకపొతే భార్య డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. కొందరి జీవితాల్లో భార్య భర్తల మధ్య వయసు విషయంలో వ్యత్యాసం వస్తుంది. 
రాహువు 7లో కర్కాటకంలో మేలు చేస్తాడు. విదేశీ ఉద్యోగం లేదా వేరే ప్రదేశంలో ఉండే అవకాశాన్ని ఇస్తాడు. 
వృత్తి విషయంలో కోర్ట్ ని ఆశ్రయిస్తారు. కానీ అది ఒక విధంగా లాభాన్ని ఇస్తుంది. 
మీరు ప్రాక్టికల్ గా వెళ్లే అవకాశం ఉంది. 
మీకు శని మహర్దశ 2020లో మొదలైంది. ఆంజనేయ స్వామి ని, పరమేశ్వరుని, లేదా వేంకటేశ్వరుని పూజించండి. మీకు మేలు జరుగుతుంది. 

ఈశ్వరుడు మీకు మేలు చెయ్యాలని ఆశిస్తున్నాను.
Like Reply
#18
Guru garu naa peru chandra

Dob 20 oct 1993 time : 1:35 AM

Jaathakam choosthada eppudu mind lo ashanthiga untundi edo oka health sick avutunnna

Emanna pariharalunnyaa

Marriage tharvatha kooda ibandulu untaya ani doubt ga undi
Emotion less sex is animal sex  Dodgy Please read opendoor stories yourock
Like Reply
#19
కమల్ గారూ,

ఈ జాతకుడు రాజమండ్రిలో 21/8/1997  ఉదయం8.30కు పుట్టాడు.

ఇతనికి గృహం కొనే యోగం ఉందా దగ్గరలో! పెళ్ళి ఎపుడవచ్చు!

విష్లేశించి చెప్పగలరని మనవి.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#20
(08-03-2022, 06:31 PM)k3vv3 Wrote: కమల్ గారూ,

ఈ జాతకుడు రాజమండ్రిలో 21/8/1997  ఉదయం8.30కు పుట్టాడు.

ఇతనికి గృహం కొనే యోగం ఉందా దగ్గరలో! పెళ్ళి ఎపుడవచ్చు!

విష్లేశించి చెప్పగలరని మనవి.

ఓం శ్రీ మాత్రే నమః 
శ్రావణ కృష్ణ చతుర్థి 
ఉత్తరాభాద్ర -3, మీనరాశి 
చతుర్ధ, సప్తమాధిపతి గురువు నీచలో పంచమస్థానంలో మొదటి భార్య వల్ల లేదా భర్త వల్ల సంతానం కలిగే అవకాశం తక్కువ లేదా పుత్రుడు కలగకపోవచ్చు. వివాహం కష్టంలో పడే అవకాశం ఉంది. 
గృహం కష్టమండీ.
Like Reply




Users browsing this thread: 2 Guest(s)