Thread Rating:
  • 37 Vote(s) - 3.16 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఇదీ... నా కథ
లక్ష్మి గారు అందరిని చాలా భాద పెట్టేశారు. చూడ్ధామ్ ఏమి చేస్తాం మరి.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
పాపం......ఇద్దరి పరిస్థితి అలా అవుతుంది అనుకోలేదు....... ఇద్దరూ....బాగా ఆనందించేవారు...... దీని కోసం పిల్లలను కూడా వాయిదా వేశారు........ ఇప్పుడు పరిస్థితి చాలా బాధాకరం...
Like Reply
అప్డేట్ చాలా బాగుంది లక్ష్మీ గారు...పాపం రవి కి నిజం తెలిసిపోయింది...ఇంకా నెక్స్ట్ ఏమి జరుగుతుందో చూడాలి
-- కూల్ సత్తి 
Like Reply
ఉహించిన్నట్లు జరిగేతే అది జీవితం ఎలాగవుతుంది. అక్షర కూడ
ఉహించి వుండదు
Like Reply
లక్ష్మీ గారు అప్డేట్ చాలా బాగుంది
రవి తర్వాత ఎం చేస్తాడో అన్ని చూస్తున్నాను
All the conntent I posted here including photos are collected from internet.. if anybody have objection. pls tell me. I will remove them...
Like Reply
లక్ష్మీ గారు అప్డేట్ చాలా బాగుంది. హృదయానికి హత్తుకునే అప్డేట్.
తరువాత రవి ఏమి చేస్తాడో చూడాలి.
Like Reply
(10-11-2018, 10:50 PM)Mandolin Wrote: చాలా బాగుంది అప్డేట్

(10-11-2018, 11:28 PM)raaki86 Wrote: nice story

(10-11-2018, 11:53 PM)Mahesh61283 Wrote: Lakshmi garu na favorite  story ni meru ekkada prarambinchinanduku krutagnatalu

ధన్యవాదాలు మాండొలిన్ గారు, రాకీ గారు, మాహేష్ గారూ...
ఇక ముందు కూడా మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని నా కోరిక
Like Reply
(10-11-2018, 11:27 PM)Dpdpxx77 Wrote: హార్ట్ టచింగ్ అప్డేట్ లక్ష్మీ గారు...
రవీ పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే చాలా భాదగా ఉంది...
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్యని ఇంక శారీరకంగా సుఖపెట్టలేను అని తెలియడం వర్ణించరానిది.....నో వర్డ్స్ టు సే...
పిల్లలు పుట్టే సామర్ధయం లేకపోయినా కొంచెం పరవాలేదు.....అడాప్ట్ చేసుకుంటే సరిపోతుంది...
కానీ అసలు శృంగరానికే పనికిరాకపోవడం అనేది ఊహకే అందనిది.....
ఇంక అక్షర ఎలా రవీని కన్విన్స్ చేస్తుందో చూడాలి...
చివరకి రవినే అక్షరని ఒప్పించి రాజుతో సుకపడమని చెప్తాడేమో...???
వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్ లక్ష్మీ గారు...

మీరన్నమాట అక్షరాలా నిజం dpdpxx77 గారు.. ఆ బాధ భరింపలేనిది.. రవి, అక్షర పరిస్థితిని ఎలా ఎదుర్కుంటారో చూడాలి...
మీ అభిమానానికి ధన్యవాదాలు..
Like Reply
(11-11-2018, 12:13 AM)vickymaster Wrote: నైస్ అప్డేట్ లక్ష్మి గారు..!!!

చాల బాధాకరమైన అప్డేట్ అండి. సంతానానికి పనికి రాకుండా చేసిన బాగుండేది కానీ ఏకంగా మగతనం లేకుండా రవి ఉండటం అంతగా రుచించటం లేదు.

అక్షరకి శారీరకంగా ,మానసికంగా అలాగే ప్రేమ అన్నీకూడా దొరుకుతాయి రాజు నుండి. కానీ రవి నుంచి ప్రేమ మాత్రమే.
అఫ్ కోర్స్, రవి అక్షరకి ఎలాంటి లోటు లేకుండా అన్ని సుఖాలు ఉండేలా చూసుకుంటాడు రాజు ద్వారా అయినా.
శరీరకంగా కలవటం అనేది కేవలం కోరికలు తీర్చడానికి మాత్రమే కాదు అది ఒక వర్ణించలేని అనుభూతి, ఆ అనుభూతి మన(రవి) ద్వారా నచ్చిన వాళ్ళకి(అక్షర) ఇవ్వటం అనేది ఒక గొప్ప ఫీలింగ్. రవి విషయం లో  ఏదయినా అద్భుతం జరుగుతుంది అని ఆశిస్తున్నాను.

మగవాడి సైకాలజీ ప్రకారం నాకు అర్ధం అయ్యింది చెబుతున్న. నాది,నా సొంతం, నేను పేమించిన వ్యక్తి అది ఎవరు ఆయన కావొచ్చు(భార్య,చెల్లెలు,అమ్మ,అక్క) మగాడి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి వేరే వ్యక్తి దగ్గర శారీరకంగా సుకం పొందటం ఆ మగడు తట్టుకోలేని ఒక అంశం. వర్ణించలేని భాద తో కూడుకున్నది, కేవలం తన ప్రేమించే వాళ్ళ కోసం ఇష్టం లేకపోయినా భరిస్తారు అంతే కానీ మనస్ఫూర్తిగా అంగీకరించలేరు అని నా అభిప్రాయం.
మరి మీ కథ ఎలా నడిపిస్తారో కొంచెం టెన్షన్ తో కూడిన ఆతృత తో వెయిట్ చేస్తున్న.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=


నిజమే విక్కీ గారూ.. భార్యను సుఖపెట్టలేని భర్త బ్రతుకు దుర్భరమే... అయితే అక్షరా,రవి ఇద్దరూ ఒకర్ని ఒకరు బాగా ఇష్టపడతారు.. పడక సుఖం ఇవ్వలేదని అక్షర రవిని తక్కువ చేసి చూసే అవకాశం లేదు.. అంత వరకు రవి అదృష్టవంతుండే... అయినా రవి బాగయ్యేందుకు ఇంకో పదిశాతం అవకాశం ఉందని డాక్టర్ చెప్పాడుగా చూద్దాం ఏమవుతుందో...


మీ విశ్లేషణాత్మక రిప్లై కి ఆనంతకోటి ధన్యవాదాలు
Like Reply
(11-11-2018, 06:44 AM)Eswar P Wrote: లక్ష్మి గారు అందరిని చాలా భాద పెట్టేశారు. చూడ్ధామ్ ఏమి చేస్తాం మరి.

మన చేతుల్లో ఏముంటుంది ఈశ్వర్ గారూ.. అంతా విధి రాత...


మీ కామెంట్ కి ధన్యవాదాలు
Like Reply
(11-11-2018, 07:50 AM)annepu Wrote: పాపం......ఇద్దరి పరిస్థితి అలా అవుతుంది అనుకోలేదు....... ఇద్దరూ....బాగా ఆనందించేవారు...... దీని కోసం పిల్లలను కూడా వాయిదా వేశారు........ ఇప్పుడు పరిస్థితి చాలా బాధాకరం...

అన్నెపూ గారూ జీవితంలో ఏదీ మనం అనుకున్నట్టు జరగదు.. ప్రస్తుత పరిస్థితుల్లో రవి కి కష్టమే.. పిల్లలు వాయిదా పడేందుకు కూడా రవే కదా కారణం.. చూడాలి మరి రవి , అక్షరా ఏం చేస్తారో...


మీ కామెంట్ కి ధన్యవాదాలు..

మీరు నా మాట మన్నించి తెలుగులో రాసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు
Like Reply
(11-11-2018, 08:16 AM)coolsatti Wrote: అప్డేట్ చాలా బాగుంది లక్ష్మీ గారు...పాపం రవి కి నిజం తెలిసిపోయింది...ఇంకా నెక్స్ట్ ఏమి జరుగుతుందో చూడాలి

అవును సత్తి గారు.. రవికి నిజం తెలిసిపోయింది.. ఏం జరుగుద్దో చూద్దాం..
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదాలు
Like Reply
(11-11-2018, 08:26 AM)mahesh477 Wrote: ఉహించిన్నట్లు జరిగేతే అది జీవితం ఎలాగవుతుంది. అక్షర కూడ  
ఉహించి వుండదు

అవును మహేష్ గారూ..
ఊహించినట్టు జరిగితే జీవితం ఎలా అవుతుంది... ఒకఆ వేల జరిగినా బాగోదు కూడా..

మీ ప్రత్యుత్తరానికి ధన్యవాదాలు
Like Reply
(11-11-2018, 08:47 AM)Kannaiya Wrote: లక్ష్మీ గారు అప్డేట్ చాలా బాగుంది
రవి తర్వాత ఎం చేస్తాడో అన్ని చూస్తున్నాను

కన్నయ్య గారూ మిమ్మల్ని మళ్లీ ఇక్కడ కలుసుకోవడం ఆనందంగా ఉంది..

అప్డేట్ నచ్చినందుకు ధన్యవాదాలు
Like Reply
(11-11-2018, 09:23 AM)tvskumar99 Wrote: లక్ష్మీ గారు అప్డేట్ చాలా బాగుంది. హృదయానికి హత్తుకునే అప్డేట్.
తరువాత రవి ఏమి చేస్తాడో చూడాలి.

చాలా చాలా థాంక్స్ టీవీస్ కుమార్ గారూ.. మీకు నా కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది..
Like Reply
లక్ష్మి గారు థాంక్స్.సంధ్య గారు ఇంకా ఇంకా ఇక్కడకు రాలేదు.
Like Reply
(11-11-2018, 06:56 PM)Eswar P Wrote: లక్ష్మి గారు థాంక్స్.సంధ్య గారు ఇంకా ఇంకా ఇక్కడకు రాలేదు.

అవునండీ ఎందుకో మరి తను రాలేదు..

కొత్త కథతో ఈ సైట్ కి వస్తాను అని xossip లో చెప్పింది..
నేను కూడా ఎదురుచూస్తున్నా..
నా దగ్గర తన మెయిల్ కూడా లేదు.. సరిత్ గారిని అడిగి చూడాలి
Like Reply
సూపర్బ్ అప్డేట్ లక్ష్మిగారు.
అక్షర పరిస్తితి చాలా హృదయవిదారకంగా ఉంది.
ఇపుడు రాజు అవసరం ఆ జంటకు ఎంతగానో ఉంది వారిని తిరిగి మాములుగా చేస్తాడని ఆశిస్తున్నా.....



రాజు, అక్షరల మధ్య శృంగారం ఎలా స్టార్ట్ అవుతుందా..... అని ఆంగ్సయిటింగ్ గా ఉంది....
నావరకైతే అది రెండు శరీరాలు వాంఛను తీర్చుకునేలా కాకుండా.....
రెండు సోల్స్(ఆత్మలు) నాట్యం చేస్తున్నట్టు, వాటి శరీరాలను పెనవేస్తున్నట్టు.....రెండు మనసులను 'ఒక్కటి' చేసేలా రాస్తారు.. అనుకుంటున్నా......

చిన్న విన్నపం:

రాజు మనసును గాని రవి మనసును గాని గాయపర్చకూడదు అని కోరుకుంటున్నా.....
[+] 1 user Likes ram's post
Like Reply
Very nice
Like Reply
eఎందుకు రవీ అలా ఉంటున్నావ్...
[Image: th?id=OIP.D3DlbVp5dmFBpGhLVe1RIwHaEK&w=2...=5&pid=1.7]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply




Users browsing this thread: 1 Guest(s)