Thread Rating:
  • 42 Vote(s) - 3.12 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ (Season 6) (New Updates)
 మీకు సీసన్ 3 నచ్చిందని అనుకుంటున్నాను.... సీసన్ 4 కి టైం పడుతుంది......ఇక మీ కామెంట్స్ పెట్టడమే ఆలస్యం
Images/gifs are from internet & any objection, will remove them.
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
హ్మ్మ్.... హ్మ్మ్.... ఏంటి భయ్యా ... నేహా కు మాకు ఈ ట్విస్టులు ... చాలా చాలా బాగుంది... పాపం నేహా ఎం చేయాలో .... ఎం చేయవద్దో అర్థం కాని పరిస్థితి   లో ఉంది.... నిజం గా చాలా చాలా బాగుంది....  ఎండింగ్ 3 .... వెయిటింగ్ ఫిర్ సీసన్4  ....  
Like
అసలు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లో 2ఇయర్స్ ల్ప్ పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ అవ్వలిలేదంటే అంతే మరి ఇప్పుడు రాహుల్ తో డేటింగ్ అశోక కుమార్ కంపెనీలో జాబ్ కోసం ఒప్పుకుంది 2అపార్టుమెంట్లు EMI లు కట్టాలి ఇప్పుడు పడుకోవడం కొనసాగించాల వద్దా అని తీవ్రమైన ఒత్తిడి తో కళ్లు తిరిగి పడిపోయింది ముందుకు ఏమి అవుద్ది అనేది చూడాలి సీసన్4 కోసం వెయిటింగ్ pastis present గారు ..
 Chandra Heart
Like
భయ్యా సీసన్ 3 అదిరింది....చాలా చాలా ట్విస్ట్ లు ఇచ్చారు
-- కూల్ సత్తి 
Like
(20-12-2018, 04:16 PM)SRohit1045 Wrote: హ్మ్మ్.... హ్మ్మ్.... ఏంటి భయ్యా ... నేహా కు మాకు ఈ ట్విస్టులు ... చాలా చాలా బాగుంది... పాపం నేహా ఎం చేయాలో .... ఎం చేయవద్దో అర్థం కాని పరిస్థితి   లో ఉంది.... నిజం గా చాలా చాలా బాగుంది....  ఎండింగ్ 3 .... వెయిటింగ్ ఫిర్ సీసన్4  ....  

Thank you rohith garu!

(20-12-2018, 04:46 PM)Chandra228 Wrote: అసలు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లో 2ఇయర్స్ ల్ప్ పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ అవ్వలిలేదంటే  అంతే మరి ఇప్పుడు రాహుల్ తో డేటింగ్ అశోక కుమార్ కంపెనీలో జాబ్ కోసం ఒప్పుకుంది 2అపార్టుమెంట్లు EMI లు కట్టాలి ఇప్పుడు పడుకోవడం కొనసాగించాల వద్దా అని తీవ్రమైన ఒత్తిడి తో కళ్లు తిరిగి పడిపోయింది ముందుకు ఏమి అవుద్ది అనేది చూడాలి సీసన్4 కోసం వెయిటింగ్ pastis present గారు ..

thank you chandra garu!

(20-12-2018, 07:38 PM)coolsatti Wrote: భయ్యా సీసన్ 3 అదిరింది....చాలా చాలా ట్విస్ట్ లు ఇచ్చారు

thank you coolsatti garu!
Images/gifs are from internet & any objection, will remove them.
Like
Update chala bagundi.. waiting for next season bro

Cheeta 
Like
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

చాల మంచి సస్పెన్స్ తో సీజన్ ౩ ని ముగించారు. నేహా కి ఇద్దరు బిజినెస్ మెన్స్ కాదనలేని చాల మంచి ఆఫర్ ఇచ్చారు. కానీ అన్నింటికీ సిద్ధపడిన నేహా కి ఇప్పుడు డాక్టర్ చెప్పిన న్యూస్ నిజంగా పెద్ద షాక్. ప్రతి ఆడదానికి అమ్మ అనిపించుకోవాలని ఉంటుంది, అమ్మ కాలేని వారు పడే భాద అలాగే సమాజం నుంచి ఎదురయ్యే సూటిపోటి మాటలు ,అవమానం నిజంగా వర్ణనితం. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేహా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని చాల ఆసక్తితో వెయిట్ చేస్తున్న. ఇప్పుడు నేహా జీవితం ఎలా నడిపిస్తారో అని చాల ఇంట్రెస్టింగ్ అటెంషన్ తీసుకుంది. 

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Like
(21-12-2018, 11:50 AM)Uma_80 Wrote: Update chala bagundi.. waiting for next season bro

Thank you Uma garu! thvaralo season 4 tho vastha....

(21-12-2018, 12:01 PM)vickymaster Wrote: వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!

చాల మంచి సస్పెన్స్ తో సీజన్ ౩ ని ముగించారు. నేహా కి ఇద్దరు బిజినెస్ మెన్స్ కాదనలేని చాల మంచి ఆఫర్ ఇచ్చారు. కానీ అన్నింటికీ సిద్ధపడిన నేహా కి ఇప్పుడు డాక్టర్ చెప్పిన న్యూస్ నిజంగా పెద్ద షాక్. ప్రతి ఆడదానికి అమ్మ అనిపించుకోవాలని ఉంటుంది, అమ్మ కాలేని వారు పడే భాద అలాగే సమాజం నుంచి ఎదురయ్యే సూటిపోటి మాటలు ,అవమానం నిజంగా వర్ణనితం. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేహా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని చాల ఆసక్తితో వెయిట్ చేస్తున్న. ఇప్పుడు నేహా జీవితం ఎలా నడిపిస్తారో అని చాల ఇంట్రెస్టింగ్ అటెంషన్ తీసుకుంది. 

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=

thank you vickymaster garu!
Images/gifs are from internet & any objection, will remove them.
Like
మిత్రులారా, 


మీకు కథలో ఇంకా ఎక్కువ క్లైంట్స్, roleplays, సిట్యుయేషన్స్ కావాలా లేదా కథను నెక్స్ట్ సీజన్లో లో క్లోజ్ చేసేయనా.....

ఆంగ్ల వెర్షన్ లో చాల రోల్ ప్లేస్, క్లైంట్స్ డీల్స్ ని ఆడ్ చేశాను రీడర్స్ కోసం.......మీకు కథ బోరు కొట్టేసింది అంటే నెక్స్ట్ సీజన్లో ముగిస్తాను లేదంటే అవి కూడా రాసి ఇంకో రెండు సీసన్స్ రాసి అప్పుడు ముగింపు ఇస్తాను కథకు.....
Images/gifs are from internet & any objection, will remove them.
Like
(21-12-2018, 04:03 PM)pastispresent Wrote: మిత్రులారా, 


మీకు కథలో ఇంకా ఎక్కువ క్లైంట్స్, roleplays, సిట్యుయేషన్స్ కావాలా లేదా కథను నెక్స్ట్ సీజన్లో లో క్లోజ్ చేసేయనా.....

ఆంగ్ల వెర్షన్ లో చాల రోల్ ప్లేస్, క్లైంట్స్ డీల్స్ ని ఆడ్ చేశాను రీడర్స్ కోసం.......మీకు కథ బోరు కొట్టేసింది అంటే నెక్స్ట్ సీజన్లో ముగిస్తాను లేదంటే అవి కూడా రాసి ఇంకో రెండు సీసన్స్ రాసి అప్పుడు ముగింపు ఇస్తాను కథకు.....


బోరు కొట్టడం లేదు భయ్యా...ఇంగ్లీష్ లో ఎలా ఉందొ అలానే రాయండి...
-- కూల్ సత్తి 
Like
ఎందుకండీ ఇంత మంచి స్టోరీ ని త్వరగా ముగించేయడం, ఇంగ్లీష్ లో ఎలా రాసారో ఇక్కడ కూడా అలానే కొనసాగించండి. కుదిరితే కథ ని సాగదీయండి. కానీ నేను కోరుకుంటున్నది ఏంటి అంటే కేవలం సెక్స్ మాత్రమే కాకుండా పరిస్థితులు ఇంతకు దారి తీస్తాయో చెబుతూనే దానిని చక్కగా ఎదుర్కొని ఎలా బయటపడాలో కూడా చూపించండి. సింపుల్ గ చెప్పాలి అంటే ఎమోషన్, సెక్స్, ప్రోబ్లెంస్ దానికి తగ్గ సోలుషన్స్ చూపించి మంచి ముగింపు కోరుకుంటున్న.
Like
బాగుంది కథను కొనసాగించండి
Like
(21-12-2018, 04:24 PM)coolsatti Wrote: బోరు కొట్టడం లేదు భయ్యా...ఇంగ్లీష్ లో ఎలా ఉందొ అలానే రాయండి...

(21-12-2018, 04:27 PM)vickymaster Wrote: ఎందుకండీ ఇంత మంచి స్టోరీ ని త్వరగా ముగించేయడం, ఇంగ్లీష్ లో ఎలా రాసారో ఇక్కడ కూడా అలానే కొనసాగించండి. కుదిరితే కథ ని సాగదీయండి. కానీ నేను కోరుకుంటున్నది ఏంటి అంటే కేవలం సెక్స్ మాత్రమే కాకుండా పరిస్థితులు ఇంతకు దారి తీస్తాయో చెబుతూనే దానిని చక్కగా ఎదుర్కొని ఎలా బయటపడాలో కూడా చూపించండి. సింపుల్ గ చెప్పాలి అంటే ఎమోషన్, సెక్స్, ప్రోబ్లెంస్ దానికి తగ్గ సోలుషన్స్ చూపించి మంచి ముగింపు కోరుకుంటున్న.

(21-12-2018, 04:27 PM)Chari113 Wrote: బాగుంది కథను కొనసాగించండి

ok mithrulara....
Images/gifs are from internet & any objection, will remove them.
Like
సీసన్ 4 

ఎపిసోడ్ 57 - ఐడెంటిటీ

కొన్ని గంటల తర్వాత:

"నేహా డియర్....."

"ఒక డీల్ ఉంది రేపు ఈవెనింగ్......"

"ఎం డీల్ ??"

"ఇప్పటి దాకా నువ్వు చేసిన డీల్స్ కన్నా ఇది డిఫరెంట్ గా ఉంటుంది"

"అంటే ??"

"అశోక్ సర్ వాళ్లకు ఒక పర్మిషన్ రవళి గవర్నమెంట్ నుంచి...."

"ఒకే...."

"ఆ IAS ఆఫీసర్ చాల గట్టిగ ఉన్నాడు..... నేను ఈ పర్మిషన్ తెస్తే నాకు పది లక్షలు వస్తాయి...."

"పది లక్షల ??" అని ఆశ్చర్యంగా అడిగాను. 

"అవును..... దన్తలో నీకు ముడిస్తిస్తాను..."

"ఆ ?? పదొస్తే ముడేనా ??"

"సరే నేను ఎవరినైనా వెతుకుంటాలే"

"అమిత్ 50-50"

"సరే రెండు లక్షలు...."

"రెండా ??"

"ఒకటి"

"ఓకే ఓకే మూడు ఓకే"

అమిత్ నవ్వి "అది అలా రా దారికి....."

"నాకు అవకాశం వచ్చినప్పుడు పాగా తీర్చుకుంటాను" అన్నాను

అమిత్ నవ్వి "చూద్దాం లే"

"సరే డీల్ ఏంటి ??"

"రేపు ఈవెనింగ్.... abc హోటల్ లో నీకు ఒక రూమ్ బుక్ చేస్తాను..... "

"నాకా ??"

"నీకు అంటే నీకు కాదు.... వేరే పేరు మీద.."

"ఓకే??"

"రూమ్ కీ నీకిస్తాను..... రేపు 6 కల్లా రూమ్ కి వెళ్ళిపో....."

"తర్వాత ??"

"అతన్ని రెస్టారంట్ కి 8 కి రమ్మన్నాను....అప్పుడైతే రష్ ఉంటుంది..."

"ఓకే...."

"నన్ను ఎక్సపెక్ట్ చేస్తాడు రెస్టారంట్ లో.... కానీ నా ప్లేస్ లో నువ్వుంటావు...."

"ఒకే....."

"ఇక అక్కడ నుంచి నీదే కంట్రోల్.... ఎం చేస్తావో తెలీదు నాకు.... నీకు కొన్ని ఫైల్స్ ఇస్తాను.... వాటి మీద సంతకాలు పెట్టించాలి...."

"అన్నిటిమీద ??"

"అఫ్ కోర్స్....రెండు కాపీల మీద...."

"ఎం ఫైల్స్ అవి ??"

"తీసుకో.....ఇస్తాను..... ఒక పని చేయి 3 కల్లా రూమ్ కి వెళ్లి ఆ ఫైల్స్ అన్నిటిని స్టడీ చేయి....."

నేను అమిత్ ని చేతి మీద కొట్టి "అమిత్...... నువ్వొక ఇడియట్ వి...."

"అవి ప్రాజెక్ట్ కి సంబందించిన ఫైల్.....అన్ని కరెక్ట్ గా ఉన్నాసరే సైన్ చేయనంటున్నాడు...."

"అన్ని కరెక్ట్ గా ఉంటె ఎందుకు చేయడు ??"

"సరే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ కి ఒక ఇండస్ట్రీ హోదాలో .... వెళ్లి రూపాయి ఖర్చు లేకుండా పని చేయించుకొని రా... నీకు కోటి రూపాయిలు ఫ్రీగా ఇస్తాను...."

"ఓకే ఓకే అర్ధమైంది....."

"ఎం అర్ధమైంది ??"

"అతన్ని సెడ్యూస్ చేసి ఎలాగో ఆలా.... ఫైల్స్ మీద సంతకం పెట్టించాలి"

"అమిత్ IAS అంటున్నవ్..... నేనెలా అతన్ని హాండెల్ చేయగలను ??"

"హాండెల్ చేయడం కష్టం.... నాకు కూడా వల్ల కాలేదు.... అందుకే నిన్ను పంపిస్తున్నాను..."

"నీకే వల్ల కాకపోతే నా వల్ల ఎలా సాధ్యం అవుతుంది??"

"అవుతుంది....."

"ఎలా ??"

"నేహా డియర్..... ఏ మొగాడికైనా ఒకటే వీక్నెస్....."

"ఆడది..."

"కరెక్ట్......నిన్ను చూడగానే మనసు మార్చుకుంటాడులే....."

"ఒకే వేళ మనసు మార్చుకోపోతే ??"

"ఏముంది నువ్వు ఫెయిల్ అవుతావు....."

"మరి డీల్ ??"

"నో డీల్..... నో మనీ...."

"అంటే నేను ఆ రిస్క్ తీసుకోవాలా ??"

"నేహా డియర్.... నీకు ఈ డీల్ ఒక పరీక్షా లాంటిది ??"

"ఆ ?? ఏంటి ??"

"నువ్వు ఎంత బాగా సెడ్యూస్ చేయగలవో..... ఈ డీల్ తో తెలిసిపోతుంది....."

"అమిత్...."

"నేహా డియర్..... నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను...."

"hmmmmm... సరే...."

"ఏమైనా టిప్స్ ఇస్తావా అమిత్ ??"

"నేనా ??"

"యా"

"నేహా డియర్..... "

"ఏంటి ??" అని విసుగుతో అన్నాను. 

"ఈ డీల్ నువ్వే సొంతగా ట్రై చేయి.....నీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్..... ప్రతి సరి నేనుండను కదా..."

"ఏమో అమిత్....."

"నేహా డియర్..... ఇలా భయపడితే నిజంగానే ఫెయిల్ అవుతావు..... జస్ట్ మాములుగా ఉండు......నేహా క్యారెక్టర్ వదిలేసి నిషా లోకి ప్రవేశించు"

"hmmmmm......"

"నాకు నీ మీద నమ్మకం ఉంది..... నువ్వు చేయగలవు..... డాక్టర్ నిషా...." అన్నాడు

నేను తనని నవ్వుతు చూసి "నీకెవరు చెప్పారు ??"

"రాహుల్.....చెప్పాడు డాక్టర్ నిషా....."

"రాహుల్ ఆ ??"

"అవును డాక్టర్..."

నేను చిరుకోపంతో ఉన్నాను. 

"నా బెస్ట్ ఫ్రెండ్.... తను"

"అయితే ?? ఇలాంటివి కూడా డిస్కస్ చేసుకుంటారా ??"

"నాకేమి చెప్పలేదు.... ఏదో ఇద్దరు డాక్టర్ పేషెంట్ లాగా roleplay చేసారని చెప్పాడు"

"ఓ అంతేనా ??"

"యా...."

"ఓకే"

"నేహా డియర్..... నాకు పక్కనోళ్ళ సెక్స్ లైఫ్ గురించి డిస్కస్ చేసే ఓపిక తీరిక లేదు...... కాకపోతే ఏమైనా టిప్స్ కావాలంటే అడుగు చెప్తాను...."

నేను అమిత్ ని కొట్టాను. 

"నేహా డియర్ ఆపు కొట్టడం అలా........ఒకే ??"

"తగిలిందా ??"

"అవును డాక్టర్ నిషా ట్రీట్మెంట్ చేస్తారా నాకు ??"

నేను అమిత్ ని మళ్ళా కొట్టాను

"అబ్బా..... ఏంటి నేహా డియర్ అలా కొడుతున్నారు ??"

"రాహుల్ అంత చెప్పేసాడన్నమాట ??"

"లేదు..... నువ్వు డాక్టర్ కాబట్టి ట్రీట్మెంట్ అడిగాను"

నేను అటు వైపు చూసాను. 

"ఓ ఏదో మొత్తానికి మీ మధ్యలో సీక్రెట్స్ ఉన్నాయి.... అవేంటో బయటకు తీస్తా......డాక్టర్ నిషా గురించి తెలుసుకుంటాను..."

"ఓకే...."

"ఏంటి ??" అని ఆశ్చర్యంగా అడిగాడు

"నీ ఇష్టం..... నీకు నా సెక్స్ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావంటే..... నీకెంత పని పాత లేదో అర్ధమవుతుంది"

"నోటిని అదుపులో పెట్టుకో లేడీ...."

"ఏడిసావ్ లే"

ఇద్దరం నవ్వుకున్నాం

"నీతో జాగ్రత్త ఉండాలి.....అసలే డాక్టర్ వి కద...."

"నీతో కూడా....."

"ఎందుకు ??" అని అమిత్ అన్నాడు. 

"IAS ఆఫీసర్ కదా...."

"నీకెవరు చెప్పారు ??"

"నా గురించి నువ్వు తెలుసుకుంటే మరి ..... నీ గురించి తెలుసుకొనే మిస్టర్ అమరేష్ రంజిత్....."

"నో....అన్ని చెప్పేసాడు రాహుల్ నా గురించి ??"

"రిలాక్స్.... అంతే చెప్పాడు"

"ఫైన్....."

ఇద్దరి మధ్య సైలెన్స్....

"ఐన అమరేష్ రంజిత్ అయితే అమిత్ ఏంటి అసహ్యంగా ??"

"అమరేష్ లో "ఆ" "మా"..... రంజిత్ లో లాస్ట్ లో "త"..... మూడు ఆ, మా, త కలిపితే అమిత్...."

"ఓ.....ఒకే ఒకే....."

ఇద్దరి మధ్య సైలెన్స్....

"అవును అమిత్ ఎందుకు అంత మంచి జాబ్ వదిలేసావ్ ??"

"ఎందుకంటే నాకు డబ్బు కావాలి అమ్మాయిలు కావాలి....."

"అమిత్ సీరియస్ గా అడుగుతున్నాను....."

"నేహా డియర్......దానికి చాల రీసన్స్ ఉన్నాయి....."

"అంత మంచి జాబ్....."

"ఓకే..... చూడు నేహా డియర్......నేను ఎక్కడికో వెళ్లి ఎక్కడో కష్టపడి పనిచేసి ఎం సాదిస్తాను ??"

"మంచి పేరు....."

"అలాగా ??"

"యా..."

"సరే.....IAS ఆఫీసర్స్ ప్రవేశ పెట్టిన ఒక పది మంచి స్కీమ్స్ చెప్పు ప్రజల కోసం....."

"ఏమో....."

"సరే పొలిటిషన్స్ కానీ పొలిటికల్ పార్టీస్ ప్రవేశ పెట్టిన స్కీమ్స్ చెప్పు..... "

"అర్ధమైంది ఇప్పుడు..... నువ్వు చెప్పక్కర్లేదు...."

"కష్టపడేది గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ పోస్టర్స్ మీద ఉండేది పొలిటిషన్స్..... కష్టపడేది ఆఫీసర్స్ కానీ డబ్బులు సంపాదించేది పొలిటిషన్స్..... కష్టపడేది ఆఫీసర్స్ కానీ విగ్రహాలు, ఫోటోలు, సన్మానాలు, సెల్యూట్ లు వాళ్ళకి....."

"hmmmmm....."

"నా లైఫ్ చూడు..... హ్యాపీ గా ఫైవ్ స్టార్ట్ హోటల్ లో ఉంటా రోజు..... కావాల్సిన ఫుడ్ తినొచ్చు......కావాల్సిన కార్ లో తిరగొచ్చు.....ఏది కావాలన్నా రెండు ఫోన్లు కొడితే పనులన్నీ అయిపోతాయి..........అన్ని ఫ్రీ....."

"ఫ్రీ నా ఇవన్నీ ??"

"యా....."

"ఎలా ??"

"అదంతే....."

"వావ్......"

టు బె కంటిన్యూడ్.......
Images/gifs are from internet & any objection, will remove them.
Like
భయ్యా...ఇవన్నీ ఇంగ్లీష్ స్టోరీ లో లేవనుకుంట కదా???
చాలా పార్ట్స్ యాడ్ చేసి ఇంప్రొవైజ్ చేస్తున్నట్టున్నావ్.....ఎక్ససిటింగ్ గా ఉంది...
అమిత్ ias ఆఫీసర్ ఆ???
ఈ ట్విస్ట్ ఊహించలేదు...
Like
(21-12-2018, 10:17 PM)Dpdpxx77 Wrote: భయ్యా...ఇవన్నీ ఇంగ్లీష్ స్టోరీ లో లేవనుకుంట కదా???
చాలా పార్ట్స్ యాడ్ చేసి ఇంప్రొవైజ్ చేస్తున్నట్టున్నావ్.....ఎక్ససిటింగ్ గా ఉంది...

Avunu Dpdpxx77 garu! English lo dheeni gurinchi oorikine hint ichi vadhilesaanu......second part lo ....kaani ikkada.....detailed ga rasthunnanu.....andhuke indhaka abhipryaladigindhi readers ni.....alaage editing kuda chesaanu......konni scenes sequences kuda atudhitu itudhatu chesaanu......ippudu story ki manchi shape occhindhi......
Images/gifs are from internet & any objection, will remove them.
Like
(21-12-2018, 10:17 PM)Dpdpxx77 Wrote: భయ్యా...ఇవన్నీ ఇంగ్లీష్ స్టోరీ లో లేవనుకుంట కదా???
చాలా పార్ట్స్ యాడ్ చేసి ఇంప్రొవైజ్ చేస్తున్నట్టున్నావ్.....ఎక్ససిటింగ్ గా ఉంది...
అమిత్ ias ఆఫీసర్ ఆ???
ఈ ట్విస్ట్ ఊహించలేదు...

yeah.......english lo chala vishayalu time leka vadhilesaanu.......(adhi kuda mention chesaanu ....chala vishayalu time leka miss chesthunnanani.....english lo story raasinappudu....)
Images/gifs are from internet & any objection, will remove them.
Like
(21-12-2018, 10:19 PM)pastispresent Wrote: Avunu Dpdpxx77 garu! English lo dheeni gurinchi oorikine hint ichi vadhilesaanu......second part lo ....kaani ikkada.....detailed ga rasthunnanu.....andhuke indhaka abhipryaladigindhi readers ni.....alaage editing kuda chesaanu......konni scenes sequences kuda atudhitu itudhatu chesaanu......ippudu story ki manchi shape occhindhi......

ఓకే భయ్యా...ilane continue chei...nuvvu ela raasina chadivese stage lo undi nee kadha...carry on...

Nenu already english  lo chadavadamvalla regualr ga comments pettatla... next em jarugutundo munde teliyadamvalla...
Latest updates chusi exciting ga undi malli...
Ippudu Neha tana talent ni use chesi ela seduce chestundo chudali ani exciting ga undi...
Waiting for next update...
Like
హ్మ్మ్.... హ్మ్మ్....  Bagundi.... Andi... But ..... Neha hospital loo spruha kolpoyina vishayamlo clarity avvaledu...... Neha gurinchi .... Doctor em chepparu... ... Neha aa visyam meedha ... Em nirnayam thisukundi em cheppaledu ..... 
Like
సూపర్ స్టార్టింగ్ బ్రో నేహా కి IAS ని తన అంద చందాలతో మత్తుయైన కళ్ళతో పడేయాలి చూడాలి ఏమి అవుద్దో అని..
 Chandra Heart
Like




Users browsing this thread: 4 Guest(s)