Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కేంద్రం సంచలన ఉత్తర్వులు... ఇక ప్రతి కంప్యూటర్‌పైనా నిఘా!
#1

Andhrajyothy 21 Dec. 2018 12:34

న్యూఢిల్లీ: ఇకపై దేశంలోని ప్రతి కంప్యూటర్‌ మీద ప్రభుత్వ నిఘా కొనసాగనుంది. ఎప్పుడైనా, ఏ కంప్యూటర్లో అయినా ప్రవేశించేందుకు ఇంటిజెన్స్ బ్యూరో, ఎన్ఐఏ సహా 10 దర్యాప్తు సంస్థలకు కేంద్రం అధికారాలు కట్టబెట్టింది. ఈ మేరకు జారీ అయిన ఆదేశాలపై కేంద్ర హోం సెక్రటరీ రాజీవ్ గౌబా గురువారం సంతకం చేశారు. ‘‘ఏ కంప్యూటర్‌లో స్టోర్ చేసిన, పంపించిన, రిసీవ్ చేసుకున్న, జనరేట్‌ అయిన సమాచారాన్నైనా దర్యాప్తు సంస్థలు అడ్డుకోవచ్చు, పర్యవేక్షించొచ్చు, విశ్లేషించవచ్చు...’’ అంటూ సదరు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టంలోని 69(1) సెక్ష‌న్ కింద ఈ ఆదేశాలు వ‌ర్తిస్తాయ‌ని కేంద్ర హోంశాఖ పేర్కొంది.
[Image: 902d277bfdb427d42757dcca61a2ead0.jpg]
ప్రభుత్వం నుంచి ఈ అధికారాలు పొందిన వాటిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ‌, సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైర‌క్ట్ ట్యాక్సెస్‌, డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, సీబీఐ‌, ఎన్ఐఏ, క్యాబినెట్ సెక్ర‌ట‌రియేట్‌, ఢిల్లీ సెక్యూరిటీ అధికారి, ఆర్ అండ్ ఏడ‌బ్ల్యూ, డైర‌క్ట‌రేట్ ఆఫ్ సిగ్న‌ల్ ఇంటెలిజెన్స్ తదితర సంస్థలు ఉన్నాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం... వినియోగదారుడు, సర్వీస్ ప్రొవైడర్ లేదా మరెవరైనా... కంప్యూటర్‌కు సంబంధించిన వ్యక్తులు సదరు విచారణ సంస్థలకు అన్ని విధాలా సహకరించాల్సి ఉంటుంది. సాంకేతిక సహకారం సహా అధికారులకు అన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. సహకరించని పక్షంలో ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడే అవకాశం ఉంది.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
(21-12-2018, 08:50 PM)Vikatakavi02 Wrote: కేంద్రం సంచలన ఉత్తర్వులు... ఇక ప్రతి కంప్యూటర్‌పైనా నిఘా!
Andhrajyothy  21 Dec. 2018 12:34

న్యూఢిల్లీ: ఇకపై దేశంలోని ప్రతి కంప్యూటర్‌ మీద ప్రభుత్వ నిఘా కొనసాగనుంది. ఎప్పుడైనా, ఏ కంప్యూటర్లో అయినా ప్రవేశించేందుకు ఇంటిజెన్స్ బ్యూరో, ఎన్ఐఏ సహా 10 దర్యాప్తు సంస్థలకు కేంద్రం అధికారాలు కట్టబెట్టింది. ఈ మేరకు జారీ అయిన ఆదేశాలపై కేంద్ర హోం సెక్రటరీ రాజీవ్ గౌబా గురువారం సంతకం చేశారు. ‘‘ఏ కంప్యూటర్‌లో స్టోర్ చేసిన, పంపించిన, రిసీవ్ చేసుకున్న, జనరేట్‌ అయిన సమాచారాన్నైనా దర్యాప్తు సంస్థలు అడ్డుకోవచ్చు, పర్యవేక్షించొచ్చు, విశ్లేషించవచ్చు...’’ అంటూ సదరు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టంలోని 69(1) సెక్ష‌న్ కింద ఈ ఆదేశాలు వ‌ర్తిస్తాయ‌ని కేంద్ర హోంశాఖ పేర్కొంది.

[Image: 902d277bfdb427d42757dcca61a2ead0.jpg]

ప్రభుత్వం నుంచి ఈ అధికారాలు పొందిన వాటిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ‌, సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైర‌క్ట్ ట్యాక్సెస్‌, డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, సీబీఐ‌, ఎన్ఐఏ, క్యాబినెట్ సెక్ర‌ట‌రియేట్‌, ఢిల్లీ సెక్యూరిటీ అధికారి, ఆర్ అండ్ ఏడ‌బ్ల్యూ, డైర‌క్ట‌రేట్ ఆఫ్ సిగ్న‌ల్ ఇంటెలిజెన్స్ తదితర సంస్థలు ఉన్నాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం... వినియోగదారుడు, సర్వీస్ ప్రొవైడర్ లేదా మరెవరైనా... కంప్యూటర్‌కు సంబంధించిన వ్యక్తులు సదరు విచారణ సంస్థలకు అన్ని విధాలా సహకరించాల్సి ఉంటుంది. సాంకేతిక సహకారం సహా అధికారులకు అన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. సహకరించని పక్షంలో ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడే అవకాశం ఉంది.
So what about our chat and tasks about sex???
Like Reply
#3
^ ప్రతి ఒక్కరి కంప్యూటరుని, ఇతర కన్యూనికేషను సాధనాలని పరీక్షించడం సాధ్యపడదు.
అనుమానితుల సాధనాలని పరీక్షించేందుకు చట్టబద్ధమైన వారెంటు ఉంటుంది - అంతే!

చీమల పుట్ట కూడా లేనిచోట కొండ ఉందట : అరుణ్ జైట్లీ
AndhraJyothy Dt:21 Dec 2018 Wrote:న్యూఢిల్లీ : కంప్యూటర్లను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు.
రాజ్యసభలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ రావుపై మండిపడ్డారు. చీమల పుట్ట కూడా లేని చోట
మహా పర్వతం ఉన్నట్లు ఆరోపిస్తున్నారని దుయ్యబట్టారు. 2009లో డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం
ఇచ్చిన ఆదేశాలనే తాము మళ్ళీ జారీ చేశామని చెప్పారు. అమాయకులెవరూ భయపడవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఆనంద్ రావు విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 20న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల ద్వారా దేశాన్ని నిఘా రాజ్యంగా
మార్చుతున్నారని ఆరోపించారు. వ్యక్తిగత గోప్యత హక్కు, ప్రాథమిక హక్కులపై ఇది దారుణమైన దాడి అని పేర్కొన్నారు. వ్యక్తిగత
గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని, ప్రభుత్వ చర్య ఆ తీర్పుకు విరుద్ధమని ఆరోపించారు. ప్రభుత్వం బల
ప్రయోగంతో ఈ ఆదేశాలు జారీ చేసిందని, తాము సమష్టిగా వ్యతిరేకిస్తామని చెప్పారు.
Like Reply

Users browsing this thread: 1 Guest(s)