Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"తడి"
#21
"అమ్మా ఇంకో దోశ"

"కానివ్వండి, కానివ్వండి, కాలేజ్ టైం అవుతోంది. దోశలు కావాలంటే రాత్రికి మళ్ళీ వేస్తాను"

పిల్లలు తినడం, కాలేజ్ కెళ్ళడం జరిగాయి.

"చెమటగా ఉంది, చిరాగ్గా ఉంది, హాయిగా స్నానం చెయ్యాలి" అనుకుని గూట్లో నించి బట్టలు తీసుకుటోంది.

ఇంతలో మొబైల్ మోగింది.

బట్టలు తీసుకుని, "ఇంత పొద్దున్నే ఎవరా" అనుకుంటూ, లోపల గదిలో ఉన్న మొబైల్ వైపు వెళ్ళింది.

పేరు లేదు, ఏదో నంబర్ ఉంది. రిసీవ్ కీ నొక్కి, చెవి దగ్గర పెట్టుకుంది.

"ఎవరూ"

అవతల నించి సమాధానం లేదు, నిశ్శబ్దం.

"హలో ఎవరూ"

"తడి ఆరిందా?"

"తడి" అనే మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయినట్టుగా అయింది ఆమె.

కొన్ని రోజుల క్రితం చేసిన బస్ ప్రయాణం, ఆ బస్లో జరిగింది మొత్తం, ఆమె కళ్ళ ముందు మెదిలింది.

గుండె వేగంగా కొట్టుకోసాగింది. పట్టిన చెమట ఎక్కువయింది. ఆమెకి మాట రాలేదు.

ఫోన్ వైపు చూసింది, కాల్ జరుగుతున్నట్టే చూపించింది.

వెనక్కి తిరిగి మంచం దాకా వెళ్ళి, "హమ్మయ్య" అనుకుని, వెంటనే బయటకి వచ్చింది.

"అప్పుడేదో జరిగింది, అది అక్కడితోనే అయిపోయింది. ఇప్పుడు మీరెవరో, నేనెవరో. దయ చేసి ఇంకెప్పుడు ఫోన్ చెయ్యద్దు" అని ఫోన్ ఆఫ్ చేసింది.

లోపలికి చూసింది. మళ్ళీ "హమ్మయ్య" అనుకుని, బట్టలు తీసుకుని వడివడిగా బాత్రూం లోకి వెళ్ళి తలుపేసుకుంది.

ఇంటికొచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఆమెకి అతను గుర్తుకురాలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ రాత్రి జరిగింది మొత్తం గుర్తొస్తోంది. గుండె వేగం ఇంకా తగ్గలేదు. యాంత్రికంగా ఒంటి మీద నీళ్ళు పోసుకుంటోంది కానీ, మనసులో ఫోన్ కాల్ గురించే అనుకుంటోంది.

మనసులో రెండు రకాల ఆలోచనలు కలుగుతున్నాయి.

"మంచి పని చేసావు. నువ్వన్నట్టు అప్పుడేదో జరిగింది, అది అక్కడే అయిపోయింది. ఇక దాని గురించి ఆలోచించద్దు. నీకు మొగుడు, పిల్లలు ఉన్నారు. జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ తప్పు చేయకు. నీ పిల్లల గురించి ఆలోచించు."

"అప్పటికీ ఇప్పటికీ నీ జీవితంలో వచ్చిన మార్పేంటి చెప్పు? ఆరోజూ మొగుడు తాగొచ్చి గొడవపడ్డాడు. ఈ క్షణం కూడా తాగి, ఒళ్ళు తెలియకుండా పడుకుని ఉన్నాడు. పొద్దున పిల్లల దోశల కోసం, పిండి అప్పు చేసి తేవాల్సి వచ్చింది. ఏం మారింది నీ జీవితం? నీ రూపాన్ని, నీ మాటలని ఇష్టపడే మనిషి మళ్ళీ కలిసాడు. నిన్ను పొందటం, తప్పతాగి దున్నపోతులా పడుకున్న మొగుడి అదృష్టం అన్నాడు. అలాంటి మనిషితో మళ్ళీ గడపాలని లేదా? పడక సుఖం మాత్రమే కాదు, అతనితో మాట్లాడాలని లేదా? అంత అభిమానంతో, నిన్ను ఆకాశంలో పెట్టి చూస్తున్న ఆ మనిషిని వద్దనుకుంటావా? నిన్ను నువ్వు మోసం చేసుకోకు. నీ జీవితాన్ని ఈ ఎందుకూ కొరగాని మొగుడికి అంకితమిచ్చి వృధా చేసుకోకు."

"పక్కదారి ఆలోచనలు పెట్టుకోకు. నీ పిల్లల గురించి ఆలోచించు. నీ సుఖం నువ్వు చూసుకుంటే, వాళ్ళ జీవితం నాశనమైపోతుంది. నీ మొగుడి వల్ల ఏ పనీ జరగదు నిజమే, కానీ కనీసం నీ పక్కనున్నాడు. నీ పట్ల లేకపోయినా, నీ పిల్లల పట్ల ప్రేమగా ఉంటాడు. తండ్రి కావల్సిన వయసులో ఉన్నారు పిల్లలు. వారి జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకు లేదు."

"నీ పిల్లల జీవితాన్ని నువ్వెందుకు నాశనం చేస్తావు. అతను మాత్రం అతని పెళ్ళాం, బిడ్డలని నీ కోసం వదిలేస్తాడా ఏంటి. కాపురంలో ఏదో లోటు ఉండబట్టే కదా, నీతో అంత ఇదిగా మాట్లాడింది. నీ పిల్లలకి నువ్వు ఏ లోటూ రానివ్వవు. నీ మొగుడి ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు, పడక సుఖాన్ని కూడా ఇవ్వకుండా తాగుడుకి, చెడు సావాసాలకి బానిసయిన వాడి గురించి నీకు దొరికిన ఈ ఆనందాన్ని పోగొట్టుకోకు."

"నిజంగా చెప్పు అతని మాటలకి ఆనందంగా అనిపించిందా లేదా?"

"అనిపించింది"

"అలాంటి పొగడ్తలు ఎప్పుడైనా పొందావా"

"లేదు"

"అతను పొగుడుతుంటే, ఇంకా కావాలి అనిపించిందా లేదా?"

"అనిపించింది"

"అతనికి నువ్వు తప్ప మరే ఆడది దొరకదు అనుకుంటున్నావా?"

"దొరుకుతుంది"

"జరిగినది జరిగి ఉండకపోయినా, అతను అలానే మాట్లాడి ఉండేవాడు కదా?"

"అవును"

"నిన్ను అతను, అతనిని నువ్వు చేస్తున్నప్పుడు, నీ ఒంటికే కాదు, నీ మనసుకి కూడా హాయిగా అనిపించింది కదా?"

"అవును"

"మీరు చేసుకుంటున్నప్పుడు, పరాయివాడితో ఇలా చేస్తున్నాను అని ఒక్కసారైనా అనుకున్నావా"?

"లేదు"

"ఇష్టం కలగబట్టే కదా, నువ్వే అవకాశం ఇచ్చావు?"

"అవును"

"నీ పిల్లలకి నువ్వు అన్యాయం చెయ్యవు. వారి కోసమే నువ్వున్నది. అలా అని నీకు లభించిన ఆనందాన్ని కూడా వదులుకోకు."

"అవును. నా పిల్లలకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ, నేను సుఖపడితే తప్పేంటి?"

"మొగుడు సరే, నీ పిల్లలకి తెలిస్తే, వాళ్ళకి నీ పట్ల, ప్రేమ, గౌరవం ఉంటాయనుకుంటున్నావా?"

"వాళ్ళింకా చిన్న పిల్లలు. వాళ్ళకి ఇది అర్ధమవ్వడానికి చాలా టైం ఉంది. వాళ్ళకి అర్ధమయ్యే వయసు వచ్చే దాకా ఇది ఇలానే నడుస్తుందా ఏంటి?"

"నడిచినా, నడవకపోయినా, నీ పిల్లలకి అర్ధమయ్యే వయసు వచ్చినప్పుడు, గతంలో తమ తల్లి ఇలా చేసింది అని తెలిస్తే, అప్పుడేంటి?

"పిల్లలకి అర్ధం చేసుకునే వయసొచ్చినప్పటి సంగతి. అప్పటికి ఇది గతం, ఇప్పుడు ఇది ప్రస్తుతం. కొన్ని ఏళ్ళ తర్వాత భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు అని ఇప్పుడు నిజమైన ఆనందాన్ని వదులుకోకు. అలానే వాళ్ళు నీ పిల్లలు. నీ ప్రేమ, నీ బాధ్యత, నీ త్యాగం ఇవన్నీ కూడా వాళ్ళకి అర్ధం అవుతాయి. ఆలోచించుకో."

రెండు రకాల ఆలోచనల సంఘర్షణలో ఉన్న ఆమెకి, స్నానం చేస్తున్నా హాయిగా అనిపించలేదు.

ఈ ఆలోచనలని భగ్నం చేస్తూ, "ఎక్కడున్నావు" అని మొగుడి గొంతు వినిపించింది.

గబగబా స్నానం పూర్తి చేసి, బట్టలు కట్టుకుని గదిలోకి వెళ్ళింది.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Nice story.simpley good
Like Reply
#23
Good update
Like Reply
#24
Very nice update
Like Reply
#25
వాస్తవం చూపించారు sir
Like Reply
#26
Nice update super kekaaa update Chala bagundhi excellent update super kekaaa update
Like Reply
#27
clpsreally nice narration

(16-12-2021, 03:45 AM)earthman Wrote: "అమ్మా ఇంకో దోశ"

#28
GOOD UPDATE
Like Reply
#29
Very nice .. thank you
Like Reply
#30
Good update
[+] 1 user Likes murali1978's post
Like Reply
#31
Nice super
Like Reply
#32
clps Nice update happy
Like Reply
#33
Super update
Like Reply
#34
Nice update
Like Reply
#35
Oka mahila sangharshana ardham indhu
Like Reply
#36
Bagundi story
Like Reply
#37
స్పందనకి ధన్యవాదాలు పాఠకులారా.

నాకేమీ ఈ కధని పొడిగించి తీరాలని లేదు, ఈ కధ కాకపోతే ఇంకో కధ రాస్తాను.

కానీ రాసేది మీ కోసమే కాబట్టి, మీ స్పందన బాగుంది కాబట్టి, మీ స్పందనే ఇంకా రాసేలా ముందుకు నడిపిస్తుంది కాబట్టి. మీకు నచ్చిన ఈ కధని ఏ మలుపు తిప్పాలో మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. ఇంకా తరువాతి భాగం రాయలేదు. అందుకే మిమ్మల్నే అడిగేస్తున్నాను.

నేను అన్నట్టు, చిన్న కధకి ఇన్ని ఆలోచనలు ఉండవు. అదే కధని కొన్ని భాగాలు ముందుకు తీసుకెళ్ళాలంటే నాకు ఒక ప్లాన్ ఉండాలి కదా.

ఆమె "తడి" ఎక్కువయ్యేలా చేద్దామా లేదా, ఆమెకి ఆ "తడి" ఒక జ్ఞాపకంలా ఉంచేద్దామా?

మీ ఇష్టం.
[+] 4 users Like earthman's post
Like Reply
#38
తడి ఎక్కువగా అయ్యేలా చేయండి
Like Reply
#39
Continue bro
Like Reply
#40
Superb story
Like Reply

Users browsing this thread: