Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మంచి చెడు by గృహిణి
(30-01-2021, 05:29 PM)Suprajayours Wrote: Chala rojulu tharwatha vacha....ela vunnaru3nadharu.... family members andaru bagunnara?take care andi

Thank you and meru me family kuda be safe and happy
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
న వయసు 47 ఇక్కడికొచ్చి ఒక నెల . సుప్రజగారు చేపినటు మంచి చెప్తాం అనుకుంటున్నా .

ఈ కలం బాయిలకే సూచనలు ఇవ్వకూడదు ఎందుకంటే సధువు ఉద్యోగం తో బ్రెయిన్ లో స్ట్రెస్ లెవెల్స్ పెరిగాయ్ దాంతో కోపం ఈజీ గ వస్తుంది అది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి అబ్బాయిలు గురుంచి ఎవరితరం కాదు ఎపుడో ఏమవుతుందో తేలిన లోకం లో ఒక మాట అనలై అంటే బాగా అనుభవం జ్ఞానం ఉండాలి .నేను చదివిన మహాభారతం , కవి చివడప్ప కథలు, ఆముక్త మాల్యద, అమృతం కురిసిన రాత్రి ,శ్రీరంగ నాథుని కథలు ఇవేవి సరిపోవు.

ఒక్కో అబ్బాయి నక్షత్రం వేరు గుణగణాలు వేరు.అతి ముఖ్యమైనది ప్రేమ ,కామం ఇవిలేనిది ఏది నిలబడదు.

కామం గురుంచి చెప్తా ,దాని గురుంచి చేపలంటే మన పూర్వీకుల నుంచి చెప్పాలి , నది మాదిగ కులం. కామం తేరినదే రోజు లో పని చేయలేము,స్ట్రెస్ పెరుగుతుంది, కోపం వస్తుంటాడు. మానసిక,శారీకర గ బాధపడటం.అందుకే పెళ్లి కామం అతి ముఖ్యం.

ముక్యంగా పురుషాంగం గురుంచి తెలుసుకోండి మిడి ఎంత ఉంది. మీ నాన్న అడగండి సిగ్గు పడకండి అప్పట్లో సదువు లేదు ఏమి లేదు
అలానే మాట్లాడుకునేవాళ్ళు.

సుప్రజగారు ఇలాంటి దారం సృష్టినందుకు ధనయవాదాలు
[+] 2 users Like Potlagitta's post
Like Reply
Hello friends e thread start ayyetappidu chala thakkuva...ippudu bayanakamga vundhi... dayachesi precautions theksondi....me family ki meeru avasram...wear Masks... use  sanitizers .... maintain social distancing....pls...

ఇట్లు మీ గృహిణి..
[+] 3 users Like Suprajayours's post
Like Reply
(29-04-2021, 09:58 PM)Suprajayours Wrote: Hello friends e thread start ayyetappidu chala thakkuva...ippudu bayanakamga vundhi... dayachesi precautions theksondi....me family ki meeru avasram...wear Masks... use  sanitizers .... maintain social distancing....pls...

ఇట్లు మీ గృహిణి..

Yes you are right, Mana family's no manamay kapadukovali
[+] 1 user Likes nani6107's post
Like Reply
(01-03-2020, 12:46 AM)Suprajayours Wrote: ఎదుట వారిలో మీకు నచ్చేది మరియు నచ్చనిది చెప్పండి....

నాకైతే ఎదుట వారి చిరు నవ్వు ఇష్టం ..
నచ్చనిది వాళ్ళలో అహం...

Same చిరు నవ్వు Istam
Like Reply
any one here for friends who share everything ?
Like Reply
Ela vunnaru andaru... chala rojuliki vacha ikkadiki
Like Reply
Frds.... malli carona third wave edho kottha virus antnrau... already mana families or telsinollu lo okkarnina kolpoyam...dayachesi nirlakshayam vaddu...masks sabitizerlu vadandi...me family ki meerravasaram
Like Reply
(25-03-2020, 06:37 AM)Chennai_Brahmin Wrote: ఇంట్లో అందరూ ఉండటం వల్ల దెంగించుకోటా నికి అవకాశం లేకుండా ఉంది....

ఎం చేద్దాం
Like Reply
(02-08-2020, 12:16 AM)Deepika Wrote: I m deepika ..married.. 31

హాయ్ దీపికా
Like Reply
(04-03-2020, 03:38 PM)Niceguy1 Wrote: Nijamaina friends ikkada dorukuthara .....

ఉచితంగా మనకు కధలు ఇస్తున్నారు...

ఇక్కడ కొంత దాపరికం ఉండాలి. జాగ్రత్తలు పాటించాలి.

మన వైఖరి, ఓపిక మనకు మంచి మితృలను కలుగజేస్తుంది.

మొన్నొకావిడ...non erotic అంశాలు చూసి..."ఇటువంటి చర్చావేదిక లో...ఇంతటి మంచి అంశాలు రాస్తారా...అని అడిగారు...

మన సమూహము నిర్వాహకులు సరిత్ గారు తానెవ్వరిని నొప్పించక...అనే పద్దతిలో...తనదైన శైలిలొ సమాధానం ఇచ్చారనుకోండి...

నా సమాధానం...

ఒకమారు అన్ని అంశాలను కలియతిరగండి...

అన్వేషించండి...కనుగొనండి...

బూతు శృంగారంలో ఇంత నేర్చుకొనేది ఉందా అని మీరే ఆశ్చర్యపోతారు...

ప్రపంచంలొ...ఈ గూగుల్ యుగములొ...మీరు వెదికినదే...

మీకు దొరుకుతుంది

మీ వైఖరితో...మంచి మితృలను సంపాదించండి...

ఎవరి యావ ఎంతకాలం ఉంటుందో...
ఎవరికి ఎరుక... Idea Big Grin devil2

గమనిక: తెలుగు లిపిలో వ్రేళ్ళను నొక్కడం యమ యాతనగా ఉందంటే నమ్ండి...
[+] 3 users Like Roberto's post
Like Reply
(13-09-2020, 09:31 AM)Suprajayours Wrote: హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పటివరకు అయితే నేను నా కుటుంబం అందరు బానే ఉన్నాము... నేను ఈ వెబ్ సైట్ కి వచ్చి మూడు నెలలు అయింది.. అసలు ఎవరు దీన్ని పట్టించుకోరు అనుకున్నా... కానీ మీరు చాలా మంచివారు అబ్బా.... చాలా మంది నాకు మెసేజ్ చేశారు అందరికీ చాలా థాంక్స్... ఏ ఒక్కరూ కూడా వల్గర్ మెసేజెస్ పెట్టలేదు.. వెరీ గుడ్....కానీ మెసేజెస్ బదులు ఇక్కడ మాట్లాడుకుంటే మన ఈ దారానికి ఎక్కువమంది ఫాలోవర్స్ వస్తారు కదా.. ..దిిిి.... ఈ దారాన్ని డిలీట్ చేద్దాం అన్న డైలమాలో ఉన్న
.... సో చూద్దాం ఫాలోవర్స్ ఉంటే ఉంచుదాం లేకపోతే తీసేద్దాం...

ఇట్లు మీ గృహిణి
సుప్రజా
సుప్రజా గారూ,

ఇక్కడివారందరూ మంచివారేనండీ...బూతు శృంగారం పై  పెచ్చు... మమ"కారం తప్ప...
మనమందరమూ ఈ వేదికను...

అన్వేషించాలి...దొరికినదానిని...అందుకోవాలి...
[+] 1 user Likes Roberto's post
Like Reply
(16-12-2021, 10:30 AM)Roberto Wrote: సుప్రజా గారూ,

ఇక్కడివారందరూ మంచివారేనండీ...బూతు శృంగారం పై  పెచ్చు... మమ"కారం తప్ప...
మనమందరమూ ఈ వేదికను...

అన్వేషించాలి...దొరికినదానిని...అందుకోవాలి....
చాలా బాగా చెప్పారు చూద్దాం ఏమవుతుందో
[+] 1 user Likes Suprajayours's post
Like Reply
పెళ్లికి ముందు మనం చాలా కలలు కంటాం...మన బాగస్వామి ఇలా ఉండాలి..అలా ఉండాలి అని...
కానీ తీరా పెళ్లి అయ్యాక మనకి నచ్చిన బాగస్వామి దొరకలేదని బాధపడిపోతంటాo.. అంతే తప్ప అసలు ఒకరికి ఒకరు నచ్చేలా మారిపోధాం అని ఆలోచించం..
నువ్వు నాకోసం మారాలి కానీ నేను మాత్రం నీకోసం మారినట్టు నటిస్తాను కానీ మారను అన్నట్టు వ్యవహరిస్తారు ...
ఇప్పుడున్న కాలంలో కలిసి సర్దుకు పోదాం అని ఎవరికి ఉండట్లేదు... విడిపోయి బ్రతకడానికి ఎక్కువ ఆశ చూపిస్తున్నారు...
ఏమన్నా అంటే తగ్గెద్దే లే అంటారు..
ఇంక బాగస్వామి అనే పదానికి అర్ధం ఏమున్నట్టు అసలు....

జీవితాన్ని పంచుకుంటున్నపుడు సర్ధుకుపోయి బ్రతకాలి..అలా అని ఎలా ఉన్నా బరించమని కాదు...

మగవాళ్లకు కొన్ని విషయాలు ఇంపార్టెంట్...అలాగే ఆడవాళ్ళకి వేరే విషయాలు important...e రొండింటికీ పొంతన కుదరకపోతే వచ్చే ఇబ్బందులే విడిపోవడానికి కారణం అవుతున్నాయి...
[+] 4 users Like Mahesh124's post
Like Reply
(29-03-2023, 11:24 PM)Mahesh124 Wrote: పెళ్లికి ముందు మనం చాలా కలలు కంటాం...మన బాగస్వామి ఇలా ఉండాలి..అలా ఉండాలి అని...
కానీ తీరా పెళ్లి అయ్యాక మనకి నచ్చిన బాగస్వామి దొరకలేదని బాధపడిపోతంటాo.. అంతే తప్ప అసలు ఒకరికి ఒకరు నచ్చేలా మారిపోధాం అని ఆలోచించం..
నువ్వు నాకోసం మారాలి కానీ నేను మాత్రం నీకోసం మారినట్టు నటిస్తాను కానీ మారను అన్నట్టు వ్యవహరిస్తారు ...
ఇప్పుడున్న కాలంలో కలిసి సర్దుకు పోదాం అని ఎవరికి ఉండట్లేదు... విడిపోయి బ్రతకడానికి ఎక్కువ ఆశ చూపిస్తున్నారు...
ఏమన్నా అంటే తగ్గెద్దే లే అంటారు..
ఇంక బాగస్వామి అనే పదానికి అర్ధం ఏమున్నట్టు అసలు....

జీవితాన్ని పంచుకుంటున్నపుడు సర్ధుకుపోయి బ్రతకాలి..అలా అని ఎలా ఉన్నా బరించమని కాదు...

మగవాళ్లకు కొన్ని విషయాలు ఇంపార్టెంట్...అలాగే ఆడవాళ్ళకి వేరే విషయాలు important...e రొండింటికీ పొంతన కుదరకపోతే వచ్చే ఇబ్బందులే విడిపోవడానికి కారణం అవుతున్నాయి...

yeah, baga chepparu bro
[+] 1 user Likes maleforU's post
Like Reply




Users browsing this thread: 8 Guest(s)