Posts: 571
Threads: 2
Likes Received: 115 in 80 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
చాల రోజుల తరువాత కొత్త అప్డేట్ చదువుతున్న, చాల చాల బాగుంది. కొత్త మగువలు అంజలి,జరీనా కుటుంబ పరిస్థితులతో పాటు వాళ్ళ పరిస్థితులు చక్కగా వివరించారు. ముందు అంజలి రెడీ గ వుంది రాము పొందు కోసం, మరి అన్ని వున్నా జరీనా ని ఎలా లొంగదీసుకుంటాడో చూడాలి. అలాగే అనిత ని రాము గెలుచుకున్నాడు కానీ పూర్తిగా కాదు అని నా అభిప్రాయం. అనిత రాము తో పక్కలో పాడుకోవాల్సివస్తుంది అని భాద పడుతూనే రాము చేసే పనులకి ఇంప్రెస్స్ అవుతుంది. ఎదో విషయం అనిత ని ఆపుతోంది అది ఏమిటన్నది మీరే చెప్పాలి. మరి అనిత ఎటువంటి గిల్టీ, భాద పడకుండా సంతోషంగా తనతో మెలిగేలా రాము చేయగలడా లేదా అనేది చూడాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
•
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,862 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,862 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
Posts: 639
Threads: 2
Likes Received: 2,261 in 397 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
24
ప్రసాద్ గారు,
అప్డేట్ సూపర్ సార్, ఒకే అప్డేట్ లో ముగ్గురు ముద్దుగుమ్మలని(అంజలి/జరీనా/అనిత) ఒకే.సారి టచ్ చేసారు. అంజలి పరిస్థితి చూస్తుంటే అన్నీ ఉన్నా సుఖం లేక అల్లాడుతోంది. కాబట్టి త్వరగానే రాము పక్కలోకి వస్తుంది అనుకుంటున్నా.
జరీనా విషయానికొస్తే తను అన్ని విషయాల్లో హ్యాపీగానే ఉన్నట్లుంది. అవసరంలో ఆదుకునే తల్లిదండ్రులు, మంచి భర్త, చిన్న బాబు లతో ముచ్చటైన కుటుంబంలా ఉంది. జరీనా కూడా భర్త విషయంలో అర్దం చేసుకునే భార్యలాగే ఉంది. అలాంటి సుఖం విషయంలో అసంతృప్తిగా వున్నట్లుగా అనిపించలేదు. మరి రాము, జరీనాని ఏలా పటాయిస్తాడో చూడాలి.
.. ఇక అనిత విషయానికి వస్తే, తన క్యారెక్టర్ చాలా టిపికల్ గా ఉంది. తనకి రాము మీద ఇష్టం, ప్రేమ కలిగాయో లేదో ఇంకా నాకు అర్దం కాలేదు. తను రాముతో ఎందుకు కలుస్తోంది. ఇష్టం-ప్రేమతోనా? అవసరం కోసమా? లేక వేరే దారి లేక, తప్పక కలుస్తోందా? అర్దం కాలేదు సార్. రాము దగ్గర ఉన్నంత వరకూ ఇష్టంగాను, రాము మాటలకి తనలో ప్రేమ కలుగుతున్నట్లుగా కనిపిస్తుంది. భాస్కర్ దగ్గర ఉన్నప్పుడు అతను పట్టించూకోనట్లు, రాముతో కలవటం తప్పనట్లుగాను, అది తప్పుగాను ఫీల్ అవుతోంది. తన డబుల్ మైండ్ సెట్ అర్థం కావట్లేదు. వెయిటింగ్ టూ యువర్ నెక్స్ట్ అప్డేట్ ఫర్ క్లారిటీ.
Vishu99
•
Posts: 1,090
Threads: 1
Likes Received: 723 in 542 posts
Likes Given: 146
Joined: Dec 2018
Reputation:
17
•
Posts: 681
Threads: 0
Likes Received: 544 in 256 posts
Likes Given: 699
Joined: Nov 2018
Reputation:
3
ప్రసాద్ గారు మీ స్టోరీ నర్రాషన్ బాగుంది పాస్ట్, ప్రెసెంట్ కలిపి రాస్తున్నారు . నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిటింగ్
మీ
జాక్
•
Posts: 322
Threads: 0
Likes Received: 104 in 82 posts
Likes Given: 20
Joined: Nov 2018
Reputation:
1
Sir Prasad Rao Gary waiting for the update eagerly.
•
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,862 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
(18-12-2018, 03:37 PM)Vishu99 Wrote: ప్రసాద్ గారు,
అప్డేట్ సూపర్ సార్, ఒకే అప్డేట్ లో ముగ్గురు ముద్దుగుమ్మలని(అంజలి/జరీనా/అనిత) ఒకే.సారి టచ్ చేసారు. అంజలి పరిస్థితి చూస్తుంటే అన్నీ ఉన్నా సుఖం లేక అల్లాడుతోంది. కాబట్టి త్వరగానే రాము పక్కలోకి వస్తుంది అనుకుంటున్నా.
జరీనా విషయానికొస్తే తను అన్ని విషయాల్లో హ్యాపీగానే ఉన్నట్లుంది. అవసరంలో ఆదుకునే తల్లిదండ్రులు, మంచి భర్త, చిన్న బాబు లతో ముచ్చటైన కుటుంబంలా ఉంది. జరీనా కూడా భర్త విషయంలో అర్దం చేసుకునే భార్యలాగే ఉంది. అలాంటి సుఖం విషయంలో అసంతృప్తిగా వున్నట్లుగా అనిపించలేదు. మరి రాము, జరీనాని ఏలా పటాయిస్తాడో చూడాలి.
.. ఇక అనిత విషయానికి వస్తే, తన క్యారెక్టర్ చాలా టిపికల్ గా ఉంది. తనకి రాము మీద ఇష్టం, ప్రేమ కలిగాయో లేదో ఇంకా నాకు అర్దం కాలేదు. తను రాముతో ఎందుకు కలుస్తోంది. ఇష్టం-ప్రేమతోనా? అవసరం కోసమా? లేక వేరే దారి లేక, తప్పక కలుస్తోందా? అర్దం కాలేదు సార్. రాము దగ్గర ఉన్నంత వరకూ ఇష్టంగాను, రాము మాటలకి తనలో ప్రేమ కలుగుతున్నట్లుగా కనిపిస్తుంది. భాస్కర్ దగ్గర ఉన్నప్పుడు అతను పట్టించూకోనట్లు, రాముతో కలవటం తప్పనట్లుగాను, అది తప్పుగాను ఫీల్ అవుతోంది. తన డబుల్ మైండ్ సెట్ అర్థం కావట్లేదు. వెయిటింగ్ టూ యువర్ నెక్స్ట్ అప్డేట్ ఫర్ క్లారిటీ.
చాలా థాంక్స్ విష్ణు గారు......
ఒక్కొక్కరి గురించిన వివరణ చాలా బాగున్నది.....
•
Posts: 1,117
Threads: 0
Likes Received: 788 in 495 posts
Likes Given: 74
Joined: Nov 2018
Reputation:
17
Prasad garu.. mee story ni nenu ee site lo ne choosi follow ayyanu. Complete cheyadaniki naaku chala time pattindi.. meerenta kastapaddaro rayadaniki anipinchindi.
Story chaduvutunnappudu akkadakkada perlu teda vachayanipinchindi. Naakanipinchindaa nijamaga jarigindaa.
•
Posts: 1,117
Threads: 0
Likes Received: 788 in 495 posts
Likes Given: 74
Joined: Nov 2018
Reputation:
17
Ramu characterization nachindi.. kani Anita vishayam lone mari rude ga anipinchindi... yenduko naaku nachaledu. Papam Anita chala ibbandi pattindi. Just naa feeling anthe.. nenu vimarsinchatledu.
mee efforts ki na padabhivandanalu
•
Posts: 7,239
Threads: 6
Likes Received: 13,862 in 2,231 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
1,097
(19-12-2018, 09:00 AM)Uma_80 Wrote: Prasad garu.. mee story ni nenu ee site lo ne choosi follow ayyanu. Complete cheyadaniki naaku chala time pattindi.. meerenta kastapaddaro rayadaniki anipinchindi.
Story chaduvutunnappudu akkadakkada perlu teda vachayanipinchindi. Naakanipinchindaa nijamaga jarigindaa.
కధ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఉమా గారు.....
కాకపోతే అక్కడక్కడ పేర్లు విషయంలో తప్పులు పడ్డాయన్నది వాస్తవమే....రెండు కధలు రాసేప్పుడు కొంచెం అటూ ఇటూ పేర్లు మారి ఉంటాయి....అంతకు ముందు xossip లో రాసేప్పుడు పేర్లు సరి చేసి రాసాను.....ఇప్పుడు వర్డ్ లో కాపీ పేస్ట్ చేసేప్పుడు అంత మొత్తం కధలో మార్పులు చేయడం కుదరలేదు......
చాలా థాంక్స్ ఉమా గారు.....
•
|