Posts: 14,084
Threads: 288
Likes Received: 23,534 in 11,340 posts
Likes Given: 2,817
Joined: Nov 2018
Reputation:
457
మిత్రులారా
నేను ఇక్కడే ఉన్నాను కదా.
రచయితలు , పాఠకులు , అభిమానులు కొద్దిగా సంయమనం పాటించండి.
ఇలా తిట్టేసుకుంటే ఎలాగండి.
ఎవరైనా ఇబ్బంది కరమైన మాట అన్నా , తిట్టినా , బూతు మాటలు వాడినా వెంటనే రిపోర్ట్ చేయండి .
అది delete చేస్తాను.
Posts: 672
Threads: 1
Likes Received: 736 in 477 posts
Likes Given: 11,532
Joined: Jun 2019
Reputation:
2
Thank you for regular updates