Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పారిజాతాలు(6వ కథ - "అభినవ సుమతి ")
Lakshmiధన్యవాదాలు డిప్పడు గారూ... ఆలస్యంగా చదివినా ప్రతి కథని క్షుణ్ణంగా చదివి, విశ్లేషిస్తూ కామెంట్ రాయడం మీకే చెల్లింది... హంగౌట్స్ లోనూ మీ 'ఈ' పద్ధతి నాకు బాగా నచ్చేది... మరొకసారి మీకు ధన్యవాదాలు



జీవితానుభవం ఏమీ లేదండి... పఠన అనుభవమే...



నేను రాసిన ఆరు కథల్లో నాకు ఎక్కువ నచ్చిన కథ ఇదే డిప్పడు గారూ...



మీరు అన్నట్టు ఇష్టం లేకపోయినా రాజేష్ మధురిమ ను అనుభవించి ఉంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టు అయ్యేది...

ఇక మీరు నన్ను త్రివిక్రం లాంటి వాళ్ళతో పోల్చి అతిపెద్ద మునగ చెట్టు ఎక్కించేసారు....


అత్తారింటికి దారేది కథ మీద మీ అభిప్రాయం కూడా నాకు నచ్చింది..



ఏది ఏమైనా మీ అభిమానానికి మీ మాటల్లోనే చెప్పాలంటే "అనంతకోటి ధన్యవాదాలు"...


ఇక పండు గారు, రాజు గారు పెట్టిన ఫోటోలపై మీ కామెంటరీ అద్భుతంగా ఉంది... ఆ బొమ్మలకు నా కథకు సరైన లింక్ ఏర్పరుస్తూ మీరు రాసిన వ్యాఖ్యానాలు అద్భుతం...

అన్నింటికీ కలిపి మీకు మరోసారి ధన్యవాదాలు...



మీకు సదా సుస్వాగతం లక్ష్మి గారు. లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తా అహహహహ. ఏదో సినిమాలో విన్న పంచ డైలాగు ని కండువా లా వాడేసాను. మీలాగా మెచ్చుకునేవారు చాలా అరుదు లక్ష్మిగారు. ఎప్పుడో  పెట్టిన పోస్ట్ కి నేను జవాబులిస్తుంటే ఆ పెట్టిన వారు కూడా దానిగురించి మర్చిపోయి 'నీ batting ఆపరా బాబు century దాటిపోయింది' అంటుంటారు whatsapp లో నా చిన్ననాటి మిత్రులు.


ఇంకా చేట్లు పుట్టలేంటండి మీకున్న talent తెలుసుంటే మిమ్మల్ని చంద్రయాన్ లో ఎక్కించేసేవారు.

అనంతకోటి ధన్యవాదములని మీకు అంటించేసానని చాలా ఆనందముగా ఉంది.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(11-09-2019, 09:26 PM)Lakshmi Wrote: మీరిలా ఈ పద్ధతిలో రచయితలని, పాఠకులని అభినందిస్తూ ఉంటే ఏ రచయిత/రచయిత్రి రాయడం ఆపేయరు... రాజు గారు, పండు గారి లాంటి వాళ్ళు కష్టమైనా బొమ్మలను శోధించి ఇతరులకి అందిస్తారు... మీలాంటి వాళ్ళు సైట్ లో ఎక్కువగా ఉండి ఉంటే బాగుండేది
అంతా మీ అభిమానమండి లక్ష్మిగారు. సింగిల్ లైన్ పేరడి పాటల దారం మొదలెడతారని ఆశిస్తున్నాను.

ఒక్క డిప్పడునే తట్టుకోలేకపోతున్నాము అంటున్నారు ఈ లోకం లో జనం, అలాంటిది మీరొక్కరే ఇలా అంటున్నారు. అందుకే మీరు చంద్రుడిపైన ఉండాలండి ఈ లోకం లో కాదు.
[+] 1 user Likes dippadu's post
Like Reply
(11-09-2019, 09:26 PM)Lakshmi Wrote: మీరిలా ఈ పద్ధతిలో రచయితలని, పాఠకులని అభినందిస్తూ ఉంటే ఏ రచయిత/రచయిత్రి రాయడం ఆపేయరు... రాజు గారు, పండు గారి లాంటి వాళ్ళు కష్టమైనా బొమ్మలను శోధించి ఇతరులకి అందిస్తారు... మీలాంటి వాళ్ళు సైట్ లో ఎక్కువగా ఉండి ఉంటే బాగుండేది

Thank you Laxmi garu, ee sari miru rase story Kosam wait chestunnanu, kasi ga photos pettadaniki nenu ready.
Like Reply
తిరిగి వచ్చిన వసంతం

నిజజీవితంలో ఇలాంటి కథలు అరుదు.

బాగుందక్కా

ఇట్లు

మీ సోదరి భావన
Like Reply
(11-09-2019, 10:54 PM)dippadu Wrote:
అంతా మీ అభిమానమండి లక్ష్మిగారు. సింగిల్ లైన్ పేరడి పాటల దారం మొదలెడతారని ఆశిస్తున్నాను.

ఒక్క డిప్పడునే తట్టుకోలేకపోతున్నాము అంటున్నారు ఈ లోకం లో జనం, అలాంటిది మీరొక్కరే ఇలా అంటున్నారు. అందుకే మీరు చంద్రుడిపైన ఉండాలండి ఈ లోకం లో కాదు.


దారం ప్రారంభించడం ఈజీనే డిప్పడు గారూ... కానీ దాన్ని కొనసాగించడమే కష్టం... అప్పట్లో నేను సైట్ కి ఎక్కువగా వచ్చేదాన్ని... ఖాళీ సమయాల్లో పేరడీ పాటల గురించే ఆలోచించేది... ప్రస్తుతం రావడం తగ్గింది... సమయం దొరికితే కథల గురించి ఆలోచిస్తున్నాను... అందుకే మీరు అడిగినా ఆ దారం మొదలు పెట్టలేదు... తలా ఒక చేయి వేస్తాం అంటే దారం తెరుస్తా...
Like Reply
(12-09-2019, 03:02 AM)Pandu Wrote: Thank you Laxmi garu, ee sari miru rase story Kosam wait chestunnanu, kasi ga photos pettadaniki nenu ready.


వీలైనంత త్వరలో
Like Reply
(12-09-2019, 03:15 AM)bhavana Wrote: తిరిగి వచ్చిన వసంతం

నిజజీవితంలో ఇలాంటి కథలు అరుదు.

బాగుందక్కా

ఇట్లు

మీ సోదరి భావన


Thank you భావన...
Like Reply

సింగిల్ లైన్ పేరడీ సాంగ్స్ దారం లింక్....

https://xossipy.com/showthread.php?tid=15623
Like Reply
Update pls
Like Reply
కొత్త దారం.....




తప్పనిసరై....
Like Reply

అందరికీ
విజయ దశమి
శుభాకాంక్షలు
Like Reply
అనురాగ సరళి
ఆనంద రవళి
ప్రతి ఇంటా జరగాలి
ప్రభావించే దీపావళి


మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

Like Reply
పారిజాతాలు

https://my.pcloud.com/publink/show?code=...5K38bmscOV

లేదా

http://www.mediafire.com/file/7jmew8mczp...1.pdf/file
Like Reply
stories challa superb ga vunnai

thank you
Like Reply
అన్నా ఇక్కడ కధలు చాలా బాగున్నాయి 
పారిజాతాలు స్టోరి pdf లింక్ పెట్టగలరా....
Like Reply
Wonderful stories Laksmi
I liked all stories very much

But why have you stopped writing

Pls continue
Like Reply
I too have a small short story
Shall I post here with your permission?
Like Reply
(24-07-2021, 04:53 PM)Lakshmi madhavi Wrote: I too have a small short story
Shall I post here with your permission?

పోస్ట్ చేయండి లక్ష్మి మాధవి గారు, అలా అన్నా మా లక్ష్మి గారి దారం కొనసాగుతూ ఉంటుంది
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
(25-07-2021, 06:32 PM)Uday Wrote: పోస్ట్ చేయండి లక్ష్మి మాధవి గారు, అలా అన్నా మా లక్ష్మి గారి దారం కొనసాగుతూ ఉంటుంది

Ok... Thank you
Like Reply
Na user name మార్చుకునే అవకాశం ఉందా
Like Reply




Users browsing this thread: 3 Guest(s)