Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller జస్టిస్
#81
సూపర్ సూపర్ అప్డేట్ గురు ❤❤❤❤
[+] 1 user Likes Shaikhsabjan114's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#83
(24-07-2021, 02:19 PM)Shaikhsabjan114 Wrote: సూపర్ సూపర్ అప్డేట్ గురు ❤❤❤❤

Thank you bro
Like Reply
#84
(24-07-2021, 02:42 PM)utkrusta Wrote: EXECELLENT UPDATE

Thank you bro
Like Reply
#85
Super update brother 
[+] 1 user Likes the_kamma232's post
Like Reply
#86
ఎమోషనల్ రైడ్ కొంచెం స్పీడ్ అయ్యింది విక్కీ గారు.. కానీ కథ బాగా కనెక్ట్ అయ్యింది. చూద్దాం తర్వాత ఏం జరుగుతోంది అని.
All the very best
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 1 user Likes naresh2706's post
Like Reply
#87
(24-07-2021, 10:14 PM)the_kamma232 Wrote: Super update brother 

Thank you bro
Like Reply
#88
(25-07-2021, 02:19 AM)naresh2706 Wrote: ఎమోషనల్ రైడ్ కొంచెం స్పీడ్ అయ్యింది విక్కీ గారు.. కానీ కథ బాగా కనెక్ట్ అయ్యింది. చూద్దాం తర్వాత ఏం జరుగుతోంది అని.
All the very best

All the best తప్ప ఇంక ఏమైనా ఓకే బ్రో అదోక్కటి నాకూ ఎప్పుడు అచ్చి రాదు anyway thank you for the suggestions bro
Like Reply
#89
మనోహర్ ఫోన్ నుంచి బ్లాస్ట్ సౌండ్ విన్న రమ్య కంగారు పడింది "మనో, మనో" అని అరుస్తూ ఉంది అప్పుడు రాజ్ రమ్య నుంచి ఫోన్ తీసుకోని "మనో are you alright" అని అడిగాడు దానికి మనోహర్ "yes sir I am alright హోటల్ కీ వస్తున్న" అని చెప్పాడు దాంతో రమ్య కొంచెం ఊపిరి పీల్చుకుంది కాకపోతే సడన్ గా anxiety attack వచ్చింది దాంతో మల్లికా హడావిడి గా కార్ దగ్గరికి వెళ్లి తన టాబ్లేట్ తీసుకోని వచ్చింది అలా రమ్య కొంచెం కుదుట పడింది ఆ తర్వాత అందరూ హోటల్ ఖాళీ చేసి రాజ్ ఇంటికి వెళ్లారు మొత్తానికి 8 సంవత్సరాల నుంచి తను ఎక్కడికైతే చేరుకోవాలి అని రమ్య ఆశ పడిందో చివరకు అక్కడికే చేరింది అలా అందరూ ప్రశాంతంగా ఉన్న సమయంలో మనోహర్ వచ్చాడు తను బాగానే ఉన్నాడు ఆ తర్వాత అక్కడ ఏమీ జరిగిందో మొత్తం చెప్పాడు ఆ చనిపోయిన బుగ్గా ఫోటో ఒకటి చూపించాడు ఆ తర్వాత ఆధార్ కార్డు లో ఆ ఫోటో నీ క్రాస్ చెక్ చేస్తే వాడిది పాట్నా అని తెలిసింది దాంతో రాజ్ ప్రభాకర్ కీ తను కేసు నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పాడు దాంతో ప్రభాకర్ "నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నా" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆ తర్వాత రాజ్ మనోహర్ ఇద్దరు పాట్నా కీ బయల్దేరారు, ఆ మరుసటి రోజు ఉదయం రమ్య, చెర్రీ మధు వాళ్ల ఇంటికి వెళ్లారు మధు గతం గురించి తెలుసుకోవడానికి, అప్పుడు మధు వాళ్ల బాబాయ్ మధు అమ్మ నాన్న కుటుంబం తో సహా ఆత్మహత్య చేసుకున్నారూ కాకపోతే మధు ఒకటే బ్రతికింది అప్పటి నుంచి తను డిప్రెషన్ లో ఉంది అని ఒక్కో సారి వాళ్ల పిన్ని, కానీ వాళ్ల తమ్ముడు కానీ తనని మట్టుకుంటే ఉలిక్కిపడేదీ అని చెప్పారు దాంతో రమ్య కీ తన గతం గుర్తుకు వచ్చింది తన మీద రేప్ జరిగిన తరువాత తనని ఎవ్వరూ ముట్టుకున్న తను భయం తో ఉలికిపడ్డేది దాంతో రమ్య కీ అనుమానం వచ్చింది మధు మీద కూడా ఫిజికల్ harassment జరిగింది ఏమో అని.

ఆ తర్వాత రమ్య, చెర్రీ ఇద్దరు మధు రూమ్ కి వెళ్ళారు ఏమైనా క్లూ దొరుకుతుంది ఏమో అని రూమ్ లో తన బట్టలు, బుక్స్ తప్ప ఇంక ఏమీ లేదు దాంతో రమ్య బాగా పరిశీలన గా చూస్తే ఒక షెల్ప్ మీద "Never open it" అని రాసి ఉంది దాంతో ఆ షెల్ప్ తెరిచి చూస్తే ఒక టెన్నీస్ బ్యాట్ కొన్ని మెడల్స్ ఉన్నాయి అంతే కాకుండా ఒక బాగ్ ఉంది అందులో "సెరినా విలియమ్స్, సానియా మీర్జా లాంటి టెన్నిస్ స్టార్స్ పోస్టర్లు ఉన్నాయి దాంతో వాళ్ళకి అర్థం అయ్యింది ఏంటి అంటే మధు కూడా ఒక టెన్నిస్ ప్లేయర్ అని అప్పుడు అక్కడ ఉన్న ఒక సర్టిఫికేట్ తీసి చూసింది రమ్య దాంట్లో "బెస్ట్ ప్లేయర్ మధుమతి సిన్హా క్లబ్" అని ఉంది ఊటీ లో ఆ క్లబ్ హౌస్ ఉంది ఇంకో సర్టిఫికేట్ లో బెస్ట్ డబుల్స్ ప్లేయర్స్ మధుమతి, విద్య అని ఉంది అప్పుడు ఆ బాగ్ లో ఇంకా చాలా ఫోటో లు ఉన్నాయి అందులో తను టెన్నిస్ ఆడిన ఫొటోలు తన ఫ్రెండ్ విద్య తో కలిసి ఉన్న ఫోటోలను చూసిన తర్వాత రమ్య ఊటీ వెళ్లాలి అని డిసైడ్ అయ్యింది.

పాట్నా వెళ్లిన తర్వాత రాజ్, మనోహర్ ఇద్దరు అక్కడ ఉన్న ధోభీ సంఘం వాళ్ల దగ్గరికి వెళ్లి బుగ్గా ఫోటో చూపించి అతని గురించి ఎంక్వయిరీ చేశారు కానీ అక్కడ అతను వాళ్ల సంఘం లో మెంబర్ కాదు అని చెప్పారు పైగా ఎప్పుడు చూడలేదు అని చెప్పారు ఆ తర్వాత కావాలి అని సెక్యూరిటీ అధికారి స్టేషన్ కీ వెళ్లాడు రాజ్ బుగ్గా ఫోటో చూపించి వాడు తన డ్రైవర్ అని తన ఇంట్లో దొంగతనం చేసి పారిపోయాడు అని కంప్లయింట్ ఇచ్చాడు దానికి కానిస్టేబుల్ నవ్వి "వీడిని ఎలా పనిలో పెట్టుకున్నారు సార్ ఈ పాట్నా సిటీ లోనే నెంబర్ వన్ pickpocket గాడు వీడు నాకూ ఒక వెయ్యి కొట్టండి సాయంత్రానికి మీ డబ్బు మీ దగ్గర ఉంటుంది" అన్నాడు కానిస్టేబుల్ దాంతో రాజ్ మనోహర్ కీ సైగ చేశాడు దానికి మనోహర్ ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి ఎక్కడ దొరుకుతాడు అని అడిగాడు దాంతో ఆ కానిస్టేబుల్ చోర్ బజార్ అని చెప్పాడు, దాంతో ఇద్దరు కలిసి చోర్ బజార్ లో ఎంక్వయిరీ మొదలు పెట్టారు కానీ ఎవరూ తెలియదు అని చెప్తున్నారు కానీ బుగ్గా గురించి వాళ్లు చేస్తున్న ఎంక్వయిరీ గురించి అప్పటికే ప్రభాకర్ కీ మెసేజ్ వెళ్లింది దాంతో ప్రభాకర్ తన బ్యాచ్ మేట్ అయిన పాట్నా సిటీ కమిషనర్ కీ ఫోన్ చేసి రాజ్, మనోహర్ గురించి చెప్పాడు అప్పుడు ఆ కమిషనర్ అక్కడ ఉన్న గ్యాంగ్ వాళ్ళకి రాజ్, మనోహర్ నీ చంపేస్తే 3 లక్షలు ఇస్తా అని ఆఫర్ పెట్టాడు దాంతో మార్కెట్ లో గ్యాంగ్ లు వాళ్ల వెంట పడ్డారు రాజ్ అందరినీ కొట్టి మొత్తానికి ఆ బుగ్గా గాడి ఫ్రెండ్ నీ పట్టుకుని వాడిని తనతో పాటు తీసుకోని వెళ్లాడు మనోహర్ వాడిని కోట్టబోతే ఆపి వాడికి 10 లక్షల చెక్ ఇచ్చి నిజం చెప్పమని అడిగితే అప్పుడు వాడు బుగ్గా జీవిత చరిత్ర చెప్పడం మొదలు పెట్టాడు "బుగ్గా కొన్ని సంవత్సరాల క్రితం వరకు pickpocket చేసేవాడు ఒక రోజు లోకల్ బస్ లో ఒక బాగ్ కొట్టేశాడు ఇంటికి వచ్చి చూస్తే అందులో డ్రగ్స్ ఉన్నాయి అప్పుడు సిటీ కమిషనర్ గా ఉన్న ప్రభాకర్ ముంబై నుంచి డ్రగ్స్ తెప్పించి బీహార్ లో సిండికేట్ నడుపుతున్నాడు అందుకే బుగ్గా నీ పట్టుకుని జైలు లో పెట్టారు అక్కడే బుగ్గా బట్టలు ఉతికడం, ఇస్త్రీ చేయడం నేర్చుకున్నాడు ఆ తర్వాత వాడు రిలీస్ అయ్యే రోజు ప్రభాకర్ వాడిని తనతో పాటు ఊటీ కీ తీసుకోని వెళ్లి అక్కడ వాడికి ఒక ఇస్త్రీ బండి ఇచ్చి వాడితో డ్రగ్స్ బిజినెస్ మొదలు పెట్టాడు ఈ డ్రగ్స్ లో వచ్చిన డబ్బుతో ప్రభాకర్ ఊటీ లో ఒక టెన్నిస్ క్లబ్ పెట్టాడు " ఇలా మొత్తం జరిగింది తెలుసుకున్న రాజ్, మనోహర్ వాడిని వదిలేశారు కానీ వాడిని కార్ లో ఫాలో చేసి ఆక్సిడెంట్ చేసి హాస్పిటల్ లో పడేసి వెళ్లిపోయారు.

పాట్నా లో జరిగింది తెలుసుకున్న రమ్య తను, చెర్రీ ఊటీ వెళ్లుతున్నాం మిగిలిన విషయాలు కనుక్కొని వస్తా అని చెప్పింది రమ్య ఆ తర్వాత అప్పుడే తనకు CBI లో ఉన్న తన ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది అతను ఆ రోజు మనోహర్ మీద ఎటాక్ జరిగిన రోజు ప్రభాకర్ ఎవరికో ఫోన్ చేశాడు అని చెప్పాడు అవతలి ఫోన్ నీ ట్రాక్ చేయడం కుదరలేదు అని అది స్మార్ట్ ఫోన్ కాదు పాత నోకియా కంపెనీ ఫోన్ అని చెప్పాడు పోనీ ఆ నెంబర్ నీ హాకింగ్ చేసి వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే అది ప్రభాకర్ నెంబర్ తోనే sim clowning చేసి ప్రైవేట్ నెంబర్ కింద వాడుతున్నారు అని చెప్తాడు, ఇది అంత విన్న రమ్య కీ అనుమానం వస్తుంది ఆ కిల్లర్ తమ వెంట పడుతున్నాడు ఏమో అని దాంతో కార్ నీ ఆపు అని డ్రైవర్ తో చెప్పి చెర్రీ, డ్రైవర్ నీ బయటకు దుక్కేమని చెప్పింది రమ్య అప్పుడు రమ్య కార్ మీదకు ఒక లారీ వేగంగా వచ్చి గుద్దింది రమ్య చనిపోయిన విషయం ఆ కిల్లర్ ప్రభాకర్ కీ మెసేజ్ చేసి చెప్పాడు. 
Like Reply
#90
Manchi suspense thrilling ga undhi
[+] 2 users Like Saikarthik's post
Like Reply
#91
(25-07-2021, 11:09 AM)Saikarthik Wrote: Manchi suspense thrilling ga undhi

Thank you bro but climax twist will be Brian busting
Like Reply
#92
Nice update
Eavaro aa killer
I think not prabhakar.
[+] 1 user Likes Varama's post
Like Reply
#93
(25-07-2021, 12:59 PM)Varama Wrote: Nice update
Eavaro aa killer
I think not prabhakar.

Yes it is not prabhakar but some one who knows prabhakar well
Like Reply
#94
రమ్య చచ్చిపోయిందా?
కథలో మరిన్ని మలుపుల కోసం ఎదురుచూస్తున్నాం.. కానివ్వండి
 నా కథలు
Thriller 
 Fantasy

Mind what you say to people.
Heart Heart
[+] 1 user Likes naresh2706's post
Like Reply
#95
(25-07-2021, 10:38 PM)naresh2706 Wrote: రమ్య చచ్చిపోయిందా?
కథలో మరిన్ని మలుపుల కోసం ఎదురుచూస్తున్నాం.. కానివ్వండి

రమ్య నే హీరోయిన్ తను చనిపోతే ఎలా ట్విస్ట్ next ఎపిసోడ్ లో తెలుస్తుంది wait
Like Reply
#96
రమ్య చనిపోవడంతో చెర్రీ ఆ లారీని వెంబడించి వెళ్లాడు కానీ వాడు ఎస్కేప్ అయ్యాడు దాంతో చెర్రీ రాజ్ కీ ఫోన్ చేసి జరిగింది చెప్పాడు రాజ్ షాక్ లో ఉన్నాడు తనకి ఏమీ అర్థం కాలేదు రమ్య చనిపోయింది అని తెలియగానే తన బ్రైన్ పని చేయడం ఆపేసింది ఈ విషయం చెప్పడానికి మౌనిక దగ్గరికి వెళ్ళాడు అప్పుడు అక్కడ మౌనిక స్మార్ట్ వాచ్ లో రెండు పల్స్ రేట్ చూపిస్తూంది ఏంటి అని చూస్తే అందులో రమ్య పల్స్ రేట్ కూడా చూపిస్తూ ఉంది దాంతో మల్లికా నీ అడిగాడు అప్పుడు మల్లికా "అక్క మౌనిక హెల్త్ గురించి అలాగే తనకు ఎప్పుడైనా ఏమైనా అయితే మౌనిక కీ తెలియాలి అని అలా రెండు పల్స్ రేట్ ఇద్దరికి ఎప్పుడు తెలుస్తూ ఉండాలి అని అక్క అలా డిజైన్ చేయించి స్పెషల్ గా లండన్ నుంచి రెండు వాచీలు తెప్పించింది" అని చెప్పింది దాంతో రాజ్ ఆలోచిస్తూ ఉంటే సడన్ గా రమ్య నుంచి ఫోన్ వచ్చింది హడావిడి గా ఎత్తాడు "హలో రమ్య " అని అడిగాడు దానికి రమ్య "రాజ్ నేను సేఫ్ గా ఉన్న కాకపోతే కొంచెం చెయ్యి విరిగింది హాస్పిటల్ కి వెళ్లుతున్న చెర్రీ నాకూ చెప్పాడు అందుకే నీకు ఒక మాట చెప్పాలి అని ఫోన్ చేశా నువ్వు ఎక్కడ ఆవేశపడుతావు అని నేను మళ్లీ ఫోన్ చేసే వరకు ఏమీ చెయ్యెద్దు" అని I love you చెప్పి ఫోన్ పెట్టేసింది ఆ తర్వాత చెర్రీ వైపు చూసి "Dr గోపీనాథ్ టి ఎస్టేట్ రోడ్" అని చెప్పి పడుకుంది చెర్రీ ఆ అడ్రస్ కీ వెళ్లమని వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చిన అతని తో చెప్పాడు అక్కడికి వెళ్లిన తర్వాత ఒక అతను కార్ రీపేర్ చేస్తూ ఉన్నాడు అతని దగ్గరికి వెళ్లి చెర్రీ డాక్టర్ నీ కలవాలీ అన్నాడు అప్పుడు అతను నేనే డాక్టర్ అని పేషెంట్ నీ చూడడానికి వచ్చి రమ్య నీ చూసి షాక్ వెంటనే తనని లోపలికి తీసుకోని వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయడం మొదలు పెట్టాడు అప్పుడు చెర్రీ తో తన ఫోన్ తీసుకోని డాక్టర్ తులసి కీ ఫోన్ చేసి ఇవ్వు అన్నాడు చెర్రీ ఆ డాక్టర్ కీ ఫోన్ చేసి గోపి కీ ఇచ్చాడు గోపి తనకి కావాల్సిన మెడికల్ equipment ఇంక మెడిసిన్ కూడా చెప్పి తీసుకోని రమ్మని చెప్పాడు.


గోపి ఢిల్లీ aims లో ఉన్నపుడు మౌనిక కీ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ కీ అసిస్టెంట్ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయ్యారు అలా తన internship అయిన తరువాత ఊటీ లో సెటిల్ అవుతాను అని తను చెప్పిన విషయం రమ్య కీ గుర్తు ఉంది అందుకే చెర్రీ కీ ఆ అడ్రస్ చెప్పింది ఒక గంట తరువాత ఒక లేడి వచ్చి కాలింగ్ బెల్ కొట్టింది చెర్రీ వెళ్లి తలుపు తీసి తనని చూసి షాక్ అయ్యాడు తను నిన్న మధు తో పాటు ఫోటో లో ఉన్న అమ్మాయి తనని చూసి చెర్రీ అలాగే షాక్ లో ఉండగా ఆ అమ్మాయి మాత్రం చెర్రీ నీ తోసి లోపలికి వెళ్లి గోపి కీ కావాల్సిన అని వస్తువులు ఇచ్చింది అప్పుడే తనని చెర్రీ ఏదో అడగబోతే గోపి, చెర్రీ నీ కొద్ది సేపు బయట ఉండమని చెప్పాడు దాంతో చెర్రీ బయటకు వెళ్లాడు అప్పుడు గోపి రమ్య కీ ట్రీట్మెంట్ ఇచ్చి కొద్ది సేపు వెయిట్ చేశాడు సాయంత్రానికి రమ్య కళ్లు తెరిచింది అప్పుడు గోపి చెర్రీ నీ లోపలికి పిలిచాడు అప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి "విద్య మధుమతి గురించి మీకు ఏమీ తెలుసు నేను తన కాబోయే భర్త నీ" అని అడిగాడు దానికి ఆ అమ్మాయి "హలో నా పేరు విద్య కాదు తులసి విద్య కూడా మా ఫ్రెండ్ తను 5 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లింది మేము అంతా సిన్హా క్లబ్ ద్వారా టెన్నిస్ ఆడే వాళ్లం" అని చెప్పింది తులసి దాంతో రమ్య, చెర్రీ తనకు జరిగింది చెప్పారు అది విని తులసి కళ్ల నుంచి నీరు కారుతునే ఉంది అప్పుడు రమ్య తనని ఓదార్చి మధు గతం గురించి అడిగింది అప్పుడు తులసి ఆవేశం లో "ఇది అంతా ఆ ప్రభాకర్ సిన్హా నే చేసి ఉంటాడు మధు జీవితం వాడి వల్లే నాశనం అయ్యింది" అని చెప్పింది తులసి దానికి రమ్య అసలు ఏమీ జరిగింది అని అడిగింది. 

అప్పుడు తులసి ఇలా చెప్పడం మొదలు పెట్టింది "నేను, మధు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ మా నాన్న టీ ఎస్టేట్ లో మేనేజర్ గా ఉండే వారు మధు నాన్న ఇక్కడే లోకల్ బ్యాంక్ లో మేనేజర్ మధు కీ టెన్నిస్ అంటే ప్రాణం ఎప్పటికైనా సానియా మీర్జా లాగా ఇండియా కీ ఆడాలి అని ఆశ పడేది అలా మేము కాలేజ్ టోర్నమెంట్ నుంచి క్లబ్ లో జాయిన్ అయ్యి తమిళనాడు స్టేట్ నీ represent చేసే స్థాయికి ఎదిగాం నాకూ మెడిసిన్ అంటే ఇష్టం ఉండటం వల్ల నేను టోర్నమెంట్ కీ దూరంగా అప్పుడప్పుడు సరదాగా ఆడడానికి వెళ్లే దాని కాకపోతే విద్య ప్రభాకర్ కూతురు తను బీహార్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆడి గెలిచిన ప్లేయర్ దాంతో ఇద్దరు క్లబ్ లో మంచి పార్టనర్స్ అయ్యారు అలా ఇద్దరు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడం కోర్టు లో ఎక్కువ టైమ్ గడిపేవారు ఒక్క రోజు నేను ఎగ్జామ్స్ టెన్షన్ లో నిద్ర పట్టడం లేదు అని బాల్కనీ లోకి వచ్చి కొద్ది సేపు నిలబడి ఉన్న అప్పుడు ప్రభాకర్ సార్ మధు ఇంటికి వచ్చి వాళ్ల నాన్న కీ వార్నింగ్ ఇవ్వడం నేను చూశా ఆ మరుసటి రోజు ఉదయం నేను క్లబ్ కీ వెళ్లి చూస్తే ప్రభాకర్ క్యాబిన్ నుంచి మధు ఎడుస్తూ రావడం నేను చూశా, ఆ మరుసటి రోజు నుంచి వాళ్ల కుటుంబాన్నికి కష్టాలు మొదలయ్యాయి సన్నీ మధు తమ్ముడిని సెక్యూరిటీ ఆఫీసర్లు pickpocket కేసు లో అరెస్ట్ చేశారు వాడు మైనర్ అయిన కూడా వాడిని కొట్టి తెచ్చి రాత్రి ఇంటి ముందు పడేసి వెళ్లిపోయారు, ఆ తర్వాత వారం కీ మధు వాళ్ల నాన్న బ్యాంక్ లో కొట్టి రూపాయలు మిస్ అయ్యాయి దానికి సెక్యూరిటీ ఆఫీసర్లు మధు వాళ్ల నాన్నే తన గాంబ్లింగ్ అలవాటు వల్ల లాకర్ నుంచి డబ్బు తీసుకోని వాడుకోని పొగోటారు అని అరెస్ట్ చేశారు ఈ అవమానం తట్టుకోలేక అందరూ భోజనం లో విషం కలిపి తిని ఆత్మహత్య చేసుకున్నారు కానీ మధు బ్రతికే ఉంది అని నాకూ తెలిసింది దాంతో నేను హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ బాబాయి కీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సీక్రెట్ గా ఇక్కడి నుంచి పంపించా " అని జరిగింది చెప్పింది తులసి దాంతో రమ్య ఆలోచిస్తూ ఉంది మధు బ్రతికే ఉంది అన్న విషయం తెలియని ప్రభాకర్ మరి హైదరాబాద్ లో మధు నీ ఎలా చంపాడు అని ఆలోచనలో పడింది. 

రమ్య చనిపోయింది అన్న మెసేజ్ వచ్చిన తర్వాత ప్రభాకర్ ఊపిరి పీల్చుకున్నాడు అలా ఆ రోజు ఏమీ జరిగింది అని ఒక్కసారి మళ్లీ rewind చేసుకుంటూ ఉన్నాడు "ఊటీ లో లాగానే తన రిటైర్మెంట్ ముందు హైదరాబాద్ లో కూడా ఒక స్పోర్ట్స్ క్లబ్ పెట్టాడు ప్రభాకర్ రిటైర్డ్ అయిన తర్వాత హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు కానీ తన డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగలేదు దానికి బుగ్గా నీ ఏజెంట్ గా పెట్టి సర్క్యులేట్ చేసేవాడు ఆ రోజు బుగ్గా ఆ కాలనీ లో ఎవరో స్టూడెంట్స్ కీ డ్రగ్స్ ఇచ్చి వెళుతూ ఒక బాల్కనీ లో నిలబడి ఫోన్ మాట్లాడుతున్న మధు నీ చూసి గుర్తు పట్టిన బుగ్గా తన ఫొటో తీసి what's app లో పంపాడు ఆ తర్వాత ప్రభాకర్ ఆ అడ్రసు కీ వెళ్లి మధు ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు చెర్రీ అనుకోని తలుపు తీసిన మధు ఎదురుగా ప్రభాకర్ నీ చూసి షాక్ అయ్యింది వెంటనే ప్రభాకర్ తన నోరు మూసి లోపలికి తీసుకొని వెళ్లాడు ఆ తర్వాత మధు నీ రేప్ చేసి చంపేశాడు తను బయటికి వెళుతూ ఉంటే సడన్ గా చెర్రీ వచ్చాడు అప్పుడు వెనుక నుంచి ఒక రాడ్ తో కొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు లోకల్ సెక్యూరిటీ అధికారి కీ డబ్బు ఇచ్చి తన cctv footage మొత్తం డిలీట్ చేయించి కేసు చెర్రీ మీదకు తోసేశాడు ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ మెంబర్ గా ఉన్న తను మధు కేసు లో మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి కేసు దర్యాప్తు లో సహాయం చేయడానికి న్యాయం కోసం పోరాటం చేస్తున్న అని మీడియా ముందు నీతులు చెప్పి తన మీద అనుమానం రాకుండా రమ్య నీ తన తరుపున వాదించడానికి పిలిచాడు కానీ రమ్య చెర్రీ కథ విని తనకే సహాయం చేయాలని నిర్ణయం తీసుకుంది దాంతో ప్రభాకర్ ప్లాన్ ఫెయిల్ అయ్యింది ఇప్పుడు రమ్య చనిపోయింది అని తెలియగానే కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు". 

కోర్టు హియరింగ్ రోజు వచ్చింది ఆ రోజు రమ్య లేదు అనే ధైర్యం తో కోర్టు కీ వెళ్లాడు ప్రభాకర్ అక్కడ సడన్ గా రమ్య తులసి నీ చూసిన తర్వాత తనకి సినిమా అర్థం అయ్యింది అందుకే జడ్జ్ గారు వచ్చి proceedings మొదలు పెట్టమనగానే ప్రభాకర్ బోనులోకి వెళ్లి తనే ఈ రేప్ అండ్ మర్డర్ చేశా అని ఒప్పుకున్నాడు అది చూసి రమ్య షాక్ అయ్యింది. 

Like Reply
#97
identi mowa ila ayyindi
నా కథ లు  ప్రియగీతం
[+] 1 user Likes niranjan143's post
Like Reply
#98
Story bagundii
Let's wait n see what's going to happen.
[+] 1 user Likes garaju1977's post
Like Reply
#99
AWESOME UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
(26-07-2021, 10:50 AM)niranjan143 Wrote: identi mowa ila ayyindi

Prabhakar tanaku kavalsina vykthi ne kapadam kosam tanu baliavuthunadu
Like Reply




Users browsing this thread: 1 Guest(s)