Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తెలుగు సినిమా న్యూస్ చానల్?
#1
Video 

?ముఖ్య గమనిక మిత్రులారా.
          కథలు ఎలా పెట్టలో తెలుసుకోవడానికి
      చిన్న ప్రయత్నమే ఇది.✍  
మిత్రులందారు తప్పుగా అనుకోవదు?
               
                          మెదటి న్యూస్ 

 రామ్ చరణ్ హీరోగా యాక్షన్ ఎంటర్టైనర్

        రామ్ పాత్రలో కనిపించనున్న చరణ్      
          సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు

చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' సినిమా రూపొందుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో విలన్ గా వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు.
బోయపాటి మార్క్ తోనే ఈ టీజర్ బయటికి వచ్చింది. లవ్ కి సంబంధించిన అంశాలకి గానీ .. ఫ్యామిలీ డ్రామాను గానిటచ్ చేయకుండా, కేవలం యాక్షన్ .. ఎమోషన్ పైనే దృష్టి పెట్టారు. బోయపాటి మూవీ ప్రధాన లక్షణమైన భారీతనం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ సినిమాలో రామ్ పాత్రలో చరణ్ కనిపిస్తుండగా, ఆయన ఇంటిపేరును 'కొణిదెల'గా చెప్పుకోవడం మెగా అభిమానులను ఖుషీ చేసే విషయం. సంక్రాంతికి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
         https://youtu.be/lanFp3Yw9YU
[+] 1 user Likes NagCharan's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఏం పర్లేదు బాస్...
నీ ప్రయత్నంలో నువ్వు పూర్తిగా సఫలం అయ్యావని తలిచాకనే నీ కథను మొదలెట్టు.
కాకపోతే వేరే కొత్త థ్రెడ్ ని తెరవకుండా ఇప్పుడు పెట్టిన ఈ థ్రెడ్ లోనే కథను ప్రారంభించు. కావాలంటే టైటిల్ మార్చేందుకు అడ్మిన్ కి రిపోర్టు వ్రాయు.
అలాగే, ఈ పోస్టులను డిలీట్/ఎడిట్ చేసే ఆప్షన్ వుంది గనుక తగిన విధంగా మార్చుకోవచ్చు.
ఒకవేళ అదంతా ఎందుకు కొత్తగా దారం తెరుద్దామని అనుకున్నా... ఈ త్రెడ్ ని డిలీట్ చెయ్యమని అడ్మిన్ కి ఒక మెసెజీ పడేస్తే వాళ్ళు తొలగించేస్తారు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#3
[quote='Vikatakavi02' pid='3547' dateline='1541852391']
ఏం పర్లేదు బాస్...
నీ ప్రయత్నంలో నువ్వు పూర్తిగా సఫలం అయ్యావని తలిచాకనే నీ కథను మొదలెట్టు.
కాకపోతే వేరే కొత్త థ్రెడ్ ని తెరవకుండా ఇప్పుడు పెట్టిన ఈ థ్రెడ్ లోనే కథను ప్రారంభించు. కావాలంటే టైటిల్ మార్చేందుకు అడ్మిన్ కి రిపోర్టు వ్రాయు.
అలాగే, ఈ పోస్టులను డిలీట్/ఎడిట్ చేసే ఆప్షన్ వుంది గనుక తగిన విధంగా మార్చుకోవచ్చు.
ఒకవేళ అదంతా ఎందుకు కొత్తగా దారం తెరుద్దామని అనుకున్నా... ఈ త్రెడ్ ని డిలీట్ చెయ్యమని అడ్మిన్ కి ఒక మెసెజీ పడేస్తే వాళ్ళు తొలగించేస్తారు. 
 Thanksbro
Like Reply

Users browsing this thread: 1 Guest(s)