Thread Rating:
  • 32 Vote(s) - 2.97 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance గర్ల్స్ హై స్కూ'ల్
Update please
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అప్డేట్ ఎప్పుడు కవి గారు
Like Reply
అప్డేట్ పెట్టండి కవి గారు ప్లీజ్ ప్లీజ్
Like Reply
Update pettandi broo
Like Reply
Ee xossipy site lo naaku fav mi story eagerly waiting for ur updateplss update brother
[+] 1 user Likes Lovely lovely's post
Like Reply
Update pettandi broo waiting ekkada
Like Reply
అప్డేట్ కవి గారు
Like Reply
girls highcollege

గర్ల్స్ హై కాలేజ్ ఫస్ట్ హాఫ్ నాకు బాగా నచ్చింది.
ప్యాషనేట్ గారి మాలతీ టీచర్ కన్నా మీ గర్ల్స్ హై కాలేజ్ నేను ఎక్కువగా ఇష్టంగా చదివాను.
కానీ అంజలి అంత అందంగా అనుభవాన్ని పొందిన తరువాత 
నన్ను నేను హీరోగా నా హీరోయిన్ అంజలి ఆ అనుభవం మా ఇద్దరిది అన్న ఆ ఊహ నుండి బయటకు రారు. ఎవ్వరూ దాంతో తరువాత అంతగా నాకు ఎక్కలేదు. 
3 సంవత్సరాలకు ముందు ఫస్ట్ పెన్ డౌన్ అయినా ఒక O ఆ స్టోరీ 
తరువాత ఓహ్ 
ట్రీలై నాకు కథ వ్రాయడం రాదు. ఎక్కడ ఆపాలో కూడా తెలియదు. కానీ ఫీలింగ్ ని పంచుకోవడం అర్ధం అవుతుంది.
రాయితో నైనా, చెట్టుతో అయినా చెలిమి చేసిన వారితో అయినా
కాకపోతే ఒకటే బాధ ఆ చెట్టుకు మాటలు వస్తే.............సారీ I've no time అంటుందేమో?! అని 
నా కర్మ ఏంటంటే..............మంచి అందమైన (అందంగా  ఉందనుకుందాం) మాట్లాడుతుంది. తన ఫ్రెండ్స్ మధ్యన కూర్చున్నా తన ముఖం చూడలేము ''-ఆల్రెడీ ఒంటరిగా ఉన్నప్పుడు చూసాను. కానీ ఫ్రెండ్స్ మధ్య తీయ్యాడు కదా........పక్కనే ఇంకోఫ్రెండ్ ఉంది. దాని ముఖం చూస్తున్నానని తెలిసి అప్పుడు మెలి ముసుగు తీసింది. కానీ ఆ అమ్మాయి కూడా బాగుంది. ఇప్పుడు నా పరిస్థితి ఎవ్వరికి చెప్పుకోవాలి.
ఓహ్ మై గాడ్.
[+] 1 user Likes kamal kishan's post
Like Reply
This is my favourite story ever. . Nice exciting plot
[+] 1 user Likes pravallika369's post
Like Reply
Update pettandi guruji
Like Reply
Garu garu
Eagerly waiting for your next update
Like Reply
Update pettandi Kavi Gaaru chala months nunchi update cheyaledhu meeru... Mee story tho Malli site ki Poorva vibhavam tesukoni ravali
Like Reply
మిత్రులందరికీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
[Image: Ugadi-2017.jpg]
ఉగస్య ఆది: ఉగాది: - "ఉగ" అనగా నక్షత్ర గమనము - జన్మ - ఆయుష్షు అని అర్థాలు.  వీటికి 'ఆది' 'ఉగాది'. అనగా ప్రపంచము యొక్క జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయినది.

'యుగము' అనగా రెండు లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది.  అదే సంవత్సరాది.

ఉగాది  - వసంతములకు గల అవినాభావ సంబంధము, మరియు సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపము.భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.

[Image: ramma-chilakamma.gif]
 అచ్చమైన ప్రకృతి పండగ ఉగాది. ఇది తెలుగువారి తొలి పండుగ. ఈ రోజు నుంచే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందుకే కొత్త పనులను ఈరోజునే చాలా మంది ప్రారంభిస్తారు. ఈ రోజునే బ్రహ్మ దేవుడు ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త కల్పంలో సృష్టిని ఆరంభించాడని చెబుతారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే. ‘ఉగాది’ అన్న తెలుగు మాట ‘యుగాది’ అనే సంస్కృతపద వికృతి రూపం.
[Image: IMG-20190406-102531.jpg]
"లేత మామిడి ఆకుల తోరణాలు 
శ్రావ్యమైన సన్నాయి రాగాలు 
అందమైన ముగ్గులతో వీధి వాకిళ్లు 
కొత్తబట్టలతో పిల్లా పాపలు 
ఇవీ.. ఉగాది పండుగ సంబరాలు..."

ప్రకృతి పరంగానూ ఉగాదికి ఎంతో ప్రత్యేకత ఉంది. మోడువారిన చెట్లు చిగురిస్తూ, పూల పరిమళాలతో గుబాళిస్తూ పుడమితల్లిని పులకింపచేసే వసంతరుతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. అందుకే ఉగాది తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన పండుగ. ఈ ఉగాదికి మనం విళంబినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్రీ వికారి నామ తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుతున్నాం. ఈ సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాసులు, బంధువులకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతాం.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Episode 116

ఉగాది సందర్భంగా ఈ చిక్కటి చప్పటి అప్డేట్ చదువుకోండి మరి...

Heart Heart Heart

సౌమ్య నెంబర్ స్క్రీన్‌మీద కనపడగానే అజయ్ కి గుండెల్లో మళ్ళా మ్యూజిక్ సిస్టం ఆన్ అయ్యింది. లక్ష క్యాండిల్ల బల్బులా మొహమంతా వెలిగిపోతుండగా, "గురూ..!" అంటూ చిన్నగా కేకేసి, "సౌమ్య—సౌమ్య కాల్—" అని సంతోషంలో తబ్బిబ్బవుతూ శిరీష్ కి ఫోన్ చూపించాడు.

కానీ, అంతలోనే... ఆ కాల్.... కట్ అ-యి-పో-యిం-ది.
"ఆఁ-హ్..—" 
అప్పటివరకూ ఆనందంతో బెలూన్ లా ఉప్పొంగిన మనసుకి చిన్న రంధ్రం పడినట్లు అన్పించింది అజయ్ కి.
ఇద్దరూ అయోమయంగా ఒకరి మొహాలొకరు చూసుకొన్నారు.


★★★

వెళ్ళిపోతున్న సామిర్ ని చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది సుజాత. కొద్దిసేపటికి తేరుకుని వడివడిగా అడుగులేస్తూ ఇంట్లోకి పరుగెత్తింది. బ్యాగ్ ని సోఫాలో పడేసి గబగబా బెడ్రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుని తన చున్నీని పట్టి గాల్లోకి విసిరేసి కాళ్ళు నేలను తాకేలా మంచమ్మీద అడ్డంగా, వెల్లకిలా పడుకుంది. ఎన్నో వేలమైళ్ళు పరిగెత్తినట్లు ఆమె గుండె చాలా వేగంగా కొట్టుకోసాగింది. మెల్లగా తన కళ్ళను మూసుకొంది. మూసిన రెప్పలపై అతని రూపం కనపడుతుంటే తన మదిలో ఏదో తెలీని గిలిగింత! 
సామిర్ తో సాగిన ప్రయాణం (ప్రణయం!?) నిజంగా ఓ కలలా అన్పిస్తోందామెకు. అతనితో వుంటే అస్సలు సమయమే తెలియట్లేదు.
ఎందుకో ఊపిరి బరువెక్కి 'హ్..మ్'మంటూ భారంగా నిట్టూరుపులు ఆమె నోటి నుంచి వెలువడుతున్నాయ్. అంతకంతకూ పెరిగిపోతున్న యద సవ్వడిని అదుపు చెయ్యటానికి అన్నట్లు ఒక చేతిని తన గుండెల మీద వేసుకుని బలంగా నొక్కుకుంది. 
అదే సమయంలో తను చూసిన సినిమాల్లోని ప్రేమ సన్నివేశాలన్నీ ఒకటి తర్వాత ఒకటి తన కళ్ళ ముందు నుంచి కదిలి వెళ్ళిపోతున్నాయి. వాటిలో జంటగా తామిద్దరినీ నిక్షిప్తపరచటానికి ఆమె ప్రయత్నించసాగింది.
అప్పుడే—
"సు-జీ... ఏయ్... 'సుజీ'!" 
తన పిన్ని పిలుపు ఆమె చెవిన పడింది. అంతే! తన కళ్ళముందు కదులుతున్న రూపాలు చప్పున కరిగిపోయాయి. ఛటుక్కున కళ్ళను తెరిచి తలుపు వంక చూసింది. తన పిన్ని అక్కడ కన్పించటంతో గబుక్కున లేచి కూర్చుంది.
అప్పుడే కాలేజ్ నించి ఇంటికొచ్చిన అంజలి తన గదిలోకి ప్రవేశిస్తూ సుజాత అలా మంచమ్మీద చిత్రంగా పడుకుని వుండటాన్ని చూసి 'ఈ పిల్లేమిటి ఇలా పడుకుందీ!!' అనుకుంటూ ఆమెను పిలిచింది.
సుజాతకి తన పిన్ని వంక చూడ్డానికి ఎందుకో కాస్త బెరుగ్గా అన్పించటంతో వెంటనే తన ముఖాన్ని ప్రక్కకు తిప్పేసుకుని ఇందాక తను విసిరేసిన చున్నీని వంగి నేలమీంచి తీసుకుంటూ— "ఎ-ఏంటమ్మా! కాలేజ్ అ-అయిపోయిందా?" అనడిగింది. కంగారు వలన అనుకున్నదానికంటే గట్టిగా వచ్చిందా మాట!
"హా... అయిపోయిందిలేఁ గానీ, నీకేంటి... ఒంట్లో బావోలేదా!? ఈ టైంలో అలా పడుకున్నావ్!" అంటూ దగ్గరకొచ్చి ఆమె నుదురు మీద చెయ్యిపెట్టి చూసింది.
అంజలి చెయ్యి చల్లగా నుదిటిని తాకంగానే సుజాత తన మనసులో... 'ఇంతవరకు నాలో వేడి పుట్టించిన ఆలోచనలు కొంపదీసి వొంటిమీదకి ప్రాకలేదుకదా!' అని అనుకుంటూ పైకి— "అబ్బే... ఎఁ-ఏమ్లేదమ్మా! జస్ట్ క్-కొంచెం తలనొప్పిగా అన్పిస్తేనూ... ఇలా—" అంటూ సన్నగా గొణిగింది. 
ఐతే, భయం వలన ఆమె నుదుటిపై పోసిన చెమట చల్లగా, తడిగా తన చేతికి తగలడంతో అంజలి — "హ్మ్... నార్మల్ గానే వుంది. జ్వరం వచ్చిందేమోనని అనవసరంగా కంగారు పడ్డాను," అని, "ఔనూ... ఇంతకీ పరీక్ష ఎలా వ్రాశావ్?" అనడిగింది.
"చ్-చాలా బాగా వ్రాశానమ్మా!" అంటూ 'సూపర్' అన్నట్లు చేతిని సింబల్ లా చూపించింది సుజాత.
అంజలి నవ్వుతూ సుజాత తలని ప్రేమగా నిమిరి, "హ్మ్... ఉండు, నీకు తింటానికి ఏమైనా చేస్తాను," అంటూ లేచి నిల్చుంది.
సుజాత వెంటనే లేచి అంజలి చెయ్యి పట్టుకొని ఆపి— "ఊహూ... నేనే నీ కోసం వేడి వేడిగా కాఫీ ఇంకా పకోడీలు చేస్తాను. నువ్వు ఈలోగా ఫ్రెషప్ అయ్యి రా అమ్మా!" అంటూ మంచం దిగి చకచకా హాల్లోకి వచ్చి రిలీఫ్ గా నిట్టూర్చి కిచన్ వైపు నడిచింది.

~~~
అక్కడ సామిర్ సుజాతని డ్రాప్ చేసి అతనింటికొచ్చేశాడు.
"మొత్తానికీ సుజాతతో తొలి అడుగు పడింది. రేపు ఎలాగైనా పూర్తిగా ఆమెను వశపరుచుకొని మిగతా పనిని పూర్తిచేసేయ్యాలి!" అని మనసులో అనుకుంటూ సంతోషంగా తన గదిలోకి వెళ్లి స్నానం చెయ్యటానికి సిద్ధం అవుతుండగా నాస్మిన్ అతని గదిలోకి ప్రవేశించింది.
తలుపులు మూసి గడియ పెట్టి సామిర్ ని కోపంగా చూస్తూ — "సుజాతతో ఎక్కడెక్కడ తిరిగొస్తున్నావేంటి?" అడిగింది.
"పిచ్చిపిచ్చిగా మాట్లాడకు... రిపేర్ చెయ్యించుకొని వెళ్ళి ఆమెను తీసుకు వచ్చేసరికి లేటయ్యిందంతే!" అన్నాడు టవల్ ని తన నడుం చుట్టూ కట్టుకుంటూ...
నాస్మిన్ వెంటనే సామిర్ దగ్గరకు వెళ్ళి అతన్ని మంచమ్మీద తోసేసి అతని మీదకెక్కి, "నువ్వు నా వాడివి—" అంటూ టవల్ ముడిని విప్పేసి అండర్వేర్ మీంచి అతని అంగాన్ని గట్టిగా నొక్కిపట్టింది.
"స్..అబ్బా..హ్మ్...మ్—" నొప్పితో మూలిగాడు.
"ఇది నా సొంతం. నాదే! దీన్ని ఎవరితోనైనా పంచుకోవాలని చూసావో...!" అంటూ అతని దాన్ని బయటకి తీసి ఆ ఎర్రని గుండు చుట్టూ వ్రేళ్ళను గట్టిగా బిగించి ముందుకి వంగి తన నోటిలోకి పెట్టుకుంది.

~~~
ఒక గంట తర్వాత చదువుకోవటానికి పుస్తకాలు పట్టుకొని సుజాత ఇంటికి బయలుదేరింది నాస్మిన్.
సుజాత హాల్లో కూర్చొని ఉదయ్ తో అడుకుంటోంది.  శంకర్-శ్రీదేవిలతో ఎలా వున్నా ఉదయ్ తో మాత్రం మామూలుగానే వుంటోందామె. అంజలి కూడ అక్కడే కూర్చుని శ్రీదేవి తన సమ్మర్ హాలిడే ప్లాన్స్ గురించి చెప్తోంటే వింటోంది.
అప్పుడే, శంకర్ తన గదిలోంచి బైటకి వచ్చి శ్రీదేవితో ఉదయ్ ని తీసుకొని గదిలోకి వెళ్ళమని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళాక అంజలితో—
"మ్... మీరడిగినట్లే గిరీశంగారి విషయమై లాయర్ గారితో మాట్లాడాను. పావు వంతు శిక్ష పూర్తయన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ స్పెషల్ గా అప్పీల్ చేస్తే రెగ్యులర్ పెరోల్ మీద ఒక నెలపాటు విడుదల చేసే వీలుందని చెప్పారు. కుదురితే ఆ పెరోల్ ని పొడిగించటానికి ప్రయత్నం చేద్దామని కూడా అన్నారు. అందుకే, కావల్సిన పేపర్స్ అన్నీ తయారు చేయించి తీసుకొని వచ్చాను. ఇందులో మీరిద్దరూ సైన్ చేస్తే—!" అని అంటుండగా సుజాత చప్పున లేచి విసవిసా నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అంజలి సుజాత వెళ్ళిపోవటాన్ని చూసి చిన్నగా నిట్టూరుస్తూ, "థాంక్యూ శంకర్ గారూ ... అవి ఇలా ఇవ్వండి," అంటూ అతని దగ్గరనుండి పేపర్స్ తీసుకుంది.
శంకర్ కూడ సుజాత వెళ్ళిన వైపు చూస్తూ,
"అఁ... మ్...మీరిద్దరూ త్వరగా సంతకాలు చేసి ఇచ్చారంటే రేపే లాయర్ గారికి తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాను. అతనూ తొందరగా అర్జీ పెట్టడానికి వీలవుతుంది. మళ్ళా వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి కదా!" అన్నాడు.
అంజలి సరేనన్నట్లు తలూపటంతో
శంకర్ మళ్ళా అతని గదిలోకి వెళ్ళిపోయాడు.

~~~
గదిలోకి వచ్చిన సుజాత దబ్బుమని మంచమ్మీద కూర్చుంది. శంకర్ మీద కోపం వల్ల ఆమె ఉగ్రంగా ఊగిపోతోంది.
'అన్యాయంగా తన తండ్రికి రెండేళ్ళు జైలు శిక్ష వేయించి ఇప్పుడు ఓ నెలరోజులు బైటికి తెప్పిస్తాడట!! ముష్టి వేస్తున్నాడా?' పిడికిళ్ళు బిగించి పరుపుని గట్టిగా గుద్దింది.
గిరీశం విడుదల కావటం సుజాతకు ఇష్టం లేదని కాదు. కానీ, అది శంకర్ ద్వారా జరగటమే ఆమెకు నచ్చలేదు. 'అయినా... అమ్మ వీడినెందుకు అడిగింది? ఓహో... వాడి పెళ్ళాం అనుమతి కూడ కావాలేమో పాపం... ఈ పెరోల్ కోసం!' పళ్ళు బిగించి ఊపిరిని బుసలు కొడుతున్నట్లు వదలసాగింది.
అలా ఆమె తన ఆలోచనల్లో మునిగివుండగా— "అ-అమ్మా... సుజీ—!" అన్న అంజలి పిలుపు ఆమెకు విన్పించింది.
'సంతకాలు చెయ్యటానికి పిలుస్తున్నట్లుంది అమ్మ!' అని అనుకుంటూ కదలకుండా అలాగే కూర్చుంది. "—నాస్మిన్ వచ్చింది!" అని తన పిన్ని అనటంతో చప్పున లేచి మంచం దిగి గబగబా గది గుమ్మం దగ్గరకెళ్ళి నిలబడి బయటకి చూసింది.
నాస్మిన్! పుస్తకాల సంచి పట్టుకొని హాల్లో నిలబడివుంది. 'ఇవాళ పరీక్ష ఎలా రాసావ'ని ఆమెను అడుగుతోంది అంజలి.
"బాగానే రాశాను మేడమ్!" అని చెప్తూ సుజాత వంక చూసిందామె.
సుజాత ఆమెను చూస్తూ సన్నగా నవ్వి, "మ్... వొచ్చేశావా! అలా పరీక్ష పూర్తయిన వెంటనే ఇలా చదవటానికి మళ్ళా భలేగా రెడీ అయిపోతావేఁ! ఎంత ఓపికమ్మాతల్లీ నీకు!" దణ్ణం పెడ్తూ అంది.
దానికి బదులుగా గలగలా నవ్వేసి, "చదువుకుందామా మరి!" అన్నది నాస్మిన్.
"తప్పదుగా!" అని వైరాగ్యంగా ఆమెను చూసి మళ్ళా ఫక్కున నవ్వేస్తూ గదిలోకి రమ్మంటూ సైగ చేసి ఓరకంట అంజలినీ, ఆమె చేతిలో వున్న పేపర్లని చూసి గదిలోకి వెళ్ళిపోయింది. నాస్మిన్ ఆమెను అనుసరించింది.
ఇద్దరూ గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చొని పుస్తకాలు తెరిచి మర్నాడు పరీక్ష కోసం చదవటం ప్రారంభించారు.
అలా కొద్దిసేపు గడిచాక నాస్మిన్ ఓసారి తలుపు వంక చూసి అక్కడ ఎవరూ లేరని నిశ్చయించుకున్నాక ఓసారి గ్రొంతుని సవరించుకుని, "ఏ...స్సుజీ... సామిర్ ఏం చేశాడు నీ-తో?" అని మెల్లగా అడిగింది.
ఈ చిన్న ముక్క అడగటానికి చాలాసేపటి నుంచీ మధనపడసాగిందామె! సామిర్ తనకేమీ చెప్పలేదు. సుజాత దగ్గరనుంచైనా 'నిజంగా ఏమైనా జరిగిందా' అన్నది తెలుసుకోవాలని ఆమె తాపత్రయం.
సుజాత పరధ్యానంగా తలెత్తి, "ఎ-ఏంటీ... అంటున్నావ్?" అంది. ఆమె ఇంకా ఆ పేపర్లు... సంతకాలు... గురించే ఆలోచిస్తోంది.
"అదే, నువ్వూ, సామిర్ కలిసి వచ్చారు కదా... దారిలో... ఏ-మై-నా... హ్... చ్—మ్...మ్మాట్లాడు-కున్నారా?"
సుజాత వింతగా చూసింది నాస్మిన్ ని.
గత కొన్నిరోజులుగా పరీక్షల వలన మరో టాపిక్ గురించి అసలు మాట్లాడుకోవటంలేదు వాళ్ళు... ముఖ్యంగా నాస్మిన్, చదువు గురించి తప్ప మరో మాటగానీ మధ్యలో వస్తే తెగ చికాకు పడిపోయేది. పాపం పరీక్షల వల్ల పిచ్చెక్కి అలా ప్రవర్తిస్తుందేమోనని సర్దుకుపోయింది సుజాత. అలాంటిది నాస్మిన్ తనంతట తానుగా ఇలా అడిగేసరికి సుజాతకు చాలా ఆశ్చర్యమేసింది. నిజానికి కాస్త ఒళ్ళుమండింది కూడా. దాంతో... కాసేపు నాస్మిన్ ని సరదాగా ఆడుకోవాలనిపించి ఆమె వంక ఓసారి చూసి భుజాలెగరేస్తూ, "ఆఁ— మాట్లాడుకోడం అంటే... ఏముందే! లేటయ్యిందనీ సారీ చెప్పాడు. నేను సరేలే అనేసి బండెక్కాను. ఆతర్వాత—" గుర్తు చేసుకుంటున్నట్లు ముఖంపెట్టి, "—మేం పెద్దగా ఏం మాట్లాడుకోలేదే... అతన్ని చూస్తే నాతో మాట్లాడ్డానికి ఇంకా భయపడుతున్నాడేమో అన్పించింది మరి!" అని చెప్పింది.
ఐతే, సామిర్ ఇదివరకులా లేడని నాస్మిన్ కి తెలుసు. అతని మాట-చేత చాల మారిపోయింది. మరి సుజాతతో అంతకుముందులాగే ప్రవర్తించాడంటే 'అతను నటించాడా... లేక సుజాత తనకు అబద్ధం చెబుతోందా?'
నాస్మిన్ లో అసహనం, ఆగ్రహం అంతకంతకు అధికమవసాగింది. కానీ, ముఖానికి నవ్వురంగుని పులుముకుని—
"ఏయ్ సుజీ... నిజం చెప్పవే! మీమధ్యన ఏమీ అవ్వలేదా?" అంటూ మరోసారి అడిగింది.
సుజాత అస్సలు ఏమాత్రం తొణక్కుండా, "హయ్యో! నేను నిజమే చెప్తున్నానే తల్లీ! అయినా నీదగ్గర నాకు దాపరికాలేమిటీ?" అంటూ నమ్మబలికింది. పీకలమీదకొచ్చినప్పుడే ఎంతో చాకచక్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కొందామె. ఈమాత్రం నటన ఆమెకు ఎంతపాటి పని చెప్పండి!
సుజాత అంత నమ్మకంగా చెప్పేసరికి ఈసారి నాస్మిన్ బాగా ఆలోచనలోపడింది. 'ఒకవేళ నిజంగానే వీళ్ళ మధ్య ఏమీ అవ్వలేదా?'
అటు సుజాత నాస్మిన్ ని చూసి లోలోన ముసిముసిగా నవ్వుకుంటూ, "అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించకు డార్లింగ్. ఇప్పటివరకూ కష్టపడి చదివిందంతా రివ్వున ఎగిరిపోగలదు" అని మొట్టినట్లు అనేసి మంచం మీద పెట్టేసిన పుస్తకాన్ని తీసింది చదువుకోవటానికి.
నాస్మిన్ సుజాత అన్నదానిపైన దృష్టి పెట్టలేదు. ఆమె అనుమానం ఇంకా సమసిపోలేదు. ఐతే, ఇంకేం చెయ్యాలో పాలుపోకపోవటంతో తను కూడ చదువుకోసాగింది.
ఇక, సుజాత పుస్తకం వైపు చూస్తున్నా ఆమె బుర్రలో కొత్త పురుగు మెసలటంతో తన ఆలోచనల్లో తానుంది.
'నాస్మిన్ ని ఇలా ఆడుకుంటుంటే భలే మజాగా అనిపించింది. కాస్త రిలీఫ్ గా కూడ వుంది. కానీ, కొంచెం గిల్టీగా కూడ అన్పిస్తోంది. ఐనా... దీనికి కావాలిలే... కాస్త పైత్యం ఎక్కువయింది ఈమధ్య. చిత్రంగా ప్రవర్తిస్తోంది. అకారణంగా కోపగించేసుకుంటోంది. ఔనూ, సామిర్ తన అన్ననే కదా... అతన్ని అడగలేదా మరి? ఒకవేళ అడిగినా అతను చెప్పలేదా? అంటే... సామిర్ కూడా ఆమె దగ్గర విషయం దాచాడా—?'
అలా అనుకుంటుండగా ఆమెకి సామిర్ వెళ్ళిపోతూ తనతో అన్నమాట గుర్తుకొచ్చింది.
'తర్వాతి పరీక్షకి నువ్వు నాస్మిన్ తో కలసి రావొద్దు. ఏదో ఒకటి చెప్పేయ్. నేను మళ్ళా నీకోసం వస్తాను. ఎంచక్కా ఇద్దరం కలిసి వెళ్దాం!'
ఒక్క క్షణం సామిర్ రూపం ఆమె మదిలో మెదిలిందామెకు. మరోమారు అతనితో కలసి ప్రయాణించటం అనే ఊహకే సుజాతకి తనువంతా సన్నగా పులకరించింది. అతనితో వెళ్ళాలని తనకూ అన్పిస్తోంది... ఐతే, సామిర్ పై తనింకా స్పష్టంగా యే అభిప్రాయానికి రాలేకపోతోంది. ఏదో సన్నని పొర తన మనసుకి అడ్డుపడుతోంది. పైగా నాస్మిన్ కి తెలీకుండా రమ్మన్నాడు. అంతకుముందు తనకి ప్రేమ రాయబారం నాస్మిన్ తోనే పంపినవాడు ఇప్పుడు దానికి తెలీకుండా వచ్చేయమంటున్నాడు. అంటే... తను సామిర్ కి ఇప్పుడు సపోర్ట్ ఇవ్వట్లేదా? ఎందుకూ...? హ్మ్... ఇంకేం ఉండి వుంటుందిలేఁ... పరీక్షలు-ఫోకస్సు, తొక్క-తోటకూర...! అసలు ఆలోచిస్తే సామిర్ వచ్చినప్పటి నుంచీ నాస్మిన్ నన్ను తన ఇంటికి రావొద్దని చెప్పి తను వచ్చి ఇక్కడ చదువుకుంటోంది కదా... ఇందుకేనా? ఏమోమరి! అలాగైతే, ఇప్పుడు సామిర్ తో వెళ్ళటం గురించి నాస్మిన్ కి చెప్పకపోవటమే మంచిది. కానీ, మరేమని చెప్పాలి?
అలా చాలాసేపు ఆలోచించాక ఆమెకో ఉపాయం తట్టింది.
"మ్... నాస్మిన్, చెప్పటం మర్చిపోయాను, న్-నేను... రేపటి పరీక్షకి మీతో కలిసి రావటం లేదు."
నాస్మిన్ చప్పున పుస్తకం నుంచి బయటకి వచ్చి సుజాతని అనుమానంగా చూస్తూ మనసులో 'కొంపదీసి ఇదీ, సామిర్ కలిసి ఏదైనా ప్లాన్ వేసుంటారా?' అని అనుకుని ఆమెను అడగబోతుండగా—, "శ్-శంకర్ సార్ కి రేపు అటు ప్రక్కనే ఏదో పనుందంట... అందుకనీ... సెంటర్ కి ఆయన ప్రొద్దున నన్ను డ్రాప్ చేస్తారన్నమాట!" అని ముగించింది సుజాత.


★★★

"గ్-గురూ... క్-కాల్—"
"కట్ అయిపోయిందేఁ. ఎక్కువసేపు రింగ్ అవ్వలేదు. ఒకవేళ కట్ చేసేసి వుండొచ్చంటావా!"
"నేను కాల్ చెయ్యనా?"
"ఆగాగు... మళ్ళీ కాల్ చేస్తుందేమో, కాసేపు వెయిట్ చెయ్!"
అలా మరికొద్దిసేపు ఎదురుచూసారిద్దరూ. సెకను సెకనుకీ అజయ్ లో పెరిగిపోతున్న అసహనం అతని మొహంలో కొట్టొచ్చినట్లు కనపడుతున్నది.
మరోప్రక్క కాల్ కట్టవ్వటానికి కారణాలేమవ్వొచ్చు అని అంచనా వేస్తున్నాడు శిరీష్... 'ఒకవేళ అదాటున కాల్ చేసి వుండొచ్చు. ఆతర్వాత పొద్దున్న నీకు మళ్ళే తనూ భయపడి కాల్ ని కట్ చేసి వుంటుందా—"
"ఆహ్హ్హ్....! ఇంక నావల్ల కాదు గురూ... నేను తనకి కాల్ చేసేస్తాను," అంటూ సౌమ్య నంబర్ కి డయల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు.
".
.
.
The number you are calling is currently switched off at the moment. Please try again later... మీరు ప్రయత్ని—" విసురుగా కాల్ కట్ చేసి ఫోన్ ని జేబులో పెట్టుకుంటూ లేచి నిలబడ్డాడు అజయ్.
"నేనెళ్తున్నాను గురూ!"
"ఎక్కడికీ...?"
"తనింటికి కాదులేఁ గురూ... కాకినాడకి!" అన్నాడు దిగాలు స్వరంతో.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Ennallaku update ichcharu bro
[+] 1 user Likes M.S.Reddy's post
Like Reply
Nice update
[+] 1 user Likes saleem8026's post
Like Reply
Awesome narration you are the best author in xossipy
varmaisking.69;
[+] 2 users Like pravallika369's post
Like Reply
మొత్తానికి నేను పంపించిన గొలుసు పనిచేసిందన్నమాట,,.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు, 
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు, 
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
[+] 2 users Like dom nic torrento's post
Like Reply
Nice update
Like Reply
Photo 
ఉగాది పండుగ శుభాకాంక్షలు కవి గారు అప్డేట్ చాలా బాగుంది కవి గారు మీ విలుచుసుకొని అప్పుడప్పుడు వచ్చి వెళ్ళండి మా కోసం ధన్యవాదాలు 
Like Reply




Users browsing this thread: 81 Guest(s)