Posts: 209
Threads: 0
Likes Received: 209 in 124 posts
Likes Given: 135
Joined: Jan 2019
Reputation:
5
(21-03-2021, 12:51 PM)Vikatakavi02 Wrote: చండాలుడు
[CHANDALUDU]
కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై
(Karanam Balasubramanyam Pille)
ఇది త్రిశంకు మహారాజు కథ.
త్రిశంకుమహారాజు ''ఎంత గొప్ప యజ్ఞమైనా చేసి నన్ను బొందితో స్వర్గానికి పంపండి'' అని వసిష్ఠుడిని అడుగుతాడు. వసిష్టుడు ''అది సాధ్యంకాదు'' అంటాడు. త్రిశంకుడు వసిష్ఠపుత్రుల దగ్గరికి వెళ్ళి ఇదే కోరిక కోరుతాడు. వాళ్ళు ''మా తండ్రి కాదన్న పనిని మేము చేస్తామా. అది సాధ్యం కాదు'' అంటారు. ''అయితే మరే ఋషినైనా ఆశ్రయించి నా కోరిక నెరవేర్చుకుంటాను'' అంటాడు త్రిశంకుడు. వెంటనే వసిష్ఠపుత్రులు కోపించి ''నీవు చండాలుడవై పోదువు గాక'' అని శపిస్తారు. రాత్రికి రాత్రే త్రిశంకుడు చండాలుడైపోతాడు- తరువాత విశ్వామిత్రుడు ఒక యజ్ఞం చేసి త్రిశంకుడిని బొందితో స్వర్గానికి పంపుతాడు. అక్కడ ఇంద్రుడు చండాలుడికి స్వర్గప్రవేశం లేదని త్రిశంకుడిని త్రోసివేస్తాడు. విశ్వామిత్రుడు త్రిశంకుడిని అంతర్మధ్యంలోనే నిలిపి అక్కడే ఒక స్వర్గం నిర్మిస్తాడు.
ఈ కథ ఇంతే అయితే దీనిని ప్రత్యేకంగా ఒక నవలగా వ్రాయవలసిన పనిలేదు.
ఇక్ష్యాకు వంశపు రాజు ఇంత తెలివితక్కువ కోరిక కోరేవాడా?
అంత మాత్రానికే వసిష్ఠపుత్రులు అంత ఘోరశాపం పెట్టారా?
విశ్వామిత్రుడు ఒకానొక రాజు కోసం రెండవ స్వర్గాన్ని నిర్మిస్తాడా?
కాదు. అక్కడ ఏదో జరిగింది.
ఏమైనా జరిగి ఉండనీగాక ఫలితం మట్టుకు ఘోరమైనది. కనుక ఇది కేవలం ఒక త్రిశంకు మహారాజు కథ కాదు.
ఇది ఒక్కగా నొక్క వ్యక్తి- ఒకఋషి- ఇచ్చిన శాపానికి ఒక మహారాజు తన రాజ్యానికీ, తన ప్రజలకూ, తన పరివారానికీ, చివరకు తన భార్యా బిడ్డలకూ దూరమై, దయనీయమైన స్థితికి చేరిన భయంకరమైన గాథ.
ఎప్పుడో, ఎక్కడో, ఎవరో ఒకసారి చేసిన తప్పుకు ఆ తప్పుచేసిన వాడూ, వాడి వంశమూ తరతరాలకూ చండాలత్వ శిక్షకు గురి అయ్యే భయంకరగాథ. వర్ణవ్యవస్థ, వర్గ వ్యవస్థ కలిసి వైశాచిక నృత్యం సలిపి అభాగ్యులను పీడించిన భయంకరగాథ.
అన్నిరకాల అభాగ్యులనూ, అన్ని రకాల అనాథలనూ, అన్నిరకాల బహిష్కృతులనూ తన అక్కున చేర్చుకొని ఆదరించిన పంచమవ్యవస్థ యొక్క ఉదాత్త గాథ. చతుర్వర్ణాలతో- కాలక్రమేణ అనేక ఉపవర్ణాల విభజనతో- లుకలుక లాడుతున్న అగ్రవర్ణ సమాజాన్ని దూరం నుండి చూస్తూ నవ్వుకుంటున్న ఏక వర్ణ, పంచమ వ్యవస్థ యొక్క సమైక్యతాగాథ.
అందువల్లనే దీనిని ప్రత్యేకంగా ఒక నవలగా వ్రాయవలసి వచ్చింది. ఇందలి సన్నివేశాలూ, పాత్రలూ, అన్నీ కల్పితాలే.
- రచయిత
చాల ధన్యవాదాలు సర్
ఈ రచయిత దే తెలుగు అనో లేక మన తెలుగు అనో ఏదో 25 పుటల చిన్న పుస్తకం ఉండాలి. ఒకవేళ దొరికితే అందివ్వమని ప్రార్థన
మీ
తమ్ముడు
దాదా ఖలందర్
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
22-03-2021, 07:12 PM
(This post was last modified: 22-03-2021, 07:14 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
వెలుగు రవ్వలు
(Velugu Ravvalu)
అరవింద గుప్తా
శాస్త్రజ్ఞులు అన్న పదం వింటే పుస్తకాలు, ఖరీదైన పరికరాలు, వింత పొగలు కక్కుతూ ఉండే పరీక్షనాళికలు, బీకర్లతో చుట్టూ ఉన్న ఒంటరి వ్యక్తి బొమ్మ కళ్లముందు కదలాడుతుంది. కానీ వాస్తవంలో శాస్త్రజ్ఞులు బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉంటారు. ఈ పుస్తకంలోని కొంత మంది శాస్త్రజ్ఞులు కథలు, కవితలు రాశారు, కొంతమందికి కళలంటే మక్కువ. కొంతమందికి మోటర్‌సైకిళ్లమీద వేగంగా దూసుకెళ్లటం ఇష్టం!
అనేక మంది శాస్త్రజ్ఞుల తమ పరిశోదనశాలలకు పరిమితం కాకుండా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా తీర్చిదిద్దటానికి కృషి చేశారు.
ఈ శాస్త్రజ్ఞుల జీవన చిత్రణతో పాటు వారి వ్యక్తిగత అంశాలను కూడా జోడించి వాళ్ల విలక్షణమైన వ్యక్తిత్వాలను చిత్రించే ప్రయత్నం జరిగింది. వాళ్లు విజ్ఞానశాస్త్రాన్ని చేపట్టనికి కారణం ఏమిటి? చిన్ననాటి అనుభవం ఏదైనా స్ఫూర్తిని ఇచ్చిందా? దానికి కారణం ప్రియమైన ఉపాధ్యాయులా లేదా అనురాగం పంచిన తల్లా? ఈ శాస్త్రజ్ఞులు, ప్రత్యేకించి మహిళా శాస్త్రజ్ఞులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు?
ఈ శాస్త్రజ్ఞుల జీవితాలు యువతలో స్ఫూర్తిని నింపుతాయేమో!
వెలుగు రవ్వలు గత కాలపు 40 స్ఫూర్తిదాయక భారతీయ శాస్త్రజ్ఞుల జీవితాలను, వాళ్ల కృషిని వివరిస్తుంది.
>>>డౌన్లోడు<<<
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
22-03-2021, 09:23 PM
(This post was last modified: 23-03-2021, 08:44 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
మిత్రమా దాదా ఖలందర్...
నువ్వు చెప్పిన పుస్తకం ఏమిటో నాకు తెలీదు. అంచేత కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళెగారు వ్రాసిన పుస్తకాలను గురించి అంతర్జాలంలో వెదికాను. నువ్వన్న పుస్తకం ఏదీ కనపడలేదు. ఐతే, వారు వ్రాసిన 'వెలుగు తగ్గిన తెలుగు' అనే పుస్తకం దొరికింది. యిది డెబ్బయి పుటాలున్న పుస్తకం. కనుక, నువ్వు అడిగిన పుస్తకం ఇది కాకపోవచ్చును. ఐనా, ఈ పుస్తకాన్ని ఇక్కడ పోస్టు చేస్తాను. తెలుగు భాషను గురించి పిళ్ళెగారి ఆవేదనను ఇక్కడ తెలుగువారు అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
వెలుగు తగ్గిన తెలుగు
కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె
“మమ్మీ... ఎనభై ఏడు అంటే ఎంత ?"
— ఒక తెలుగు పిల్లవాడి ప్రశ్న
“ఎనభై ఏడు అంటే ఎయిటీ సెవెన్ !"
— ఆ తెలుగుతల్లి జవాబు
* * *
"గెట్ ది పోయమ్ డైహార్ట్ బై టుమారో !"
— ఇంగ్లీషు మీడియం కాలేజీలో ఒక పిల్లవాని హోంవర్కు బుక్ లో తెలుగు మాస్టారి రిమార్కు
* * *
“ఇదిగో... సిక్స్ చాక్లెట్స్... నీకు త్రీ, చిన్నీకి త్రీ!" — ఒక తెలుగు తండ్రి పిల్లలకు ఇచ్చే సూచన
* * *
“బంటీ, బంటీ - ఇదిగో ఎలిఫెంట్, ఎలిఫెంట్, లుక్ హియర్-లుక్ హియర్!”
— తిరుపతి బజార్లో దేవస్థానం ఏనుగును చూపి ఒక తెలుగుతల్లి పిల్లవానికి చెప్పే తెలుగుమాట. 'బంటీ' కూడా తెలుగు పిల్లవాని పేరే
"ఎర్లీ మార్నింగ్ ఫోర్ కంతా రెడీ అయి బస్టాండుకు వెళ్లానా, డైరెక్ట్ విజయవాడ బస్సు జస్ట్ మిస్సయిపోయింది. ఫైవ్ కు నెల్లూరు బస్సు ఉందన్నారు. అంతలోపల టీ తాగొద్దామని వెళ్తే టీషాప్ అప్పుడే ఓపెన్ చేస్తున్నాడు. స్టవ్ వెలిగించి టీ బాయిల్ చేసేదాకా వెయిట్ చేసి, వెయిట్ చేసి టీ తాగేటప్పటికి ఫోర్ ఫార్టీ. బస్టాండుకు వెళ్తే అప్పటికే నెల్లూరు బస్సు ఫిలప్ అయిపోయింది. లాస్ట్ సీటు దొరికింది.”
— ఇది ఒక విద్యావంతుని మాటలు. పాలల్లో నీళ్లు కలిశాయా నీళ్లలో పాలు కలిశాయా అన్నంత మిశ్రమం!
.
.
.
ఎక్కడికీ పయనం?
తెలుగు భాష ఏమయిపోతూ ఉంది?
తెలుగుజాతి ఏమయిపోతూ ఉంది?
తెలుగుకు సంబంధించినదంటూ ఏమి మిగులుతూ ఉంది?
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
Louisa May Alcott
(1832-1888)
Louisa May Alcott was a U.S. novelist. She wrote well over a dozen books, as well as many poems, stories, and essays. Perhaps her most well-known novel is Little Women (1869), one in a three-book series about her family. She first turned to writing to support her family, impoverished by the unworldliness of her father, Bronson Alcott. Even now, over 100 years after her death, she has books on the bestseller list. She has also had a crater on Venus named after her.
Complete Works of
Louisa May Alcott
The Novels - MOODS
- LITTLE WOMEN
- GOOD WIVES
- AN OLD-FASHIONED GIRL
- LITTLE MEN
- WORK: A STORY OF EXPERIENCE
- EIGHT COUSINS
- ROSE IN BLOOM
- A MODERN MEPHISTOPHELES
- UNDER THE LILACS
- JACK AND JILL
- JO’S BOYS
The Shorter Fiction - FLOWER FABLES
- THE RIVAL PAINTERS
- HOSPITAL SKETCHES
- ON PICKET DUTY AND OTHER TALES
- MORNING-GLORIES, AND OTHER STORIES
- WILL’S WONDER BOOK
- AUNT JO’S SCRAP-BAG VOLUME 1
- AUNT JO’S SCRAP-BAG VOLUME 2
- AUNT JO’S SCRAP-BAG VOLUME 3
- AUNT JO’S SCRAP-BAG VOLUME 4
- AUNT JO’S SCRAP-BAG VOLUME 5
- AUNT JO’S SCRAP-BAG VOLUME 6
- TRANSCENDENTAL WILD OATS.
- PROVERB STORIES KITTY’S CLASS DAY AND OTHER STORIES SPINNING-WHEEL STORIES.
- LULU’S LIBRARY SERIES 1
- LULU’S LIBRARY SERIES 2
- LULU’S LIBRARY SERIES 3
- SILVER PITCHERS: AND INDEPENDENCE
- A GARLAND FOR GIRLS
- BEHIND A MASK (As A. M. Barnard)
- THE ABBOT’S GHOST (As A. M. Barnard)
- THE CANDY COUNTRY
- THE MYSTERIOUS KEY AND WHAT IT OPENED
- PAULINE’S PASSION AND PUNISHMENT
The Plays
- COMIC TRAGEDIES
- NORNA; OR, THE WITCH’S CURSE.
- CAPTIVE OF CASTILE.
- THE GREEK SLAVE.
- ION.
- BIANCA.
- THE UNLOVED WIFE
The Poetry
The Non-Fiction
- HOW I WENT OUT TO SERVICE
- LITTLE WOMEN LETTERS FROM THE HOUSE OF ALCOTT
The Biography
- LOUISA MAY ALCOTT: HER LIFE, LETTERS, AND JOURNALS by Ednah D. Cheney.
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
Murder in
Old Bombay:
A Mystery
Novel by Nev March
In 1892, Bombay is the center of British India. Nearby, Captain Jim Agnihotri lies in Poona military hospital recovering from a skirmish on the wild northern frontier, with little to do but re-read the tales of his idol, Sherlock Holmes, and browse the daily papers. The case that catches Captain Jim's attention is being called the crime of the century: Two women fell from the busy university’s clock tower in broad daylight. Moved by Adi, the widower of one of the victims — his certainty that his wife and sister did not commit suicide — Captain Jim approaches the Parsee family and is hired to investigate what happened that terrible afternoon.
But in a land of divided loyalties, asking questions is dangerous. Captain Jim's investigation disturbs the shadows that seem to follow the Framji family and triggers an ominous chain of events. And when lively Lady Diana Framji joins the hunt for her sisters’ attackers, Captain Jim’s heart isn’t safe, either.
Based on a true story, and set against the vibrant backdrop of colonial India.
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
The 48 Laws of Power
Book by Robert Greene
This amoral, cunning, ruthless, and instructive book synthesizes the philosophies of Machiavelli, Sun Tzu, and Carl Von Clausewitz with the historical legacies of statesmen, warriors, seducers, and con men throughout the ages.
The 48 Laws of Power is a self-help book and Robert Greene’s first book. This book evolved from Robert Greene’s association with a book packager named Joost Elffers. Together, they framed the 48 laws which dictated who would have most power. Greene’s book discusses how to work under an insecure boss, how to manage trust and use enemies to one’s benefit, how to speak lesser than required and how to command attention. These and other rules have inspired many readers in changing their lives forever and finding the power that they need. In understanding these powers, readers will also understand how to stand above the competition and how to rise up to claim what is rightfully theirs.
About Robert Greene
Robert Greene is an American writer and orator, best known for his books and speeches on strategy, power and seduction. He has also written: The 33 Strategies of War, The Art of Seduction, and Mastery. A student of the University of California, Berkeley, he continued his education at the University of Wisconsin-Madison.
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
శక్తి యొక్క 48 సూత్రాలు
[Shakthi Yokka 48 Sutralu]
మూలం: రాబర్ట్ గ్రీన్
అనువాదం: ఆర్. శాంతసుందరి
కొందరు అధికారంతో, శక్తితో ఆడుకుంటారు. ఈ క్రమంలో ప్రాణాంతకమైన ఒక పొరపాటు వల్ల తమ శక్తి మొత్తం పోగొట్టుకుంటారు. కొందరు అవసరమైనదానికన్నా ముందుకి వెళ్లిపోతే, మరికొందరు అవసరమైనంత మేరకి కూడా ముందుకు పోలేరు. కానీ అతి తక్కువమంది సరైన పనులు చేసి, ఎంతో తెలివిగా శక్తిమంతులవుతారు.
శక్తి యొక్క 48 సూత్రాలు ఆధునికయుగంలో జిత్తులని ఉపయోగించి స్వార్ధప్రయోజనాలని సాధించటానికి పనికి వచ్చే మార్గదర్శి. మీరు ఇంతవరకు కొన్న పుస్తకాలన్నిటిలోకి ఇదే ఎంతో ఆసక్తికరమైనదీ, ఉపయోగకరమైనదీ కావచ్చు. ఈ పుస్తకాన్ని రాబర్ట్ గ్రీన్ [లాస్ ఏంజిల్] గారు రచించారు. తెలుగులోకి ఆర్. శాంతసుందరి గారు తర్జుమా చేసారు. ముఖ్యముగా ఈ పుస్తకం మనిషి జీవితంలో నెగ్గుకు రావాలంటే ఏమి చేయాలి? శిఖరంపైకి ఎలా చేరుకోవాలి? అక్కడే ఎలా ఉండాలి? వంటి ఎన్నో ప్రశ్నలకు 48 సూత్రాలతో ఎంతో విడమర్చి చెప్పడం జరిగింది.
నేను కేవలం 48 సూత్రాలు అందిస్తాను.
వాటిని జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలంటే మీరు ఆ పుస్తకాన్ని చదవాల్సిందే.
ప్రతి సూత్రాన్ని
1.వివేకం,
2.శక్తిని పొందే కీలకం,
3.చిత్రం [ఉదాహరణ]
అనే మూడు విధాలుగా ఒకొక్క సూత్రాన్ని వర్ణించిన తీరు అద్భుతంగా వుంది.
శక్తి యొక్క 48 సూత్రాలు —
1. బాస్ ని మించినట్టు ప్రవర్తంచవద్దు
2. మిత్రులని అతిగా నమ్మవద్దు, శత్రువులని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి
3. మీ ఉద్దేశాలని దాచిపెట్టండి
4. అవసరమైన దానికన్నా తక్కువే మాట్లాడండి
5. పేరు ప్రతిష్ఠలు మీదే ఎంతో ఆధారపడి ఉంది - ప్రాణ సమానంగా కాపాడుకోండి
6. ఏది ఏమైనా సరే అందరి దృష్టిని ఆకట్టుకోండి
7. మీ పని ఇంకొకరి చేత చేయించండి, కాని పేరు ఎప్పుడూ మీకే దక్కేట్టు చూసుకోండి
8. ఇతరులని మీ దగ్గరకి రప్పించుకోండి - అవసరమైతే ఎరని ఉపయోగించండి
9. వాదనతో కాదు, మీ చేతలతోనే గెలవండి
10. అంటువ్యాధి : దురదృష్టవంతులకి దూరంగా ఉండండి.
11. ఇతరులు మీ మీద ఆధారపడేలా ఎలా చేయాలో నేర్చుకోండి
12. నిజాయితీని, ఉదారతను జాగ్రత్తగా ఎంచుకోండి
13. సహాయం కోరేటప్పుడు, అవతలివారి దయనీ, కృతజ్ఞతనీ ఆశించవద్దు.
14. స్నేహితుడిలా నటించండి, గూఢచారిలా పని కానివ్వండి.
15. మీ శత్రువుని పూర్తిగా అణచివెయ్యండి
16. గౌరవాన్ని సంపాదించేందుకు అంటీముట్టనట్టుగా ఉండండి
17. అవతలివారిని ఉత్కంఠకు గురిచేయండి. ముందుగా ఊహించటానికి వీలులేని వాతావరణాన్ని సృష్టించండి.
18. ఆత్మరక్షణకోసం కోటలు కట్టుకోకండి - ఏకాంతవాసం ప్రమాదకరమైంది.
19. మీరు ఎవరితో వ్యవహరిస్తున్నారో తెలుసుకోండి - పొరపాటున తప్పుచేయని వ్యక్తికి కోపం తెప్పించకండి.
20. ఎవరికీ నిబద్ధుడై ఉండొద్దు.
21. మూర్ఖుడిగా కనిపించటంకోసం, మూర్ఖుడిలా ప్రవర్తించండి - మీ ముందున్న వ్యక్తికన్నా అమాయకుడిలా నటించండి.
22. లొంగిపోవడం అనే యుక్తిని ఉపయోగించండి: బలహీనతను శక్తిగా మార్చుకోండి.
23. మీ శక్తులన్నీ ఒకచోట కేంద్రీకరించండి.
24. పరిపూర్ణుడైన ఆస్థానికుడి పాత్ర నిర్వహించండి.
25. మిమ్మల్ని మీరు కొత్తగా సృష్టించుకోండి.
26. మీ చేతులను శుభ్రంగా ఉంచుకోండి.
27. మిమ్మల్ని ఆరాధించే అనుచరుల బృందాన్ని తయారుచేసుకునేందుకు వాళ్ల నమ్మకాన్ని సంపాదించండి.
28. ధైర్యంగా పనిలో ప్రవేశించండి.
29. చివరిదాకా పూర్తి ప్రణాళికని వేసుకోండి.
30. మీ విజయాలు సులభంగా సాధించినవన్నట్టు కనిపించనీయకండి.
31. ఇతరుల నిర్ణయాలని నియంత్రించండి. మీరు పంచే పేకముక్కలలో ఇతరులు ఆడేటట్టు చూడండి.
32. అందరూ కనే పగటికలలని సమర్ధించండి.
33. ప్రతి వ్యక్తిలోనూ ఉండే బలహీనమైన అంశాన్ని గుర్తించండి.
34. మీ పద్ధతిలో మీరు రారాజులా ఉండండి. రాజులా గౌరవం పొందాలనుకుంటే, రాజులా పని చెయ్యండి.
35. సరైన సమయం ఎంచుకునే కళలో నిష్ణాతులు కండి.
36. మీరు పొందలేని వాటిని తిరస్కరించండి. వాటిని అలక్ష్యం చెయ్యడమే అన్నిటికన్నా ఉత్తమమైన ప్రతీకారం.
37. ఆకట్టుకునే అద్భుత దృశ్యాలని సృష్టించండి.
38. మీకిష్టం వచ్చినట్టు ఆలోచించండి, కానీ అందరిలా ప్రవర్తించండి
39. చేపల్ని పట్టేందుకు నీళ్లని కదపండి
40. ఉచితంగా లభించేవాటిని తిరస్కరించండి
41. గొప్ప వ్యక్తిని అనుకరించటం మానండి.
42. గొర్రెల కాపరి మీద దాడి చేస్తే గొర్రెలు చెదిరిపోతాయి.
43. ఇతరుల హృదయాలనీ, మనసులనీ జయించండి.
44. అద్దం చూపించి సమ్మోహితులనీ, కోపోద్రక్తులనీ చెయ్యండి
45. మార్పు అవసరమని ఉపదేశించండి, కాని ఒక్కసారిగా మరీ ఎక్కువ సంస్కరించకండి.
46. మరీ నిర్దుష్టంగా ఉన్నట్టు కనబడకండి.
47. లక్ష్యాన్ని దాటి వెళ్లకండి, గెలిచిన తరవాత ఎక్కడ ఆగాలో తెలుసుకోండి.
48. నిరాకారులుగా తయారవకండి.
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
A Gujarat Here, a Gujarat There
Book by Krishna Sobti
Delhi, 1947. The city surges with Partition refugees. Eager to escape the welter of pain and confusion that surrounds her, young Krishna applies on a whim to a position at a precollege in the princely state of Sirohi, itself on the cusp of transitioning into the republic of India. She is greeted on arrival with condescension for her refugee status, and treated with sexist disdain by Zutshi Sahib, the man charged with hiring for the position. Undaunted, Krishna fights back. But when an opportunity to become governess to the child maharaja Tej Singh Bahadur presents itself-and with it a chance to make Sirohi her new home once and for all-there is no telling how long this idyll will last.
Part novel, part memoir, part feminist anthem, A Gujarat Here, A Gujarat There is not only a powerful tale of Partition loss and dislocation but also charts the odyssey of a spirited young woman determined to build a new identity for herself on her own terms.
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
24-03-2021, 10:18 PM
దేవాలయాల మీద
బూతు బొమ్మలెందుకు?
[Devalayala Meeda
Boothu Bommalenduku]
తాపీ ధర్మారావు
వేగుచుక్క గ్రంథమాల స్థాపన మొదలుకొని జీవితాంతం నిర్వీరామంగా సాహిత్య కృషి కొనసాగించిన కురువృద్ధులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితులు, విమర్శకుడు, నాటకకర్త, అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, హేతువాది.
''దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?'' గొప్ప సంచలనం రేకెత్తించిన గ్రంథం.
కోవెలంటే ఏమిటి? బూతు బొమ్మలెందుకు? ఈ వెంట్రుకల మొక్కుబళ్ళేమిటి? దేవదాసీలెందుకు? కామదహనాలేమిటి? ఇలా ముసురుకొని వచ్చే ప్రశ్నల పరంపరకు ముచ్చటైన సమాధానాలిస్తుందీ గ్రంథం.
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
Cure Back Pain The Yogic Way
by Advait
'People in the Unites States collectively spend upwards of 150 Billion Dollars every year on back pain treatments'!!!
How's that for a heading??? but, that is not all...
Here are a few snippets from a recent NBC news report.
"Despite guidelines from top medical groups, doctors still tend to prescribe pain pills to people with back pain instead of physical therapy and exercise."
"In the U.S., for instance, more than 60 percent of people with low back pain get opioids.
This incorrect use of opioids is helping to drive the ever-worsening opioid overdose epidemic in the U.S."
"The Center for Disease Control reports that Opioid overdoses kill around 35,000 people a year.
"Lower back pain costs 3 million years of productive life every year in the U.S. — a calculation that takes into
account both people affected and how long their pain keeps them out of work."
But, what if I told you, there are simple yogic techniques, which when performed, prevent and cure all the physical and emotional hazards caused by back pain.
The goal of this book is simple: I will teach you simple Yogic techniques to get rid of your back pain that's keeping you away from living a meaningful life.
Some of the techniques, you'll learn are:
- Gadamudra / Mudra of Spear
- Tadasan / Asana of the Palm Tree
- Uttarbodhimudra / Mudra of Supreme Awakening
- Leg Pressing Technique
- The Turmeric Elixir for pain relief
- Pallavamudra / Mudra of the Swaying Leaf
- Bhunamanasan / Asana of Ground Salutation
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
Mind Your Breathing :
The Yogi’s Handbook with
37 Pranayama Exercises
by Sundar Balasubramanian
Sundar Balasubramanian shows us that this ancient yoga practice is about more than relaxing—it can change us at the cellular level.
— Discover Magazine
~~~
Top of the 18 most groundbreaking recent discoveries on yoga’s healing powers.
— Yoga Journal
Mind Your Breathing: The Yogi’s Handbook with 37 Pranayama Exercises is from the award-winning author Sundar Balasubramanian
In this work, Sundar compiles popular Pranayama techniques, their ingeniously modified variations, and some brand new exercises stemming from the ancient Siddha wisdom.
This book, which captures the essence of the wisdom of centuries along with the innovations resulting from the author’s ongoing research into the subject, is the best gift to your Yogi friend.
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
29-03-2021, 08:46 PM
(This post was last modified: 22-04-2021, 12:03 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
The Curse of God:
Why I Left Is|am
Book by Harris Sultan
This book is a critical analysis of religion in general and Is|am in particular. It covers some common misconceptions about Is|am that both Mus|ims and non-Mus|ims have.
The book starts with a little introduction of the author—how and why he became an ex-Mus|im—and it is followed up with the importance of writing the book. The first chapter covers the importance of critical sense over common sense and how we should always invoke critical thinking when it comes to looking at the world around us. The book also covers some arguments for God and some counter-arguments against God’s existence. It discusses the importance of God in keeping the morality of the society and the mental well-being of the human species. It also discusses the baggage that comes with religion, leaving our only lives here on planet earth devoid of pleasure and enjoyment. Moreover, it discusses the scientific flaws in the Qüran and argues how it looks like a book written by a seventh century Arab warlord rather than the creator of the billions of galaxies. It discusses the critical and sensitive topic of the character of A||ah (Mus|im God) and Muhammad in light of the Qüran, Hadith (collection of Muhammad’s quotes), and the biography of Muhammad. It gives a detailed account of Muhammad’s wives and violence in his life. In the last part of the book, the author discusses the rise of Is|amism in the western world and its dangers. Finally, it educates its readers on how to debate with a religious apologist and some common arguments and techniques employed by them. It is a very interesting read into Is|am from an ex-Mus|im’s point of view and the best guide to learning Is|am.
Download Links — PDF|EPUB
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
కశ్యప యోధుడు
[Kasyapa Yodhudu]
By డా|| జూకూరి
మాతృభూమి రక్షణకై యోధుడుగా మారిన ఒక బ్రాహ్మణ యువకుని కథ. మహారాజు క్షమాపణలు చెప్పటాన్ని అక్కడి ప్రజలు ఊహించలేదు. వారందరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సముద్రఘోషగా ఖాసి సైన్యం సూర్యదేవాలయాన్ని చేరుకుంది. నిరాయుధులైన అందరినీ వధించిన తరువాత నిశ్ఛేష్టులై విగ్రహాల్లా నిల్చొని ఉన్న రాజును, రాజగురువును ఖాసిం స్వయంగా తన ఖడ్గంతో వధించాడు. అద్భుతమైన సౌందర్యం, ఆధ్యాత్మికత వెల్లివిరిసిన దేవాలయ ప్రాంగణం రక్తసిక్తమై ఒక్కసారిగా భయానకంగా తయారైంది. సూర్యుడు కూడా ఈ ఘోరాన్ని చూడలేనట్టు మబ్బుల వెనకాల దాక్కున్నాడు. కొద్దిసేపటికే వర్షం ముంచెత్తి ఆకాశం తన బాధను తీర్చుకుంది. ఎంతో పవిత్రమైనదిగా చెప్పుకునే మాతృభూమి ''ల వశమైంది.
కశ్యపాపుర మహాసామ్రాజ్యానికి రాజు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్తితి ఎందుకొచ్చింది? యోధానుయోధులను కన్న భరతభూమి పోరాటపటిమ లేకుండా ఖాసిం సైన్యానికి ఎందుకు దాసోహమైంది? కట్టుబాట్లు, సాంప్రదాయాలు అంటూ వేదమంత్రాలు వల్లెవేసుకునే సౌమ్యుడైన బ్రాహ్మణ యువకుడు యుద్ధమే ఊపిరిగా బ్రతికే ఖాసింని ఎదుర్కొనే యోధుడుగా ఎలా మారాడు..? ''మాతృభూమిని రక్షించటం అంటే పరాయి దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయటమేనా? తరతరాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్యకు పరిష్కారం కనుగొనగలిగాడా?''... తెలుసుకోవాలంటే ఈ నవల చదవక తప్పదు.
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
Unfinished
Book by Priyanka Chopra
“I have always felt that life is a solitary journey, that we are each on a train, riding through our hours, our days, our years. We get on alone, we leave alone, and the decisions we make as we travel on the train are our responsibility alone. . . .”
A remarkable life story rooted in two different worlds, Unfinished offers insights into Priyanka Chopra Jonas’s childhood in India; her formative teenage years in the United States; and her return to India, where against all odds as a newcomer to the pageant world, she won the national and international beauty competitions that launched her global acting career. Whether reflecting on her nomadic early years or the challenges she has faced as she has doggedly pursued her calling, Priyanka shares her challenges and triumphs with warmth and honesty. The result is a book that is philosophical, sassy, inspiring, bold, and rebellious. Just like the author herself.
From her dual-continent twenty-year-long career as an actor and producer to her work as a UNICEF Goodwill Ambassador, from losing her beloved father to cancer to marrying Nick Jonas, Priyanka Chopra Jonas’s story will inspire a generation around the world to gather their courage, embrace their ambition, and commit to the hard work of following their dreams.
Download Links — EPUB|PDF
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
05-04-2021, 02:56 PM
(This post was last modified: 05-04-2021, 02:58 PM by Vikatakavi02. Edited 2 times in total. Edited 2 times in total.)
Of Human Bondage (1915)
W. Somerset Maugham
A masterpiece of modern literature that mirrors Maugham’s own career.
Of Human Bondage is the first and most autobiographical of Maugham's novels. It is the story of Philip Carey, an orphan eager for life, love and adventure. After a few months studying in Heidelberg, and a brief spell in Paris as a would-be artist, Philip settles in London to train as a doctor. And that is where he meets Mildred, the loud but irresistible waitress with whom he plunges into a formative, tortured and masochistic affair which very nearly ruins him.
Download Links —» EPUB|PDF
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
13-04-2021, 11:12 PM
(This post was last modified: 15-04-2021, 10:32 PM by Vikatakavi02. Edited 2 times in total. Edited 2 times in total.)
ఆటిజం - వికసించని బాల్యం
[Autism - Vikasinchani Balyam]
ఎస్. బాలభారతి
[S. Balabharati]
అమాయక బాలలకు సోకే ఆటిజాన్ని త్వరగా కనుగొనడం ద్వారానూ, వారికి సరియైన అలవాట్లను నేర్పడం ద్వారాను మంచి అభివృద్ధి సాధించవచ్చు. ఒక్కొక్క సందర్భంలో పూర్తిగా వారిని సామాన్య బాలలుగా కూడా తీర్చి దిద్దుకోవచ్చు. ఇక్కడున్న ఆటిజం బాధితుల్లో ఎక్కువమంది మానసిక రోగులు అని వీరికి చికిత్స చేసేవారు చెబుతుంటారు. కానీ మానసిక రుగ్మత వేరు, ఆటిజం వేరు అనే అవగాహన కూడా వీరికి లేకపోవడం దురదృష్టకరం.
ప్రభుత్వం కూడా ఆటిజంను ఒక ప్రత్యేక విషయంగా భావించక, బుద్ధిమాంద్యం గల పిల్లలతోనే వీరిని కలిపివేస్తుంది. ఆటిజం అనేది ఇలాగే ఉంటుందని కచ్చితంగా నిర్ధారించి చెప్పలేము. దీని లక్షణాలు రకరకాలుగా ఉంటాయి. వారు సాధారణంగా నేర్చుకోవడంలో విఫలమౌతుంటారు. చివరకు కొందరు అత్యంత ప్రమాద స్థాయికి కూడా చేరుకుంటారు.
ఈ పుస్తకంలోని వ్యాసాలలో ఆటిజం బాధితులైన పిల్లల్ని ఎలా మనం గుర్తించగలం? ఆ పిల్లల్ని మనం ఎలా చూడాలి? వారితో ఎలా వ్యవహరించాలి అనే అంశాలతోపాటు ఆటిజం బాధితులైకూడా గొప్పగొప్ప విజయాలు సాధించిన కొందరి పరిచయాలు కూడా ఉన్నాయి.ఈ అంశాలన్నిటినీ కొంత వివరంగా చెప్పాలని నా ప్రయత్నం.
- ఎస్. బాలభారతి
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
15-04-2021, 10:29 PM
(This post was last modified: 15-04-2021, 10:35 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
Tuck Everlasting (1975)
Novel by Natalie Babbitt
Tuck Everlasting is an American children's novel about immortality written by Natalie Babbitt and published by Farrar, Straus and Giroux in 1975. It has sold over 5 million copies and has been called a classic of modern children's literature.
♠♦♠
Doomed to - or blessed with - eternal life after drinking from a magic spring, the Tuck family wanders about trying to live as inconspicuously and comfortably as they can. When ten-year-old Winnie Foster stumbles on their secret, the Tucks take her home and explain why living forever at one age is less a blessing that it might seem. Complications arise when Winnie is followed by a stranger who wants to market the spring water for a fortune.
•
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
16-04-2021, 07:40 AM
(This post was last modified: 16-04-2021, 08:25 AM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
గంధపు చెక్కల వీరప్పన్
తమిళ మూలం: ముధల్ వెట్టాయుమ్ ముధల్ కొలాయుమ్,
నక్కీరన్ ప్రచురణ, చెన్నయ్. జులై 2000.
తెలుగు అనువాదం: జానకీ అయ్యర్, ప్రభాకర్ మందార
గంధపు చెక్కల వీరప్పన్ ... తమిళ పక్ష పత్రిక నక్కీరన్ విలేకరులు 2000 సంవత్సరంలో వీరప్పన్‌తో జరిపిన ఇంటర్వ్యూ ... 'ముధల్ వెట్టెయుమ్ ముధల్ కలైయుమ్'.
తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో 6,000 కి.మీ. మేర విస్తరించివున్న దట్టమైన అటవీ ప్రాంతాన్ని తన నేర సామ్రాజ్యంగా మార్చుకొని, అడ్డొచ్చినవాళ్లని నిర్దాక్షిణ్యంగా హతమారుస్తూ దాదాపు పాతిక సంవత్సరాలపాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకూ కంటిలో కునుకులేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్.
దంతాలకోసం వీరప్పన్ రెండువేల ఏనుగులను చంపాడనీ, రూ.100 కోట్ల విలువచేసే గంధపు చెక్కలను, ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేశాడనీ, సెక్యూరిటీ ఆఫీసర్ ఫారెస్టు సిబ్బందితో సహా మొత్తం 138 మందిని పొట్టనపెట్టుకున్నాడనీ అంటారు.
సరిహద్దు భద్రతా దళానికి చెందిన 7 బెటాలియన్ల సైనికులు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 4,500 మంది స్పెషల్ టాస్క్ ఫోర్స్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఏళ్ల తరబడి అతడిని వేటాడి వెంటాడి చివరికి ఎన్‌కౌంటర్ చేయగలిగాయి. అతను హతుడవడానికి ఎంతో కాలం ముందే అతని తలకు ప్రభుత్వం రూ.40,00,000 ల బహుమతిని ప్రకటించింది. సుప్రసిద్ధ కన్నడ చలనచిత్ర కథానాయకుడు రాజ్‌కుమార్‌ను వీరప్పన్ 100 రోజుల పాటు కిడ్నాప్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.
వీరప్పన్ కోసం సెక్యూరిటీ ఆఫీసర్లు సత్యమంగళం అడవుల్లో ఉధృతంగా గాలిస్తున్న సమయంలోనే సుప్రసిద్ధ తమిళ పక్షపత్రిక నక్కీరన్‌కు చెందిన విలేకరులు రహస్యంగా వీరప్పన్‌ను కలిసి ఇంటర్వ్యూ చేసి ఈ సంచలన కథనాన్ని బయటపెట్టారు.
మన వ్యవస్థ లోని లొసుగుల్ని, హిపోక్రసీని, ముఖ్యంగా న్యాయస్థానాలు, సెక్యూరిటీ ఆఫీసర్ విభాగం, ప్రభుత్వ యంత్రాంగాల పనితీరునూ, రాజకీయ దివాళా కోరుతనాన్నీ అర్థంచేసుకునేందుకు ... చిత్తశుద్ధి గనక వుంటే ఆ లోపాలను సవరించుకునేందుకు కూడా ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది.
మహనీయుల జీవిత చరిత్రల నుంచే కాదు, హంతకుల నేరస్థుల జీవనపరిణామ క్రమాలనుంచి కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని చాటి చెబుతుందీ పుస్తకం.
నక్కీరన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరప్పన్ తన బాల్యం గురించి, తన కుటుంబం గురించి, తను ఏనుగుల వేటగాడిగా, గంధపు చెక్కల స్మగ్లర్‌గా మారడానికి దారితీసిన పరిస్థితుల గురించి, తను చేసిన హత్యల గురించి, అటవీ శాఖలోని అవినీతి, సెక్యూరిటీ ఆఫీసర్ల అత్యచారాల గురించి, ప్రస్తుత వ్యవస్థలోని హిపోక్రసీ గురించి సోదాహరణంగా వివరించాడు.
వీరప్పన్, ఫూలన్ దేవి వంటి క్రిమినళ్ల ఆవిర్భావానికి మూలాలు మన వ్యవస్థలోనే వున్నాయి. వాళ్లు కూడా ఈ వ్యవస్థ చే సృష్టించబడిన వ్యక్తులే.
అందువల్ల మన వ్యవస్థలోని లొసుగుల్ని నిర్మూలించే ప్రయత్నం చేయకుండా కేవలం వ్యక్తుల్ని అదీ తను సృష్టించిన వ్యక్తుల్ని తనే వేటాడుతూ పోవడం వల్ల సమాజానికి ఒనగూడే ప్రయోజనం పెద్దగా ఏమీ వుండదు. అసమానతలు, అక్రమాలు, ఆకలి, అవినీతి, నిరుద్యోగం, దారిద్య్రం వంటి రుగ్మతలకు తావులేని వ్యవస్థను సృష్టించుకో గలిగినప్పుడే ఇలాంటి నేరగాళ్లకు, నేరాలకు తావు వుండదు.
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
రమణీయ భాగవత కథలు
(Ramaneeya Bhagavatha Kathalu)
ముళ్లపూడి వెంకటరమణ
(Mullapudi Venkata Ramana)
శ్రీమద్రామాయణ భారత భాగవతాలు - మన జాతి సంపద. వేదం అనే మహాసముద్రం మనకోసం పంపించిన కెరటాలు.
ఈత రాని వారికోసం - లోతు తెలుసు కోవాలన్న ఆసక్తివున్నా ఆ శక్తిలేని వారికోసం వచ్చిన ఈ కెరటాలు చేత వెన్నముద్దలు, చెంగల్వపూదండలు... వినోదంతో ఆకట్టుకుని - విజ్ఞానంతో బుద్ధిని నింపివేసి. మనసును మహదానంద సాగరంలో ఓలలాడించి జీవాత్మకు పరమాత్మను చేరేదారి చూపించే జానపదాలు- ఈ జ్ఞాన పథాలు.
కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మనం ఎప్పుడు ఎలా నడుచుకోవాలో చెబుతుంది రామాయణం.
కాని-నిజానికి మనం ఎలా నడుచుకుంటున్నామో వెల్లడించి చూపిస్తుంది భారతం.
ఎలా నడుచుకున్నప్పటికీ తప్పు తెలుసుకుని భక్తితో భగవంతుని ఆశ్రయిస్తే దుఃఖాన్ని తరించ వచ్చునని చెప్పేది భాగవతం.
సుఖశాంతులనూ జనన మరణ చక్రం నుండి ముక్తినీ కూడా పొందడానికి ఇది దారి చూపిస్తుంది. దారివేస్తుంది. సహజంగా సులువుగా మనకే తెలియ కుండా మనలోకి ఊపిరిలా దూరిపోయే అహంకారం, చెమటలా చర్మాన్ని అంటిపెట్టుకుని మనదే అనిపించే మమకారం - ఇవి ఎంత గొప్ప వాడినైనా ఎలా పెడదారి పట్టించి నాశనం చేస్తాయో తెలియజెప్పే హెచ్చరించే భాగవతం - కేవలం నీతిని బోధించడమే కాక - భక్తి అనే అమృతంలో ఓలలాడించి అపారమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. శాంతినిస్తుంది.
నభూతో నభవిష్యతి అనిపించే భారతాన్ని కల్పించిన వ్యాస భగవానుడు ఆ తరువాత ఈ భాగవతాన్ని ఎందుకు చెప్పాడూ అన్నదే ఒక అద్భుతమైన, కనువిప్పు కలిగించే కమనీయమైన కథ.
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,324 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
Antifragile:
Things That Gain
from Disorder
Book by
Nassim Nicholas Taleb
Antifragile is a standalone book in Nassim Nicholas Taleb’s landmark Incerto series, an investigation of opacity, luck, uncertainty, probability, human error, risk, and decision-making in a world we don’t understand. The other books in the series are Fooled by Randomness, The Black Swan, Skin in the Game, and The Bed of Procrustes.
Nassim Nicholas Taleb, the bestselling author of The Black Swan and one of the foremost thinkers of our time, reveals how to thrive in an uncertain world.
Just as human bones get stronger when subjected to stress and tension, and rumors or riots intensify when someone tries to repress them, many things in life benefit from stress, disorder, volatility, and turmoil. What Taleb has identified and calls “antifragile” is that category of things that not only gain from chaos but need it in order to survive and flourish.
In The Black Swan, Taleb showed us that highly improbable and unpredictable events underlie almost everything about our world. In Antifragile, Taleb stands uncertainty on its head, making it desirable, even necessary, and proposes that things be built in an antifragile manner. The antifragile is beyond the resilient or robust. The resilient resists shocks and stays the same; the antifragile gets better and better.
Furthermore, the antifragile is immune to prediction errors and protected from adverse events. Why is the city-state better than the nation-state, why is debt bad for you, and why is what we call “efficient” not efficient at all? Why do government responses and social policies protect the strong and hurt the weak? Why should you write your resignation letter before even starting on the job? How did the sinking of the Titanic save lives? The book spans innovation by trial and error, life decisions, politics, urban planning, war, personal finance, economic systems, and medicine. And throughout, in addition to the street wisdom of Fat Tony of Brooklyn, the voices and recipes of ancient wisdom, from Roman, Greek, Semitic, and medieval sources, are loud and clear.
Antifragile is a blueprint for living in a Black Swan world.
Erudite, witty, and iconoclastic, Taleb’s message is revolutionary: The antifragile, and only the antifragile, will make it.
•
|