Yes login unte writers ki comments manchiga vastai
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
Poll: తెలుగు స్టొరీస్ ఫోరం కి లాగిన్ కంపల్సరీ చెయ్యాలా? లేక వద్దా? You do not have permission to vote in this poll. |
|||
లాగిన్ కంపల్సరీ చెయ్యండి | 61 | 70.93% | |
మార్పులేమీ లేకుండా ప్రస్తుతం ఉన్నటే ఉంచండి | 25 | 29.07% | |
Total | 86 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
తెలుగు స్టోరీస్ ఫోరం వరకూ లాగిన్ కంపల్సరీ చెయ్యాలా వద్దా?
|
25-03-2021, 10:22 AM
రిప్లైలు ఇచ్చి లేదా వోట్ వేసిన వారందరికీ
![]() ![]() మిగిలినవారూ తమ తమ అభిప్రాయాలు చెప్పాలని ప్రార్థన ![]() ముందరే చెప్పినట్టు అన్నీ యునీక్ వోట్లూ లెక్కెట్టుకుని మెజారిటీ ఎటువైపు ఉంటే అటువైపు ముందరికి వెళ్దాం ![]() -మీ సోంబేరిసుబ్బన్న
25-03-2021, 11:52 AM
ఇంతవరకూ
లాగిన్ కావాలి అని 37 + 32 69 మంది అన్నారు. అందులో 10 మంది రెండు చోట్లా వోటు వేసారు. వీరు కాక, కేవలం రిప్లై ల ద్వారా కావలన్నది 9 మంది. మొత్తం లాగిన్ కంపల్సరీ కావాలి అని అన్నది 68 మంది. లాగిన్ కంపల్సరీ వద్దు అని 12 + 10 = 22 మంది అన్నారు. వీరు కాక ఇంకో 3 కెవలం రిప్లై ల ద్వారా వద్దు అన్నారు. మొత్తం లాగిన్ వద్దు అన్నది 25 మంది. ఒక మిత్రుడు ఒక ద్వారం లో కావాలి అని, ఇంకో దారం లో వద్దు అని వోట్ వేసాడు. అతని వోట్స్ ని మినహాయిస్తే. కావాలి 67 వద్దు 24 నోటా 5 -మీ సోంబేరిసుబ్బన్న
25-03-2021, 12:54 PM
సుబ్బాన్న గారు ఎ రచయిత ఎప్పడు అప్డేట్ చేస్తాడో తెల్వదు కథ మధ్యలో వదిలెస్థాదు ఎ రోజు చూసిన అవ్వే బ్రో అప్ డేట ప్లీస్
ఒక పద్దతీ ప్రకారం లెదు ఈ సైట్ ఓపెన్ చేస్తే కథ వున్నది అని ఉంటే తప్పకుండా లాగిన్ మీరు వద్దన్నా అవుథారు
25-03-2021, 01:26 PM
రచయితలు కష్టపడి, ఎంతో గుప్తంగా కథలు రాసి మనలను అలరించేకి ప్రయతింస్తుంటారు. చదివే పాఠకులు కూడా వారికి సరైన కృతజ్ఞత ఇస్తే వారికి ఇంకా ఆనందంగా, అందంగా రచిస్తారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కాల ఎపుడు అప్డేట్ ఇస్తారో తెలియాక అప్డేట్, అప్డేట్, అప్డేట్ అనే సగం పేజీలు నిండిపోతూ, లాగిన్ అయి కామెంట్ పెట్టె ఒపిక ఉండటం లేదు అని నా భావన.
![]() ![]()
26-03-2021, 12:21 AM
Not required
26-03-2021, 09:55 AM
సుబ్బన్న గారూ, కథ నిజంగా నచ్చి రిప్లై ఇవ్వాలనుకంటే అనుకున్న వారికి లాగిన్ అవ్వటం పెద్ద సమస్య కాదనుకుంటా.... లాగిన్ ఖచ్చితం చేస్తే "అప్డేట్ ఇవ్వండి " లాంటి వాటి తో పాటు సహనం తక్కువ ఉండే పాఠకులు రచయిత లను ఇబ్బంది పెట్టడం రచయిత లు నొచ్చుకోవడం ఇలాంటి వి పెరుగుతేనో....! ఒక సారి ఆలోచించండి
27-03-2021, 09:32 AM
రచయితలారా! పాఠకులారా! ఇది నా స్వంత ఆలోచన కాదు. పని వత్తిడిలో బిజీగా ఉన్న ఒక మిత్రుడు నన్ను అడిగితే అతని తరఫున ఈ పోల్ మొదలు పెట్టాను.
ఈ పోల్ ని రెండు వారాల టైముతో మొదలు పెట్టడం జరిగింది. మన తెలుగు ఫోరం సభ్యులకు ఉన్న అడిషినల్ అడ్వాంటేజ్ ఏంటీ అంటే అడ్మిన్స్/ మాడరేటర్స్లో చాలమంది మన తెలుగువారవ్వడం. వారు ఏంతో ఓపికతో మన సాధకబాధకాలని అర్థంచేసుకుంటూ మన సమస్యలకి పరిష్కారం ఇస్తూ వస్తున్నారు. మన సైటుకి ఏది మంచో అదే చేస్తారు అడ్మిన్స్/మాడరేటర్స్. కనుక మీరెటువంటి సందేహాలూ పెట్టుకోవద్దు. మిత్రులు చాలా మంది లాగిన్ అవసరం లేదు, ఎట్లా ఉందో అట్లా ఉంచండి అంటున్నారు. అదే సమయంలో రచయితల పట్ల తమ సహానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తం చేసేదేదో ఆయా రచయితల కథల థ్రెడ్లలో ఒక చిన్న పోస్ట్ వేసినా, ఒక లైక్ కొట్టినా లేక ఒక రేటింగు ఇచ్చినా రచయిత మహదానందపడిపోతాడు. ఆ రచయితకి మరింత నూతన ఉత్సాహం వచ్చి, నెక్స్ట్ అప్డేట్ త్వరగా ఇవ్వడానికి కృషి చేస్తాడు. కానీ ఇదంతా జరగాలి అంటే పాఠకుడికి కథ నచ్చిన క్షణంలో అతనికి లైకో, రేటో లేక రిప్లైయో ఇవ్వగలిగే అవకాశం ఉండాలి. ఇప్పుడు లాగిన్ అవ్వలేము కదా, తర్వాత లాగిన్ అయ్యి ఇద్దాంలే అని అనుకుంటే, తర్వాత తర్వాతే అయిపోతుంది. ఆ క్షణంలో ఉన్న పాఠకుడి మైండు ఇంటెన్సిటీ మరల రాకపోవచ్చు. ఇది నేను జనరల్ గా లాగిన్ అవ్వకుండా చదువుతున్న మిత్రుల గురించి చెబుతున్నది. కొంత మంది పాఠకులు, వీరు మహారాజపోషకులు. వీరి ప్రోత్సాహమూ, ప్రత్యుత్తరాలవల్లే ఈమాత్రమైనా సైటులో రచయితలు తమ రచనలు కొనసాగిస్తున్నారు. గుండెలమీద చెయ్యి వేసుకుని చెప్పండి ఎంతమంది ఏదైనా కథ చదివి అది నచ్చి, తర్వాత లైక్ కొడదాం, లేదా తర్వాత మెచ్చుకుందాం లేదా తర్వాత రేటింగు ఇద్దాం అనుకుని మర్చిపోయారు ? ఏ క్షణంలో జరగాల్సింది ఆ క్షణంలోనే జరిగిపోతే బావుంటుంది. అదే లాగిన్ కంపల్సరీ అయితే, పాఠకుడు తనకు నచ్చిన కథకి ఆ క్షణంలోనే తన సంతోషాన్ని పంచుకోగలడు. అట్లానే ఎక్కడైనా రచయిత వ్రాసింది నచ్చకపోతే ఆ క్షణమే తన అభిప్రాయాన్ని వ్యక్తపరచగలడు. నా సోదరుడూ, మిత్రుడు నన్ను అడిగినా కూడా నాకు తోచిన ఈ ఒక్క కారణం తోనే అతని మాటమేరకు ఈ పోల్ పెట్టడం జరిగింది. -మీ సోంబేరిసుబ్బన్న
28-03-2021, 10:04 AM
(This post was last modified: 28-03-2021, 10:23 AM by సోంబేరిసుబ్బన్న. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇప్పటివరకూ రెండు దారాలూ, వోట్లూ కలుపుకుని
లాగిన్ కావాలి - 103 ఉన్నది ఉన్నట్టే ఉంచండి - 40. ఒక ముగ్గురు ఒక చోట కావాలనీ, ఇంకోచోట వద్దు అని వోట్ వేసారు. వారి వోట్లని మినహాయించగా, లాగిన్ కావాలి - 100 లాగిన్ వద్దు - 38 ఇందులో 18 మంది రెండు కావాలని దారాల్లోనూ వోట్ వేసారు, ఇంకో 2 వద్దు అని రెండు దారాల్లోనూ వోట్ వేసారు. ఒక అయిదుగురు ఏటూ తేల్చకుండా సశేషంలో పెట్టారు. కనుక ఈ క్షణం వరకూ లెక్క: కావాలని 82 వద్దు 35 నోటా 5 ఒకటి గమనిస్తే, కావాలని అన్న వారిలో రచయితలు ఎక్కువగా ఉన్నారు. వద్దూ అన్న వారిలో రచయితలు తక్కువగా ఉన్నారు. -మీ సోంబేరిసుబ్బన్న
02-04-2021, 08:54 PM
Yes.
04-04-2021, 09:33 AM
ఇప్పటివరకూ రెండు దారాలూ, వోట్లూ కలుపుకుని
లాగిన్ కావాలి - 110 ఉన్నది ఉన్నట్టే ఉంచండి - 45. ఒక 2 ఒక చోట కావాలనీ, ఇంకోచోట వద్దు అని వోట్ వేసారు. ఒకరు రెండు చోట్లా కావాలి అని, కింద పోస్టులో వద్దు అని వోట్ వేసారు వారి 3(+1) వోట్లని మినహాయించగా, లాగిన్ కావాలి - 106 లాగిన్ వద్దు - 42 ఇందులో 18 మంది రెండు కావాలని దారాల్లోనూ వోట్ వేసారు, ఇంకో 3 వద్దు అని రెండు దారాల్లోనూ వోట్ వేసారు. ఒక 6 ఏటూ తేల్చకుండా సశేషంలో పెట్టారు. కనుక ఈ క్షణం వరకూ లెక్క: కావాలని 106 వద్దు 42 నోటా 6 ఒకటి గమనిస్తే, కావాలని అన్న వారిలో రచయితలు ఎక్కువగా ఉన్నారు. వద్దూ అన్న వారిలో రచయితలు తక్కువగా ఉన్నారు. -మీ సోంబేరిసుబ్బన్న
05-04-2021, 12:17 AM
(24-03-2021, 09:49 AM)somberisubbanna Wrote: రోజూ మీరు చూస్తూనే ఉండి ఉంటారు. పైన "Users browsing this forum: " అని. అక్కడ లాగ్డ్ ఇన్ యూసర్లు పట్టుమని 15 మంది కూడా ఉండట్లేదు. గెస్ట్ యూజర్లు వందల్లో ఉంటున్నారు. ఇదే పద్ధతి కంటిన్యూ అయితే, కథలు వ్రాసే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇప్పటికే చాలామంది రచయితలు టెలిగ్రాం , హ్యాంగౌట్స్ అంటూ వెళ్ళిపోయారు. ఉన్న కొద్ది మంది రచయితలు కూడా వెళ్ళిపోతే ఇక ఫోరం ఉండీ ఏమి ప్రయోజనము చెప్పండి ? పెట్టండి బ్రదర్ .....మీ వివరణ బాగుంది
08-04-2021, 10:23 PM
![]() ![]() ఇదే మా రచయితల బాధ! రెండు చోట్లా కలిపి 50 మంది యూజర్లు లాగిన్ అయితే, 235 మంది గెఘోస్ట్ లు ఇంక రిప్లైలు ఎక్కడినుంచి వస్తాయి -మీ సోంబేరిసుబ్బన్న
09-04-2021, 07:17 PM
నిజంగా మిత్రుడు అప్పన్న/సుబ్బన్న గట్టి పట్టే పట్టాడు.
రెండు సెక్షన్లలో తెలుగు స్టోరీస్ , తెలుగు ఇన్సెస్ట్ లో కూడా 70% కి పైగా సభ్యులు login కావాలి అన్నారు కాబట్టి వారి కోరిక మేరకు అదే ఖాయం చేసుకుందాము. ఈ రోజు రాత్రి నుండి login కావలసి ఉంటుంది. ముందుగా తెలుగు ఇన్సెస్ట్ లో పెడదాము.
09-04-2021, 10:36 PM
తెలుగు ఇన్సెస్ట్ సెక్షన్ కి Login enable చేశాను.
ఎవరయినా చూసి చెప్పగలరు , గెస్ట్ గా వస్తే కనిపిస్తుందా లేదా అని.
10-04-2021, 07:24 AM
(09-04-2021, 10:36 PM)sarit11 Wrote: తెలుగు ఇన్సెస్ట్ సెక్షన్ కి Login enable చేశాను. ఇంకొక్క ముచ్చట. గుర్రాని నీళ్ళదాకా తీసుకు వస్తున్నారు. ఇంకొంచెం పెద్ద మనసు చేసుకుని, ఎట్టానో అట్టా ఫోరం ప్రజలు కంపల్సరీ పోస్టింగు అదే కనీసం ఒక పది పదిహేను రోజులకి ఒక పోస్టు వేసేలా రూలు పెడితే, మెల్లగా మన మిత్రులకి, పక్కోడిని (అదే రచయితని) మెచ్చుకోవడం అలవాటు అవుతుంది. మరీ ఎక్కువ అడిగేస్తున్నాను అని తిట్టుకోకండే. వేడి మీదున్నప్పుడే దెబ్బడిపోవాలి. మళ్ళీ కొన్నాళ్ళకి ఇంకో రూలు అంటే జనాలలో విముఖత రావొచ్చు. ![]() ![]() -మీ సోంబేరిసుబ్బన్న
11-04-2021, 10:50 AM
Bro, story updates elagu peddaga em Levi we website lo... Unna aa koddimandi Kuda aapeddam anukunte login compelsary cheddam, endukante views elagu taggutai also comments Kuda expect chaitam kastame, inka writers ki deni kosam story's narrate chaiyali ani Kuda ardam kadu...
It is just my opinion... Please take it as a grant...
11-04-2021, 11:55 AM
లాగిన్ చెయ్యకపోతే replies పోస్ట్ చెయ్యటానికే కుదరదు..
ఫోరం కి వచ్చే వాళ్లందరికీ replies చేసే అవకాశాలు (తగినంత యేకాంత సమయాలు) ఉండక పోవచ్చు..లేదా వారికి రిప్లై పోస్ట్ చెయ్యాలన్నంత స్ఫూర్తి కలిగి ఉండక పోవచ్చు.. అలాంటి వారిని బలవంతం చెయ్యలేము..చెయ్యబోవటం న్యాయం కాదు.. లాగిన్ చేసినంత మాత్రాన రిప్లై పోస్ట్ చేస్తారన్న guarantee ఏమీ లేదు (పైన చెప్పిన రెండోవ కారణం కావచ్చు).. కాబట్టి ప్రస్తుత లిబరల్ పోసిషన్ కొనసాగించటమే..సమంజసం అనిపిస్తోంది.. ఇక్కడ మరొక్క విషయం ప్రస్తావించాలని అనుకుంటున్నాను, ఈ సబ్జెక్టు కి నేరుగా సంబంధించక పోయినా... ఇక్కడి పోస్టింగ్స్ ని కాపీ చేసుకొని, వేరేవేరే చోట్ల పోస్ట్ చేసుకొంటూ, కొంత మంది డబ్బు కూడా చేసుకుంటున్నారని, ఆ 'కాపీ' ఫెసిలిటీ తొలగించారు.. నిన్న 'xossipi' అన్న సైట్ తటస్థించింది నాకు.. దానిలో, నా ప్రస్తుతం రన్ అవుతున్న "అపురూప అనుబంధాలు" అన్న కధను "సుధ గృహిణి" అన్న పేరులో 222 వ భాగం చూడటం జరిగింది.. అది పేమెంట్ సైట్ కావటంతో పూర్తి పోస్ట్ చదవటం వీలుకాలేదు..కానీ వాళ్ళు display చేసిన భాగాన్ని చదివితే అది నా లేటెస్ట్ భాగం (II-86 closing part) గా తేలింది.. అంటే, మీరు ఫెసిలిటీ తొలగించిన దాని నుంచి కధల పైరసీ నిలవలేదన్న మాట...!! అలాంటప్పుడు మీరు ఆ ఫెసిలిటీ తొలగించి, ఇక్కడ సిన్సియర్ గా వస్తూ పోతూ, నచ్చిన పోస్టింగ్స్ ని తర్వాత తర్వాత తమకి కావాల నుకున్నప్పుడు, చదువుకునేందుకు వీలు, లేక తమ తమ అనుభూతులకి అనుగుణంగా మార్చి పెట్టుకుంటూ చదువుకొని సంతోషిం చాలి అనుకునే వీలు, మాత్రమే లేకుండా చేసారేమో అనిపిస్తోంది.. ఇలాంటి పైరసీ లు ఆపితే ఆగేవి కావు.. ఇది వొక పెద్దల ఎంటర్టైన్మెంట్ ఫోరం.. మనకి ఇలాంటి restricive అభిప్రాయాలు వుండటం సముచితం కాదనిపిస్తోంది.. మరో సారి ఆలోచించి తొలగించిన 'కాపీ' ఫెసిలిటీ తిరిగి ఇవ్వగల్గితే సంతోషిస్తాను.. చాలా మంది ఇతర సభ్యులు కూడా నాతో ఎకీభవిస్తారిని నా నమ్మకం..
12-04-2021, 12:57 AM
మొత్తానికి సాధించారు సుబ్బన్న గారు...
![]() ఒక మంచి తెలుగు కథను నాతో పాటు మార్స్ కి తీసుకెళ్తాను
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: