Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
చిన్న suggestion
#1
quote చేసిన విశేషం italics లో ఉంటే బాగుంటుందండి.
అలాగే quote చేసిన బ్యాక్ గ్రౌండ్ కూడా italics లో గానీ ఉంటె..

ఎందుకంటే పోస్ట్ చేసినదానికి quote కీ పెద్ద తేడా కిఆనపడట్లేదు అందుకే....అంతకు మించి వేరే ఏమీ లేదు. 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
అవునండి. మీ సజెషను బాగుంది Smile

మన తెలుగు అక్షరాలకి ఇటాలిక్స్ ఉపయోగించడం వల్ల పెద్ద సైజులో ఉండే మేటర్ ఇంపుగా కనిపించకపోవచ్చును.

quoteల బ్యాక్ గ్రవుండ్ కలర్, బార్డరు కలర్ మార్చుకుంటే అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నాను.


[Image: q915Fr8.gif]
Like Reply
#3
ప్రైవేట్ మెసేజ్

లాగిన్ కాగానే ఈపాస్ అయ్యేది.

em-bash అయ్యేది అలాంటి అవకాశం ఈ సైట్ లో ట్రై చెయ్యగలరు.
Like Reply
#4
Rating stars ఎంత మంది ఇచ్చారు అనేది తెలిసేది. అది కూడా చూడగలరు.

rating stars ఎంత మంది ఇచ్చ్చారు అనేది తెలిసినప్పటికీ ఎవ్వరు ఇచ్చారో తెలియకుండా ఉంటే బాగుంటుంది.

అలానే పోస్ట్ చేసే బ్యాక్ గ్రౌండ్ వైట్ కలర్ లో ఉంటే బాగుంటుంది.

రిప్లై ఫ్రేమ్స్ కలర్ మార్పు చెయ్యండి దాంతో పోస్ట్ చేసినది కలర్ స్పృష్టంగా కనిపిస్తుంది.
అంతే కాదు ఏదన్నా పోస్ట్ చేసే విషయాలన్నీ xossip లో సెలెక్ట్ చేసుకుంటే మనకు నచ్చిన కలర్ ఆ విషయానికి ఇవ్వగలిగే వాళ్ళం మిగిలిన సబ్జెక్టు default కలర్ లో ఉండేది.
కానీ ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకుంటే..........అన్నిటికీ ఒకే కలర్ వస్తోంది.
నాకు తోచిన విషయం చెప్పాను ఆ పై మీ ఇష్టం 
[+] 1 user Likes bhavana's post
Like Reply
#5
ఇక్కడి మిత్రులందరి సూచనలు & సలహాలని నిర్వాహకులు గమనిస్తూ వీలున్నంత వరకు సైటుని అభివృద్ధి చేస్తారు

Private Messages కి సంబంధించి పాప్ అప్ నోటిఫికేషను ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా ?
ప్రస్తుతం ఉన్న ఏర్పాటుని ఈ ఇమేజిలో ఒకసారి చూడగలరు [image link]


[Image: e0dtwmN.gif]

పోస్టు మెస్సేజి బ్యాక్ గ్రవుండ్ & ఫాంట్ కలర్లకి సంబంధించి ఈ ఇమేజి చూడగలరు [image link]

[Image: uxOXlcT.gif]

కావలిసిన రంగులలో విషయంలోని భాగాలు కనిపించటానికి
అవసరం అనుకున్న చోట బ్లాంక్ లైన్లని వదిలితే సులువుగా ఉంటుందనుకుంటా Smile
Like Reply
#6
మిత్రులారా....
మీ సలహాలు, సూచనలు ఇవ్వవలసిన చోటు Help, suggestions categoryలో... ఈ NHBలో కాదు.
అఫ్కోర్స్ ఇది కేవలం నా అభిప్రాయం. ఎందుకంటే ఇది NHB... ఎవరినీ ఎవరూ ఆపలేరిక్కడ.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
#7
Quote chesi reply chesthe..quote pics kuda vasthunay bro... ala kakunda only <image> ani link la vasthe baguntundhi.. endhukante ala double images tho site ki ekuva burden paduthundhi ani na feeling.. gamaninchagalaru..



Like Reply
#8
Suggestions anni chala bagunnavi, algae cheyandi
Like Reply
#9
@Bluebunnyte మీ ఆలోచన బాగుంది Smile
Like Reply
#10
Evaraina posani gentleman choosara, choodakapothe tappaka choosi mee response ikkada pettandi
Like Reply




Users browsing this thread: