Thread Rating:
  • 6 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
MY (e)BOOK SHELF
(01-01-2019, 09:52 PM)Vikatakavi02 Wrote: Bro... Harry potter books Telugu lo leva....?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
[Image: Polish-20210319-133414627.jpg]

CONTENTS
FROM PAGES
41 - 45

Page 41

♦ With Respect to Sex: Negotiating Hijra Identity in South India — A Book by Gayatri Reddy

♦ The New World Disorder and the Indian Imperative — A Book by Samir Saran & Shashi Tharoor

♦ This Is How I Save My Life : From California to India, A True Story of Finding Everything When You Are Willing to Try Anything (AUDIOBOOK) — Written & Read by Amy B. Scher

♦ Night Theatre — A Novel by Vikram Paralkar

♦ అవసరాల రామకృష్ణారావు గారి కొన్ని రచనలు
  • అయిదురకాల ఆత్మహత్యలు
  • పత్రికా కథల సంకలనాలు 
  • అవసరాల రామకృష్ణారావు కథలు
  • గణిత విశారద
  • కథానికలు
  • కేటు డూప్లికేటు

♦ హ్యారీ పోటర్ - పరుసవేది (అనుసృజన : రమాసుందరి ఎం. ఎస్. బి. పి. ఎన్. వి.)



Page 42

కేలండర్‌ కథ [Calendar Katha] by డా|| మహీధర నళినీమోహన్‌ (Both the Scanned & True Copy available)

♦ క రాజు కథలు [Ka Raju Kathalu] by సింగీతం శ్రీనివాస రావు [Singeetam Srinivasa Rao]

♦ The Critic as Amateur by Saikat Majumdar, Aarthi Vadde

♦ అమీష్ త్రిపాఠి రచనలు (తెలుగు అనువాదంలో)
» శివ త్రయం
1) మెలుహా మృత్యుంజయులు
2) నాగా రహస్యం
3) వాయుపుత్ర శపథం
» రామచంద్ర గ్రంథమాల
• ఇక్ష్వాకు కుల తిలక 
• సీత - మిథిల యోధ

♦ AMISH TRIPATHI's NEW WORKS
• Raavan: Enemy of Aryavarta
(Ramachandra Series - Book 3)
• Legend of Suheldev: The King Who Saved India [INDIC CHRONICLES]
• Immortal India: Articles and Speeches by Amish [Non - Fiction]

♦ అగ్రహారం కథలు (Agraharam Kathalu) by వేదుల సుభద్ర (Vedula Subhadra)

♦ చండాలుడు [CHANDALUDU] by కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై (Karanam Balasubramanyam Pille)

♦ Pather Panchalii (পথের পাঁচালী)by Bibhutibhushan Bandyopadhyay

♦ పథేర్ పాంచాలీ [Pather Panchalii]; తెలుగు అనువాదం: మద్దిపట్ల సూరి (Maddipatla Soori

♦ జుమ్మా కథలు (Jumma Kathalu) by వేంపల్లె షరీఫ్ (Vempalle Shariff)


Page 43

♦ వెలుగు రవ్వలు (Velugu Ravvalu) by అరవింద గుప్తా

♦ వెలుగు తగ్గిన తెలుగు by కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె

♦ Complete Works of Louisa May Alcott

The Novels
  • MOODS
  • LITTLE WOMEN
  • GOOD WIVES
  • AN OLD-FASHIONED GIRL
  • LITTLE MEN
  • WORK: A STORY OF EXPERIENCE
  • EIGHT COUSINS
  • ROSE IN BLOOM
  • A MODERN MEPHISTOPHELES
  • UNDER THE LILACS
  • JACK AND JILL
  • JO’S BOYS

The Shorter Fiction
  • FLOWER FABLES
  • THE RIVAL PAINTERS
  • HOSPITAL SKETCHES
  • ON PICKET DUTY AND OTHER TALES
  • MORNING-GLORIES, AND OTHER STORIES
  • WILL’S WONDER BOOK
  • AUNT JO’S SCRAP-BAG VOLUME 1
  • AUNT JO’S SCRAP-BAG VOLUME 2
  • AUNT JO’S SCRAP-BAG VOLUME 3
  • AUNT JO’S SCRAP-BAG VOLUME 4
  • AUNT JO’S SCRAP-BAG VOLUME 5
  • AUNT JO’S SCRAP-BAG VOLUME 6
  • TRANSCENDENTAL WILD OATS.
  • PROVERB STORIES KITTY’S CLASS DAY AND OTHER STORIES SPINNING-WHEEL STORIES.
  • LULU’S LIBRARY SERIES 1
  • LULU’S LIBRARY SERIES 2
  • LULU’S LIBRARY SERIES 3
  • SILVER PITCHERS: AND INDEPENDENCE
  • A GARLAND FOR GIRLS
  • BEHIND A MASK (As A. M. Barnard)
  • THE ABBOT’S GHOST (As A. M. Barnard)
  • THE CANDY COUNTRY
  • THE MYSTERIOUS KEY AND WHAT IT OPENED
  • PAULINE’S PASSION AND PUNISHMENT

The Plays
  • COMIC TRAGEDIES
  • NORNA; OR, THE WITCH’S CURSE.
  • CAPTIVE OF CASTILE.
  • THE GREEK SLAVE.
  • ION.
  • BIANCA.
  • THE UNLOVED WIFE

The Poetry

• LIST OF POETRY

The Non-Fiction
  • HOW I WENT OUT TO SERVICE
  • LITTLE WOMEN LETTERS FROM THE HOUSE OF ALCOTT

The Biography

♪ LOUISA MAY ALCOTT: HER LIFE, LETTERS, AND JOURNALS by Ednah D. Cheney.

♦ Murder in Old Bombay: A Mystery — a Novel by Nev March

♦ The 48 Laws of Power — A Book by Robert Greene

♦ శక్తి యొక్క 48 సూత్రాలు [Shakthi Yokka 48 Sutralu] — మూలం: రాబర్ట్ గ్రీన్; అనువాదం: ఆర్. శాంతసుందరి

♦ A Gujarat Here, a Gujarat There — Book by Krishna Sobti

♦ దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు? [Devalayala Meeda Boothu Bommalenduku] by తాపీ ధర్మారావు

♦ Cure Back Pain The Yogic Way by Advait



Page 44

♦ Mind Your Breathing : The Yogi’s Handbook with 37 Pranayama Exercises by Sundar Balasubramanian

♦ The Curse of God: Why I Left Is|am — Book by Harris Sultan

♦ కశ్యప యోధుడు [Kasyapa Yodhudu] By డా|| జూకూరి

♦ Unfinished — Book by Priyanka Chopra

♦ Of Human Bondage (1915) by W. Somerset Maugham

♦ ఆటిజం - వికసించని బాల్యం [Autism - Vikasinchani Balyam] by ఎస్. బాలభారతి [S. Balabharati]

♦ Tuck Everlasting (1975) — Novel by Natalie Babbitt

♦ గంధపు చెక్కల వీరప్పన్‌; తమిళ మూలం: ముధల్‌ వెట్టాయుమ్‌ ముధల్‌ కొలాయుమ్‌, నక్కీరన్‌ ప్రచురణ, చెన్నయ్‌. జులై 2000. తెలుగు అనువాదం: జానకీ అయ్యర్‌, ప్రభాకర్‌ మందార

♦ రమణీయ భాగవత కథలు (Ramaneeya Bhagavatha Kathalu) by ముళ్లపూడి వెంకటరమణ (Mullapudi Venkata Ramana)

♦ Antifragile: Things That Gain from Disorder — Book by Nassim Nicholas Taleb



Page 45

♦ రాజూ - పేద (Raju - Peda), తెలుగు అనువాదం : నండూరి రామమోహనరావు, మూలం : మార్క్ ట్వెయిన్.

♦ మరణ రహస్యం (మార్కండేయుడు)

♦ మరణ రహస్యం - 2 (సతీ సావిత్రి దేవి ఉపాఖ్యానము)

♦ మరణ రహస్యం - ౩ (నచికేత విద్య)

♦ How Sachin Destroyed My Life... but gave me an All Access Pass to the world of cricket by Vikram Sathaye

♦ నా ఆత్మకథ : ప్లేయింగ్ ఇట్ మై వే by సచిన్ టెండూల్కర్

♦ Reconstructing India — Book by M. Visvesvaraya

♦ I K I G A I : The Japanese Secret to a Long and Happy Life — Book by Francesc Miralles and Hector Garcia

♦ LAGOM (Not Too Little, Not Too Much) The Swedish Art of Living a Balanced, Happy Life — Book by Niki Brantmark

♦ The Little Book of Hygge: Danish Secrets to Happy Living — Book by Meik Wiking

♦ The Little Book of Lykke: The Danish Search for the World's Happiest People — Book by Meik Wiking

♦ The Making of Early Kashmir: Landscape and Identity in the Rajatarangini — Book by Shonaleeka Kaul

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
With Respect to Sex: 
Negotiating Hijra Identity 
in South India
[Image: IMG-20210126-143317.jpg]
Book by Gayatri Reddy

With Respect to Sex is an intimate ethnography that offers a provocative account of sexual and social difference in India. The subjects of this study are hijras or the "third sex" of India—individuals who occupy a unique, liminal space between male and female, sacred and profane.

Hijras are men who sacrifice their genitalia to a goddess in return for the power to confer fertility on newlyweds and newborn children, a ritual role they are respected for, at the same time as they are stigmatized for their ambiguous sexuality. By focusing on the hijra community, Gayatri Reddy sheds new light on Indian society and the intricate negotiations of identity across various domains of everyday life. Further, by reframing hijra identity through the local economy of respect, this ethnography highlights the complex relationships among local and global, sexual and moral, economies.

This book will be regarded as the definitive work on hijras, one that will be of enormous interest to anthropologists, students of South Asian culture, and specialists in the study of gender and sexuality.

>>>Download<<<

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
The New World Disorder 
and the Indian Imperative
[Image: IMG-20210126-145146.jpg]
Book by Samir Saran & Shashi Tharoor

The world is in a state of disorder. As we approach the end of the Second decade of the twenty-first century, all about us is chaos. The rise of the East is viewed with scepticism and fear by the West. The international liberal order is facing a moment of crisis. With Darwinism (or the survival of the strongest and fittest) having guided the construction and management of international systems of governance for seven decades, it is no surprise that as sweeping change overtakes the world, There are no longer many takers for these arrangements. Globalization is confronted by economic nationalism. Strong leaders are exploiting the grievances of citizens (whether imagined or real) to discard global ideals and champion local interests. And the prospects of a ‘global village’, of the world coming ever closer together, seem to be in reversal. A zero-sum approach to development and the Securitization of growth are creating new potential for conflict at a time when the institutions of global governance are weaker than ever before. The new World disorder and the Indian imperative is a major study of this new world order. In tracing the roots of our current predicaments to the inequity of the post-war international structure, it explains the situation that obtains at present. The book identifies the new actors and ideas that will emerge from the remnants of the old dispensation to script The architecture of the twenty-first century. India, The authors argue, has a major role to play in shaping the regimes of the future given its size, growing clout, and stake in practically every major multilateral organization. India’s sustained commitment to constitutional democracy and its unique identity as a non-hegemonic global power will be central to its leadership role. In today’s multipolar, contested, and uncertain world, India may well be the only country with the credentials and capability to script an equitable ethic for a new international order.

DOWNLOAD — MOBI|PDF

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
This Is How I Save My Life : 
From California to India, 
A True Story of Finding Everything When You Are Willing to Try Anything
(AUDIOBOOK)
[Image: rcb-9781684412419-270.jpg]
Written & Read by Amy B. Scher

The true story of a fiery young woman's heartwarming and hilarious journey that takes her from near-death in California to a trip around the world in search of her ultimate salvation. Along the way, she discovers a world of cultural mayhem, radical medical treatment, and, most importantly, a piece of her life she never even knew she was missing. When Amy B. Scher was struck with undiagnosed late-stage, chronic Lyme disease, the best physicians in America labeled her condition incurable and potentially terminal. Deteriorating rapidly, she went on a search to save her own life-from the top experts in Los Angeles and the world-renowned Mayo Clinic in Minneapolis to a state-of-the-art hospital in Chicago. After exhausting all of her options in the US, she discovered a possible cure-but it was highly experimental, only available in India, and had as much of a probability of killing her as it did of curing her. Knowing the risks, Amy packed her bags anyway and flew across the world hoping to find the ultimate cure.

This Is How I Save My Life (Audiobook) — 185 MB MP3 File

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Night Theatre
[Image: IMG-20210130-085102.jpg]
Novel by Vikram Paralkar

A surgeon must bring a dead family back to life in this fabulist debut novel set in rural India, called “otherworldly” and “a haunting contemplation of life, death, the liminal space in between, and the dogged search for resurrection”

Fleeing scandal in the city, a surgeon accepts a job at a village clinic. He buys antibiotics out of pocket, squashes roaches, and chafes at the interventions of the corrupt officer who oversees his work.

But his outlook on life changes one night when a teacher, his pregnant wife, and their young son appear. Killed in a violent robbery, they tell the surgeon that they have been offered a second chance at living if the surgeon can mend their wounds before sunrise.

So begins a night of quiet work, “as if the crickets had been bribed,” during which the surgeon realizes his future is tied more closely to that of the dead family than he could have imagined. By dawn, he and his assistant have gained knowledge no mortal should have.

In this inventive novel charged with philosophical gravity and sly humor, Vikram Paralkar takes on the practice of medicine in a time when the right to health care is frequently challenged. Engaging earthly injustice and imaginaries of the afterlife, he asks how we might navigate corrupt institutions to find a moral center. Encompassing social criticism and magically unreal drama, Night Theater is a first novel as satisfying for its existential inquiry as for its enthralling story of a skeptical physician who arrives at a greater understanding of life's miracles.

Download Links — EPUB|PDF

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
Namaskar
Like Reply
Vikatakavi gaaru, meeku chaalaa thanks andi, for taking your precious time and facilitating these share of literature.
Like Reply
అవసరాల రామకృష్ణారావు
[Image: 200px-Avasarala-ramakrishnarao.jpg]
అవసరాల రామకృష్ణారావుగారు (డిసెంబర్ 21, 1931 - నవంబర్ 28, 2011) కథ, నవల రచయిత. 
1931, డిసెంబర్ 21న చెన్నైలో జన్మించిన రామకృష్ణారావు రచనా జీవితానికి షష్టిపూర్తి చేశారు. తన కథలు, నవలల ద్వారా ‘స్ర్తీ-విముక్తి’ ఆవశ్యకతను చాటారు. ‘సంపెంగలూ-సన్నజాజులూ’ నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికకు 1947లో కేవలం పదహారేళ్ల వయస్సులో “పొట్టి పిచిక కథ” అనే కథను రాసి పంపారు. వీరి రచనల్లో కాస్త వ్యంగ్య ధోరణి కనపడుతుంది. 
ఈయన తుని ఎస్సార్ ఉన్నత పాఠశాలలో లెక్కలు, సైన్సు బోధించేవారు. తరువాత ఒరిస్సాలో ఇంగ్లీషు రీడర్ గా పనిచేసేరు. విశాఖపట్నంలో ఇంగ్లీషు లెక్చరర్ గా పనిచేశారు. తెలుగులో నవలలు, కథలు గణనీయంగా రాసి వన్నెకెక్కిన కథా రచయితగా పేరు తెచ్చుకున్నారు. 
2011, నవంబర్ 28 న హైదరాబాదులో స్వర్గస్థులయారు.


అవసరాల రామకృష్ణారావు గారి 
కొన్ని రచనలు

అయిదురకాల ఆత్మహత్యలు
[Image: IMG-20210314-221521.jpg]
ఇందులో...
  • డబ్బు
  • డాబు
  • పదవి
  • పరువు
  • ప్రతిష్ఠ
>>>డౌన్లోడ్<<<


పత్రికా కథల సంకలనాలు 
 వీటిల్లో అవసరాల రామకృష్ణారావు గారు జ్యోతి, ఇండియా టుడే, యువ, అనామిక వంటి  వివిధ వార పత్రికలకి వ్రాసిన కథలను స్కాన్ చేసి సంగ్రహం చెయ్యడం జరిగినది.
కథా సంకలనం 1 => డౌన్లోడ్
కథా సంకలనం 2 => డౌన్లోడ్
కథా సంకలనం ౩ => డౌన్లోడ్
కథా సంకలనం 4 => డౌన్లోడ్

 
అవసరాల రామకృష్ణారావు కథలు
[Image: IMG-20210316-130122.jpg]
 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 1997 లో  అవసరాల రామకృష్ణారావు గారు పలు  పత్రికలకు రాసిన 19 చిన్న కథలను ఈ పుస్తకంలో ప్రచురించడం జరిగింది.


గణిత విశారద
[Image: IMG-20210316-130502.jpg]
నక్షత్రాలెన్ని ?
ఇసుక రేణువులన్ని

ఇసుక రెణువులెన్ని?
సముద్ర తరంగాలన్ని

సముద్ర తరంగాలెన్ని?
తల వెంట్రుకలన్ని

తల వెంట్రుకలెన్ని ?
నక్షత్రాలన్ని

నక్షత్రాలెన్ని ?
ఇసుక రెణువులెన్ని?

ఈ ప్రశ్నలు, సమాధానాలు తమాషాగా ఉన్నాయి కదూ !

"ఓ సంచిలో కొన్ని రూపాయలు కొన్ని పావలాలు ఉన్నాయి . రూపాయి పావలాలుగాను, పావలాలు రూపాయలుగా మారిపోతే పదిహేను రూపాయల విలువ తగ్గుతుంది .
సంచిలో మొదటున్న ఏ నాణేలు ఎన్నెన్ని ?"

ఈ పుస్తకంలో ఇటువంటి ప్రశ్నలెన్నో, ఒక చక్కని కథలో రచయిత ఎన్నో చిక్కు లెక్కలు ఇమిడ్చారు. 
చదవండి. 
గణిత విశారదలు కండి.


కథానికలు
[Image: IMG-20210316-132054.jpg][Image: IMG-20210316-141320.jpg]
రామకృష్ణారావుగారి కలం నుంచి జాలువారిన రెెెండు చిట్టి కథానికలు. చదువుకోండి మరి!


కేటు డూప్లికేటు
[Image: IMG-20210316-131021.jpg]
'భగవంతుని సృష్టిలో అందరూ తెలివైన వాళ్లే ఉండరు. వాళ్ళని నువ్వు మోసం చేస్తే నిన్ను మోసం చేసేవాడు తయారుకావచ్చు. అయినా వంచన చేసే బతుకూ, ఏం బతుకదీ!'

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
సోదరా అవినాష్

కుశలమే కదా...
హ్యారీ పోటర్ పుస్తకాలను అన్నింటినీ తెలుగులో అచ్చువేయడం జరగలేదు. కేవలం మొదటి పుస్తకాన్ని మాత్రమే అచ్చు వేశారు. ఈ తెలుగు అనువాదానికి తగినంత ప్రజాదరణ లేకపోవడం, అనువదించిన విధానం కూడా బాగు ఉండకపోవడం చేత తరువాతి పుస్తకాలను అనువదించడం జరగలేదు.
ఇదుగో, అనువదింపబడిన ఆ మొదటి పుస్తకం.
[Image: IMG-20210316-205517.jpg]
హ్యారీ పోటర్ - పరుసవేది => డౌన్లోడ్

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
కేలండర్‌ కథ
[Calendar Katha]
[Image: IMG-20210317-131731.jpg][Image: IMG-20210321-123427.jpg]
డా|| మహీధర నళినీమోహన్‌

కేలండర్‌ను గురించి ఈ గ్రంథం సంక్షిప్తంగా వివరిస్తుంది. కేలండర్‌ అవసరం, దాని నిర్మాణ పద్ధతి, అందులోని లోపాలు, వాటి దిద్దుబాట్లు, ఇంకా జరగవలసిన మార్పులు వగైరా పంచాంగపు (కేలండర్‌) బాల్య, యౌవనాది వివిధావస్థలందు దిజ్మాత్రంగా వివరిస్తుంది.

మానవ జాతి నిర్మించుకున్న వైజ్ఞానిక సోపానపథంలోని తొలిమెట్లలో కేలండర్‌ ఒకటి. మానవ అవసరం కోసం మొదలై, మతంతో ముడిపడి, పంచాంగాలు ఎన్నెన్ని హొయలు పోయాయె, ఎన్నెన్ని మార్పులు చెంది ఈనాటి స్థితికి వచ్చిందో తెలియజేస్తుంది.

ఈజిప్టు, బాబిలోనియా, గ్రీసు, ఇండియా, చైనా, మెక్సికో దేశాలలో వర్థిల్లిన బహు పురాతన పంచాంగాలను గురించి, వాటి నుంచి ప్రస్తుతం మనమంతా వాడుకుంటున్న కేలండర్‌ ఎలా తయారైందో సోదాహరణంగా వివరిస్తుంది. ఈ కేలండర్‌ కథ.

 డౌన్లోడ్ లంకెలు:
స్కాన్ కాపీ (11.5 MB) — డౌన్లోడు
ట్రూ కాపీ (4.9 MB) — డౌన్లోడు

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
క రాజు కథలు
[Ka Raju Kathalu]
[Image: IMG-20210317-145325.jpg]
సింగీతం శ్రీనివాస రావు
[Singeetam Srinivasa Rao]

మాటలు లేకుండానే అలరించినవాడు, మాటలతో ఇంకెంత అలరిస్తాడు? సింగీతం శ్రీనివాస రావు అనగానే గుర్తువచ్చేది ఆయన తీసిన 'పుషక విమానం' చిత్రం. ఆయన విజయవంతమైన దర్శకుడే అయినా, అసలు ముందు మంచి రచయిత. ఆయన కలం నుండి కలం నుంచి వెలువడిన ఈ 'క' రాజు కథలు చిన్న పిల్లల కథల్లాగా సునిశితమైన హాస్యంతో అతి సరళంగా ఉంటాయి. ప్రతి కథా, లోకధర్మాన్నీ, లోకం తీరునూ, సమాజ స్వరూపాన్ని సరికొత్త కోణంలో చూపించి విశ్లేషిస్తుంది. చదువరులను ఆలోచింపజేస్తుంది. సరదాగా చదివించి , సరసంగా నవ్వించే కథలే కాదు, సమాజంలోని వైపరీత్యాలను ఎత్తి చూపి 'ఆమ్మో' అని తుళ్ళి పడేట్టు చేసే కథలూ ఉన్నాయి. ఈ కథా సంపుటిలో మొత్తం 21 కథలున్నాయి.

ఇటీవలే దాసుభాషితం (ఇది తెలుగువారి Audible) వెబ్సైట్ వాళ్ళు శ్రవణ రూపంలో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. కొండూరు తుళసీదాస్ గారు తన గళాన్ని అందించారు. (సదరు Audiobook గురించి మరింత సమాచారం కోసం ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి — క రాజు కథలు — దాసుభాషితం)



గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
[Image: IMG-20210317-200558.jpg]
The Critic as Amateur
By Saikat Majumdar, 
Aarthi Vadde

Can the criticism of literature and culture ever be completely professionalized? Does criticism retain an amateur impulse even after it evolves into a highly specialized discipline enshrined in the university?
The Critic as Amateur brings leading and emerging scholars together to explore the role of amateurism in literary studies. While untrained reading has always been central to arenas beyond the academy – book clubs, libraries, used bookstores – its role in the making of professional criticism is often disavowed or dismissed. This volume, the first on the critic as amateur, restores the links between expertise, autodidactic learning and hobbyist pleasure by weaving literary criticism in and out of the university.

Our contributors take criticism to the airwaves, through the culture of early cinema, the small press, the undergraduate classroom and extracurricular writing groups. Canonical critics are considered alongside feminist publishers and queer intellectuals. The Critic as Amateur is a vital book for readers invested in the disciplinary history of literary studies and the public role of the humanities. It is also a crucial resource for anyone interested in how literary criticism becomes a richly diverse yet shared discourse in the 20th and 21st centuries.

>>>DOWNLOAD<<<

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
అమీష్ త్రిపాఠి రచనలు 
(తెలుగు అనువాదంలో)

Namaskar శివ త్రయం Namaskar

1) మెలుహా మృత్యుంజయులు
[Image: IMG-20210319-150216.jpg]

1900 BC.  
ఆధునిక భారతీయులు సింధూ నాగరికతను తప్పుగా అర్ధం చేసుకున్నారు.  ఆ కాలపు నివాసులు దీనిని మెలుహా భూమి అని పిలిచేవారు, ఇది చాలా శతాబ్దాల ముందు సూర్యవంశ చక్రవర్తి అయిన శ్రీ రాముని చేత సృష్టించబడింది, ఆయన ఇప్పటివరకు నివసించిన గొప్ప చక్రవర్తులలో ఒకరు.  ఒకప్పుడు  ఈ సూర్యవంశీ పాలకుల ప్రాధమిక జీవనది అయిన గౌరవనీయమైన సరస్వతి తర్వాతి కాలంలో నెమ్మదిగా అంతరించి పోతున్నందున వారు తీవ్రమైన అగచాట్లను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో చంద్రవంశీయుల భూమి అయిన తూర్పు నుండి వినాశకరమైన ఉగ్రవాద దాడులను కూడా వారు ఎదుర్కొంటున్నారు.  విషయాలను మరింత దిగజార్చడానికి, చంద్రవంశీయులు నాగాలతో పొత్తు పెట్టుకున్నట్లు సమాచారం. ఆశ్చర్యపరిచే యుద్ధ నైపుణ్యాలతో వికృతమైన శరీర ఆకృతి కలిగిన ఈ 'నాగా'లు మానవులచే బహిష్కరించబడిన చెడు జాతి!

ఇట్టి విపత్కర పరిస్థితుల్లో సూర్యవంశీయులకు ఉన్న ఏకైక ఆశ వారి పూర్వీకులు చెప్పిన ఒక జోస్యం: 
'చెడు పూర్తి పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు,  ఆశలన్నీ అడుగంటి నప్పుడు, శత్రువులు విజయం సాధించినట్లు అనిపించినప్పుడు, తమను రక్షించేందుకు ఒక నాయకుడు తప్పక ఉద్భవిస్తాడు' అని.

టిబెటన్ ప్రాంతం నుంచి తన తెగతో సహా మెలుహాకి వలస వచ్చిన శివ అనే వ్యక్తిని అందరూ తమ నాయకుడిగా భావించడానికి అతనిలో గల లక్షణాలు ఏమిటి?  మరి అతను కూడా తనని తాను వారికి నాయకుడిని అని అనుకుంటున్నాడా? లేకపోతే, విధి అతన్ని మెలుహాకి తీసుకెళ్ళిందా? ఏదేమైనా, తనని నమ్మి వలస వచ్చిన ప్రజానీకానికి మంచి చెయ్యడానికో, లేక తను ప్రేమించిన వ్యక్తి పట్ల ఆకర్షితుడు కావడం వల్లనో శివుడు సూర్యవంశీయుల ప్రతీకారానికి నాయకత్వం వహించినా, అతను నిజంగా చెడును నాశనం చేస్తాడా?


2) నాగా రహస్యం
[Image: IMG-20210319-150252.jpg]

వేట కొనసాగుతోంది. ఒక దుర్మార్గుడైన నాగా తన ప్రాణ మిత్రుడైన బృహస్పతిని పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు తన భార్య సతీని వెంటాడుతున్నాడు. చెడుని నిర్మూలించడానికి అవతరించినట్టుగా భవిష్యవాణి చెప్పబడిన టిబెట్ వలసదారు శివ ఎక్కడికక్కడ దుష్ట స్వభావాన్ని ప్రతిఘటించి గానీ నిద్రపోడు. శివ ప్రతీకార పధంలో పయనించే సందర్భంలో సరిగ్గా తను అనుకున్నట్టే నాగా ప్రాంతాన్ని చేరుకుంటాడు.

         మోసం, కపటం లేనిదెక్కడ? అన్నిచోట్లా ఉంది. ఒక అద్బుతమైన ఔషధానికి ప్రతిఫలంగా చెల్లించవలసిన మూల్యం కోసం ఒక రాజ్యం రాజ్యమే అంతమైపోవడానికి సిద్దంగా ఉంది. యువరాజు హతమయ్యాడు. ఆధ్యాత్మిక మార్గదర్శకులైన వసుదేవులు చెడుని సహాయంగా తీసుకుంటూ, తమపై తిరుగులేని నమ్మకం కలిగి ఉన్న శివని మోసం చేశారు. మెలుహ రాజ్య పరిపూర్ణత కూడా జనన ప్రాంతమైన మైకాలో దాగిన భయంకరమైన రహస్యాలతో పెద్ద చుక్కుముడిలా తయారైంది. శివకి తెలియకుండా, మహా మేధావి ఎవరో వెనకాల ఉండి, ఈ తోలు బొమ్మలాటకి దర్శకత్వం వహిస్తున్నారు.

       ఈ ప్రయాణంలో శివ ప్రాచీన అఖండ భారతావని అంతా పర్యటించాడు. అడుగడుగునా ప్రాణాంతకమైన మర్మాలు దాగిన ప్రాంతంలో శివ సత్యాన్వేషణ జరుపుతున్నాడు. అన్ని చోట్లా తనకు అర్ధమైన గొప్ప సత్యం ఒకటే.... కనిపించే ప్రతీది అలా మాత్రమే ఉండదు.....! భయంకరమైన యుద్దాలు జరిగాయి. ఆశ్చర్యకరమైన రీతిలో సంధి బలపడింది.

శివ త్రయంలోని మొదటి భాగమైతే ఆ తర్వాత వెలువడుతున్న ఈ రెండవ భాగంలో నమ్మలేని రహస్యాలు అనేకం బహిర్గతమవుతాయి.


3) వాయుపుత్ర శపథం
[Image: IMG-20210319-150357.jpg]

చెడు విజృంభించింది 
ఇక దేవుడే నిలువరించాలి దాన్ని!

శివ తన బలగాన్ని సమీకరించాడు. నాగా రాజధాని పంచవటీ చేరుకున్నాడు. చివరికి అసలు చెడు బయటబడింది. ఏ పేరు వింటే యోధానుయోధులు సైతం గడగడ వణుకుతారో.... ఆ నీలకంఠ...  తన అసలు శత్రువుపై ధర్మయుద్ధానికి సిద్దమయ్యాడు!

ఒకటి తర్వాత ఒకటిగా జరిగిన యుద్ద పరంపరలు భారతదేశాన్ని చిగురుటాకులా వణికించాయి. ఈ యుద్ధాలు భారత దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు జరిగిన కుట్రలు! ఈ యుద్దాల్లో లక్షలాదిమంది మరణించారు. కానీ శివ వైఫల్యం చెందకూడదు! నిరశావహమైన పరిస్థితుల్లో ఉన్న శివ ఎంతో దైర్య సాహసాలతో, ఇప్పటిదాకా తనకు ఎలాంటి సహాయమూ అందించనివారి దగ్గరకు వెళ్తాడు: వారే వాయుపుత్రులు!

మరి శివ విజయం సాధిస్తాడా? చెడుతో పోరాటం చేస్తున్న క్రమంలో శివగానీ, భారతదేశంగానీ, శివ అత్మగానీ ఎంతటి భారీమూల్యాలు చెల్లించుకోవలసిన వచ్చింది?

ఆసక్తికరంగా అన్వేషిస్తున్న మీ ప్రశ్నలకి బెస్ట్ సెల్లింగ్ శివ త్రయం ముగింపు భాగమైన ఈ మూడవ పుస్తకంలో సమాధానాలు దొరుకుతాయి!




Namaskar రామచంద్ర గ్రంథమాల Namaskar

 ఇక్ష్వాకు కుల తిలక 
[Image: IMG-20210319-204254.jpg]

అయోధ్య విభేదాలతో బలహీనపడింది. ఒక భయంకర యుద్ధం వినాశనం మిగిల్చింది. ఈ నష్టం చాలా విస్తారమైనది. లంకనేలే రాక్షస రాజు రావణుడు పరాజితులైన తన పాలనను రుద్దలేదు. తన వర్తకాన్ని రుద్దాడు. ఈ సామ్రాజ్యంలోంచి సంపదను దోచుకున్నాడు. సప్తసింధులో పేదరికం, నిస్పృహ, అవినీతి పెచ్చు పెరిగాయి. ఈ పంకిలం నుంచి వాళ్ళను ఉద్దరించే నాయకుడి కోసం తహతహ లాడుతున్నారు. ఆ నాయకుడు తమ మధ్యే ఉన్నాడన్న విషయం వారు గ్రహించారు. అతను వాళ్లకు బాగా తెలిసినవాడే. మానసిక అశాంతి, హింస, వెలి అనుభవించిన రాకుమారుడు. వారు నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిన రాకుమారుడు. ఆ రాకుమారుడి పేరు రాముడు. అతని దేశ ప్రజలు అతన్ని బాధించినా సరే, అతను తన దేశాన్ని ప్రేమిస్తాడు, చట్టం కోసం నిలబడతాడు, అతని సేన అతని భార్య సీత, తమ్ముళ్ళు, తను. సంక్షోభమనే చీకటిపై పోరు.
 రాముడు తన పట్ల జనం చూపిన వెక్కిరింతను అధిగమించ గలుగుతాడా? ఈ పోరాటంలో సీత మీద అతని ప్రేమ నిలబడ గలుగుతుందా? తన బాల్యాన్ని ధ్వంసం చేసిన రావణున్ని ఓడించ గలుగుతాడా? విష్ణువు నిర్వహించవలసిన అవతార కర్తవ్యాన్ని నిర్వహించ గలుగుతాడా? అమీశ్ వినూత్న సృజనతో ఈ మహాప్రస్థానాన్ని ప్రారంభించండి. అదే రామచంద్ర గ్రంథమాల. 

>>>డౌన్లోడ్<<<


సీత 
మిథిల యోధ
[Image: IMG-20210319-204431.jpg]

ఆమె మనకు అవసరమైన యోధురాలు,
మనం నిరీక్షించిన దేవత, ఆమె ధర్మాన్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది,

భారతదేశం, 3400 బి.సి.
భారతదేశం విభేదాలు, విద్వేషం, పేదరికంతో అల్లాడుతోంది. ప్రజలు పాలకులను ద్వేషిస్తున్నారు. స్వార్థపరులైన, అవినీతిపరులైన ఉన్నతవర్గాల వారిని అసహ్యించుకుంటున్నారు. చిన్న చిదుగు అంటుకుంటే సంక్షోభమే. విదేశీయులు ఈ విభేదాలను ఉపయోగించుకుంటున్నారు. లంక రాక్షసరాజు రావణుడు రోజురోజుకీ శక్తిమంతుడవుతూ దురదృష్టవంతమైన సప్తసింధులో తన కోరలను లోతుగా దింపుతున్నాడు. 
పవిత్ర భారతభూమికి రక్షకులుగా ఉన్న రెండు శక్తివంతమైన తెగలు ఇంక ఉపేక్షించి చాలు అనుకున్నాయి. రక్షకుడు అవసరం అని భావించాయి. అవి అన్వేషణ ఆరంభించాయి.  ఎవరో పసిబిడ్డను పొలంలో అనాథగా వదిలి వేశారు. తోడేళ్ళ బారు నుంచి ఒక రాబందు ఆమెను కాపాడింది. అందరూ విస్మరించిన, శక్తిహీనమైన మిథిల రాజ్యపాలకుడు ఆమెను దత్తత తీసుకున్నాడు. ఈ బిడ్డ ఏదో సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు.  కాని వాళ్ళు పొరపాటు పడ్డారు. ఆమె సామాన్య బాలిక కాదు. ఆమె సీత.

             అమీష్ తాజా నవలతో మీ పౌరాణిక యాత్రను కొనసాగించండి: దత్తత తీసుకున్న అమ్మాయి చేసే ఉత్కంఠభరిత సాహసాలు చూడండి. ప్రధానమంత్రి అయింది. తరువాత దేవత అయింది. రామచంద్ర గ్రంథమాలలో ఇది రెండో పుస్తకం. మిమ్మల్ని వెనక్కి తీసుకెళుతుంది. ఎంత వెనక్కి అంటే ఆరంభానికి ముందేం జరిగిందో తెలుసుకొనేటంతగా. అమీష్ పౌరాణిక కల్పన గతాన్ని శోధించి భవిష్యతు అవకాశాలను ఒడిసిపడుతుంది.
 - దీపక్ చోప్రా

>>>డౌన్లోడ్<<<

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
AMISH TRIPATHI's NEW WORKS

[Image: IMG-20210320-120507.jpg]
Raavan: Enemy of Aryavarta
(Ramachandra Series - Book 3)

~•~•~
WITHOUT THE DARKNESS, LIGHT HAS NO PURPOSE.
WITHOUT THE VILLAIN, WHAT WOULD THE GODS DO?
~•~•~

INDIA, 3400 BCE.
A land in tumult, poverty and chaos. Most people suffer quietly. A few rebel. Some fight for a better world. Some for themselves. Some don’t give a damn. Raavan. Fathered by one of the most illustrious sages of the time. Blessed by the Gods with talents beyond all. Cursed by fate to be tested to the extremes.

A formidable teenage pirate, he is filled with equal parts courage, cruelty and fearsome resolve. A resolve to be a giant among men, to conquer, plunder, and seize the greatness that he thinks is his right.

A man of contrasts, of brutal violence and scholarly knowledge. A man who will love without reward and kill without remorse.

This exhilarating third book of the Ram Chandra series sheds light on Ravaan, the king of Lanka. And the light shines on darkness of the darkest kind. Is he the greatest villain in history or just a man in a dark place, all the time?

Read the epic tale of one of the most complex, violent, passionate and accomplished men of all time.

>>>DOWNLOAD<<<


[Image: IMG-20210320-122655.jpg]
Legend of Suheldev: 
The King Who Saved India
[INDIC CHRONICLES]

A Forgotten Hero. An Unforgettable Battle.

India, 1025 AD.

Repeated attacks by Mahmud of Ghazni and his barbaric Turkic hordes have weakened India’s northern regions. The invaders lay waste to vast swathes of the subcontinent—plundering, killing, banging, pillaging. Many of the old Indian kingdoms, tired and divided, fall to them. Those who do fight, battle with old codes of chivalry, and are unable to stop the savage Turkic army which repeatedly breaks all rules to win. Then the Turks raid and destroy one of the holiest temples in the land: the magnificent Lord Shiva temple at Somnath.

At this most desperate of times, a warrior rises to defend the nation.

King Suheldev.

The ruler of a small kingdom, he sees what must be done for his motherland, and is willing to sacrifice his all for it.

A fierce rebel. A charismatic leader. An inclusive patriot.

Read this blockbuster epic adventure of courage and heroism, a fictional tale based on true events, that recounts the story of that lionhearted warrior and the magnificent Battle of Bahraich.

DOWNLOAD LINKS — EPUB|PDF


[Image: IMG-20210320-123546.jpg]
Immortal India: 
Articles and Speeches 
by Amish
[Non - Fiction]

INDIA ... A YOUNG COUNTRY, A TIMELESS CIVILISATION EXPLORE IT WITH INDIA'S VERY OWN STORYTELLER, AMISH

India, a culture that witnessed the dawn of civilisation. That witnessed the rise of other cultures and watched them turn to dust. It has been celebrated and attacked. Admired and vilified. But through all these millennia, after all the ups and downs of history, it's still here! And now, after a few centuries of decline, it's driving a new dawn once again. Ajanaabhavarsh. Bharat. Hindustan. India. The names may change, but the soul of this great land is immortal.

Amish helps you understand India like never before, through a series of sharp articles, nuanced speeches and intelligent debates. Based on his deep understanding of subjects such as, religion, mythology, tradition, history, contemporary societal norms, governance, and ethics, in Immortal India: Young Country, Timeless Civilisation, Amish lays out the vast landscape of an ancient culture with a fascinatingly modern outlook.

›»»DOWNLOAD««‹

» For more works of Amish Tripathi, Click Here



గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
అగ్రహారం కథలు
(Agraharam Kathalu)
[Image: IMG-20210320-131208.jpg][Image: IMG-20210320-131333.jpg]
వేదుల సుభద్ర
(Vedula Subhadra)

పుట్టిన ఊరూ, పెరిగిన వాతావరణం, తెలిసిన వ్యక్తుల్ని వస్తువుగా చేసుకుని - తనదైన ప్రపంచంలోకి పాఠకులని పరకాయప్రవేశం చేయించే రచనా వ్యాసంగం దాదాపు నూటయాభై సంవత్సరాల కిందటే ప్రారంభం అయింది.
ధామస్‌ హార్డీ 'ససెక్స్‌' నవలలు తొలి ఉదాహరణలు.

ప్రపంచ ప్రఖ్యాత నవలా రచయిత ఆర్‌.కె.నారాయణ్‌ 'మాల్‌గుడి'ని తెలియని వారుండరు.

మిత్రుడు సత్యం శంకరమంచి 'అమరావతి'ని తన కథల్లో చరితార్ధం చేశారు.

మరో మిత్రుడు వంశీ 'పసలపూడి కథలు', 'దిగువ గోదారి కథలు' చక్కని ఉదాహరణలు. అలాగే నామిని సుబ్రహ్మణ్యం నాయుడు 'మిట్టూరోడి కతలు', మహమ్మద్‌ ఖదీర్‌ బాబు 'దర్గామిట్ట కథలు', 'భట్టిప్రోలు కథలు' ఇలాంటివే!

ఈ కోవకి చెందిన మరో గొప్ప ప్రయత్నం వేదుల సుభద్ర 'అగ్రహారం కథలు'.

ఈ తరహా రచనలో చిన్న సుఖం ఉంది... చిన్న గడుసుదనం ఉంది... చిన్న సవాలు ఉంది. వారికి తెలిసిన ఆయా ప్రాంతాల కథలు కనుక - వారికి తెలిసినవే, లేదా వారు తెలిపినవే మనకి తెలుస్తాయి. రెండోది వారు చెప్పిన ఘనతే మనక తెలిసేది. మూడోది ఒకే ప్రాంతంలో, ఒకే వస్తువుని ఎత్తుకుంటున్నారు కనుక పునరుక్తి దోషం తగిలే ప్రమాదం ఉంది. అయితే ఇవేవీ ఈ 'అగ్రహారం కథల' రుచిని ఏ మాత్రమూ భంగపరచలేదు.

ఈ అగ్రహారం పేరు పేరమ్మ అగ్రహారం. అమలాపురం సమీపంలో బోడసకుర్రు, గంగలకుర్రు, భూపయ్య అగ్రహారం, కొంకాపల్లి, పేరూరులకి అటూఇటూగా ఉంది. ఇవన్నీ సస్యశ్యామలమైన అగ్రహారాలు - సంప్రదాయానికీ, సంపదకీ.

అగ్రహారం జీవితాన్ని కాచి వడబోసిన, ఆ జీవనంతో మమేకమయిన, మనస్సులో అమూల్యంగా పొందుపరుచుకున్న - చక్కని సంప్రదాయం, నుడికారం, రచనా దక్షతా ఎరిగిన రచయిత్రి రచన ఇది.

- గొల్లపూడి మారుతీరావు

>>>అగ్రహారం కథలు<<<

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
లంకె ఎక్కడ సర్
దాదా ఖలందర్ 
Like Reply
చండాలుడు
[CHANDALUDU]
[Image: IMG-20210321-124824.jpg]
కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై
(Karanam Balasubramanyam Pille)

ఇది త్రిశంకు మహారాజు కథ.

త్రిశంకుమహారాజు ''ఎంత గొప్ప యజ్ఞమైనా చేసి నన్ను బొందితో స్వర్గానికి పంపండి'' అని వసిష్ఠుడిని అడుగుతాడు. వసిష్టుడు ''అది సాధ్యంకాదు'' అంటాడు. త్రిశంకుడు వసిష్ఠపుత్రుల దగ్గరికి వెళ్ళి ఇదే కోరిక కోరుతాడు. వాళ్ళు ''మా తండ్రి కాదన్న పనిని మేము చేస్తామా. అది సాధ్యం కాదు'' అంటారు. ''అయితే మరే ఋషినైనా ఆశ్రయించి నా కోరిక నెరవేర్చుకుంటాను'' అంటాడు త్రిశంకుడు. వెంటనే వసిష్ఠపుత్రులు కోపించి ''నీవు చండాలుడవై పోదువు గాక'' అని శపిస్తారు. రాత్రికి రాత్రే త్రిశంకుడు చండాలుడైపోతాడు- తరువాత విశ్వామిత్రుడు ఒక యజ్ఞం చేసి త్రిశంకుడిని బొందితో స్వర్గానికి పంపుతాడు. అక్కడ ఇంద్రుడు చండాలుడికి స్వర్గప్రవేశం లేదని త్రిశంకుడిని త్రోసివేస్తాడు. విశ్వామిత్రుడు త్రిశంకుడిని అంతర్మధ్యంలోనే నిలిపి అక్కడే ఒక స్వర్గం నిర్మిస్తాడు.

ఈ కథ ఇంతే అయితే దీనిని ప్రత్యేకంగా ఒక నవలగా వ్రాయవలసిన పనిలేదు.

ఇక్ష్యాకు వంశపు రాజు ఇంత తెలివితక్కువ కోరిక కోరేవాడా?

అంత మాత్రానికే వసిష్ఠపుత్రులు అంత ఘోరశాపం పెట్టారా?

విశ్వామిత్రుడు ఒకానొక రాజు కోసం రెండవ స్వర్గాన్ని నిర్మిస్తాడా?

కాదు. అక్కడ ఏదో జరిగింది.

ఏమైనా జరిగి ఉండనీగాక ఫలితం మట్టుకు ఘోరమైనది. కనుక ఇది కేవలం ఒక త్రిశంకు మహారాజు కథ కాదు.

ఇది ఒక్కగా నొక్క వ్యక్తి- ఒకఋషి- ఇచ్చిన శాపానికి ఒక మహారాజు తన రాజ్యానికీ, తన ప్రజలకూ, తన పరివారానికీ, చివరకు తన భార్యా బిడ్డలకూ దూరమై, దయనీయమైన స్థితికి చేరిన భయంకరమైన గాథ.

ఎప్పుడో, ఎక్కడో, ఎవరో ఒకసారి చేసిన తప్పుకు ఆ తప్పుచేసిన వాడూ, వాడి వంశమూ తరతరాలకూ చండాలత్వ శిక్షకు గురి అయ్యే భయంకరగాథ. వర్ణవ్యవస్థ, వర్గ వ్యవస్థ కలిసి వైశాచిక నృత్యం సలిపి అభాగ్యులను పీడించిన భయంకరగాథ.

అన్నిరకాల అభాగ్యులనూ, అన్ని రకాల అనాథలనూ, అన్నిరకాల బహిష్కృతులనూ తన అక్కున చేర్చుకొని ఆదరించిన పంచమవ్యవస్థ యొక్క ఉదాత్త గాథ. చతుర్వర్ణాలతో- కాలక్రమేణ అనేక ఉపవర్ణాల విభజనతో- లుకలుక లాడుతున్న అగ్రవర్ణ సమాజాన్ని దూరం నుండి చూస్తూ నవ్వుకుంటున్న ఏక వర్ణ, పంచమ వ్యవస్థ యొక్క సమైక్యతాగాథ.

అందువల్లనే దీనిని ప్రత్యేకంగా ఒక నవలగా వ్రాయవలసి వచ్చింది. ఇందలి సన్నివేశాలూ, పాత్రలూ, అన్నీ కల్పితాలే.
- రచయిత


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
[Image: IMG-20210321-143311.jpg]
Pather Panchalii
(পথের পাঁচালী)
by Bibhutibhushan Bandyopadhyay

Pather Panchalii (meaning : the song of the road) deals with the life of the Roy family, consisting of Harihar, Sarbajaya, Apu and Durga, both in their ancestral village Nishchindipur in rural Bengal and later when they move to Varanasi in search of a better life, as well as the anguish and loss they face during their travels.
It first appeared as a serial in a Calcutta periodical in 1928 and was published as a book the next year; it was the first published novel written by the author. It was followed in 1932 by a sequel Aparajito, which was later also adapted into a film of the same name by Satyajit Ray. 

≈⟩⟩⟩ডাউনলোড⟨⟨⟨≈


[Image: IMG-20210321-143203.jpg]
పథేర్ పాంచాలీ
[Pather Panchalii]
తెలుగు అనువాదం: మద్దిపట్ల సూరి

"I chose Pather Panchali for the qualities that made it a great book: its humanism, its lyricism and its ring of truth" 
 Satyajit Ray, 1957

* * *
భారతీయ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప రచన 'పథేర్ పాంచాలి'. కలిమిలేములతో, కష్టసుఖాలతో, విషాద విస్మయాలతో, పసి కుతూహలంతో, ఏదో తెలీని అనిర్వచనీయ అనుభూతులతో ఆశావహంగా ముందుకే సాగిపోతుండే మానవ జీవితాన్ని.... సున్నితంగా స్పృశిస్తూ అతి సన్నిహితంగా, సహజత్వంతో మన కళ్ళముందు రూపుకట్టించే రచన ఇది. రచయిత బిభూతిభూషన్ బంధోపాధ్యాయకు అపార కీర్తినీ, దీన్ని చలనచిత్రంగా మలచిన సత్యజిత్‌రేకు అంతర్జాతీయ ఖ్యాతినీ ఆర్జించి పెట్టిన ఈ బెంగాలీ నవలను మద్దిపట్ల సూరి తెలుగులోకి అనువదించారు.
≈⟩⟩⟩డౌన్లోడ్⟨⟨⟨≈

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply
జుమ్మా కథలు
(Jumma Kathalu)
[Image: IMG-20210321-150826.jpg]
వేంపల్లె షరీఫ్
(Vempalle Shariff)

'కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం' పొందిన కథలు ఇవి. ఈ కథలను గురించి ప్రముఖుల మాటల్లో...
***
వేంపల్లె షరీఫ్ కథల్లోని జీవితం తెలుగు జీవితం. భారతీయ సమాజంలోణి ఒక సముదాయమైన గ్రామీణ పేద '' పిల్లలు, యువతీ యువకులు, తల్లిదండ్రులు, నానమ్మలు, అమ్మమ్మలు - వీళ్ళందరి అస్తిత్వవేదనను, ఘర్షణను, ఆకాంక్షలను, విఫల మనోరథాలను, భౌతిక మానసిక జీవితాలను చిత్రించడాన్ని ఈ కథలలో చూడవచ్చు.

షరీఫ్ కథల్లోని ఇతివృత్తాలను, నేపథ్యాన్ని, పాత్రలను, కంఠస్వరాన్ని, శైలిని నిశితంగా పరిశీలించినప్పుడు షరీఫ్ నేల మీద నిలబడి రాస్తున్న అచ్చమైన కథకుడని మనం గ్రహిస్తాం. ఆ నేల, ఆ గాలి, ఆ నీరు ఎక్కువగా తన అనుభవంలోని పల్లెపట్టులవి. తన చుట్టుపక్కల మనుషులవి.
- కేతు విశ్వనాథరెడ్డి
***
'జుమ్మా' కథల సంపుటిలోని కథలు సున్నితంగా, హృదయానికి హత్తుకునేటట్లు గానూ, ఆలోచింపచేసేట్లుగానూ ఉన్నాయి. రాయలసీమలోని పేద ''ల జీవన విధానాన్ని, సంస్కృతిని అందరికీ తెలిసేటట్లు ఆర్ద్రంగానూ, అందంగానూ రాశారు. ఎక్కడా కసి, కక్షలాంటి వాటిని ప్రదర్శించకుండా, మానవత్వాన్ని మేల్కొల్పేటట్లుగా ఉన్నాయి. ఇటువంటి మంచి కథా వస్తువులను తీసుకుని, చదివించే సరళమైన శైలిలో, మంచి శిల్పనైపుణ్యంతో కథలు రాసినందుకు నా హృదయపూర్వక అభినందనలు.
- అబ్బూరి ఛాయాదేవి
***
సామాజిక, సామూహిక, సత్ప్రవర్తనను అలవర్చుకోవాల్సిన వర్తమాన స్థితిని ఈ కథలు గుర్తుచేస్తాయి. ఒక మహా సమూహంలో ఉండి కూడా ఒంటరిగా జీవితాలను వెళ్ళబుచ్చాల్సిన ఒక దౌర్భాగ్యస్థితి ఈ దేశంలో ''లకు ఉండడాన్ని ఈ కథలు ప్రశ్నిస్తాయి. ఈ కథలన్నీ విన్నతర్వత శ్రోతల మానసిక ప్రపంచం విశాలమవుతుంది. ఒక సామాజిక, సాంస్కృతిక వారధి
మీద మనం ప్రయాణం చేస్తాం. 'మతం వేరైతేనేమోయ్... మనసులొక్కటై మనుషులు ఉంటే' అన్న మహాకవి గురజాడ మాటలను జుమ్మా కథలు నిజం చేస్తాయి.
- సింగమనేని నారాయణ
***
వస్తువు, శిల్పమూ సమతూకం చెంది, సఫలం పొందిన కథగా చెప్పుకోదగ్గ కథ వేంపల్లె షరీఫ్‌ "పర్దా'. ఇందులో మనం చూడవలసిన, సహానుభూతితో అర్థం చేసుకోవాల్సిన జీవిత దృశ్యముంది. దాన్ని ఏమేరకు చెప్పాలో, ఎక్కడ వదిలిపెట్టాలో తెలిసిన నేర్పుతో కథ చెప్పాడు కథకుడు. రచయిత పేరు లేకుండా ఈ కథ చదివి ఉంటే నేను బహుశా ఇది ‘ప్రేమ్‌‌చంద్‌’ కథ అనుకునేవాణ్ని.
- వాడ్రేవు చినవీరభద్రుడు


గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
Like Reply




Users browsing this thread: 6 Guest(s)