Thread Rating:
  • 14 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
స్నేహం హద్దు మీరితే (in correct order - Original)
చాలా బాగుంది అప్డేట్
yourock yourock
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Very hot update bro
Like Reply
Nice update
Like Reply
సూపర్ రొమాన్స్ తో ఎమోషన పండించారు సెక్స్ ముందు కి పోతారా లేదా
 Chandra Heart
Like Reply
very very nice bro...
Like Reply
చాలా హట్ టచింగ్ గా వుంది 
Like Reply
భయ్య ప్రతిసారీ కథను పీక్స్ కి తీసుకెళ్ళి అప్డేట్ ఆపేస్తారు...చచ్చిపోతున్నాను..

అప్డేట్ సూపర్ బ్రో
Like Reply
వెరీ వెరీ నైస్ అప్డేట్స్ రైటర్ గారు..!!!

ముందుగా ఇంత లేట్ కామెంట్ పెడుతున్నందుకు క్షమాపణలు. ఊరికి వెళ్లడం వల్ల అప్డేట్ చదివిన టైం కుదరక కామెంట్ పెట్టలేక పోయాను. ఇక అప్డేట్స్ విషయానికి వస్తే చాల చాల బాగా రవి-అను ల మధ్య సన్నివేశాలను రాసారు. అలాగే సంభాషణలు కూడా అదిరిపోయాయి. శృంగారం కోసం పరి తపించే రవి కూడా అను విషయం లో తనతో వున్నా బంధం విషయంలో ఆచి తూచి అడుగువేయడం చాల బాగుంది. అలాగే అను వీక్ పొజిషన్ లో వున్నా రవి ఎలాంటి ముందు అడుగువేయకుండా తనని తాను కంట్రోల్ చేసుకోవడం నిజంగా చాల బాగుంది. ఇద్దరి మధ్య చిన్న చిన్న రొమానిటిక్ సన్నివేశాలు కూడా చాల బాగా అలరించాయి. ఇకపోతే చివరి అప్డేట్ లో చెప్పినట్టు రవి-అను ల మధ్య ఎదో తెలియని బంధం నిజంగా వుంది. ఈ కథ లో నాకు తెలిసినంతవరకు అను-రవి ల బంధం అందరికి నచ్చుతుంది. కానీ రవి-సుమ ల బంధం కంటే అను-రవి ల బంధాన్ని నేను అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. చూడాలి మరి ముందు ముందు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో.

నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
 
Like Reply
Abba... Meeru voorinchi voorinchi chamlestunnaru.....
Super update... Continue
Like Reply
KIRACK UPDATE
Like Reply
అబ్బబ్బ.......
సూపర్ రాస్తున్నావ్ భయ్య,
ఈ అప్డేట్ చాలా చాలా romantic గా రాసావ్,
చాలా exciting ఉంది భయ్య,
Eagerly waiting for next update,
ThNks for giving regular updates Heart Heart
yourock 
Like Reply
ముందుగా నా కథ ని ఆదరిస్తున్న పాఠకులందరికీ ధన్యవాదాలు. 

నేను అసలు అనుకున్న కథ ప్రకారం నా కథ లో పాత్రధారులు మొదట పరిచయం చేసిన 5 మందే. అందులో అసలు కథ నాకు అనూ
సుమ ల మధ్యే తిరుగుతుంది. అసలు అనుకున్న కథ లో సెక్స్ కన్నా రొమాన్స్ అండ్ ఎమోషన్ ఎక్కువ గా ఊహించుకుని ప్లాన్ చేసాను. ఒక 10 లేక 12 భాగాలతో రాసి ముగించేద్దాం అనుకున్నాను. కానీ పాఠకులు కనెక్ట్ ఐన తీరు కి నేను కొత్త కొత్త పాత్రలను.. కొత్త కొత్త అనుభవాలను జోడించవలసి వచ్చింది...

అందుకే నా కథకి మూల పాత్రలకు సంబంధించిన భాగాలు వచ్చినపుడల్లా సంభాషణలు వేరేలా వుంటాయ్. 
[+] 2 users Like bocchu1's post
Like Reply
(25-03-2019, 11:26 PM)bocchu1 Wrote: ముందుగా నా కథ ని ఆదరిస్తున్న పాఠకులందరికీ ధన్యవాదాలు. 

నేను అసలు అనుకున్న కథ ప్రకారం నా కథ లో పాత్రధారులు మొదట పరిచయం చేసిన 5 మందే. అందులో అసలు కథ నాకు అనూ
సుమ ల మధ్యే తిరుగుతుంది. అసలు అనుకున్న కథ లో సెక్స్ కన్నా రొమాన్స్ అండ్ ఎమోషన్ ఎక్కువ గా ఊహించుకుని ప్లాన్ చేసాను. ఒక 10 లేక 12 భాగాలతో రాసి ముగించేద్దాం అనుకున్నాను. కానీ పాఠకులు కనెక్ట్ ఐన తీరు కి నేను కొత్త కొత్త పాత్రలను.. కొత్త కొత్త అనుభవాలను జోడించవలసి వచ్చింది...

అందుకే నా కథకి మూల పాత్రలకు సంబంధించిన భాగాలు వచ్చినపుడల్లా సంభాషణలు వేరేలా వుంటాయ్. 

Em paravaledu.... 
Chala bagundi story.... 
Anu  papa kosam waiting.... 
Waiting for update
Like Reply
రేపు రాత్రికి అప్డేట్ వేస్తాను మిత్రులార. 
Like Reply
Excellent story
Chala bagundi
RACHAYITHALANDARIKI NA HRUDAYAPURVAKA KRUTHAGNATHALU   thanks    yourock
Like Reply
అద్భుతంగా ఉంది... రేపటి అప్డేట్ కోసం ఎదురు చూస్తుంటాం
-- కూల్ సత్తి 
Like Reply
Prema ilage untundemo......
?మీ?  మహిధర్? 
"మాంగో శిల్ప గారి వీరాభిమాని"
Like Reply
Bhayya update ivvandi please,
Eagerly waiting for next update  Heart  Heart
yourock 
Like Reply
అద్భుతం భయ్యా ప్రేమగా దగ్గరికి తీసుకుని కళ్ళలోకి చూస్తే మనసు కస్సున కోసినట్టు ఉంటది. నాకు ఇది పెర్సొనల్ గా జరిగిన సంఘటన తను నా కళ్ళలోకి చూస్తే నేను నేరుగా తనకళ్లలోకి చూస్తే నాకు తెలీకుండానే కళ్ళ వెంబడి నీళ్లు ధారాళంగా వెళ్తున్నాయి, అది చూసిన నా జ్యో...... నా నుదిటి మీద ముద్దుపెట్టి పెదవి విప్పి ఒక మాట అన్నది.....ఎందుకురా ఇంత ప్రేమని చంపుకున్నావు చెప్పొచ్చుగా అని,  నా కాన్నిలే తనకు జవాబుగా నిలిచాయి.... కానీ మీరు రాసిన చివరి ప్యారా మాత్రం నా పక్కనే ఉండి చూసి రాశారేమో అనుకునేంతగా ఉన్నది..... ధన్యవాదాలు సోదరా.....
Like Reply
కొన్ని కారణాల వల్ల నిన్న అప్డేట్ ఇవ్వలేకపోయాను.. అనూ తో రవి ప్రయాణం అంత ఈజీ లా నాకు అనిపించట్లేదు.. ఎంత గింజుకున్నా నా మనసులోనే రెండు వర్గాలు గా విడిపోయి యుద్ధం చేసుకుంటున్నట్టుంది లోపల.. ఆలస్యానికి క్షమాపణలు. సాధ్యమైనంత వరకు ఈ రాత్రి కే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. లేదంటే రేపటికి ఇస్తాను. కథనం లో మాత్రం రాజి పడలేకున్నాను.. 
Like Reply




Users browsing this thread: 6 Guest(s)