Posts: 687
Threads: 0
Likes Received: 584 in 278 posts
Likes Given: 700
Joined: Nov 2018
Reputation:
3
అప్డేట్ బావుంది ప్రసాద్ గారు మలి ప్రెసెంట్ లో కి వచ్చేసాము సో మల్లి ఏమి ట్విస్ట్ ఉంటుందో చూడాలి
మీ
జాక్
Posts: 1,217
Threads: 0
Likes Received: 959 in 584 posts
Likes Given: 247
Joined: Nov 2018
Reputation:
17
Update chala bagundi... kadha ni baga nadipistunnaru...
Net kadanukuntaa slow... ee site slow ga respond avutundi nakithe.. mari yenduko naku telidu
Posts: 361
Threads: 0
Likes Received: 46 in 35 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
1
అప్డేట్ చాల బాగుంది ప్రసాద్ గారు
Posts: 3,518
Threads: 0
Likes Received: 1,544 in 1,238 posts
Likes Given: 430
Joined: Nov 2018
Reputation:
17
పెళ్ళీ అయిన వెంటనే 5 ఇయర్స్ తరువాత పిల్లల పుట్టిన కథ ని ఫాస్ట్ గా తీసుకెళ్లారు మద్య లో కొద్దిగా ఉండి ఉంటే బాగుండు..అలాగే సంతోషంగా ఉన్నపుడే తన కాలానికి నాకి కొద్దిగా బాధ అనిపించింది ఇంకా కొద్దీ రోజులు పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేవరకుఉండి ఉంటే బాగుండు అనిపించింది ఇప్పుడు ప్రస్తుత కాలానికి వచ్చిన తరువాత రాము ఏమి చేయబోతున్నాడు ఎదురు చూస్తున్నాము అప్డేట్ ప్రసాద్ గారు..
Chandra
Posts: 139
Threads: 1
Likes Received: 7 in 7 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
4
హ్మ్మ్.... హ్మ్మ్... బాగుంది.... రియల్లీ నైస్ అప్డేట్ .... మీరు రాము ని ఈ కాలానికి తూసుకవచ్చారు అంటే ఎదో ఒక కారణం వుండే ఉంటుంది.....Papam renuka pillalu ela vuntaro ramu malli renuka nu kalusthado ledo chudali...... నెక్స్ట్ ఎం జరగబోతుంdaa ani athruthagaa vunnadi.....
Posts: 1,208
Threads: 0
Likes Received: 227 in 193 posts
Likes Given: 90
Joined: Nov 2018
Reputation:
8
రావు గారు....అప్డేట్ బాగుంది....రాము తిరిగి తన కాలానికి వచ్చేసాడు....నెక్స్ట్ ఏమి అవుతుందా అని చూస్తున్నాం
-- కూల్ సత్తి
Posts: 538
Threads: 1
Likes Received: 142 in 90 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
10
వెరీ నైస్ అప్డేట్ ప్రసాద్ గారు..!!!
చాల చాల బాగుంది, అప్డేట్ మొదట్లో చదువుతుంటే ఆటోమేటిక్ గా చిరునవ్వు వస్తోంది ఆలా రాసారు మీరు ఆ సంభాషణల్ని. అలాగే రేణుక-రాము మధ్య సంభాషణలు కూడా చాల బాగున్నాయ్. త్వరగానే రాము-రేణుక ల ఐదేళ్ల దాంపత్య బంధాన్ని, వాళ్ళ పిల్లలు పుట్టడాన్ని చెప్పారు. రాము తన కాలాన్ని యాద్రుచియకంగా వచ్చేలా ప్రమాదవస్తు ఆ బావిలో పడిపోవడం, రేణుక కన్నీరు పెట్టుకోవడం నిజంగా బాధ వేసింది. నాకు వచ్చిన చిన్న అనుమానం ఏంటి అంటే, రాము వస్తువులు ఇంకా ఒబెరాయ్ విల్లా లో ఎలా ఉంటాయి అని? ఆ విల్లాలో వున్నా రేణుక & ఫామిలీ ఏమైపోయారు అని? నేను అనుకుంటున్నది ఏంటి అంటే రేణుక కి రాము అతని కాలంలో ఎక్కడ ఉంటాడో తెలియదు కాబట్టి రేణుక ముంబై కి వెళ్ళిపోయి ఆ విల్లాకి ముంబై నుండి ఆల్బమ్ అలాగే లెటర్స్ కూడా పంపుంటుంది అని. వాటి ద్వారానే రాము, రేణుక ని కలవడానికి ముంబై వెళ్తాడు అని నా అభిప్రాయం, ఇది నా అనాలసిస్ మాత్రమే . నిజమో కాదో మీరే చెప్పాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=
Posts: 222
Threads: 1
Likes Received: 80 in 66 posts
Likes Given: 89
Joined: Nov 2018
Reputation:
0
Story superb గా rasthunnaru రచయితగారు