25-03-2019, 04:43 AM
చాలా బాగుంది అప్డేట్
స్నేహం హద్దు మీరితే (in correct order - Original)
|
25-03-2019, 05:18 AM
Very hot update bro
25-03-2019, 06:53 AM
Nice update
25-03-2019, 09:39 AM
very very nice bro...
25-03-2019, 10:13 AM
చాలా హట్ టచింగ్ గా వుంది
25-03-2019, 10:56 AM
భయ్య ప్రతిసారీ కథను పీక్స్ కి తీసుకెళ్ళి అప్డేట్ ఆపేస్తారు...చచ్చిపోతున్నాను..
అప్డేట్ సూపర్ బ్రో
25-03-2019, 11:17 AM
(This post was last modified: 25-03-2019, 02:15 PM by vickymaster. Edited 1 time in total. Edited 1 time in total.)
వెరీ వెరీ నైస్ అప్డేట్స్ రైటర్ గారు..!!!
ముందుగా ఇంత లేట్ కామెంట్ పెడుతున్నందుకు క్షమాపణలు. ఊరికి వెళ్లడం వల్ల అప్డేట్ చదివిన టైం కుదరక కామెంట్ పెట్టలేక పోయాను. ఇక అప్డేట్స్ విషయానికి వస్తే చాల చాల బాగా రవి-అను ల మధ్య సన్నివేశాలను రాసారు. అలాగే సంభాషణలు కూడా అదిరిపోయాయి. శృంగారం కోసం పరి తపించే రవి కూడా అను విషయం లో తనతో వున్నా బంధం విషయంలో ఆచి తూచి అడుగువేయడం చాల బాగుంది. అలాగే అను వీక్ పొజిషన్ లో వున్నా రవి ఎలాంటి ముందు అడుగువేయకుండా తనని తాను కంట్రోల్ చేసుకోవడం నిజంగా చాల బాగుంది. ఇద్దరి మధ్య చిన్న చిన్న రొమానిటిక్ సన్నివేశాలు కూడా చాల బాగా అలరించాయి. ఇకపోతే చివరి అప్డేట్ లో చెప్పినట్టు రవి-అను ల మధ్య ఎదో తెలియని బంధం నిజంగా వుంది. ఈ కథ లో నాకు తెలిసినంతవరకు అను-రవి ల బంధం అందరికి నచ్చుతుంది. కానీ రవి-సుమ ల బంధం కంటే అను-రవి ల బంధాన్ని నేను అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. చూడాలి మరి ముందు ముందు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ... మీ =>విక్కీ<=
25-03-2019, 12:19 PM
Abba... Meeru voorinchi voorinchi chamlestunnaru.....
Super update... Continue
25-03-2019, 02:04 PM
KIRACK UPDATE
25-03-2019, 03:03 PM
అబ్బబ్బ.......
సూపర్ రాస్తున్నావ్ భయ్య, ఈ అప్డేట్ చాలా చాలా romantic గా రాసావ్, చాలా exciting ఉంది భయ్య, Eagerly waiting for next update, ThNks for giving regular updates
25-03-2019, 11:26 PM
ముందుగా నా కథ ని ఆదరిస్తున్న పాఠకులందరికీ ధన్యవాదాలు.
నేను అసలు అనుకున్న కథ ప్రకారం నా కథ లో పాత్రధారులు మొదట పరిచయం చేసిన 5 మందే. అందులో అసలు కథ నాకు అనూ సుమ ల మధ్యే తిరుగుతుంది. అసలు అనుకున్న కథ లో సెక్స్ కన్నా రొమాన్స్ అండ్ ఎమోషన్ ఎక్కువ గా ఊహించుకుని ప్లాన్ చేసాను. ఒక 10 లేక 12 భాగాలతో రాసి ముగించేద్దాం అనుకున్నాను. కానీ పాఠకులు కనెక్ట్ ఐన తీరు కి నేను కొత్త కొత్త పాత్రలను.. కొత్త కొత్త అనుభవాలను జోడించవలసి వచ్చింది... అందుకే నా కథకి మూల పాత్రలకు సంబంధించిన భాగాలు వచ్చినపుడల్లా సంభాషణలు వేరేలా వుంటాయ్.
27-03-2019, 03:08 PM
(25-03-2019, 11:26 PM)bocchu1 Wrote: ముందుగా నా కథ ని ఆదరిస్తున్న పాఠకులందరికీ ధన్యవాదాలు. Em paravaledu.... Chala bagundi story.... Anu papa kosam waiting.... Waiting for update
28-03-2019, 12:18 AM
రేపు రాత్రికి అప్డేట్ వేస్తాను మిత్రులార.
28-03-2019, 11:35 AM
Excellent story
Chala bagundi
RACHAYITHALANDARIKI NA HRUDAYAPURVAKA KRUTHAGNATHALU
29-03-2019, 02:16 PM
అద్భుతం భయ్యా ప్రేమగా దగ్గరికి తీసుకుని కళ్ళలోకి చూస్తే మనసు కస్సున కోసినట్టు ఉంటది. నాకు ఇది పెర్సొనల్ గా జరిగిన సంఘటన తను నా కళ్ళలోకి చూస్తే నేను నేరుగా తనకళ్లలోకి చూస్తే నాకు తెలీకుండానే కళ్ళ వెంబడి నీళ్లు ధారాళంగా వెళ్తున్నాయి, అది చూసిన నా జ్యో...... నా నుదిటి మీద ముద్దుపెట్టి పెదవి విప్పి ఒక మాట అన్నది.....ఎందుకురా ఇంత ప్రేమని చంపుకున్నావు చెప్పొచ్చుగా అని, నా కాన్నిలే తనకు జవాబుగా నిలిచాయి.... కానీ మీరు రాసిన చివరి ప్యారా మాత్రం నా పక్కనే ఉండి చూసి రాశారేమో అనుకునేంతగా ఉన్నది..... ధన్యవాదాలు సోదరా.....
29-03-2019, 11:00 PM
కొన్ని కారణాల వల్ల నిన్న అప్డేట్ ఇవ్వలేకపోయాను.. అనూ తో రవి ప్రయాణం అంత ఈజీ లా నాకు అనిపించట్లేదు.. ఎంత గింజుకున్నా నా మనసులోనే రెండు వర్గాలు గా విడిపోయి యుద్ధం చేసుకుంటున్నట్టుంది లోపల.. ఆలస్యానికి క్షమాపణలు. సాధ్యమైనంత వరకు ఈ రాత్రి కే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. లేదంటే రేపటికి ఇస్తాను. కథనం లో మాత్రం రాజి పడలేకున్నాను..
|
« Next Oldest | Next Newest »
|