Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బ్లాక్ రోస్
Nice update
[+] 2 users Like DVBSPR's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(07-11-2020, 09:05 AM)DVBSPR Wrote: Nice update

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
సూపర్ సూపర్ అప్డేట్ ❤❤
[+] 2 users Like Shaikhsabjan114's post
Like Reply
(07-11-2020, 10:32 PM)Shaikhsabjan114 Wrote: సూపర్ సూపర్ అప్డేట్ ❤❤

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
awesome update

waiting for the next one
[+] 2 users Like raj558's post
Like Reply
(08-11-2020, 02:21 AM)raj558 Wrote: awesome update

waiting for the next one

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Superb bro
[+] 2 users Like Saikarthik's post
Like Reply
(08-11-2020, 03:56 PM)Saikarthik Wrote: Superb bro

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Sorry for late reply bro. I just went to your two updates right now. Those are awesome and well maintained twists. Looking forward your next update for what will happens to Varsha from Munna (the Psycho killer).
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 2 users Like Joncena's post
Like Reply
(08-11-2020, 07:57 PM)Joncena Wrote: Sorry for late reply bro. I just went to your two updates right now. Those are awesome and well maintained twists. Looking forward your next update for what will happens to Varsha from Munna (the Psycho killer).

An unexpected twist is arriving tomorrow bro keep wait for it fuse lu egiri pothai
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(హైదరాబాద్)


రవి వాల్ల HR జెస్సిక తన పనిలో తాను ఉంటే ఒక మెసేజ్ వచ్చింది అందులో ఒక అబ్బాయి ఫోటో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అని వచ్చాయి ఆ తర్వాత జెస్సిక తన ఆఫీసు నుంచి ఆ అబ్బాయి నీ కలవడానికి వెళ్లింది అతను ఒక మామూలు మెకానిక్ పేరు జిల్లాని అతనితో కార్ ఏదో ప్రాబ్లమ్ ఉంది అని చెప్పింది ఆ తర్వాత అతను మొత్తం చెక్ చేసి అంతా బాగుంది అని చెప్పాడు ఆ తర్వాత అతని పక్కన కూర్చోబేటీ "నువ్వు మా కంపెనీ కీ బయో డాటా పంపించావు కదా నీకు జాబ్ ఆఫర్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం నీకు నెలకు 30,000 జీతం" అని చెప్పింది దానికి జిల్లాని షాక్ అయ్యి తను ఎలాంటి బయో డాటా పంప లేదు అని చెప్పాడు అప్పుడు జెస్సిక కంగారుగా తన రిపోర్ట్స్ చెక్ చేసింది వచ్చిన ఫోటో ఇతనిదే కాకపోతే బయో డాటా వేరే ఇంటి పేరు తో ఉంది దాంతో జెస్సిక జిల్లాని కీ సారీ చెప్పి వెళుతు ఉంటే ముప్పై వేల రూపాయలు జీతం అంత సులభం గా వస్తుంటే వదులుకోవడం ఇష్టం లేక జిల్లాని జెస్సిక కాలు పట్టుకోనీ బ్రతిమాలాడు దాంతో తను కూడా కరిగి "నాకూ ఇది చాలా రిస్క్ తో పని కానీ ఏదో ఒకటి మానేజ్ చేస్తా అవతలి వ్యక్తి నీ కంటే కొంచెం మంచి పరిస్థితి లో ఉన్నాడు కాబట్టి నీకు ఈ ఆఫర్ ఇస్తున్నా రేపు ఆఫీసు కీ వచ్చి కలువు" అని చెప్పి వెళ్లి పోయింది ఆ మరుసటి రోజు ఉదయం జిల్లాని రాగానే తనకు ట్రైనింగ్ ఫామ్ ఇచ్చి ఒక రెండు నెలల పాటు నోడియా లో ట్రైనింగ్ అని చెప్పి రేపు ఉదయం ఫ్లయిట్ కీ వెళ్లమని చెప్పింది.

(అదే సమయంలో బెంగళూరులో)

మున్నా నుంచి వచ్చిన ఫోన్ ద్వారా అరుణ్, విన్ ఇద్దరు కలిసి విన్ బైక్ మీద షాప్ కీ బయలుదేరి వెళ్లారు అప్పుడు వర్ష స్పోర్ట్స్ క్లబ్ లో ఉంది అక్కడ ఉన్న తన వస్తువుల కోసం వెళ్లింది అప్పుడు అక్కడ ఉన్న ఆంధ్ర టీం ప్లేయర్స్ వాళ్ల కోచ్ తో మాట్లాడటం వినింది వర్ష "మాస్టర్ నిన్న ఆ అన్న భలే ఆడాడు మాస్టర్ మీరు నేర్పించిన ట్రిక్స్ అని చూపించాడు" అని అడిగారు దానికి వాళ్ల కోచ్ "అవి వాడే నాకూ నేర్పిన ట్రిక్స్ వాడి టైమ్ బాగోక బాన్ అయ్యాడు కానీ వాడి రికార్డ్స్ మీరు ఎప్పుడు కొట్టాలి వాడు ఆ రోజు వాడి కోపం అదుపు చేసుకొని ఉంటే ఈపాటికి వాడు IBF(Indian Basketball Federation) లో సెలెక్ట్ అయ్యి ఇండియా నీ ఇంటర్నేషనల్ గా represent చేసేవాడు" అని చెప్పాడు అది అంత విన్న వర్ష తనను పడేయడానికి విన్ ఆడిస్తూన్న నాటకం అనుకుంది, విన్, అరుణ్ ఇద్దరు కలిసి షాప్ కీ వెళితే అక్కడ వర్ష లేదు స్పోర్ట్స్ క్లబ్ కీ వెళ్లింది అని తెలిసి అక్కడికి వెళ్లారు అప్పుడు వర్ష ఆటో కోసం చూస్తూ ఉంది అక్కడ స్పోర్ట్స్ క్లబ్ పక్కన బిల్డింగ్ ఒకటి కడుతు ఉన్నారు దాని పైన ఒక హోర్డింగ్ బోర్డు ఉంది దాని కింద ఒక ఎవరో ప్లాస్టిక్ ఎక్సపోలోజీవ్స్ పెట్టారు అవి ఇంకో నిమిషం లో పేలుతాయ్ దాని కరెక్ట్ గా అక్కడ ఉన్న బస్ స్టాప్ పైన పడేలా దానికి చైన్ ముందే కట్టి ఉంచాడు మున్నా, అప్పుడే అది పేలే సమయం కీ వచ్చిన అరుణ్, విన్ ఆ హోర్డింగ్ బోర్డు వర్ష వైపు రావడం చూసి విన్ బైక్ పై నుంచి దూకి వర్ష నీ పక్కకు లాగాడు అరుణ్ బైక్ కంట్రోల్ చేశాడు ఆ తర్వాత ఇది కూడా విన్ ప్లాన్ అనుకోని వర్ష, విన్ నీ కొట్టి వెళ్లిపోయింది దాంతో అరుణ్ షాప్ చుట్టు ప్రక్కల మఫ్టీ లో సెక్యూరిటీ ఆఫీసర్లను కాపలా ఉంచి విన్ నీ ఊరికి వెళ్లమని చెప్పాడు. 

ముందు విన్ వెళ్లడానికి ఇష్ట పడలేదు కాకపోతే ఇది చాలా ముఖ్యమైన పని అని మంత్రాలయం వెళ్లాడు కానీ అరుణ్ విన్ వెనుక సీక్రెట్ గా అతని పై కన్ను వేసి ఉండడానికి మణిరత్నం నీ పంపాడు కాకపోతే మనీ క్రిస్టియన్, ఊరికి వెళ్లిన తర్వాత విన్ ముందు తన ఇంటికి వెళ్లి ఆ తర్వాత తన ఫ్రెండ్ చారి తో కలిసి తుంగభద్ర నది ఒడ్డున స్నానం చేయడానికి వెళ్లారు ఆ తర్వాత గుడికి వెళ్లారు వాళ్లు గుడి లోకి వెళ్లాక మనీ కీ లోపలికి వెళ్లడానికి మనసు ఒప్పలేదు వాళ్లే వస్తారు లే అని బయట ఉన్నాడు, అలా ఒక పది నిమిషాలకు ఒక వంద మంది మగవారు పంచ కట్టుకుని షర్ట్ లేకుండా "ఓం రాఘవేంద్రాయ నమః" అంటూ వస్తున్నారు అందులో విన్ కూడా ఉన్నాడు అప్పుడు మనీ చారి నీ పిలిచి ఏం జరుగుతుందో అడిగాడు "ఇక్కడ మూడు రోజుల నుంచి మండలం దీక్ష వరకు మాల వేసుకోవచ్చు మాల వేసుకొని మూడు రోజుల పాటు గుడి లో ఉంటూ సేవ చేయాలి స్వామి కీ" అని చెప్పి వెళ్లిపోయాడు దాంతో మనీ ఆలోచన లో పడ్డాడు మూడు రోజుల పాటు మాల లో ఉంటే వీడు ఏమీ తప్పు చేస్తాడు అనుకోని మూడు రోజుల పాటు కర్నూల్ లో ఉన్న తన ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కీ వెళ్లదాం అని కర్నూల్ బయలుదేరాడు, మాల వేసుకున్న భక్తులతో పాటు తుంగభద్ర లో స్నానం చేయడానికి వెళ్లిన విన్ నీటిలో మునిగి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు అప్పటికే అక్కడికి వచ్చిన తన ఫ్రెండ్ విన్ మెడలో మాల తీశాడు అప్పుడు విన్ అడిగాడు ట్రైన్ గురించి దానికి చారి రైట్ టైమ్ అని చెప్పాడు.

(హైదరాబాద్)

జెస్సిక తన కూతురు కోసం ఒక బొమ్మ ఆర్డర్ పెట్టింది దాని తన ఆఫీస్ అడ్రస్ కీ పెట్టింది అప్పటికే స్టాఫ్ వెళ్లిపోయారు తను ఒకటే ఏదో పని మీద ఆగి ఉంది ఆ తర్వాత కోరియర్ అతను వచ్చి ఆ బొమ్మ ఉన్న బాక్స్ ఇచ్చి వెళ్లాడు అతని సరిగ్గా చూడలేదు అప్పుడు ఆ గిఫ్ట్ బాక్స్ నుంచి ఏదో కారుతుంది దాంతో జెస్సిక దాని తెరిచి చూస్తే అందులో నుంచి ఎర్రని రక్తం ఎగిరి పడింది అంతే కాకుండా ఆ బొమ్మ తలకు కత్తి గాట్లు కూడా ఉన్నాయి దాని చూసి భయపడి కింద పార్కింగ్ కీ వెళ్లింది జెస్సిక అక్కడ తన కార్ పైన "Happy journey to hell" అని రాసి ఉంది దాంతో భయపడి మేడ పైకి వెళ్లింది అప్పుడు తన ఆయాస పడుతూ ఉంటే ఎవరో వెనుక నుంచి రాడ్ తో కొట్టారు అప్పుడు కింద పడి వెనకు చూసింది జెస్సిక ఎదురుగా ఉన్న వినయ్ నీ చూసి భయపడుతు "ష్ ష్ ష్ షేర్" అనింది దానికి వినయ్ "అవును షేర్ మహమ్మద్ ఖాన్ అలియాస్ మున్నా అలియాస్ వినయ్ అలియాస్ విన్ get ready to go to hell" అని రాడ్ తో కొట్టి జెస్సిక చున్నీ తో తన మెడ కు ఉరి వేసి తనని లాకుంటు వెళ్లి బిల్డింగ్ మీద నుంచి కిందకు దుక్కాడు అప్పుడు ఆ ఊరి బిగుసుకొని తను చనిపోయింది ఆ తర్వాత వినయ్ ఆ చున్ని నీ వదిలేసి అక్కడే ఉన్న చెట్టు పట్టుకుని కిందకు దిగి జెస్సిక కార్ wiper మీద బ్లాక్ రోస్ పెట్టి అద్దం మీద సారీ అని రాశాడు అప్పుడు జిల్లాని బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి "cctv మొత్తం డిలీట్ చేశా భయ్యా" అని చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు దాంతో విన్ బైక్ ఎక్కి "చల్ రే" అన్నాడు. 
[+] 4 users Like Vickyking02's post
Like Reply
నైస్ సూపర్ ట్విస్ట్
[+] 2 users Like DVBSPR's post
Like Reply
(09-11-2020, 10:34 AM)DVBSPR Wrote: నైస్ సూపర్ ట్విస్ట్

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Em twist bro asalu expect cheyala
[+] 2 users Like Saikarthik's post
Like Reply
(09-11-2020, 12:49 PM)Saikarthik Wrote: Em twist bro asalu expect cheyala

Ade twist bro inka unnayi wait cheyandi
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
GOOD UPDATE
[+] 2 users Like utkrusta's post
Like Reply
What a twist brother. Is it double action?
[+] 2 users Like Buddy1's post
Like Reply
yam twist bro awesome undi

next update kosam yadduru chusthu vuntam
[+] 2 users Like raj558's post
Like Reply
(09-11-2020, 02:39 PM)utkrusta Wrote: GOOD UPDATE

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(09-11-2020, 03:26 PM)Buddy1 Wrote: What a twist brother. Is it double action?

No single action asalu twist lu inka unnayi wait for it
[+] 1 user Likes Vickyking02's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)