Thread Rating:
  • 12 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica బీటెక్ లో పరిచయం అయిన అక్క
#41
Super
[+] 2 users Like Reddy 211993's post
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
(05-11-2020, 10:56 PM)Reddy 211993 Wrote: Super

Thank u reddy garu
[+] 1 user Likes evadovokadule's post
Like
#43
Super story, don't stop this, continue.
[+] 2 users Like Buddy1's post
Like
#44
Chaala baga rastunnaru ..hatsoff.. excellent story..keep going
[+] 3 users Like km3006199's post
Like
#45
Excellent start
[+] 1 user Likes Ranjith27's post
Like
#46
Superb and excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like
#47
(06-11-2020, 06:15 AM)Buddy1 Wrote: Super story, don't stop this, continue.

Thank u Buddy garu
Like
#48
(06-11-2020, 06:27 AM)km3006199 Wrote: Chaala baga rastunnaru ..hatsoff.. excellent story..keep going

Avna thank u andi Iex
Like
#49
(06-11-2020, 06:28 AM)Ranjith27 Wrote: Excellent start

Tq ranjith garu
Like
#50
(06-11-2020, 06:44 AM)Sachin@10 Wrote: Superb and excellent update

Tq sachin garu
Like
#51
Excellent continue bro
[+] 1 user Likes afzal.kgm8's post
Like
#52
Nice one
[+] 1 user Likes Saikarthik's post
Like
#53
Nice story line up.
Keep rocking
[+] 1 user Likes garaju1977's post
Like
#54
(06-11-2020, 09:04 AM)afzal.kgm8 Wrote: Excellent continue bro

Thankyou bro
Like
#55
(06-11-2020, 09:23 AM)Saikarthik Wrote: Nice one

Thank u saikarthik
Like
#56
(06-11-2020, 09:31 AM)garaju1977 Wrote: Nice story line up.
Keep rocking

Thank u raju garu
Like
#57
Super
good life TO happy life 100 years
[+] 1 user Likes suresh8's post
Like
#58
(06-11-2020, 10:07 AM)suresh8 Wrote: Super

Thank u suresh garu
Like
#59
తర్వాతి రోజు మార్నింగ్ మళ్ళీ నేను బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉన్న.....కాసేపటికి మీసాలోడు లుంగీ కట్టుకుని బైక్ మీద స్వప్నక్క ని తీసుకొచ్చాడు..


అక్క తల దించుకుని బైక్ దిగి వచ్చి నా పక్కన నిలబడింది.

మీసాలోడు : ఎమ్ బాబు అంతా బాగేనా?

నేను : హ అంత ఫైన్ అంకుల్

మీసాలోడు : తల్లి ఎల్లోత్తా

అక్క : సరే నాన్న

మీసాలోడు వెళ్ళిపోయాడు

నేను అక్క ని చూస్తూ "మహానటి మహానటి " అంటూ సాంగ్ ని హమ్ చేస్తున్న.... మీసాలోడు వెళ్లిపోవటం తో మేడమ్ గారికి ఉత్సాహం వచ్చింది తల పైకి ఎత్తి ఎవర్రా మహానటి అని నా కాలు తొక్కింది.

నేను : అమ్మని అది కాలా రుబ్బు రోల అలా తొక్కావ్ ఏంటే అబ్బా.

అక్క : హహహ ఇంకో సారి పాడు చెప్తా

నేను : ఇంత హైపర్ ఆక్టివ్ దానివి ఇంట్లో ఎలా ఉంటున్నావే బాబు.

అక్క : హ్మ్మ్ తప్పదు తమ్ముడు పెళ్లి అయ్యే వరకు ఓపిక పట్టాలి అని ఎప్పుడో ఫిక్స్ ఐపోయాలే.

నేను నమస్కారం పెట్టి పెళ్లి అయ్యాక వాడు ఎవడో నానా సంకలు నాకాలి నీతో వేగాలంటే.

అక్క bananaనవ్వుతూ) నానా సంకలు ఎందుకు నాకుతాడు నా సంకే నాకుతాడు కానీ.

నేను : ఛీ ఛీ పొద్దునే నీ నోట్లో నోరెట్ట చూడు

అక్క నవ్వుకుంటుంది నన్ను చూసి

నేను : నోరు విప్పితే చాలు గలీజ్ మాటలు

అక్క : ఆహా తమరు మాత్రం తక్కువ ఎవరైనా అమ్మాయి వెనక పెట్టి నడిస్తే చాలు....( అని ఇంకా కంటిన్యూ చేస్తుంది).

నేను : హ చాలు ఇంక చాలు అక్కడితో ఆపేయ్.

అక్క : హహహ కదా అందుకే ముస్కో

నేను : హా నీ ముందు ముసుకొని ఉండటమే నయం లే

అంత లో బస్ వచ్చింది....నేను అలాగే కుంటు కుంటు బస్ ఎక్కాను అది చూసి అక్క నవ్వుతుంది.

ఇద్దరం బస్ ఎక్కి కూర్చున్నాం.

***************************
మధ్యాహ్నఁ అయింది సీరియస్ గా క్లాస్ అవుతుంది

క్లాస్ బోర్ కొడుతుంది అని లాస్ట్ బెంచ్ లో కూర్చుని పెన్ తో డూడ్లింగ్ చేసుకుంటున్న.......

నా పక్కన అదే బెంచ్ లో ఒకడు కూర్చున్నాడు వాడి పేరు కౌశిక్.

కౌశిక్ : చి దీనమ్మ సివిల్ బ్రాంచ్ లో అమ్మాయిలు ఉండరని బయట బోర్డ్ పెట్టాలి కదా ఎం హాలత్ ఇపోయింది బతుకు కనీసం లేడీ ఫాకల్టీ వచ్చిన ఐపోయేది..... ఈ ఎడారి లో పూల మొక్క లా ఉంటాది (అంటూ వాడిలో వాడే గొణుక్కుంటూ బెంచ్ మీద స్టైల్ గా ఒక అంగెల్ లో కూర్చున్నాడు).

నేను వాడి వంక సీరియస్ గా చూసాను

కౌశిక్ : ఎం చూస్తున్నావ్ పిచ్చి బొమ్మలు గీసుకుంటున్నావ్ గీస్కో

నేను : బెంచ్ కదపకు అర్ధమవుతుందా

కౌశిక్ : కదిపితే హా కదిపితే ఎం చేస్తావ్ ( అంటూ బెంచ్ ని గట్టిగా కదపటం స్టార్ట్ చేసాడు).

బెంచ్ కదిలే సరికి క్లాస్ అంత సౌండ్ వచ్చింది.... సర్ చూసేసాడు

సర్ : రేయ్ గాడిద ఎం చేస్తున్నావ్ రా (అని చాక్ పీస్ విసిరాడు కౌశిక్ మీదకి)

కౌశిక్ గాడు అమాయకంగా నించున్నాడు

సర్ మా దగ్గరకి వచ్చాడు నేను నా నోట్స్ ని కవర్ చేసాను

సర్ : ఎం చేస్తున్నావ్ రా బయటకి రా

కౌశిక్ : సర్ అది earth quake

సర్ : earth quake ఆ ??

కౌశిక్ : అంటే earth quake వస్తే ఇలా ఊగిపోతాది అని వీడికి చెప్తున్న సర్ అని నా వైపు చూపించాడు.

క్లాస్ అంత నవ్వులు

సర్ : సైలెన్స్ సైలెన్స్....రేయ్ భూ కంపాన్ని ఏ స్కేల్ తో కొలుస్తారు చెప్పరా నిన్ను వదిలేస్తాను...

కౌశిక్ గాడు నా వంక చూసాడు తెలీక

సర్ : చెప్పరా

కౌశిక్ : (నెమ్మదిగా) నటరాజ్ స్కేల్ సర్

క్లాస్ అంత నవ్వులు మళ్ళీ

సర్ : సైలెన్స్

సర్ : రేయ్ నువ్వు లేరా (అని నన్ను లేపి అదే క్వశ్చన్ వేసాడు).

నేను : రిక్టర్ స్కేల్ సర్ (అని చెప్పాను)

సర్ : హ్మ్ గుడ్ నువ్వు వీడి పక్కన కాదు ముందుకి పోయి కూర్చో....(అని నన్ను ముందుకి పంపేసాడు).

సర్ : నువ్వు ఇలా రారా గున్న ఏనుగు లా ఉన్నావ్ అంత చిన్న ప్రశ్న కి ఆన్సర్ తెలీదా.

కౌశిక్ : సర్ నేను అదే కద సర్ చెప్పాను...

సర్ : అంటే నేను చెవిటోడిన

కౌశిక్ : నాకేం తెలుసు సర్ మీ గురించి

క్లాస్ అంత నవ్వులు 

సర్ : రేయ్ నువు బయటకి పో ముందు ( అని వాడి జుట్టు పట్టుకున్నాడు).

కౌశిక్ : సర్ సర్ హెయిర్ స్టైల్ పోతుంది సర్ ప్లీస్ వెళ్లిపోతాను జుట్టు పీక్కండి....అంటూ వెళ్ళిపోయాడు.

అందరూ అది చూసి నవ్వుతున్నారు

సర్ : సైలెన్స్ (అని డస్టర్ తో గట్టిగా కొట్టాడు).

నేను ఫస్ట్ నుంచి థర్డ్ బెంచ్ లో కూర్చున్న

హాయ్ మై నేమ్ ఈస్ ఉపేంద్ర అని నన్ను ఒకడు పలకరించాడు.

అసలే ముందుకు వచ్చేసా అన్న చిరాకు తో వాడితో సీరియస్ గా సో వాట్ అన్నాను.

వాడు ఫీల్ ఐపోయి పక్క వాడితో ఎం ఆటిట్యూడ్ రా భాయ్ అన్నాడు.

సరిగ్గా అప్పుడే నా పెన్ను లో ఇన్క్ ఇపోయింది.

నేను ఆ ఉపేంద్ర గాడిని పెన్ ఉందా అని అడిగా.... వాడి పక్కన కూర్చున్నోడు నాకు పెన్ ఇస్తూ హై థిస్ ఈజ్ కార్తీక్ అన్నాడు..... నేను నవ్వుతూ ఐ యమ్ వివేక్ అన్నా.

ఉపేంద్ర : నేను అడిగితే చెప్పలేదు మల్ల

నేను : నువ్ పెన్ ఇచ్చావా??....నీకు ఎందుకు చెప్పాలి రా.

కార్తిక్ మా మాటలు వింటూ చిన్నగా నవ్వుకున్నాడు.
Like
#60
Super broo.... keep going
[+] 2 users Like Iamani's post
Like




Users browsing this thread: 1 Guest(s)