01-10-2020, 05:40 PM
(01-10-2020, 04:48 PM)Milffucker Wrote: మీ నవీకరణ బాగుంది.
ఇప్పటి వరకూ అనువాదం కూడా బాగుంది.
థ్యాంక్యూ
: :ఉదయ్
Adultery ద్రోహం (నయ వంచన) & త్యాగం
|
01-10-2020, 05:40 PM
(01-10-2020, 04:48 PM)Milffucker Wrote: మీ నవీకరణ బాగుంది. థ్యాంక్యూ
: :ఉదయ్
01-10-2020, 08:35 PM
బాధను పంచుకోవడం:
మూడో అంతస్తులో రిసెప్షనిస్టుని చూసి " హాయ్ రహీం, ఎలా ఉన్నావు? రజియా ఉందా, తను ఇప్పుడు ఖాళీయేనా?" అన్నా రహీం: నేను చాలా బావున్నాను అర్జున్ అన్నా. మేడం లోపలున్నారు. తన ఆఖరి పేషంట్ ఇప్పుడే కొంతసేపటీ క్రితమే వెళ్ళిపోయింది. మీరు బావున్నారు కదా? ఏదో సమస్యలో ఉన్నట్లున్నారు?" నేను: థాంక్ యు, నేను బావున్నాను. ఒక చిన్న ప్రమాదం జరిగింది. అదేమీ మరీ పెద్ద విషయం కాదు. నేను వరండాలోనుంచి నడుచుకుంటూ వెళ్ళి డాక్టర్ రజియా సుల్తానా, గైనకాలజిస్ట్ అని రాసున్న తలుపు తట్టాను. లోపలికి వెళ్ళగానే రజియాను పలకరించాను…. నేను: హేయ్ రజి, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నావు ఇవాళ? రజియా: నేను బావున్నాను, కాని నువ్వే ఏదో ట్రైను కింద పడ్డ వాడిలా ఉన్నావు. రా, కూర్చో, మంచి నీళ్ళు తాగు. కూర్చుని, నీళ్ళు తాగుతూ నేను: ఇవేమంత పెద్ద సమస్య కావు, కొద్దిగా పైపైన చర్మం ఒరసుకు పోయిన గాయాలు మాత్రమే. రజియా: పైపైని ఒరసుకుపోయిన గాయాలైతే మరి నీ తలకు, చేతులకు అంత పెద్ద కట్లేమిటి? అసలు ఏం జరిగింది? ఎలా తగిలాయి ఈ దెబ్బలు? నేను: ఏం లేదు. ఓ తెలివితక్కువ కుర్రాడు హెడ్ ఫోన్ తగిలించుకుని తన మొబైల్ ఫోన్ చూసుకుంటూ రోడ్డు పక్కని ఫుట్ పాత్ పై నడుస్తున్నాడు. నేను అప్పుడే నా కార్లో ఎక్కబోతున్నా. అదేసమయంలో ఓ ట్రక్కు రోడ్డు వదిలేసి ఆ కుర్రాడు వెళుతూన్న దిశలోనే ఫుట్ పాత్ వైపు దూసుకొస్తోంది. నేను గట్టిగా అరిచి చెప్పాను చూసుకోమని, ఆ ట్రక్కు డ్రైవర్ కూడా గట్టిగా హారన్ కొడుతున్నాడు, కాని ఇవేవీ ఆ కుర్రోడి చెవిలో పడలేదు. ఇక చేసేదేమీ లేక నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుర్రాడ్ని ఆ ట్రక్కు ముందునుంచి లాగేసాను, కాని ఆ విసురుకు నేను తప్పించుకోలేక కిందపడిపోయా. నా తలకు తగిలిన దెబ్బనుంచి రక్తం కారుతోంది, చేతులు దోక్కు పోయాయి. జనాలు మా చుట్టూ గుమికూడారు. ఆ కుర్రాడ్ని, ఆ డ్రైవర్ని తిడదామంటే, ఆ కుర్రాడేమో నాకు రెండడుగుల దూరంలో పడున్నాడు, ఆ డ్రైవర్ పరిస్థితి కూడా నాకంటే మోసంగా ఉంది. వాళ్ళకు రక్తం ఎక్కువగా కారుతోంది. వాళ్ళిద్దర్నీ నా కార్లో పడుకోబెట్టమని అక్కడ ఉన్నవాళ్ళని రిక్వెస్ట్ చేసా, వీలైంత త్వరగా వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్దామని. అక్కడే ఉన్న ఓ కాలేజి కుర్రోడు మీకూ దెబ్బలు తగిలాయి కదా, మీరు కారు డ్రైవ్ చేయ గలరా అన్నాడు. నాకంత ఎక్కువగా దెబ్బలు తగలలేదు, అయినా ఆసుపత్రి అక్కడినుంచి ఓ 5 నిముషాల దూరంలోనే ఉంది. ఆ కుర్రాడితో మరేం పరవాలేదని చెప్పా. ఆ కుర్రాడు నేను కార్లో కూర్చోవడానికి, కారు వరకూ వెళ్ళడానికి సహాయం చేసాడు. ఆసుపత్రిలో డాక్టర్లు మా ముగ్గురికి ట్రీట్ మెంట్ ఇచ్చి, ఇదిగో నువ్వు ఇప్పుడు చూస్తున్న కట్లు కట్టారు. వాళ్ళిద్దరు కూడా బానే ఉన్నారు. వాళ్ళ ఫోన్లోనుంచే వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు కాల్ చేసి ఆ ప్రమాదం గురించి చెప్పా. రజియా: ఓరి దేవుడో, నీకేం కానందుకు నాకు చాలా సంతోషం గా ఉంది. నువ్వు మంచివాడవని నాకు తెలుసు. ఇప్పుడే ఒకరి జీవితాన్ని కాపాడి ఇప్పుడు హీరోవైపోయావు. ఇటువంటివి సినిమాల్లో మాత్రమే జరుగుతాయి. సూపర్ మాన్ అర్జున్ కాపాడడానికి వస్తున్నాడహో...హా..హా..హా.. నేను: ఆపు రజియా, నీకిది నవ్వులాటగా ఉందా (నా మాటల్లో కొద్దిగా చిరాకు ధ్వనించింది) రజియా కొద్దిగా గాబరా పడుతూ రజియా: లేదు, లేదు, నువ్వు చెప్పు మొత్తమంతా ఇంతేనా లేక ఇంకా ఏమన్నా ఉందా? ఇవాళ నువ్వు నువ్వులా కనపడటం లేదు. నీ కళ్ళెదుట ఏదో హత్య జరిగినట్లు, భయంకరమైన ఘోరం చూసినట్లు, ఎవరో బాగా కావలసిన వాళ్ళు చనిపోవడం [b]చూసినట్లు చాలా బాధగా ఉంది నీ మొహం. అర్జున్ నువ్వు నా ఆత్మీయస్నేహితుడివి. నువ్వు నిన్ను బాదిస్తున్నదేమైనా, ఏమున్నా నాతో చేప్పొచ్చు.[/b] నేను: సరిగ్గా వూహించి చెప్పావు, ఇవాళ నాకళ్ళముందు ఒక విషయం చనిపోవడం చూసా రజియా: ఒక...విషయం? నేను: నా వివాహం...రజియా.. నా వివాహబందం. అవును నా వివాహబందం ముగిసిపోయింది. అది అంతమైపోవడం నా కళ్ళతో చూసా ఇవాళ. రజియా ఆశ్చర్యపోయింది, నిజంగానే చాలా చాలా ఆశ్చర్యపోయింది రజియా: అర్జున్! ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు, దేని గురించి? అస్సలు నాకేమీ అర్థం కావడం లేదు. ఎందుకో నాకు విపరీతమైన ఆవేశమొచ్చింది..ఎవరిపైనో తెలియదు. గట్టిగా అరుస్తూ నేను: నా భార్య నన్ను మోసం చేయడాన్ని చూసాను రజి. నా తమ్ముళ్ళతో నా భార్య దెంగించుకోవడం చూసాను. ఇద్దరితో ఒకేసారి, వాళ్ళ గదిలో, వాళ్ళ మంచంపై అన్ని తలుపులు తెరచి మిగిలిన ప్రపంచం గురించి ఎమీ పట్టనట్లు. నా భార్య ఒక బజారు వేశ్యలా అరుస్తూ దెంగించుకోవడం చూసాను రజి. ఇప్పుడన్నా అర్థమైందా మొహమెందుకిలా ఉందో? రజియా నోట మాటరాక, బిత్తరపోయి అలా చూస్తూ ఉండిపోయింది షాక్ తిన్నదానిలా, నా ఈ అకశ్మిక ఆవేశానికి, అరుపులకు. కాస్సేపటికి తేరుకుని రజియా: ఇదేమీ అర్థం కావడంలేదు. బనీషా లాంటి ఒక సరాసరి మద్యతరగతి ఆడది ఇటువంటి పని చేస్తుందంటే నమ్మలేకపోతున్నా. తను నిన్ను పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తుంది. నువ్వెప్పుడన్నా గమనించావా తను నిన్నెంత గొప్పగా చూస్తుందో? నొకుల్, దేవ్ నీ తమ్ముల్లకు నువ్వే ఆదర్శం. వాళ్ళ దృష్టిలో, నువ్వు నీళ్ళపైకూడా నడవ గలవు. నువ్వు వాళ్ళ హీరో. వాళ్ళు పెరిగి నీలా అవ్వాలనుకుంటారు. అటువంటి వాళ్ళు నీ వెనకాల ఇలా ఎలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. నాకంతా తికమకగా ఉంది. నేను తేలికగా నా భుజాలు కదిలిస్తూ " తికమక, గందరగోళం, నిరాశ, బాధ, కోపం, వైరాగ్యం", నా మనస్థితిలోకి స్వాగతం రజి" అన్నా. రజియా: ఇది నువ్వే గనక నాకు చెప్పిండకపోతే, బనీషా ఇలా చేస్తుందని, చేయగలదని నేను ఎవరెంత చెప్పినా నమ్మేదాన్ని కాదు, వినేదాన్ని కాదు. కాస్సేపు నిశ్సబ్దం రాజ్యమేలింది మాఇద్దరి మద్య. మళ్ళీ రజియానే మాట్లాడుతూ రజియా: హేయ్, ఒక్క నిముషం. వాళ్ళెలా పట్టపగలు, తలుపులన్నీ తెరచి అంత దైర్యంగా.....? పిన్ని ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది కదా, అదీకాక ఆ పనిమనిషి చంపా కూడా పొద్దున, మద్యాహ్నం వస్తుంది కదా గత సంవత్సరంగా? తన ప్రశ్నకు నేను జవాబివ్వలేకపోయాను. మా అమ్మ పనిమనిషి చంపాతో, నే వింటుండగా అన్న మాటలు నేనింకా మరవలే పోతున్నా, అర్థం చేసుకోవడం అటుంచి. మా అమ్మకు అసలు ఏమీ పట్టినట్లు కనిపించలేదు. నేను తన సొంత కొడుకునే కదా? నొకుల్, దేవ్ తన సవతి పిల్లలే కదా? తను వాళ్ళను కూడా సొంత కొడుకుల్లానే చూస్తుందని తెలుసు కాని, సొంత కొడుకు భార్యను వాళ్ళిద్దరూ దెంగుతుంటే అసలేమీ పట్టనట్లు ఉంది. తనకు నాపై అంత చిన్న చూపెందుకు? నేనేం తప్పుచేసాను నాకీవిదంగా జరగడానికి? నేను నా తల దించుకుని నేలవైపు చూస్తూ అన్నా నేను: మా అమ్మకీ విషయం తెలుసు. తను, పనిమనిషి ఈ విషయం గురించి మాట్లాడుకోవడం ఇవాళ విన్నా. చాలా స్పష్టంగా విన్నా. వాళ్ళిద్దరికి ఈ విషయం చాలా త్రిల్లింగ్ గా ఉంది. ఇదివిన్న రజియా అరిచినంత పనిచేసింది రజియా: ఏంటీ? ఏమంటున్నావ్ నువ్వు? అస్సలు... కాస్సేపు మా ఇద్దరి మద్య భరించలేని నిశ్సబ్దం తాండవమాడింది. కాసేపటి తరువాత రజియా తన కుర్చీలోంచి లేచి టేబుల్ ఇటువైపు కూర్చున్న నా దగర కొచ్చి నా కుడివైపున్న ఇంకో కుర్చీలో కూర్చుంది. నా రెండు చేతులు తన చేతిలో తీసుకుంటూ నన్నడిగింది రజియా: ఇప్పుడు ఏం చేద్దామనుకుంటాన్నవ్ అర్జున్? నీ పరిస్థితిలో నేనుంటే ఏం చేసేదాన్నో వూహించికూడా చూడలేకపోతున్నా. నేను: నాకూ అదే అర్థం కావడం లేదు. నా బాధను ఎవరైన నమ్మకస్తులతో పంచుకోవాలనుకున్నా. అసలు నేనేమీ ఆలోచించలేదు ఏం చేయాలో, ప్రస్తుతం వేరే ఏదీ సరిగ్గా అలోచించే స్థితిలో నా మనస్థితి లేదు, పూర్తిగా మనసు విరిగిపోయున్నా. రజియా: నేను అర్థం చేసుకోగలను. మనకు ఇందులో వేరే వాళ్ళ సలహా అవసరం పడుతుంది. నేను సోహెల్ కు కాల్ చేస్తా. నేను: ఆగు. ఏం చేస్తున్నవు నువ్వు? నా భార్య చేస్తున్న సిగ్గుమాలిన పని గురించి నీకు చెప్పడానికే నేను సిగ్గుతో చచ్చిపోతున్నా, ఇప్పుడు నువ్వు సోహెల్ కు చెప్తావా, నీకు మతి వుండే చేస్తున్నావా? రజియా: నేను స్పృహలోనే ఉన్నా. నువ్వే ఒక బుద్దిలేని వాడివి. నువ్వేమీ తప్పు చేయనప్పుడు, నువ్వెందుకు సిగ్గుపడాలి? సోహెల్, తను ఒక వకీలు అందులోనూ చాలా మంచి వకీలు. ఏదోవిదంగా మనకతను సహాయం చేయగలడన్న పూర్తి నమ్మకం నాకుంది. "మనకు" సహాయం, అర్థమైందా? నా స్నేహితున్ని ఈ స్థితిలో ఈ విషయంలో నేనొంటరిగా వదలలేను. ఆ తరువాత రజియా తన ఫోన్ తో బిజీ అయ్యిపోయింది, మా ఇద్దరి స్నేహితుడు నయీం క్కూడా కాల్ చేసింది. సోహెల్, చాలా మంచి కుటుంబ వకీలు. నాకు తెలిసినంతలో సోహెల్ చాలా తెలివైనవాడు. అతను నాకు ఆలోచించడం లో సహాయపడడం నాకు బానే ఉంటుంది. రజీ తన భర్త మురాద్ హసన్ క్కూడా కాల్ చేసింది, తను ఒక కంటి స్పెషలిస్ట్. రజియా: ఓకే అర్జున్, మొదట మనమిక్కడి నుంచి బయట పడదాం. నేను వీళ్ళిద్దరిని వెంటనే మా ఇంటికి రమ్మన్నాను చాలా అత్యవసరమని. ఇంకో అర్ద గంటలో వాళ్ళక్కడ ఉంటారు. మనం కూడా తొందరగా బయల్దేరాలి.
: :ఉదయ్
01-10-2020, 09:06 PM
wow, english lo present chadhive only story, good ikkada adharana undali , same no chage
01-10-2020, 10:47 PM
(01-10-2020, 09:06 PM)paamu_buss Wrote: wow, english lo present chadhive only story, good ikkada adharana undali , same no chage thanks bro...emoolo kasta snaka undedi....nuvvu (meeru) danni clear chesaru
: :ఉదయ్
02-10-2020, 02:21 AM
Super update
02-10-2020, 02:23 AM
Superb story bro keep rocking
02-10-2020, 06:05 AM
Nice story good update
02-10-2020, 07:43 AM
excellent eagerly waiting for next episode
02-10-2020, 11:30 AM
Bro ededo suspense story laga vundhi
02-10-2020, 07:31 PM
గతం - ఓ చిన్న అవలోకనం
మేము జమిందారులుగా ఉన్నప్పుడు మా కుటుంబం పరిస్థితులు ఎలా ఉండేవో నాకు తెలియదు. నేనెప్పుడూ పెద్ద ఇల్లు, ఇంటినిండా నౌకర్లూ ఉన్నచోట పెరగలేదు. నా చిన్నప్పుడు, నాకు వూహ తెలిసి పరిసరాలను అర్థం చేసుకునేటప్పుడు, మేమొక చిన్న ఇంట్లో ఉండే వాళ్ళం. మా నాన్న రోజంతా సమీపంలోని ఇంకో రైతు వరి మడిలో పనిచేసేవారు. పొలంలో పనిలేనప్పుడు రకరకాల పనులు చమటోడ్చి చేసేవారు. ఆయన చేయని, చేయలేని పనులంటూ లేవు, ఆయన అన్ని పనులును చేయగలిగేవారు. మా నాన్న వేరే వాళ్ళ పొలంలో కూలికి పనిచేస్తున్నా, అందరూ ఆయన గురించి చాలా మర్యాదగా మాట్లాడేవారు. తనకంటూ ఒక చిన్న పొలంకూడా లేని ఒక పేద రైతుకి అంతటి మర్యాద దొరకడం ఆశ్చర్యంగా ఉండేది. ఆ వూరిలో దరిదాపు అందరూ మా నాన్న వల్ల సహాయం పొందిన వాళ్ళే. మేము పక్కూరి జమీందారు బందువులమై కూడా, మేమెందుకు అటువంటి వూరిలో, ఒక చిన్న పూరిపాకలో ఉన్నామో అర్థమైయ్యేదికాదు. మా నాన్న తన బందువులతో, తోడపుట్టినవారితో ఎందుకు కలిసుండడం లేదో తెలిసేది కాదు. నా వయసు పిల్లలందరూ ఒక అమ్మతో ఉంటే, మరి నాకెందుకు ఇద్దరమ్మలు ఉన్నారో అర్థమైయ్యేది కాదు. జమీందార్ జతింద్ర లాల్ దాస్ కొడుకు మహేంద్ర లాల్ దాస్ ఆయనే నా తండ్రి. ఆ "లాల్" అనే మద్య పేరు నాకెందుకో ఇబ్బందిగా అనిపించి, నేను నా ఎస్.ఎస్.సి కి దరఖాస్తు చేసేటప్పుడు తీసేసాను. నా తల్లి శ్రీమతి సుప్రియా రాణి దాస్ పెళ్ళైన ఆరేళ్ళకు కూడా గర్భం దాల్చలేకపోయింది. ఆరేళ్ళ తరువాత మొత్తం కుటుంబం, మా అమ్మ అంతా కలిసి మా నాన్నకు బలవంతంగా రెండో పెళ్ళి చేసారు నా సవతి తల్లి శ్రీమతి మిష్టీ రాణి దాస్ తో. పెళ్ళై ఇన్నేళ్ళైనా వంశాంకురాన్ని ఇవ్వలేకపోయిందని, మా పితామహులు, చిన్నాన్నలు మా అమ్మను చాలా అవమానించి, హీనంగా, హేయంగా చూసేవాళ్ళు. అదేం విచిత్రమో మా నాన్నకు రెండో పెళ్ళైన మూడు నెలలకు మా అమ్మ గర్భం దాల్చింది. మా నాన్న విషతుల్యమైన ఆ ఇంట్లోనుంచి బయటకొచ్చి ఒక కొత్త జీవితం మొదలెట్టాలని, తన ఇద్దరు భార్యలతో, ఇంకా పుట్టని (నేను) బిడ్డతోబాటు ఆ జమీందారి ఇంట్లోనుంచి పక్కనున్న ఇంకో గ్రామానికి వచ్చేసారు. మా నాన్న తన తండ్రి ఆస్తిని, భూములను ఏమాత్రం ఆశించలేదు, పైపెచ్చు ఆయన తన స్వశక్తితోనే తన కుటుంబాన్ని పోషించాలని శపధం చేసుకున్నారు. మా నాన్నకు మతపరమైన నమ్మకాలు, మతం పైన విశ్వాసము చాలా ఎక్కువ. ఆయన ఎప్పుడూ భగవాన్ శ్రీ కృష్ణుడ్ని పూజించేవారు, మహా భారతాన్ని చదివేవారు. అందువల్లనే ఆయన నాకు పాండవ మద్యముడు, కుంతీ పుత్రుడు, సాటిలేని విలువిద్యా నిపుణుడు ఐన అర్జునుని పేరు పెట్టారు. జమీందారి ఇంట్లోంచి వచ్చేసిన ఎనిమిది నెలలకు నేను పుట్టాను. నేను పుట్టిన తరువాత మా చిన్న కుటుంబం చాలా సంతోషంతో హాయిగా ఉండేది. కాని మా నాన్నకుఇంకా ఎక్కువ సంతోషం ఇవ్వాలి అని, తను రెట్టింపు కష్టపడి పనిచేసి కొద్దిగా డబ్బు కూడబెట్టారు ఏదైనా ఓ చిన్న వ్యాపారం మొదలెడదామని.
: :ఉదయ్
02-10-2020, 07:32 PM
మా నాన్న తన చిన్ననాటి స్నేహితుడు, బందువు సహాయంతో చట్టగ్రాం సిటీ (బంగ్లాదేస్ లోని ఓ రేవుపట్టణం) వెళ్ళి ఒక చిన్న టీ కొట్టు మొదలెట్టరు. బాగా శ్రమకోర్చి కష్టపడడంతో టీ కొట్టు లాభాలు నెమ్మదిగా పెరగడం మొదలెట్టాయి. ఈ సమయంలో మా నాన్న వారానికొకసారి క్రమం తప్పకుండా ఇంటికి వచ్చేవారు. రెండేళ్ళ తరువాత మమ్మల్నందర్నీ తనతోపాటే సిటీలో ఉండడానికి తీసుకెళ్ళారు. నాకప్పుడు ఆరేళ్ళు. రేకులతో కప్పబడిన రెండుగదుల ఇల్లు మాకు రజియా వాళ్ళ నాన్న
అద్దెకు ఇచ్చారు. దగ్గర్లోని కాలేజ్లో నన్ను చేర్పించారు. అక్కడే నేను రజియాను కలిసింది, తరువాత తెలిసింది తను మా ఇంటి యజమాని కూతురని. మేమిద్దరం వెంటనే స్నేహితులైపోయాము, ఒకరింటికి ఒకరు తరచుగా వెళ్తుండేవాళ్ళం. నేను చిన్నగా ఉన్నఫ్ఫుడే ఆటల్లో, క్రీడల్లో చాలా నైపుణ్యం కనపరిచేవాన్ని. ఇంకొంచెం పెద్దగైన తరువాత నేను బాక్సింగ్, బరువులెత్తడంలో ఆసక్తి పెంచుకున్నాను. కొద్ది సంవత్సరాలు అలా మా కుటుంబంలో సంతోషం వెల్లి విరిసింది. వెలుతురు తరువాత చీకటి కమ్ముకోవడం సహజంగా జరిగే ప్రక్రియ. నాకు ఎనిమిదేళ్ళ వయసుండేటప్పుడు నా సవతి తల్లి, కవల పిల్లలైన నొకుల్, సహదేవ్ లను కని పురిటిలో చనిపోయింది. నా చిన్న తమ్ముడు తన పేరు (సహదేవ) చాలా పాతకాలం నాటి పేరులా ఉందని, తనని దేవ్ అని పిలవమని గొడవ చేసేవాడు, దానికి మేమందరం వొప్పుకోవాల్సి వచ్చింది. వాళ్ళ అమ్మ నాకు సవతి తల్లైనా తనదగ్గరే నేనెక్కువ గారాబం చేసేవాడ్ని. మా అమ్మ నన్ను చాలా క్రమశిక్షణలో పెట్టేది, అందుకని నాకేమైనా ప్రత్యేకంగా కావాలంటే నేను మా మిష్టీ అమ్మ (తీయని అమ్మ) దగ్గరకే వెళ్ళేవాన్ని. తన చావు నాకు, మా నాన్నకు చాలా బాధ కలిగించింది. కాని మా అందరికంటే ఆమె చనిపోవడం మా అమ్మ పైన చాలా తీవ్ర ప్రభావాన్ని చూపింది. కాలం గడిచేకోద్దీ మా అమ్మ, మిష్టీ అమ్మ ఇద్దరూ సొంత అక్కా చెల్లెల్లా కలిసిపోయారు, మా అమ్మ, తన చనిపోయినప్పుడు తన సొంత చెల్లెలే చనిపోయినంతగా ఏడ్చింది. ఇంత చిన్న 27 ఏళ్ళు వయసులోనే తన చెల్లెలు, స్నేహితురాలు చనిపోవడం మా అమ్మ జీర్ణించుకోలేకపోయింది. మా అమ్మ నొకుల్, దేవ్ దగ్గరకు తీసుకుని మా మద్యలో ఏబేదం లేకుండా అందర్నీ తన సొంత బిడ్డల్లానే చూసింది. మేము ముగ్గురం ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల్లా చాలా అన్యోన్యతతో కలిసిమెలసి ఉండే వాళ్ళం. వాళ్ళకేదైన సమస్య వచ్చినప్పుడు నా దగ్గరికే వచ్చేవాళ్ళు. వాళ్ళు నన్ను గౌరవించి, ప్రేమతో చూసేవాళ్ళు. వాళ్ళిద్దరూ చాలా మంచి పిల్లలు. కాని ఎవరైనా నా గురించి ఏదైనా చెడుగా అంటే మాత్రం వాళ్ళ ఇంకో రూపం చూపించేవాళ్ళు. నా వరకైతే నేను వాళ్ళ పెద్దన్నని, వాళ్ళ బాగోగులు చూడడం నా బాధ్యత. వారికోసం నేనెప్పుడూ అందుబాటులో ఉండేవాన్ని. వారేం అడిగినా ఇవ్వడానికి ప్రయత్నించేవాన్ని. వారికోసం నేను తుపాకీ గుళ్ళను కూడా ఎదుర్కోవడానికి వెనుకాడను. వాళ్ళనంతగా నేను ఇష్టపడతాను. అందుకే కాబోలు నాకింత బాధ వేస్తోంది. నేను నమ్మి, నావాళ్ళు అనుకున్న వాళ్ళే నాకింత ద్రోహం చేస్తారని అనుకోలేదు. నేను వాళ్ళనుండి ప్రేమ తప్ప ఇంకేమీ ఆశించలేదు, దానికి బదులుగా వాళ్ళు చేస్తున్న ఈ ద్రొహం నన్ను నిలువునా కాల్చేస్తోంది. కాని వాళ్ళని అస్యహించుకోలేక పోతున్నా. అది నన్ను నేనే అస్యహించుకున్నట్లు అనిపిస్తోంది. చాలు ఇక, ఈ మోసాలు, కుతంత్రాలు, ఏడవడాలు. నేను నా మానసికస్థైర్యాని పెంచుకోవాలి, నేను నాకోసం బతకాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, ఇకనైనా బుద్ది తెచ్చుకుని, తెలివిగా మెలగాలి. ఆగిన బండి కుదుపుకు తనలోకంలో వుండి గతం తాలూకు ఆలోచనల్లో ఉన్న అర్జున్ ఈ లోకంలోకొచ్చాడు.
: :ఉదయ్
03-10-2020, 01:06 AM
ఫస్ట్ పోస్టింగులో అనువాద కథ అయినా excitement ఉంది. అదే excitement మిగిలిన అన్ని పోస్టింగ్స్ లో కొనసాగిస్తారని ఆశిస్తున్నా
కధా వసుతవు different go ahead. All the best. i don't understand why we take the names of villages which may spoil the nativity and marks as translated and being translate.
03-10-2020, 07:10 AM
(03-10-2020, 01:06 AM)kamal kishan Wrote: ఫస్ట్ పోస్టింగులో అనువాద కథ అయినా excitement ఉంది. అదే excitement మిగిలిన అన్ని పోస్టింగ్స్ లో కొనసాగిస్తారని ఆశిస్తున్నా కమల్ భయ్యా...దరిదాపుగా నవరసాలు (ఒక్క హాస్య రసం తప్పించి) కలిసిన కథ ఇది...సాలె గూడు అల్లడం ఇప్పుడే మొదలైంది, మెలమెల్లగా అన్ని వైపులనుంచి దారాలు కలుస్తాయి...పోతే వూర్ల పేర్లు యదాతధంగా కొనసాగించమని వొరిజినల్ రచయిత విన్నపం అనువాదానికి అనుమతి అడిగినప్పుడు (గమనిచే ఉంటారు 'నకుల్" బదులు 'నొకుళ్ అని రాయడం)...
: :ఉదయ్
03-10-2020, 08:47 AM
uday same tempo undi , me anuvaadham lo, ilagane konasaginchandi,
03-10-2020, 12:23 PM
GOOD UPDATE
03-10-2020, 02:35 PM
స్టోరీ ప్రథమ పురుష (నేను) లో ఉంది..బాగుంది...
05-10-2020, 01:29 PM
ఆగిన బండి కుదుపుకు తనలోకంలో వుండి గతం తాలూకు ఆలోచనల్లో ఉన్న అర్జున్ ఈ లోకంలోకొచ్చాడు.
మేము రజియా ఇంటికి వెళ్ళేటప్పటికే సోహెల్, మురాద్ వచ్చేసి డ్రాయింగ్ రూం లోని సోఫాలో కూర్చుని టీ తాగుతూ టీవీ చూస్తున్నారు. వాళ్ళని పలకరించి, రజియా తన గదిలోకెళ్ళింది ఆసుపత్రి బట్టలు మార్చుకుని ఫ్రెష్ అవ్వడానికి, నేను డ్రాయింగ్ రూం పక్కనున్న వాష్ రూం కెళ్ళి మొహం కడుక్కుని ఫ్రెష్ అయ్యాను. మేమందరం డ్రాయింగ్ రూం లో సమావేశమైయ్యాం. సోహెల్, మురాద్ నా దెబ్బల గురించి అడిగితే వాళ్ళకు టూకీగా జరిగింది చెప్పాను. ఏందుకింత అత్యవసరంగా కలవాల్సివచ్చిందొ అంటూ అడగగా రజియా వాళ్ళకు జరిగింది చెప్పింది. సోహెల్, మురాద్ ఇద్దరూ కాస్సేపు శిలలా అయిపోయారు మాటలురాక. కాస్సేపటికి సోహెల్ మాట్లాడుతూ (సో: సోహెల్, ము: మురాద్, ర: రజియా, అర్: అర్జున్) సోహెల్: మీకందరికీ తెలుసు నేను కుటుబ వకీలునని. గత కొద్దిసంవత్సరాలుగా నేను భార్యా భర్తలు ఒకరినొకరు మోసం చేసుకునే కేసులు, ద్రోహం చేసే కేసులు ఎన్ని చూసానంటే, ఇప్పుడు నాకేదీ కొత్తగా గాని, అశ్చర్యంగా గాని, వింతగా గాని అనిపించడంలేదు. కాని ఈ విషయం విన్నతరువాత నాకు కలిగిన ఆశ్చర్యాన్ని, తగిలిన షాక్ ను ఆపుకోలేక పోతున్నా. ఈ చోట బనిషా కాక వేరెవరున్నా నేను నమ్మేసేవాడ్ని, కాని బనిషా..? నేను నమ్మలేక పోతున్నా. నాకు అర్జున్, రజియాలతో పరిచయమున్నంత బాగా బనిషాతో పరిచయం లేదు, కాని నేను మనుషుల మనస్త్వతాలను చదవగలను, అది నా వృత్తి. కాని ఈ విషయం విన్న తరువాత నాపై నాకే అనుమానమొస్తోంది, అందులోనూ నీ తమ్ముళ్ళతో తను సంబందం పెట్టుకుందని విన్నప్పుడు. ఇదంత నమ్మశక్యం కావడం లేదు. అర్జున్: ఈ రోజు ఉదయం నుంచీ అందరూ బనిషా తప్పుచేయదు అని చెప్పేవాళ్ళే, అసలు నేను నా కళ్ళతో చూసుండక పోతే, నేను కూడా నమ్మేవాన్ని కాదు. సోహెల్: సరే కాని, దీని గురించి నీకింకేం తెలుసు, ఏమో బనిషా ఇదంతా ఇష్టపడి చేస్తుందో లేదో. ఇదంత అసలు ఎంతకాలం నుంచి నడుస్తోందో, వాళ్ళలా ఎందుకు చేస్తున్నారో నీకు తెలుసా? అసలు తెలుసుకోవాలనిపించిందా? ఇక్కడ ఈ పని చేస్తున్నవాళ్ళంతా నీ కుటుంబ సభ్యులు, దీన్ని నువ్వు ఎలా ఎదుర్కోదలిచావు? రజియా: నాకేమనిపిస్తుందంటే, అసలు ఇదంతా ఎలా మొదలైందో నువ్వు ముందు తెలుసుకోవాలి. మీ ఇద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉందికదా. అటువంటప్పుడు తను నీకెందుకు ద్రోహం చేస్తోందో ముందు తెలుసుకో. తరువాత చేసేదేదో చేయవచ్చు. అర్జున్: తనకు నాపైన ప్రేమ ఉందా? ఏమో, నాపై ప్రేమతోనే ఇదంతా చేస్తుంటే మరి నన్ను ద్వేషిస్తే ఇంకేమేమేం చేసేదొ? నువ్వన్నట్లు మొదట అసలు ఇదంతా ఎలా మొదలైందో, ఎందుకిలా చేస్తోందో తెలుసుకోవాలి, అది మనకెప్పటికైనా ఉపయోగపడుతుంది. కాని తెలుసుకోవడం ఎలా? నా మొత్తం కుటుంబ సబ్యులు ఇందులో ఉన్నారు, ఎవ్వరూ ఏమీ చెప్పరు నేనెంత మంచిగా అడిగినా కూడ. రజియా: ఓ పని చేద్దాం. మొదట నీకు తెలిసినదంతా మరోసారి గుర్తుచేస్కో. గత కొద్ది వారాలుగా మీ ఇంట్లో వారి ప్రవర్తన నీకేమైనా అసహజంగా కాని, వింతగా కాని అనిపించిందా? ఎవైనా గుసగుసలు, అనుమానపు చిహ్నాలు అటువంటివి ఏవైనా...? అర్జున్: నిజంగా చెప్పాలంటే అంటువంటిదేమీ నాకనిపించలేదు, నేను మామూలుగా.... ఇంతలో అకశ్మాత్తుగా నా ఫోన్ మొగడం మొదలెట్టింది. చూస్తే నా భార్య బనిషా కాల్ చేస్తోంది. నాకు తనతో మాట్లాడాలని లేదు, కాని రజియా ఫోన్ ఆన్ చేసి మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నిచమని ఒత్తిడి చేసింది. బనిషా: హేయ్ లవ్, ఎలా ఉన్నావు? అర్జున్: నేను బావున్నాను. నువ్వేం చేస్తున్నవ్? మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? బనిషా: అమ్మ పూజగదిలో ఉంది, నొకుల్ & దేవ్ చదువుకుంటున్నారు. నేనిప్పుడే వాళ్ళను చదివించడం పూర్తి చేసి మన గదిలోకి వచ్చాను. అర్జున్: సరే, కాని ఈ రోజు వాళ్ళకు చాలా ఎక్కువసేపు చదువు చెప్పినట్లున్నావు, ఏంటి విషయం? బనిషా: నొకుల్ కి రేపు టెస్తు ఉంది తన కోచింగ్ సెంటర్లో. అన్నట్లు ఇప్పుడు రాత్రి 8:30 అయ్యింది, ఎక్కడున్నావు నువ్వు? అర్జున్: నేను రజియాను కలవడానికొచ్చాను, ఇప్పుడు అక్కడే వాళ్ళతోపాటు ఉన్నాను. బనిషా: వావ్, ఫోను రజియాకిస్తావా, చాలా రోజులైంది తనతో మాట్లాడి.
: :ఉదయ్
|
« Next Oldest | Next Newest »
|