Posts: 141
Threads: 3
Likes Received: 63 in 23 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
12
hai.....perulo emundi annaru kaani katha lo content and meru katha nadipina vidanam matram chala adbutam gaa undi.......chala baaga nadiparu katha ni.....ekkada bootu padalu vaadakunda....ala ani katha lo srungaram palu taggakunda....baga rasaru.......kakapote appude katha ayipoyinda ane bada gaa undi....nenu ee katha ni monne chusa.....ippatiki complete ayyindi......thank you for a wonderful story.....
sriram inko 2 to chesadu.....mari kavya......
Posts: 66
Threads: 0
Likes Received: 33 in 17 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
1
చాలా బాగా రాస్తున్నారు.
ధన్యవాదాలు
•
Posts: 66
Threads: 0
Likes Received: 33 in 17 posts
Likes Given: 2
Joined: Nov 2018
Reputation:
1
•
Posts: 182
Threads: 1
Likes Received: 710 in 170 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
(12-09-2020, 10:16 AM)Naga raj Wrote: చాలా బాగుంది.......... తరువాత ఏం జరుగుతుందో చూడాలి..........
Naga raj గారు, మీ అభిమానానికి థాంక్స్ సార్. ఆఖరి ఎపిసోడ్ మాత్రమే మిగిలింది. చూద్దాం ఏమవుతుందో.
(12-09-2020, 10:31 AM)Eswar P Wrote: బాగు బాగు సూపర్ బ్రో అయితే త్రీసమ్ లేనట్టేనా
Eswar P గారు, మీ అభిమానానికి థాంక్స్ సార్. త్రీసమ్ లేకుండా కొంత మందిని నిరుత్సాహ పరచాను. కధ చదివిన తరువాత అదే కరెక్టో కాదో చెప్పండి.
(12-09-2020, 10:37 AM)Romantic Raja Wrote: Nice update
Romantic Raja గారు, మీ అభిమానానికి థాంక్స్ సార్.
(12-09-2020, 11:25 AM)Gogi57 Wrote: Super undandi.....
Gogi57 గారు, మీ అభిమానానికి థాంక్స్ సార్.
(12-09-2020, 01:58 PM)utkrusta Wrote: GOOD UPDATE
utkrusta గారు, మీ అభిమానానికి థాంక్స్ సార్.
(12-09-2020, 03:43 PM)Venrao Wrote: nice update
Venrao గారు, మీ అభిమానానికి థాంక్స్ సార్.
(12-09-2020, 03:52 PM)K.R.kishore Wrote: Nice update
K.R.kishore గారు, మీ అభిమానానికి థాంక్స్ సార్.
(12-09-2020, 04:01 PM)bobby Wrote: nice update
bobby గారు, మీ అభిమానానికి థాంక్స్ సార్.
(12-09-2020, 05:00 PM)paamu_buss Wrote: excellent
paamu_buss గారు, మీ అభిమానానికి థాంక్స్ సార్.
(12-09-2020, 05:58 PM)N.s.vasu Wrote: Fantastic , outstanding and mindblowing sir ple continue. We want still the story to be continued
N.s.vasu గారు, మీ అభిమానానికి థాంక్స్ సార్.
(13-09-2020, 07:30 AM)stories1968 Wrote: వంట గదిలో మొగుడికి చెల్లికి కాఫీ కలుపుతున్న కావ్య
stories1968 గారు, మీ అభిమానానికి థాంక్స్ సార్. కధకు సరిపోయేట్టు బాగా పెట్టారు ఫోటోలు.
(13-09-2020, 08:34 AM)Chandra228 Wrote: అక్క చెల్లెల బంధం చాలా బాగుంది శ్రీరామ్ ఇద్దరిని సుఖ పెడుతున్నాడు
Chandra228 గారు, మీ అభిమానానికి థాంక్స్ సార్.
(13-09-2020, 10:10 AM)సింధూ Wrote: hai.....perulo emundi annaru kaani katha lo content and meru katha nadipina vidanam matram chala adbutam gaa undi.......chala baaga nadiparu katha ni.....ekkada bootu padalu vaadakunda....ala ani katha lo srungaram palu taggakunda....baga rasaru.......kakapote appude katha ayipoyinda ane bada gaa undi....nenu ee katha ni monne chusa.....ippatiki complete ayyindi......thank you for a wonderful story.....
sriram inko 2 to chesadu.....mari kavya......
సింధూ గారు, మొదటి సారి చూస్తున్న మీ కామెంట్. నాకు తెలిసి ఈ కధ నచ్చిందని చెప్పిన మొదటి స్త్రీ పాఠకులు మీరే. ఈ కధలో శ్రీరామ్ తో పాటు కావ్య పాత్ర ముఖ్యమైనదే. స్త్రీ పాఠకులకు ఎందుకు నచ్చటం లేదా అని అనుమానం ఉండేది. మీ కామెంట్ తో అది తీరింది. కధ కోసం చాలా సమయం పెట్టాను. ఇలాంటి కామెంట్ చదివినప్పుడు ఆ సమయం వృధా కాదని సంతోషం వేస్తుంది. ఇంకో ఎపిసోడ్ తో కధ ముగుస్తుంది. కావ్యకు వేరే సంభందం లేనట్టే.
(13-09-2020, 12:57 PM)Rajesh nookudu Wrote: చాలా బాగా రాస్తున్నారు.
ధన్యవాదాలు
Rajesh nookudu గారు, మీ అభిమానానికి థాంక్స్ సార్. మీకు నా ధన్యవాదములు.
పాఠకులకు, బుధవారం ఈ కధకు "పేరులో ఏముంది" అన్న పేరు ఎందుకో పెట్టానో చెప్తాను. ఈ కధ ముగింపు శనివారం ఇస్తాను.
•
Posts: 16
Threads: 0
Likes Received: 0 in 0 posts
Likes Given: 0
Joined: Nov 2018
Reputation:
0
really superb.. chala decent and erotic... veelunte wife swap meeda manchi story rayagalara.... mee way of writing superb.. konchem conversation penchithe inka baguntadi.. anyway thanks..
•
Posts: 660
Threads: 0
Likes Received: 281 in 240 posts
Likes Given: 325
Joined: May 2020
Reputation:
9
Chala chalaaa romantic gaaa rasharu sir ippatiki 13pages chadivaa antheeee, nijam gaaa Sriram laga batakalemooo appudeee kavya lati ammai wife ga dorukutaademooo anipistundi
•
Posts: 182
Threads: 1
Likes Received: 710 in 170 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
(14-09-2020, 10:43 AM)sri74us Wrote: really superb.. chala decent and erotic... veelunte wife swap meeda manchi story rayagalara.... mee way of writing superb.. konchem conversation penchithe inka baguntadi.. anyway thanks..
sri74us గారు, థాంక్స్ సార్ మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు. సంభాషణలతో కధ బాగుంటుందన్న మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. కేవలం కధే చెప్పాలనుకుంటే ఆరేడు ఎపిసోడ్స్ లో అయిపోయేది. కధా గమనం, సంభాషణలు సమతూల్యంలో రాయడానికి భవిషత్తులో రాయడానికి ప్రయత్నిస్తాను.
(15-09-2020, 09:47 AM)cherry8g Wrote: Chala chalaaa romantic gaaa rasharu sir ippatiki 13pages chadivaa antheeee, nijam gaaa Sriram laga batakalemooo appudeee kavya lati ammai wife ga dorukutaademooo anipistundi
cherry8g గారు, మొదటిసారి చూస్తున్న మీ కామెంట్. మీ కామెంట్ చదివి చాలా ఆనందం వేసింది. కొంత మంది పాఠకులకు మధ్యలో కొంచెం అపశృతి వచ్చినట్టు తెలిపారు. పూర్తిగా చదివిన తర్వాత మీ అభిప్రాయం రాయగలరు. థాంక్స్ సార్.
•
Posts: 182
Threads: 1
Likes Received: 710 in 170 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
పేరులో ఏముంది
'పేరులో ఏముంది' అన్న ఈ కధ పేరు మీద చాలా మంది పాఠకులు కామెంట్స్ పెట్టారు. బాగుంది అని, వెరైటీ గా ఉంది అని, 'బావ బావ పన్నీరు' అయితే అతికినట్టు ఉండేదని చివరకు పేరు ఏమైనా కధ బాగుంది అని చాలా కామెంట్స్ వచ్చాయి. పేరు పెట్టడం ఒక కళ. మనుషులకు జీవితాంతం అది ఒక ఐడెంటిటీ. అందుకే తల్లి తండ్రులు చాలా ఆలోచిస్తారు. పెద్దయిన తర్వాత నచ్చకపోతే మార్చుకొనే వారు ఉన్నారు. కాకపోతే సినిమా, వెబ్ సిరీస్, నవల, కధ ఇలా జీవంలేని వాటిని సృష్టించే వాటికి పేరు పెట్టడానికి ప్రేరణ వేరేగా ఉంటుంది. పేరు చూడగానే చదవాలనో, చూడాలనే ఉత్సుకత కల్గించటం ఒక ఎత్తు. పేరులోనే కధ ప్రధానాంశం చెప్పి అది ఎలా వుండబోతుందో తెలుసుకోటానికి చదవమని లేదా చూడమని ఉత్సాహం కల్పించడం. ఒక్కోసారి పేరుతోనే ఏమి జరగబోతోందో చెప్పి పాఠకులకు చివరి వరకు ఎలా ముగుస్తుందో అని తెలియకుండా కధ నడిపించటం ఇంకొక రకం.
మత్తు వదలరా - పేరులోనే సినిమా కధాంశం మీద ప్రేక్షకులకు ఒక అవగాహన వస్తుంది. అలాగే కన్యాశుల్కం - తెలుగు క్లాసిక్ పుస్తకం, తరువాత సినిమా గా కూడా వచ్చింది. పేరులోనే కధ దేనిగురించో తెలిసిపోతుంది. కానీ అది ఏమిటో చదివితేనే, చూస్తేనే ఆ సామాజిక సమస్య గురించి, అప్పటి కాల పరిస్థితులు విధవ వివాహం, ఆంగ్ల భాష మీద మక్కువ వాటి గురించి వివరంగా తెలుస్తుంది.
కొన్ని పేర్లు చదువరులను/ప్రేక్షకులను ఆలోచింప చేస్తాయి ఏమై ఉంటుందా అని. PSV గరుడ వేగ 126.18 - ఈ పేరు చూస్తేనే సినిమా దేనిగురించి అయివుంటుందా అని ఒక ఉత్సుకత కలిగిస్తుంది. నాకు ఉన్న జనరల్ నాలెడ్జి ప్రకారం PSV అన్నది ఒక యూరోపియాన్ ఫుట్బాల్ టీం పేరు. కధకు ఆటలకు సంభందం లేదని తెలుస్తోంది. అలాగే సస్పెన్స్/థ్రిల్లర్ లాంటి సినిమా అన్న అవగాహన కూడా కలుగుతుంది. ఏమై ఉంటుందా అని కనీసం గంట పైనే ఆలోచించి ఉంటాను, కానీ తట్టలేదు. ఆ పేరు ఎందుకు పెట్టాడో దాదాపు సినిమా చివర వరకు తెలియదు. కొంచెం పరీక్షగా చూస్తే తప్ప కొంత మందికి 126.18 అర్ధం ఏమిటో తెలియదు. తెలియక పోయినా ఫరవాలేదు, కానీ నా లాంటి ఉత్సుకత ఉన్నవాళ్లకు అంత చిన్న విషయాలు కూడా ముఖ్యమే. నేనైతే సినిమా చూడక ముందు అది ఒక టార్గెట్ దూరం అయివుంటుంది అని ఊహించాను. సినిమా చూసిన తరువాత కూడా PSV అంటే ఏమిటో అర్ధం కాకపోవటంతో గూగుల్ చేసి తెలుసు కొన్నాను. ఆ తరువాత ఎందుకో సినిమా పోస్టర్ చూస్తే మొత్తం క్లియర్ గా ఎదురుగానే పెట్టాడు దర్శకుడు, నా కళ్ళే మిస్ అయ్యాయి.
అలాగే Sixth Sense. ఈ పేరుతోనే దర్శకుడు విషయం ఏమిటో చెప్పీచెప్పకనే చెప్పేస్తాడు. సినిమా మొదటి షాట్ నుంచి చివరి వరకు కధ దేని గురించో చెబుతున్న చాలా మంది ప్రేక్షకులకు అది చాలా సేపటి వరకు అర్ధం కాదు. నాకు తెలిసి కొంతమంది చివరివరకు కూడా అర్ధం చేసుకోలేదు, అదే థ్రిల్. రెండో సారి చూస్తే సినిమాలో ప్రేక్షకులకు దర్శకుడు ఎన్ని ఆధారాలు ఇచ్చాడో అర్ధం అవుతుంది. In a lonely place.ఇది ఒక హాలీవుడ్ క్లాసిక్. పేరు చూడగానే ఒక విషాదమైన ముగింపు అని కొంచెం లోకజ్ఞానంతో ఆలోచిస్తే తెలిసిపోతుంది. దాదాపు సినిమా మధ్యలో హీరో హీరయిన్ ల మధ్య సమభాషణలో ఒక డైలాగ్ ఉంటుంది. "I was born when she kissed me. I died when she left me. I lived a few weeks while she loved me." సినిమా ఎలా ముగియ బోతోందో ఆ సంభాషణ ద్వారా చాలా ముందే దర్శకుడు చెప్పినా, చివరి వరకు చాలామంది ప్రేక్షకులు పట్టుకోలేరు.
ఆ ఒక్కటి అడక్కు - పేరుతోనే కధ మీద ఒక ఇంటరెస్ట్ కలుగ చేసి, ముగింపు ఎలా ఉంటుందో రచయిత చెప్పినా, పూర్తిగా చదివిన తరువాత కూడా దాని గురించి ఆలోచించకుండా ఉండలేము.
ఇలా పేర్ల గురించి ఎంతైనా రాసుకుంటూ పోవచ్చు. ఈ కధకు మొదట నేను అనుకొన్న పేరు "శ్రీరామచంద్రా!". చాలా పేర్లు పరిశీలించిన తర్వాత నాకు అది సరియైన పేరు అనిపించి పెట్టాను. కధ ముగింపు చదివిన తర్వాత అది సరి అయిందో కాదో అన్న విషయం పాఠకులకే వదిలేస్తున్నాను. ఆ పేరుతొ దారం తెరిచి ఉపోద్ఘాతం రాసాను. ఉపోద్ఘాతం పోస్ట్ చేసిన మరుసటి రోజే మీ రంకు కధకి శ్రీరామచంద్ర అన్నపేరు హిందువులని కించ పరిచేదిగా ఉంది మార్చండి అని ఒకరు పీఎం పెట్టారు. వారు రాసిన పద్దతి కూడా మర్యాద పూర్వకంగా కూడా లేదు. మొదట పట్టించుకోకూడదు అని అనుకున్నా నాకా ఉద్దేశ్యం లేకపోవడంతో, నేను హిందువునే, నన్ను నేను కించపరచుకునే పని ఎప్పుడు చేయను అని మర్యాదగానే సమాధానం రాసాను. లేదు సుబ్బారావు అనో ఎదో పేరు పెట్టి రాయండి అని మళ్ళా రిప్లై. అంత సున్నిత మనస్కులైతే ఈ సైట్ కి రావటమే వ్యర్థం, వచ్చినా మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దటం సరికాదు అని రాద్దామనుకున్నాను. కానీ "తివురు ఇసుమైన తైలంబు తీయవచ్చు" పద్యం గుర్తుకు వచ్చి వ్యర్థమనిపించింది. సమాధానం రాయలేదు.
ఇంతకు ముందు సైట్ లో ఇలాంటి అనుభవం ఉందేమో, అదే సమయంలో సైట్ అడ్మినిస్ట్రేటర్ గారు కూడా మర్యాదపూర్వకంగా ఒక సలహా ఇచ్చారు. మాములుగా అయితే కధ రాయడం అయినా ఆపేవాడిని కానీ పేరు మార్చే ఆలోచన చేసేవాడిని కాను. మనదాంట్లో తప్పులేనప్పుడు ఎందుకు మార్చాలి అన్నది నా ఆలోచన. కానీ వారితో ఉన్న కొద్దిపాటి స్నేహం, ఈ సైట్ నిర్వహణకు వారు పడుతున్న శ్రమ, గౌరవం కొద్దీ పేరు మారుద్దమని నిర్ణయించుకొని, ఏ పేరు పెట్టాలా అని ఆలోచించాను. అప్పుడు స్ఫురించింది. పేరులో ఏముంది, కధలో విషయం ఉంటె పాఠకులు చదువుతారు లేకపోతె లేదు అని. అలా ఆలోచించి రెండు పేర్లు 'పేరు లేని కధ', 'పేరులో ఏముంది' పరిశీలించి 'పేరులో ఏముంది' నిశ్చయం చేసాను. అదండీ పేరులో ఏముంది అసలు కధ.
ఈ సందర్భంలో ఇటువంటి సెన్సిటివ్ గా ఫీల్ అయ్యే విషయాల మీద నా అభిప్రాయం పంచుకొంటాను. జిహ్వకో రుచి, పుర్రెకో బుధ్ధి అన్నారు. వ్యక్తిగతంగా నాకు ఇన్సెస్ట్ (రక్త సంభందీకుల మధ్య తల్లి, కొడుకు అక్క, తమ్ముడు...) అస్సలు పడదు. పాత సైట్ లో చాలా ఇబ్బందిగా ఉండేది. చాలా కధలు తెలిసేవు కావు. మొదట మామూలుగానే మొదలయి హఠాత్తుగా ఇన్సెస్ట్ వచ్చేసేది. "తోకలేని పిట్ట" అనుకుంటా కధ పేరు. చాలా బాగా రాసేవారు రచయిత, ఒకసారి సడన్ గా గే రాసేసరికి ఆపేసాను అంతటితో. అలా అని చెప్పి అసలు గే రాయకూడదని చెప్పటం సరైంది కాదు. నాకు అవి నాకు నచ్చకపోయినా, వాటిని ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. అలాగే మతాంతరం చదవడం నాకు ఇబ్బంది లేదు కానీ కొంతమందికి ఉండవచ్చు. నా అభిప్రాయం ఏమిటంటే ఒకరికి నచ్చిందే, మెచ్చిందే అందరికి వేదం కాదు. మన సొంత అభిప్రాయాన్ని అందరి మీద రుద్దటం కూడా సరికాదు. కొన్నివాటి గురించి (LGBT,ఇన్సెస్ట్,) ముందే హెచ్చరిస్తున్నారు రచయితలు. అలాగే సైట్ లో దారాలను విభజిస్తున్నారు. ఇది మంచి పని. ఎవరికేది ఇష్టమో దాన్నిబట్టి వారు చదువుకుంటారు.
నా మట్టుకు తప్పొప్పులు అన్నవి ఒకరికి సంబందించినవి. చట్ట పరంగా చైల్డ్ పోర్నోగ్రఫీ నేరం. అది, అలాగే రేప్, కులదూషణ ఉండకూడదని కొన్ని గైడ్ లైన్స్ పెట్టారు, బాగుంది. ఆ నిబంధనలకు లోబడి ఎవరైనా ఏదైనా రాస్తే ఇతరులకు సమస్య ఉండకూడదు. నచ్చిన వాళ్ళు చదువుతారు. నచ్చకపోతే దూరం పెడతారు. దీని మీద చర్చ పెట్టడం నా ఉద్దేశం కాదు (ఇంతకుముందు చాలా జరిగాయి). సందర్భం కొద్దీ నా అభిప్రాయం పంచుకున్నాను.
Posts: 3,485
Threads: 0
Likes Received: 1,273 in 995 posts
Likes Given: 165
Joined: Nov 2018
Reputation:
15
16-09-2020, 12:19 PM
(This post was last modified: 16-09-2020, 12:22 PM by Eswar P. Edited 1 time in total. Edited 1 time in total.)
Sir చాలా బాగా చెప్పారు. నా ఉద్దేశం ప్రకారం మీరు పెట్టిన పేరు ఈ కథ కి అతికినట్లు సరిపోయింది.
•
Posts: 659
Threads: 14
Likes Received: 417 in 208 posts
Likes Given: 71
Joined: Nov 2018
Reputation:
33
చాలా బాగా చెప్పారు భయ్యా......నిజంగానే పేరులో ఏముంది.....కానీ....మీ కథ మాత్రం అద్భుతం గా ఉంది.....ఇంకా మనోభావాలు అంటారా......ఎం చేసిన కొందరి మనోభావాలు దెబ్బతింటాయి.....కొన్ని పట్టించుకోగలం.....కొన్ని వదిలేయటం బెటర్....
నాకు తెలిసిన ఒక ఉదాహరణ......బాహుబలి లో కటిక చీకటి అనే పదం వాడారు....కటిక అనేది ఒక వర్గం పేరు అంట....అంతవరకు నాకు తెలియదు...అది ఒక గొడవ ఇలా పట్టించుకుంటే ప్రతిదీ ఉంటాయి.....
•
Posts: 182
Threads: 1
Likes Received: 710 in 170 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
(16-09-2020, 12:19 PM)Eswar P Wrote: Sir చాలా బాగా చెప్పారు. నా ఉద్దేశం ప్రకారం మీరు పెట్టిన పేరు ఈ కథ కి అతికినట్లు సరిపోయింది.
Edward garu, థాంక్స్ సర్ మీ కామెంట్ కు.
(16-09-2020, 06:32 PM)అన్నెపు Wrote: చాలా బాగా చెప్పారు భయ్యా......నిజంగానే పేరులో ఏముంది.....కానీ....మీ కథ మాత్రం అద్భుతం గా ఉంది.....ఇంకా మనోభావాలు అంటారా......ఎం చేసిన కొందరి మనోభావాలు దెబ్బతింటాయి.....కొన్ని పట్టించుకోగలం.....కొన్ని వదిలేయటం బెటర్....
నాకు తెలిసిన ఒక ఉదాహరణ......బాహుబలి లో కటిక చీకటి అనే పదం వాడారు....కటిక అనేది ఒక వర్గం పేరు అంట....అంతవరకు నాకు తెలియదు...అది ఒక గొడవ ఇలా పట్టించుకుంటే ప్రతిదీ ఉంటాయి.....
అన్నెపు గారు మొదటి సారి చూస్తున్న మీ కామెంట్. మీకు నచ్చినందుకు ఆనందంగా ఉంది. మ్రిచ్ఛకటిక అన్న సంస్కృత నాటకం పేరు తెలుసు. చిన్న మట్టి బండి అని అర్ధం. కటిక అన్నది ఒక వర్గం పేరు అన్న విషయం మీరు చెప్పేదాకా తెలియదు. థాంక్స్ సార్. కొన్ని వదిలేయటం బెటర్ అన్నారు. మంచి మాట చెప్పారు.
పాఠకులకు, ముగింపు రాస్తున్న. రేపటి వరకు అయిపోవచ్చు. పూర్తిగా సంతృప్తి చెందితే రేపే పోస్ట్ చేస్తా. లేకపోతె ఆదివారం తప్పకుండా ఇస్తాను. థాంక్స్.
•
Posts: 182
Threads: 1
Likes Received: 710 in 170 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
ఎపిసోడ్ 36
శ్రీరామ్ ఆఫీస్ కి వెళ్లబోతుండగా వచ్చింది రోజా. ఇద్దరికీ గుడ్ మార్నింగ్ చెప్పి కిచెన్ లోకి వెళ్ళింది అంట్లు తోమడానికి. భర్త వెళ్లిన తరువాత బాబుకి స్నానం చేసి, బట్టలు తొడిగి ఆడుకోటానికి బొమ్మలు ఇచ్చింది. సోఫాలో కూర్చుని రిలాక్స్ అవుతూ, రెండోసారి తాగటానికి రోజాను కాఫీ పెట్టమంది. రోజా కాఫీ తయారుచేసి కావ్యకు ఒక కప్పులో పోసి ఇచ్చి, తన కప్పులో కాఫీ తెచ్చుకొని కావ్యకు దగ్గరగా కార్పెట్ పై కూర్చొంది.
నోటితో కాఫీ ఊదుకొని ఒక గుటక తాగి, నోరు విప్పింది. "అమ్మ గారు, మొదట తాను వచ్చి తీసుకు వెళతానన్నాడు. ఇప్పుడేమో సెలవు లేదు, నన్నే రమ్మంటున్నాడు. ఇంకో రెండు వారాల్లో దుబాయ్ కి టికెట్ పంపాడమ్మా."
దాని ప్రయాణం విషయం త్వరలోనే వినవలిసి వస్తుందని మానసికంగా సిద్ధం కావడంతో పెద్దగా ఆశ్చర్యపోలేదు. "నీవే నయమే. పెళ్ళైన తరువాత విదేశానికి వెళ్ళిపోతున్నావు", అంది నవ్వుతూ.
"పొండమ్మా గారు, మీరు మరీను. అయ్యగారు అనుకోవాలే గాని మీరు అమెరికా వెళ్ళలేరా. దుబాయి సంగతేమో కానీ అక్కడేలా ఉంటుందో అని నాకు భయంగా ఉంది."
"కంగారు పడవలసిన పని లేదు. అక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు" అని సమాధాన పరుస్తూ, "ఇంతకీ ఎవరినైనా చూసావా మాకు".
"అదే చెప్తున్నానమ్మా. నాకు తెలిసిన ఆవిడతో మాట్లాడాను. భర్త పోయాడు తనకి. మీకు నచ్చితే తరువాత మీరు కొత్త ఇంటికి వెళితే తనూ రావచ్చు. పని గురించి చెప్పాను. నా కిచ్చినంతా ఇస్తారంటే వెంటనే ఒప్పుకుంది. వచ్చేవారం నుంచి రమ్మంటాను. నేను దగ్గరుండి మీకు ఎలా చేస్తే నచ్చుతుందో, రెండు మూడు రోజులు పని చూపిస్తాను. ఆ తరువాత మానేస్తాను అమ్మగారు".
బాధ్యతగా ముందే చెప్పినట్టుగా తనకి శ్రమ లేకుండా అది వేరే మనిషిని చూపించడం, దానికి తర్ఫీదు ఇస్తాననడం నచ్చింది. "అలాగే. వెళ్లే ముందు కనపడు. చీరలు ఇస్తాను", అంటూ కాఫీ కప్పు టేబుల్ మీద పెడుతూ పేపర్ చేతిలోకి తీసుకుంది. ఒక వార్తాశీర్షిక ఆసక్తిదాయకంగా ఉంటే చదవ సాగింది.
ఇంతలో రోజా కూడా కాఫీ తాగడం పూర్తి చేసి "అమ్మగారు!" అంది.
"చదువుతున్న పేపర్ నుంచి దృష్టి మరల్చుకుండా, "చెప్పవే", అంది కావ్య. కొంచెం సేపటి వరకు ఏమి సమాధానం రాలేదు. ఆ వార్త చదవటం ముగియడంతో దాని వేపు తలతిప్పి, "ఇప్పుడు చెప్పవే నాన్చకుండా".
కావ్య కళ్ళలోకి చూస్తూ ఏమనుకుందో ఏమో, "ఏమి లేదమ్మా. ఇంకెప్పుడైనా చెబుతాలే", అంటూ కాఫీ కప్పులు తీసుకొని కిచెన్ లోకి వెళ్ళిపోయింది.
దీని సస్పెన్స్ పాడుగాను అని మనసులోనే అనుకొని, "నేను కొంచెం స్నానం చేసి వస్తా. ఇంటి పని చేస్తూ బాబుని చూస్తుండు" అంటూ బాత్రూం లోకి దూరింది.
స్నానం చేసి, బట్టలు మార్చుకొని తయారయ్యి వచ్చేసరికి రోజా గదులన్నీ ఊడ్చేసి, తడి గుడ్డతో తుడుస్తోంది. అప్పటికే బెడ్ రూమ్స్ అయిపోయాయేమో హాల్లో పని చేస్తుంది. సోఫాలో కూర్చొని ఆఫీస్ పని చూడసాగింది కావ్య. సౌమ్య ఉన్నప్పుడు ఇద్దరూ కలిపి పని అంతా పూర్తిచేయడంతో పెండింగ్ పని ఏది లేదు. వచ్చిన ఈ మెయిల్స్ కు సమాధానాలు ఇచ్చేటప్పటికీ రోజా ఇంటి పని పూర్తిచేసింది. శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కొని కొంగుకు తుడుచుకుంటూ వెళ్లటానికి రెడీ అన్నట్టు హాల్లోకి వచ్చింది.
లాప్టాప్ పక్కన పెట్టి దానికేసి చూస్తూ, "ఇందాక ఏదో చెప్పాలని అన్నావు". అది ఏమి చెప్పబోతుందో తెలిస్తే అసలు అడిగేది కాదేమో.
కొంచెంసేపు సందేహంగా చూసింది. చివరకు ఏమనుకుందో, "మీరేమి అనుకోనంటే ఒక మాట చెబుతామని ఉందమ్మా".
"చెప్పవే. నాన్చకుండా",అంది కొంచెం ప్రోత్సాహ పూరితంగా.
"నేను చెప్పేది నా గుండెలోనే ఉండి పోతుందమ్మా", అంది ఉపోద్ఘాతంగా.
అలా అనేసరికి విషయం ఏమై ఉంటుందా అన్న అనుమానం వచ్చింది కావ్యకు. తను నోరు విప్పేలోపే అందుకుంది రోజా.
"మొన్న ఆదివారం పై పోర్షన్ వాళ్ళింటికి వెళితే, వాళ్ళు బయటకు వెళ్లాలని గిన్నెలు కడిగేసి వెళ్ళిపోమన్నారు. ఎక్కువ గిన్నెలు లేకపోతె పది నిముషాల్లోనే అయిపొయింది పని. మళ్ళా ఇంటికెళ్లి రావడం ఎందుకని మన అపార్ట్మెంట్ కి వచ్చాను. తలుపు తోస్తే తెరచుకోవడంతో బెల్ కొట్టలేదు. మీరు కనిపించలేదు. లోపల ఉన్నారేమో అని కిచెన్ లోకి వెళ్లబోతుంటే మీ బెడ్ రూమ్ లోంచి చప్పుళ్ళు రావడంతో అటు వెళ్ళాను. వెళ్ళటం తప్పే కానీ.... వెళ్లకుండా ఉండలేకపోయాను. అక్కడ సీన్ చూసి నాకు మతిపోయింది. కాళ్ళు కదలలేదమ్మా గారు. కానీ మీరు ఎప్పుడైనా తిరిగి రావచ్చని ఇంకో రెండు నిముషాలు తర్వాత, చప్పుడు చేయకుండా తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాను. నాకు తెలిసి బాబుగోరికి ఇంకో ఆడదాని మీద కన్ను లేదు. సిమ్రాన్ అమ్మగోరికి అయ్యగారంటే చాలా ఇష్టం. అలాంటి బుద్ది ఉంటే పెళ్ళికి ముందే ఎగబడేవారు. మీకు తెలియకుండా అలాంటి సంభందం పెట్టుకునే మడిసి కాదు. తరువాత రోజు సౌమ్యమ్మ గారి బిడ్డను పరీక్షగా చూస్తే అయ్యగారి పోలికలు కనిపించాయి. సౌమ్యమ్మ గారికి ఏదో చిక్కు వచ్చి ఉంటుంది. దాంతో అనుమానం వచ్చింది. అప్పుడు ఆలోచిస్తే గుర్తుకొచ్చింది. ఢిల్లీకి వెళ్లేముందు సిమ్రాన్ అమ్మగారు వాంతులు చేసుకొనేవారు. ఏమిటని అడిగితె తిండిలో తేడా వచ్చింది అని కొట్టి పడేశారు. మూడు రోజుల తర్వాత ఖాళీ చేసి హోటల్ కి వెళ్లిపోవడంతో, ఆ సంగతి మర్చిపోయాను. తిండిలో తేడా అయితే ఒక రోజు అవ్వాలి కానీ రోజు వరసగా అవ్వవు కదమ్మగారు. దానికి దాదాపు నెలరోజులు ముందు సిమ్రాన్ అమ్మగారు ఆఫీస్ పని ఊరికెళ్ళారు. అదే సమయంలో అయ్యగారు కూడా వూరు వెళ్లారు. అయ్యగారు ఆఫీస్ పని మీద అమెరికా వెళ్లేవారు కానీ, ఓరం రోజులు పాటు ఇక్కడ వేరే చోటికి ఎప్పుడు వెళ్ళలేదు కదమ్మా. ఎంతైనా మీది పెద్ద మనస్సు అమ్మగారు. బాబుగోరికి ఇష్టంలేకపోయినా ఒప్పించి, ఆ ఇద్దరికీ ఒక దారి చూపించారు కదమ్మా". ఏకబిగిన అలా చెప్పటంతో కొంచెం ఆయాసం వచ్చి ఊపిరి కోసం ఒక్క క్షణం ఆగింది.
పిల్లి దొంగతనంగా పాలు తాగుతూ, తనని ఎవరు చూడటంలేదనుకుంటుంది. ఇంట్లోనే గుట్టుగా, బయట వాళ్లకు కూడా అనుమానం రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేసాము అనుకుంటే, మూడో కంటికి తెలియటంతో ఆశ్చర్యపోయింది కావ్య. మొదట అదేమిలేదు అని చెప్దాము అనుకొన్నా, చెల్లి, భర్త శృంగార ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూశానని చెప్పటంతో ఏమి మాట్లాడాలో తెలీక గంభీరంగా ఉండిపోయింది.
రహస్యాన్ని ఛేదించిన తర్వాత షెర్లాక్ హోమ్స్ వాట్సన్ కు కూలంకషంగా ప్రతి విషయాన్ని ఎక్కడా లొసుగులు లేకుండా తర్కంతో వివరంగా చెప్పుతూ గుట్టంతా విప్పినట్టు రోజా చెబుతుంటే, కేవలం పదో తరగతి వరకే చదివినా, దాని తెలివితేటలను మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఇంకో సందర్భంలో అయితే ఆకాశానికి ఎత్తేసేదేమో కానీ, రోజా విప్పుతోంది తన గుట్టు, దాంతో కొంచెం వాడిన ముఖంతో విచారంగా కనిపించింది.
అమ్మగారి ముఖంలో రంగులు మారటం గమనించింది రోజా. ఆవిడను ఇబ్బంది పెట్టడం తన లక్ష్యం కాదు. తన మనసులోని ఆలోచన వేరే.
"ఈ విషయం ఇంకెవరికి చెప్పకూడదని నామీద ఒట్టేసుకున్నానమ్మా".
అలా చెప్పటంతో ఆశ్చర్య పోయి కొంచెం ఊపిరి తీసుకుంది కావ్య. అయితే మరి ఇదంతా తనకి దేనికి చెప్తున్నట్టు. ఏమైనా డబ్బు అడగబోతోందా. కానీ అలాంటి మనిషి కాదు. ఏమై ఉండొచ్చు. అలా ఏవేవో ఆలోచనలు వచ్చి మౌనంగానే దానివేపే చూస్తూ ఉండిపోయింది.
అసలు విషయం ఎలా అడగాలా అని ముందే ఆలోచించి పెట్టుకోవడంతో, వెంటనే మోకాళ్ళ మీద కూర్చొని వంగి రెండు చేతులతో కావ్య పాదాలు పట్టుకొని, "పెద్దోరు. అసలు అడగకూడదనే అనుకొన్నానమ్మా. కానీ చెప్పకుండా నా మనసులోని మాట మీకెలా తెలుస్తుంది. చెప్తేనే కదా తెలిసింది"
అలా కాళ్ళు పట్టుకోవడంతో సంస్కారంతో వెంటనే స్పందించింది కావ్య. సహజంగానే అలాంటివి ఇష్టం లేకపోవడంతో రెండు చేతులు రోజా భుజాలపై వేసి లేపబోయింది.
కాళ్లపై తన పట్టు విడవకుండా, "నాకు చాలా సహాయం చేశారు. మీ దగ్గర పనిచేసేదాన్ని. నా తప్పు కాయలమ్మ".
అలా ప్రాధేయ పడటంతో కొంచెం చల్లబడింది కావ్య. "సరే లేవే. ముందు కాళ్ళు విడిచి, విషయం చెప్పు", అంది మృదువుగా, రోజా తనకిచ్చిన పెద్దతనాన్ని నిలబెట్టుకుంటూ.
"మీరు ఇంకోలా అనుకోకూడదమ్మా. నాకు అయ్యగారంటే మొదట్నుంచి బాగా మోజు. సినిమా హీరోలా చాలా బాగుంటారు కదమ్మా. కానీ బాబుగారు ఎప్పుడు నా వైపు వంకరగా చూసేవారు కారు. నేను కావాలని కొంచెం కులుకుతూ పని చేసినా పట్టించుకొనేవారు కాదు. దాంతో నాకు ఇంకా మోజు పెరిగింది. ఎప్పుడైనా చెయ్యి పట్టుకుంటే లొంగిపోదామనుకునేదాన్ని. అయ్యగారికి ఆ ఆలోచనే లేకపోతె ఏమి చేసేది. అప్పటికి ఎవరో అమ్మాయి ఇచ్చినట్టు లవ్ లెటర్ కూడా ఇచ్చాను. గట్టిగా బుద్దిచెప్పి పని మానిపించేస్తానంటే, అప్పట్నుంచి బుద్దిగా పనిచేసుకునేదాన్ని. మొన్న చూడ్డంతో మళ్ళా ఆ కోరిక పుట్టింది. మీరు అయ్యగార్ని ఒకసారి అడిగి చూడండమ్మా. అమ్మగారికి బాగోలేదు, బాబుని చూసుకోవాలి అని రాత్రి ఉండి పొద్దునే పనిచేసుకుని వెళ్ళిపోతా. దుబాయ్ వెళితే మీకు మళ్ళా మొహం చూపించను."
అప్పటికి దాని ఉద్దేశ్యం అయ్యి ఊపిరి పీల్చుకుంది కావ్య. కానీ అడిగింది కూడా చిన్న విషయం కాదు. కొంచెంసేపు ఏదో ఆలోచిస్తున్నట్టు చూసి, "చూద్దాంలే" అంది.
అమ్మగారు మెత్తబడటం గమనించి, "మొన్న సౌమ్యమ్మ గారితో అయ్యగార్ని చూసినప్పటి నుండి మనసు నిలవటంలేదు. ఎక్కువ టైం కూడా లేధమ్మా."
చివరకు ఆఖరి అస్త్రంగా,"అయ్యగారికి ఇష్టం లేకపోతె..." అంటూ వాక్యం పూర్తి చెయ్యలేదు.
దాంతో కావ్య చేతిని తన తలమీద పెట్టుకొని,"మీరంటే బాబుగోరికి చాలా ప్రేమ. మీ మాట కాదనరు. ఒక్కసారి నాకోసం అడిగి చూడండమ్మా. ఆరికి ఇష్టంలేకపోతె అస్సలు వొద్దు. ఇష్టం లేకుండా ఆ పనిలో సుఖం ఏముంటుందమ్మా?"
దాని మాటల్లోని నిజాయితీ గుర్తించింది, "సర్లే అడిగిచూస్తాను. కుదరదు అంటే మళ్ళా దాని గురించి మాట ఎత్తకూడదు".
"ఆ మాట చాలమ్మ. నాకు ఎలా రాసిపెట్టివుందో. కాదంటే మళ్ళా ఆ మాట ఎత్తను. నా బతుక్కి ఇంతే అనుకుంటా".
కొంచెం తడి అయిన కళ్ళను కొంగుతో వత్తుకుంటూ, "వెళ్ళొస్తానమ్మా" అంటూ లేచింది.
అది వెళ్లిపోతుంటే, ఆ సంగతి ఎవరితోను మాట్లాడవద్దు అని ఒకసారి చెబుదామా అనిపించింది, కానీ అది దానిపై ఒట్టు పెట్టుకున్న తర్వాత మళ్ళా చెప్పడంలో అర్ధం లేదనిపించింది. వెళ్లిన తర్వాత డోర్ లాక్ చేసి వచ్చి సోఫాలో కూర్చుంది. మొదట తన అజాగ్రత్తకు తనపై కోపం వచ్చింది. మెల్లిగా ఆ కోపం కొంచెం చెల్లిపై మళ్లింది. మనసు ఉండబట్టక చెల్లికి ఫోన్ చేసి, విషయం అంతా పూసగుచ్చినట్టు చెప్పింది.
"అసలు మరీ అంత వొళ్ళు తెలియకుండా ఎలానే?" అంది కలతనొందిన స్వరంతో.
"నీకు తెలుసు కదే. ఎవరైనా వస్తే నీవు ఉన్నావని అనుకొన్నాను. అసలు నీవు బయటకు వెళ్లినట్టు, మధ్యలో అది వచ్చి వెళ్లినట్లు తెలీదు. అసలు బావ చేతలతో ఈ లోకంలో ఉంటె కదా! అయినా ఇప్పుడు ఏమంత కష్టం వచ్చింది అని."
"నీకేమి. బాగానే చెబుతావు. పొరపాటున అది ఎక్కడైనా వాగిందంటే మన పరువు ఏమి కాను."
అక్క మనసులోని బాధ అర్ధం అయ్యింది. కొంచెం అనునయంగా, "అది అలాంటిది కాదు లేవే. ఎవరికీ చెప్పనని తానే ఒట్టు పెట్టుకుంది. అదీ నీ కాళ్లపై పడి ప్రాధేయపడి అడిగింది. పెళ్ళికి నీవు చేసిన సహాయం మరచిపోలేదు. అల్లరిచేసే ఆలోచనే దానికి లేదు. దాని గురించి నువ్వు అసలు కంగారు పడాల్సిన పనే లేదు."
చెల్లెలు చెప్పింది నిజమే అనిపించింది కావ్యకు. దాంతో మనసు కొంచెం కుదురుపడి మాములుగా అయ్యింది.
"ఏమిటోనే శ్రీ తో అసలు ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు. రెండేళ్ల బట్టి పనిచేస్తుంది. దాని మనసులో బావపై ఇంత కోరిక ఉందను కోలేదు."
"తప్పేముంది. మనం మాత్రం ఆ క్రికెటర్స్, సినిమా హీరోల మీద ఎన్ని కలలు కనలేదు. నా రూమ్మెట్ అయితే ఆ కోహ్లీ గాడికి కాళ్ళు విప్పడానికి ఎప్పుడు రెడీ అనేది. కాలేజీలో తెలుగు అమ్మాయిలు ప్రభాస్ అంటే పడిచచ్చేవారు. బావకేమి తక్కువ. అందుకే పడిపోయుంటుంది. అసలే ప్రవరాఖ్యుడు కావడంతో మరీ పిచ్చెక్కిపోయుంటుంది. పాపం దానికి అలాంటి మొరటోడు దొరికాడు. ఒక్కసారి దాని కోరిక తీరిస్తే ఏమి పోయిందే. కుదిమట్టంగా బాగుంటుంది. నీకు ఇబ్బందిగా ఉంటె, పోనీ నన్ను బావతో మాట్లాడమంటావా?"
చెల్లెలి సమర్ధన విన్న తరువాత దాని ఆలోచన ఎలావుందో తెలిసిపోయింది. ఇక దాన్ని ఈ విషయంలో దూర్చటం ఇష్టంలేక, "ఆ పని మాత్రం చెయ్యద్దు. ఏమి తెలియనట్టు వుండు. నేనే ఏదో ఆలోచన చేస్తాను", అంది కొంచెం స్థిరంగా.
అక్క గొంతులో నిబ్బరం కనిపించడంతో, "అలాగేనే. నీవు చెప్పినట్టే చేస్తా. ఏమయినా సహాయం కావాలంటే మాత్రం ఆలోచించద్దు" అంటూ ఫోన్ పెట్టేసింది.
ఆలోచిస్తూ మెల్లిగా గతంలోకి జారుకొంది. మొదటిసారి తమ ఇంట్లో శ్రీరామ్ తో మాట్లాడినప్పటినుండి వర్తమానం వరకు అన్ని మధుర స్మృతులు జ్ఞ్యాపకం రాసాగాయి. తనకి ఒక్కసారి కూడా భర్తలో చపలత్వం కనిపించలేదు. భర్తది అసాధారణ వ్యక్తిత్వం. అలాంటి మంచి వ్యక్తిత్వం గల భర్త దొరకడం తన అదృష్టం. అంతటి ఏకపత్నీవ్రతుణ్ణీ, తానె పరాయి సంభందాలు పెట్టుకునేలా చేసింది. తప్పు ఏదైనా, ఎవరిదైనా ఉంటె అది పూర్తిగా తనదే. చెల్లెలి, సిమ్రాన్ ల తప్పు ఏ మాత్రం లేదు. వాళ్ళ కారణాల దృష్ట్యా వారికి అది వారికి తప్పనిపించలేదు. సాటి స్త్రీగా, ఏ సహాయం ఆశించకుండా వాళ్ళ కష్టం తీరుద్దామన్న తన ఆలోచనలో కూడా ఏమి తప్పుతోచలేదు.
అయినా ఇప్పుడు తనది తప్పొప్పుల సమస్య కాదు. దీన్నించి బయటపెడితే ఇలాంటి ఆలోచన మళ్ళా చేయనని ఆ శ్రీరామచంద్రుణ్ణి మనసులోనే తలుచుకొని, ముందుగా తన ముందున్న దారులు ఏమిటా అని ఆలోచించసాగింది. అసలు భర్తతో మాట్లాడకుండా, తనకిష్టంలేదని అన్నాడని రోజాకి చెబుదామా అని అనుకొంది. కానీ రోజా తన చెయ్యి తలమీద పెట్టుకొని, భర్తకు ఇష్టంలేని పక్షంలో మళ్ళా ఆ మాట ఎత్తనని చెప్పడం గుర్తుకు వచ్చి అలా చెయ్యకూడదనుకొంది. అలా చేస్తే రోజాకి తనమీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయడమే కాకుండా, దానితో పోల్చుకుంటే తన ప్రవర్తన బాగా దిగదుడుపే. అంతేకాకుండా తన మనస్త్వతం బట్టి, ఆ అబద్దం సమస్యను సులభంగా గట్టెకించినా, తన అంతరాత్మ జీవితాంతం తనని సుఖంగా నిద్రపోనివ్వదని తెలుసు. దాంతో ఇక భర్తతో చర్చించటమే చివరి మార్గంగా కనిపించసాగింది.
మనసంతా గందరగోళంగా ఉండటంతో కొంచెం దారి మళ్లిద్దామని టీవీ ఆన్ చేసింది. కానీ బుర్రలో ఆలోచనలు కదులుతూ ఉంటె దేనిమీదా దృష్టి నిలపక రిమోట్ తో చానెల్స్ మారుస్తూ ఉంది. సిమ్రాన్ విషయం మాట్లాడినప్పుడు, జీవితంలో మళ్ళా అలాంటి ప్రస్తావన మళ్ళా తీసుకురానని గట్టిగా చెప్పింది. అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఏ ముఖం పెట్టుకొని మళ్ళా భర్తతో ఆ ప్రస్తావన తీసుకురాగలదు. ఒకవేళ మాట్లాడితే భర్తకి తన మాటంటే విలువ ఉంటుందా? అలా పలు విధాలుగా ఆమె ఆలోచనలు సాగిపోతున్నాయి. ఆమె అంతరంగాన్ని పసిగట్టునట్టు ఏమో టీవీ తెలుగు సినిమా ఛానల్ లో పాత పాట, "శ్రీరామచంద్రా! నారాయణా! ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా!" అంటూ మొదలయింది. తనని వెక్కిరిస్తునట్టుగా పాటలో నటులు గెంతుతున్నట్టు అనిపించడంతో, అంత గందరగోళంలో కూడా తన ఆలోచనలు ఆపి పాట చూడసాగింది. కొంచెంసేపు చూసిన తర్వాత చటుక్కున ఏదో స్ఫురణకు రావడంతో టీవీ కట్టేసింది. ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం అలుముకోవడంతో తన బుర్రకి పదునుపెట్టి మరింత ఏకాగ్రతతో ఆలోచించసాగింది. ఆలోచిస్తున్న కొద్దీ ఒక అస్పష్టమైన ఉపాయం మెల్లిగా మనసులో కదలసాగింది. కొద్ది సమయంలోనే అది స్పష్టంగా ఒక రూపం దాల్చటంతో అప్రయత్నంగా ఆమె ముఖంపై చిరునవ్వు మెరిసి మనస్సు తేలికపడింది. తనకు ఒక దారి చూపించినందుకు దేముడికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మనసులోనే కృతజ్ఞతలను తెలుపుకొంటూ దండం పెట్టుకుంది.
(సమాప్తం)
The following 11 users Like prasthanam's post:11 users Like prasthanam's post
• 9652138080, AB-the Unicorn, Iron man 0206, paamu_buss, Picchipuku, Pinky5, rapaka80088, readersp, sanjaybaru2, stories1968, Sunny73
Posts: 659
Threads: 0
Likes Received: 464 in 355 posts
Likes Given: 594
Joined: Feb 2020
Reputation:
6
Antha adhirindi, "saamaptam" word bagoledhu, twaraga maroka katha to ravali Ani korukuntu naanu, endhuko aipoyidi ante edhola undi
Posts: 270
Threads: 0
Likes Received: 96 in 83 posts
Likes Given: 106
Joined: Nov 2018
Reputation:
1
you wrote the story very well sir!!! please write many more such stories!!!
•
Posts: 9,599
Threads: 0
Likes Received: 5,438 in 4,453 posts
Likes Given: 4,532
Joined: Nov 2018
Reputation:
46
THE END IS OK. BUT I HAVE NOT UNDERSTAND WHAT IS THE IDEA OF KAVYA. PL CLEAR THE IDEA.
•
Posts: 409
Threads: 0
Likes Received: 257 in 196 posts
Likes Given: 438
Joined: Nov 2018
Reputation:
3
Aaa alochana enti cheppaledu sir plz adokkati update ivvandi sir.Thank you
Posts: 220
Threads: 0
Likes Received: 163 in 130 posts
Likes Given: 150
Joined: Dec 2018
Reputation:
2
Ending lo suspense petesaru clarity ending este baguntundhi we are all request give one more update for happy ending with Kavya idea.
•
Posts: 81
Threads: 0
Likes Received: 34 in 30 posts
Likes Given: 327
Joined: Feb 2019
Reputation:
0
ఇది సరైన ముగింపు కాదని నేను అనుకుంటున్నాను ...
Mail id : mb454859;
•
Posts: 74
Threads: 0
Likes Received: 31 in 26 posts
Likes Given: 218
Joined: Jul 2019
Reputation:
1
19-09-2020, 02:11 PM
(This post was last modified: 19-09-2020, 02:13 PM by MINSK. Edited 1 time in total. Edited 1 time in total.)
పేరులో ఏముంది.... కథని చాలా బాగా మలచారు.. చాలా అద్భుతమైన అనుభూతి కలిగింది. నేను మీనుండి ఒక చిన్న సవరణని కోరుకొంటున్నాను. సిమ్రాన్ విషయంలో ఏవిధంగా భర్తను వప్పించిందో అలాగే రోజా విషయంలో ఏవిధంగా మాట్లాడబోతుందో మీ మాటలో వినాలని అనుకొంటున్నాను. ఎందుకంటే సిమ్రాన్ తో శృంగారం రోజాతో శృంగారం ఒకటి కాదు. రోజాతో శృంగారం శ్రీరామ్ కావ్యల జీవితంలో చాలా మార్పు తీసుకొస్తుంది అనుకొంటున్నాను.
నా అభిప్రాయం ఏమిటంటే సిమ్రాన్ కోసం భర్తను ఎలా వప్పించిందో మరింత వివరంగా తెసులుకోవాలని అనుకొంటాను. అలాగే రోజా విషయంలో కూడా.
థాంక్యూ
•
Posts: 186
Threads: 1
Likes Received: 694 in 107 posts
Likes Given: 623
Joined: Jun 2019
Reputation:
35
ఒక మంచి కథ మొదలు నుండి చివరి వరకు చదివి చాలా హ్యాపీ గా అనిపించింది, మీ రచనలు ఇంకా రావాలి అని మనస్పూర్తి గా అభినందనలు సర్ ?
•
|