Posts: 133
Threads: 1
Likes Received: 710 in 170 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
28-05-2020, 11:00 AM
(This post was last modified: 29-05-2020, 08:41 AM by prasthanam. Edited 1 time in total. Edited 1 time in total.)
ప్రియమైన పాఠకులకు,
నమస్కారం. ఒక కథ రాయాలని నాకు ఎప్పటి నుండో ఉంది. దాదాపు ఒక సంవత్సరం క్రితం ఆలోచన వచ్చి మొదలు పెట్టినా, కొన్ని కారణాల వల్ల ముందుకు వెళ్ళలేదు. దేనికైనా సమయం సందర్భం రావాలి అంటారు. ఈ కోవిడ్ మహమ్మారి వల్ల చాలా మందికి గోప్యత కరువైతే, ఇంటినుంచి పని వల్ల నాకు కొంత కలిసి వచ్చింది. ఇతరుల కధలు చదవటమే కాదు, ఒక కధ ద్వారా ఈ ఫోరమ్ కి చేయూత నివ్వాలని కోరిక. చివరకు నా కోరిక తీరే సమయం వచ్చింది.
రచయితల మీద ఈ ఫోరమ్ లో ముఖ్యంగా రెండు ఫిర్యాదులు.
మొదటిది, అసంపూర్ణ కధలు. చాలా కధలు, అందులో కొన్ని పాఠకులకు బాగా నచ్చినవి (నాకు నచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి) అసంపూర్తిగా మిగిలి పోయాయి. నేను చెబుతున్నది ఇక ఆ రచయితలు మళ్ళా వచ్చి పూర్తి చేస్తారు అన్న ఆశ లేనివి (కానీ ఎక్కడో వస్తారేమో అన్న ఆశ మినుకు మినుకు మని ఉంటుంది). ఉద్దేశ పూర్వకంగా చేశారని అనుకోను కానీ, ఏ కష్టం వచ్చిందో అని అనుకుంటూ ఉంటాను. ఈ సమస్య నా కథకు ఉండదు. మీరు కామెంట్స్ పెట్టిన, పెట్టకబోయిన, బాగో లేదన్న సరే కథ పూర్తి చేస్తాను (నా నియంత్రణలో లేని కారణాలు వల్ల తప్ప) అని హామీ ఇస్తున్నాను. ఒక ప్లాన్ ప్రకారం పోతున్నాను. అంతా అనుకున్నట్టు జరిగితే చివర్లో ఆ పధకం ఏమిటో వివరిస్తాను, అందరికి కాకపోయినా కొంతమంది ఔత్సాహిక రచయితలకు ఉపయోగపడచ్చు.
రెండవది, అప్డేట్ ల మధ్య చాలా ఎక్కువ సమయం. వారానికి కనీసం ఒక అప్డేట్ కోసం ఎదురు చూడటం సబబే అని అనికొంటున్నాను. కొన్ని కధలకు కొన్ని వారాల పాటు అప్డేట్లు లేక అప్డేట్ ప్లీజ్ అన్న కామెంట్స్ చాలా వున్నాయి. గణాంకాలు తెలియవు కానీ "సూపర్" కానీ "అప్డేట్ ప్లీజ్", ఈ రెండింటిలో ఏదో ఒకటి అత్యంత తరుచుగా రాయబడే కామెంట్ అయ్యుండాలి. అనారోగ్యం, మూడ్, గోప్యత, కుటుంబంలో సమస్యలు, పని ఒత్తిడి ఇలా రక రకాల కారణాల వల్ల చాలా మందికి కుదరక పోవచ్చు. కొంత మంది రచయితలు కారణాలు చెప్పినప్పుడు పాఠకులు కూడా సహృదయంతో ఆదరించి ప్రోత్సాహించిన సందర్భాలు ఎన్నో. వారానికి కనీసం ఒకటి, వీలయితే రెండు అప్డేట్లు పెడతాను. అప్డేట్ పెట్టి వారం రోజులు అయితే కానీ "అప్డేట్ ప్లీజ్" అని అడగ వద్దని కోరుతున్నాను. బహుశా మీకు ఆ అవకాశం ఇవ్వకపోవచ్చు అనే అనుకుంటున్నాను.
పాఠకుల మీద రచయితల ప్రధానమైన ఫిర్యాదు, కామెంట్స్ ద్వారా ఎక్కువ మంది అభిప్రాయం తెలియచేయరని. కథ రాయటం చాలా సమయంతో కూడిన పని. ఈ కథ రాయడం కోసం నేను కొన్ని వారాలుగా కధలు చదవటమే ఆపేసా. ఉన్న కొద్ది సమయం కథ రాయడానికి ఉపయోగించా. ముఖ్యంగా ఏమి ఆశించకుండా, ఎన్నో ప్రయాసల కోర్చి, అంత సమయం వెచ్చించి రాయడం కేవలం ఆత్మ సంతృపి కోసం అనుకొంటాను. పాఠకుల అభిప్రాయం ఒక టానిక్ లా ఉత్తేజాన్నిస్తుంది. అలాగే సద్విమర్శలు ఏమైనా ఉంటె సరి చేసుకొనే అవకాశం ఉంది. కామెంట్స్ పెట్టమని పదే పదే కోరి విసిగించను. కానీ పాఠకుల కామెంట్స్ రచయితలకు గొప్ప ప్రోత్సహం అని మరోసారి చెబుతున్నాను. ముందే చెప్పినట్టు ఈ కధకు కామెంట్స్ పెట్టిన పెట్టకపోయిన నేను కథ పూర్తి చేస్తాను. కానీ ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి రాయాలా వద్దా అనేది మీరిచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి ఆధార పడి ఉంటుంది. మీకు నచ్చితే కొంచెం సమయం తీసుకొని అభిప్రాయం తెలియ చేయండి. అలాగే విమర్శలు కూడా ఆహ్వానమే.
ఇప్పుడు మీకు అందిస్తున్న కథ చిన్నది. సంవత్సరాలపాటు నడవదు. నా ఉద్దేశ్యంలో కొన్ని నెలల్లోనే పూర్తి అవ్వాలి. మొదట కేవలం ఒక రొమాంటిక్ కధలా మాత్రమే రాద్దామనుకున్నాను. ఈ ఫోరమ్ థీమ్ ను దృష్టిలో పెట్టుకొని శృంగార కధగా మార్చాను. మరీ శృంగారం ఎక్కువ ఆశించవద్దు. అసలు మొదట కొన్ని ఎపిసోడ్స్ వరకు శృంగారమే ఉండదు. చాలా వరకు తెలుగులో వాడుక పదాలతో రాయడానికి ప్రయత్నించా. అవసరమైన చోట ఆంగ్లంలో చాలా తక్కువ సంభాషణలు ఉన్నాయి.
కాకి పిల్ల కాకికి ముద్దు. ప్రతి రచయిత ఒక మంచి కథ అందించాలనే తపనతోనే రాస్తారు. అలా అని అన్ని కధలు పాఠకులకు నచ్చాలని లేదు. నా కథ కూడా. కానీ ఒక విషయం చెప్పదలచుకున్నాను. రాసిన ప్రతి మాట, వాక్యం ఒకటికి రెండు సార్లు చదివి, తప్పులు సరి చేసి, నచ్చకపోతే మార్చి, అస్సలు నచ్చకపోతే తీసి వేసి, కంటిన్యూయిటీ దెబ్బ తినకుండా చూసుకుంటూ చాలా సమయం వెచ్చించి రాసాను. కథాంశం నచ్చకపోతే చేయ గలిగింది ఏమి లేదు. అది తప్ప వేరే ఏమైనా సరే నచ్చక పొతే వివరంగా చెప్పండి. ముందుకు వెళుతున్న కొద్ది సరిచేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే నచ్చితే, ఎందుకు నచ్చిందో ఒకటి రెండు మాటలు రాయండి. నేను రాసింది గుర్తించారో లేదో తెలుస్తుంది. అంతే అదే నేను కోరేది.
చివరగా ఈ ఫోరమ్ ద్వారా చాలా మంది స్నేహితులయ్యారు. చాలా మంది ద్వారా నాకు తెలియని విషయాలు చాలా తెలుసు కొన్నాను. కొంతమంది అసలు పేర్లు కూడా తెలీదు అయినా బాగా సన్నిహితులయ్యారు. ఎంతవరకు వచ్చింది మీ కథ అంటూ అడుగుతూ ప్రోత్సహించిన వారు కొందరు. ఆ అగ్యాత స్నేహితులందిరికి, వారి ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
అష్ట ప్రయాసలకోర్చి ఈ సైట్ నిర్వహణ ద్వారా మనందరికీ ఒక ప్లాట్ ఫార్మ్ కల్పించిన సరిత్ కి (ప్రమేయం ఉన్న ఇతరులకి) అభినందనలు తెలియ చేస్తున్నాను.
మొదటి అప్డేట్ శనివారం ఇస్తాను.
The following 15 users Like prasthanam's post:15 users Like prasthanam's post
• 9652138080, abcdxyz49, gora, Hotyyhard, lovelyraj, MINSK, paamu_buss, Pk babu, premkk, ramkumar750521, Rohan-Hyd, romancelover1989, sravan35, SS_2872, Telugubull
Posts: 427
Threads: 1
Likes Received: 174 in 154 posts
Likes Given: 352
Joined: May 2019
Reputation:
1
wow all the best dude you rock
Posts: 3,095
Threads: 0
Likes Received: 1,506 in 1,232 posts
Likes Given: 30
Joined: Jan 2019
Reputation:
18
•
Posts: 659
Threads: 0
Likes Received: 464 in 355 posts
Likes Given: 594
Joined: Feb 2020
Reputation:
6
First appreciate ur words... Waiting for updates... All the best for your future... Title interesting Ga undi...
•
Posts: 3,567
Threads: 0
Likes Received: 1,307 in 1,017 posts
Likes Given: 189
Joined: Nov 2018
Reputation:
15
•
Posts: 133
Threads: 1
Likes Received: 710 in 170 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
ఎపిసోడ్ 1
స్నానం చేసి శరీరం తుడుచుకొని అలవోకగా వొళ్ళు విరుచుకుంటూ నిలువెత్తు అద్దంలో తన అందాలను చూసుకొని ఆగిపోయింది కావ్య. తెలుపుకి ఒక ఛాయ తక్కువైనా మెరిసి పోతున్న శరీరం, మృదువైన శరీరం, దానికి తోడు అందమైన ముఖ వర్చస్సు. డిగ్రీ కాలేజీ లో బాడ్మింటన్ ఛాంపియన్, దానికి తోడు వ్యాయామంతో సమ పాళ్లల్లో కండ బట్టిన బిగుతైన శరీరం, ఐదు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తు అవడంతో యూనివర్సిటీ లో చాలా మంది కుర్రాళ్ళ మనసులు దోచుకుంది. ఇరవై మూడేళ్ళ వయస్సుతో పాటు ఏపుగా పెరిగిన వంపుసంపులు తన అందాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తున్నాయి. చేతిలో ఉన్న తువాలుని విసిరేసి పూర్తి నగ్నంగా ఉన్న శరీరాన్ని ఇంకో కోణంలో తిప్పి ఒక పాదం పక్కన రెండో పాదాన్ని ముని వేళ్ళపై ఆనించి రెండు చేతులు పూర్తిగా పైకి చాపి చేతులు మెలిక పెడుతూ వయ్యారంగా నుంచుంది. గుండ్రటి పెద్ద బత్తాయి పళ్ళ పరిమాణంలో ఉన్న ఆకర్షణీయమైన బిగువైన పాలిండ్లు, వాటిపై తేనే రంగులో ద్రాక్ష పండు సైజు ముచ్చికలు ఆకర్షనీయంగా ఉన్నాయి. ఇంతవరకు నలగలేదేమో కొత్త టెన్నిస్ బంతుల్లాగా లాగ గట్టిగా ఉన్నాయి. స్నానానికి ముందే శుభ్రం చేసుకోవటం వలన చంకలు కొబ్బరి చిప్పల్లాగా నున్నగా ఉన్నాయి. సన్నని నడుము, అందమైన లోతైన బొడ్డు, దానికింద మరింత విస్తరించుకున్న కటి భాగం, దాని దిగువ మధ్య లోయలో త్రిభుజా కారంలో పీఠభూమి, ఒకదానికి ఒకటి ఒరుసుకుంటున్నట్టున్న పూరెమ్మలు, వాటిని నిలువునా కోసినట్టున్న నిలువు గీత, నున్నటి బలమైన తొడలు. మొత్తంగా చూస్తే దీపపు కాంతిలో మెరిసిపోతూ, ఒక శిల్పి తీర్చిదిద్దిన పరిపూర్ణ స్త్రీమూర్తి విగ్రహంలా వున్నతన అందచందాలను చూసుకుంటూ, ఒకింత మురిసిపోతూ మరింత గర్వ పడింది.
"ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు", అని మనస్సులో తనను తానె ప్రశ్నించుకుంది. ఇటువంటి అందమైన ఊహలు యుక్త వయసులో ప్రతి అమ్మాయికి సహజమే అయినా, తనకు వివాహం చేయలని తల్లితండ్రులు ఈ మధ్యనే ప్రయత్నాలు మొదలు పెట్టటంతో అనుక్షణము ఇటువంటి ఆలోచనలతో రోజంతా ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఆ తీయటి తలపులతో పగటి కలలు కనడం, ఊహ లోకాల్లో విహరించడం ఎక్కువైపోయింది ఈ మధ్య.
"ఎక్కడ ఉన్నావో గాని కొంచెం త్వరగా దర్శనం ఇవ్వు మహాశయా. ఈ వయస్సు వేడి తట్టుకోవాలంటే కష్టంగా ఉంది", అని మనసులో అనుకుంటూ తన బిగువైన ఎత్తుల్ని రెండు చేతులతో ఒక్క సారి మృదువుగా వత్తి వదిలింది.
ఇంకొంచెం సేపు అలా విహరించేదే కానీ తన బెడ్ రూమ్ లోంచి "డిన్నర్ రెడీ" అన్న చెల్లి సౌమ్య మాట వినిపించడంతో మనస్సు మార్చుకుంది.
"మీ పని రాత్రి చూద్దాం" అనుకుంటూ బట్టలు వేసుకొని కిందకు వెళ్ళింది.
******************
రెండేళ్ల క్రితం విజయవాడ లో బి. కాం. ఫస్ట్ క్లాస్ లో పాసై వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ లో మాస్టర్ అఫ్ ఫైనాన్స్ అండ్ కంట్రోల్ పి.జి. కోర్స్ లోజాయిన్ అయ్యింది. నెల రోజుల క్రితమే ఫైనల్ ఎగ్జామ్స్ కోసం పూర్తి ఏకాగ్రతతో చదివి పరీక్షలు బాగా రాసింది. పరీక్షల తర్వాత ఒక వారం రోజులు స్నేహితులతో సినిమాలు, బీచ్ విహారాలు, రాత్రుళ్ళు పొద్దుపోయేవరకు కబుర్లతో సరదాగా గడిపి, విడిపోతున్న భారమైన భావనతో విజయవాడకు తిరిగివచ్చింది. వచ్చిన రెండు రోజులు వరకు విడి పోయిన స్నేహితులు, వాళ్ళతో గడిపిన మధుర క్షణాలు, మళ్ళా మధురమైన ఆ కాలేజీ రోజులు తిరిగి రావన్న తలంపుతో కొంచెం మూడీగా గడిపినా తల్లి తండ్రులు, చెల్లితో సరదాగా గడపడం తో మళ్ళీ మాములుగా అయ్యింది. దానికి తోడు స్నేహితులతో ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజెస్ షేర్ చేసుకుంటూ ఉండటంతో వాళ్ళను మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ కూడా బాగా తగ్గింది.
రెండువారాలు పాటు విజయవాడ లో ఉన్నతన స్నేహితులు, దగ్గరి బంధువులు, సినిమాలు షికార్లతో తన ఇష్టం వచ్చినట్టు గడిపింది. తల్లి జానకి, తండ్రి రాజారావు చిన్నప్పటి నుంచి పిల్లలకు స్వేచ్ఛనిస్తూ, తప్పు ఒప్పు, కష్టంసుఖాల్లోని అంతరం తెలిసేలా విలువలతో పెంచడం వల్ల అక్క చెల్లెలిద్దరికి స్వతంత్ర భావాలు అబ్బటమేకాకుండా తమకు లభించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకుండా పెరిగారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన రాజారావు వివాహం ఆర్థికంగా తనకంటే బాగా పైమెట్టు పైనున్న జానకి తో జరిగింది. స్వతహాగా తన శ్రమతో భార్య తోడ్పాడుతో, మామ సహకారంతో వ్యాపారంలో బాగా ఆర్జించి ధనికవర్గ సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా ఎదిగాడు. అంత ఎత్తుకు ఎదిగినా కానీ తన మూలాలు మరవలేదు. దానికి తోడు జానకి, రాజారావు వారి దగ్గరి బంధువులలో కొందరికి వీలైనంత సాయం చేసి ఆర్ధికంగా పైకి తీసుకు రావడంతో వాళ్ళ కుటుంబం మీద అందరకి చాలా మంచి అభిప్రాయం ఉంది. పెంపకంలో కూడా పిల్లలకు వాళ్ళు ఆ ఎత్తుకు ఎలా ఎదిగారో చెప్తూ ఉండడం వల్ల, ఇద్దరి అమ్మాయిల్లో ధన గర్వం ఏ మాత్రం లేదు. ధనం వల్ల వచ్చే అన్ని సౌకర్యాలను అనుభవిస్తున్నా, వాటికి బాగా అలవాటైన కాని, సమయం సందర్భం బట్టి సర్దుబాటు చేసుకోవడం ఇద్దరికీ అలవాటు. దానివల్ల తమకంటే ఆర్థికంగా కింద స్థాయిలో వున్నబంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్ళినప్పుడు కలిసి మెలిసి వాళ్లలో ఒకరుగా ఉండేవారు. దానివల్ల కావ్య, సౌమ్య లంటే చుట్టాల్లో,స్నేహితుల్లో చాలా మంచి అభిప్రాయం ఉంది. చదువు సంస్కారం, అందం ఐశ్వర్యం అన్ని వున్న ఆ అక్క చెల్లెళ్లను చూసి బంగారం లాంటి మొగుడు రావాలని దీవిస్తుంటారు. మరీ దగ్గర వాళ్లయితే చనువుతో ఎవరో రాకుమారుడు కావ్య కోసం పూజలు చేస్తున్నాడు అని ముద్దు చేస్తుంటారు
చూస్తుండగానే మూడు వారాలు గడిచి పోయాయి.
******************
ఒక ఆదివారంఉదయం ఇంట్లో నలుగురు అల్పాహారం సమయంలో అనునయంగా అడిగాడు రాజారావు కూతుర్ని, "ఏమి చేద్దామనుకుంటున్నావు కన్నా." కూతుళ్లపై బాగా ప్రేమ పుట్టినప్పుడు కన్నా, తల్లి అని పలు రకాలుగా పిలవటం రాజారావు కు అలవాటు.
"టీచింగ్ అంటే ఇంటరెస్ట్ఉంది. ఏదైనా కాలేజీలో లెక్చరర్గా చెయ్యాలని ఉంటుంది. ఒక్కోసారి ఏదైనా ఫైనాన్సియల్ మ్యాగజైన్ కి, న్యూస్ ఔట్లెట్ కి అనలిస్ట్ గా రీసెర్చ్ ఆర్టికల్స్ రాయాలని ఉంటుంది. జాబ్ చేయాలన్న ఆలోచన కూడా ఉంది. ఇంకా పూర్తి క్లారిటీ లేదు నాన్న."
"వెరీ గుడ్. కనీసం రకరకాల కెరీర్ పాత్స్ గురించి ఆలోచిస్తున్నావు. మంచిది. కాలసినంత సమయం తీసుకో. కావాలంటే మొదటగా దేనితోనైనా ప్రయోగంచెయ్యి. నచ్చకపోతే ఇంకోటి. నీకు తెలుసు, జాబ్ చేయాలనుకుంటే మన కంపెనీ ఆప్షన్ నీకు ఎప్పుడు ఉంటుంది." అని తన భార్య ఇచ్చిన కాఫీ ఒక సిప్ తాగాడు.
"థాంక్స్ నాన్న. ఏమైనా అవసరం ఉంటె తప్పక అడుగుతా."
"ఇంకొక ముఖ్యమైన విషయం. ఏ వయస్సులో జరిగే ముచ్చట ఆ వయస్సులో జరిగితేనే బాగుంటుంది. నీకు ఇరవై మూడు నడుస్తున్నాయి. ఇది సరైన సమయం. నీకు ఇష్టమైతే నేను అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాము. ఆలోచించుకొని నీ అభిప్రాయంచెప్పు."
వివాహ ప్రసక్తి ఎప్పుడైనా రావచ్చని ఊహించడంతో ఆశ్చర్యపోలేదు కానీ, పెళ్లిమాట రాగానే వచ్చిన సహజమైన సిగ్గుతో జవాబు చెప్పకుండా నెల చూపులు చూస్తూ ఉండిపోయింది.
తన మౌనాన్ని ఇంకోలా అర్ధం చేసుకున్న రాజారావు తన ముఖంలో ప్రసన్నతను ఏ మాత్రం చెదర నీయకుండా, "నీ మనసులో ఎవరైనా ఉన్నారా తల్లి." అని ప్రేమగా అడిగ్గాడు. తనకు తెలుసు, తల్లి అన్న పదం తండ్రి తనతో ప్రేమగా మాట్లాడేటప్పుడు వాడతారని.
"అదేమీ లేదు నాన్న. సడన్గా నువ్వు అలా అడిగేసరికి ఏమి చెప్పాలో తెలియ లేదు. పెళ్లంటే జీవితం మలుపు తిరిగే సంఘటన కదా నాన్న, బాగా ఆలోచించి ముందడగు వెయ్యాలి."
"అవునమ్మా. కుర్రాడు నీకు నచ్చితేనే సంభంధం కలుపు కుందాము. మా నుంచి ఎటువంటి వత్తిడి ఉండదు. కాకపొతే జీవితంలో మా కున్న అనుభవంతో, నీ శ్రేయస్సు కోరే తల్లి తండ్రులుగా మా అభిప్రాయం చెబుతాము. కానీ నీదే ఫైనల్ డెసిషన్. కాబట్టి ఆలోచించి పెళ్లి సంభందాలు చూడమంటావేమో చెప్పు. ఇప్పటికే చాలా మంది అడిగారు మన సర్కిల్ లో."
అప్పటికే అల్పాహారం పూర్తి చెయ్యడంతో, "అలాగే నాన్న" అంటూ ఒకింత సిగ్గుతో అక్కడ నుంచి లేచి తన గది లోకి వెళ్ళింది.
******************
(తరువాత అప్డేట్ మూడు రోజుల్లో)
Posts: 133
Threads: 1
Likes Received: 710 in 170 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
(28-05-2020, 01:43 PM)krantikumar Wrote: All the best
(28-05-2020, 01:49 PM)paamu_buss Wrote: First appreciate ur words... Waiting for updates... All the best for your future... Title interesting Ga undi...
(29-05-2020, 10:01 AM)Eswar P Wrote: స్వాగతం సుస్వాగతం సోదరా
మీ ప్రోత్సాహానికి థాంక్స్.
•
Posts: 3,095
Threads: 0
Likes Received: 1,506 in 1,232 posts
Likes Given: 30
Joined: Jan 2019
Reputation:
18
•
Posts: 1,348
Threads: 16
Likes Received: 337 in 240 posts
Likes Given: 37
Joined: Nov 2018
Reputation:
14
30-05-2020, 12:00 PM
(This post was last modified: 30-05-2020, 12:10 PM by Okyes?. Edited 1 time in total. Edited 1 time in total.
Edit Reason: Adding
)
ప్రస్థాణం గారు.......
స్వాగతం .......
ఆచి తూచి మొదలెట్టారు......
బాగుంది......మీ కథ ఇప్పుడే మొదలైయ్యింది కాబట్టి దాని గురించి కామెంట్ పెట్టలేను.... but మీ ఉపొద్గాతం సూపర్ గా ఉంది
mm గిరీశం
•
Posts: 235
Threads: 0
Likes Received: 91 in 83 posts
Likes Given: 21
Joined: Jun 2019
Reputation:
1
•
Posts: 270
Threads: 0
Likes Received: 261 in 157 posts
Likes Given: 1,731
Joined: May 2019
Reputation:
4
30-05-2020, 05:29 PM
Posts: 255
Threads: 5
Likes Received: 322 in 93 posts
Likes Given: -1
Joined: Feb 2019
Reputation:
21
Good start... waiting for the update... thank you
•
Posts: 133
Threads: 1
Likes Received: 710 in 170 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
•
Posts: 2,403
Threads: 2
Likes Received: 2,844 in 1,125 posts
Likes Given: 7,537
Joined: Nov 2019
Reputation:
308
nice start bro,
cool update
waiting for next
Posts: 660
Threads: 0
Likes Received: 299 in 252 posts
Likes Given: 400
Joined: May 2019
Reputation:
3
•
Posts: 659
Threads: 0
Likes Received: 464 in 355 posts
Likes Given: 594
Joined: Feb 2020
Reputation:
6
Good start... Title lo emundo mundu telustundi antaru..
•
Posts: 133
Threads: 1
Likes Received: 710 in 170 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
(01-06-2020, 12:02 PM)The Prince Wrote: nice start bro,
cool update
waiting for next
(01-06-2020, 01:32 PM)abinav Wrote: Nice start
(01-06-2020, 02:59 PM)paamu_buss Wrote: Good start... Title lo emundo mundu telustundi antaru..
థాంక్స్ అండి. paamu_buss గారు టైటిల్ గురించి తరువాత చెప్తాను.
•
Posts: 133
Threads: 1
Likes Received: 710 in 170 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
("అవునమ్మా. కుర్రాడు నీకు నచ్చితేనే సంభంధం కలుపు కుందాము. మా నుంచి ఎటువంటి వత్తిడి ఉండదు. కాకపొతే జీవితంలో మా కున్న అనుభవంతో, నీ శ్రేయస్సు కోరే తల్లి తండ్రులుగా మా అభిప్రాయం చెబుతాము. కానీ నీదే ఫైనల్ డెసిషన్. కాబట్టి ఆలోచించి పెళ్లి సంభందాలు చూడమంటావేమో చెప్పు. ఇప్పటికే చాలా మంది అడిగారు మన సర్కిల్ లో."
అప్పటికే అల్పాహారం పూర్తి చెయ్యడంతో, "అలాగే నాన్న" అంటూ ఒకింత సిగ్గుతో అక్కడ నుంచి లేచి తన గది లోకి వెళ్ళింది.)
గదిలో విశాలమైన తన బెడ్ పై వెల్లకితలా పడుకొని ఆలోచిస్తుంటే, కొంత సేపటికి సౌమ్య మెల్లిగా గది లోకి వచ్చింది.
"అక్కా నువ్వు తొందరగా పెళ్లి చేసుకోవే." అంది కవ్వింపుగా.
"నాకు లేని తొందర నీ కెందుకో."
"నీవు పెళ్లి చేసుకుంటే నాకు బావ వస్తాడుగా, బాగా ఏడిపించాలి."
"ఏడిపించడానికి నా మొగుడే ఎందుకు. ఇంకో రెండేళ్లలో నీ ఇంజనీరింగ్ పూర్తవుతుందిగా. పెళ్లి చేసికొని మీ ఆయన్నే ఏడిపించుకో." అంది కొంటెగా.
"ఎంతైన బావ అంటే స్పెషల్ కదే. అయినా పెళ్లి కూడా ఫిక్స్ కాలేదు, అప్పుడే నీ మొగుణ్ణి వెనక్కేసుకు వస్తున్నావు, మరీ అంత ప్రొటెక్షనిజం పనికి రాదమ్మ." అంది వుడుక్కొంటూ.
"అదేమీ లేదు లేవే. నిన్ను ఏడిపించటానికి అన్నాను. చూద్దాం, నువ్వు అతన్ని రాగింగ్ చేస్తావో లేక తనే నిన్నేడిపిస్తాడో, నాకు చూడాలని ఉంది", అంటూ అక్కా చెల్లెలిద్దరూ నవ్వుకొన్నారు.
తరువాత రోజు సాయంత్రం సౌమ్య కాలేజీ కోసం ఊరు వెళ్ళ వలసి రావడంతో ఆ రాత్రి అక్క గదిలో కబుర్లు చెప్పుకుంటూ పడుకుందామని డిసైడ్ అయ్యారు. కబుర్లు తరువాత కాసేపు TV చూద్దామని నెట్ ఫ్లిక్ లో తాను ఇంతకు ముందే చూసిన ఒక ఎపిసోడ్ పెట్టింది సౌమ్య. TVMA రేటింగ్ కావడంతో సెక్స్ సీన్స్ ఉన్నాయి. మొదటి సీన్ వచ్చినప్పుడు కావ్య రిమోట్ కోసం వెతుకుతుంటే,
"బాగుంది కదా, ఉండనివ్వు. ఇప్పుడు అంత అర్జెంటుగా ఫార్వర్డ్ చెయ్యాలా"అని విసుక్కుంది సౌమ్య.
"దాని గురించి కాదులేవే, మరి సౌండ్ ఎక్కువగా ఉంది కదా. బయటకు వినిపించేలా ఉంది. కొంచెం తగ్గిద్దామని"అంది కావ్య.
ఇద్దరూ ఒకరి వేపు ఒకరు చూసుకొని నవ్వుకొన్నారు. రెండో సీన్ కూడా పూర్తిగా చూసి వేడెక్కడంతో, ఇక పడుకొని కబుర్లు చెప్పు కుందామె అని టీవీ ఆఫ్ చేసింది సౌమ్య. తన డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి నైట్ డ్రెస్ మార్చుకుంటుంటే, గభాలున లోపలికి వచ్చింది సౌమ్య. అప్పటికి తను బ్రా విప్పి ఒక లూస్ ట్రాన్స్పరెంట్ టాప్ ఒకటి వేసుకోబోతుంది.
"అక్కా నీవి చాలా పెద్దవే. వచ్చేవాడు చాలా అదృష్ట వంతుడు"అంటూ తను విప్పుకోసాగింది.
ఎలాగూ చూసింది కదా అని ఏ మాత్రం తొట్రు పడకుండా, తన అందాలు చూసి గర్వపడుతూ మెల్లిగా టాప్ వేసుకొంది కావ్య. సౌమ్య తన కంటే అంగుళంన్నర పొడుగు, ఇంకా తెలుపు.
పూర్తిగా బట్టలు విప్పిన చెల్లివి చూస్తూ,"నీవి మాత్రం తక్కువ. నన్ను దాటి పోతావు."
లైట్ ఆర్పీఇద్దరూ వచ్చి మంచం మీద పడుకొన్నారు. అలా పడుకోవటం వారికి కొత్త కాదు. సెలవులకు ఇళ్లకు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒకరి రూమ్ లో క్రాష్ అవడం మామూలే. కాకపొతే మెల్లిగా సాన్నిహిత్యం పెరిగి ఫ్రీగా మాట్లాడుకోవటం పెరిగింది.
"అక్కా నిజం చెప్పవే. యూనివర్సిటీలో బాయ్ ఫ్రెండ్ ఎవడు లేడా?"
"నీతో రహస్యం ఏముంది. నన్ను చూసి చొంగలు కార్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నాకు నచ్చిన వాడు ఎవ్వరూ దొరకలేదు."
"సీరియస్ రిలేషన్షిప్ కి కాకపోయినా కాఫీ టిఫిన్స్ కోసమయిన ఎవడిని దగ్గరకు రానియ్యలేదా?"
"అలా చేస్తే మన పేర్లు అందరి నోళ్ళలో నానడం ఖాయం. నాకు అలా ఇష్టం లేదు. పెళ్లి అనే రాజమార్గం ఉండగా పక్క దార్లు ఎందుకు. కొంపదీసి నీవు ఏమయినా మొదలు పెట్టావా?"
"చాలా మంది ట్రై చేస్తున్నారు. సీనియర్ ఒకడు తెగ వెంట పడుతున్నాడే. కానీ వాడు వేరే అమ్మాయితో బ్రేక్ అప్ అయ్యాడు."
"సౌమ్య. మనకు ఎందుకె ఈ బాయ్ ఫ్రెండ్స్. నీకు అంత కోరికగా ఉంటె చెప్పు. నా పెళ్లి కాగానే అమ్మ నాన్నలతో చెప్పి నీకూ సంభందం కుదిరిస్తా."
అక్క నడుముపై కాలు వేస్తూ,"నీ పెళ్లి అయితే ఇంకేమి. బావతోనే లింక్ పెట్టుకుంటా."
"ఏయ్ దొంగ. నా మొగుడు నా స్వంతం. ఎవరితో పంచుకునేది లేదు."
"ఎవరు చెప్పొచ్చారు. నువ్వు మరీ రాముడి లాంటి వాడిని ఎక్ష్పెక్త్ చేస్తున్నావు. ఈ రోజుల్లో ఎంత అందమయిన భార్య దొరికినా, అర్రులు చాచేవారే అందరూ."
"చూద్దాం ఎవరికెలా రాసి పెట్టి ఉందొ."
అప్పటికి బెడ్ లైట్ కాంతి వెలుగుకు అలవాటుగా కళ్ళకు, ట్రాన్స్పరెంట్ టాప్స్ లో ఇద్దరి అందాలు ఒకరికొకరికి తెలుస్తున్నాయి.
"అక్కా, యూనివర్సిటీలో అమ్మాయిలు బాగా క్లోజ్ గా ఉంటారట కదా."
"అంటే మీ కాలేజీలో ఉండరనా?"
"అది కాదె. కొంచెం పీజీ చేసే వారికి కొమ్ములు ఎక్కువ కదా. బాగా లిబరల్ గా ఉంటారని, నా రూమ్ మెట్ చెప్పింది."
"అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అయినా నీకి ఆలోచన ఎందుకు వచ్చింది."
"నీవు చాలా అందంగా ఉంటావే. అన్ని పరువాలు జాగ్రత్తగా దాచి ఎవడి కోసం ఎదురు చూస్తున్నావో. నిన్ను చూస్తుంటే నాకే ముద్దు వస్తుంది. మరి నీ రూమ్మేట్ ఏమి అడ్వాన్స్ కాకుండా ఎలా ఉందా?" అని అంటూ కావ్య రొమ్ముని నైటీ పైనుంచే మెత్తగా వత్తి వదిలింది.
"ఇలా చేస్తే నీ రూమ్ కి పోవే."అంది కావ్య చిరు కోపం నటిస్తూ.
"అబ్బా ఏదో సరదాగా చేసాను లేవే. ఇక పడుకో."అంది కావాటేసుకుంటూ.
"నీ రూమ్ మెట్ కి చెప్పాలి , జాగ్రత్తగా ఉండమని."అంది కావ్య కొంచెం దగ్గరగా పొదువుకుంటూ.
చల్లని ఏసీ లో వెచ్చటి కౌగలింతలో తీపి ఊహలతో మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు.
******************
The following 13 users Like prasthanam's post:13 users Like prasthanam's post
• 9652138080, Babu ramesh, Hapl1992, mohan69, pandumsk, Ram 007, ramkumar750521, rapaka80088, romancelover1989, Shaikhsabjan114, StarGate1337, Trendzzzz543, ytail_123
Posts: 116
Threads: 4
Likes Received: 104 in 50 posts
Likes Given: 40
Joined: May 2019
Reputation:
7
ఇద్దరు ఎదిగిన ఆడ పిల్లల ఆలోచనల తో బాగా రాసారు
Posts: 28
Threads: 0
Likes Received: 27 in 21 posts
Likes Given: 200
Joined: Jan 2020
Reputation:
1
ఎంత బాగా రాస్తున్నారు అండి సూటిగా సుత్తి లేకుండా ఒక విధమైన వడిలో లో లో వెళ్లిపోతుంది కథ,
శుభం
అనేక మలుపులు తిరుగుతూ
చాలా అద్భుతంగా ముందుకు సాగాలని
|