Posts: 443
Threads: 14
Likes Received: 883 in 207 posts
Likes Given: 219
Joined: May 2020
Reputation:
33
30-08-2020, 01:59 AM
(This post was last modified: 21-10-2020, 04:27 PM by Haihello1233. Edited 1 time in total. Edited 1 time in total.)
డియర్ రీడర్స్.... నేను ఒక story రాాస్తూన్నా dani title గాయత్రీ నిలయం.......E story naku telisi Tenglish lo rayatam karanam ga evaru chadavatledu emo ane oka badha tho e thread open chesanu..... Normal routine stories ke comments views vastunnappudu ilanti oka erotic content ki inka enni views ravali ani uddesham tho matrame cheptunna..... tenglish lo unte nenu chadavanu anukune valla kosame manchi erotic story ni meeru miss avutunnaru. Dayachesi na kosam kakapoyina meekosam ayina chadavandi definitely me tym waste kakunda meku full fire kaliginche oka story.....non incest story ayina incest category lo rastunna.... so dayachesi oka look veyyandi
ఇట్లు
మీ
Haihello
Posts: 5
Threads: 0
Likes Received: 2 in 2 posts
Likes Given: 3
Joined: Feb 2020
Reputation:
0
meeru start cheyyandi guru...
Posts: 18,873
Threads: 446
Likes Received: 20,786 in 10,473 posts
Likes Given: 2,260
Joined: Nov 2018
Reputation:
436
తెలుగు font లో అయితే ఇంకా ఎక్కువ మంది పాఠకులు చదవడానికి ఆసక్తి కనబరుస్తారు.
ఒకసారి ప్రయత్నించి చూడగలవు.
Posts: 677
Threads: 21
Likes Received: 1,895 in 439 posts
Likes Given: 1,023
Joined: Oct 2019
Reputation:
73
తెలుగు ఫాంట్ లో రాయడానికి ప్రయత్నించు మిత్రమా
Posts: 1,884
Threads: 5
Likes Received: 18,621 in 1,453 posts
Likes Given: 13,627
Joined: May 2019
Reputation:
3,974
తెలుగు.. మన తెలుగు.. అందమైన తెలుగు... దేశభాషలందు తెలుగు లెస్స.. అన్నారు.. ఆంగ్ల మాధ్యమంలో చదివిన కొందరు కొంకిరికాణాలు తెలుగు లెస్స్ అనడం మొదలెట్టారు..
తెలుగు లోనే వ్రాయి సోదరా.. వారం లో వ్యూస్ పెరగక పోతే నన్నడుగు..అట్లానే కొంచెం ఫాంట్ పెంచి రంగులు అద్దు సోదరా బావుంటుంది
Posts: 2,165
Threads: 246
Likes Received: 1,669 in 897 posts
Likes Given: 162
Joined: Nov 2018
Reputation:
70
తెలుగులో టైటిల్స్ పెట్టినప్పుడు తెలుగులోనే కథలను వ్రాసే సామర్థ్యం నీకుందని అందరికీ అర్ధమవుతుంది. కనుక, కష్టమనిపించినా తెలింగలీష్ లో కాకుండా తెలుగులోనే వ్రాయడానికి ప్రయత్నించు. ఈ కథ గురించి అనే కాదు. నీ మరో కథ 'ష్... ఆ యింట్లో ఎవరో ఉన్నారు' వ్రాసేప్పుడు కూడా తెలుగులో వ్రాస్తే బాగుంటుందని ఆ దారంలో ఇదివరకు చెప్పాను.
గుడ్ లక్
Posts: 250
Threads: 2
Likes Received: 411 in 142 posts
Likes Given: 1,555
Joined: Nov 2018
Reputation:
6
ఇలాంటి సందర్బంలో లక్ష్మీ గారిని తలుచుకోవడం తప్పనిసరి....
తన కథలో కామెంట్స్ టెంగ్లీష్ లో పెట్టేవాళ్లను కూడా తెలుగు లో రాసేలా ప్రోత్సహించే వారు! అలాంటిది మీరు కథ మొత్తాన్ని టెంగ్లీష్... హన్నా...!
తెలుగు ముద్దు ముద్దు
•
Posts: 3,085
Threads: 0
Likes Received: 2,189 in 1,696 posts
Likes Given: 9,447
Joined: Jun 2019
Reputation:
22
Me istam bro story continue cheyandi
•
Posts: 709
Threads: 13
Likes Received: 480 in 245 posts
Likes Given: 102
Joined: Nov 2018
Reputation:
35
మీ స్టోరీ అయితే చాలా బాగుంది....కొత్త concept.... ఇది ఒక్కటే కాదు మీ మిగిలిన కథలు village ladies aa ఇంట్లో ఏదో ఉంది.....దేనికి అదే కొత్త గా ఉంటున్నాయి.....ఇంకా మీరు వాటిని నడిపే విధానం కూడా బాగుంది.....మీ కథ village ladies ni telugu lone అందిస్తున్నారు......
అలానే మిగిలిన 2 కథలను తెలుగు లోనే ప్రయత్నం చేయండి....మరింత మందికి చేరువ అవుతుంది......లేదు తీరిక లేదు.....privacy doraktam ledu... naa valla కుదరటం లేదు అంటే present unna vidam gaane కొనసాగించండి.......
•