30-11-2018, 01:54 PM
Update please
Fantasy ప్రేమ,ఆత్మఅనుబంధం
|
30-11-2018, 01:54 PM
Update please
01-12-2018, 10:34 AM
E story naku bagaa istam. Eppudu old part nundi continue chestara ani wait chestunna. Veelu chuskoni update ivandi tejasvi gaaru
02-12-2018, 01:30 AM
అందరూ క్షమించాలి.
నా దగ్గర ఉన్న pdf ఫైల్ నుండి కాపీ చేసి ఇందులో పేస్ట్ చేస్తే ఫాంట్ అంత తప్పుగా ఇష్టం వచ్చినట్లు వస్తుంది. ఎలా సెట్ చేయాలో అర్థం కావడం లేదు. దారి చెప్పండి.
02-12-2018, 03:04 PM
తేజస్వి గారు sarit గారిని కాంటాక్ట్ చేయండి.
03-12-2018, 10:55 AM
ప్రేమ, ఆత్మనూబంధం tejasvi_12345
- 21st July 2016 మిత్రులందరికీ...శుభవార్త. త్వరలో ఓక చిన్న మినీ కథను సిద్ధం చేస్తున్నాను. కొద్ది రోజులలో అప్డేట్ పెడతాను.ప్రేమ...అను..ఆత్మబంధం. త్వరలో... నిజ జీవితానికి ఊహకు మద్య వుండే ఒక చిన్న ప్రేమ..ఆప్యాయత.. శృంగారం..త్యాగాల కలబోత..ఈ చిన్న కథ. మీ ముందుకు తొందరలో వస్తుంది.
03-12-2018, 10:55 AM
ఇంటెర్నేషనల్ ఎయిర్పోర్ట్,
అమెరికా నుండీ ఫ్లైట్ గంట లేటుగా హైదరాబాదు లో దిగింది, ఆలస్యానికి తిట్టుకుంటూ ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చి ఆలస్యానికి తిట్టుకుంటూ ముందుగా బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ కి కాల్ చేసాను, 5 నిముషాల్లో నన్ను పికప్ చేసుకున్నాడు, కార్ ఔటర్ రింగ్ రోడ్ మీదుగా బయలుదేరి కొద్దిసేపట్లోనే సిటీ ని వదిలేసి 4లైన్స్ రోడ్ ఎక్కింది, నేను మా ఊరికి వెళ్తున్నాను, అదికూడా దాదాపు 5 సంవత్సరాల తర్వాత. మా ఊరికి వెళ్ళాలి అంటే దాదాపు 5 గంటల జర్నీ చేయాలి, కానీ అప్పటికి ఇప్పటికి రోడ్ లు, వాహనాల్లో వేగం చాల మారిపోయింది. గంట ప్రయాణం తర్వాత హైవే పక్కన వున్నా చిన్న హోటల్ లో రూమ్ తీసుకుని స్నానం చేసి ఫ్రెష్ అయ్యాను, టిఫిన్ టీ లు కానిచ్చి,తిరిగి ప్రయాణం కానిచ్చాను. ఏ/సి చల్లదనానికి తొందరగానే నిద్రపట్టేసింది, అలాగా పడుకుంది పోయాను, సార్ ...సార్ అనే పిలిపు విని నిద్రలోనుండి లేచాను, మీ ఊరికి దగ్గర దాకా వచ్చాము. ఇక్కడ రెండు దార్లు వున్నాయ్, ఎటువెళ్ళాలో తెలియడం లేదు అన్నాడు. నేను చుట్టూ చూసి, కుడి వైపుకి పోనీ అన్నాను. కార్ తిరిగి బయలు దేరింది. అరగంట తర్వాత మా ఊరిలోకి ఎంటర్ అయ్యింది, చాల మారిపోయింది మా వూరు, పెంకుటిళ్లు ఒక్కటికూడా సరిగా కనిపించడం లేదు, అన్ని బంగ్లాలు అయ్యాయి, వై-ఫై టవర్లు కూడా కనిపిస్తున్నాయ్. హ్మ్మ్ అని ఒక్క నిట్టూర్పు విడిచి తిన్నగా పోనివ్వమని చెప్పాను. ఒక చ్చోట ఆపమని చెప్పాను. కార్ ఆగింది. దిగాను. శిథిలావస్థలో దీనం గా వున్నా ఒక దివాణం ముందు వున్నా నేను. ఏమండి ఎవరు మీరు చూస్తుంటే ఈ వురి వాళ్ళలా లేరు అని ఒక ముసలి అడిగాడు. నేను నవ్వి. అవునండి, మాది అమెరికా..ఒక ఫ్రెండ్ కోసం వచ్చాను ఇక్కడికి అన్నాను. ఏ ఇల్లు ఎవరిదండి. ఇలా వదిలేశారు అన్నాను. అడా బాబు..ఒకప్పుడు అది పెద్ద దివాణం. ఒకప్పుడు ఏ ఊర్లో ఎవరికి తిండికి లేకున్నా ఆ ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు దొరికేవి. ఎవరికి ఎం కష్టం వచ్చిన దేవాలయం లా ఆదుకునే ఇల్లు ఇప్పుడు దయ్యాలు తిరిగే కొంపలు అయ్యింది. ఆ ఇద్దరు దేవుళ్ళు బయటి దేశం వెళ్లి చని పోయారు. ఇప్పుడు దీని పట్టించుకునే వాళ్ళే లేరు అని తన దారిన వెళ్లి పోయాడు. నిజమే..దాన్ని పట్టించుకునే వల్లే లేరు. పెద్ద గేట్ తీసుకొని లోపకి వెళ్ళాను.. నా అలికిడికి లోపల గబ్బిలాలు వేగం గా బయటకు వెళ్లి పోయాయి. సగం వీరికి పడిపోయే లా వున్నా తలుపును తోసుకుంటూ లోపకివి వచ్చాను.. భవంతి మొత్తం పూర్తిగ పనికి రాకుండా పోయింది. డ్రైవర్ ని నా సామానులు తీసుకురమ్మని చెప్పను.. తాను తీసుకు వచ్చాడు. పక్కన ఒక గది తలుపు తెరవమని చెప్పాను. తాను భయపడుతూ తెరిచాడు. అందులోంచి పాము ఒకటి మమ్మల్ని చూసి జర జర పాక్కుంటు కిటికీ గుండా బయటకు వెళ్లి పోయింది, వాడు భయం తో సర్... ఇక్కడ పెట్టాలా అన్నాడు, నేను అవును అన్నాను. వాడు నన్ను చిత్రం గా చూస్తూ గదిలో సామాను వదిలేసి వెళ్ళాడు. నేను నా కాళీ షూ విప్పి పక్కనే వున్నా ఒక్క పెద్ద గది తలుపు తేరుకుకొని లోపలికి వెళ్ళాను. అక్కడ నాకు ఒక తెల్లటి వెలుగు ప్రత్యక్షం అయి,అది రెండుగా , తర్వాత మూడుగా, నాలుగుగా విడి పోయి మాయం అయిపొయింది. ఒక్క నిముషం నా కళ్ళకు అదేదో మాయలా అనిపించింది. ముందుకు వెళ్ళాను. హాలు మధ్యలో ఒక పెద్ద ఊయల, దాని పక్క ఒక కుర్చీ వేసి వున్నాయి. నా రెండు మోకాళ్ళ మీద కూర్చొని,తలా వంచి, ఆ ఊయలకు కుర్చీకి నమస్కరించాను. ఎదో చెయ్యి నన్ను తాకినట్లు ఆశీర్వదిస్తున్నట్లు అనిపించి నా వొళ్ళు పులకించి పోయింది. పక్కన గోడకు పెద్ద తైలవర్ణ పటం. ముందడుకు వెళ్లి చూసా. ఆ ఇంటి దేవుళ్ళు. తలా వంచి నమస్కరించాను. ఆ దేవుళ్ళు ఎవరో కాదు. మా అమ్మ-నాన్నలు.
03-12-2018, 10:58 AM
ఎస్.
అది నా ఇల్లే. అది నా వూరే, అది మా అమ్మ నాన్న ల గది. ******************* నేను పుట్టింది పెరిగింది ఇక్కడే, నా పేరు ప్రేమ్, 10 వరకు ఊర్లోనే చదువుకున్నాను, ఇంటర్ టౌన్ లో చదివాను, ఇంజనీరింగ్ సిటీ లో పూర్తి చేశాను. నాన్న ఈ ఊర్లో మకుటం లేని మహా రాజు. అయినా ఏ నాడు రాజకీయాల జోలికి పోలేదు, ఊరికి ప్రెసిడెంట్ వున్నా అంత నాన్న దగ్గరకే వచ్చేవాళ్ళు. మాకు ఎన్ని ఎకరాల పొలాలు ఉన్నాయో మాకే తెలీదు, ఇంటి ముందుకొచ్చి ఆకలి అన్న వాళ్లకు కడుపునిండా అన్నం పెట్టి పంపడమే తెలుసు నాన్నగారికి, అమ్మ సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి, ఎంత ఏమంది వచ్చిన ,ఎప్పుడు వచ్చిన విసుగు లేకుండా వండి వడ్డించేది, ఎంత అర్ధరాత్రైనా పొయ్యి మీద భోజనం ఉండేది. నాన్నకు అమ్మ చేదోడు వాదోడుల ఉండేది. ఇంటికి ఎవరు ఎం పని మీద వచ్చిన నాన్న ఉయ్యాలలో కూర్చొని మాట్లాడేవాడు,పక్కనే అమ్మ చిన్న కుర్చీ వేసుకోని, వాళ్ళ సమస్యలో ఎంత నీతి,నిజాయితీ ఉందొ నాన్నకు ఎం చేస్తే న్యాయం అనిపిస్తుందో చెప్పేది, దాన్ని బట్టి నాన్నగారు బాగా అలోచించి,ఒక నిర్ణయం తీసుకునే వారు. నాన్నకు ఒక్కగానొక్క చెల్లెలు, తనంటే చాల గారాబం, దూరం గా ఇవ్వకుండా కేవలం 5 కిలోమీటర్ల దూరం వుండే పక్క పల్లెకు ఇచ్చాడు, మా మామయ్యకుడా ఆ ఊరికి తిరుగులేని ప్రెసిడెంట్, కానీ కొంచెం డబ్బు పిచ్చి గల మనిషి, ఎప్పుడు ఆస్తులు అంతస్తులు అంటూ తిరుగుతాడు, వాళ్లకు ఒక అమ్మాయి, పేరు అనుపమ. పుట్టగానే మా అమ్మ తాను మా ఇంటి కోడలు అని ఫిక్స్ అయిపొయింది. వాళ్ళు కూడా అంతే ,మా అత్తయ్య తన అన్న ఋణం తీర్చుకోడానికి అనుపమ పుట్టింది అనుకుంటది. ఇద్దరం కలిసే పెరిగాం, వల్ల ఊర్లో 5 వరకే కాలేజ్ ఉండేది, తక్కినది అంత మా ఊర్లోనే పది వరకు కాలేజ్ చదివాం, ఇంటర్ టౌన్ కి నా బైక్ మీదనే కలిసి వెళ్లే వాళ్ళం, ఊర్లో ఎవరిని అడిగిన మేము బావ మరదళ్ళకంటే మొగుడు పెళ్లాలము అనే చెప్తారు. మా ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి చాల ప్రేమ, అను ను నేను విడిచి వెళ్లే వాణ్ణి కానీ కాదు. ఎప్పుడు తాను కూడా నాతోనే ఉండేది. మా యవ్వనం వచ్చిన తర్వాత కూడా మా ఇద్దరి మధ్యలో ఏవిధం అయినటువంటి దాపరికాలు లేకుండా ఉండేవి. చాల క్లోజ్ గా వుండే వాళ్ళం. ఊహలు తెలిసాక మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం చాల ఎక్కువ అయ్యింది, అనుకి వాళ్ళ నాన్న అంటే చాల ఇష్టం,అతని మాట జవదాటదు. తర్వాత తనకు అంత నేనే, నన్ను ప్రాణం లా ప్రేమిస్తుంది తాను. మా ప్రేమ గురించి తెలీని చిన్న పెద్ద ముసలి ముతక ఆ రెండు ఊర్లలో ఎవరు లేరు, మేము కూడా కాబోయే భార్య భర్తలం అని తెలిసిన కూడా ఏ రోజు తప్పు చేయలేదు. హద్దు దాటలేదు. కానీ ఇంజనీరింగ్ లో ఒకరోజు తన పుట్టిన రోజు నాడు తాను ముద్దు కావాలి అని కోరుకుంది. నేను ముందు కొంచెం తత్తర పడ్డ నీకు ఇష్టం అయితే నాకు ఇష్టమే అన్నాను, ఆ రోజు తన పుట్టిన రోజు, నేను వల్ల ఇంటికి మధ్యాహ్నం భోజనాలా వేళా వెళ్ళాను, ఇంట్లో ఎవరు లేరు అత్త మామయ్యలు ఏరి అని అడిగాను, పని మీద వాళ్ళు టౌన్ వరకు వెళ్లారు, ఇంకా కొద్దిసేపటిలో వచ్చేస్తారు అని చెప్పింది. నేను దాన్ని గ్రీన్ సిగ్నల్ గా ఫీల్ అయ్యాను, వేగం గా వెళ్లి తనను గట్టిగ హత్తుకున్నాను, నా బిగి కౌగిలిలో అను నీ పూర్తిగా నలిపేయ సాగాను, బావ ముందు భోజనం చెయ్యి అంది. ఇంతటి విందు భోజనం ముందు,ఆ నలా-భీములు వచ్చి వండిన వృధానే అంటూ తనను ఇంకా గట్టిగ హత్తుకున్నాను, మెల్లిగా తాను ప్రతిఘటించడం తగ్గించి నన్ను హత్తుకోవడం స్టార్ట్ చేసింది. నేను తనకు అందిన చోటల్లా ముద్దు పెడుతూ తనకు తన హాయి లోకం లోకి తీసుకెళ్ళసాగాను, తాను పూర్తిగా నా వశం అయిపోయింది. కాళ్లల్లో శక్తి లేనట్లు నా మీదకు ఒరిగి పోయింది, అను ...అని ప్రేమగా పిలిచాను, బావ అని తాను మత్తుగా జవాబు చెప్పింది. నీ పుట్టిన రోజుకి నా కానుక అంటూ తన లేత పేదల మీద నా పెదాలతో సున్నితం గా మర్దన చేసాను. బావ... ఇన్ని రోజుల వరకు నా అందాన్ని నీకోసమే దాచి వుంచాను. ఈ ముద్దు కోసం 18 ఏళ్ళు ఎదురు చూస్తున్న బావ, ఇక నేను ఆగలేను.. నన్ను నీలోకి కలిపేసుకో బావ...నీకు దూరం గా ఉండలేని ప్రాణం నాది అంటూ నా కౌగిళ్ళలో వెన్న ముద్దలా కరిగిపోసాగింది. నా పెదాలతో తన పెదాలను గట్టిగా ముడి వేసేసాను.. అను నీకు దూరం గా ఉండటం నా వల్ల ఇకమీదట కాదు రా.అంటూ తనను ఇంకా గట్టిగ హత్తుకున్నా. ఒకరి ఎంగిలి ఒకరికి అమృతం అవుతుంది. ఒయారి మీద పట్టు కోసం ప్రశాంతం గా పెదాలతో యుద్ధం చేస్తున్నాం. గెలవడానికి నేను నా ప్రయత్నల్లనింటిని వాడుతున్న, తనను కరిగించడానికి మెల్లిగా నా చేతులతో తన సన్నని నడుముని దొరకబట్టాను. నా రెండు పిడికిళ్ళలో తన నడుమును బంధీ ని చేశాను. ఆ నడుము మీద వుండే సన్నని మడతలను సాగదీస్తూ నా బొటన వేలితో నడుము ఒంపుల్లో మర్దన చేసాను, తాను షాక్ కొట్టినా దానిలా ఎగిరి పడింది, తన వొళ్ళు జ్వరం వచ్చినా దానిలా వణుకుతుంది. అయినా తాను తన ముద్దుని వాదులు చేయడం లేదు, నా కింది పెదవిని తమకంగా ఆత్రం గా చప్పరిస్తూ నన్ను గెలుచుకుంటుంది. నాకు నా పెదాలు తన పెదవి వేడి లో కరిగిపోతాయి అన్నట్లు గా అనిపించింది. బొటన వేలితో నడు రాస్తూ కాస్త పైకి చేతి తన మీగడలు కిందనుండి మొదలయ్యే ప్రదేశానికి తెచ్చి గట్టిగా నొక్కాను మెత్తగా తగిలాయి తన పాల పూర్ణకుంభాలు నా రెండు చేతులను తన నడుము మీది నుండి తీసి నా రెండు అరచేతులతో తన రెండు పయ్యెదా పరువాలను దొరక బుచ్చుకున్న అంతే తాను చటుక్కున నన్ను వదిలి అమ్మదొంగా ఇవన్నీ పెళ్లి అయ్యాకే అంటూ హల్ లోకి పారిపోయింది. నేను ఉసురు మంటూ హల్ లోకి వచ్చాను, అప్పుడే నా ఎదురుగా అత్త మామయ్యలు ఎదురుగ వచ్చారు. నన్ను చూస్తూనే అత్తయ్య నవ్వి ఎపుడు వచ్చావు రా అంది, కానీ మామయ్య మాత్రం ఎదో గ్రహించినట్లు మౌనం గా వున్నాడు. నేను జస్ట్ ఇందాకే అన్నాను, రా రా భోజనం చేద్దువు అంటూ నాకు భోజనం వాదించడానికి వంట గది వైపు వెళ్ళింది. తృప్తి గా భోజనం చేసి నేను ఇంటి దారి పట్టాను. ఇది జరిగిన 3 రోజులకు అత్తయ్య మామయ్య మా ఇంటికి వచ్చారు మా పెళ్లి గురించి మాట్లాడారు. నాన్న,వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు ఎప్పటికి అయినా వాళ్ళు భార్య భర్తలే, వల్ల ఇద్దరికి పెళ్లి చేస్తాను అంటూ మాట ఇచ్చి పంపాడు. మేము మా ఇంజనీరింగ్ కోసం సిటీ కి వచ్చాము, తాను నేను వేరు వేరు గా హాస్టల్ లో వున్నాం. ఇది ఇలా ఉండగా మా ఊరికి ఒకతను వచ్చాడు, సిటీ లో తనది పెద్ద బిజినెస్ అని,షేర్స్ లలో పెట్టుబడి పెడితే డబ్బు రెట్టింపు అవుతుంది అని దాంతో మీరు సత్రాలు, అన్న దానాలు చేయొచ్చు అని నమ్మబలికాడు, కల్లా కపటం లేని ఆయన తనను నమ్మి కొంత డబ్బు ఇచ్చాడు వాటిని తానూ షేర్స్ లలో పెట్టి రెట్టింపు చేసి చూపించాడు, దానితో నాన్న వాడిని నమ్మాడు, వచ్చిన డబ్బులతో ఊరికి మంచి నీటి బావి తవ్వించాడు. అతను మరల వచ్చే సరికి మాకు వున్న పోలాళ్ళలో సగం అమ్మి వాటిని వాడి చేతుల్లో పోసాడు కానీ ఈ సారి వాడు రాలెదు., ఎక్కువ మొత్తం కనిపించేసరికి వాడు వాటితో ఉడాయించాడు, ఇది తెలిసి నాన్న గారు చాలా బాధ పడ్డాడు, ప్రజలకు ఎంతో మేలు చేదాం అనుకున్న డబ్బు అలా వాడు కొట్టేసే సరికి చాలా భాద పడ్డాడు, మిగితా సగం పొలం లోంచే సహాయ కార్యక్రమాలు చేయసాగాడు, ఈ లోపు మా చదువులు అయిపోడానికి వచ్చాయి. నేను హాలిడేస్ కి ఇంటికి వచ్చాను. ఆ రోజు రాత్రి నాన్న గారికి ఉండే నొప్పి వచ్చింది, కంగారుగా హాస్పిటల్ కి హైదరాబాద్ కి తీసుకొచ్చాము, అకౌంట్స్ అన్ని చూస్తే పట్టమని 10 లక్షలు కూడా లేవు, నాకు ఆశర్యం వేసింది, అదృష్టం కొద్దీ నాన్నగారి ట్రీట్మెంట్ కి 5 లక్షల వరకు మాత్రమే అయ్యాయి. ఇంటికి వచ్చాక నేను గుమస్తా ను అడిగి పొలం రైస్ మిల్లు లెక్కలు చూసాను, మా రైస్ మిల్లు తనకాలో ఉంది. పొలాలు అన్ని అమ్మేశారు. ఏమండీ అని అడిగాను, గుమస్తా గారు కనీళ్లతో బాబు, మీ నాన్న గారు ఇంటికి వచ్చిన వల్ల అందరికి కాదు,లేదు అనకుండా దానాలు ధర్మలు చేస్తూ, ఆస్తి మొత్తాన్ని హారతి కర్పూరం చేసేసారు, ఇప్పుడు మీకు ఈ ఇల్లు తప్ప వేరే ఏమి లేవు అని చెప్పి ఏడవసాగాడు, నా కాళ్ల కింద భూమి కంపించింది. ఇంత జరిగిన నాన్న ఏ నాడు ఒక్క మాట చెప్పలేదు. వెళ్లి నాన్నగారిని అడిగే ధైర్యం లేదు, నన్నే నన్ను పిలిచి రేపు మామయ్యా వల్ల ఇంటికి వెళ్దాం మీ పెళ్లి గురించి మాట్లాడుదాం అన్నాడు. ఇప్పుడు ఎందుకు నాన్న ఈ విషయాలు అన్ని అన్నాము తానూ లేదు,ఈ మధ్య నా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు, కాలం ఎంతో మార్పుని తీసుకొచ్చింది. అందుకే అన్నాడు, మరునాడు మెము మా అత్తయ్య మామయ్యా ల ఇంటికి వెళ్లి పెళ్లి గురించి మాట్లాడాము, కానీ ఆశర్యంగా మా మామయ్య మా పెళ్ళికి ఒప్పుకోలేదు, ఇపుడు మీకు ఏమిలేదు, రేపు నా కూతురిని మీ ఇంటికి ఇస్తే తాను సుఖ పడలేదు మమ్మల్ని క్షమించండి అని పెళ్ళికి ఒప్పుకోలేదు, మా అత్తయ్య అను, అమ్మ నాన్న ఇలా చాలా మంది ఒప్పించి చూసారు, కానీ తాను కరగలేధు, నాన్న ఇంకా బాధతో మంచం పట్టాడు, వైద్యం కోసం వున్న డబ్బుకూడా ఖర్చు చేసాం, చివరికి మా దగ్గర ఏమి లేకుండా అయ్యాయి. మా పరిస్థితి ఈ నోటా ఆ నోట అందరికి తెలిసి బాధ పది రావడం మానేశారు. ఏ లోపు నేను ఎక్సమ్స్ రాసేసాను. మంచి ర్యాంక్ తో పాస్ అయ్యాను, ఒక చిన్న కంపెనీ లో జాబ్ సంపాదించాను, హైదరాబాద్ లో ఇల్లు తీసుకొని అమ్మను నన్ను అక్కడికే తీసుకెళ్ళాను, సిటీ వాతావరణం నాన్నకు నచ్చలేదు. అయినా నాకోసం చాలా రోజులు అక్కడే వున్నాడు, చివరి సారి మాట్లాడి వస్తా అని అను వాళ్ళ ఇంటికి బయలుదేరాడు అక్కడ ఆయనకు అవమానమే ఎదురైంది, అను కూడా వల్ల నాన్న మాట ప్రకారమే నడుచుకుంది. నాకు చాలా కోపం వచ్చింది, తనను మర్చిపోడానికి ప్రయత్నించాను, కానీ కుదర లేదు. చిన్నపడి ప్రేమ కదా..
03-12-2018, 12:21 PM
తనను మర్చిపోడానికి చాలా ట్రై చేశాను,
ఇలా ఉండగా ఒకరోజు నాకు కాల్ వచ్చింది అను దగ్గరి నుండి. బావ నాకు సంబ0దం చూస్తున్నారు అని, నేను ఎం చెప్పలేదు, సిటీ కి రా అని అని చెప్పను కానీ తానూ రాను అనే చెప్పింది. అలా వస్తే లేచిపోయింది అంటారే గాని, నీకోసం వచ్చింది అన్నారు బావ, ప్లీజ్ నువ్వు వచ్చి ఒకసారి నాన్నతో మాట్లాడు అని అడిగింది, సరే అని ఒక ఆదివారం వాళ్ళ ఇంటికి వెళ్లి అను ని ఇవ్వమని అడిగాను, తాను డబ్బులు ఆస్తుల గురించే మాట్లాడాడు గాని మా ప్రేమను అర్థం చేసుకోలేదు, పైగా నా మీదికి కోపం గా వచ్చాడు. నేను అను ని చూసాను, తన కళ్ళలో నీళ్లు.నేను ఎప్పుడు చూడకూడను అనుకునే కన్నీళ్లు, చూడలేక పోయాను, గిరుక్కున వెన్నక్కి తిరిగి వచ్చేసా, బ్రతకాలి అని లేదు. కానీ నా తల్లి తండ్రులకు ఇప్పుడు నేనే ఆధారం, సిటీ కి వచ్చాను, అను ని మెల్లమెల్లగా మర్చిపోడానికి ట్రై చేసాను, దానిలో భాగం గా నా దృష్టి అంత కెరీర్ మీద పెట్టాను, చిన్న సాఫ్ట్వెర్ కంపెనీ నా కృషి తో ప్రాజెక్టులు రావడం మొదలు పెట్టాయి. 10 మంది గల కంపెనీ 50మందికి జాబ్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. దీన్ని అంత మా బాస్ చూస్తున్నాడు, కొద్దీ రోజుల్లోనే నా జీతం డబల్ అయ్యి,ప్రాజెక్టులకు విదేశాలకు వెళ్లే వరకు వచ్చింది. పని లో చాల బిజీ గా వుంటూ మెల్లిగా అనుని మర్చిపోయాను, 2 సంవత్సరాల తర్వాత మా అత్తయ్య మా ఇంటికి వచ్చింది, అను కి నిచితార్థం అని, వచ్చి ఆశీర్వదించామని, నేను నవ్వి ఊరుకున్నాను, అబ్బాయి కూడా నాలాగే కంప్యూటర్ ఇంజనీరు అని,విదేశాలకు వెళ్లే ఆలోచనలో వున్నాడు అని. అత్తయ్య అను ఒప్పుకుందా అని అడిగాను, తాను అను ఇస్తా ప్రకారమే జరుగుతుంది అని చెప్పింది, అంతే నేను అక్కడ ఉండలేక పోయాను, టెర్రస్ మీదకొచ్చి గుండెలు అవిసిపోయేలా ఏడ్చాను, ఇంట్లో వాళ్ళు వస్తాము అని మాట ఇచ్చారు,ఎంతైనా కోడలు కదా. అనుకి ఫోన్ చేసాను, తానూ ముందులా మాట్లాడలేదు, మీదగ్గర డబ్బులు లేవుకదా, మీరు నన్ను ఎలా చూసుకుంటారు బావ, మా నాన్న నాకు అదే చెప్పారు, నాకు కూడా కరెక్ట్గానే అనిపించింది.అందుకే వేరే పెళ్ళికి ఒప్పుకున్నాను, నన్ను మర్చిపో అంటూ నా మాట వినకుండానే ఫోన్ కట్ చేసింది. తాను చేసిన మోసం నేను జీర్ణించుకోలేక పోయాను, ప్రేమ అనే పదం మీదే విరక్తి కలిగింది. ప్రేమ ఒక వంచన అనే భావం నాలో నాటుకు పోయింది, ఆఫీస్ లో ఎంతో మంది అమ్మాయిలు నన్ను వలచారు,నాతో విందుకు పొందుకు సై అన్నారు. అను మీద ప్రేమ తో ఒక్కదాని కూడా తాకలేదు. కానీ ఇప్పుడు ఎవ్వరిని వదలను,ఏ ఒక్కదాన్ని నలిపేయక వదలను అని ఫిక్స్ అయ్యాను. నేను ఇంకా పూర్తిగా ఆఫీస్ వర్క్స్ లోనే బిజీ ఐపోయాను, నా ప్రతిభను చూసి మా ఎండి నాకు కార్ ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చాడు, ఓ రోజు నాకు సడన్ గా మా ఎండి నుండి కాల్ వచ్చింది, ఎప్పుడు నాతో సరిగా మాట్లాడని మా ఎండి నుండి నాకు కాల్ కొంచెం టెన్షన్ గానే బయలుదేరా
03-12-2018, 12:24 PM
ghanee
Quote:Originally Posted by tejasvi_12345 [img]file:///images/buttons/viewpost.gif[/img] తేజూ నువ్వలా అంటే మేమేదో నిన్ను పురమాయించి కథ రాపిస్తున్నామనే భావన మాలో కలుగుతుంది. ప్రోద్బలంతో అనకుండా కనీసం ఎంకరేజ్తో ముందుకెలుతున్నా అంటే బాగుంటుంది. ఇక్కడ ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టరు. కథలో జరుగబోయే తరువాత సన్నివేశం ఏంటో తెలుసుకోవాలి అనే ఉబలాటం అంతే మీ ghanee.
03-12-2018, 12:30 PM
Vikatakavi02
Quote:Originally Posted by tejasvi_12345 [img]file:///images/buttons/viewpost.gif[/img] I think the author is right.... ప్రోద్బలం అంటే ఉత్సాహపరచడం, వెన్ను తట్టి ప్రోత్సాహించడం అనే అర్ధం వుంది. కనుక, ఆ పదం అక్కడ సరిగ్గానే సరిపోయింది అని నా అభిప్రాయం. మరి అది అవునో కాదో... తెలిసిన పెద్దలే చెప్పాలి! ----------------------- మరొక రకంగా చెప్పాలి అంటే strong support అనవచ్చు లేదా అచ్చ తెలుగులో అయితే " ఎగదోసుడు" ex: "వాడి ప్రోద్బలంతోనే వీడు ఈ పని చేశాడు". అని వింటూంటాము. ____________________________
03-12-2018, 12:31 PM
ఎందుకు రమ్మని చెప్పాడా అని ఆలోచిస్తూ, అప్డేట్ చేసిన ఫైల్స్ రిపోర్ట్స్ అన్ని ఒక పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసుకొని
ఈవెనింగ్ బయలు దేరాను. అలా బయటికి వచ్చానో లేదో ఇంటి నుండి కాల్ వచ్చింది, హడావుడిలో కాల్ కట్ చేసి బయలు దేరాను, హైదరాబాద్ లోని ఒక సంపన్నుల కాలనీ, కార్ దిగి లోపలకు వెళ్ళాను, హాల్ లో బాస్ సెక్రటరీ వచ్చి నన్ను ఆహ్వానించి హాల్ లో కూర్చుండబెట్టి,కూల్ డ్రింక్ ఇచ్చింది. 10 నిముషాలు అయ్యాక ఎండి గారు వచ్చారు, నేను మర్యాద పూర్వకం గా లేని నిల్చుని విష్ చేసాను, తాను నవ్వుతు వచ్చి పక్కన కూర్చొని, కూర్చో ప్రేమ్, నా దగ్గర ఇలాంటి మర్యాదలు వద్దు అన్నాడు. నాకు ఒక్క సెకండ్ మైండ్ అంత మొద్దు బారి పోయింది, నాలాంటి సాధారణ ఉద్యోగితో తాను అలా అనడం కాస్త కొత్తగా వుంది. ప్రేమ్ పాయింట్ కి వస్తాను, నాకున్న కంపెనీలలో చాలా చిన్న కంపెనీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీ, కానీ దాన్ని నువ్వు పెద్ద పెద్ద ఎం ఎన్ సి కంపెనీ లకు పోటీగా నిలబెట్టావు, నీ కృషి, టాలెంట్,పట్టుదల నాకు నచ్చింది, అందుకే నిన్ను నా కంపెనీ కి ఇంచార్జి గ నియమిస్తున్నాను, జీతం కూడా నువ్వు ఊహించనంత ఇస్తాను, కానీ నాకో నువ్వు సహాయం చేయాలి, సార్,నేను మీకు సహాయం చేసేంత వాడినా, చెప్పండి సార్,నా వాళ్ళ అయితే తప్పకుండ చేస్తాను అని అన్నాను. ప్రేమ్, ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ హోదా భోగభాగ్యలు నావి కావు, నా కోడలు స్వాతివి, ఈ ఆస్థుల్లానీటికి వారసురాలు తాను, చిన్నప్పుడే తన తల్లిని పురిట్లో,తండ్రిని ని 15వ ఏటా అనారోగ్యం తో పోగొట్టుకుంది, అప్పటినుండి చాల మొండి దానిలా తాయారు అయ్యింది, ఈ మధ్యే యూ ఎస్ ఏ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేసి తన మొండితనం తో కంపెనీ పూర్తిగా మూసివేసే దిశ కు తెచ్చింది, చాల పెద్ద నష్టం వస్తుంది అక్కడ, ప్రాజెక్ట్స్ ఇచ్చిన వాళ్ళు చాల ఒత్తిడి తెస్తున్నారు, ఆ నష్టాన్ని భరించాలి అంటే ఇండియా లో వున్నా అన్ని కంపెనీలను అమ్మేయాలి, అలా చేస్తే ఇప్పటి వరకు నేను అన్నం పెట్టిన నా ఉద్యోగులు రోడ్డుమీద పడతారు, నువ్వు నాకు చేయాల్సిన సహాయం ఏంటి అంటే నువ్వు నా కోడలిని పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఆ కంపెనీని టేకోవర్ చేసి,హైదరాబాద్ కంపెనీ లాగే నడిపించాలి అనేది నా కోరిక, నేను ఒక్క నిముషం షాక్ అయ్యాను, కానీ సార్, మా అమ్మ నాన్న అంటుండగా, నేను ఏ రోజు పొద్దున మీ ఇంటికి వెళ్ళాను, మీ వాళ్ళతో మాట్లాడటానికి, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది, ఆ మహానుభావుల్లా గురించి, మేము కూడా మీ నాన్న సహాయం పొందిన వాళ్ళమే, అందుకే మేము ఫిక్స్ అయ్యాము, నాకు మీ ఇంటికి వెళ్లే వరకు పెళ్లి ఆలోచన లేదు, కానీ మీ వాళ్ళను చూసాక నా కోరిక తెలిపాను, వాళ్ళు నిన్ను సంప్రదించమని చెప్పారు, నాకు నీ మరదలి గురించి కూడా తెలుసు, కాబట్టి నువ్వు మాకు కచ్చితం గా సహాయం చేస్తావు అనే నిన్ను అడుగుతున్నాను, కాదు అన్నావు గా అన్నాడు, నాకు ఎం చెప్పాలో అర్థం కాలేదు, అంత పెద్దమనిషి అడిగితే మొహం మీదే కాదు అనడం ఇష్టం లేక, నాకు కొంత టైం ఇవ్వండి సార్ అని చెప్పి వచ్చేసాను, దార్లో ఇంటికి కాల్ చేస్తే అమ్మ వాళ్ళు మా సార్ వచ్చాడు అనే విషయం చెప్పడానికి కాల్ చేశామని చెప్పారు, సరే ఇంటికి వస్తున్న అని చెప్పి కాల్ కట్ చేసాను, ఇంటికి చేరుకోడానికి ఇంకా టైం వుంది అనగా ఒక కొత్త నెంబర్ నుండి కాల్ వచ్చింది. మా ఇంటి పక్క అయన, మా నాన్నకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఎమర్జెన్సీ వాన్ లో హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం అని, వెంటనే కార్ ని హాస్పిటల్ వైపు తిప్పాను, icu లో జాయిన్ చేశారు, డాక్టర్ ని అడిగాను, డాక్టర్ ఇది రెండవ సారి కదా,కచ్చితం గా ఆపరేషన్ చేయాలి, 15 లక్షల వరకు ఖర్చు అవుతాయి,రెడీ చేసుకోండి అని చెప్పారు, నాకు ఏడుపు వచ్చింది, నన్ను గారాబంగా పెంచిన నా తండ్రిని కాపాడుకోలేనా అని, మొత్తం మా దగ్గరి ఆస్తులు నగలు అమ్మిన 5,6 లక్షలకంటే మించడం లేదు, పోనీ వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేద్దాం అన్న అంతగా టైం లేదు. ఉదయం వరకు టైం అడిగా, డాక్టర్ ఉదయం వరకు మాత్రమే ఛాన్స్ వుంది,లేట్ అయినా ప్రతి సెకండ్ తనకు ప్రాణా హానినే అని చెప్పాడు, ఎం చేయాలో తేలికా నా మొహాన్ని నా రెండు అరచేతుల్లో కప్పుకొని కుమిలి కుమిలి ఏడ్చాను, ఆ రోజు ఎందుకో సరిగ్గా నిద్ర పట్టలేదు, ఒక వైపు అను, మరో వైపు నా కంపెనీ మరో వైపు నాన్న, నిద్ర కూడా సరిగా పోలేదు, సరిగ్గా ఉదయం 5 గంటలకు ఒక నిర్ణయం తీసుకున్న, నా కంపెనీ కి నా రాజీనామా మెయిల్ చేసాను, కార్ తీసి మా ఎండి ఇంటి వైపు వెళ్ళాను. -
03-12-2018, 12:43 PM
Quote:tejasvi_12345
03-12-2018, 12:44 PM
6.30 కల్ల మా ఎండి ఇంట్లో వున్నాను,
నన్ను చూస్తూనే షాక్ అవుతూ,రావయ్యా ప్రేమ్,నీ రాజీనామా ఇందాకే చూసాను. ఏంటి బాబు అలా మధ్యలో వదిలేస్తే ఎలా,మా వాళ్ళ ఎమన్నా తప్పు జరిగితే మమ్మల్ని క్షమించు,కానీ రాజీనామా చేయకు, ఎదో ముసలివాడ్ని,ఆశ పడ్డాను,నా కోడలికి ఒక మంచి జీవితం ఇచ్చి నేను ప్రశాంతం గా ఈ లోకంనుండి పోవాలి అనుకున్నాను. సారీ బాబు అన్నాడు, అదికాదు సర్, మీ ఇంటికి కాబోయే అల్లుడు ఇలా చిన్న కంపెనీ లో పని చేస్తే ఎలా, నాకు మీ కోడల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే, కానీ, నావి 2 కండీషన్స్ , 1 నాకు కొంత డబ్బు కావలి, మా నాన్న గారు హాస్పిటల్లో వున్నారు అని జరిగినది మొత్తం చెప్పను. కానీ అందులో ఒక్క రూపాయీ కూడా ఏక్సట్రా నాకు వద్దు. కేవలం హాస్పిటల్ బిల్స్ పే చేయండి అంతే, 2 మా పెళ్లి కి మీ కోడలు ఒప్పుకుంటేనే జరుగుతుంది. ఇవి రెండు జరిగితేనే నేను మీ కంపెనీ ని అమెరికా చేసుకోగలను అన్నాను, తాను.. ఓస్ అంతేనా, ముందు హాస్పిటల్ ఖర్చులకు ఎంత కావాలో చెప్పు అన్నాడు, నాకు ఏమి వద్దు సార్, మీ మేనేజర్ ని పంపండి,తనే అన్ని లెక్క చూసుకుంటాడు అన్నాను, దానికి మేనేజర్ ఎందుకు,నేను చూసుకుంటానులే అన్నాడు, ముందు నువ్వు వెళ్లి మీ నాన్న చూసుకో మిగితావి అన్ని నేను చూసుకుంటాను అని చెప్పి పంపేశాడు, నేను కార్ తీసి హాస్పిటల్ వైపుగా వెళ్ళసాగాను, డ్రైవ్ చేస్తున్న అన్న మాటే గాని నాలో ఒక గిల్టీ ఫీలింగ్, అను నాకు చేసింది ద్రోహం ఇప్పుడు నేను చేస్తున్నది ఏమిటి. ఇది ద్రోహమే కదా,నాకు నేను ద్రోహమే కదా. నాలో భావోద్వేగం, ప్రేమంటే ఇంతేనా. ఛా.. చివరికి నేను కూడా నా అవసరం కోసం నా ప్రేమను వదిలేసిన అందరిలానే, జీవితం మీద మొదటి సారి విరక్తి కలిగింది, ఇలాంటి సంఘటను సృష్టించిన దేవుని మీద కోపం, నా బ్రతుకుమీద నాకే జాలి అన్ని పిచ్చివాణ్ణి చేసాయి, హాస్పిటల్ కి చేరుకొని రిఫ్రెష్ అయి నాన్న రూమ్ లోకి వచ్చాను. కానీ అక్కడ నాన్న లేదు, నర్స్ వచ్చి సార్ మీ ఫాదర్ ని వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నాము ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి రిసెప్షన్ లో అంది, నేను రిసెప్షన్ కి వెళ్ళాను, అక్కడ 3 డాక్టర్స్ నన్ను వింతగానూ కొంత గొప్పగాను చూస్తున్నారు, సార్, మీ నాన్నకి ఇక్కడ కాదు ఆపరేషన్, ఇతను డాక్టర్ రఘు,చాల ఫేమస్ డాక్టర్,తాను మీతో పాటు అంబులెన్సు లో వస్తారు, ఓకే బాయ్ సార్, బెస్ట్ అఫ్ లక్ అంటూ డాక్టర్ ని పరిచయం చేసి వెళ్ళాడు. నాన్నను అంబులెన్సు లోకి షిఫ్ట్ చేశారు, అమ్మ నేను డాక్టర్ నాన్నతో పాటు కూర్చున్నాం, సరిగ్గా 30 నిముషాల్లో అంబులెన్సు ఒక కాళీ ప్లేస్ ముందు ఆగింది, నేను దిగాను, చుట్టూ చూసాను, కానీ అది హాస్పిటల్ కాదు, పక్కన చూసాను, అది ఫ్లైట్స్ ఎగిరే రన్ వే.
03-12-2018, 12:46 PM
కరెక్ట్ గా 5 నిముషాలకు మా ముందు ఒక హెలికాప్టర్ వచ్చి ఆగింది..ఎయిర్ అంబులెన్సు అది.
వాళ్ళు 3 నిముషాలలో నాన్నని అందులోకి షిఫ్ట్ చేశారు. అసలు ఎం జరుగుతుందో మాకు అర్థం కాకా కాస్త అయోమయం, అమ్మ-నాన్న వాళ్ళు కాస్త ఆందోళనలో పడ్డారు. నాకు కొద్దిగా అర్థం అయ్యింది. ఆపరేషన్ పెద్ద హాస్పిటల్ లో ప్లాన్ చేసారు అని. 5 నిముషాల్లో హెలికాఫ్టర్ గాల్లోకి లేచింది,ఒక రెండు గంటల ప్రయాణం తత్వత ముంబై లోని ఒక పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ మీద వాలింది. అప్పటికే అక్కడ నాలుగు డాక్టర్లు నర్స్ లు వార్డ్ బాయ్స్ అందరు రెడీ గ వున్నారు. వెంటనే నాన్నను దింపి డైరెక్ట్ గా ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు. గంటలో టెస్ట్ లు అన్ని క్లియర్ చేసుకొని ఆపరేషన్ స్టార్ట్ చేసారు. అమ్మకు అసలు ఏంజరుగుతుందో అర్థం కావడం లేదు. నన్ను ఎదో అడగాలి అనుకుంటుంది,నేను అర్థం చేసుకొని అన్ని విషయాలు తర్వాత చెప్తాను అని చెప్పి ఆపరేషన్ థియేటర్ ముందు వెయిట్ చేశాను. 4 గంటల తర్వాత డాక్టర్ సర్.. మీ ఫాదర్ కి ఆపరేషన్ success అయ్యింది, ఇంకో 2 గంటల్లో వెళ్లి చూడొచ్చు అని చెప్పి నాతో పటు వచ్చిన డాక్టర్ కి కొన్ని విషయాలు చెప్పి తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లి పోయాడు.. అమ్మను మాకు ఇచ్చిన రూమ్ లోకి తీసుకు వెళ్లి జరిగింది అంత చెప్పను. అమ్మ అంత పెద్దయన నిన్ను ఆలా అడిగాడు అంటే నాకు ఆశ్చర్యంగా వుంది రా.. మీ నాన్న చేసిన పుణ్యాలే ఈ రోజు తనకు ప్రాణం పోశాయి. నువ్వు నిజంగా ఇష్టపడే ఈ పనికి ఒప్పుకుంటే మాకు కూడా నీ పెళ్లి చేయడం సంతోషమే, నీ పెళ్లి చూడలేక కాస్త దిగులు పెట్టుకున్న మీ నాన్న గారు కూడా సంతోషిస్తారు అని చెప్పింది. 2 గంటల తర్వాత నాన్న గారు కళ్ళు తెరిచారు.. బాగానే వుంది తనకు అని చెప్పారు, కానీ ఇలా ఇంత ఖర్చు ఇంత దూరం,అసలు ఎం జరిగింది అని అడిగారు. అమ్మ నన్ను బయటకు పంపించి మొత్తం తనకు చెప్పి తనని కూడా ఒప్పించింది. ఒక వారం తర్వాత మల్లి మేము స్పెషల్ బస్సు లో ఇంటికి చేవెరుకున్నాము. 2 రోజుల తర్వాత నాకు మా బాస్ ఫోన్ చేసాడు, ఈ వరం లో మంచి ముహూర్తం వుంది,అమ్మాయి అమెరికా నుండి వస్తుంది, మీకు వీలును బట్టి ఒక మంచి రోజు చూసుకొని రండి అని చెప్పి పెట్టేసాడు. నేను విషయం అమ్మ-నాన్నలకు చెప్పి నా రూమ్ లోకి వెళ్ళాను. బెడ్ లో పడుకొని సీలింగ్ వైపు చూస్తూన్నాను , నా అను.. నాకు ఈ వారం తో ఇక తాను నా మదిలో నుండి శాశ్వతంగా దూరం అయిపోతుంది. నాకు తెలీకుండానే నా కళ్ళలో సన్నటి కన్నీటిదార, ఆలా కారుతూ వెళ్లి తలగడని తడి చేస్తుంది. తలగడ .... కిందకి చూసా.. చాల తడిసిపోయి వుంది.. అంటే నాకు తెలీకుండానే నేను చాల ఏడ్చాను అన్నమాట. తలగడ కిందకు చేయి పెట్టి నా డైరీ నీ తీసాను. అందులో తన ఫోటో. అమాయకం గా నవ్వుతు..తన చిలిపి కళ్ళతో నన్ను మత్తులో ముంచి ఎదో లోకంలో హాయీగా విహరింపజేసే కళ్ళు. నన్ను నిండ తన కళ్ళల్లో దాచుకున్న కళ్ళు నన్ను ముందు పెట్టుకున్న ఆ గులాబీ అధరాలు, అన్ని ఇపుడు నావి కావు, అవి ఇపుడు ఎవరికో సొంతం. ఎన్నో సార్లు తనను గట్టిగ ముద్దు పెట్టుకోవాలనువుకున్న, ఎప్పుడు తాను,వద్దు బావ ... ఇవి ఎప్పటికి నీవే.. మన మొదటి రాత్రి వీటిని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో.. నా ఈ అందం,ఈ నా కన్యత్వం,మనసు,తనువూ అన్ని నీవే బావ అంటూ నన్ను తన కౌగిల్లో బందించి నన్ను తన ప్రేమలో మునిగిపోయేలా చేసేది. ఇప్పుడు అవన్నికూడా వేరే వాడి సొంతం. ఆలా ఊహించుకుంటేనే కోపం, బాధ ,దుఃఖం అన్ని ఒక్కసారి పెల్లుబికి కంటిలో గోదారి పొంగులా తన్నుకు వచ్చి ఏడ్చి ఏడ్చి ఎప్పుడు నిద్ర పోయానోకుడా తెలియలేదు..
03-12-2018, 12:47 PM
ఇది జరిగిన వారం రోజుల తర్వాత ఒక మంచి రోజు చూసి మా పెళ్లి చూపులకి ఏర్పాటు
చేశారు. అమ్మాయిని మొదటి సారి నేను చూడటం, అమెరికా లో వున్నా కూడా ఆ చీరకట్టు లో ఇక్కడి అమ్మాయిలకు ఏమాత్రం తీసిపోనివిధం గా చాల అందంగా వుంది, ఒక్క మాటలో చెప్పాయి అంటే అను కంటె కూడా బాగుంది, కానీ అను లా మాత్రం లేదు, అను అంత ప్రేమ ఎవ్వరికి ఉండదు. మల్లి అను గుర్తుకు రాగానే కాస్త నెర్వస్ గా ఫీల్ అయ్యాను. అమ్మ వాళ్ళు అమ్మాయిని చూసి మాకు ఇష్టమే అని ఓపెన్ గానే చెప్పి నా వైపు చూసారు. నేను కళ్ళతోనే సరే నాకు కూడా ఇష్టమే అని చెప్పను. తనతో నేను కాస్త ఒంటరిగా మాట్లాడాలి సార్ అని తనకు చెప్పను, మా బాస్ దానిదేముంది ఆలా బాల్కనీ లోకి గని ఇంటి వెనక గార్డెన్ లోకి గాని వెళ్లి రండి, మరి ప్రైవసీ లేదు అనుకుంటే టెంపుల్ కి గాని,ఆలా పార్క్ కి గని వెళ్లి మీ మనసులో వున్నా అన్ని విషయాలు మాట్లాడుకోండి ఎందుకంటే జీవితాంతం కలిసి ఉండేది మీరే కదా అన్నాడు అంటూ కార్ కీస్ తెప్పించి చేతికి ఇవ్వబోయాడు. నేను గార్డెన్ ఓకే సార్ అన్నాను 10నిముషాల తర్వాత గార్డెన్ లో మాకు ఇద్దరికి చైర్ లు వేసి వెళ్లి పోయారు పని వాళ్ళు, టేబుల్ మీద టీ,కాఫీ స్నాక్స్ అన్ని ఆరెంజ్ చేసి వెళ్లారు. మరొక 2 నిముషాల తర్వాత తాను వచ్చింది గార్డెన్ లోని తన పాదం కింద వుండే గడ్డిని కూడా కందకుండా నాలాగా కుండా చాలా సుతారంగా వయ్యారంగా నడిస్తే నాకు హంసనె గుర్తుకువచ్చింది. 2 నిముషాల మౌనం తర్వాత నేనే మాట్లాడా హాయ్.... నేను ప్రేమ్.. మీ కంపెనీలోనే మొన్నటి వరకు మేనేజర్ గా జాబ్ చేశా, అని స్టార్ట్ చేశా.. తాను... హాయ్... నేను మాధురి.. మా కంపెనీలోనే జాబ్ చేసారు అని తెలుసు అని మొదటి సారి నాతో మాట్లాడింది. వెయ్యి కోకిల రాగాలు ఒక్కసారి కూసాయా అన్నట్లుగా వుంది తన స్వరం. ముందు నా గురించి చెప్పనివ్వండి అని స్టార్ట్ చేశా.. నా స్టడీ,కాలేజీ లైఫ్, ఫ్రెండ్స్,అమ్మ -నాన్న అన్ని చెప్పి, చివరగా నా ప్రేమ కథ కూడా పూర్తిగా చెప్పి,మాధురి..నిన్ను నా భార్యగా చేసుకోవడం నాకు ఇష్టమే,కానీ నీ దగ్గర నేను ఏమి దాచాలి అని అనుకోవడం లేదు, నేను చెప్పినవి అన్ని విని నీ నిర్ణయం ఇప్పుడు కాకున్నా ఎప్పుడు చెప్పిన నాకు ఓకే అది ఎస్ ఐన నో ఐన ని చెప్పి తన వైపు చూసాను. తన కళ్ళలో ఎదో భావం,చెప్పలేక పోతుంది. 5 నిముషాల మౌనం తర్వాత నాన్కు మీరు ఇష్టమే, మీలాగా నిజాయితీగా ఈ రోజుల్లో ఎంత మంది చెప్పగలరు. అందుకేనేమో మా మామయ్య మిమ్మల్ని నాకోసం చూసిపెట్టారు. మీతో పెళ్లి నాకు ఇష్టమే అని నవ్వింది. నేను తనకు షాక్ హ్యాండ్ ఇచ్చి నవ్వాను, ఇద్దరం హాల్ లోకి వచ్చి సర్ మంచి మంచి స్వీట్ ఒకటి స్పెషల్గా చేయించండి మీ అందరికి తినిపించాలి అని అన్నాను. మేము ఇద్దరం ఇష్టపడ్డట్లు అందరు గ్రహించి ఆనందంగా ఫీల్ అయ్యారు. నేను సర్ నది ఒక కండిషన్ అన్నాను. అందరు ఏంటి అన్నట్లుగా చూసారు, నాకు కంపెనీలో వాటా లాంటివి ఏమి వద్దు, జస్ట్ శాలరీ మాత్రం మంచి ప్యాకేజీ ఇవ్వండి అన్నాను, అదేంటీ బాబు ఆలా అంటావు, తన కంపెనీ అంటే నీ కంపెనీ నే కదా,నీ ఇష్టం వచ్చినంత తీసుకో.. ఎలాగూ మాధురి కంపెనీ కి నువ్వే కదా అన్ని,తాను కొద్దీ రోజులు విశ్రాంతి తీసుకుంటుంది అన్నాడు, కరెక్టే కానీ నాకు కేవలం శాలరీ మాత్రమే కావాలి అన్నాను. దానికి మాధురి సరేనండి, మీ ఇష్టం కానీ నాకు మాత్రం కాసింత రెస్ట్ ఇప్పించండి, పవర్ అఫ్ అటార్నీ మీ పేరు మీద ఉంటుంది, నా భర్తగా మీకు పూర్తి అధికారాలు ఉంటాయి, వాటిని మాతరం కాదు అనకండి అంది. నేను సరే అని ఒప్పుకున్నాను. అందరు సంతృప్తి చెంది అప్పటికి అప్పుడు పంతులు గారిని పిలిపించి జాతకాలు పరిశీలించి ముహుస్తాం కాయం చేసారు, కరెక్ట్ గా నెల రోజులల్లో పెళ్లి డేట్ వచ్చింది. నాన్న మీ ఆరోగ్యం సరిగా లేదు, మీ బదులు నేను ఒకసారి మా వూరు వెళ్లి అందరిని ఆహ్వానించి వస్తా అని అమ్మ-నాన్నకి చెప్పను. వాళ్ళు సరే అన్నారు. * * *
04-12-2018, 06:26 PM
Super plzz post ? next update
04-12-2018, 06:49 PM
ధన్యవాదాలు సరిత్ బ్రో...
తేజస్వీ... అప్పట్లో xossip సైటు మూతపడుతోందని హడావుడిగా మసాలాలు దట్టిస్తూ అప్డేట్స్ పెడుతున్నాను అని వాపోయావు. ఇప్పుడా బాధ లేదు గనుక నిమ్మళంగా నీకు నచ్చినట్లుగా మళ్ళా ఇక్కడినుంచి నీ కథను మార్చి వ్రాయి... ఆల్ ద బెస్ట్... గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
04-12-2018, 06:50 PM
Update
05-12-2018, 05:04 PM
చాల చాల వెయిటింగ్ బ్రదర్
|
« Next Oldest | Next Newest »
|