Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
Mee story chala bagundi one of these best story in xossipy Nenu e roju story ni chadavadam complete chesanu  writing  stile Lani ekkada athi lekunda  reality ki daggaraga chala baga rasthunnaru meru Elane story ni continue cheyagalaru
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
super and good story
Like Reply
It's very good plot and narration. You are using excellent language. You are given ng regular updates and appreciate your commitment to complete the story. Keep going.
Like Reply
Super narration andi
Writers are nothing but creators. Always respect them. 
Like Reply
నేను కామెంట్ పెట్టె ప్రతీ కథ అప్డేట్స్ లేటవుతున్నాయి.. యాద్ర్రుచ్చికమో, కాకతాళీయమో...!ఇలాంటి మంచి కథ కూడా అలా జరగకూడదు అనే ఒకే ఒక కారణం తో మీ కథలో కామెంట్స్ రాయడం లేదు, మీ కథలో ప్రతీ అప్డేట్ కు ఎన్నో కామెంట్స్ రాసీ తీసేసాను....! మీ కథ అమోఘం....!
P. S:plz post update as soon as early as possible
Like Reply
ఇంకో సీన్ ఉండి పోయింది అనుకుంటున్నాను ఇది కూడా పూర్తి చేయండి ఇద్దరితో ఓకేసారి 
[Image: DGl-Wdp-KU0-AAb-LI.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
Like Reply
(28-08-2020, 01:35 PM)MINSK Wrote: శ్రీరామ్ శ్రివీర్య దాత అవుతాడా!

MINSK గారు, ఏ సంగతి తరువాత ఎపిసోడ్ లో తెలిసిపోతుంది. థాంక్స్ సర్.

(28-08-2020, 01:40 PM)vsn1995 Wrote: Mee story chala bagundi one of these best story in xossipy Nenu e roju story ni chadavadam complete chesanu  writing  stile Lani ekkada athi lekunda  reality ki daggaraga chala baga rasthunnaru meru Elane story ni continue cheyagalaru

vsn1995 గారు, నాకు బాగా సంతోషం వేసింది మీ కామెంట్ చదివి, ముఖ్యంగా ముగింపు కొచ్చింది. తప్పకుండా ప్రయత్నం చేస్తాను. థాంక్స్ సర్.

(28-08-2020, 05:17 PM)utkrusta Wrote: super and good story

utkrusta గారు, థాంక్స్ సర్ మీ ప్రోత్సాహానికి.

(30-08-2020, 12:51 PM)Edookati Wrote: It's very good plot and narration. You are using excellent language. You are given ng regular updates and appreciate your commitment to complete the story. Keep going.

Edookati గారు, మొదటి సారి చూస్తున్న మీ కామెంట్. మీ అభిమానానికి థాంక్స్ సర్.

(30-08-2020, 04:24 PM)AB-the Unicorn Wrote: Super narration andi

AB-the Unicorn గారు, థాంక్స్ సర్ మీ ప్రోత్సాహానికి.

(31-08-2020, 12:24 AM)Chytu14575 Wrote: నేను కామెంట్ పెట్టె ప్రతీ కథ అప్డేట్స్ లేటవుతున్నాయి.. యాద్ర్రుచ్చికమో, కాకతాళీయమో...!ఇలాంటి మంచి కథ కూడా అలా జరగకూడదు అనే ఒకే ఒక కారణం తో మీ కథలో కామెంట్స్ రాయడం లేదు, మీ కథలో ప్రతీ అప్డేట్ కు ఎన్నో కామెంట్స్ రాసీ తీసేసాను....! మీ కథ అమోఘం....!
P. S:plz post update as soon as early as possible

Chytu14575 గారు, మీ అభిమానానికి థాంక్స్ సర్. నచ్చిన కధ ఆగిపోతే కలిగే అసంతృప్తి తెలుసు. అందుకని ముందుగానే ఈ కథను పూర్తి చేస్తానని నమ్మకంగా చెప్పాను. చెప్పినట్టుగానే పూర్తి చేస్తాను. మీ లాంటి వారి కామెంట్స్ ప్రోత్సాహమే రచయితలకు బలం. ఆగిపోయిన కధలు ఆ రచయితలు వచ్చి పూర్తి చేస్తారనే ఆశిద్దాం. నాకు ఈ వారాంతం ఆఫీస్, ఇంటి పని పడింది. అందుకే రెండు రోజుల క్రితం నా పోస్ట్ లో ఆ విషయం చెప్పాను. రేపు గాని, తప్పితే ఎల్లుండి తప్పని సరిగా పోస్ట్ చేస్తాను. ఇంకా అయిదు ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. జాగ్రత్తగా రాసి ముగించాలని ప్రయత్నం. 

(31-08-2020, 06:11 AM)stories1968 Wrote: ఇంకో సీన్ ఉండి పోయింది అనుకుంటున్నాను ఇది కూడా పూర్తి చేయండి ఇద్దరితో ఓకేసారి 


stories1968 గారు, మీ అభిమానానికి థాంక్స్ సర్. ఇప్పటికే ఇద్దరూ అడిగారు. చూద్దాము ఏమవుతుందో.

పాఠకులకు, నాకు ఈ వారాంతం ఆఫీస్, ఇంటి పని పడింది. అందుకే రెండు రోజుల క్రితం నా పోస్ట్ లో ఆ విషయం చెప్పాను. అస్సలు సమయం కుదర లేదు. రేపు గాని, తప్పితే ఎల్లుండి తప్పని సరిగా అప్డేట్ ఇస్తాను. ఆలస్యానికి మన్నించండి.
[+] 2 users Like prasthanam's post
Like Reply
మీ ప్రయత్నానికి సలాం! ఇదే స్పీడు తో కొనసాగించండి. కృతఙ్ఞతలు
Like Reply
(31-08-2020, 02:21 PM)vaddadi2007 Wrote: మీ ప్రయత్నానికి సలాం! ఇదే స్పీడు తో కొనసాగించండి. కృతఙ్ఞతలు

vaddadi2007 గారు, మీరిచ్చిన భరోసాతో తప్పకుండా. థాంక్స్ సార్ నా మీద మీ నమ్మకానికి.

ఫ్రెండ్స్, చెప్పినట్టుగా అప్డేట్ రెడీ చేసాను. రివ్యూ చేసి ఇంకో పది నిముషాల్లో పోస్ట్ చేస్తాను. ఇంకా నాలుగు ఎపిసోడ్స్ తో అయిపోతుంది. నేను కొన్ని విషయాలు పాఠకులతో పంచుకుంటా అని ముందే చెప్పాను. మధ్యలో అవి కూడా రాస్తూ త్వరలోనే పూర్తిచేస్తా.
Like Reply
ఎపిసోడ్ 32

భర్తతో తన నిర్ణయాన్ని భర్తతో ఏ సమయంలో చర్చిస్తే బాగుంటుందా అన్న ఆలోచన చేసింది కావ్య. డిన్నర్ తర్వాత టీవీ చూడటమో లేక కబుర్లు చెప్పుకోవడమో చేస్తుంటారు. మొదట ఆ సమయంలో చెబుదామా అనుకొంది. తర్వాత శృంగారంలో చెబితే ఎలా ఉంటుందా అన్న తలంపు వచ్చింది, కానీ మగవాడికి మానసికంగా అతి బలహీనమైన ఆ సమయంలో చెప్పి ఒప్పించడం ఇష్టంలేక తరువాత చెప్పడానికే నిర్ణయించుకుంది.

ఏడింటికల్లా వచ్చిన శ్రీరామ్ టీ తాగి, కొంచెం సేపు ఆఫీస్ కబుర్లు, ఫ్రెండ్స్ విశేషాలు మాట్లాడి స్నానానికి వెళ్ళాడు. అప్పటినుంచి పడక గదికి వెళ్ళేలోపు మరొక్కసారి భర్త కోణంలో ఆలోచించింది. ఇంటర్వూ కి వెళ్లే అభ్యర్థి ఎటువంటి ప్రశ్నలు వేస్తారో ఊహించుకొని వాటికి ఎలా సమర్ధవంతంగా సమాధానం చెప్పాలో తయారు అయినట్టు అన్నిరకాలుగా ఆలోచించి పెట్టుకుంది. భర్త దగ్గరనుండి వచ్చే ప్రతిస్పందన బట్టి అతిగా సాగతీయకూడదని మానసికంగా సిద్దమయ్యింది.

దాంతో పూర్తిగా రిలాక్స్ అవడంతో ఎప్పటిలాగే ఉత్సాహంగా శృంగారంలో పాల్గొంది. ఇద్దరూ వెల్లకితలా పడుకొని విశ్రాంతి తీసుకుంటన్న సమయంలో మెల్లగా నోరు విప్పి చెప్పింది, సిమ్రాన్  ఆ సాయంత్రం వచ్చి కలిసిన విషయం. ఆమె అపార్ట్మెంట్ అమ్మేసి ఢిల్లీ వెళదామనుకొన్న నిర్ణయం విని శ్రీరామ్ కూడా కొంచెం ఆశ్చర్యపాటుతో విభ్రాంతి చెందాడు. అదే అదనుగా తాను వివాహంపై ఆశలు వదులుకున్న విషయం, భవిష్య జీవితంపై ఆందోళన వ్యక్తం చేసినట్టు అన్ని విపులంగా చెప్పింది. భర్త అలా మౌనంగా ఉండిపోవడంతో, చెల్లికి చేసినట్టు మనము తనకి ఎందుకు సహాయం చేయకూడదు? అలా చేయాలని తనకు మనసులో ఘాడంగా ఉందని, అందులో తప్పు అని ఎంచడానికి అభ్యంతరం ఏమి లేదని అంటూ తన ఆలోచన విధానాన్ని అతన్ని ఒప్పించేటట్టుగా ఒక అయిదు నిముషాలుపాటు అనర్గళంగా చెప్పింది. 

జీవితంలో నియమాల విషయానికొస్తే దేనికైనా మొదటి మెట్టు దిగడమే చాలా కష్టం. అది వ్యసనం(సిగరెట్, మందు) కావచ్చు, లంచం తీసుకోవడం, పరస్త్రీ పొందు ఏదైనా కావచ్చు. ప్రతి వ్యక్తి నియంత్రణ బట్టి అది పూర్తిగా వ్యసనం కింద మారకపోవచ్చు, కానీ రెండోసారి ఆ పని చేయడానికి మొదటిసారి ఉన్నంత మానసిక వ్యతిరేకత, సంఘర్షణ ఉండదు. శ్రీరామ్ తన ఆలోచన సరళిని, అభ్యంతరాలని వ్యక్తం చేసినా కావ్య అన్నింటికీ తన ప్రతివాదన విన్పించింది. కేవలం ఆ ప్రక్రియను స్నేహపూర్వకంగా ఒక కరచాలనం చేసినట్టు ఆలోచిస్తే ఇబ్బందే ఉండదని, అవసరమైతే ఆమె మళ్ళీ తమను కలవకుండా కుండా ఉండేట్టు మాట్లాడతానని, ఏ సమస్య రాదనీ అన్ని రకాలుగా నచ్చచెప్పింది. చెల్లికి తప్ప ఇంకొకరికోసం మళ్ళా అటువంటి ప్రసక్తి తన దగ్గర తీసుకురానని మరీ నొక్కి చెప్పింది. అన్ని రకాలుగా భార్య సమాధానం చెబుతుంటే,  గట్టిగా ఏమి చెప్పాలో తెలియలేదు. 

చివరగా ఒక ప్రశ్న వేసాడు. "ఆమెకు పుట్టిన బిడ్డకు చట్ట భద్రత ఉండకపోవచ్చు. కానీ రేపు ఆమె ఆర్ధికంగా చితికి బిడ్డ పెంపకానికి, చదువు, వివాహం మొదలైన వాటికి ఆర్ధిక సహాయం అభ్యర్థిస్తే  నైతికంగా భాద్యత వహించి నీ సొంత బిడ్డకు చేసినట్టు సమానంగా చేయగలవా?"

నిజానికి ఆ ప్రశ్నను ఊహించలేదు కావ్య. చెల్లి విషయం వేరు. అక్కడ ఆర్థికంగా ఏమైనా తేడా వస్తే సహాయం చేయడానికి తల్లి తండ్రులు ఉన్నారు. భర్త ఇక్కడ తమ సంపాదనలో సమానంగా వాటా పంచగలవా అని అడుగుతున్నాడు. తన సమాధానంపై భర్త సమ్మతి ఆధారపడి ఉన్నది అన్న అవగాహన రావటంతో కొంచెం దీర్ఘంగా ఆలోచించింది. 

"శ్రీ ! ఈ విషయంలో నీ నిర్ణయం ఏదైనా నాకు ఓకే", అని కావ్య నిశ్చయంగా చెప్పడంతో ఆ చర్చకు మెల్లిగా తెరపడింది.

ఎందుకైనా మంచిదని మరుసటి రోజు ఉదయం శ్రీరామ్ ఆఫీస్ కు వెళ్ళబోయేముందు కౌగలించుకొని ముద్దుపెట్టి  స్పష్టంగా చెప్పింది, "ఈ రోజే సిమ్రాన్ కి శుభవార్త చెబుతాను, వెళ్ళేలోపు తననే ప్లాన్ చేయమంటాను."

******************************

ఆ రోజు సాయంత్రం సిమ్రాన్ ఇంటికి వెళ్లి తనకి ఇంకా ఆ ఆలోచన ఉందా అని సూటిగా అడిగింది. ఉందని సిమ్రాన్ చెప్పడంతో, తాను శ్రీరామ్ తో మాట్లాడి ఒప్పించిన సంగతి చెప్పింది.

ఆ మాటతో కావ్యను ఆప్యాయంగా హత్తుకొంది సిమ్రాన్. కళ్ళు ఆనందంతో చెమర్చుతే, ఎలాగో గొంతు పెగల్చుకొని థాంక్స్ చెప్పింది.

అంతలోనే తేరుకొని, "శ్రీరామ్ ఏమి బలవంతం లేకుండానే ఒప్పుకున్నాడు కదా?" అని అడిగింది.

శ్రీరామ్ ఫీలింగ్స్ కి తను ఇస్తున్న ప్రాముఖ్యతకు సంతోష పడింది కావ్య. అంత జాగ్రత్త ఉన్న ఆమె చేతిలో తను సందేహ పడవాల్సింది ఏమిలేదని అనుకొంది.

తమ మధ్య జరిగిన పూర్తి సంభాషణ చెప్పకుండా, "నీకు తెలుసుగా శ్రీరామ్ సంగతి! నాకు అభ్యంతరం లేదని, మళ్ళా ఇటువంటి విషయం తీసుకురానని చెబితే చివరకు ఒప్పుకున్నాడు."

"థాంక్ యు, థాంక్ యు. ఒక రకంగా ఇది మంచిదే. నేను ఢిల్లీ వెళ్ళిపోతే మీకూ ఇబ్బంది ఉండదు. మీరిద్దరూ ఇష్టపడితే కానీ మళ్ళీ నా మొహం చూపించను", అంటూ కావ్య అడగక పోయినా తన వైపు నుంచి భరోసా ఇచ్చింది.

******************************

అక్కడే అయితే ఎవరికైనా అనుమానం రావొచ్చని వేరే ఊరు అయితే బెటర్ అని ఇద్దరూ అనుకొన్నారు. ప్లానింగ్ అంతా సిమ్రాన్ కి వదిలేసింది కావ్య. రెట్టించిన ఉత్సాహంతో ప్లాన్ చేసింది సిమ్రాన్. మూడు వారాల తర్వాత తనకి అనుగుణంగా తేదీలు చూసుకొని, గోవాలో ఒక రిసార్ట్ లో రెండు విల్లాలు బుక్ చేసింది. అలాగే కావ్యతో చెప్పి విడివిడిగా తనకి శ్రీరామ్ కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసింది. ఆ ఒక్క అయిదు రోజులు మాత్రం శ్రీరామ్ కి ఫోన్ చేయవద్దని చెప్పింది. ఏమయినా అత్యవసరం అయితే తనకి ఫోన్ చేయమని చెప్పింది. ఆఫీస్ పని మీద వెళ్లినట్టు ఆదివారం వివిధ సమయాల్లో బయలుదేరి వెళ్లి, శుక్రవారం శ్రీరామ్, ఆ తరువాత రోజు సిమ్రాన్ తిరిగి వచ్చారు.

తన జీవితంలో అవి మరచిపోలేని రోజులు అని వచ్చిన తర్వాత కావ్యకు చాలా థాంక్స్ చెప్పింది సిమ్రాన్. అంతా సవ్యంగా జరిగిందని సిమ్రాన్ చెప్పడంతో ఊపిరి పీల్చుకొంది కావ్య. అపార్ట్మెంట్ కి డిమాండ్ ఉండటంతో తొందరగానే బేరం కుదిరింది. ఒక నెల రోజుల్లో పేమెంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసేట్టు మాట్లాడుకుంది సిమ్రాన్. రోజులు వేగంగా దొర్లిపోయాయి.

అంతా పధకం ప్రకారం జరగటంతో సిమ్రాన్ నెల తప్పింది. ఆమె సంతోషానికి అవధులు లేవు, స్వీట్స్ ఇచ్చి శుభవార్తను కావ్యకు, శ్రీరామ్ కు చెప్పింది. మూడు వారల తర్వాత రెండు నెలలు నోటీసు పీరియడ్ పూర్తి అవ్వడంతో జాబ్ లో రిలీవ్ అయ్యింది. కావ్యతో కలిసి కొంత షాపింగ్ చేసింది. ఆ వారాంతంలో మూవింగ్ కంపెనీ మనుషులు వచ్చి అంతా ప్యాక్ చేశారు. మరుసటి రోజే సామాన్లు ఢిల్లీకి తీసుకెళ్లి పొతే, కావ్య తమ ఇంట్లో ఉండమని ఎంత చెప్పినా వినకుండా హోటల్ కి మారింది సిమ్రాన్. అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోవడంతో, కార్ కూడా అమ్మేసింది.

వెళ్లేముందు రోజు సాయంత్రం వచ్చింది కావ్య వాళ్ళ అపార్ట్మెంట్ కి. ముందుగా తనకి బాగా పరిచయం ఉన్న అపార్ట్మెంట్స్ వాళ్ళకి వెళ్లి వీడ్కోలు పలికి చివరగా కావ్య ఇంటికి వచ్చింది. బాబుకి బట్టలు, టాయ్స్, తనకి స్వీట్స్ అలాగే గిఫ్ట్ రాప్ చేసిన ఒక బాక్స్ ఇచ్చి తర్వాత చూసుకోమంది. శ్రీరామ్ వచ్చిన తరువాత సరదాగా డిన్నర్ చేసి కొంచెం సేపు కబుర్లు చెప్పుకున్నారు. చివరగా ఇద్దరినీ విడివిడిగా హత్తుకొని, ముద్దు పెట్టుకొని కళ్ళ నీళ్ల పర్యంతం అయి, వీడ్కోలు చెప్పి భారంగా వెళ్ళిపోయింది. మంచి స్నేహితురాలు, సొంత తోబుట్టువులాగా సహాయ పడే వ్యక్తి వెళ్ళిపోవటం వల్లనో, ఎందుకో ఇద్దరికీ ఏదో కోలిపోయినట్టు ఉండటంతో ఆ రోజు రాత్రి సిమ్రాన్ గురించి ఆలోచిస్తూ మెల్లిగా ఎప్పుడో నిద్రలోకి జారుకున్నారు. సిమ్రాన్ కి సహాయం చేయటంవల్ల తనలో ఉన్న గిల్టీ ఫీలింగ్ తొలగి పోవటంతో చాలా తృప్తిగా నిద్రపోయింది కావ్య.

లేచేటప్పటికి శ్రీరామ్ తయారయి ఆఫీస్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. బ్రేక్ఫాస్ట్ ఇచ్చి ఆఫీస్ కి పంపించి, బాబుని తయారు చేసి, రోజాతో ఇంటి పనులు చేయించి తన పనులన్నీ చూసుకొంది కావ్య. తండ్రి ఆఫీస్ పని చూస్తుంటే గుర్తుకొచ్చింది సిమ్రాన్ గిఫ్ట్ విషయం. వెంటనే విప్పి చూసింది. బంగారపు నెక్లెస్ సెట్. మెరిసి పోతూ చాలా అందంగా ఉంది. అయిదు లక్షల ఖరీదు చేస్తుండవచ్చు. అంత విలువైన బహుమతిని అస్సలు ఆశించలేదు. వెంటనే దానితో ఉన్న కార్డు విప్పి చూసింది. అందంగా, పొందికగా ఇంగ్లీష్ లో రాయబడి ఉంది.
"Anything I do can not repay your help. Please keep this as a sweet memory from your loving sister."

పేరు గాని సంతకం గాని లేవు. వెంటనే ఫోన్ చేద్దామని ట్రై చేసింది. అప్పటికే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడంతో కలవలేదు. మెల్లిగా వాటిని తొడుక్కొని బెడ్ రూమ్ లోకి వెళ్లి అద్దంలో చూసుకొంది. ఆనందంతో కృతజ్ఞత భావంతో ఉన్న సిమ్రాన్ ముఖం నవ్వుతూ  కనిపించింది.

******************************

అక్క ద్వారా సిమ్రాన్ ఢిల్లీ వెళ్లిపోయిందన్న విషయం తెలుసుకొని బాధపడింది సౌమ్య. అక్క సిమ్రాన్ ను బాగా ఇష్టపడేదన్న విషయం తెలుసు తనకి. చెల్లి అసలే తనకంటే భోళా మనిషి, చెబితే మళ్ళా ఏమి తెస్తుందో అని సిమ్రాన్ కి తాను సహాయం చేసిన విషయం చెప్పలేదు. కొన్ని రోజుల తర్వాత మెల్లిగా సిమ్రాన్ లేని లోటును అలవరచుకొని మామూలు మనిషయ్యింది కావ్య. 

డెలివరీకి సౌమ్యను విజయవాడ తీసుకు వచ్చారు. శ్రీమంతం ఘనంగా చేశారు తల్లి తండ్రులు. నిండు చూలాలిగా ఉన్న సౌమ్యలో కొత్త అందాలు కనపడసాగాయి. ఫంక్షన్ కు వచ్చిన అక్కను, బావను చూసి చాలా సంతోషించింది. సౌమ్య ప్రయత్నించింది కానీ భర్త, అత్త గారు, శ్రీరామ్ తల్లి తండ్రులు ఉండటంతో వీలు పడలేదు. అక్క, శ్రీరామ్ ఇద్దరూ వారించడంతో సరదా కబుర్లతోనే సరిపెట్టుకుంది. చాలా కాలం తరువాత అందరూ కలవడంతో బాగా సరదాగా గడిపారు. సెలవు లేకపోవడంతో శ్రీరామ్ తిరిగి వచ్చేసాడు. డెలివరీ టైం కి వస్తా అని శశిధర్ కూడా వెళ్ళిపోయాడు. ఇంకో వారం చెల్లికి సహాయంగా ఉండి, భర్త ఎడబాటు భరించలేక హైదరాబాద్ వచ్చేసింది కావ్య. 

తొమ్మిది నెలలు నిండగానే పండంటి అబ్బాయికి జన్మ నిచ్చింది సౌమ్య. చూడటానికి వెంటనే వచ్చాడు శశిధర్. బిడ్డను చూసి భర్త చాలా ఆనందించాడు. చూడటానికి వచ్చిన కొందరు తల్లి పోలిక అని, ఇంకొందరూ తండ్రి పోలికని అంటుంటే మనసులోనే నవ్వుకునేది సౌమ్య. అత్త శాంతమ్మ కి కాళ్లు భూమిపై నిలువలేదు. ఊరునించి తమ చుట్టాలు, స్నేహితులను పిలిచి మనవడు పుట్టినందుకు ఘనంగా భోజనాలు పెట్టించింది. జానకమ్మ మర్యాదకొద్దీ వచ్చిన ఆడవారందరికి చీర, జాకెట్ పెడితే ఆ ఆదరణకు, మంచి వియ్యమే దొరికిందని శాంతమ్మను బాగా పొగిడి వెళ్లారు. కావ్య శ్రీరామ్ లు కూడా వచ్చి రెండు రోజులు ఉన్నారు.

శ్రీరామ్ ఆఫీస్ పని మీద రెండు నెలలు అమెరికా వెళ్ళవలసి రావడంతో వెంటనే వెళ్ళిపోయాడు. కావ్య విజయవాడలో చెల్లికి సహాయంగా ఉండిపోయింది. అక్కడే ఉండి తండ్రికి ఆఫీస్ పనులు కూడా చక్క బెట్టింది. త్వరగానే కోలుకోవడంతో, భర్తకు ఇబ్బందిగా ఉండటంతో బాబుతో సహా బెంగుళూరు వెళ్లి పోయింది సౌమ్య. తోడుగా సహాయం చేయడానికి శాంతమ్మ కూడా వెళ్లడంతో జానకి అంత కంగారు పడలేదు. శ్రీరామ్ ఇంకో వారంలో వస్తాడనగా తల్లితో హైదరాబాద్ చేరుకుంది.

శ్రీరామ్ అమెరికా నుంచి వచ్చిన తరువాత మరుసటి రోజే బెంగుళూరుకు బయలుదేరింది జానకి రెండో కూతుర్ని చూద్దామని. రెండు నెలలు గ్యాప్ వచ్చిందేమో మూడు రోజులు సెలవు పెట్టి విరహాన్నంతా తీర్చుకొన్నారు భార్య భర్తలు. లాక్ అప్ పీరియడ్ అయిపోవడంతో కొన్ని షేర్లు అమ్మి వచ్చిన  డబ్బును రాజారావుకి తిరిగి ఇచ్చేసారు. మొదట వద్దన్నా చివరకు తీసుకొన్నాడు. అల్లుడి ప్రయోజకత్వం చూసి ఆనందించాడు. ఇంటికి ఇవ్వవలసిన చాలా పేమెంట్ కట్టేసారు. ఇల్లు దాదాపు పూర్తి కావడంతో ఆర్కిటెక్ట్ ను సంప్రదించి  ఇంటీరియర్స్ పని మొదలు పెట్టించారు.

******************************

అలా ఇంకో రెండు నెలలు గడిచి పోయాయి. బాబుతో కష్టంగా ఉండటంతో, కావ్యతో మాట్లాడిన తర్వాత సౌమ్య ఉద్యోగం మానేసింది. అప్పుడప్పుడు అక్క సహాయంతో తండ్రికి సహాయం చేయడంతో రాజారావు ఆనందించాడు. కూతుళ్లతో కనీసం ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ లతో ఎక్కువ సమయం గడపకలగటం, అంతే కాకుండా వాళ్ళ సహాయంతో తనకి వత్తిడి తగ్గి భార్యతో చాలా రిలాక్స్ అవుతున్నాడు. భర్తలో వచ్చిన నూతన ఉత్సాహం చూసి సంతోషించింది జానకి. కూతుళ్ళిద్దరిని మనస్సులోనే అభినందించింది.

కూతుళ్ళిద్దరకు తన వ్యాపార విషయాలు తెలిస్తే భవిష్యత్తులో వాళ్లకు అప్పచెప్పడం తేలిక అనుకొన్నాడు. తన ఆలోచన కూడా మొదటి నుంచి అదే. ఇంకా వయసులో ఉన్నారు, అనుభవించాల్సిన వయస్సు అని, భాద్యత అంతా వాళ్ళ మీద రుద్దటం లేదు. కాకపొతే వ్యాపార రహస్యాలు చర్చిండానికి, నిర్ణయాలు తీసుకోవడానికి సరైన విశ్లేషణ, ఏదైనా నిర్మొహమాటంగా తనతో చర్చించే ఇద్దరు నమ్మకవైన వాళ్ళు తోడు దొరకడంతో అతనికి మానసికంగా చాలా విశ్రాంతిగా ఉంది.

రోజాకి దుబాయ్ వీసా వచ్చింది. విషయం తెలుసుకొని చాలా సంతోషపడింది కావ్య. ఏమి చెప్పకుండా తనంత తాను ఇంటి పని శ్రద్ధగా చేసే రోజా వెళ్లిపోవడం బాధగా ఉన్న భర్త తోనే తన జీవితం, ఒక వేళ తాము విల్లాకు మారినా వేరే వాళ్ళని చూసుకోవాల్సిందే కదా అని సర్ది చెప్పుకొంది. అయినా రోజా తనకు ఇచ్చిన వాగ్దానాన్ని మరోసారి గుర్తు చేసింది.

"వెళ్ళేలోపు ఇంకొకరిని చూసి పెడతానన్నావు. నీ భరోసాతోనే అమ్మకు కూడా చెప్పలేదు."
"నాకా సంగతి గుర్తుంది అమ్మగారు. మీకు బాగా శుభ్రంగా పనిచేసేవారు కావలి. మీకు సూటయ్యే వాళ్ళు ఇద్దరున్నారు. ఒకళ్ళని మాట్లాడి నేను ఉండగానే పని చూపించి గాని వెళ్ళను."
"ఇంతకీ ప్రయాణం డేట్ ఫిక్స్ అయ్యిందా?"
"లేదమ్మ గారు. రెండు మూడు వారాల్లో ఉండొచ్చు. ఆడికి గొప్ప తొందరగా ఉంది", అంది కొంచెం సిగ్గుతో.
"నీకు లేదేమిటే?", అంది కావ్య నవ్వుతూ.

******************************

జీవితం సవ్యంగానే జరుగుతున్నా భర్త కెరీర్ మీద శ్రద్ధతో తనని అంతగా తృప్తి పరచక పోవడం అన్న ఒక అసంతృప్తి  మిగిలిపోయింది సౌమ్యకు. అప్పటికి భర్తకు చాలా చెప్పింది. తన తండ్రి కంపెనీలోనే తనకు నచ్చిన స్తానంలో చేరమని. దానివల్ల అంత పని వత్తిడి, ప్రయాణాలు ఉండవు కదా అని. కానీ శశిధర్ ఆలోచన రెండు కారణాల వల్ల ఇంకోలా ఉండేది. ఒకటి ఐఐఎం క్లాస్ మేట్స్ వత్తిడి. ప్రతివాడు కంపెనీల్లో పై మెట్టు ఎక్కుతుంటే అందరి మధ్య ఒకరి రకమైన పోటీ వాతావరణం నెలకొంది. తను ఎవరికీ తీసిపోడని నిరూపించుకోవడం శశిధర్ కు జీవితంలో ప్రధాన విషయం అయ్యింది. అలాగే తండ్రిలేని  తను కష్టపడి చదివి పైకివస్తుంటే ఊళ్ళో వాళ్లంతా ఏదో ఒకరోజు తను చాలా పెద్దవాడు అవుతాడని పొగిడేవాళ్ళు. ఇప్పుడే మామ దగ్గర చేరితే, తను ఏమి చేసినా క్రెడిట్ అంతా మామకే వెళ్ళిపోతుంది. తోడల్లుడు ఎలాగూ మామగారి దగ్గర పనిచేయడని తెలుసు. ఎంబీఏ చదివిన తనకు మామ బిజినెస్ టేక్ ఓవర్ చేసే అవకాశం ఎప్పుడు ఉంటుంది. ఈ లోపులో తన సొంతంగా వైస్ ప్రెసిడెంట్ లెవెల్ కు చేరితే తన ప్రతిభను అందరిలో నిరూపించుకొన్నట్టు ఉంటుంది అని మనసులో గట్టిగా ముద్ర పడింది. కానీ భార్యను శృంగారంలో పూర్తిగా సంతృప్తి పరచడం అన్నది తన భాద్యత అని, దాన్ని పూర్తిగా అశ్రద్ధ చేయడం వల్ల తానూ ఎంత పరిహారం చెల్లించవలసివస్తుందో అని తెలుసుకోలేకపోయాడు. అతని దృష్టిలో అది ఎప్పుడు అతనికి పెద్ద సమస్యగా కనిపించలేదు. తన పాయింట్ అఫ్ వ్యూ లో భార్యకు అన్ని సమకూరుస్తూ, జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతున్న తనను చూసి భార్య సంతృప్తి చెందుతుంది అనుకున్నాడే తప్ప, తననుండి ఆమె ఆశిస్తుంది వేరే అన్నది గ్రహించలేకపోయాడు. నిజానికి భార్యతో కూలంకషంగా ప్రతి విషయాన్ని చర్చించని మొగవాళ్ళకి అర్ధం కానిది ఒకటే, "భార్యలు తమ నుంచి నిజంగా ఏమి ఆశిస్తున్నారో?"

ఇక ఆ విషయంలో భర్తతో ఇంకా సాగతీయడం వ్యర్థం అనుకొంది సౌమ్య. అక్కతో మాట్లాడి హైదరాబాద్ రావడానికి అవకాశం కోసం ఎదురుచూస్తుంది. కోడలు ఇంటి పట్టునే ఉండి పనులు చులాగ్గా చేసుకోవడంతో తన పొలం పనులు చూసుకోడానికి ఊరు వెళ్ళింది అత్తగారు. భర్తకు కూడా తరువాత వారం టూర్ పడటంతో ఒక వారం పాటు అక్క దగ్గరకు వెళ్లి వస్తానని భర్తకు చెబితే ఒప్పుకున్నాడు. ఆ వచ్చే ఆదివారానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొంది సౌమ్య. ఆ రోజు కొరకు వేటకోసం ఆకలిగొన్న పులిలా ఎదురు చూడసాగింది.

******************************
Like Reply
EXCELLENT AND NO WORDS.....HATS UP........GOOD UPDATE
Like Reply
Nice update
Like Reply
Excellent bro
Like Reply
ఆ ఐదు రోజులూ ఏమి జరిగిందే మీకు తెలిసి మాకు చెప్పకపోవడం అన్యాయం. చాలా బాగా రాస్తున్నారు. కధ ముందుకు తీసుకువెళ్ళడం వలన సెట్టింగ్ మారి, శృంగార వర్ణనలు మరింత కిక్ ఇస్తాయి.
Like Reply
మీకు అభినందనలు
Like Reply
Bagundi sir super
Like Reply
ఇది చాలా అన్యాయం సర్..... సిమ్రాన్ తో శృంగారం మీరు రాయకుండా ముగించడం మేము జీర్ణించుకోలేని విధంగా ఉంది....

తరువాత update లో అయినా సిమ్రాన్ - రామ్ ల శృంగార భాగం పెడతారని ఆశిస్తున్నాం....
IRONDICK
Like Reply
కధ మొత్తం ఇప్పుడే చదివాను. భాష, కధ, కధనం చాలా బాగున్నాయి. కొద్ది మాటలు మారిస్తే సరకమైన సధల పోటీకి పంపవచ్చు. (చెల్లి పెళ్ళి జరిగేవరకు ఉన్నకధ.)
Like Reply
(02-09-2020, 12:21 PM)utkrusta Wrote: EXCELLENT AND NO WORDS.....HATS UP........GOOD UPDATE

(02-09-2020, 02:55 PM)K.R.kishore Wrote: Nice update

(02-09-2020, 06:12 PM)sunil Wrote: Excellent bro

(02-09-2020, 08:28 PM)vaddadi2007 Wrote: ఆ ఐదు రోజులూ ఏమి జరిగిందే మీకు తెలిసి మాకు చెప్పకపోవడం అన్యాయం. చాలా బాగా రాస్తున్నారు. కధ ముందుకు తీసుకువెళ్ళడం వలన సెట్టింగ్ మారి, శృంగార వర్ణనలు మరింత కిక్ ఇస్తాయి.

(02-09-2020, 08:29 PM)vaddadi2007 Wrote: మీకు అభినందనలు

(02-09-2020, 09:54 PM)Eswar P Wrote: Bagundi sir super

(03-09-2020, 10:00 AM)irondick Wrote: ఇది చాలా అన్యాయం సర్..... సిమ్రాన్ తో శృంగారం మీరు రాయకుండా ముగించడం మేము జీర్ణించుకోలేని విధంగా ఉంది....

తరువాత update లో అయినా సిమ్రాన్ - రామ్ ల శృంగార భాగం పెడతారని ఆశిస్తున్నాం....

(03-09-2020, 11:37 AM)az496511 Wrote: కధ మొత్తం ఇప్పుడే చదివాను. భాష, కధ, కధనం చాలా బాగున్నాయి. కొద్ది మాటలు మారిస్తే సరకమైన సధల పోటీకి పంపవచ్చు. (చెల్లి పెళ్ళి జరిగేవరకు ఉన్నకధ.)

utkrusta, K.R.kishore, sunil, vaddadi2007, Eswar P, irondick, az496511 గార్లకు, ముందుగా మీ అభిమానానికి చాలా ధనవ్యవాదములు. నచ్చిందని అని ఒక్క మాట చదివినా సంతోషంగా ఉంటుంది నాకు.

vaddadi2007, irondick గార్లకు, ఇప్పటికే పాఠకుల కోరిక మేరకు మొదట ప్లానింగ్ లో అనుకున్నదానికన్నా కొన్ని ఎపిసోడ్స్ ఎక్కువ రాసాను. కావ్య, శ్రీరామ్ ల మధ్య శోభన ఘట్టం రాయకపోతే కొంత మంది పాఠకులకు నిరుత్సాహం వేసింది. దాంతో సౌమ్య, శ్రీరామ్ ల మధ్య క్లుప్తంగా మాత్రమే అని ఆలోచన చేసిన దానిని మార్చి రెండు ఎపిసోడ్స్ వాళ్ళ మధ్య విపులంగా రాయటం జరిగింది.

నిజానికి నేను రాసుకున్న నోట్స్ ప్రకారం సిమ్రాన్, శ్రీరామ్ తో బెంగుళూరు వెళుతుంది. మరీ పూర్తి శృంగారం కాకుండా రొమాంటిక్, చిలిపిగా ఉండేట్టు కొన్ని సంఘటనలు ఉన్నాయి. అదంతా రాయాలంటే కథ ఇంకా పెద్దదైపోతుంది, ఇంకొకటి ఫీల్ పోతుందేమో అని ఒక సందేహం. ఆ ఆలోచనలు ఎప్పుడైనా వాడుకోవచ్చని గోవాకి వెళ్ళివచ్చినట్టు క్లుప్తంగా రాసాను. తరువాత రెండు ఎపిసోడ్స్ (ఇవి కూడా పాఠకుల కోరిక మేరకే బాగా డిటైల్డ్ గా రాయటం జరిగింది) మీ, మరి ఇతర పాఠకుల అసంతృప్తిని తీరుస్తాయని ఆశిస్తున్నా. రేపే అప్డేట్ పెడతాను. చదివి చెప్పండి.

az496511 గారు, చాలా థాంక్స్ సార్. ఇంతకు ముందు కూడా ఇద్దరు, ముగ్గురు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మొదట్లో నేను కూడా ఒక సరసమైన కథలా రాద్దామనుకున్న. కథాపరంగా సాధ్యం కూడా. కానీ ఈ ఫోరమ్ని దృష్టిలో పెట్టుకొని, అసలు చదువుతారా అన్న అనుమానంతో శృంగారం కూడా కలపడం జరిగింది. కధ పూర్తయిన తర్వాత వీలయితే శృంగారం తీసేసి ఒక సరసమైన వెర్షన్ కూడా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తా.

MINSK గారు, మీరు PM లు డిసేబుల్ చేయడంతో జవాబు ఇవ్వలేకపోయాను.

పాఠకులకు కథ చివరకి వస్తుంది. తరువాత ఎపిసోడ్ లో కథాపరంగా కొంచెం శృంగారం అవసరమే కానీ శృంగారంప్రియుల కోసం తరువాత రెండు ఎపిసోడ్స్ రాయడం జరిగింది.

ప్రతి ఎపిసోడ్ తర్వాత నేను అనుకున్నవి కొన్ని పంచుకుంటాను. ముందుగా ఈ కథ వెనుక కథ ఏమిటో చెప్తాను. ఎవరయినా కథ రాద్దామనుకొంటే ఉపయోగపడచ్చు.
Like Reply
కధ వెనుక కధ

ఈ కధ రాద్దామన్న ఆలోచన దాదాపు ఒక సంవత్సరం క్రితమే వచ్చింది. ఒక చిన్న సంఘటన ఆధారంగా మొత్తం కధ అవుట్ లైన్ ఫైనల్ చేసాను. కానీ ఆఫీస్ పని, ప్రైవసీ వల్ల కధ రాయడానికి  సమయం పెట్టలేకపోయాను. అంతే కాకుండా ఏదైనా పని మొదలు పెడితే మొదటిలో సహజంగా ఉండే జడత్వం ఇంకో కారణం. కధ రాద్దామనుకొంటున్న విషయాన్ని ఈ ఫోరమ్ ద్వారా పరిచయమయిన ఇద్దరు మిత్రులతో పంచుకొన్నాను. వాళ్ళు అప్పుడప్పుడు మీ కధ ఎంతవరకు వచ్చింది అని అడుగుతుంటే కొంచెం ఇబ్బందిగా ఉండేది. అరె రాయట్లేదే అని. కానీ వారి ప్రశ్నలే ఒక రకంగా ఎలాగైనా రాయాలని ప్రేరేపించేవి.

ఉపోద్ఘాతంలో చెప్పినట్టు కధ ఒకసారి మొదలుపెడితే అప్డేట్ ప్లీజ్ అని పాఠకులు అడగకుండా పోస్ట్ చేయాలనీ ముందే నిర్ణయించుకున్నాను. దాంతో ఒక ఎపిసోడ్ కు సరిపడా కొంత రాసినా పోస్ట్ చేయలేదు. రచయిత చెప్పేదాకా (దారం తెరిచి మొదటి పోస్ట్ పెడితే తప్ప) పాఠకులకి తెలియదు, ఫలానా రచయిత కధ రాయాలనుకొంటున్నారని. అలా మెసేజ్ పెట్టినా, మొదటి ఎపిసోడ్ పోస్ట్ చేసినా చాలా మంది పాఠకులు వెల్కమ్ మెసేజెస్ తో ప్రోత్సాహించటం కూడా మనం చూడొచ్చు. ఒక సారి మొదలు పెట్టాక, పాఠకులు కనీసం వారానికి ఒక అప్డేట్ కోరటం సహజం. ఏమైనా అవాంతరాలు వచ్చి కాలక్రమం చొప్పున్న అప్డేట్ ఇవ్వకపోతే (ముఖ్యంగా కధ నచ్చితే) పాఠకులకు బాగా నిరుత్సాహం, ఆ నిరుత్సాహం కోపంగా మారి శాపనార్ధాలు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. ఒకరకంగా అభిమానంతోనే అనుకోండి. ఏ రచయితా అలా కావాలని చేస్తారని అనుకోను. కారణాలు అనేకం అనారోగ్యం, పని వత్తిడి, ప్రైవసీ, ఆసక్తి తగ్గిపోవడం, పాఠకుల ఆదరణ లేకపోవడం. 

ఏదైనా సరే కధ మొదలంటూ పెడితే పూర్తి చేయాలన్నది నా రెండో నిర్ణయం. దాంతో సగం కధ రాసేదాకా మొదటి ఎపిసోడ్ పోస్ట్ చేయకూడదని అనుకొన్నా. మధ్య మధ్య లో రాసింది పోస్ట్ చేద్దామా అని అనిపించేది, కానీ అతి నిగ్రహంతో ఆపుకొన్న. అలా  కధ చాలామటుకు రాయటంలో చాలా ప్రయోజనాలు కనిపించాయి.

కధ అవుట్ లైన్ అనుకున్నాక మొదలుపెట్టి రాస్తుంటే లోటుపాట్లు కనిపించాయి. తక్కువ నిడివిలో రాయాలంటే సంభాషణలు, పాత్రల ఆలోచన సరళి ఎక్కువగా రాయడం కుదరదు. అవి రాయకుండా వాళ్ళ ప్రవర్తన, వారు తీసుకునే నిర్ణయాలు పాఠకులకు నప్పేలా రాయాలంటే సాధ్యం కాని పని. దాంతో విపులంగా రాయాలి అని నిశ్చయించుకొన్న. ఒక్కోసారి కధ వేగంగా, ఒక్కోసారి మెల్లగా సాగుతోందని అనిపించేది. దాంతో కథనంతా ఎపిసోడ్స్ పరంగా విభజించి, ప్రతి ఎపిసోడ్ లో ఏమిరాయాలో క్లుప్తంగా నోట్స్ రాసుకున్నా.

ఎపిసోడ్స్ గా విభజించి రాయడం ఒక రకంగా బాగా హెల్ప్ చేసింది. కధ అంతా ఒకే వరుసలో కాకుండా మూడ్ ని బట్టి కొన్ని ఎపిసోడ్స్ క్రమం తప్పికూడా రాసా. నేను ముందే రాసి పెట్టుకున్న నోట్స్ అందుకు సహాయపడింది. రాసిన తరువాత అంతా కలిపి చదువుతూ కావలిసినట్టుగా సర్దుబాటుచేస్తూ కధ ఒక లయలో ప్రయాణించేటట్టు చూసా. అప్పటికి ఒకసారి లయ తప్పినట్టు పాఠకుల అభిప్రాయం ద్వారా తెలిసింది. దాంతో తరువాత భాగాలు కూడా కొంచెం సరిచేయడం జరిగింది. కధ సగంపైగా రాయటం వలన చాలా రకాల తప్పులను పునస్సమీక్షలో దిద్దు కోవటం జరిగింది. ముఖ్యంగా కధ కొనసాగించడంలో వచ్చే తప్పులు (continuity errors)సరిదిద్దాను. ఉదాహరణకు మొదట కావ్య MA సైకాలజీ చదివింది అని రాసి తరువాత తండ్రికి బిజినెస్ లో సహాయం చేసింది అని రాసా. అది కొంచెం అసందర్భంగా ఉందని, మాస్టర్ అఫ్ ఫైనాన్స్ అండ్ కంట్రోల్ చదివినట్టు మార్చి, సైకాలజీ బుక్స్ కూడా బాగా చదివింది ఆ విధంగా ఆమెకు మానవ మనస్తత్వలా మీద కొంచెం విశ్లేషించే పరిగ్యానమ్ ఉన్నట్టు మార్చా.

కాలక్రమానుసారానికి సంభందించిన తప్పులు (timeline mistakes) అంటే శోభనం అయిన అయిదు నెలలకే బిడ్డ పుట్టడం, అలాగే వాస్తవానికి సంభందించిన తప్పులు, ఉదాహరణకు పెళ్లి అయిన తరువాత శ్రీరామ్, కావ్యతో కాకినాడ వస్తాడు. మొదట 82 ఈస్ట్ SMRT మాల్ కు తీసుకు వెళ్లినట్టు రాసా. ఆ మాల్ 2018 లో ప్రారంభించబడింది. కధ శ్రీరామ్ పెళ్ళైన తరువాత నాలుగు సంవత్సరాలు పాటు జరుగుతుంది. వాస్తవానికి అది అసాధ్యం కాబట్టి మెయిన్ రోడ్, సినిమా స్ట్రీట్ చూపించినట్టు మార్చా. ఒక్కోసారి నేను రాసిందే తరువాత చదువుతుంటే కొంచెం విభిన్నంగా ఉండేది. తర్కంలో కొన్ని లోటుపాట్లు కనిపించేవి. ఆ విధంగా కొంత దిద్దుబాటు కుదిరింది.

ముఖ్యంగా రాసిన పదాలు కానీ, వ్యాకరణం కానీ ఒకటికి రెండు సార్లు చదివి తెలుగులో తప్పులు చాలా సరిదిద్దా. కొన్ని కధలు చదువుతుంటే తప్పులు మరీ ఎక్కువగా దొర్లి భోజనం చేస్తుంటే పంటికింద రాయిలా చదవటానికి ఇబ్బందిగా ఉండేది. నా కధకు పాఠకులు ఆ ఇబ్బంది పడకూడదని బాగా సమయం పట్టినా తొందరపడకుండా రాసా. ముందుగా రాయటం వలన కధ మీద పూర్తి అవగాహన ఉండటంతో పాఠకులు కొన్ని కోరినా, మారిస్తే ఇబ్బంది అని మార్చలేదు. అప్పటికి ముందుగా అనుకోకపోయిన, పాఠకుల కోరిక మీద కొన్ని శృంగార దృశ్యాలు కధలో అవకాశం ఉన్నప్పుడు రాయడం జరిగింది.

14  ఎపిసోడ్స్ రాసిన తరువాత, దారం తెరిచి ఉపోద్ఘాతం రాసాను. దీనివలన మధ్యలో ఏ కారణం వల్లనైనా ఏమాత్రం సమయం చిక్కకపోయిన దాదాపు 14 వారాలు (వారానికి  ఒక ఎపిసోడ్ చొప్పున) కధ కొనసాగించే వెసులుబాటు వచ్చింది. కానీ సమయం చిక్కినప్పుడల్లా రాస్తూనే ఉన్నా, రాసిన వాటిని కూడా సమీక్ష చేసి కావాల్సినట్టుగా మార్పులు చేయడం జరిగింది. అలా రాయడం వలన వారానికి ఒకటి బదులు రెండు ఎపిసోడ్స్ ఇవ్వడం కుదిరింది. మధ్యలో కంపెనీలో లే ఆఫ్ లు జరిగి పని వత్తిడి బాగా పెరిగింది. దాంతో కధ రాయడానికి సమయం తక్కువ దొరికేది. అయినప్పటికీ ముందుగా రాసిపెట్టుకోవడం వలన, క్రమేపి తరువాత కూడా ఎపిసోడ్స్ రాయడంవలన క్రమం తప్పకుండా ఇవ్వడం సాధ్యమయ్యింది. చివరకు ఉన్నవన్నీ అయిపోవడంతో కొత్తగా రాయవలసి వచ్చి మొదటి సారి క్రితం వారం ఆలస్యమయింది. కధ చివరికి వచ్చింది, ఇక ముందు ఆ ఇబ్బంది ఉండదు అనుకొంటున్న.

నేను చెప్పేది ప్రత్యేకంగా సొంత సిస్టం ప్రైవేట్ గా  ఉన్న వారికే సహాయ పడుతుంది. కేవలం మొబైల్ లో ఎప్పటికప్పుడు టైపు చేస్తూ, కధలు రాస్తున్నామని కొంత మంది రాసారు. నిజానికి అలా రాయడం చాలా కష్టం. వారికి నా జోహార్లు.

కధరాసే ఉత్సాహం ఉందని పీఎం లు పంపించిన వారికి ఇదే సలహా ఇచ్చాను. ఎవరికైనా ఔత్త్సహిక రచయితలకు పనికి వస్తుందేమో అని ఇది అందరితో పంచుకుంటున్నాను. థాంక్స్.
[+] 10 users Like prasthanam's post
Like Reply




Users browsing this thread: 8 Guest(s)