Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రన్ (FOR LIFE)
Wow.........అదిరింది..... పో............ yourock yourock yourock yourock yourock
[+] 1 user Likes Naga raj's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Superb
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
(28-08-2020, 09:48 AM)twinciteeguy Wrote: varasa kalipaaru, baavundi maro iddaru ready

Actually lockdown concept peduthunam edhuku romance add cheyadu ani idea vachi varusa kalipa
Like Reply
(28-08-2020, 10:09 AM)Naga raj Wrote: Wow.........అదిరింది..... పో............ yourock yourock yourock yourock yourock

Abba baba me abhimanam chalagunda
Like Reply
(28-08-2020, 10:13 AM)Saikarthik Wrote: Superb

Thank you bro
Like Reply
Nice update bro. bale umdi iddaru okesari Raajaa gurimci anukovadam. ippudu Raaja paristiti naari naari naduma muraari anukumta. hehehe
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
(28-08-2020, 12:28 PM)Joncena Wrote: Nice update bro. bale umdi iddaru okesari Raajaa gurimci anukovadam. ippudu Raaja paristiti naari naari naduma muraari anukumta. hehehe

Nenu unnatha varaku ala jaragadu wait and watch for romance and true friendship and true relationship he seeks
[+] 2 users Like Vickyking02's post
Like Reply
Wow.... Fantastic ? .. superb .... Please continue
[+] 1 user Likes Ravindrat's post
Like Reply
fight yourock rithu emo o bava ra, inko oho madhu.
. Romantic update ga next, existing bro. Story baga turn chesav
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
AWESOME UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
update challa bagundi guru garu


waiting for the next update
[+] 1 user Likes raj558's post
Like Reply
(28-08-2020, 03:35 PM)Ravindrat Wrote: Wow.... Fantastic ? .. superb .... Please continue

Thank you bro sure I will
Like Reply
(28-08-2020, 05:24 PM)utkrusta Wrote: AWESOME UPDATE

Thank you bro
Like Reply
(28-08-2020, 08:31 PM)raj558 Wrote: update challa bagundi guru garu


waiting for the next update

Thank you bro
Like Reply
(28-08-2020, 04:22 PM)paamu_buss Wrote: fight yourock rithu emo o bava ra, inko oho madhu.
. Romantic update ga next, existing bro. Story baga turn chesav

Yeah sure kachitanga kakapothe konchem sentiment ani add chesi romance ista
Like Reply
Awesome broo chala twist lu suspens lu unnayi waiting for some hot nd romantic update broo
[+] 1 user Likes Pinkymunna's post
Like Reply
(29-08-2020, 10:51 AM)Pinkymunna Wrote: Awesome broo chala twist lu suspens lu unnayi waiting for some hot nd romantic update broo

Yeah dani kosame konchem delay avuthundi so e roju update ledu merru expect chese romantic update very soon vastundi
Like Reply
Story super .romance taggina పరవాలేదు update ivvandi
[+] 1 user Likes Reddy 211993's post
Like Reply
(29-08-2020, 02:54 PM)Reddy 211993 Wrote: Story super  .romance  taggina పరవాలేదు  update ivvandi

Yeah sure kachitanga istha
Like Reply
ఇండియా లో ముఖ్యంగా తెలంగాణా లో అధిక కరోనా కేసులు రావడం మొదలైన రోజులు అవి మధు డాక్టర్ కావడంతో తనకి ఒక టీం ఇచ్చి లీడ్ చేయమని చెప్పారు దాంతో మధు 24 గంటల పాటు హాస్పిటల్ కరోనా పేషెంట్స్ మధ్య తిరుగుతూ భోజనం, కనీసం మంచి నీళ్లు కూడా తాగలేని పరిస్థితుల మధ్య ఉంది ఈ గ్యాప్ లో రీతు తనకు రాజా మీద మొదలైన క్రష్ నీ ప్రేమ, పెళ్లి దాక ఎలా తీసుకోని వెళ్లాలి అని రోజుకు ఒక అటెంప్ట్ చేయడం మొదలు పెట్టింది కాకపోతే రాజా మాత్రం మధు కీ ఫోన్ చేసి తన concern చూపించేవాడు దాంతో మధు రాజా తనని ఇష్టపడుతున్నాడు అని భ్రమ లో పడింది ఇలా రోజూ రాజా పక్కన ఉన్న తనని కాకుండా మధు మీద ధ్యాస పెట్టడం తో కోపం వచ్చిన రీతు మధు కీ ఫోన్ చేసింది


రీతు : ఏంటి నువ్వు ఒక్కదానివే కష్టపడుతున్నట్లు వాడి ముందు బిల్డ్ అప్ ఇస్తున్నావ

మధు : హే ఏమీ మాట్లాడుతున్నావు బ్రైన్ ఉందా అసలే చాలా చిరాకు లో ఉన్న డిస్టర్బ్ చేయకు రీతు

రీతు : అవునే నాకూ బ్రైన్ లేదు వచ్చి రిపేర్ చేస్తావా

మధు : సరే ఇక్కడి దాక వచ్చింది కాబట్టి ఇంక ఆగేది లేదు నేను ఇంటికి వస్తున్న వాడినే అడుగుదాం sanitizer లు బయట పెట్టు అని చెప్పి ఫోన్ పెట్టేసి u
ఇంటికి హడావిడి గా వచ్చింది మధు. 

తరువాత బయట అంతా క్లీన్ చేసుకొని స్నానం చేసి వచ్చి రాజా కోసం చూసింది కాకపోతే రాజా ఫోన్ పట్టుకొని షాక్ అయ్యి కూర్చున్న రీతు దగ్గరికి వెళ్లి ఆ ఫోన్ లోకి చూసింది మధు అందులో రాజా ఎవరో అమ్మాయితో కలిసి ఉన్న ఫోటో లు చూసి రీతు తో పాటు మధు కూడా షాక్ అంతకంటే ముఖ్యంగా గా వాళ్లు ఇద్దరు lip to lip కిస్ చేసిన ఫొటో చూసి ఇంకా షాక్ అయ్యారు అప్పుడే రాజా లోపలీ నుంచి బయటకు ఫోన్ వెతుక్కుంటూ వచ్చాడు అప్పుడు రీతు చేతిలో తన ఫోన్ చూసి అడిగి తీసుకున్నాడు అప్పుడు తన ఫొన్ లో ఉన్న అమ్మాయి చూసి నవ్వుతూ లోపలికి వెళ్లుతుంటే మధు "రాజ్ ఎవరూ ఆ అమ్మాయి" అని అడిగింది, దానికి రాజా నవ్వుతూ "నా ex గర్ల్ ఫ్రెండ్" అని చెప్పాడు దానికి మధు, రీతు ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు "అవునా బ్రేక్ అప్ ఎందుకు అయ్యింది బావ" అని అడిగింది రీతు "తను చనిపోయింది నిజం ఏంటి అంటే వాళ్ల అమ్మ నాన్నే తనని చంపేసారు" అని నవ్వు చెదరకుండా చెప్పాడు దానికి మధు "అసలు ఏమీ జరిగింది" అని అడిగింది. 

"తన పేరు హారిక డిగ్రీ లో నా పక్క బ్రాంచ్ కాలేజీ మొదటి రోజే welcome ceremony లో ప్రిన్సిపల్ స్పీచ్ కట్ చేసి పాటలు పెట్టి స్టేజీ మీద డాన్స్ చేశాను దాంతో కాలేజీ లో ఫాలోయింగ్ పెరిగింది అందులో ఒక అమ్మాయి నాతో ప్రేమలో పడింది రోజు నా బైక్ దెగ్గర లెటర్ పెట్టేది రోజు ఆ లెటర్ చదవక పోతే నేను ఉండలేను అనే లాగా నను తన కళ్లలో ఎలా కనిపిస్తున్నానో రాసి పెట్టేది తనకు లేని ధైర్యం నాలో చూసి మెల్లగ నాలాగే అవ్వడం మొదలు పెట్టింది ఒక రోజు కాలేజీ లో ట్రేడిషనల్ డే అప్పుడు తను ఒక పింక్ కలర్ లంగా ఓణీ లో నడుము కింది దాక ఉయ్యాల ఊగుతున్న జడ తో అటు ఇటు తిరిగిన డిస్టర్బ్ కానీ నా గుండె తన ఒక కంటి చూపు సూటిగా నా వైపు విసిరి ఎలా ఉన్నా అన్నట్లు కను రెప్ప ఎగురవేసింది ఆ ఒక చూపు తో నా చిన్ని గుండె అదుపు తప్పింది ఆ రోజు తనను క్లాస్ రూమ్ లోకి లాగి కిస్ చేశా తను కూడా నను ఆపాలని అనుకోలేదు నను వదిలీతే ఉండలేదు అన్నట్లు నను గట్టిగా కౌగిలించుకుంది, ఆ తర్వాత నుంచి మా ప్రేమ కథ మొదలు అయ్యింది మా నాన్న పిసినారితనం గురించి నీకు తెలుసు కదా మధు ఒక రూపాయి కూడా ఇచ్చే వాడు కాదు అలా ఫ్రెండ్స్ తో బయటకు వస్తే ఎప్పుడు నా బిల్ కూడా అందరి ముందు కట్టెది నను ఎప్పుడు ఎక్కడ డౌన్ ఫాల్ కానీవలేదు, తన అమ్మ నాన్న కూడా స్టీరిక్ట్ అయిన నాతో ఉంటే భయం లేదు అని చెప్పేది ఇంత అద్భుతంగా సాగిపోతున జీవితం లో ఒకే ఒక్క తప్పు చేశా ఫైనల్ ఇయర్ అయిపో వచ్చింది తన బర్త్ డే కూడా వచ్చింది అదే రోజు నేను వాళ్ల ఇంటికి వెళ్లి మా ప్రేమ విషయం చెప్పా వాళ్ల నాన్న నను పైనుంచి కిందకు చూసి ఒకటే ప్రశ్న వేశాడు నా కులం ఏంటి అని చెప్పాను దాంతో ఆయన నవ్వి వాళ్ల కుక్క నీ పిలిచి దానికి ఒక biscuit వేసి దాని బ్రతుకు నా బ్రతుకు ఒకటే అన్నట్లు మాట్లాడాడు ఆ తర్వాత నాకూ కోపం వచ్చి నా ముందు ఉన్న కాఫీ తీసి వాడి మొహం మీద కోటా దాంతో వాళ్లు నను బయటికి తోసి హరిక నీ హౌస్ అరెస్ట్ చేశారు, ఆ క్షణం నువ్వు ఉంటే బాగుండు అనిపించింది మధు అరె నా బాధ అర్థం చేసుకునే నా బెస్ట్ ఫ్రెండ్ లేదు కానీ తన నమ్మకం నేనే కదా పాడు చేశాను అన్న బాధ, హరిక లేదు అనే కోపంతో ఒకడి నే బ్రతికే వాడిని బాధ షేర్ చేసుకునే ఫ్రెండ్స్ లేరు, నీకు గుర్తుందా మధు ఆ రోజు మన కాలేజ్ లో జరిగిన గొడవ తరువాత నేను నిద్ర పోతున్న టైమ్ లో నా సొంత అమ్మ నాన్న నను చంపాలీ అని ప్రయత్నం చేశారు ఎక్కడ పరువు పోతుందో అని అందుకే అప్పటి నుంచి నా ఫ్యామిలీ తో కూడా నా భావాలు పంచుకోవడం మానేశా, ఫైనల్ ఎగ్జామ్స్ కీ కూడా హరిక రాలేదు ఎగ్జామ్స్ అయిపోయిన వారం కీ పేపర్ లో హరిక చనిపోయిన వార్త వచ్చింది నాకూ తెలుసు తను ఆత్మహత్య చేసుకున్నే పిరికిది కాదు అయిన ఎగ్జామ్స్ రాయని అమ్మాయి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతా అనే భయం తో ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి అలా ఒంటరి జీవితం కీ అలవాటు పడ్డా కానీ తను ఈ ఫోన్ మేమొరి లో నా హార్ట్ మేమొరి లో ఎప్పటికీ ఉంటుంది నేను తనని ఎప్పుడు మిస్ అవ్వను " అని చెప్పి రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు. 

అంత విన్న తర్వాత రీతు, మధు ఇద్దరికి కళ్లలో నీళ్లు తిరిగాయి మధు రీతు వైపు చూసి "మన అమ్మాయిలు ఎప్పుడైనా అబ్బాయి తో క్లోజ్ గా ఉంటే వాళ్లు మన స్నేహం నీ ప్రేమ అని ఎలా అనుకుంటారో వాడు ఎప్పుడు నను ఒక ఫ్రెండ్ లాగా బావించి నా మీద concern చూపిస్తుంటే నేను దాని ప్రేమ అనుకోవడం కూడా అంతే తప్పు అని అర్థం అయ్యింది నేను ఎప్పటికీ వాడు కోరుకునే మంచి ఫ్రెండ్ గానే మిగిలిపోతా అదే వాడు నా మీద చూపించే ఆప్యాయత కీ నేను ఇవ్వగలీగే గొప్ప స్నేహ కనుక so don't worry babe నీ రూట్ క్లియర్ " అని చెప్పి వెళ్లింది దాంతో రాజా గతం తెలిసిన తరువాత ఆ రోజు ఎందుకు అలా ఉన్నాడు ఎందుకు అంత చిరాకు లో ఉన్నాడు ఆ కోపం ఎందుకు అని అర్థం అయ్యింది రీతు కీ అప్పటి నుంచి నిజంగా రాజా నీ ప్రేమించడం మొదలు పెట్టింది. 

[+] 12 users Like Vickyking02's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)