Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
(25-08-2020, 02:03 PM)N.s.vasu Wrote: Your narration awesome great screenplay

N.s.vasu  గారు, మొదటి సారి చూస్తున్న మీ కామెంట్. థాంక్స్ సర్. నచ్చినందుకు ఆనందం.

(25-08-2020, 10:37 PM)AB-the Unicorn Wrote: Bava maradalu romance super, hope she will tell good news soon 
And KAKARAKAYA part is awesome

AB-the Unicorn గారు, రొమాన్స్ రాయటంలో ఒక చిన్న ప్రయోగం చేశా, రాయటంలో. నచ్చినందుకు ఆనందం. కధముగిసేలోపు ఇంకో రెండు రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. ఎలా వస్తాయో చూడాలి. వైవిధ్యం చూపించడం చాలా కష్ట తరమైన పని. థాంక్స్ సర్. 

(27-08-2020, 09:16 AM)Rajesh nookudu Wrote: చాలా బాగుంది

Rajesh nookudu గారు, మొదటి సారి చూస్తున్న మీ కామెంట్. నచ్చినందుకు ఆనందం. థాంక్స్ సర్.

పాఠకులకు, అప్డేట్ ఆల్మోస్ట్ రెడీ. ఇంకో పది నిముషాల్లో పెడతాను.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
ఎపిసోడ్ 31

బెంగుళూరు వచ్చిన తరువాత అక్క చెల్లెలిద్దరూ ఎప్పటిలాగే రోజు ఫోన్ లో టచ్ లో వున్నారు. అక్క చెల్లెలిద్దరికి సౌమ్య నెల తప్పుతుందన్న విషయంలో పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ, పరీక్షలు బాగా రాసిన విద్యార్థి డిస్టింక్షన్ వస్తుందా రాదా అని ఎదురు చూస్తున్నట్టు వుంది వారి పరిస్థితి. సౌమ్య తన భర్తతో మాములుగా సంసారం చేస్తూ రోజులు లెక్కపెడుతుంది. కావ్య మాత్రం ఒక వారం పాటు భర్తను జాగ్రత్తగా గమనించింది, అతనిలో తేడా ఏమైనా వచ్చిందేమోనని. 

మగవాళ్ళ మనస్తత్వం తెలియనిది కాదు కావ్య. భర్త లాగ నియమంతో ఉండే మగవాళ్ళు ఉంటారు, కానీ తక్కువ. కొంత మంది అవకాశాలు రాక అలా ఉండిపోతారు. అవకాశాలు వచ్చినా వదులుకొనే వాళ్ళు మరీ తక్కువ. ఆడవాళ్లకు కొద్దిపాటి తేడాలతో అవే అందాలు ఉన్నా, కొంత మంది మగాళ్లకు కొత్త రుచులు కావాలి. సొంత భార్య అన్ని విధాల అనుకూలవతి, రూపవతి అయినా ఏదో ఊహించుకొని, ఆశించి చిలక్కొట్టుళ్లు కొట్టేవారు చాలా మంది. పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెత ఊరికే వాడుకలోకి రాలేదు.

చెల్లెలి కోసం తనే తన భర్త నియమం తప్పేలా చేసింది. ఒక సారి కొత్త రుచి అలవాటు అయితే, దానిని దూరం పెట్టడం చాలా కష్టం. తన అందాల మీద తనకి నమ్మకం లేక కాదు. తనకంటే రెండంగుళాల పొడవు, రెండు అంగుళాలకు మించి బిగువైన పర్వత శిఖరాలు, ఒక పిసరు ఎక్కువ కండబట్టిన శరీరం, పిల్లలు పుట్టక పోవడం వలన సడలని అక్కడ బిగువు, ఆ తేడాలు చాలు ఒక సగటు మగాడికి పరస్త్రీ అంటే వెంపర్లాడిపోవటానికి. ఎప్పుడయినా చెల్లి కోసం నోరు విప్పి అడుగుతాడా అని ఎదురు చూసింది. ఒకవేళ అడిగితె, మొహమాటం లేకుండా తన సంసిద్ధతను వెగటు లేకుండా ఎలా చెప్పాలో ఆలోచించి పెట్టుకుంది. కానీ ఆ అవసరం ఎప్పుడు కలగలేదు. భర్త మునుపటిలాగే తనతో అంత ప్రేమతో ఉంటూ, ఆర్తిగా చేస్తూ ఉండటంతో ఆ విషయం గురించి ఆలోచించటం మానేసింది. భర్తతో ఎప్పటిలాగే జీవితాన్ని ఆనందంగా అనుభవించ సాగింది.

**************************************

శ్రీరామ్ కంపెనీ అమెరికా స్టాక్ ఎక్స్చేంజిలో పబ్లిక్ వెళ్ళింది. మొదటి రోజు స్టాక్ ధర లిస్టింగ్ ధర కంటే రెండు రెట్లు పెరగడంతో అందరూ సంతోషించారు. ఇంకా ఆరు నెలలు లాక్ అప్ పీరియడ్ ఉంది, అప్పుడు ధర ఎంత ఉంటుందో చూద్దాం అన్నటు నేల మీదే ఉన్నాడు శ్రీరామ్. కావ్య అయితే గాల్లోనే తేలిపోతుంది. సౌమ్య అయితే అదే పనిగా బావకు ఫోన్లో ముద్దులు పెడుతూ, స్పెషల్ పార్టీ కావాలంటూ మారాం చేసింది. రాజారావు, జానకి లు హైదరాబాద్ వచ్చినప్పుడు అల్లుడిని ఆకాశానికి ఎత్తేసారు. పనిలో పనిగా నిర్మాణంలో ఉన్న కూతురు అల్లుడు కొనుకున్న ఇల్లు, ఆ కమ్యూనిటీ అంతా చూసి చాలా ఆనందించారు. మావ గార్కి తెలిసిన ఆర్కిటెక్ట్ తో మాట్లాడి విల్లాలో తమకు కావాల్సినట్టుగా కొన్ని మార్పులు చేయించుకొని బిల్డర్ తో మాట్లాడారు. ఇంకో ఏడు లక్షలు అవుతుందని ఎస్టిమేట్ ఇవ్వడంతో, కట్టడానికి సరేనని ఒప్పుకున్నారు. అప్పుడప్పుడు వెళ్లి ఇంటి పనులు ఎంతవరకు జరుగుతున్నాయో చూసి రావటం పరిపాటి అయ్యింది.

అనుకొన్న రోజు వచ్చింది. రుతుస్రావం అవ్వక పోవడంతో సౌమ్య ఆనందపడింది. అక్కకు విషయం చెప్పింది. రెండు రోజులు ఆగి ప్రెగ్నన్సీ కిట్ తో టెస్ట్ చేయమని సలహా ఇచ్చింది. మూడవరోజు బాగోలేదని ఆఫీస్ కి సెలవుపెట్టింది సౌమ్య. మెడికల్ షాప్ కి వెళ్లి కిట్ కొనుక్కు తీసుకువచ్చి బాత్రూంలో టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. సంతోషానికి అవధులు లేవు. వెంటనే ఫోన్ చేసి అక్కకు చెప్పింది. బావకు ఫోన్ చేసి చెప్తా అనడంతో, సాయంత్రం వరకు ఆగమని వారించింది. సాయంత్రం శ్రీరామ్ ఆఫీస్ కి వచ్చి రిలాక్స్ అయినా తరువాత చెల్లికి మెసేజ్ చేసింది, బావ ఫ్రీ గా ఉన్నాడు అని. శ్రీరామ్ ఫోన్ రింగ్ అవడంతో, కిచెన్ లోకి వెళ్ళింది భర్త ఫ్రీగా మాట్లాడటానికి కొంత స్పేస్ ఇద్దామని. ఒక పదినిముషాలు ఆగి వచ్చింది. భర్త ముఖం వెలుగుతున్నట్టు ఉండటంతో తానూ సంతోషించింది. అంతా అయిపోయిన తర్వాత ఇక రహస్యం ఏముంటుంది అన్నట్టు, "ఇదిగో మీ అక్క వచ్చింది. నువ్వే అడుగు" అంటూ స్పీకర్ ఫోన్ ఆన్ చేసి కాఫీ టేబుల్ పై పెట్టాడు.

"ఏంటే మొద్దు, ఏమి అడుగుతున్నావు బావని" అనడిగింది చనువుగా.
సౌమ్య ఫిర్యాదు చేస్తున్నట్టు, "చూడక్కా! ఎప్పుడు వస్తావు బావ అంటే, నసుగుతున్నాడు." 
"అంటే బావ వస్తే చాలా! నేను అవసరం లేదన్నమాట."
"నువ్వు రాకుండా బావ గడప దాటుతాడటే! పోనీ నువ్వే చెప్పు ఎప్పుడు బావను తీసుకు వస్తున్నావో."
"బావను వదల లేకపోతున్నావా? నువ్వే రాకూడదూ!"
"పులికి ఒక సారి మానవరక్తం అలావాటియితే, ఇక వేరేవి నచ్చవు కదే", అంది నవ్వుతూ.  అంతలో కాలింగ్ బెల్ మోగటంతో సౌమ్య , "శశి వచ్చినట్టు ఉన్నాడు. నేను తర్వాత చేస్తా."
"అమ్మ వాళ్లకు కూడా చెప్పు", అంటూ ఫోన్ కట్ చేసింది కావ్య.

"దాని సంతోషం చూస్తే నాకు మాటలు రావడం లేదు. థాంక్ యు శ్రీ! "
"అవును. తన మాటల్లో మునుపటి సౌమ్య తిరిగి వచ్చినట్టనిపించింది."
భర్తతో చెల్లి బాగా రెచ్చిపోయి ఉంటుందని ఊహించింది. ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలనిపించినా భర్తను ఇబ్బంది పెట్టకూడదని అంతటితో వదిలేసింది.

**************************************

నెల తప్పిందన్న శుభవార్త భర్తకు చెప్పింది సౌమ్య. చాలా సంతోష పడ్డాడు. వార్త విన్న తల్లిదండ్రులు, అత్త శాంతమ్మ చాలా ఆనందించారు. ఊర్లో అందరికి తనకి మనవడు పుట్టబోతున్న విషయం చాటేసి, పొలం పనులు అయిపోవడంతో బెంగుళూరు వెళ్ళింది శాంతమ్మ. కోడలికి అన్ని జాగ్రత్తలూ చెబుతూ, ఎప్పుడు లేనిది వంటలో కూడా సహాయం చేసింది. ఒక్కసారిగా తన జీవితంలో వచ్చిన ఆనందకరమైన పరిణామాలకు కారణమైన అక్క, బావ లకు మనసులోనే చాలాసార్లు ధన్యవాదాలు తెలుపుకొంది. హైదరాబాద్ వెళదామా అని మనసు లాగుతున్నప్పటికీ అత్త గారు ఉండటంతో కదల లేకపోయింది.

చెల్లి పరిస్థితి చక్క పడటంతో కావ్య కూడా బాగా తేలిక పడింది. కానీ సిమ్రాన్ కలిసినప్పుడల్లా మనసులో ముల్లు గుచ్చుకుంటున్న భావన కలిగేది. చెల్లి గర్భం విషయం తెలిసిన సిమ్రాన్ మనసారా అభినందించింది కావ్యకు. మాటవరసకు కూడా తన విషయం మాట్లాడలేదు. వచ్చినప్పుడల్లా బాబుతో బాగా ఆడుకొంటుంది. వాడికోసం అప్పుడప్పుడు బట్టలు, ఆట బొమ్మలు కొనిస్తుంటే తనకోసం ఏదన్నా చేయాలన్న భావం కలుగుతుండేది.

సొంత చెల్లికి బాధ కలిగితే వెంటనే చొరవ తీసుకున్న తాను, తనని ఒక సొంత చెల్లిలా అభిమానిస్తున్న సిమ్రాన్ కోసం ఎందుకు ఆ చొరవ చూపడం లేదు అనే ప్రశ్న తనలో పలుమార్లు ఉదయించేది. చెల్లితో సిమ్రాన్ విషయం మాట్లాడుదామా అన్న ఆలోచనని మనసులోనే తొక్కేసింది, చెల్లి ఏమంటుందో తెలుసు కాబట్టి.

అప్పటికి ఒకటి రెండు సార్లు భర్త మంచి మూడ్ లో ఉండగా సిమ్రాన్ విషయం తెచ్చింది. కానీ భర్త ఎక్కువగా దానిపై మాట్లాడక పోవడంతో, సూటిగా అడిగే ధైర్యం చేయలేదు. తనకు భర్త వ్యక్తిత్వం పై ఎటువంటి సందేహం లేదు. చెల్లికి గర్భాదానం చేసిన తర్వాత కూడా ఆమె కోసం అర్రులు చాచలేదు. చెల్లితో గడిపిన తర్వాత భర్త వైఖరిలో మార్పు లేకపోవడంతో, ఆ విషయంపై  కూడా పెద్ద ఆందోళన లేదు. సిమ్రాన్ కు సహాయం చేయాలన్న కోరిక అంతకంతకు బలీయం అవుతుండటంతో సరైన సమయం కోసం ఎదురు చూడసాగింది.

**************************************

దుబాయ్ పెళ్లి కొడుకు సెలవులకు అనుగుణంగా రోజా పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. తనకి తెలిసిన పనమ్మాయిని పెట్టి రెండు వారల పాటు సెలవు తీసుకుంది రోజా. పెళ్ళికి బాగా ధన సహాయం చేశారు కావ్య, శ్రీరామ్. పెళ్ళైన తర్వాత తిరుపతి, బెంగుళూరు, మైసూర్ తిరిగి వచ్చారు. రోజా వీసా కి అప్లై చేసి తర్వాత వచ్చేట్టు ప్లాన్ చేసుకొని సెలవు అయిపోవడంతో రోజా మొగుడు దుబాయి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజే పనిలోకి వచ్చింది. ఎప్పటిలాగే పని చేస్తూ, పెళ్లి దగ్గర నుంచి, శోభనం హానీమూన్ విశేషాలు అన్ని చెప్పుకుంటూ పోయింది. మొరటు మనిషి కానీ, తనంటే చాలా ఇష్టం ఉన్నట్టు చెప్పింది. తన స్నేహితులందరికీ దావత్ ఇచ్చి తనని గర్వంగా పరిచయం చేసిన విషయం చెప్పింది. మొదటి మూడు రోజులు మాత్రం, లైటు ఆర్పీ వెయ్యమన్నానని అయినా, కళ్ళు మూసుకొనేదాన్ని అని చెప్పటంతో కావ్య మనసులో చివుక్కుమనిపించి బాధపడింది.

"మెల్లిగా అలవాటు అయ్యింది అమ్మగారు. చదువుకున్నోళ్ళు లాగ నాజూకు తనం లేదు. బాగా బండోడు. కానీ నన్ను నేలమీద కాలు పెట్టించేవాడు కాదు. పని మానెయ్యమాని చాలా పట్టు పట్టాడు. దుబాయ్ వచ్చేదాకా మాత్రం పని మానను అని గట్టిగా చెప్పను. నా మాటకు ఎదురు చెప్పడమ్మా. మరి ఎంత కాలం ఉంటుందో ఈ మోజు."

జీవితం కాచి వడబోసినట్టు ప్రాక్టికల్ గా చెబుతున్న దాని మాటలు వింటూ ఊ కొడుతూ ఉండిపోయింది. ఇంకా కొంత కాలం ఉంటుందంటే ఆనందం వేసినా, ఎప్పుడైనా వెళ్ళేదే కదా, "నువ్వు వెళ్లే లోపు మాత్రం ఇంకొకళ్ళని పెట్టి వెళ్ళు."

"మీరంతగా చెప్పాలమ్మ. అయ్య గారన్న, మీరన్న నాకు చెడ్డ ఇష్టం. మీ లాంటి ఇళ్లలో పని చేయడానికి బోలెడు మంది. నాకు చాలా సహాయం చేశారు. మీకు ఇబ్బంది లేకుండా చూసుకొంటాను" అంటూ నమ్మకంగా చెప్పడంతో తేలికపడింది.

**************************************

తన అసలు సమస్య తీరిన తరువాత కొంత ఆలోచించింది సౌమ్య. భర్త తనకు కెరీర్ పై ఉన్న శ్రద్ధలో కనీసం కొంచెమైన శృంగారంపై పెడితే బాగుండును అనుకునేది. అక్క చెప్పినట్టుగా అతనిని తనకనుగుణంగా మార్చుకోలేనన్న నిర్ణయానికి రావడంతో, అక్కకు అభ్యన్తరం లేనంతకాలం బావతో సంభందం కొనసాగించడంలో తప్పు లేదని సర్దిచెప్పుకొంది. ఒకసారి తనకు తానే నచ్చచెప్పుకున్న తర్వాత ఆ విషయం గురించి ఆలోచించడమే మానుకొంది.

అత్త గారు, నీళ్లొసుకున్న కోడలిని చూడడానికి, అడపా దడపా చుట్టాలు పలకరింపుకు వస్తుండటంతో కొంత కాలం వరకు సౌమ్యకు వీలు చిక్కలేదు. మునుపటిలా నస లేకుండా, సహాయంగా ఉండటంతో అత్త గారి మీద కోపం పోయింది. భర్త లోపాన్ని ఎప్పుడు తప్పపట్టలేదు తాను. దేవుడి సృష్టికి సంభందించిన ఆ విషయంలో భర్త తప్పు ఏమిలేదు. కానీ తమ సంసారసుఖం విషయంలో సగం తన చేతిలో ఉన్న పని, భర్తగా అది తన భాద్యత. ఆ భాద్యత నెరవేర్చకుండా అర్ధాకలితో వదిలేయడం ఎక్కువవడంతో ఆకలిగొన్న పులిలా బావ పొందు కోసం సరైన అవకాశం కోసం ఎదురు చూడసాగింది.

నాలుగో నెలలో అత్త గారు లేనప్పుడు, భర్త ఆఫీస్ టూర్లో ఉన్నప్పుడు నాలుగు రోజులు వీలు చిక్కింది. ప్రయాణం చేసే ఓపిక లేకపోవడంతో కావ్య, శ్రీరామ్ లను బెంగుళూరు రమ్మని కోరింది. బావను చూసి పరమానంద భరితురాలైంది సౌమ్య. అప్పుడపుడు అక్కకు వదిలేస్తూ, పగలు రాత్రి లేదనకుండా సొంత మొగుడితో అన్నట్టు ఇష్టం వచ్చినట్టు కొట్టించుకుంది బావతో. అక్క చెల్లెళ్ళిద్దరూ ముందుగానే కూడబలుక్కొని వంతులు వేసుకొని బావకు ఇబ్బంది లేకుండా చేశారు. స్వర్గ సుఖాలు చవి చూసింది సౌమ్య ఆ నాలుగు రోజులు. మళ్ళీ కలవాలని ఉన్నా, ఆ తరువాత అత్తగారు కోడలి సహాయార్ధం బెంగుళూరు వచ్చెయ్యడంతో మళ్ళా వీలు పడలేదు.

**************************************

ఒక రోజు బజారుకు వెళుతూ తమ అపార్ట్మెంట్ బయట 'ఫర్ సేల్' బోర్డు చూసింది కావ్య. తిరిగివచ్చిన తరువాత కార్ పార్క్ చేసి వాచ్ మాన్ ని అడిగింది.

"అదేనమ్మా 302 సిమ్రాన్ మాడం గారిది. సేల్ కి పెట్టారు."
ఆశ్చర్యం వేసింది కావ్యకు. అంతకు ముందు వారం రెండు మూడు సార్లు కలిసినట్టు గుర్తు. మాట వరసకైనా చెప్పలేదు. సరేలే తరువాత కలిసినప్పుడు అడుగుదాం అనుకొంది.

ఆ మరసటి రోజే ఆఫీస్ నుంచి వచ్చి కలిసింది సిమ్రాన్. అడగ కుండానే తానే విషయం చెప్పింది అపార్ట్మెంట్ సేల్ కు పెట్టినట్టు.

"ఏమిటీ సడన్ గా ఇలా?"
"అనుకోకుండా ఒక ఢిల్లీ కంపెనీ నుంచి HR జనరల్ మేనేజర్ గా ఆఫర్ వచ్చింది. చాలా ఆలోచించాను. నా భర్త పోయిన తర్వాత మార్పు కోసం ఇక్కడకు వచ్చాను. హైదరాబాద్ నచ్చింది. నాకు పట్టింపు లేదు కానీ చాలా మందికి కల్చర్ డిఫరెన్స్ వల్ల ఏమో ఇబ్బందులు ఉన్నాయి. నచ్చిన ఒకరిద్దరూ డేటింగ్ వరకు ఓకే, కానీ పెళ్లి విషయానికి మాత్రం ముందడుగు వేయలేదు. ఇంకా కొత్త పరిచయాల మీద ఆసక్తి పోయింది. కెరీర్ పరంగా ఇదీ మంచి అడుగు.  ఇక్కడ నువ్వు, ఇంకో ఇద్దరూ తప్ప అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. ఢిల్లీకి వెళితే అమ్మకు, బందువులకు, ఇంకా నా పాత ఫ్రెండ్స్ కు దగ్గరగా ఉండొచ్చు. అందుకే అపార్ట్మెంట్ రెంట్ కి ఇచ్చి ఇబ్బంది పడే బదులు అమ్మేస్తే బెటర్ అని సేల్ కి పెట్టాను. లాస్ట్ టైం కలిసినప్పుడు చెబుదామనుకున్నాను, కానీ మరచిపోయా"

అంత నిశ్చయంగా చెప్పేసరికి ఆమె ఒక ధృడ నిర్ణయానికి వచ్చిందన్న విషయం స్పష్టం అయ్యింది. ఇక వారించడం అనవసరం అనుకుంది. తనతో పరిచయం అయి రెండు సంవత్సరాలు దాటింది. బాబు పుట్టి సంవత్సరం దాటింది. ఇంతకాలం ఓపిగ్గా ఎదురు చూసినట్టు ఉంది. అయినా తన నుంచి ఇంతవరకు ఏమి స్పందన లేకపోవడంతో శ్రీరామ్ మీద కూడా ఆశ వదులుకున్నట్టు అనిపించింది. తన మీద తనకే కోపం వచ్చింది, కావ్యకు. తనలో ఎంత అంతర్మధనం పడింది, కానీ ఏమి చేయలేదు ఇంతవరకు.

"పోనిలే. అక్కడయినా ఎవరైనా నచ్చినవాడు దొరుకుతాడేమో." అంది కొంచెం ఓదార్పుగా.
"నాకు నలభై దగ్గర పడుతున్నాయి. నిజం చెప్పాలంటే నాకా నమ్మకం పోయింది. పెళ్లి కోసం ప్రయత్నించడం మాని పని మీద లగ్నం పెడదామనుకొంటున్నాను. అలా అయినా కొంచెం మనసు డైవర్ట్ చేయవచ్చేమో. చూద్దాం ఎలా రాసిపెట్టివుందో."
"డేట్ ఫిక్స్ అయ్యిందా?" అని అడిగింది కావ్య.
"ఇంకా లేదు. రెండు నెలలు నోటీసు పీరియడ్ ఉంది. బహుశా మూడు నెలలు మాక్స్. వెళ్లే లోపల డిన్నర్ కి తప్పక కలుద్దాం."

టీ తాగడం పూర్తవడంతో ఖాళి కప్పు టేబుల్ పై పెట్టి, మళ్ళా కలుస్తానంటూ వెళ్లి పోయింది.

శ్రీరామ్ వచ్చేవరకు సిమ్రాన్ గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. భర్త ఇంటికి వచ్చేసరికి ఒక నిర్ణయానికి వచ్చింది.

(ఇంకా ఉంది)
[+] 10 users Like prasthanam's post
Like Reply
కావ్యా శ్రీరాం

సౌమ్యా శ్రీరాం

ఇప్పుడు

సిమ్రాన్ శ్రీరాం..

శుభం
సర్వేజనా సుఖినోభవంతు...
Like Reply
Gud update........ clps clps   yourock  yourock  horseride horseride
Like Reply
మిత్రమా ఎప్పటి లాగే చాలా బాగుంది సూపర్ అంతే.
Like Reply
Nice update
[+] 1 user Likes K.R.kishore's post
Like Reply
[quote pid='2348725' dateline='1598507126']
 మొదటి మూడు రోజులు మాత్రం, లైటు ఆర్పీ వెయ్యమన్నానని అయినా, కళ్ళు మూసుకొనేదాన్ని అని చెప్పటంతో కావ్య మనసులో చివుక్కుమనిపించి బాధపడింది.

[/quote]

Ee line ardham kale sir
Nice update sir

@madhu97
Like Reply
చాలా బాగా వ్రాసారు.
Like Reply
చాలా బాగుంది సార్ అప్డేట్
Like Reply
good update
Like Reply
banana clps yourock awesome update, Simran Sri ram srungaraniki velayara? Kavya fix ?
Like Reply
nice update
Like Reply
(27-08-2020, 11:55 AM)Mohana69 Wrote:
కావ్యా శ్రీరాం

సౌమ్యా శ్రీరాం

ఇప్పుడు

సిమ్రాన్ శ్రీరాం..

శుభం

Dear Writer, thanks for the story it's a very good narration. I have few specific comments. Both sisters undermined Saumya's husband and don't care about him. They decided themselves on pregnancy and proceeded, it's wrong! They are in my perspective, not a value based wife's, rather demoralised. Suamya decided and come to a conclusion without efforts that she can not change her husband and shown more interest to fuck with brother in law! At any point of both sisters had no remorse at all. 

So, how you treat this behaviour in story in the future? Is Saumya happens to be barren women and her husband goes with other woman, what's her feelings?

My conclusion is both sisters are opportunists more so sluts! No values. So, how can Saumya respect her husband in future? If he comes to notice what was happened and how Saumya betrayed, what would be his reaction and Saumya? 
She deserves to be punished!

Thanks
[+] 1 user Likes Sunny8488's post
Like Reply
కావ్య తీసుకున్న నిర్ణయం ఏంటి??
 sex horseride 
Like Reply
(27-08-2020, 08:11 PM)Sunny8488 Wrote: Dear Writer, thanks for the story it's a very good narration. I have few specific comments. Both sisters undermined Saumya's husband and don't care about him. They decided themselves on pregnancy and proceeded, it's wrong! They are in my perspective, not a value based wife's, rather demoralised. Suamya decided and come to a conclusion without efforts that she can not change her husband and shown more interest to fuck with brother in law! At any point of both sisters had no remorse at all. 

So, how you treat this behaviour in story in the future? Is Saumya happens to be barren women and her husband goes with other woman, what's her feelings?

My conclusion is both sisters are opportunists more so sluts! No values. So, how can Saumya respect her husband in future? If he comes to notice what was happened and how Saumya betrayed, what would be his reaction and Saumya? 
She deserves to be punished!

Thanks


ఏమండో సన్నీ గారు

నేను రచయితను కాదు మహాప్రభో
నేను మీ లాగే పాఠకుడిని మాత్రమే అయినా

ఇంత మంచి కథను ఆస్వాదించ వలసింది పోయి
ఈ రంధ్ర అన్వేషణ ఎందుకండీ

అయినా మీ సందేహాల సమాధానాలు కుడా
ఈ పై సంచిక లోనే ఉన్నట్టు అనిపించింది.

నమస్కారం
సర్వేజనా సుఖినోభవంతు...
Like Reply
సౌమ్య ని తల్లిని చేసాడు శ్రీ రామ్ సిమ్రాన్ విషయం లో ఏమని నిర్ణయానికి వచ్చింది మరి కావ్య చూడాలి
 Chandra Heart
Like Reply
కధని మున్డుకుతీసుకు వెళ్తూ అందులో శృంగారం చొప్పించడం మీ ప్రత్యేకత. చూడాలి తర్వాత ఏం జరుగుతుందో!!
Like Reply
(27-08-2020, 12:27 PM)Naga raj Wrote: Gud update........ clps clps   yourock  yourock  horseride horseride

Naga raj గారు, మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.

(27-08-2020, 12:29 PM)Eswar P Wrote: మిత్రమా ఎప్పటి లాగే చాలా బాగుంది సూపర్ అంతే.

Eswar P గారు, మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.

(27-08-2020, 12:44 PM)K.R.kishore Wrote: Nice update

K.R.kishore గారు, మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.

(27-08-2020, 01:34 PM)ravali.rrr Wrote: [quote pid='2348725' dateline='1598507126']
 మొదటి మూడు రోజులు మాత్రం, లైటు ఆర్పీ వెయ్యమన్నానని అయినా, కళ్ళు మూసుకొనేదాన్ని అని చెప్పటంతో కావ్య మనసులో చివుక్కుమనిపించి బాధపడింది.

Ee line ardham kale sir
Nice update sir

@madhu97
[/quote]

madhu97 గారు, నాకు ఒక్కోసారి అనుమానం వస్తుంది. నేను రాసిన ప్రతి వాక్యం చదువుతున్నారా పాఠకులు అని. ఇలాంటి కామెంట్స్ చూస్తుంటే కొందరైనా చదువుతున్నారని తెలిసి ఆనందంగా ఉంది. భర్త రూపం నచ్చక ముఖంలోకి సూటిగా చూడలేక పోయాను అని. అయినా తరువాత మెల్లిగా సర్దుకొంది. మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.

(27-08-2020, 02:46 PM)MINSK Wrote: చాలా బాగా వ్రాసారు.

MINSK గారు, మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.

(27-08-2020, 02:56 PM)km3006199 Wrote: చాలా బాగుంది సార్ అప్డేట్

km3006199 గారు, మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.

(27-08-2020, 03:40 PM)Venrao Wrote: good update

Venrao గారు, మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.

(27-08-2020, 04:06 PM)paamu_buss Wrote: banana clps yourock awesome update, Simran Sri ram srungaraniki velayara? Kavya fix ?

paamu_buss గారు, మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్. తరువాత ఎపిసోడ్ లో ఏమి జరుగబోతుందో తెలియాలి.

(27-08-2020, 06:30 PM)bobby Wrote: nice update

bobby గారు, మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.

(27-08-2020, 08:11 PM)Sunny8488 Wrote: Dear Writer, thanks for the story it's a very good narration. I have few specific comments. Both sisters undermined Saumya's husband and don't care about him. They decided themselves on pregnancy and proceeded, it's wrong! They are in my perspective, not a value based wife's, rather demoralised. Suamya decided and come to a conclusion without efforts that she can not change her husband and shown more interest to fuck with brother in law! At any point of both sisters had no remorse at all. 

So, how you treat this behaviour in story in the future? Is Saumya happens to be barren women and her husband goes with other woman, what's her feelings?

My conclusion is both sisters are opportunists more so sluts! No values. So, how can Saumya respect her husband in future? If he comes to notice what was happened and how Saumya betrayed, what would be his reaction and Saumya? 
She deserves to be punished!

Thanks

Sunny8488 గారు, మొదటి సారి చూస్తున్న మీ కామెంట్. థాంక్స్ సర్. నైతిక ప్రమాణాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. ఉదాహరణకు పెళ్ళికి ముందు సెక్స్ తప్పని నియంత్రణ పాటించే వాళ్ళు ఉన్నారు. పెళ్లయిన తరువాత జీవిత భాగస్వామితో విశ్వాసంగా ఉంటె చాలు అనుకునే వాళ్ళు, అలాగే పెళ్లి తరువాత కూడా ఫ్రీ సెక్స్ అభిలషించే వారు ఉంటారు. ఈ కధలో కూడా అంతే. ఏది తప్పు, ఏది ఒప్పు అని చెప్పడం రచయితగా నా ఉద్దేశ్యం కాదు. నిజానికి కధలో రెండు పాత్రల ద్వారా చెప్పింది కూడా అదే. తప్పొప్పులు నిర్ణయించేవి చట్టాలు. నీతి నియమాలు అన్నవి పూర్తిగా వ్యక్తిగతం అని.

రూప కల్పనా చేసిన విధంగా పాత్రల వ్యక్తిత్వాలు రాయబడ్డాయి. ప్రతి పాత్రది ఒక్కో ఆలోచన. మారుతున్న పరిస్థితులతో వాళ్ళ ఆలోచన సరళి, మనోగతం, నైతిక పరివర్తనలో మార్పు, ఆ మార్పులను ఆ పాత్రలు సమాధాన పరచుకున్న తీరు విపులంగా రాసాను. లేకపోతె ఈ కథను మరింత సంక్షిప్తంగా రాయొచ్చు. సౌమ్య పాత్రపై మీకు కలిగిన అభిప్రాయంలో తప్పు లేదు. మరికొందరు కూడా అదే అభిప్రాయం కలిగిందని చెప్పినా ఆశ్చర్యం లేదు. సౌమ్య ఏ పరిస్థితుల్లో అలా చేసిందో, ఆమె చేస్తున్న పనిలో తప్పు లేదన్న అభిప్రాయం కూడా కలగవచ్చు కొందరిలో. పాత్రల మీద కలిగే అభిప్రాయలు పూర్తిగా పాఠకుల సొంతం. ముందుగా అనుకొన్న ప్రకారం ఇంకో అయిదు ఎపిసోడ్స్ తో కధ అయిపోతుంది. ఇప్పుడు మార్చే అభిప్రాయం లేదు. Sorry that I could not do more.

మీరు నిర్మొహమాటంగా అభిప్రాయం తెలియచేసినందుకు థాంక్స్.

(27-08-2020, 09:51 PM)rameshapu7 Wrote: కావ్య తీసుకున్న నిర్ణయం ఏంటి??

rameshapu7 గారు, తరువాత ఎపిసోడ్ లో తెలిసిపోతుంది. మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.

(27-08-2020, 10:43 PM)Mohana69 Wrote:
ఏమండో సన్నీ గారు

నేను రచయితను కాదు మహాప్రభో
నేను మీ లాగే పాఠకుడిని మాత్రమే అయినా

ఇంత మంచి కథను ఆస్వాదించ వలసింది పోయి
ఈ రంధ్ర అన్వేషణ ఎందుకండీ

అయినా మీ సందేహాల సమాధానాలు కుడా
ఈ పై సంచిక లోనే ఉన్నట్టు అనిపించింది.

నమస్కారం

Mohana69 మీ బాధ అర్ధం అయ్యింది సార్. ప్రతికూల అభిప్రాయాల వలన కొంతమంది రచయితలు నొచ్చుకొని కధలు ఆపేస్తారని పాఠకుల భయం. సభ్యత, మర్యాదతో భిన్న అభిప్రాయం వెలిబుచ్చిన రచయితగా స్వీకరించాలి. కాకపొతే గీత దాటి వ్యక్తిగత దూషణకు దిగితేనే సమస్య. ఇలాంటివి చదివినప్పుడు రచయితగా సమంగా రాసామా, ఇంకా ఏమైనా మెరుగు పరచుకోవచ్చా అని అలోచించి అవకాశముంటే సరిదిద్దుకొని ముందుకుపోవడమే మార్గం. మీరు చెప్పినట్టు పాత్రల ఆలోచన సరళికి, చర్యలకు కారణాలు స్పష్టంగా రాసాను. బహుశా మెప్పించేలా రాయటంలో సఫలం కాకపోయి ఉండవచ్చు. మీ ప్రోత్సహానికి, అభిమానానికి ధన్యవాదములు.

ఫ్రెండ్స్, ఇంకో అయిదు ఎపిసోడ్స్ తో కధ పూర్తయిపోతుంది. ఈ వారాంతం అనుకోకుండా ఆఫీస్ పని పడింది. వీలయినంత వరకు ఆదివారం అప్డేట్ ఇవ్వటానికి ప్రయత్నిస్తాను. సమయం దొరకక పొతే అప్డేట్ కొంచెం లేట్ కావచ్చు. థాంక్స్.
Like Reply
(28-08-2020, 07:14 AM)Chandra228 Wrote: సౌమ్య ని తల్లిని చేసాడు శ్రీ రామ్ సిమ్రాన్ విషయం లో ఏమని నిర్ణయానికి వచ్చింది మరి కావ్య చూడాలి

Chandra228 గారు, మీ ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానాలు తెలిసిపోతాయి. థాంక్స్ సార్.

(28-08-2020, 07:20 AM)vaddadi2007 Wrote: కధని మున్డుకుతీసుకు వెళ్తూ అందులో శృంగారం చొప్పించడం మీ ప్రత్యేకత. చూడాలి తర్వాత ఏం జరుగుతుందో!!

vaddadi2007 గారు, థాంక్స్ సార్. కధా పరంగా చివరలో ఒక శృంగార సన్నివేశానికి ఆస్కారం ఉంది. ఇంకోటి రాద్దామా అన్న ఆలోచన ఉంది. చూడాలి.
Like Reply
శ్రీరామ్ శ్రివీర్య దాత అవుతాడా!
Like Reply




Users browsing this thread: 9 Guest(s)