Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రన్ (FOR LIFE)
#21
(21-08-2020, 09:24 AM)SVK007 Wrote: Nice story bro keep going on bro.

Thank you bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
బాగుంది బ్రో కొత్త కథ..... సూపర్
                                                                                Sucker For Good Stories.....
[+] 1 user Likes Morty's post
Like Reply
#23
మంచి అప్డేట్ ఇచ్చారు........ clps yourock
[+] 1 user Likes Naga raj's post
Like Reply
#24
(21-08-2020, 10:10 AM)Morty Wrote: బాగుంది బ్రో కొత్త కథ..... సూపర్

Thank you bro chudandaniki simple confusion story laga undi kadha mundu undi musali pandaga
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#25
(21-08-2020, 10:51 AM)Naga raj Wrote: మంచి అప్డేట్ ఇచ్చారు........ clps yourock

Thank you bro
Like Reply
#26
NICE UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#27
(21-08-2020, 01:44 PM)utkrusta Wrote: NICE UPDATE

Thank you bro
Like Reply
#28
(21-08-2020, 12:18 PM)Vickyking02 Wrote: Thank you bro chudandaniki simple confusion story laga undi kadha mundu undi musali pandaga

Eagerly waiting for update bro
[+] 1 user Likes SVK007's post
Like Reply
#29
yourock clps raaja , Peru ke anna mata, daridhram ki "corona" , madhurima entry? Excellent
[+] 1 user Likes paamu_buss's post
Like Reply
#30
Annattugaane mind blowing twist iccaruga. Split personality type impression padimdi Raaja meeda Ritikaku.
Respect everyone Namaskar . Give respect to writers in this site. Give a best complement to get more updates from them, and don't insult them. Smile

My first story:       ప్రేమ+పగ=జీవితం
[+] 1 user Likes Joncena's post
Like Reply
#31
(21-08-2020, 05:16 PM)SVK007 Wrote: Eagerly waiting for update bro

Sure bro just wait
Like Reply
#32
(21-08-2020, 06:21 PM)paamu_buss Wrote: yourock clps raaja , Peru ke anna mata, daridhram ki "corona" , madhurima entry? Excellent

Thank you bro inka mundu undi asalu katha
Like Reply
#33
(21-08-2020, 06:37 PM)Joncena Wrote: Annattugaane mind blowing twist iccaruga. Split personality type impression padimdi Raaja meeda Ritikaku.

Adi split personality kadu dani clarity next update lo undi
Like Reply
#34
రాజా, రీతిక వైపు చూసి "హో సారీ నాకూ కొంచెం కోపం, చిరాకు ఎక్కువ ఎప్పుడు ఎలా ఉంటానో నాకే క్లారీటి లేదు అందుకే లైఫ్ లో పెళ్లి వద్దు అని డిసైడ్ అయ్యా చూశారు కదా పది నిమిషాలు నను భరించలేక పోయారు లైఫ్ లాంగ్ ఎలా భరిస్తారు అసలు నా లాంటి వాడిని ఏ అమ్మాయి ఇష్ట పడుతుంది" అని చెప్పాడు రీతిక అప్పుడే వచ్చిన వేడి వేడి కాఫీ నీ ఒక గుటక లో తాగేసి "పది నిమిషాల్లో పది థ్రిల్లింగ్ సినిమా లు చూపించావు ఏదో మా నాన్న చెప్పాడు కాబట్టి వచ్చాను కానీ నువ్వు ఇంత తిక్కలోడివి అనుకోలేదు " అని చెప్పింది దానికి రాజా కీ మళ్లీ కోపం వచ్చింది


రాజా : నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా

రీతిక : ఉండేవాడు ఇప్పుడు బ్రేక్ అప్ అయ్యింది

రాజా : ఎందుకు

రీతిక : వాడు అమెరికా వెళ్లి సెటిల్ అవుదాం అన్నాడు కానీ నాకూ మా ఫ్యామిలీ వదిలి వెళ్లడం ఇష్టం లేదు

రాజా : మరి నన్ను ఎందుకు చూడడానికి వచ్చావు 

రీతిక : అమెరికా లో ఇప్పుడు అందరూ తిరిగి వస్తూన్నారు కదా నువ్వు ఎలాగో వెళ్లలేవు కాబట్టి ఒక ట్రైల్ వేదాం అని 

రాజా : నేను ఏమైన డ్రస్ ఆ ట్రైల్ వేయడానికి 

రీతిక : నీకు స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు లేదు అమ్మాయిలను చూడను కూడా చూడవు అంటా మా డాడీ చెప్పారు కాబట్టి నువ్వు మా ఫ్యామిలీ కీ కరెక్ట్ అని 

ఫ్యామిలీ అనే పదం వినగానే రాజా కీ మళ్లీ కోపం సర్రున పాకింది దాంతో లేచి తన ఛైర్ నీ కాలితో తన్ని "నీకు ఏమైనా పిచ్చా రేపు పెళ్లి అయితే కాపురం చేసేది నువ్వా నీ ఫ్యామిలీ ఆ ఏదో వీళ్ల నాన్న చెప్పాడు అంట ట్రైల్ వేయడానికి వచ్చింది అంట, మీ బాబు వాడికి స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు లేదు అని చెప్పాడు అని వచ్చావు అంటే నా కారెక్టర్ సర్టిఫికేట్ చెప్పడానికి నీ బాబు చూడాల్సింది నా బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ కాదు నా గూగుల్ హిస్టరీ, అబ్బాయి, అమ్మాయి గురించి పక్కింటి వాళ్ళని, చూట్టాలను అడిగే రోజులు పోయాయి అబ్బాయిలను గూగుల్ హిస్టరీ చూసి, అమ్మాయిలను Instagram స్టోరీలు చూసి సెలెక్ట్ చేసుకున్నే రోజులు వచ్చాయి చెప్పు మీ బాబు కీ నాన్న ఇంకో సారి నాకూ మొగుడిని వెతికే ముందు వాడికి ఏదవ అలవాట్లు ఉన్నాయా లేదా అని కాదు ముందు వాడికి బుర్ర సరిగా ఉందా లేదా అని ఎంక్వయిరీ చెయ్యి అని చెప్పు " అని కోపంగా అరిచి బిల్ కట్టి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత ఫ్లాట్ కీ వెళ్లిన తర్వాత తన రూమ్ మేట్ అడిగింది పెళ్లి చూపులు ఎలా అయ్యాయి అని దాంతో రీతిక మొత్తం జరిగింది చెప్పింది "అయిన నేను ఎంతో మంది అబ్బాయిలను కలిశాను కానీ వీడు చాలా డిఫరెంట్ ఉన్నాడు ఒక గంట లో సైకో అర్జున్ రెడ్డి సినిమా నీ యాభై సార్లు చూపించాడు మళ్లీ వాడు నా లైఫ్ లో వాడిని చూడకూడదు అని దేవుడిని గట్టిగా కోరుకుంటున్నా" అని గోడ పైన ఉన్న వెంకటేశ్వర్ల స్వామి కీ దండం పెట్టుకుని వాడి గురించి మరిచి పోవాలి అని అలాగే పడుకుంది, ఇక్కడ రూమ్ కీ వచ్చిన తర్వాత శివ అడిగితే జరిగింది చెప్పాడు రాజా అంతా విన్న తర్వాత "తూ నీకు ఈ జన్మలో పెళ్లి కాదు రా నేను నిన్ను భరించలేనూ కానీ నేను కొన్ని రోజులు ఇంటికి వెళ్లుతున్నా జాగ్రత్తగా ఉండు" అని చెప్పి రాత్రికి ఇంటికి వెళ్లిపోయాడు శివ.

మరుసటి రోజు ఉదయం రాజా వాళ్ల అమ్మ ఫోన్ చేసి "నాన్న జేనాయన చనిపోయాడు నువ్వు ఇంటికి రా" అని చెప్పింది దాంతో చేసేది లేక తన సొంత ఊరు కర్నూల్ కీ వెళ్లాడు అప్పుడు ఇంట్లో చుట్టాలను చూసి అక్కడ రెండు రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు అని డిసైడ్ అయ్యాడు కానీ దినాలు అయ్యే వరకు ఇళ్లు వదిలి వెళ్లకుడదు అని చెప్పేసరికి ఆగాడు ఆ తర్వాత అందరూ సంవత్సరం లోగా రాజా కీ పెళ్లి చేయాలి అని ఇంక మిగిలిన పిల్లలో వాడు ఒక్కడే అని అందరూ అంటుంటే రాజా కీ చిరాకు వేసి మొత్తం తన బంధువులు అందరినీ పట్టుకుని "ఇక్కడ పెళ్లి చేసుకొని ఏ నా కొడుకు బాగు పడ్డాడు అని నా పెళ్లి మీద పడ్డారు" అని పచ్చిగా అనేశాడు దానికి వాళ్ల నాన్న కోపం తో కొట్టడానికి వస్తే ఆయన చెయ్యి పట్టుకుని "నను కొట్టే అధికారం కన్నందుకు ఉంది కానీ నా లైఫ్ నీ డిసైడ్ చేసే అధికారం నీకు లేదు మొన్న జేనాయన పేరు మీద ఒక స్థలం కొనాలి అని చూసావు గా అది నా పేరు మీద కొన్ను ఆ తర్వాత నెలకు ఎలాగో దాని అమ్ముతారు కదా మీ ఆనవాయితీ ప్రకారం దాంట్లో వాటా నాకూ ఇస్తే పోయి బిజినెస్ పెట్టుకుంటా " అని చెప్పి తన రూమ్ కీ వెళ్లి పడుకున్నాడు. 

ఆ మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ కలిసి ఆ స్థలాన్ని చూడడానికి వెళ్లారు, కాకపోతే ఆ ల్యాండ్ చుట్టూ చాలా litigation లు ఉన్నాయి అన్ని వాళ్లకు తెలియదు, ఇంకో రహాస్యం ఏంటి అంటే రాజా వాళ్ల బావా తన సొంతంగా హాస్పిటల్ కట్టుకోవడానికి తన దగ్గర ఉన్న డబ్బును ఈ ల్యాండ్ కోనడం కోసం పెట్టాడు ఆ తర్వాత అమ్మిన తరువాత తన వాటా కింద మొత్తం డబ్బు తీసుకోవాలని ప్లాన్ చేశాడు దానికి రాజా అమ్మ, నాన్న కూడా రెడీ ఇప్పుడు మధ్యలో రాజా రావడం తో వాళ్లు వాడిని సైడ్ చేయాలి ప్లాన్ చేస్తున్నారు. 

ఆ ల్యాండ్ ఓనర్ ఒక '' ఫ్యామిలీ అందులో అందరూ అమ్మాయిలే చేరి ఒక ఎకరం కింద 7 ఎకరాలు సమానంగా పంచుకున్నారు ఇప్పుడు అప్పులు తీర్చుకోడానికి అమ్మకం కీ పెట్టారు అందరూ ఒక మాట మీద ఉంటే ఆ ఊరు సర్పంచ్ రాములురెడ్డి కీ ఈ '' ఫ్యామిలీ లో పెద్ద అమ్మాయి కీ అఫైర్ ఉంది వాడికి ఎప్పటి నుంచో ఆ స్థలం మీద కన్ను ఉంది ఇప్పుడు ఎవరో బయట ఊరు వాడు వచ్చి కొనుక్కుంటే వాడికి మనసు ఆగదు కదా అందుకే ఆ ల్యాండ్ అమ్మకం జరగకుండా ఆపాలని తన ప్లాన్ లో తను ఉన్నాడు. 

[+] 11 users Like Vickyking02's post
Like Reply
#35
So nice correct flow lo vunnapudu aapesa bro
[+] 1 user Likes SVK007's post
Like Reply
#36
సూపర్ గా ఉంది అప్డేట్  clps clps clps clps horseride
[+] 1 user Likes Shaikhsabjan114's post
Like Reply
#37
(22-08-2020, 09:06 AM)SVK007 Wrote: So nice correct flow lo vunnapudu aapesa bro

Na style e antha bro
Like Reply
#38
(22-08-2020, 10:08 AM)Shaikhsabjan114 Wrote: సూపర్ గా ఉంది అప్డేట్  clps clps clps clps horseride

Thank you bro
Like Reply
#39
Super
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
#40
(22-08-2020, 11:16 AM)appalapradeep Wrote: Super

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)