Thread Rating:
  • 7 Vote(s) - 2.43 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery పేరులో ఏముంది
ఎపిసోడ్ 27

భార్య ఫామిలీ ప్లానింగ్ ఆపేసిందన్న తలంపుతో ఉన్న శశిధర్, అమ్మకు కంగారు పడవద్దని చెప్పటంతో రెండు నెలలు ఓపిక పట్టింది శాంతమ్మ. కోడలు దగ్గరనుంచి ఎటువంటి శుభవార్త రాక పోవడంతో మళ్ళా తన ధోరణి మొదలు పెట్టింది. ఆమె సణుగుడు ఎక్కువ కావడంతో సౌమ్యకు కూడా కొంచెం మనస్తాపంగా ఉండేది. అక్కతో పలుమార్లు మాట్లాడిన తరువాత బాగా ఆలోచించి, భర్త  సహాయం లేకుండా ఇంకా ఆలస్యం చేయడంలో అర్ధం లేదనిపించింది. ఆ ఆలోచన రావడంతో తన దగ్గర మిగిలిన పిల్స్ చెత్తబుట్టలో పారేసింది.

మనసు కొంచెం ప్రశాంతం కావడంతో భర్తతో ఉత్సాహంతో శృంగారంలో పాల్గొన సాగింది. ఒక రోజు మందు కొట్టిన మత్తులో ఉన్న శశిధర్ అంగాన్ని  ఫోర్స్ చేసి నోటిలోకి తీసుకొంది. ముందు వద్దని పక్కకి తోయిపోయినా, భార్య లాఘవంగా తన దండాన్ని ఆసాంతం చీకుతుంటే మెలికలు తిరుగుతూ తన ప్రయత్నం మానుకున్నాడు. అలా అతనికి దాన్ని కొన్ని రోజులు అలవాటు చేసి, ఒక రోజు అతనిని కిందకు తోసింది తన కోరిక తెలియచేస్తూ. తలను అంతవరకు తీసికెళ్ళినా, మనసులో విరోధమో ఏమో, వెంటనే అక్కడనుంచి లేచి పోయాడు. తరువాత ఒకటి రెండు సార్లు ప్రయత్నించింది కానీ, అక్కడ వాసన ఘాటుగా ఉందని, తనకు ఇబ్బందిగా ఉందని చెప్పడంతో ఇక ఆ ప్రయత్నం పూర్తిగా మానుకుంది.

**************************************

హైదరాబాద్ లో ఫ్రెండ్స్, అపార్ట్మెంట్స్ లో కొంత మంది ఫ్రెండ్స్, మధ్య మధ్యలో పలకరింపుగా వచ్చే చుట్టాలతో జీవితం సాఫీగా జరిగిపోతుంది కావ్యకు. సిమ్రాన్ తో ఎంత చనువు పెరిగినా, సిమ్రాన్ మాత్రం ఆ విషయం మళ్ళా ఎత్తలేదు. దాంతో కావ్యకు కూడా ఆమె మీద గౌరవం పెరిగి సిమ్రాన్ తో స్నేహం గట్టిపడింది. అక్క చెల్లెళ్ళ మాదిరి సన్నిహితంగా ఉండేవారు.

భార్య భర్త లిద్దరూ వారాంతాల్లో తిరిగి తిరిగి, ఒక గేటెడ్ కమ్యూనిటీ లో ఇండిపెండెంట్ విల్లా బుక్ చేశారు. దాని కోసం అడ్వాన్స్ పేమెంట్ గా రాజారావు నలభై లక్షలు సర్దాడు, బ్యాంకు వడ్డీతో సహా తరువాత తీసుకొనేట్టు. కొడుకు ఇల్లు కొన్న విషయం తెలుసుకొని సంతోష పడ్డారు ప్రసాదరావు దంపుతులు, బంధువులు.

**************************************

దుబాయ్ నుంచి వచ్చిన బంధువుల కుర్రాడు రోజా నచ్చిందని చెప్పడంతో, దానికి పెళ్లి సంభందం కుదిరింది. నిచ్చిదార్థం చేశారు. పెళ్లి కూడా చేద్దామనుకున్నారు కానీ ముహుర్తాలు లేకపోవడంతో ఆగిపోయారు. ఆరు నెలల తర్వాత కుర్రాడు ఒక పది రోజులకు వస్తే పెళ్లి చేసేట్టు నిర్ణయించారు. నిచ్చిదార్థం ఫోటోలు చూపించింది రోజా. ఇద్దరికీ అస్సలు ఈడు జోడి కుదరలేదు. ఏమని చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది కావ్య.

ఆమె మౌనాన్ని అర్ధం చేసుకున్న రోజా తేరుకొని మాట్లాడింది, "ఆడికి నేనంటే మహా మోజుగా వుంది అమ్మ గారు. సినిమాకు తీసుకెళ్లాడు. ఏమేమో చేయబోయాడు కానీ, అవన్నీ పెళ్లి తర్వాతే అంటే సర్దుకున్నాడు. డబ్బులు బాగానే కూడపెట్టాడని చెప్పాడు. డబ్బులు పంపిస్తా, పని మానేయమన్నాడు. పెళ్లి తర్వాత మానేస్తాలే అన్నా. మనిషి మంచోడు లాగే ఉన్నాడు."

రోజా తనని తానె సమాధాన పరుచుకున్న తీరు బాగా నచ్చింది కావ్యకు. "నీ కాపురం చల్లగా ఉండాలి" అంటూ మనస్ఫూర్తిగా ఆశ్విరదించింది రోజాను. ఇంకో ఆర్నెల్ల వరకు ఉంటుందని తెలిసి సమాధాన పడింది.

**************************************

ఆ నెల పీరియడ్ మాములుగా అవ్వడంతో అక్కకు చెప్పింది. బర్త్ కంట్రోల్ పిల్స్ వాడిన ప్రభావం ఉండొచ్చు కాబట్టి కంగారు పడవద్దని చెప్పింది కావ్య. ఎందుకైనా మంచిదని గైనకాలజిస్ట్ ను సంప్రదించమంది. అన్ని టెస్ట్ లు చేసి, తాను అన్ని విధాలా ఆరోగ్యంగా ఉందని విటమిన్ టాబ్లెట్స్ రాసి ఇచ్చింది. అలాగే కొన్ని సలహాలు చెప్పింది. డాక్టర్ చెప్పిన సలహాలు పాటిస్తూ, ఆ రోజుల్లో క్రమం తప్పకుండా సెక్స్ లో పాల్గొన్న, నెల తప్పక పోవడంతో సౌమ్య కొంచెం కంగారు పడసాగింది. దానికి తోడు అత్త గారి సణుగుడు ఎక్కువ కావడంతో మనసంతా చికాకుగా ఉండి నీరస పడసాగింది. అంత కాలం వాయిదా వేసినందుకు తనను తానె నిందించుకోసాగింది. ఈ విషయాలన్ని అమ్మకు చెప్పలేదు. అక్క కూడా అమ్మకు చెప్పవద్దని సలహా ఇవ్వడంతో మానుకుంది.

తనకి మనసు బాగోక పొతే అక్కతోనే మాట్లాడుతుంటే కొంత ఉపశమనం కలిగేది. మధ్య మధ్యలో బెంగుళూరు వెళ్లి చెల్లిని చూసి వచ్చేది. చూసిన ప్రతిసారి చెల్లెలో తగ్గుతున్న ఉత్సాహం, పెరుగుతున్న ఉదాసీనత గమనించింది. ఇంతకు ముందులా తనని అంతగ టీజ్ చేయకపోవడం, సౌమ్యలో మార్పు గమనించిన శ్రీరామ్, శశిధర్ తనతో మామూలుగానే ఉండటంతో, భార్యని అడిగాడు సౌమ్య కాపురం గురించి. ఒక సారి నెల తప్పితే  చెల్లెలు మామూలు మనిషి అవుతుందని, అంతా సర్దుకుంటుందని అనుకోవడంతో భర్తకు అసలు విషయం చెప్పలేదు కావ్య. ఉద్యోగపు వత్తిడి, పెళ్లి వల్ల వచ్చిన పరిపక్వత వలన మార్పు అని సర్ది చెప్పింది. 

అలా ఇంకో రెండు నెలలు గడవడంతో సౌమ్య బాగా వత్తిడికి గురి కాసాగింది. అత్త గారు ఇంటికి వచ్చినప్పుడల్లా తన ధోరణి మారలేదు. భర్త క్యాంపులకు వెళ్ళినప్పుడు డాక్టర్లను చూడమని, గుళ్ళు గోపురాలు తిరగమని సలహా లిచ్చేది. అప్పుడప్పుడు ఏవో తాయత్తులు తెచ్చి కట్టుకోమనేది. ఇష్టం లేక పోయినా ఆమె తృప్తి కోసం అవన్నీ చేసేది కావ్య. ఆమె పెట్టె విసుగును భరించలేక ఒకసారి నోటి చివరి వరకు వచ్చింది, తనలో ఏమి లోపం లేదని చెప్పేద్దామని. కానీ అతి కష్టం మీద ఆపుకొంది.

ఆ తరువాత సారి పీరియడ్స్ సమయానికి రాక పోవడంతో కలిగిన ఆనందం, ప్రేగ్నసీ కిట్ తో టెస్ట్ చేసుకుంటే నెగటివ్ రావటంతో ఆవిరై పోయింది. కావ్య చెల్లిని హైదరాబాద్ రమ్మంది. రెండో అభిప్రాయం కొరకు తనకు డెలివరీ చేసిన గైనకాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లింది. ఆమె కూడా అన్ని పరీక్షలు చేసి సౌమ్య ఆరోగ్యంగా ఉందని తేల్చి, ఇంకో రెండు నెలలు చూడమని, అలాగే ఆమె భర్తను కూడా ఒక సారి పరీక్ష చేస్తే సరిపోతుందని సలహా ఇచ్చింది.

ఇంటికి వచ్చిన తరువాత సౌమ్య బాధ పడింది, తాను అనవసరంగా అంత కాలం వాయిదా వేసినందుకు.
"పోనీ తనకి కూడా టెస్ట్ చేస్తే పోతుంది కదా?" అంది కావ్య.
"లేదక్కా. అది అస్సలు వద్దు. దాని వల్ల తేలేది ఏమిటి? ఉంటె సమస్య తనలోనే ఉందని. దాన్ని ఎలా తీసుకుంటాడో తెలియదు. అత్తగారి పెంపకం వల్లనెమో, బాగా చదువుకున్న కొన్ని కొన్ని విషయాల్లో తనవి పాత ఆలోచనలే. అంతే కాదు ఈ విషయం అందరికి తెలిస్తే, తనకి తెలియకుండా వేరే ఆప్షన్స్ వల్ల బిడ్డను పొందే అవకాశం ఉండకపోవచ్చు."

చెల్లి చెప్పింది సబబు గానే తోచింది. చూచాయగా చెల్లెలి మనసులో ఏముందో కూడా తెలిసింది. చెల్లెలిని  కంగారు పడవద్దని, వచ్చే నెల అవ్వకపోతే తాను ఆలోచించి ఒక మంచి పరిష్కారం చూపిస్తానని ధైర్యం చెప్పి పంపించింది. భవిష్యత్తు ఎలా ఉండబోతున్న ఆలోచనలు ఉక్కిరి బిక్కరి చేస్తున్నప్పటికీ, అక్క ఇచ్చిన ధైర్యంతో కొంచెం కుదుట పడి వెళ్ళిపోయింది. కావ్య రెండు రోజులు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది.

**************************************

తనకు అత్యంత ప్రియమైన చెల్లెలికి సమస్య వస్తే ఇక ఆగలేక పోయింది. తాను ఆలోచించిన పధకాన్ని వెంటనే అమలులో పెట్టాలని అనుకొంది. ఆ రాత్రి, పని అయిన తరువాత భర్తకు చెల్లెలి సమస్య విపులంగా చెప్పింది.

"ఇలాంటిది ఏదో అనుకొన్నాను. ఒకసారి అనుమానం వచ్చి నిన్ను అడిగాను కదా! అప్పుడు చెప్పేలేదే?"

"ఇందులో దాయటానికి ఏముంది? తనకి నెల తప్పితే సమస్య పోతుంది కదా. ఊరికే చెప్పి అందరిని కలత పెట్టడం ఎందుకు అని చెప్పలేదు. అమ్మ వాళ్లకు కూడా ఈ విషయం చెప్పలేదు. ఇంతవరకు ఇది మా ఇద్దరి మధ్యే వుంది. ఇప్పుడు మీకు చెప్పాను" అంది సంజాయిషీ ఇస్తూ.

భర్త మౌనాన్ని ఛేదిస్తూ తానే అడిగింది,"ఇంతకీ ఏమి చేస్తే బాగుంటుంది అంటావు?" భర్త స్పందన ఎలా ఉంటుందా అని ఎదురు చూసింది.

"ఒకసారి శశిధర్ కూడా పరీక్ష చేస్తే అతనిలో సమస్య ఉందొ లేదో తెలుస్తుంది. అతనిలో కూడా లోపం లేకపోతె డాక్టర్స్ ఎదో పరిష్కారం చూపిస్తారు కదా", అన్నాడు సాలోచనగా.

"ముందు అదే చెప్పాను. కానీ అతనితోనే లోపం ఉందని తెలిస్తే ఎలా తీసుకుంటాడో అని సౌమ్యకు అనుమానం. అంతే కాదు తనకు లోపం లేదు, కాబట్టి అతనికి తెలియకుండా వేరే పద్ధతుల్లో బిడ్డను పొందే అవకాశం పోతుంది తనకు."

భార్య ఎటునుంచి నరుక్కు వస్తుందో అర్ధం అయ్యింది శ్రీరామ్ కు. ఇక ముసుగులో గుద్దులాట దేనికి అని, "ఇంతకీ నువ్వేమి అంటావు."

"అది నన్నేమి అడగలేదు. నా మనసులోని మాట చెబుతున్న. నీ సహాయంతో IU పద్దతిలో దానికి ఒక దారి చూపించాలని వుంది."

కొంచెం సేపు ఆలోచించాడు. భార్య అడిగేది సబబు గానే తోచింది. పైగా తానే అడుగుతోంది. "ఇప్పుడే తొందరే మొచ్చింది. అంత దాకా వస్తే చూద్దాములే."

భర్త నుంచి ఆ మాట విని చాలా సంతోషించింది. తన ప్లాన్ లో మొదటి అడ్డంకిని అధిగమించడంతో ఆనందంతో భర్తకు ముద్దు పెట్టింది. నోటికి పనిచెప్పి, మెల్లిగా అతని పైకి చేరింది. "నీ లాంటి మొగుడు దొరకడం నా అదృష్టం" అంటూ ఊగసాగింది. ఎంత వద్దనుకున్నా రెండవ అడుగు గురించిన ఆలోచన వస్తుంది. కానీ అప్పుడే తొందర వద్దనుకుంది. భర్త తన బత్తాయిలను మోజుగా పిసుకుతుంటే, ఆలోచనలను పక్కన పెట్టి  ఆనందంతో మరింత జోరుగా ఊగసాగింది. 

**************************************
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
yourock clps bharya bhartha to tana chelli ni talli ni cheyamantada? My guess right ?
Like Reply
సర్ నేను ఊహించింది కరెక్ట్ ఇక ఇరగదీయండి.
Like Reply
Nice update
Like Reply
Nice update super
Like Reply
nice update....... భర్తకి సౌమ్య చెప్పక పోవడం కరెక్ట్ డెసిషన్ కాదు ఏమో......  ఆల్రెడీ ససిధర్ టెస్ట్ చేయించుకొని ఉన్నా , లేక తరువాత ఎప్పుడైనా తన లో లోపం ఉందని తెలిసినా....
డాక్టర్ బాబు దీపని  అనుమానించి నట్లు(కార్తీక దీపం serial  Smile )   సౌమ్య   కష్ట్టల పాలు   అవుతుంది ఏమో. 
              
                    good story ... eagerly waiting for next update.


ps : i don't watch kartika deepam.... just reference antey...  happy happy happy Big Grin
                                                                                Sucker For Good Stories.....
Like Reply
KIRACK AND GOOD UPDATE BUT REQUIRED BIG UPDATE
Like Reply
కథ లో ఇప్పుడు ఇప్పుడే ఎమోషన్స్ బాధలు వస్తున్నాయి చూడాలి ఎలా పరీక్షిస్తారో అక్క చెల్లెల్లు
 Chandra Heart
Like Reply
కావ్య దర్శకత్వంలో

సినిమా త్వరలోనే విడుదల..
సర్వేజనా సుఖినోభవంతు...
Like Reply
బాగుంది.
Like Reply
(13-08-2020, 09:15 AM)paamu_buss Wrote: yourock clps bharya bhartha to tana chelli ni talli ni cheyamantada? My guess right ?

paamu_buss గారు, మీరు సూపర్ అండి. థాంక్స్ సర్.

(13-08-2020, 10:05 AM)Eswar P Wrote: సర్ నేను ఊహించింది కరెక్ట్ ఇక ఇరగదీయండి.

ఈశ్వర్ గారు, మీరు సూపర్. థాంక్స్ సర్.

(13-08-2020, 11:26 AM)K.R.kishore Wrote: Nice update

కిషోర్ గారు, థాంక్స్ సర్.

(13-08-2020, 11:58 AM)Mahesh61283 Wrote: Nice update super

మహేశ్ గారు, థాంక్స్ సర్.

(13-08-2020, 12:12 PM)Morty Wrote: nice update....... భర్తకి సౌమ్య చెప్పక పోవడం కరెక్ట్ డెసిషన్ కాదు ఏమో......  ఆల్రెడీ ససిధర్ టెస్ట్ చేయించుకొని ఉన్నా , లేక తరువాత ఎప్పుడైనా తన లో లోపం ఉందని తెలిసినా....
డాక్టర్ బాబు దీపని  అనుమానించి నట్లు(కార్తీక దీపం serial  Smile )   సౌమ్య   కష్ట్టల పాలు   అవుతుంది ఏమో. 
              
                    good story ... eagerly waiting for next update.


ps : i don't watch kartika deepam.... just reference antey...  happy happy happy Big Grin

Morty గారు, మీరు చెప్పింది పాయింటే. కానీ అంతా నార్మల్ గా జరుగుతుంటే సశిధర్ కు పరీక్ష చేసుకొనే అవసరం లేదేమో. చూద్దాం ఏమవుతుందో. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

(13-08-2020, 12:21 PM)utkrusta Wrote: KIRACK AND GOOD UPDATE BUT REQUIRED BIG UPDATE

utktusta గారు, కొంచెం అటు ఇటుగా ఎప్పుడు ఇచ్చేంత size update పెట్టాను సర్. ఈ సారి update చాలా పెద్దది. నచ్చుతుందని ఆశిస్తున్నాను. థాంక్స్ సర్.


Chandra228
[quote pid='2301073' dateline='1597331272']
కథ లో ఇప్పుడు ఇప్పుడే ఎమోషన్స్ బాధలు వస్తున్నాయి చూడాలి ఎలా పరీక్షిస్తారో అక్క చెల్లెల్లు
[/quote]

చంద్ర గారు, అవును సార్. మీరు చెప్పింది కరెక్ట్. అనుకున్నది బాగా వస్తుందో లేదో అని నాకు టెన్షన్. మీ ప్రోత్సహానికి థాంక్స్ సర్.

(13-08-2020, 09:31 PM)Mohana69 Wrote:
కావ్య దర్శకత్వంలో

సినిమా త్వరలోనే విడుదల..

మోహన్ గారు, మీ కామెంట్ baagundi. meeru cheppi nattu kaavya nadipistundi. Ela mudistundo choodali.
Like Reply
Story chaala baaga nadusthundi wonderful narration telugu kuda chaala baagaundi.
Like Reply
nice story
Like Reply
(14-08-2020, 10:19 AM)Gogi57 Wrote: Story chaala baaga nadusthundi wonderful narration telugu kuda chaala baagaundi.

Gogi57 garu, thanks sir Mee compliment కు.

(14-08-2020, 12:20 PM)nar0606 Wrote: nice story

nar0606 గారు, మొదటి స్ daari Mee comment choostunna. Thanks sir.


ఫ్రెండ్స్, తరువాత ఎపిసోడ్ రాస్తున్నాను. కథా పరంగా ఇది ముఖ్యమైన ఎపిసోడ్. అనుకున్నంత బాగా రాకపోవడంతో తిరిగి రాస్తున్నాను. పూర్తయితే ఇవ్వాళ్ళ లేకపోతే రేపు తప్పక ఇస్తాను.
[+] 3 users Like prasthanam's post
Like Reply
(15-08-2020, 08:37 AM)prasthanam Wrote: Gogi57 garu, thanks sir Mee compliment కు.


nar0606 గారు, మొదటి స్ daari Mee comment choostunna. Thanks sir.


ఫ్రెండ్స్, తరువాత ఎపిసోడ్ రాస్తున్నాను. కథా పరంగా ఇది ముఖ్యమైన ఎపిసోడ్. అనుకున్నంత బాగా రాకపోవడంతో తిరిగి రాస్తున్నాను. పూర్తయితే ఇవ్వాళ్ళ లేకపోతే రేపు తప్పక ఇస్తాను.

Prasthanam garu,

esari inka peddha update evvagalara. We are waiting for .
Like Reply
అయితే త్వరలోనే సౌమ్య కి ,అక్క మొగుడితో దెంగులాట ఉందా ???
 sex horseride 
[+] 1 user Likes rameshapu7's post
Like Reply
(15-08-2020, 10:09 AM)Gogi57 Wrote: Prasthanam garu,

esari inka peddha update evvagalara. We are waiting for .

Gogi57 గారు, తప్పకుండా. మీ కోసం పెద్ద అప్డేట్ రాసాను. చాలా పెద్దగా వస్తోంది. శృంగారం మధ్యలో ఆపితే ఎవరికీ ఇష్టం ఉండదు. అందుకని కొంత తీసి, మిగిలినది పూర్తి చేసి మరొక ఎపిసోడ్ ఇస్తాను.


(15-08-2020, 12:46 PM)rameshapu7 Wrote: అయితే త్వరలోనే సౌమ్య కి ,అక్క మొగుడితో దెంగులాట ఉందా ???

rameshapu7 గారు, ఈ ఎపిసోడ్ చదివితే మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
 
ఫ్రెండ్స్ అప్డేట్ రాయడం పూర్తయింది. ఇప్పుడు ఒక అప్డేట్ పెడుతున్నా. దీనికి అనుబంధంగా ఇంకో రసవత్తరమైన అప్డేట్ రేపు పెడతాను.
Like Reply
ఎపిసోడ్ 28

శశిధర్ కు ఏరియా సేల్స్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చింది. అందరూ సంతోషించారు. ముఖ్యంగా తల్లి, అత్త మామలు. రెండో అల్లుడు కూడా పెద్ద అల్లుడి మాదిరిగా పై మెట్టు ఎక్కడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేదు. వాళ్ళ మధ్య ఉన్న సమస్య తెలియక పోవడంతో అంతా బాగుందని చాలా రిలాక్స్డ్ గా ఉండేవారు. ఇక భాద్యతలు ఏమి లేకపోవడంతో, ఆ వయసులో కూడా రాజారావు భార్యను వారానికి కనీసం నాలుగు సార్లు సుఖ పెట్టేవాడు. ఇంకా సంపాదించి ఎవరికీ ఇవ్వాలి, కంపెనీ అమ్మేసి హాయిగా రిటైర్ అయిపోండి అని జానకి చెప్పినా ఇంకా పదేళ్ల వరకు ఆ ఆలోచన చేయను అని, తనకి ఎప్పుడైతే  వ్యాపారం మీద ఇంటరెస్ట్ తగ్గుతుందో అప్పుడే తాను తప్పుకుంటానని చెప్పేవాడు భార్యకు. తనకు ఏ విషయం లో కూడా లోటు చేయకపోవడంతో మళ్ళా భర్తతో ఆ టాపిక్ ఎత్తలేదు జానకి.

సౌమ్య కూడా చాలా ఆనందించింది. ఒక్కో సారి భర్తకు అసలు విషయం చెప్పుదామా అని నోటి దాకా వచ్చేది. కానీ అంత తెలివి తేటలున్న భర్త, అన్ని నెలలుగా తాము ప్రయత్నిస్తూప్పటికీ ఫలితం లేకపోవడంతో అసలు ఆ విషయం గురించి తనతో చర్చించక పోవడం ఆశ్చర్యం కలగచేసింది. ముఖ్యంగా భర్త, ఆ సమయంలో కూడా తన పని తాను చేసుకు పోవడమే తప్ప, అంత కైపులో కూడా ఏమి మాట్లాడేవాడు కాదు. పోనీ తాను మాట్లాడుదామని ప్రయత్నించినా అంత ఇష్టం చూపక పోవడంతో తాను ఆ మౌనానికి అలవాటు పడిపోయింది. పగటి పూట సెక్స్ కు ఇష్టపడని అతని మనస్తత్వం ఏమిటో పూర్తిగా అర్ధమయ్యేది కాదు. అన్ని విషయాల్లో బాగానే ఉన్న ఆ విషయం ఎప్పుడు చర్చించక పోవడం తనకి చాలా ఆశ్చర్యం కలిగించేది. ఇక సమస్య తనలో లేదు కాబట్టి, తెలిస్తే తాను స్పోర్టివ్ గా తీసుకుంటాడా అన్న నమ్మకం కలగలేదు. పొరపాటున అతని ఆత్మస్తైర్యము దెబ్బతిని, ఏదైనా ఆత్మ న్యూనతా భావం ఏర్పడితే తన జీవితానికి మొదటికే మోసం వస్తుంది. అన్ని విధాలా ఆలోచించి చివరకు తాను పరీక్ష చేయించుకున్న విషయం భర్తకు చెప్పకూడదని నిర్ణయించింది. ఒకవేళ భర్త తనకు తానుగా అడిగితె అప్పుడు చెప్పచ్చని అనుకుంది.

భర్త ప్రమోషన్ తాలూకు ఆనందం ఎక్కువ కాలం నిలువలేదు. భాద్యత ఎక్కువ అవడంతో పని వత్తిడి పెరిగింది. దాంతో త్వరగా నీరు కారిపోయేవాడు. అలాగే టూర్స్ కూడా పెరగడంతో గ్యాప్ వస్తుండేది. ఎప్పుడైనా మనసు బాగున్నప్పుడు, వారాంతాల్లో రెండో సారి చేస్తున్నప్పుడు కొంచెం ఫర్వాలేదనిపించేవాడు. అర్ధాకలితో మిగిలి పోవడం ఎక్కువ కాసాగింది. అత్తగారు పదే, పదే విసిగిస్తుండడంతో దాని ముందు సెక్స్ సమస్య మరీ పెద్దదిగా కనిపించలేదు. ప్రతీది అక్కకు చెప్పకూడదు అనుకున్న, ఒక సారి మాటల్లో నోరుజారి ఆ విషయం కూడా చెప్పేసింది.

***************************

ఏదో సమయంలో భర్త దగ్గర చెల్లెలి టాపిక్ తెచ్చేది కావ్య. సౌమ్య మానసికంగా ఎంత బాధపడుతుంది, చివరకు భర్తతో కూడా పంచుకోలేక తనలోనే కుమిలి పోతున్నదని చెప్పుతూ, ఆ సహాయం చేయడం వాళ్ళ భాద్యత అన్నట్టుగా శ్రీరామ్ ని మానసికంగా సిద్ధం చేసింది. ఈ సారి కనక నెల తప్పకపోతే తాము అనుకున్నది వెంటనే అమలు చేయాలనీ దానికి అవసరమైన ప్రణాళిక ఆలోచిస్తున్నట్టు మెల్లిగా భర్తకు చెప్పింది. తోడల్లుడితో మాట్లాడితే ఏమన్నా  ప్రయోజనం ఉంటుందా అన్న ఆలోచన వచ్చినప్పటికీ ఏమి మాట్లాడాలో అవగతం అవ్వలేదు శ్రీరామ్ కు. చివరగా కొంత కాలం ఆగి చూస్తే బాగుంటుందని భార్యకు సూచించినా, అందులో పెద్ద ఉపయోగం ఉండదని, చెల్లికి అత్త గారి పోరు, మానసిక వత్తిడి దగ్గటానికి అదే మంచి మార్గం అన్నట్టుగా కావ్య నొక్కి చెప్పడంతో శ్రీరామ్ ఇక ఎదురు చెప్పలేదు.

మధ్య మధ్యలో సౌమ్యతో మాట్లాడుతున్నప్పటికీ, శ్రీరామ్ తో తన సంభాషణ గురించి అస్సలు ఏమి చెప్పలేదు. అంతా నిశ్చయమైన తర్వాత చెప్పచ్చులే అని ఊరుకొంది. చెల్లికి మాత్రం అధైర్య పడవద్దని, తన సమస్యకు పరిష్కారం దొరుకుతున్నది నమ్మకంగా చెప్పేది. సౌమ్యకు అక్క ఓదార్పుతో కొంత ఉపశమనం కలిగింది. అక్క ఏమి ఆలోచిస్తుందో చూచాయగా అర్ధం అయినా, తన మీద పూర్తి నమ్మకం ఉండటంతో తాను చెప్పేదాకా ఆగుదామని ఊరుకొంది. అందుకనే తన మదిలో ఉన్న ఆలోచనని అక్కకు చెప్పటానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది.

***************************

కావ్యకు కొంత అవగాహన ఉన్నప్పటికీ, హైదరాబాద్, బెంగుళూర్ లలో పేరున్న ఫెర్టిలిటీ సెంటర్స్ కు ఫోన్ చేసి అన్ని కనుక్కొని తనకు తెలిసిన విషయాలని నిర్ధారించుకొంది. అలాగే తనకు తెలీని విషయాలు కూడా కొన్ని సేకరించింది.

ఒక సాయంత్రం భర్త మంచి మూడ్ లో ఉండగా మృదువుగా చెప్పింది.
"రెండు ఫెర్టిలిటీ సెంటర్స్ కు ఫోన్ చేసి కనుక్కొంన్నాను శ్రీ. రిపోర్టులు ఉన్నా, వాళ్ళు భార్య భర్తలకు మళ్ళీ అన్నిపరీక్షలు చేసి, పిల్లలు పుట్టరన్న విషయం నిర్ధారణ చేసి గాని, చేయరంట."
"అవునా. అదేమిటి ఎవరేనా స్వచ్ఛందంగా అనుకొన్న చేయరా?" అని అడిగాడు, ఆ విషయం మీద పూర్తి అవగాహన లేని శ్రీరామ్.
"ముఖ్యంగా తక్కువ వయసులో, అంటే ముప్పై ఐదు కంటే తక్కువ వయసున్న ఆడవాళ్లు అయితే తప్పనిసరి అంట. అంతే కాదు, పేషెంట్ వివరాలు, పుట్టిన బిడ్డ జెండర్ కూడా రికార్డు చేస్తారట. అంతే కాదు పలు మార్లు వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ పనిచేసే నర్సులు, పని వాళ్ళు, ఇతరులకు కూడా తెలిసే అవకాశం వుంది."

"పోనీ మామయ్య గారికి బాగా పరిచయాలు ఉన్నాయి కదా! వారికి తెలిసిన వాళ్ళు అయితే ఇవేమి లేకుండా చేస్తారేమో!"
"అమ్మ, నాన్నలకు చెప్పలేదుగా. వాళ్లకు తెలిస్తే బాధ పడతారు. వాళ్లకు తెలిసినా ఇది తప్ప వేరే మార్గం ఏముంటుంది. ఎలాగూ సమ్మతిస్తారు. ఆ మాత్రం దానికి వాళ్లకు ఈ విషయం చెప్పి బాధ పెట్టడందేనికి", అంది మెల్లిగా. 
భార్య అంతరం కొద్దిగా తెలుస్తోంది. "అయితే ఇప్పుడు నువ్వేమి అంటావు?", అని అడిగాడు.

ఆ ప్రశ్నకు ముందే సిద్ధపడి ఉండటంతో ఏ మాత్రం తొట్రుపడలేదు కావ్య.
భర్త కళ్ళలోకి చూస్తూ,"ఆ మాత్రం దానికి అక్కడి వరకు పోవడం దేనికి. ఇంట్లోనే నాలుగ్గోడల మధ్య జరిగితే మన ముగ్గురి మధ్యే ఉండిపోతుంది కదా!"

భార్య ఎటువైపు పోతుందో చూచాయగా అర్ధం అయినా, అలా డైరెక్ట్ గ  చెబుతుందని అనుకోలేదు. దాంతో అవాక్కయి కొంచెం సేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు. కావ్యకు భర్త మౌనం భరించరానిదిగా వుంది. ఏమయినా మాట్లాడుతే బాగుండు అని ఎదురు చూస్తుంది.

చివరకు నోరు విప్పాడు శ్రీరామ్. "నీకు ఈ పాటికి అర్ధం అయి ఉండాలి కదా కావ్య! నాకు అలాంటివి ఇష్టం ఉండదని."

అతని కంఠంలో ఏమాత్రం కోపం ధ్వనించక పోవడంతో కుదుట పడింది కావ్య. పెళ్ళైన రెండు సంవత్సరాలు కావస్తున్నా తమ మధ్య కొట్లాటలు అస్సలు లేవు. ఏదైనా నచ్చక పోయినా అలక మాత్రమే. అదీ కూడా ఎవరో ఒకరు చొరవ తీసుకోవడంతో ఒక్క రోజులో మటుమాయం అయ్యేది. నిజానికి తమ మాటే సిద్ధాంతమని, ఎదురు మాట చెప్తే కోపంతో ఊగిపోయే మగాళ్ళున్నా సమాజంలో భార్య భర్తలు సమం అని, తన అభిప్రాయానికి విలువ నిచ్చి మాట్లాడే భర్త, అది స్త్రీ లోలత్వం లేనివాడు దొరకడం తన పూర్వ జన్మ సుకృతం అని నమ్మేది కావ్య.

"నాకు తెలుసు శ్రీ. ఇలాంటి కోరిక మన పెళ్ళికి ముందు సిమ్రాన్ నిన్ను కోరింది అని, అయినా నీవు ఒప్పుకోలేదని తెలిసి నీ మీద ఎంతో గౌరవం కలిగింది. నీ లాంటి మగాళ్లు చాలా అరుదు. నిజానికి నాకు కూడా పూర్తిగా ఇష్టమయి కాదు. పోనీ వేరే ఉపాయం ఏదైనా ఉంటే నువ్వే చెప్పు." భర్తకు వేరే ప్రత్యాన్మాయం లేకపోతె తన తర్కంతో దారిలోకి తెచ్చుకోవచ్చు అన్న భావనతో అంది.

కావ్య సిమ్రాన్ ల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం చూడటంతో, భార్య ఆ విషయం చెప్పడం అంత ఆశ్చర్యం కలగచేయలేదు. గతంలో కావ్య కూడా ఇండైరెక్ట్ గా ఆ ప్రస్తావన తీసుకు రావడం గమనించి తాను పట్టించుకుపోవడం గుర్తే తనకు. కొంచెం సేపు దీర్ఘంగా ఆలోచించాడు. తనకు సమయం ఇవ్వడానికి కిచెన్ లోకి వెళ్లి పళ్ళ రసం తీసుకొని ఇచ్చింది.

మెల్లిగా తాగుతూ, "ఇదే సమస్య మనకు వస్తే, నాలోనే లోపం ఉంటే, తప్పనిసరిగా ఫెర్టిలిటీ సెంటర్ కు వెళ్లే వాళ్ళం. సౌమ్య కూడా శశిధర్ తో మాట్లాడితే బాగుంటుంది కదా?"

"నువ్వు చెప్పింది బాగానే ఉంది. కానీ అందరూ నీలా ఉండరు కదా! సౌమ్య దృష్టిలో, మరిది బాగా చదువుకున్న నీకున్నంతా విశాల హృదయం లేదు. దానికి తోడు అతను ఈ లోపాన్ని స్పోర్టివ్ గా తీసుకుంటాడన్న నమ్మకం లేదు తనకు. అసలు ఇంతవరకు సిన్సియర్ గా ప్రయత్నిస్తున్నా ఎందుకు సక్సెస్ అవ్వడంలేదో అన్న ఆలోచనే అతనికి రాలేదు అంటె అర్ధం చేసుకో. ఒక వేళ అతనికి అసలు విషయం  తెలిస్తే  ఎలా తీసుకుంటాడో అని భయపడుతోంది చెల్లి."

ఇక వేరే దారి లేక ఆఖరి అస్త్రం వదిలాడు. "వివాహ బంధంలో భార్య భర్తలు సమానమని నమ్మేవాడిని. మగవాన్ని, నేను ఏదైనా చేయొచ్చు అన్న భావన ఎప్పుడు లేదు. నేను చేసే ఏ పనైనా చేసే హక్కు నా భార్యకు ఉంది. అదే మార్గదర్శకంగా నడుచుకొన్న ఇన్నాళ్లు", అన్నాడు ఉద్వేకంగా.

భర్త ఏమి చెప్పదల్చుకున్నాడో అర్ధం అయ్యింది కావ్యకు. అతని మీద ఎనలేని ప్రేమ ఉప్పోగింది. చటుక్కున లేచి అతని పక్కన కూర్చొంది. గాఢంగా కౌగలించుకొని ముద్దులు పెట్టింది. చివరికి అతని ఛాతీపై తలవాల్చి మెల్లగా చెప్పింది.

"నీ లాంటి భర్త దొరకటం నా అదృష్టం. నా ఫ్రెండ్స్ కు నీ గురించి చెపితే అసలు నమ్మరు. అందుకే చెప్పటం మానేశా. పెళ్లి అయిన తరువాత నువ్వు నాకు ఏ లోటు రానియ్యలేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా శృంగార జీవితం చాలా అద్భుతంగా వుంది. బాబు మీద ఒట్టేసి చెబుతున్నా. నాకు వేరే మగాడి గురించి ఆలోచించే అవసరమే లేదు. అంతా సవ్యంగా జరిగితే అసలు ఈ విషయం చర్చకు వచ్చేదే కాదు. కొంత అసంతృప్తిగా ఉన్న చెల్లి కూడా చాలావరకు సర్దుకు పోతుంది. అందుకే సహాయం చేద్దామని అనుకొన్నా. మరి దేవుడు ఎందుకు పెట్టాడో ఈ పరీక్ష దానికి. నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నా. దయచేసి వప్పుకో."

కావ్య అంత స్థిరంగా చెప్పడంతో తాను ఒక నిర్ణయానికి వచ్చిందన్న విషయం పూర్తిగా అర్ధం అయ్యింది. భార్య అంటె ఎంతో ప్రేమ తనకి. తనని పెళ్ళికి వప్పించిన తీరు, కష్టం అంటె ఏమిటో తెలియకుండా పెరిగినా కాపురంలో తన అభీష్టము తగ్గట్టుగా స్వంతగా పనులు చేసుకొని చక్క బెట్టడం, అత్త మామలను నెత్తిన పెట్టుకొని గౌరవించడం, అద్భుతమైన శృంగార జీవితం, ఆర్థికంగా చేయూత నివ్వడం, అలా అన్ని రకాలుగా అనుకూలమైన భార్య కావ్య. చపలచిత్తంతో నిర్ణయాలు తీసుకొనే రకం కాదు. తన లాగే పరిపక్వత కలిగివున్న స్త్రీ.

"ఏ విషయంలోనైనా బాగా ఆలోచించి ముందడుగు వేయాలి. ఎందుకంటే ఆ నిర్ణయాల వచ్చే పర్యవసానాలకు మనమే భాద్యులం. దీని ఫలితం సెలయేటిలో రాయి వేస్తె కలిగే చిన్న అలజడా లేక  తూఫాను సృష్టించే భీభత్చమా అన్నది అర్ధం కావటం లేదు. ఇంతవరకు హాయిగా గడిచిపోతున్న మన జీవితంలో లేనిపోనీ అవరోధాలు కొని తెచ్చుకుంటున్నామా అనిపిస్తోంది. ఈ విషయం ఏ కారణం చేతనైనా భవిష్య్తతులో బయటికి వస్తే ఎదుర్కునే ధైర్యం, మానసిక స్థైర్యం ఉండాలి", అన్నాడు కొంచెం ఫిలసాఫికల్ గా.

భర్త మాటల్లో అతని ముందు చూపు, సంశయం అర్ధం చేసుకుంది.
"సొంత చెల్లికి సమస్య వస్తే సహాయం చేయకుండా ఎలా ఉండగలం. దీని వలన వచ్చే పరిణామాలకు నేనే పూర్తిగా భాద్యురాలిని. వివాహేతర బంధంలో స్త్రీ పురుషులు ఐచ్చికంగా శృంగారం జరిపితే తప్పు కాదని చట్టాలే చెబుతున్నాయి. ఇక పొతే దీని వలన అభ్యతరం మరిదికి, నాకు ఉండాలి. అతనికి తెలియదనే అనుకొంటున్న. ఒక వేళ తెలిసినా కలిగే పరిణామాలకు సిద్ధంగా ఉంటేనే ముందడుగు వేయమని సౌమ్యకు చెబుతా. ఇకపోతే నేను. నా పూర్తి సమ్మతంతో జరిగే పని. మనకు ఏ ఇబ్బంది రాదు. ఒక ఆడపిల్ల, నీ మరదలు కాపురం కుదుట పెట్టటం కోసమే అనుకుంటే మీ మనస్సుకు ఊరట కలుగుతుంది" అని అనునయంగా చెప్పి ప్రేమగా ముద్దు పెట్టింది.
"ఆలోచిద్దాం"అన్నాడు తాను ప్రతిగా స్పందిస్తూ.
అంతలో బాబు ఏడవడంతో లేచింది కావ్య. భర్త ఆలోచిస్తాను అనడంతో మనసు కుదుట పడింది.

***************************

మరుసటి రోజు చెల్లికి ఫోన్ చేసింది. ఆర్టిఫిసియల్ ఇన్సిమినేషన్ ద్వారా బిడ్డను పొందే సలహా ఇచ్చింది. అక్క అలాంటిది సజెస్ట్ చేస్తుందని ఊహించిన సౌమ్య రెండు సందేహాలు వెలిబుచ్చింది. మొదట ఎవరో అనానిమస్ డోనార్ అయితే తనకి ఇష్టం లేనట్టు చెప్పింది. తన మనసులో ఎవరున్నారో అని అడిగితె, కావ్య ఊహించునట్టుగా బావ అని చెప్పింది. సర్లే బావను ఒప్పిస్తాను అని చెప్పడంతో మెల్లిగా రెండో సందేహం వెలిబుచ్చింది.
"బయట ఏదైనా ఫెర్టిలిటీ సెంటర్ కి వెళితే మూడో కంటికి తెలిసే అవకాశం వుంది కదే?"
"మరయితే ఏమంటావు?" చెల్లెలి మనోగతం తెలిసి అడిగింది ఆ ప్రశ్న. సమస్యకు పరిష్కారం ఏదో చెల్లెలి నోటివెంట వస్తే బాగుంటుందని. 

"నీకు అభ్యంతరం లేకపోతె....", ఏమని చెప్పాలో తెలియక ఆగింది. అక్కతో ఉన్న చనువుతో, "బావను ఒప్పించ కూడదు", అంటూ ఏదో చెప్పబోయి సిగ్గుతో మాటల్ని మింగేసింది.

చెల్లి ఉద్దేశ్యం కూడా అదే కావటంతో ఊపిరి తీసుకుంది కావ్య.
"నీకు బావ సంగతి తెలుసుగా. ఒప్పించడం అంత తేలిక కాదు."

"తెలుసే అక్క. డిగ్రీ పూర్తయిన తర్వాత, బాబు పుట్టినప్పుడు మీ ఇంటికి వచ్చాను గుర్తుందా. రాత్రి మీ గదిలో జరిగే అల్లరితో, తట్టుకోలేక, వయసు వేడిలో నీవు లేనప్పుడు, బావ మీద పడ్డాను. వేరే ఎవరయినా అయితే లడ్డూ లాంటి కన్నె పిల్ల, అందులో వరసయినది కోరి వస్తే ఊరుకొంటారా? బావ మెత్తగా, బుద్ధి వచ్చేలా, బాగానే ఇచ్చాడే డోసు. అటువంటి ప్రవరాఖ్యుడు దొరకడం నీ అదృష్టం. చూస్తుంటే బావ నీకు ఈ విషయం చెప్పినట్టు లేదు. తన తప్పు లేకపోయినా నా పరువు కాపాడాడు. తన సంస్కారం అక్కడే తెలిసిపోతుంది. నువ్వే బావకు ఎలాగో నచ్చచెప్పి నాకో మార్గం చూపించు." చెల్లెలి గొంతులో  తాను చేసిన తప్పుకి దుఃఖం పడటం స్పష్టంగా తెలుస్తోంది.

ఆ రోజు బాగా గుర్తు వుంది కావ్యకు. చెల్లెలి విచారవదనానికి కారణం తాను ఊహించిందే అయినా, చెల్లెలి నోటితో వినడంతో  స్పష్టమయింది విషయం. భర్తను తన నీతి నియమాలు పక్కన పెట్టమని వత్తిడి చేసి అతనిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నానా అన్న సందేహం కలిగి మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది.

అక్క మౌనాన్ని ఇంకోలా అర్ధం చేసుకొంది సౌమ్య. "నన్ను క్షమించు అక్క. ఇందులో పూర్తిగా తప్పు నాదే. నీకు ఈ విషయం ఎప్పుడో చెప్పాలి. ఆ అవసరం రాదనుకొన్నాను. కానీ ఇలా అవుతుందని కోలేదు. నీకు ఇబ్బంది అయితే వద్దులే, వేరే ఏమన్నా ఆలోచిద్దాం", అని అంది బొంగురు గొంతుతో.

తాను ఏదన్న మాట్లాడకపోతే అక్కడ చెల్లి వర్షించేలా ఉందని అర్ధం అయ్యింది. "అదేమీ లేదులే. ప్రయత్నిస్తాను" అని చెప్పింది కావ్య.

అక్క సమ్మతి తెలియజేయడంతో, "నీవు తలచుకుంటే సాధించలేనిది ఏమి ఉండదు. బావకు నీవంటే అమిత మైన ప్రేమ. నీ మాట వింటాడు. దయచేసి ఈ సహాయం చేసి పుణ్యం కట్టుకోవే. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను".

ఆనందం, ఉద్వేగం కలిసిన చెల్లెలి మాటలతో కావ్య రిలాక్స్ అయ్యింది. అప్పటికే తాను ఆ పని చేసి ఉండటంతో తల మీద బరువు తగ్గినట్టనిపించింది. భర్త చెప్పిన విషయం మాత్రం మరిచిపోలేదు.

"నీ సినిమా డైలాగ్స్ ఆపవే. బావతో మాట్లాడి చూస్తాను. కానీ రేపొద్దున్న పుట్టే బిడ్డ పోలికలతోనో, లేక వేరే విధంగా మరిదికి తెలిస్తే ఎలా ఎదుర్కుంటావో?"

అక్క బావతో మాట్లాడతానని రూఢిగా చెప్పటంతో చాలా సంతోషం వేసింది సౌమ్యకు.
"అక్కా ఇది పూర్తిగా నా నిర్ణయం. రేపొద్దున అలాంటి సమస్య వస్తే నేనే ఎదో ఆలోచిస్తాను. అన్ని ఆలోచించిన మీదట నాకు ఇదే మంచి ఆప్షన్ అనిపించింది. మొదటినుంచి  నేనే నిన్ను అడుగుదామని అనుకొంటున్న. కానీ నువ్వు ఏమనుకుంటావో అని ధైర్యంగా అడగలేదు. ఇప్పుడు సిగ్గు విడిచి చెబుతున్నా. అన్నింటిలో ఇదే మంచి ఆప్షన్."

"సర్లే బావతో మాట్లాడిచూస్తాను. నీ ప్రయత్నం మాత్రం మానవద్దు." అంటూ అంతటితో సంభాషణ ముగించింది.

అక్క బావతో మాట్లాడతాను అన్న భరోసా ఇవ్వటంతో తలపై నుంచి పెద్దభారం దింపినట్టు తేలిక పడింది. బావ విషయం తనకు తెలిసిఉండటంతో ఏమి చెప్తాడా అన్న సందిగ్ద మాత్రం ఉండి పోయింది. 

కావ్య మళ్ళా ఇంకోసారి పునరాలోచించింది భర్త నీతి నియమాల గురించి. నిజానికి భర్తకు ఇష్టమైతే సిమ్రాన్ కు సహాయం చేయడానికి కూడా వెనుకాడేది కాదు. తన దృష్టిలో భర్త స్తానం ఏ మాత్రం కిందకు దిగేది కాదు. ఇంకొకరికి సహాయ పడని నియమాలు దేనికి అని సర్ది చెప్పుకొని, చెల్లికి సహాయం చేయడానికే నిర్ణయించుకుంది.

చెల్లితో మాట్లాడిన విషయం, తాను కూడా మనస్ఫూర్తిగా అదే కోరుకుంటున్న విషయం, మరిదికి తెలిస్తే వచ్చే పరిమాణాలకు సౌమ్య సిద్ధం అన్న సంగతి భర్తకు చెప్పింది. ఇంకొంత కాలం ఎదురు చూసి, నెల తప్పకపోతే తమ ఆలోచనను కార్యాచరణలో పెట్టేలా భర్తను మానసికంగా సిద్ధం చేసింది.

***************************

ఎప్పటిలాగే ఆ నెల కూడా పీరియడ్స్  వచ్చినా అంత నిరుత్సాహ పడలేదు. అత్త ఫోన్ చేసి అడిగి విసిగిస్తుందన్న తలంపు కూడా రాలేదు. ముందుగా అక్కకు ఫోన్ చేసి చెప్పింది.
"అయితే ఇంకొన్ని నెలలు వేచి వున్నా ఉపయోగం లేదంటావా?" అనడిగింది చెల్లెల్ని ఆఖరి ప్రయత్నంగా.
"అంతా నీకు తెలుసు కదా అక్క. ఇద్దరు డాక్టర్ల దగ్గర పరీక్ష చేయించుకున్నాను. విటమిన్ టాబ్లెట్స్, సిరప్ లు, వాళ్ళు చెప్పిన వన్నీ పాటించాను. నాకయితే ఎదురు చూడటం వ్యర్థం అనిపిస్తుంది."

 చెల్లెలు కూడా ఖండితంగా చెప్పడంతో కావ్య కూడా ముందుకు పోవడానికి సరేనంది. ఆ తరువాత అక్క చెల్లెలిద్దరూ ఏమి చేయాలో చర్చించారు. హైదరాబాద్ కంటే బెంగుళూరు అయితే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చారు. శ్రీరామ్ తో తాను మాట్లాడిన విషయం చెప్పి, తాను ఒప్పుకున్నా అతనికి మనసులో ఎదో సంశయం ఉన్నట్టే వుంది అని చెప్పింది. బావ చాలా మంచోడు అక్క. మనిద్దరం తాను నియమం తప్పేది ఒక మంచి పనికోసమే అని నచ్చ చెపితే, తనకు తప్పు చేస్తున్నానన్న భావం తొలగించవచ్చు.

తన సమస్యకు ఒక పరిష్కారం దొరకుతుందన్న నమ్మకం కలగటంతో బావతో ఎలా మసలుకోవాలన్న ఆలోచనలో పడింది. గతంలో హైదరాబాద్ లో జరిగిన సంఘటన గ్యాపకం రావటంతో మనసంతా కొంచెం గజిబిజిగా అయ్యింది.
[+] 8 users Like prasthanam's post
Like Reply
అక్క చెల్లెలు పాపం చాలా కష్ట పడుతున్నారు..మగాడి తో x కోసం...
కానీ అతను లొంగడు...కొందరు మగవారు స్ట్రిక్ట్...
Like Reply
happy thanks clps banana yourock asalu oppukuntada, papam soumya ,oppukunte ?
[+] 2 users Like paamu_buss's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)