06-08-2020, 11:14 PM
nice update
Adultery పేరులో ఏముంది
|
06-08-2020, 11:14 PM
nice update
07-08-2020, 07:23 AM
(06-08-2020, 08:40 AM)Morty Wrote: challa bagundi sir update. prashantam gaaa calm gaa sagipotondi kada... is this the calm before the strom ? Morty గారు, కథలో విషయం ఇంకో రెండు ఎపిసోడ్స్ లో బయట పడుతుంది. అది తుఫాను ముందు ప్రశాంతత అవునా, కాదా అన్నది పాఠకులు మీరు చెప్పాలి. మీ అభిమానానికి థాంక్స్ సర్. (06-08-2020, 09:41 AM)Telugubull Wrote: Good update sir, ఈ ఎపిసోడ్ లో టిక్ మార్క్ మిస్ చేశారు, టిపికల్ కావ్య ట్రేడ్ మార్క్ డైలాగ్స్, డామినేషన్ లోటు స్పష్టం గా తెలిసింది Telugubull గారు, నిజం చెప్పాలంటే టిక్ మార్క్ రాసి రివ్యూ లో తీసేసాను. ఇలా అప్పుడప్పుడు కొసరి కొసరి ఇచ్చేకంటే, రెండు సార్లు ఫుల్ మీల్స్ పెడదామని ఆలోచన. కొంచెం ఓపిక పట్టండి. థాంక్స్ సర్. (06-08-2020, 10:52 AM)paamu_buss Wrote: kavya luck... Super update paamu_buss గారు, అవునండి కావ్య అదృష్టవంతురాలే. మీకు నచ్చినందుకు థాంక్స్ సర్. (06-08-2020, 11:10 AM)ravali.rrr Wrote: Nice update madhu గారు, ప్రశ్న వేసినందుకు ఏమి ఇబ్బంది లేదు సర్. తప్పొప్పులు ఏమైనా ఉంటె మెరుగు పరుచో కోవడానికి నేనెప్పుడూ సిద్ధం. కథ అసలు విషయం ఇంకో రెండు ఎపిసోడ్స్ లో బయట పడుతుంది. కొంచెం ఓపిక పట్టండి. మీ అభిమానానికి థాంక్స్ సర్. (06-08-2020, 11:33 AM)readersp Wrote: Good one sir!!! First episodes lo vunna excitement konchem taggindemo kada? just my feeling!!! What do you say? readersp గారు, మొదటి నుండి కథ చదువుతూ ఎంకరేజ్ చేస్తున్న వారిలో మీరు ఒకరు. మీ కామెంట్ బట్టి ఈ ఎపిసోడ్ లో కొంచెం పస తగ్గిందని మీ అభిప్రాయంగా తెలుస్తోంది. కథ ముగించాలని ఆత్రుత ఉన్నప్పటికీ ప్రతి ఎపిసోడ్, నేను అనుకొన్న ప్రకారమే రాస్తున్న. ఎందుకు అలా అనిపించిందో ఏమైనా వివరణ ఉంటె చెప్పగలరు. నా పరిధిలో కథను మెరుగు పరిచేదయితే మున్ముందు సరి చేస్తాను. మీ ప్రోత్సాహానికి ధన్యవాదములు. (06-08-2020, 02:29 PM)K.R.kishore Wrote: Nice update (06-08-2020, 04:10 PM)Venrao Wrote: good update (06-08-2020, 08:02 PM)Eswar P Wrote: Nice sir super (06-08-2020, 11:14 PM)bobby Wrote: nice update Kishore, Venrao, Eswar, bobby గార్లకు, ఒక్కోసారి కథపై చాలా సమయం వెచ్చిస్తున్నానేమో అన్న గిల్టీ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, చుట్టాలతో కాల్స్ బాగా తగ్గిపోయాయి. చిన్నవైన మీరు పెట్టె కామెంట్స్ నా శ్రమ వృధా కాదు, కొద్దీ మందినైనా రంజింప చేస్తుంది అని ఉత్సహం కలుగ చేస్తాయి. థాంక్స్ సర్.
07-08-2020, 07:28 AM
సౌమ్య కి కూడా మంచి మొగుడు దొరికాడు ఇంకా రోజు నాగ లేకుండా శృంగారo లి మునిగిపోతారు బాగుంది
Chandra
07-08-2020, 10:19 AM
Thanks writer gariki. Chinna suggestion. Idi basic ga spicy and hot site and ikakdiiki konchem XXX stories kosame vostharu.... konchem sex mothadu kasi mothadu... erotic conversation pedithe baguntundi ani naa abhiprayam. Pl consider
07-08-2020, 11:24 AM
Super story Bhayya, chaala baaga cheptunnaru. Ilage Continue Cheyyandi.
07-08-2020, 02:35 PM
KIRACK UPDATE
09-08-2020, 09:06 AM
(07-08-2020, 07:28 AM)Chandra228 Wrote: సౌమ్య కి కూడా మంచి మొగుడు దొరికాడు ఇంకా రోజు నాగ లేకుండా శృంగారo లి మునిగిపోతారు బాగుంది chandra గారు, అవునండి. ముందు ముందు ఏమి జరగబోతుందో చూద్దాం. (07-08-2020, 10:19 AM)sri74us Wrote: Thanks writer gariki. Chinna suggestion. Idi basic ga spicy and hot site and ikakdiiki konchem XXX stories kosame vostharu.... konchem sex mothadu kasi mothadu... erotic conversation pedithe baguntundi ani naa abhiprayam. Pl consider sri74us గారు, మొదటి సారి మీ కామెంట్ చూస్తున్న. థాంక్స్ సర్. point noted. మున్ముందు రాబోయే మూడు ఎపిసోడ్స్ మీకు, Telugubull లాంటి వారికి ఆనందం కలుగ చేస్తాయని అనుకొంటున్న. (07-08-2020, 11:24 AM)Suryaprabhu Wrote: Super story Bhayya, chaala baaga cheptunnaru. Ilage Continue Cheyyandi. Suryaprabhu గారు, థాంక్స్ సర్ మీ అభిప్రాయం చెప్పినందుకు. కధాంశం ముగింపుతో సహా లాక్ అయిపొయింది. పాఠకుల కోసం ఒకటి రెండు సన్నివేశాలు కలపడం జరిగింది. అంతకు మించి మార్పేమీ లేదు. (07-08-2020, 02:35 PM)utkrusta Wrote: KIRACK UPDATE utkrusta గారు, హ్యాపీ టు సి యు అగైన్. నచ్చినందుకు థాంక్స్. ఫ్రెండ్స్ , తరువాత ఎపిసోడ్ రెడీ అయ్యింది. ఇంకొంచెం సేపట్లో ఇస్తాను. కామెంట్స్, likes తో ప్రోత్సహాహిస్తున్న అందరికి ధన్యవాదములు.
09-08-2020, 09:56 AM
ఎపిసోడ్ 26
బెంగుళూరు వెళ్లిన తరువాత వారం రోజులకు సౌమ్య కూడా ఉద్యోగంలో చేరింది. కొత్తగా పెళ్ళైన జంట, అసలే ఇద్దరూ పని చేస్తున్నారు అని పని రోజుల్లో కావ్య ఎక్కువగా ఫోన్ చేసేది కాదు. వారాంతాల్లో మాత్రం తప్పకుండా చెల్లితో మాట్లాడేది. ముఖ్యంగా సంసార జీవితం ఎలా ఉండేదో కనుక్కునేది. ఇద్దరికీ బాగా చనువు ఉండటంతో ఏమి దాచకుండా చెప్పేది సౌమ్య. అన్ని విషయాలతో పాటు శృంగారం గురించి కూడా చర్చించే వారు. మొదట్లో మొదటి రౌండ్లో శీఘ్రస్కలనం అని అసంతృప్తి వెల్లడించినా, మొదట్లో అది సహజమే అని చెప్పటంతో సర్దుకుంది. రోజులు గడిచేకొద్దీ మెరుగయిందని చెప్పడంతో కావ్య సంతోషపడింది. కానీ అంత చదువు చదివినా శశిధర్ పగటి పూట చేయడానికి, ముఖ్యంగా ఓరల్ సెక్స్ అసలు ఇష్ట పడడని కొంచెం నిరుత్సాహ పడేది. బహుశా తనని పెంచిన వాతావరణం వల్లనేమో. మొదట్లో శ్రీరామ్ తో తనకి అలాగే ఉండేదని మెల్లిగా దారిలోకి తెచ్చుకోవచ్చని సర్ది చెప్పేది కావ్య. కాకపొతే మిగిలిన విషయాల్లో తనతో బాగానే ఉంటాడని ఆ విధంగా కొత్త కాపురం బాగానే గడిచిపోతుందని సౌమ్య పలు మార్లు చెప్పడంతో, కావ్య శ్రీరామ్ లు ఆనంద పడ్డారు. ఆ విషయం తల్లి తండ్రులతో చెప్పడంతో వాళ్ళు సంతోషించారు. కావ్య జాబ్ నుంచి రిలీజ్ అయిన తరువాత విజయవాడ వెళ్లి తండ్రి కంపెనీలో చేరింది. పెళ్ళికి ముందు కొంతకాలం అక్కడ పనిచేయడంతో వారం రోజుల్లో కంపెనీ ఫైనాన్స్ వివరాలు అన్ని ఆకళింపు చేసుకొని బాబు తో హైదరాబాద్ వచ్చింది. వచ్చేముందు తనకు చేసిన సేవకు మెచ్చి, తండ్రి జీతం ఇస్తున్నా సరే సీత కొడుకు పేర ఒక ఇరవై వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇచ్చింది, చదువులకు పనికి వస్తుందని. చాలా సంతోషించింది సీత. ఎప్పుడైనా అవసరం అయితే పిలవమని చెప్పింది. ******************************* రెండు నెలల తర్వాత మూడు రోజులు సెలవు పెట్టుకొని బెంగుళూరు వెళ్లారు కావ్య శ్రీరామ్. అక్క బావలను చూసి చాలా ఆనంద పడింది సౌమ్య. జాబ్ లో కొత్త అయినప్పటికీ సెలవు పెట్టింది. శశిధర్ టూర్ లో ఉన్నాడు. చెల్లెలి ముఖంలోని ప్రసన్నత చూసి కావ్య, శ్రీరామ్ సంతోషించారు. ఆ రోజు రాత్రి కావ్య పిల్లాడిని శ్రీరామ్ తో పడుకో బెట్టి తాను చెల్లితో పడుకొంది. సౌమ్య ఎంత చెప్పినా వినలేదు, బావతో ఎప్పుడైనా గడపొచ్చని. కావ్య వివాహం ముందు కలిసి పడుకున్న తరువాత అదే మొదటి సారి వాళ్లిద్దరూ కలిసి పడుకోవడం. దాంతో చాలా కబుర్లు చెప్పుకున్నారు. కావ్య మెల్లిగా సంభాషణ వాళ్ళ శృంగార జీవితం వేపు లాగింది. అక్కతో మనసు విప్పి అన్ని పంచుకొంది కావ్య. శశిధర్ సేల్స్ లో ఉండటంతో తరచుగా కంపెనీ పని మీద ట్రావెల్ చేసేవాడు. దాంతో గ్యాప్ వచ్చిన మొదటి సారి త్వరగా నీరు కారిపోయేవాడు. కానీ సేల్ డీల్స్ క్లోజ్ అయితే రెండో సారి చాలా ఉత్సాహంగా చేసేవాడు. లేకపోతె అప్పుడప్పుడు అర్ధాకలి తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది సౌమ్యకు. కావ్య శ్రీరామ్ సామర్ధ్యం గురించి గొప్పలు పోకుండా, అలా గ్యాప్ వచ్చినప్పుడు మొదటి సారి త్వరగా నీరు కారిపోవడం సహజం అని సర్ది చెప్పింది. అలాగే ఓరల్ సెక్స్ లో తాను పొందే అనుభూతి వివరించకుండా మెల్లిగా భర్తను దారిలోకి తెచ్చుకోమని సలహా ఇచ్చింది. శుక్రవారం సాయంకాలం ఇంటికి వచ్చాడు మరిది. అందరితో బాగా మాట్లాడాడు. మరుసటి రోజు కూడా చెల్లి, మరిది మాట్లాడుకునే విధానం బట్టి వాళ్ళ సంసారం బాగానే జరుగుతుందని ఒక నిర్ణయానికి వచ్చారు భార్య, భర్తలు. శనివారం రాత్రి సెలబ్రేషన్ అంటూ మందు పార్టీ పెట్టాడు శశిధర్. అక్క చెల్లెల్లు మంచి స్నాక్స్ వండి ఇచ్చే సరికి తింటూ, తాగుతూ బాగా సరదాగా గడిపారు తోడల్లుళ్లు. ఆ రాత్రి మత్తులో శ్రీరామ్ కావ్యను మరింత జోరుగా చేసాడు కావ్యను. ఎప్పుడు భర్తను రెచ్చగొట్టే కావ్య, తమ చప్పుళ్ళు పక్క బెడ్ రూమ్ లో వినపడకూడదని మొదటి సారి కొంచెం స్తబ్దుగా ఉండి పోయింది. అది మనసులోనే గ్రహించిన శ్రీరామ్, భార్యను రెండో సారి ఇబ్బంది పెట్టలేదు. ఆదివారం సాయంకాలం హైదరాబాద్ వచ్చేసారు. సౌమ్య, శశిధర్ ల మధ్య పొరపొచ్చాలు లేకపోవడంతో ఆనందిచ్చారు కావ్య, శ్రీరామ్ లు. వాళ్ళ సంసారం బాగా సాగుతున్నదని అమ్మకు చెప్పడంతో జానకి, రాజారావు చాలా ఆనందించారు. ******************************* కావ్య ఇంటినుండి పనిచేయడం వల్ల చాలా సమయం కలిసి వస్తుంది. నాన్నదే కంపెనీ కావడంతో బాబుకోసం, తనకి అవసరం వచ్చినప్పుడల్లా విరామం తీసుకోవడం కుదిరేది. ముఖ్యమైన ఆర్ధిక విషయాల్లో తండ్రితో ఎప్పటికప్పుడు చర్చించేది. ఫైనాన్స్ మాటర్స్ లో కావ్య మీద నమ్మకంతో రాజారావుకి కొంత వెసులుబాటు కలిగింది. రోజాకి తల్లి తండ్రులు పెళ్లి సంభందాలు వచ్చినప్పుడల్లా ఎప్పటికప్పుడు ఆ విషయాలు కావ్యతో చెబుతుండేది. తన దగ్గరి భందువుల్లోనే వరస అయిన ఒక అబ్బాయి దుబాయ్ లో వెల్డర్ గా పనిచేస్తున్నాడాని, కట్నం ఏమి అడగక పోవడంతో తల్లి తండ్రులు కూడా సుముఖంగా ఉన్నట్టు చెప్పింది. ఇంకో రెండు నెలల్లో సెలవు మీద వస్తాడని, మాటలు అయితే ఆ సంబంధమే అవ్వొచ్చని చెప్పింది. అబ్బాయి ఫోటో కూడా ఫోన్లో తీసి చూపింది. గుబురు జుత్తు, నల్లగా తుమ్మ మొద్దులా ఉన్నాడు. చూస్తూనే తెలిసిపోతుంది మోటుమనిషి అని. ఏమని చెప్పాలో తెలియక, "నీకు నచ్చాడే అని అడిగింది?" "నచ్చటానికి ఏముందమ్మా. దుబాయ్ లో ఉద్యోగం అని లచ్చల కట్నంతో సంభందాలు వస్తున్నాయటమ్మ ఆడికి. కానీ నేనంటే గొప్ప మోజుగా ఉందట. అందుకే మా వాళ్ళు ఏమి ఇవ్వరని తెలిసిన వెనక పడ్డాడు. మనిషి ఎలాగుంటే నమ్మా, బాగా ఏలుకుంటే చాలు"అంది కొంచెం నిర్లిప్తంగా. అది అంత పరిపక్వముగా మాట్లాడటంతో ఆశ్చర్యపోయింది. "ఎలాగూ వచ్చాక ఒకసారి మాట్లాడుతాడు కదా? ఆలోచించి నిర్ణయం తీసుకో." "ఇందులో ఆలోచించటానికి ఏముందమ్మా. మా అయ్య ఇంతకంటే మంచి సంభందం తీసుకు రాలేడు." ఆ మాటతో ఇక దాని పెళ్లి లాంఛనమే అని తేలిపోయింది. పెళ్లి ఖర్చులకి ముప్పై, నలభై వేల దాకా సహాయం చేద్దామనుకొంది. లక్షలు సహాయం చేసే ఉద్దేశ్యం లేనప్పుడు ఇంక ఆ విషయం వాళ్ళ కుటుంబానికే వదిలెయ్యడం మంచిదని అనిపించింది కావ్యకు. "అయితే ఎప్పుడు మానేస్తావో ముందుగా చెప్పు. నేను వేరేవాళ్ళను చూసుకోవాలిగా!" "అయ్యో మీకు చెప్పకుండా ఎలా పోతానమ్మా. నేనే ఎవరినైనా చూసి పెడతా. మీలాంటోళ్ళ దగ్గర పనిచేయడానికి యిట్టె దొరుకుతారు" రాత్రి ఆ విషయం శ్రీరామ్ కి చెప్పడంతో, పెళ్లికి కావ్య అనుకున్నట్టుగా సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. ******************************* కొత్త దంపతులని ఒక మూడు నెలలు పాటు దూరంగా ఉంది శశిధర్ తల్లి శాంతమ్మ. తరువాత ప్రతి నెల వచ్చి ఒక వారం పాటు ఉండేది కొడుకు, కోడలుతో. మనిషి మంచిదే అయినా, బొత్తిగా పాత పద్ధతులు, పల్లెటూరి వ్యవహారం. వచ్చినప్పుడల్లా నెల తప్పావా అని అడుగుతుండేది కోడలిని. తాము ఫామిలీ ప్లానింగ్ పాటిస్తున్నామన్న విషయం అత్తతో చెప్పలేదు సౌమ్య. ఐదు నెలలు గడిచిన తరువాత కొడుకును కూడా అడిగేది, ఎందుకు ఆలస్యం అంటూ. శశిధర్ కు, తనను కష్టపడి పెంచిన తల్లి అంటే విపరీతమైన గౌరవం. ఆమెకి ఎదురు చెప్పేవాడు కాదు. ఇక ఆమె వచ్చినప్పుడల్లా అదే మాట అవడంతో ఒకసారి సౌమ్యతో కదిపాడు ఆ విషయం. ఇంకా పెళ్లి అయి ఆరు నెలలే కదా, మొదట అనుకున్నట్టుగా రెండు సంవత్సరాలు కాకపోయినా, కనీసం ఒక సంవత్సరం వరకు ఆగుదామని చెప్పడంతో ఎటు తేల్చలేక అయోమయంలో పడ్డాడు శశిధర్. ఇటు భార్యకు, అటు అమ్మకు సర్ది చెప్పలేక పోయేవాడు. దానివల్ల ఒక్కోసారి మనసు పాడు అయి శృంగారంలో అంత ఉత్సాహం చూపించేవాడు కాదు. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు అక్కతో చర్చిందేది సౌమ్య. చెల్లెలు చెప్పేది తనకి సబబు గానే ఉన్నప్పటికీ, అంతగా చదువుకోని సౌమ్య అత్తగారి పాయింట్ అఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆమె తప్పు ఏమి ఉన్నట్టు తోచేది కాదు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఇరుగు, పొరుగు పెళ్ళైన తర్వాత కోడలు నీళ్లు పోసుకున్నదో లేదో అడగడం చాలా సాధారణ విషయం. వాళ్లకు మాట్లాడు కోడానికి వేరే విషయాలు లేకపోవడంతో, టాపిక్ అంతా ఇలాంటి విషయాల మీదే నడుస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఆ ఊరిలో ఇతర అమ్మాయిలు పెళ్ళైన ఒకటి, రెండు నెలలలోనే నెల తప్పడంతో కొంచెం తీసికట్టుగా ఉండేది శాంతమ్మకు. మొదట్లో గొప్పింటి కోడలు అని అంత వత్తిడి చేసేది కాదు. కానీ ఇరుగు పొరుగు, చుట్టాలు బాధ తట్టుకోలేక మెల్లిగా కోడలిని విసిగించటం మొదలు పెట్టింది. ******************************* చివరకు అక్కతో చర్చించి, బాగా ఆలోచించి కనీసం భర్త మూడ్ పాడవకుండా, తనమీద వేరే భావం కలగకుండా ఉండేందుకు 'అశ్వథామ హతః కుంజరః' తరహాలో, చెప్పి చెప్పనట్టుగా అబద్ధం చెప్పటానికే నిర్ణయించుకుంది. అందుకే ఆ రాత్రి శశి తన మీద ఊగుతున్నప్పుడు, "నాకు పిల్లలంటే ఇష్టమే"అని చెప్పింది. దాన్ని భార్య ఫామిలీ ప్లానింగ్ ఆపెయ్యడానికి నిర్ణయించుకున్నట్టు అన్వయించుకున్నాడు. మరింత జోరుతో హుషారుగా ఊగి నిండా చిప్పిల్లి పోయాడు. కొంచెం గిల్టీగా ఫీల్ అయినా, భర్తలో మార్పు గమనించి ఆనందించింది. బర్త్ కంట్రోల్ పిల్స్ జాగ్రత్తగా దాచి, వాడటం మాత్రం మానలేదు. అలా ఇంకో రెండు నెలలు గడిచి పోయాయి.
09-08-2020, 12:06 PM
Nice update
09-08-2020, 08:37 PM
Nice update bro బాగుంది. I think next update కి అంతా క్లియర్ అవుటనుందనుకుంటా.
10-08-2020, 12:53 PM
Update బాగుంది, కానీ మమ్మల్ని పస్తూ పెడుతూ ఉన్నారు సర్
10-08-2020, 02:01 PM
Bro story super ,ela vundhi ante Swathi lo bacche oka navala la vundhi ednida magzine ki with out sex forward chesi chudandhi antha complete ayinataruvata , it's a good story
10-08-2020, 02:46 PM
EXCELLENT AND KIRACK UPDATE.
12-08-2020, 08:17 AM
(09-08-2020, 10:13 AM)Morty Wrote: nice update... Morty గారు, మీకు నచ్చినందుకు హ్యాపీ సర్. (09-08-2020, 12:06 PM)K.R.kishore Wrote: Nice update Kishore గారు, మీకు నచ్చినందుకు హ్యాపీ సర్. (09-08-2020, 08:37 PM)Eswar P Wrote: Nice update bro బాగుంది. I think next update కి అంతా క్లియర్ అవుటనుందనుకుంటా. Eswar గారు, మీకు నచ్చినందుకు హ్యాపీ సర్. బాగానే ఊహించారు. రేపే నెక్స్ట్ అప్డేట్. (10-08-2020, 07:17 AM)Chandra228 Wrote: సౌమ్య శశిధర్ ని కొద్దిగా ఓరల్ సెక్స్ చేసేలా మలుచుకోవాలి బాగుంది Chandra గారు, అక్క లాగ భర్తను మార్చిగలదేమో చూడాలి. (10-08-2020, 12:53 PM)Telugubull Wrote: Update బాగుంది, కానీ మమ్మల్ని పస్తూ పెడుతూ ఉన్నారు సర్ Telugubull గారు, మీ కోరికను మరచి పోలేదు. కధ ముగింపు లోపల మూడు ఉన్నాయి. ఒకటి కథా పరంగా అవసరం. ఇంకో రెండు పాఠకుల అభిప్రాయం మేరకు రాసాను. (10-08-2020, 02:01 PM)Mahesh61283 Wrote: Bro story super ,ela vundhi ante Swathi lo bacche oka navala la vundhi ednida magzine ki with out sex forward chesi chudandhi antha complete ayinataruvata , it's a good story Mahesh గారు, ఉపోద్ఘాతం లో చెప్పినట్టు మొదట ఇది ఒక రొమాంటిక్ కధ గానే రాద్దామనుకున్నాను. కానీ ఈ ఫోరమ్ దృష్టిలో పెట్టుకొని శృంగారం జత చేసాను. థాంక్స్ సర్ అద్భుతమైన మీ కామెంట్ కు. చాలా సంతోష పడ్డాను. (10-08-2020, 02:46 PM)utkrusta Wrote: EXCELLENT AND KIRACK UPDATE. utkrusta గారు, మీకు నచ్చినందుకు హ్యాపీ సర్. (10-08-2020, 03:46 PM)rameshapu7 Wrote: Super ga undhi continue ... rameshapu గారు, మీకు నచ్చినందుకు హ్యాపీ సర్. ఫ్రెండ్స్ రేపు ఇంకో ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాను.
12-08-2020, 06:25 PM
wow, major twist is coming
12-08-2020, 08:14 PM
ప్రస్థానం గారు..
ముందుగా మీకు నా శత కోటి నమస్కారాలు.. నేను మీ అజ్ఞాత అభిమానిని.. మీ user name అద్భుతం.. మీ కథ ఇంకా అద్భుతం.. పచ్చి(క) కథల మధ్యలో మీరు ఒక మహా వట వృక్షం.. కథ మీద మీకున్న పట్టు.. మీకు ఉన్న నిర్దేశకత్వం.. ఇక్కడ ప్రస్థావనర్హం.. మీరు ఎప్పుడూ జనరంజకంగా అలరించాలి..
13-08-2020, 08:10 AM
(12-08-2020, 06:25 PM)paamu_buss Wrote: wow, major twist is coming paamu_buss గారు, ఇంకో పది నిముషాల్లో అప్డేట్ పెడుతున్నా. మీరే చెప్పాలి. థాంక్స్ సర్. (12-08-2020, 08:14 PM)nandurk Wrote: ప్రస్థానం గారు.. nadurk గారు, మీ అభిమానానికి కృతగ్యుణ్ణి. ఇలాంటి కామెంట్స్ చదివినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. నేను పడిన శ్రమకు అవే ప్రతిఫలం. ధన్యవాదములు. కధ ముగింపు వేపు శరవేగంగా దూసుకు పోతుంది. ముగింపు నచ్చుతుందో లేదో అని నాకు టెన్షన్ గా వుంది. చూడాలి. ఫ్రెండ్స్, ఈ కధకు కొద్దీ మంది డెడికేటెడ్ రీడర్స్ ఉన్నారు. ప్రతి ఎపిసోడ్ కు తమ అభిప్రాయం తెలియచేస్తూ ప్రోత్సహిస్తున్నారు. మరొక్కసారి మీ అందరికి థాంక్స్. ఎపిసోడ్ రెడీ అయ్యింది. ఇంకో పది నిముషాల్లో పోస్ట్ చేస్తాను. |
« Next Oldest | Next Newest »
|